నమస్తే అన్వేష్ గారు, నిజంగా ప్రపంచయాత్ర పై మీకున్న ఇష్టము ప్రేమ మీ యొక్క ప్రతి అడుగులోనూ కనపడుతూ ఉంటుంది. మీ మాట తీరు మీరు చెప్పే ప్రతి విషయము కళ్ళకి కట్టినట్లుగా, మేమే అక్కడ ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. నేను అనుకోకుండా గత నాలుగు రోజుల క్రితమే మీ వీడియోని చూడటం స్టార్ట్ చేశాను. చాలా ఆనందంగా ఉంది.
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
శుభోదయం "అన్వేష్ అన్న " 🤝💐 ప్రొద్దున్నే మంచి వీడియో చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అన్న 🤝🙏 Wadi shab జలపాతం & బీచ్ అందాలను చాలా అందంగా చూపించారు అన్న.... డ్రోన్ షాట్స్ 🔥🔥🔥
ఓ ప్రపంచ యత్రీకూడా మేము చూడలేని ఈ ప్రపంచాన్ని ని కళ్ళతో చూపిస్తున్నావు మీకు మా కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం సంపాదించుకున్న నీవు ఇంకా ఉన్నత స్థాయికీ ఎదగాలని కోరుకుంటూ క్రీస్తామస్ శుభాకాంక్షలు ఇట్లు ని అభిమాని 🫂
OMAN లో ఉన్న తెలుగు దేశస్తులుకు చాలా అందమైన ప్రదేశాన్ని అన్వేష్ కెమెరా ద్వారా అందించాడు సూపర్ బ్రో. నీ ద్వారా ఈ ప్రదేశం ఇంకా ఎక్కవ పర్యాటక కేంద్రంగా స్పెషల్ ట్రిప్ గా మారుతుంది. తెలుగోల్లకు ఇటువంటి ప్రకృతి అంటే చాలా ఇష్టం. నువ్వు సూపర్ బ్రో.
అన్నా మీరు ఎన్ని చూపించిన మాకు మెలిస్సా బాగా నచ్చింది మెలిస్సా లేక బోర్ అనిపిస్తుంది మెలిస్సను తీసుకురండి ఆ అమ్మాయిని చూస్తే మంచిఅమ్మాయిల ఉంది వదలకుండి అదృష్టం జీవితంలో మనిషికి ఒక్కసారే వస్తది అది మీ జీవితంలో మెలిస్సా నే👍👍👍👍👍
న అన్వేషన కుటుంభ సబ్యులందరికి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి హేపీ క్రిస్ మస్....అన్వేషణ అన్న నువు ఈలనె ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తియలని కోరుకుంటున్న అన్నయ్య .... రేయ్ ఎవ్వర్ర మీరంతా... ❤👏🙂✊
Both are my favourite place...we have gone all around Oman ...but this both are the most favourite place.. it's a special beach it's a memorable place for me... happy journey and enjoy the beauty of Oman/Muscat anvesh bro
❤ good morning అన్నా అందమైన యాత్ర ప్రపంచం మొత్తం పూర్తి అయ్యే వరకు కొనసాగుతూనే వుండాలని కోరుకుంటున్నాను 🎉😮 లోయలు కొండలు వాగులు సూపర్ అద్బుతం ప్రకృతి అందానికి నేను దాసోహం అయిపోయాను మీ వీడియోస్ వల్ల ఎందుకన్న మీ కష్టాన్ని మేము గుర్తించాం ఆలస్యం అయినా అన్ని వీడియోస్ తప్పకుండా చూస్తాం .
Superb anveshana anna nuvvu cheese okokka video adbuthanga vuntai nee video chusinappudalla nenu kuda neelaaga trip veyyali anipisthundhi we love anveshana ❤❤
Mi enargy ki ,mi opika ku, mi kastaniki🙏👌 and e contry vellina aa please ki thaggattu mi health Aujestment avatam great...👍 take care of yourself... Brother✨
ప్రపంచంలో NO.1 traveller మన అన్వేష్ bro
Who agree with me..???
❤❤❤KURNOOL❤❤❤
నిజమే చెప్పారు అన్వేషణ అన్నయ్య అంటే మామూలుగా ఉండదు మళ్ళా ✊👏👌
@@bramesh.iwatching3955 😍😍
prapancham kaadu viswam
@@vamsikrishna363 haha yes 😍
Mee vlogs chala baguntai sister
Breaking news: గాడిద కష్టాన్ని గుర్తించిన అన్వేష్ అన్న🤩
శ్రమ నీ ఆయుధం అయితే
విజయం నీ బానిస అవుతుంది...
❤మెర్రీ క్రిస్మస్ ❤ అన్నా
Naa anveshana fans అందరికి తులసి పూజ దినోత్సవ శుభాకాంక్షలు 🚩🚩💐💐💐💐
Tq ❤️ jai shree ram 🚩✊
Jai Sri Ram...
Naa Anveshana Fans అందరికి Happy Christmas🎊🎉
Happy bakaras
Thank you bro
😂😂😂😂😂@@m0puriraju593
In Christmas enjoy SALAAR 😊
Jai shree ram 🚩
అన్వేషణ అన్నా..తోపు దమ్ముంటే ఆపు.❤ హ్యాపీ క్రిస్మస్,గూడ్ మార్నింగ్ భీమవరం నేహేమ్యా, భీమవరం వారు ఎవరైన ఉంటే లైక్ చేయండి బ్రో
అంత easy కాదు రా నాయన non stop గా phone 🤳 పట్టుకొని రికార్డ్ చెయ్యడం అంటే సూపర్ బ్రో
నమస్తే అన్వేష్ గారు,
నిజంగా ప్రపంచయాత్ర పై మీకున్న ఇష్టము ప్రేమ మీ యొక్క ప్రతి అడుగులోనూ కనపడుతూ ఉంటుంది. మీ మాట తీరు మీరు చెప్పే ప్రతి విషయము కళ్ళకి కట్టినట్లుగా, మేమే అక్కడ ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. నేను అనుకోకుండా గత నాలుగు రోజుల క్రితమే మీ వీడియోని చూడటం స్టార్ట్ చేశాను. చాలా ఆనందంగా ఉంది.
అంత easy కాదు రా నాయన non stop గా phone 🤳 పట్టుకొని రికార్డ్ చెయ్యడం అంటే సూపర్ బ్రో ❤❤❤🎉🎉 from gadwal
Nii gurinchi chepaniki em unayi anna, only one word...naa anveshana our 2 state's Telugu bidda.........💕💕💕💕
I never knew Oman could be so beautiful.
Nenu Karnataka vadini Aina ne fan ni neenu
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
శుభోదయం "అన్వేష్ అన్న " 🤝💐
ప్రొద్దున్నే మంచి వీడియో చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అన్న 🤝🙏
Wadi shab జలపాతం & బీచ్ అందాలను చాలా అందంగా చూపించారు అన్న....
డ్రోన్ షాట్స్ 🔥🔥🔥
అన్వేషఅన్నా. లొకేషన్ సూపర్. వీడియో బాగుంది. నీ ఆరోగ్యం కూడా బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
1 more lakh subscribers to reach 2 million subscribers, advance congratulations🎉 anvesh anna, let's rock the world and show to us❤
Good morning anvesh garu, meeru maku swargam lanti andalani chupistunnaru chala thanks, inka inka maku chala chala andalani chupinchali meeru arogyam tho baga undali 9:55
Great view.. such a nice video ❤
ఓ ప్రపంచ యత్రీకూడా మేము చూడలేని ఈ ప్రపంచాన్ని ని కళ్ళతో చూపిస్తున్నావు మీకు మా కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం సంపాదించుకున్న నీవు ఇంకా ఉన్నత స్థాయికీ ఎదగాలని కోరుకుంటూ క్రీస్తామస్ శుభాకాంక్షలు ఇట్లు ని అభిమాని 🫂
Chala kashtapaduthu video's chestunnarann nv great anna nijanga prapancha yatrikudu anveshanna superb ....I love oman❤
Mekante uma Telugu traveller videos bagunnai clear ga cheptunnaru anni meeru just just chupinchestaru anni
So beautiful Just looking like a wow 👌
Thanks
Ee video cheppalenanta beautiful ga undandi soudi arabia oman series chala bagundi Tq anveshgaru good video good location drone shot
A day started with watching Naa anveshana ❤❤❤❤
క్రిస్మస్ శుభాకాంక్షలు Anvesh
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది.
1 తిమోతికి 1:15
Drone view awesome 👍🏼👌🏻👌🏻
Super adubuthamina Sanniveyshalu ❤❤
Hi andi good morning that's was awesome location such a beautiful place
చాలా బాగుంది అన్వేష్ వీడియో. గాడిదతో ముచ్చట్లు very nice.
Drone shots are pure cinematic and excellent sir. Great place to visit
Hi Anna bagundhi very nice 👍
Happy to see you again 😊😊
క్రిస్టమస్ ఉదయాన్నే మంచి వీడియో పెట్టారు థాంక్ యు అన్వేష్ అన్నా
Great view... such a nice place ❤❤
Oman is so beautiful..you cannot imagine
Beautiful Picturization as well as background 🎵
OMAN లో ఉన్న తెలుగు దేశస్తులుకు చాలా అందమైన ప్రదేశాన్ని అన్వేష్ కెమెరా ద్వారా అందించాడు సూపర్ బ్రో. నీ ద్వారా ఈ ప్రదేశం ఇంకా ఎక్కవ పర్యాటక కేంద్రంగా స్పెషల్ ట్రిప్ గా మారుతుంది. తెలుగోల్లకు ఇటువంటి ప్రకృతి అంటే చాలా ఇష్టం. నువ్వు సూపర్ బ్రో.
మీరు చేసే సిమ్మింగ్ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి
చాలా బాగుంది సూపర్ 💥
Ossom location 😮❤
Waiting for next country videos
అన్నా మీరు ఎన్ని చూపించిన మాకు మెలిస్సా బాగా నచ్చింది మెలిస్సా లేక బోర్ అనిపిస్తుంది మెలిస్సను తీసుకురండి ఆ అమ్మాయిని చూస్తే మంచిఅమ్మాయిల ఉంది వదలకుండి అదృష్టం జీవితంలో మనిషికి ఒక్కసారే వస్తది అది మీ జీవితంలో మెలిస్సా నే👍👍👍👍👍
A day starts with anvesh anna is a good start
Good morning anna ❤❤❤
Oman waterfalls super👌excellent location, Anvesh garu memu e janmalo chudaleni pradeshalu mi valla chustunanu. Thk you for nice video👌👍🌹
So beautiful..👌👌👌👌
అన నమస్కారం కొండలు చాలా చాలా బాగుంది అన మెలిస్సా కుడా వుంటే బాగుండేది లొకేషన్ చాలా బాగుంది విడియో మాత్రం ఇరగదీసింది సూపర్ వుంది🇮🇳🙌👍
Oman Waterfalls Locations Chupinchina Anvesh Anna ku Oka Like ❤
గుడ్ ఈవెనింగ్ అన్వేషణ గారు
Congratulations annaya very soon 2m subscribers ❤️
న అన్వేషన కుటుంభ సబ్యులందరికి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి హేపీ క్రిస్ మస్....అన్వేషణ అన్న నువు ఈలనె ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తియలని కోరుకుంటున్న అన్నయ్య .... రేయ్ ఎవ్వర్ర మీరంతా... ❤👏🙂✊
I visited some of these places , really worth visiting but try to avoid going out when the weather is hot .
మీ వీడియోస్ కళకు కటి నటు మేము కూడా direct గా ఆ ప్లేస్ ను చూసి నటు ఉంటాది అన్నా❤
Both are my favourite place...we have gone all around Oman ...but this both are the most favourite place.. it's a special beach it's a memorable place for me... happy journey and enjoy the beauty of Oman/Muscat anvesh bro
Super video bro bagundi locations excellent
So beautiful take care brother😮🎉
అందరికీ నమస్కారం🙏🙏🙏 1:42 మొదటగా మీరు enjoy చేస్తున్నారు. అదృష్టం వుండాలి ఇవీ చూడండి. thanks bro🎉🎉🎉 carry-on
Anna waiting for 2 million 🎉🎉🎉
Hi anvesh video చాలా బాగుంది locations beautiful 😍
A.P Elections ayyenthavaraku nuvvu India 🇮🇳 raaku saami. Ikkada chaala chaala jaruguthunnay 😢 ninnu kooda bokka loki thosesthaaremo , jaagrathaa anna❤.
ఈ వీడియో చూపించిన లొకేషన్స్ నాకు చాల బాగా నచ్చాయి ❤
Happy christmas to all my anveshan bro friends❤
❤❤Super Anvesh Bro❤❤ Excellent video, beautiful drone shots and picturesque locations....polaa, adiripolaa...maamuluga undadu mana Anvesh gaaditho.... జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ...
Hi Anvesh bro..Do food vlogs also in every country
❤ good morning అన్నా అందమైన యాత్ర ప్రపంచం మొత్తం పూర్తి అయ్యే వరకు కొనసాగుతూనే వుండాలని కోరుకుంటున్నాను 🎉😮 లోయలు కొండలు వాగులు సూపర్ అద్బుతం ప్రకృతి అందానికి నేను దాసోహం అయిపోయాను మీ వీడియోస్ వల్ల ఎందుకన్న మీ కష్టాన్ని మేము గుర్తించాం ఆలస్యం అయినా అన్ని వీడియోస్ తప్పకుండా చూస్తాం .
I love Oman 🇴🇲 ❤
I bro superb
Thanks bro
Location బాగుంది బ్రదర్. సూపర్ డ్రోన్ shots.
Good morning sir 💐 very Beautiful scenes looking like "Hollywood's scenes 👍🎇📷📸🗽.we will wait for Next video 🎉❤😂.
Good morning
Anna okkasari reply @@NaaAnveshana
Super RAJU Bangalore ❤️👌👍👌
Happy Christmas to all❤❤❤
Superb anveshana anna nuvvu cheese okokka video adbuthanga vuntai nee video chusinappudalla nenu kuda neelaaga trip veyyali anipisthundhi we love anveshana ❤❤
Hi bro Gm that's a beautiful location
Good morning
Avinash kadu bro Anvesh thana peru
నా మనుసులో నేను ఒకటి అనుకుంటా నీ విషయంలో.. అది నిజం అవుతాడేమో అనిపిస్తుంది bro.
Green woter బాగుంది వీడియో
నీ కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే ఇన్ని అందాలు చూస్తున్నావ్ గా anvesh
I love India and UAE 🇦🇪🇮🇳❤
ఒక చిన్న సలహా బ్రో , టైం -స్టాంప్ కూడా పెడితే బాగుంటుంది , లేదంటే టైం కూడా చెబుతూ ఉంటె మధ్య మధ్య లో చాలా హెల్ప్ అవ్వుధి
Happy Christmas 🎄 To All Naa Anveshana Subscriber's ❤ క్రైస్తవ సోదర సోదరీ మణులకు క్రిస్మస్ ✝️ పర్వదిన శుభాకాంక్షలు💫🎁🥰💐
Mi enargy ki ,mi opika ku, mi kastaniki🙏👌 and e contry vellina aa please ki thaggattu mi health Aujestment avatam great...👍 take care of yourself... Brother✨
Superb anna... Meru చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు
drone shorts are superb
Beautiful and excellent 👌🏻 vedio blog brother
Naa anveshana ఫ్యాన్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నా హ్యాపీ క్రిస్మస్ ⛪💐🎄
ఈ వీడియో అద్బుతం అన్వేష్ 🤩 సింహం జూలు విదిల్చినట్లు ఉంది. All the BEST చిన్నీ ✌️👋💐
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
చాలాబాగుంది🎉
❤We miss melisa....love u take care anna from srikakulam😊
Super very very good nice
Anvesh is always super 💐💐locations bagundi green plants and water hills chala chala bagunnai
Aa country Aina sare jalleda pattali ante nee tarvathe evarina anna drone shots bagunnai I like it thank you
Thanks
Bro BGM మాత్రం సూపర్ location super very nice
Extra ordinary location omen desham mee anveshana chala chala channagide sir
బ్రదర్ ఇప్పటివరకు మీరు 1008 వీడియోస్ చేసారు, సూపర్ 💐
Anvesh Anna nuvu best Telugu traveller and teacher nuvu entertainer
Nuvu inspiration thank you Anna ❣️💕💕💕
అన్వేష్ కి,హ్యాపీ క్రిసమస్ మరియు నూతన సంత్సర శుభాకాంక్షలు.
మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏
After many days....Naa anveshana rockz with the video.... please increase the video duration to 25 min
Stoo beautiful stoo elegant ❤😊
హ్యాపీ క్రిస్మస్ అన్వేష్
జై జనసేన జై
పవన్ కళ్యాణ్
జై అన్వేష్
.. జై హింద్..❤
I loved beach area so calm and peaceful
Chikkipoyaru baaga miru. Hope you are all healthy and happy Anna.
Take care.
For the first time nene akkada unattu feel ayyanu bro, thanks for the day ❤
Beautiful locations, tq so much for showing the beautiful world
Locations మాత్రం super 👌
హాయ్ అన్న... హ్యాపీ క్రిస్మస్... 🎄🎄 మెలిసా ఇక రాదా బ్రో...? మెలిసా నీ miss అవుతున్నాం....