మెలిసా వెళ్ళిపొయంది | Victoria Waterfall Zimbabwe Helicopter Ride
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Victoria Waterfall Zimbabwe Helicopter Ride
#naaanveshana #zimbabwe #helicopterride #traveller #telugutraveller #travel #traveling #travelvlog #prapanchayatrikudu #adventure
Missing Melissa hope we see her with you ASAP by the way both combo is what we like most daring friends agree 👍 safety first especially for beautiful human that t😊oo in African countries
Africa it’s not easy to explore with a beautiful girl
@@NaaAnveshanameeeru kuda jagratha brooo❤
@@NaaAnveshanaAbsolutely right bhayya...
Thank you 😊 Mr anvesh for giving me reply hope you take care of yourself and let's meet in visakhapatnam once you arrive! Huge fan for your hardwork
@@NaaAnveshana thank you 👍 for replying me yes I agree 👍 safety first passion later 💗 Dhanyawadlu naa comment for first time pin 📌 chesinanduku from antartica yatra I am your fan 😊🪭☺️
ఓటు వేసి బయటకు వచ్చినపుడు దేశం కోసం ధర్మం కాపాడే వారికోసం ఓటు వేసాను అనే ఆత్మ తృప్తి తో బయటకు రండి.🙏 ఈ మాట లోపలికి వెళ్ళే వారికి వినబడేలా గుర్తు చేయండి ఈ ఒక్కరోజు కదలండి.
Jai Hindu
ఎవరికి వేయాలి??
frnds nak voter id undhi but list lo ledhu how am I eligible to vote
Vote for bjp
ఈ కుల మత రాజకీయాలు ఉన్నంత వరకు దేశం బాగు పడదు 🤦
విశ్వాన్ని చూపించడానికే పుట్టిన ఓ ఆట గాడా నీకు మా అభినందనలు 😂😂🎉❤
Ammo
@@NaaAnveshana 😍😁
అన్నా మీరు చేసే ప్రతి వీడియో చాలా అంటే చాలా కష్టపడి ప్రాణం పెట్టి చేస్తున్నారు అది మాకు అర్థమవుతుంది మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ లో నుంచి మీరు ఎక్కడికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది
మెలిసా లేకపోవడం వీడియో కి రంగు ఋషి చిక్కదనం కొద్దిగా తగ్గింది! 💚❣️
Yes
Yes
మూడు సంవత్సారాలుగా తల్లి తడ్రి ని వదిలేసి , కుటుంబాన్ని వదిలేసి ఉండటం చాలా కష్టం...
నీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది అన్నా...
❤️❤️❤️ నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు.❤️❤️❤️
ఆటగాళ్ళకు easy నే 😊
ని మొహం లో కనపడుతుంది. బ్రో. పిల్ల లేని లోటు. కవర్ చేయొద్దు. అలవాటు పడి పోయింది నీకు. మరియు నువ్వు. తరవతైనా. తగులుకో. మీ కాంబినేషన్ బాగుంది❤❤
విక్టోరియా జలపాతం గురించి చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. ఈ రోజు మీ వీడియో వల్ల కళ్లారా చూసాము. చాలా సంతోషంగా ఉంది అన్నయ్య❤ థాంక్స్ అన్నయ్య❤
తమ్ముడు అన్వేష్,చాలా బాగుంది. డ్రోన్ ఎగారేయడానికి వీలు లేదని హెలికాప్టర్ ఉపయోగించి అందాలని చూపించవంటే ప్రపంచాన్ని మాకు చూపించడానికి ఎంత డెడికేషన్ తో ఉన్నవో అర్థం అవుతుంది. థాంక్స్ బ్రో.
విక్టోరియా వాటర్ ఫాల్స్ సూపర్ గా ఉంది అన్న నీ వల కొన్ని natural advantages చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది.... happy journey to world tour.
నువ్వు ఎప్పుడు ఎవడికి భయపడకు ఒక అమ్మ నాన్న కు దైవానికి నీకు చదువు నేర్పిన గురువుకి తప్ప మరి ఎవడికి భయపడకు ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నీ పైన ఉండాలా అని కోరుకుంటూన్నము ఆంధ్ర తెలంగాణ ప్రజలం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳♥️🙏🇮🇳💪🙏🇮🇳♥️🙏🇮🇳♥️🙏🇮🇳♥️🙏👍♥️🙏🇮🇳♥️🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️😡❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳జై నా అన్వేషణ అన్నయ్య ❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳❤️🇮🇳
నీ ఒపికకి... నీ చురుకు దానానికి... నీ నీతి నిజాయితీ కి.... నీ సహసాలకి...🎉🎉❤
నేను victoria falls కన్నా arey ఎదో good news చెప్తారు అని expect చేసింది waste అయిపోయిందా అనిపించింది వేరే country lo అయిన మళ్ళీ మెలిస్సా తో కలవండి
చిన్నప్పుడు విక్టోరియా జలపాతం కోసం మాస్టారు గారు చెప్తే విన్నమే కానీ చూడలేదు. ఇప్పుడు నువ్వు చూపించావు అన్వేష్😍😍
నీ సిద్ధాంతానికి నీవు కట్టుబడటం చాలా గొప్ప విషయం. నీ కష్టం ప్రతి ఫ్రేం లో రిఫ్లెక్ట్ అవుతుంది బ్రో. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అద్భుతం
12:38 పెళ్ళాం ఊరెల్లుతుదంటే ఎవరికీ ఆనందం ఉండదు చెప్పు😂😂....అంతేగా అంతేగా Super Anna🥳
గెంబాబ్వ్ దేశానికి ఇండియా పవర్ ఏంటో చూపించాల్సింది,
నువ్వు వాళ్ళతో fight చేసి వుండాలిసింది !
నువ్వు హనుమంతుడు type నీ పవర్ ఎంతో నీకు తెలీదు.
10 మంది కాదు 1000 మంది వచ్చిన నీ వెంటుక పికలేరు,
పులి రెండు అడుగులు వెనుకీ వెళ్ళింది బయపడింది అన్నీ కాదు మీదకి దూకడానికి,
అన్వేష్ అన్న ప్లాన్ చాలా ఉంది
అక్క ఉన్నా గన్‌స్టార్స్ లేపెడని ఎమో
Helicopter ride with view + music = awesome 💥🔥🔥 who all felt same?
అన్వేష్ బ్రో నువ్వు చెప్పేవి అన్ని నిజాలే కానీ ఈ ప్రపంచానికి నిజాలు చెప్పేవాడు నచ్చడు నువ్వు అన్ని చూపిస్తున్నావు అన్ని చెప్పుతున్నవు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య కొన్ని దేశాలలో నచ్చవు నిన్ను బాండ్ చేసేస్తారేమో అనిపిస్తుంది
Water fall చాలా అద్భుతంగా ఉంది bro కానీ మెలిసా లేని వెలితి కనబడుతుంది
అన్న కామిడీ హీరో చాలా చాలా హ్యాపీగా వుంది........ నా చిన్న నాటి నుంచి ఈ వాటర్ ఫాల్స్...చుడలనుకున్నను అది నీ వల్ల చూసాను బ్రో...సూపర్
Mari anvesh Anna thopu dhammu vuntey appu antunaa fellow youtuber and fan's he is reaching heights proud of him anna tho mamulga vundadhu 😊😊 congratulations 👏 for advance 2M
Anvesh garu meeru chupinchina adbutalu maku maha adbutalu, ma life lo memu vellani chudani place vintalu visheshalu mee kalla tho maku chupistunnanduku meeku danyavadalu🙏🙏🙏🙏🙏
Anna nee videos 150k subscribers nudi chusthuna Anna nee up and down Ani chusa Anna nee hard work nee success kii key Anna ❤
ఇందుకే కధ అన్న నీకు ఫ్యాన్స్ పెరిగేది వీడియో అద్భుతం,అమోగం, అఖండం,👌👌👌👌👌👌👌♥️♥️
Wow so beautiful waterfalls andi 🥰 meeru chustu maku kuda chala clear ga chupistunnaru thank you so much andi 😊but Melisa ni miss avuthunnam 😌next vedios kosam waiting anwesh garu 😍
నిను కేసీర్ కు ఓటు వేసాను 🙏🙏🙏
I'm very disappointed without Meliss .she really missed Victoria water falls.
Hope she will comeback ASAP.
మెలిసా వెళ్ళిపొయంది.. pothe nuvvu kuda po anna..
🌊🌊Victoria fall's అద్భుతంగా ఉంది &🚁🚁🚁 helicopter short 📽️ 🔥🔥🔥nice BGM 👍👍👌👌👌👌
అన్వేష్ అన్న నాకు ఓక డౌట్ ఎలక్షన్‌లో అభ్యర్థులు ఎవరు నచ్చక మెజార్టీ ప్రజల నోటాకి ఓటు వేస్తే ఏం చేస్తారు .చెప్పు అన్న దయచేసి ధనిగురించి తెలియక చాలా మంది ఓటు వెయ్యకుండా ఇంట్లోనే ఉంటారు
Melissa ku safety mukayam right decision brother ❤ miss you Melissa. Nayagara water falls chusinam now Victoria water falls chustunnam super 👌👌👌 waiting for Devil pool adventure keep rocking brother 👍👍👍👍
హెలికాప్టర్ లోంచి చాలా బాగుంది లొకేషన్ మేము ఎలాగా చూడలేము ఆ ప్రదేశం ధన్యవాదములు అన్వేష్ కి ❤Miss u Melissa 💐
మేము చూడలేని ప్రపంచాన్ని నీ కళ్ళతో చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ❤❤
Worth Varma.....worth..kallu chediripoyaala vundi varma 😱😱😱😱
అన్నయ్య వదిన లేని వీడియో చాలా బాధ గా ఉంది.. కానీ అక్కడ ఉన్న problems బట్టి మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ...!! అన్నయ్య🥰🥰🥰
అన నమస్కారం చాలా బాగుంది విడియో మెలిస్సా గారు వెళ్లి పోయింది యిద్దరు వుంటే బాగుండేది లొకేషన్ చాలా బాగుంది
Anna thank you sooo much anna for showing this Victoria waterfall i never seen it in my entire life thanks for showing it anna but time loop pettu anna manchi view point dagara😊
ఒక్కసారి అవకాశం ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకండి ఇంకొక న్యూ వ్యక్తి ఓటు వేయండి అప్పుడే మన ప్రపంచం మారుతది
Vote for right person Jay Bharat ❤ Telangana state elections 🎉
Vote for Babu
Please tel me right person
తీర్చలేని హామీలను చూసి మోసపోవద్దు .... నిరూపితం కానీ హామీలను నమ్మవద్దు .... Like as A.P
Jai congress🎉🎉🎉🎉
Vote for గగన్ 😊
అన.....మీకులాగా
నేచర్ని......ఆస్వాదించలంటే....అద్రుష్టం కూడా ఉండాలి
Suuupperrrrr bro, I'm learning many things from you.... You have a great take it easy mentality. All the best bro ❤❤❤❤❤
Hai Anna . ఎక్కడ ఉన్నా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వారిలో నేనూ ఒకరిని... మీరు ఎంత ఉషారుగా , ఆరోగ్యంగా ఉంటే మాకు అంత Entertainment గా ఉంటుంది. Take care అన్నా . హెల్త్ జాగ్రత్త ..[ మాది Vizianagaram అన్నా ] జై హింద్ 🙏
A day started with watching Naa anveshana ❤❤❤❤
Endhi bro ela vunnav nuvvu ennirojulu nuvvu magadivi anukunna , ippude telisindhi kadhani adhe place mi mother vuntey alage chesthava 😢 , she trusted you and you betrayed her and used her for your needs.. 13:44
Victory waterfall is superb. Hope soon both will continue the journey.
Thank you sir
మేము నిజంగా వెళ్ళాలి అంటే మా జీవితం సరిపోదు ఒకవేళ వెళ్ళిన మేము అలా చూడలేము thank You Sir
Early morning starting with anvesh anna love from Rajahmundry 🎉❤
ఇంక నా రాజకీయాలు జోలికి పోకుండా ఉండరా స్వామి విక్టోరియా బాగా ఉంది అదిరింది, బాల
Mellisa Puja konchem taggisthe baguntundhi Bro
మెలిస looking like రాశి ఖన్నా హీరోయిన్ లాగా ఉన్నారు. Made for each other.I hope you will make a good video together again…..
All the best for 2M 🎉
Video quality......Discovery channel'......... లో చుసినటుగా ఉంది.... ❤
Superb Victoria water 💦 fall bro. Superb view points.. superb helicopter Victoria view.
This type of videos never before ever after.
From: vizag
🌊 idee pettalsindhi bro 💦 idee theda ga undhi 😆
Tq anvesh brother...nee Daya valla memu kooda Victoria jalapatham choosesam and forest kooda ...danyawadamulu 🎉🎉🎉 from -palasa (Srikakulam)
You are inspiring many people❤
Oh! Bro,
ఇలాంటి విక్టోరియా జలపాతం దగ్గర మెరిస్సా ని miss అయ్యాము bro.
ఆ అమ్మయి ఉంటే వీడియో ఇంకా beautiful గా ఉండేది.
All the best for 2M anna chavaka ❤❤
Back to original Anvesh anna🥳🥳🥳🥳.... ఇప్పుడు అసలైన, ప్యూర్ కంటెంట్ దొరుకుతుంది మనకి 🥳🥳 వీడియో excellent ఉంది అన్న👌🏻👌🏻👌🏻
your music for helicopter shots wow.. very nice. good choice. camera shots on that are different class. make a small 3min video of this including victoria waterfalls.
విక్టోరియా జలపాతం చాలా చాలా బాగుంది.. ఇంద్రధనస్సు❤❤Just Looking Like a Wow😍 అద్భుతమైన దృశ్యాలను కెమెరా లో చిత్రీకరించారు వెరీ నైస్ 🥰
Victoria falls and the aerial view from helicopter is damn beautiful 👌
Missing drone shot 😭
ఓటు విలువ హక్కు విపయోగించు
కోనీ, హైదరాబాద్ సిటీ వారు😢😢
Proddatur
Thankyou anna for dhowin🙏beautiful locations,
I wish you God and Nature Gives Happiness And Health For Ever😊❤😊
అమేజింగ్ view points TQ brother (iam so Happy ofter see this video)ఒంగోలు (కొండపి)నుండి ఒక Like ❤
Wonderful anvesh, nee vallaa choodaleni anni prapancha vinthalu visheshaalu intlo koorchuni choosestunnaamu,tq tq so much
That Helicopter shoot 👌❤️💯
తెలంగాణా లో అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారా👆
ఒకప్పుడు వెతికినా కనపడేవాడివి కాదు.
ఇప్పుడు RUclips లో నువ్వే
Instagram లో నువ్వే
TV channels lo నువ్వే
Shorts లో నువ్వే
WhatsApp status లో నువ్వే....
Ammo thanks
Mari anvesh Anna thopu dhammu vuntey appu antunaa fellow youtuber and fan's he is reaching heights proud of him anna tho mamulga vundadhu 😊😊 congratulations 👏 for advance 2M
హెలికాప్టర్ నుండి సూపర్ గా చూపించావు అన్న TQ 🤝🤝🤝
Victoria waterfalls is very beautiful one on Zambezie river.
Superb 🥰👌 Helicopter🚁 View Awesome Undi, Waterfalls Chala Bagunnai
Mee Asst ga join chesukondi bro 25k iste chalu meeku tax thaggithundi 😊 malanti vallaki life ichinaru avutharu
really awesome! really exited to see such a grate place. The way you have presented seems that I am travelling with you and enjoying the Victoria Waterfall.
మీరు చాలా బాగా ప్రపంచయాత్ర చూపిస్తున్నారు థేంక్స్
Aerial view and the bgm❤🔥
Worth Varma video chudadam worthuuu, kallu chedherepoyela vundhe , bro Just Amazing anthe enka cheppadaneke maatalu kuda teleyatledhu antha baundhe
Helicopter ride is just WOW.. ❤❤❤
జలపాతం వ్యూ చాలా చాలా చాలా సూపర్ గా ఉంది బ్రో... జిరాఫీ లు ఏనుగులు చాలా అందంగా కనిపించినాయి.... లవ్ యు అన్వేష్ అన్న
It's really good experience and advance Congratulations for 2M subscribe bro ❤❤❤❤❤
Soon u will reach 2M anvesh bhaiya, before 31st night ❤
అన్వేషా మొఖంలో కళతప్పింది నీకు.అయినా విక్టోరియా జలపాతం సూపర్గా చూపించావు . నిజంగా అన్వేష్ తోపే
Opening videos adhurs movie ki thakkuva RUclips ki ekkuva 👌 Helicopter shots and music next level , Drone lekapoina helicopter lo maaku chupinchali anna thapana ki kudos, Good decision for Melissa Safety is top priority
Thanks👍
Ore Thammudu 1 crores subscribers niku undalini
Manaspoorthi ga korukuntunna Annaya ashirvadam Edhde
❤❤❤❤❤❤❤❤❤❤
Showing beautiful nature with your eyes to everyone all over the world to Telugu people wow super waterfalls view super photography editing point to point cover chestunaru anvesh garu you should have lots of happiness and blessings from God and everyone keep it up and keep rocking 🎉
Super video తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
1st like 1st view
Victoria falls super undi. Helicopter shots keka. Malli bachelor life ki vachav Inka mamuluga undadhu ni enjoyment.
Good morning anna
Time ante time perfect 8 clock 👍🏻😁🔥
Morning
@@NaaAnveshananice video anna ☺from nellore👏
@@NaaAnveshana mi Andra lo andaru good morning cheppithe full ga good morning cheppara enti? Morning ani sagame cheptara? Naku okadu andhra friend unde epudina good morning ani chepte morning ani cheppetodu
Same alage gud mng chepte meeru gurtunchukoru kada brother... Ala mng ani chepparu kabatte meeku ipptiki gurtundi... 😄😄😄😜😜😜😜
@@bajigunturu1178😂
నీవు ఎంత హ్యాపీ గా ఉన్నవో
మాకు అంత బాధ ఉన్నది బ్రో
మెలిసా లేదు 😢
Much love from Karnataka anna❤
అన్వేష్ అన్న మ్యూజిక్ and హెలికాప్టర్ తో జలపాతం చుపించావ్ చూడు చాల అద్భుతంగా ఉంది అన్న ని వీడియో కోసం ఎదురు చూస్తున్న ని అభిమాని ❤❤❤
Happy Journey ❤
Thank you brother Victoria Water fals view's vera level varma memu ela leka poyina ni valla chusthunamu inka attalu start chayie varma
Helicopter view super bro❤
Thanks
చాలా బాగుంది అన్నా వీడియో, మీ వీడియో ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను. ఆరోగ్యం జాగ్రత్త
Love from Ongole ❤
Love from Ongole...❤❤
👌👍👏సూపర్ అన్వేష్... ఒక్క మొలీసా లేని లోటు ఒక్కటే... నువ్వు ఎలా అయినా తోపు తురుము...😂
Proud to be African ❤
Hii bro
@@ksanthoshyadav143 yes man
చాలాబాగుంది విక్టోరియా జలపాతం హెలికాప్టర్ shoot next level but we miss Melisa garu hope she is a beautiful girl good decision Avinash garu 🎉🎉🎉🎉❤❤❤❤
🎉🎉🎉🎉Good Morning Anvesh ji " Really highly appreciable for your timely uploading of your tour information. It is as if we were there Anvesh ji. At this I am unable to travel like you though you inspired . So enjoying by viewing your videos.