ఎందుకయ్యా భరద్వాజ. నీ దిక్కుమాలిన విశ్లేషణ లతో మతి పోయి అవాస్తవాలు చెబుతావు.ఆర్థికంగా, భౌగోళికంగా, రాజధాని లేకుండా సర్వ నాశనమైన ఆంధ్రను కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడి లో పెట్టే ప్రయత్నం చేస్తూ, మధ్యలో దుష్ట శక్తులను తిరిగి తాము చేసే అభివృద్ధి కి అడ్డు పడకుండా మరియు గతంలో నేరగాళ్లు ను చట్ట రీత్యా శిక్షించడం చేస్తూ ముందుకు వెళుతుంటే నీకు ఏమి కనబడ లేదా? ఇద్దర్నీ జగన్ , చంద్రబాబు ను ఒకే గాటన కట్టి ఇద్దరూ ఒకటే చేస్తున్నారు అని చెప్పడం సిగ్గు లేదా? ప్రజలు విసిగి వేసారి ఎప్పుడు గత ప్రభుత్వం ను సాగ నంపుదామనే ఆలోచన వునప్పుడు నీ విశ్లేషణ లో జగన్ కే గెలిచే అవకాశం ఉంది 110 వరకు రావచ్చు అని కూడా తప్పుడు విశ్లేషణ చేసావు. భారీ ఓటమి జరిగిన కూడా ఇంకా బుద్ధి లేని మాటల ద్వారా కూటమి 100 రోజుల పాలన పై ఒక బోడి విశ్లేషణ చేస్తున్నావు. నిజంగా. ఈ 5 ఏళ్ళ పాలనలో అద్భుతం గా అభివృద్ధి జరిగినా కూడా ఇలాగే మాట్లాడతావో అన్న అనుమానం కూడా వుంది. ఇక ఆపేసేయి.
Good analysis.
Best, cm, jagan, waste, cm, cbn
Banana laga cheppakanidi
కొన్ని రోజుల తర్వాత కూటమి గవర్నమెంట్ కుక్కల్లా కొట్టుకొని కొన్ని రోజుల తర్వాత E V M గవర్నమెంట్ కూడా ఉండదు