సైఫెను పరలోకం చేరుకున్నప్పుడు సింహాసనం మీద నుండి "లేచి" మరి అతనిని స్వాగతించిన ఆ జనితైక కుమారుడైన యేసునాథుడు మీ పాటకు సైతం లేచి నిల్చుంటాడని, మీ పాటకు మైమరచిపోతాడని అనుకుంటున్నా అన్నా..!! మీ వాయిస్ లో మ్యాజిక్ ఉందన్నా..!!! మీ ప్రతి పాట ఆ విశ్వ చక్రవర్తి పాదపద్మంబులకు సమర్పించబడును గాక.!! 🙌🙌🙌🙌
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
Please pray for my mother, healing, she is suffering from breathing problem, her lungs got damaged......since last one year, due to covid.....she lost her one and only son...... in covid 2nd wave, ......she got covid that time.....due to that she has suffered a lot. Please pray for my mom. her name is Rojamma..... Thank you.🙏🙏
Live lo baguntadi bro.. recording only mic audio & instruments sound vastundi.. audience claps /singing/ worshipping antha noise cancellation lo vellipotadi..
సైఫెను పరలోకం చేరుకున్నప్పుడు సింహాసనం మీద నుండి "లేచి" మరి అతనిని స్వాగతించిన ఆ జనితైక కుమారుడైన యేసునాథుడు మీ పాటకు సైతం లేచి నిల్చుంటాడని, మీ పాటకు మైమరచిపోతాడని అనుకుంటున్నా అన్నా..!!
మీ వాయిస్ లో మ్యాజిక్ ఉందన్నా..!!!
మీ ప్రతి పాట ఆ విశ్వ చక్రవర్తి పాదపద్మంబులకు సమర్పించబడును గాక.!! 🙌🙌🙌🙌
ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన యేసయ్యా పాట 😍😍
🤱🤱👼🏻
Super songs brother
Super voices brother
Amen
Miru padutunte edho teliyani santhosam kalugutundhi bradhar mimmunu devududhivinchunu gaka
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
Tq
Tqjejas praise God halleluya Glory Glory Glory Glory to God halleluya TQ jejas God bless you nana
బ్రదర్. మీరు గడ్డమ్ తీసివేయడం దేవుని కే మహిమ
Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna e pata rojuku kanisam rendusarlu ina vinalanipistadhi vinte Edo teliyani santhosamga vuntadhi manassu
Susanth
దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ ఆమెన్ మరనాత
Brother miru chala baga padatharu dayachesi ekada apakunda purthiga padandi please. Memu devunilo mi pata vintu anandisthunappydu miru apithe badha anipisthundi please purthiga padandi. God bless you brother
Devunike mahima
Preise the lord god bless you all of you please prayer for me
Amazing song🎵🎵❤❤Love you❤ forever...
🎉😊
Aa geddam lekunda miru chalaa prakashvatham ga vunnaru Anna
Devunikosam Chestuna
mi seva inka ashirvadinchabadali Amen 🙏🏻
ruclips.net/video/UTrG1hOSayA/видео.html అద్భుతమైన యేసయ్యా పాట 😍😍
Praise the Lord brother
Super song bro nice voice, praise the lord
దేవుని కి స్తుతి కలుగును గాక ఆమేన్
Super Annaya 🥰
Superb active bro
Amen
Supar songs ❤
Praise the lord anna🙏🙏🙏
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝚝𝚑𝚎🥳 𝙻𝚘𝚛𝚍
Pelli Gaddam vadhu brother 🙏
Prise lord anna
Praise the lord
Amen glory to God
మి గొంతు చాలా బాగా ఉంది అన్న గారు మే గాడ్ బ్లేస్ యు ❤❤
Plz నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నయ..
Super song anna god bless you
అన్న నిన్ను దేవుడు ఇంక దీవించును గాక Amen🙏🙏Good bless you Anna
What a voice
🥰🥰🥰🥰🥰🥰
Praise to God halleluah 🙏🙏
Praise the Lord Anna super nice🙏
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya
Praise the lord 🙏🙏🙏
Heart touching anna Good voice ,amen
Superb annaya meru enka anekamandhini rakshinchalani korukuntunnanu 🙏🏻🙏🏻🙏🏻
Nice song brother
Very nice anna pirce the lerd
Super Anna manasara aradhisthe aa santhoshame veru
Super anna nice 👍
Fire⚡️⚡️🔥🔥🙏 glory to god🙇♂️🙇♂️
Super bro
Praise the Lord, God bless you abundantly brother.
Glory to God
Hallelujah glory amen glory hallelujah glory hallelujah amen glory God bless 🙌 you brother
Nice Voice Bro .. Full song Unta Provide Chayandiii .. Mi Voice Thoooo
Prise the lord 🙏
Halleluja
Praise god
Nice voice
Hallelujah
Glory to God 🙌
Please continue singing
🔥🔥🔥👍❤️ glory to God 🙏
God bless you brother
Super singer bro
Nice worship songs
Praise the lord 🙏 brother...
God bless you...
Super
Chala baga paadaaru anna🙏Glory to GOD🙇♀️🙏
Super voice.
Ur vocals amazing brother well sung may God Bless u brother
🙏🙏🙏
Brother wonderful song heart touching song superb
Hi anna 😔😰🙏🙏🙏🙏⛪🛐✝✝🕎🛐🛐
anna, praise the lord....
God bless you bro
Please brother don't stop middle TQ lord 🙏🙏
Praise the lord brother . God bless you 🙏🙏🙏🙏
Great aaradhana, Glory to God 🙏
Ur voice superb brother superrr voice bro
గాడ్ gift
Supper song anna supper voice
Super anna
Hallelujah 🙌🙌🙌👏👏👏
Praise the lord brother god bless you
Super song Annaya God bless you Annaya
🙏🙏👌👌
Praise the lord annaya
Exalent voice.... All glory Jesus....God is with you... Shine for jesus..
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
Tq
Please pray for my mother, healing, she is suffering from breathing problem, her lungs got damaged......since last one year, due to covid.....she lost her one and only son...... in covid 2nd wave, ......she got covid that time.....due to that she has suffered a lot.
Please pray for my mom. her name is Rojamma..... Thank you.🙏🙏
Sister devudu anyasthudu kaadu thappa kunda amma ki devudu thoduga untadu prayer chesthanu nenu kuda
God always with us only so, don't fear for everything 🥰
Sister .mokkallu .kanniti prardhana chryam sister em kadhu .swathaparu devudu mana devuduu
😁
Thank you for ur prayer
Praise the lord 🙏 Aathma Deepam worship team 🙏
Superb voice bro
Praise the Lord 🙏 thanks for your songs 🙏 Excellent singing 👌🏻 SHALOM 🕊️❤️ Amen Alleluiah Glory to GOD ALMIGHTY 🙏 MARANATHA ❤️
Ananya superb 🤩
ruclips.net/video/UTrG1hOSayA/видео.html
బాబాయ్ బాగా బాగా బలం వచ్చేలా ఉంది
God bless you bro. Good singing
Yu
Praise God. May God bless you
Praise god brother 🙏
Watching continues u r song anna..really amazing song..may God bless you anna...God bless you all amen....thank you so much Jesus 💓 💗 💛
God bless you all brother 🙌🙌🙌🙏🙏🎉
Song Api choncham poendhi Anna chuskondhe konchammm
Anna meru enduku lyrics marchutunnaru Anna
Mee singing Chala bagundi Anna
Yes
Nice singing brother
సూపర్ బ్రదర్.. అక్కడ అక్కడ ఆపడం.బాధగా అనిపించింది
Baadha kaadhu.. Chirakuga anipistundhi... Ala paadite..
Andaru paadalani ala chesaru annaya....
@@karthikalapu2578 aunu
S
Live lo baguntadi bro.. recording only mic audio & instruments sound vastundi.. audience claps /singing/ worshipping antha noise cancellation lo vellipotadi..