జయ జయ గిరిజారమణ పాట(lyrics) || విజయరాజు /భీంప్లాస్ రాగం/vijayaraju chandramathi padyalu
HTML-код
- Опубликовано: 13 дек 2024
- jaya jaya girijaramana song beautifully performed by vijayaraju in bhimplas ragam from satya harischandra natakam varanasi scene
జయ జయ గిరిజారమణ పాట(lyrics) || విజయరాజు /భీంప్లాస్ రాగం / aya jaya girijaramana song/ vijayaraju chandramathi padyalu
satya harischandra natakam
varanasi scene padyalu
aya jaya girijaramana song
bhimplas ragam
chandramathi : vijayaraju
#jayajayagirijaramanasong
#vijayaraju_chandramathi_padyalu
#varanasi_padyalu
#nnrdramapadyalu
chandramathi padyalu chandramathi patalu
chandramathi padylu
vijayaraju chandramathi padyalu
vijayaraju chandramathi
satya harischandra chandramathi padyalu
satya harischandra chandramathi songs
nnr drama padyalu
Chintamani vijayaraju
Varanasi harischandra padyalu
Varasani padyalu
Varasani drama padyalu
Varanasi telugu padyalu
Varasani padyalu audio
Varasani padyalu mp3
సుదర్శన్ ఆచారి గారు ఇలాంటి కళాకారులను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మాటలు రావు తండ్రీ ఎమీ ఆ రాగం మరణ కాలంమందు వినీ ప్రాణం విడువవాలే అనీ ఉంది
జయ్ రాజు గారు చక్కగా వుంది. ధన్యవాదములు.
విజయరాజు గారి చంద్రమతి పాత్ర 80-90 దశకంలో యావత్ ఆంధ్ర లొ మార్మోగి పోయింది.
చాలా బాగా పాడారు, ధన్యవాదములు
NNRచానల్ వారి కి మా కళా బి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఫోన్ లో వచ్చిన ఆడియో వింటూ ఉంటే అది చాలా బాగుంది లైవ్ షో లో చూచి నంత అనుభూతి కలిగింది ధన్యవాదాలు 🙏🏾🌹🌹🌹🌹🌹🙏🏾
ఇంతటి మధురమైన సంగీత
వినాలి అంటే ఎనో జన్మల పుణ్యము ఉండాలి
అరుదైన విలక్షణ నటులు స్వర్గీయ విజయరాజు గారు
ఊరక రారు మహాత్ములు 🙏🙏🙏🙏🙏.. ఇలాంటి గాత్రం, లాలిత్యం మాధుర్యం వెరసి మళ్ళీ విజయరాజు గారే👏👏❤️
విజయరాజు గారు..
మీ పాటను తరాలు వింటాయి. నేనైతే ఎన్నోసార్లు వింటున్న తనివితీరడం లేదు.
అవునులే దప్పికైనపుడు ఊరే ఊట చెలిమెలాంటిది మీ గాత్రం...
ఎలా తనివి తీరుతుంది..
మీకు జోహార్
Chanel bag undid.. Super
Super❤❤sir your tone is super great voice, music super,great drama artists,every days valibule,❤❤❤
Jaya Jaya girija Ramana
Jaya jaya shankara Naga bharana
Bhaktula paliti pennidi neve
Karunatho varamosage varduda neeve
Madilo ninne nammithimayya
Mamudari cherchaga rava Deva
2) Madilo epudu maruvamu thandri
Mahimalu chupe oo mahadeva
Muulokalu ni alayamulu
Ni mahimalu gana matharamounaa
Jaya jaya girija ramana
సూపర్ సూపర్ వా
🙏🙏🙏 yemi ragam sir super
చాలా బాగా పాడారు ఆన్న గారు 🙏🙏👌👌💐💐
Super super song madom
అమర గాన మాధుర్యం.. నమస్సులు..
fantastical, stunning, incredible, weird performance -- saladi satya krishna ( london )
ప్రస్తుతం నటీమణులు ఎవరు కూడా విజయ రాజుగారు అంతటి లాలిత్యం గా పాడటంలో గాని నటనలో గాని సాటి రారు. ఇప్పటి స్త్రీలు చంద్రమతిగా నటిస్తూ కూడా...ఆ స్త్రీ సహజమైన లాలిత్యాన్ని చూపించటంలో విఫలమవుతున్నారని భావిస్తున్నాను.
విజయరాజగారి వల్ల నిజంగా చంద్రమతిని చూసిన భాగ్యం,అనుభూతి కలిగింది.ఆయన ఆ పాత్ర కోసమే పుట్టారు అన్నట్లుగా ఆ పాత్ర లో జీవించారు. కొంతమందిమాత్రమే ఉంటారు ఇలాంటి కారణజన్ములు.ఈ మహానుభావుని నటన,గాత్రం వల్ల చంద్రమతికి ఎనలేని కీర్తి ఔన్నతి కలిగింది.. ఊరకరారు మహానుభావులు 🙏🙏🙏
సూపర్ సాంగ్
Vigayaragugaru.super.Artist
Raju garu.... Ultimate... No professional singer can sing like this
Great voice amazing 🙏
దివి నుండి బువికి దిగివచ్చిన గంధర్వులు చాలా చక్కగా పాడారు సార్🙏🙏🙏🙏
Vijayaraju garu, wherever you’re, but you are always remembered and your “padyalu “ are evergreen and live forever.
భగవంతుడు మీకు స్వరము ఇచ్చారు. అంతకన్నా మీకు కావలసినదేమున్నది.
AUM namah shivaya jay sairama 🙏🙏🕉️🕉️🔱🔱🙏🙏👏👏
Early morning peace song ❤❤❤❤
Goppa kalaakarulu
Vajayaraju gaaru❤
Super chala baga padaru
చిర కాలం కళా యశశ్వి విజయరాజు గారు. అనితర సాధ్యం మీ గాన మాధుర్యం.
,Great drama yactar vijayaraju garu johar Amar rahee.
Super.medam
Superb
Excellent voice ❤❤❤❤ i listen more times ❤❤❤❤❤
Super jodi cheemakurthi garu and vijayarajugaru
Adbhutam veenula vinduga undi
అద్భుత గానం... 🙏🙏
Guruvu gaariki padhabivandanam...
🙏🙏🙏 super
మళ్ళీ ఇటువంటి వారు పుడతారా....
నాకైతే సందేహంగా ఉంది...
ఇప్పుడున్న వాళ్లకు ఇంత నిబద్ధత ఉందని నేను అనుకోవడం లేదు.....
Very memorable Thanks
Supar ga. Vuntayi. Songs 🙏
Super voice 👍👍🙏🙏👌👌👌👌👌
Chala baga padaru
కారణ జన్మలు విజయరాజు గారు. అద్బుతం.
Youvar, songs, greats, you, good👏👏👏👍
Ever ever greeeeenn....always and ever sweet melody 🙏🙏🙏🙏🙏👏👏👏👏👌🏻👌🏻👌🏻
super
సూపర్
Very nice...great actor...good voice...
Thankyou narasimhamurthy garu
ఎన్నిసార్లు విన్న తనివి తీరదు❤
గొప్ప కళాకారులు రాజు గారు 🙏🙏🙏
Ayya baboi em voice
Good song. శివ.. శివ. శివ
అద్బుతం......
Dapatla. Keertipatakanni. Desavidesalalo eguravesina mahanubhavudu. Matangi( Bapatla) Vijaya Raju. B. A.
విజయరాజు గారు వంటి వారు మళ్ళీ పుట్టాలి
Thanks Saibaba garu for watching
Dhanyavadalu Obulreddy garu
Supar రాజుగారు
కళారంగానికి వన్నె తెచ్చారు సర్.. jeccharu
లిరిక్స్ తో అప్లోడ్ చేసినవారికి ధన్యవాదాలు.
ధన్యవాదాలు మూర్తి గారు. Thanks for watching .
Excellent 🙏
👌👌👌👏👏👏🙏
Excellent excellent singing
Chalabagunadi natakaranga Animutyalu
Thanks srinivasa sarma garu
విజయరాజు గారి చంద్రమతి పాత్ర యొక్క మిగిలినపాటలు కూడా మీకు వీలుఅయితే లిరిక్స్ అప్లోడ్ చెయ్యగలరు.మీకృషి కి అభినందనలు.
కావగారావా...పాట లిరిక్స్
ruclips.net/video/6wg1Sp7u3nc/видео.html
హే చంద్రచూడా... పాట లిరిక్స్
ruclips.net/video/AE5DWZ92OSo/видео.html
లింక్ క్లిక్ చేసి చూడ గలరు
ప్రస్తుతానికి ఇవి అప్లోడ్ చేసి ఉన్నాము. Murthy garu.
Vijaya raju meeku Shubabanadanalu mee ganamu Adbuthamu mee Janma danyamu
మీ జన్మ అజరామరం.
ధన్యవాదములు.
Chaala bagundi voice
Thanks Dileep garu
Supar
Super voice
So... Sweet voice
Great drama artist in telugu states 👍🙏💐
Superrrrrrr
ఎంత బాగా పాడారండి చెవులకు ఇంపుగా ఉంది
We miss you mamaiah
చంద్రమతి పాత్రలో విజయరాజ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి ఆయనకు ఆయనే చాటి 🙏🙏
అప్లోడ్ చేసిన వారికీ మా ధన్యవాదాలు
Great Sir. Some disliked. Is there anything in this melody to dislike?
Excellent voice Sir
No artist, men or women👌👍🙏
Miracle
🙏🙏🙏🙏🙏🙏🙏
Mathangi Vijaya Raju
❤
మన బతుకు యింతే నులే
Beautiful voice.
Vijayaraku R/O Bapatla
👌🙏💐
సార్ ఈ చింతామణి పాటలు పాడింది ఎవరు సార్ నాకు చొలా ఇష్టమైన పాటలు
ఇది మాత్రం భానుమతి
Ratnakumari
@@sri8171శ్రీను సారి aa yes
సాంబశివరావు గారు మీకు చింతామణి ఇష్టమా... పాటలు ఇష్టమా..(సరదాకు)
ఇది చింతామనికాదు హరిచంద్ర లో చంద్రమతిగా విజయరాజుగారు ఇప్పుడులేరు
🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍👍
👌👃👍🌹💐
वेरीगुड्सओंग
बहुत धन्यवाद Bhaskar जी
Eavadu paditevadu padakudadu
Ni no ni
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇది మాత్రం భానుమతి తెలుసుగా
E
👨👩👦👦👨👩👦👦👨👩👦👦👌👌👌👌👍
Look
Tinava and
.