Well done అన్వేష్. ఎంతో మంది తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు దూరంగా కష్ట పడుతున్న తెలుగువాళ్లకు కొన్ని గంటలయినా ఒక ఆహ్లాదక వాతావరణం కల్పించినందుకు నీకు ధన్యవాదములు 🙏🙏
Mr Anvesh you can win election under any political party in coming elections 😂😂 as he pulls lot of crowd wherever goes. Hello offer him constitution suitable for him😂.. nice video bro. Take care and stay safe..
I'm not satisfied with Viewers... I want to see 2M+ Subscribers. మా అన్వేష్ అన్న అంతకంతకి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగువారి కీర్తిని పెంచుతూ ఇంకా పెద్దస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను.❤❤❤
Annaya i can tell one thing, mimmalni chusthe dhairyam ostundi endukante nalanti saadharana middle class family lo unna vaalaki manode anpichela untaru.. entha pedda fan base ochesina gani meru andarni palkarinchadamu bagundi.. pedda edoooo celebrity status and nannu andukoleru anna laaga kakunda andarni kalavadam.. And main ga amdaru chadavaali mathaala pichi cinemala pichi screen heros pichi kakunda manadantu okati undali ani and desham lo youth paiki ravali ane spoorthi.. And chaala sarlu comments chesina opikaga anni chustharu meru.. Love you annayya.. This is called humaity bro ❣️GOD really bless you bro 🙌
గుడ్ మార్నింగ్ అన్వేష్ అన్న ఓమన్ దేశంలో అక్కడి మన తెలుగు ప్రజలతో మీట్ అప్ ఐ వాళ్ల చిరునవ్వు సంతోషాలతో భాగమైనందుకు చాలా థాంక్యూ అన్న ఇలాంటి మీట్ అప్ చాలా దేశాల్లో జరుపుకోవాలని మరింతమంది ఫాలోవర్స్ పెంచుకుంటూ వాళ్ల ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ శ్రేయోభిలాషి
మీకు అంత సంతోషంగా ఉన్నారో తెలిదుగాని....మి వీడియో చూస్తున్నంటే మాకు ఎంతో ఆనంద్ధంగా ఉంది..anvesh garu....తెలుగు వాళ్లు ఎక్కడున చాల బాగుంటుంది. ...ఆ సంతోషమే vere level. .....❤
It’s not easy to interact with such a huge crowd. You have done a great job. You’re smiling till the end. You have thanked them too. It was good content too 👌 Great job 👏
అన్వేష్ బ్రదర్ మీరు చాలా గ్రేట్ మీరంటే ఇంత అభిమానం పెరగడానికి మీరు పడుతున్న కష్టం మాములుగా ఉండదు ఇది నిజం మీరు పెడుతున్న మీటప్ లు మిమ్మల్ని అభిమానించే వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మీరు గమనించగలరు ఇదే విషయం లో అబిమానుల నుండి కొంచెం విసుగు తెప్పించే సంఘటనలు జరగొచ్చు మీరు కొంచెం ఓపిక తో అర్దం చేసుకోవాలని నా మనవి మిమ్మల్ని మళ్ళీ కలవడం కుదరదని తొందర పడొచ్చు మీరు ఒక మాట అన్నారు పొద్దున్నించి ఏమి తినలేదు అని మీరు ఇబ్బంది పడడం నాకు భాద అనిపించింది ఇ సారి మీటప్ పెడితే కొంచెం టైం ఎక్కువ తీస్కొని అందరినీ కలిసే విధంగా అలాగే కుదురుతే అందరితో కలిసి భోజనం చేసే ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది
బ్రో ఇంత మంది అభిమానం సంపాదించుకోవడం నీ అదృష్టం. ఒక సూచన చేస్తున్నాను. మనవాళ్ళు మీ మీద అభిమానంతో ఏదైనా తెచ్చిస్తే వద్దు అనవద్దు. స్వామీ నిత్యానంద కైలాస దేశం కూడా మీరు వెళ్ళాలి.
Anvesh is the pure example of Focus, dedication and perseverance. Keep up the good work 💪 brother. ఇంతమంది తెలుగు వాళ్ళ అభిమానాలు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. 2M తొందరలో చేరుకోవాలని కోరుకుంటున్నాను.
Really it the real love, affection, togetherness , respect and bonding of Anvesh ji and towards Anvesh ji , the real Person Anvesh ji with one and all including the foreigners of that country or place . It is massive support and strength of Anvesh ji.
ప్రపంచ యాత్రికుడా "అన్వేష్ అన్న" శుభోదయం 🤝💐 ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అభిమానాన్ని పొందిన మీరు ధన్యులు.... 🙏🙏 ఇలాంటి మీట్ అప్ వలన మీరు ఉత్తేజం పొంది ప్రపంచ దేశాల అందాలను మీ కెమెరా లో బంధించి మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తారని ఆశిస్తూ....... All the best Anna 🤝💐
Very very proud of you anvesh నీకు ఎక్కడ వచ్చింది రా అయ్యా ఇంత ఓపిక ప్రపంచమంతా తిరగడం అదంతా రికార్డ్ చేయడం మళ్లీ అది ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం అంటే మాటలు కాదు అంతేకాదు ప్రతి ఒక్క కామెంట్స్ లైక్ కొట్టడం కొన్ని కామెంట్లు రిప్లై ఇస్తావు అసలు నువ్వు మనిషివా రోబోవా నాకు తెలిసి ఏ యూట్యూబరు ఇలా రిప్లై ఇవ్వలేరు ఇవ్వరు కూడా అది మీకే సాధ్యమైంది You are a genius RUclipsr మీరు ఇలాగే దృఢంగా ధైర్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ లవ్ యు అన్వేష్❤❤
అన్వేషణ అన్న మీరు తెలుగు వారికి మంచి కార్యక్రమాన్ని అందించారు తెలుగువారు పక్క దేశాలకి కుటుంబ సభ్యులు వదిలి వెళ్తుంటారు వాళ్లకి మీరు చాలా ఆనందం కలిగించిన కార్యక్రమాన్ని అందించారు మీకు నా అన్వేషణ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Anna miru anni contries tirugutunnaru. oman lo inta mandi to meet up successfull ga jarigindi next ekkadiki anna and miru India ku vaste inka enta craze untundo . anvesh anna ante India lone kadu complete world anna telisipoindi . Antartica trip is super anna it is my favourite video . Thanks anna for showing all contries
Your Lucy man.... Enta mandi nekusam vache bkaksenaru...great ....vidio nice....mana telgana andhra varu ekda ekda unruu ..chala baga chupechenaru...thankyou so much....ok god bless you..khuda hafeez
Hai Anvesh garu .Oman lo mee meet ki chala mandi telugu vaaru raavatam ,naku chala baga anipinchindi . God should bless with good health ,wealth and also love from all the telugu people. Bye sir
Me sahananki okka like And comment...❤ Prathi okkarki photo evvatam anedi chinna vishyam kadh Anna ❤❤❤ Me videos anni chusthan anna 😊 Koncham reply evvachu kadaaa😅😅😅😅
అన్న మీరు కువైట్ కి రండి అలాంటి చవక బెచ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మీలాగా సింగిల్ అట్టాగాల్లు యకూవా మంది ఉన్నారు మీరు వాళ్ళ కి కప్టన్ లా గా ఉండాలి మరి. మాముల్ గా ఉండదు మనతోటి.జై హింద్
Well done అన్వేష్. ఎంతో మంది తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు దూరంగా కష్ట పడుతున్న తెలుగువాళ్లకు కొన్ని గంటలయినా ఒక ఆహ్లాదక వాతావరణం కల్పించినందుకు నీకు ధన్యవాదములు 🙏🙏
Political video chesi manasu parsantanni kolupoyanu vellani kalisaka chala happy ga Ayana back to normal
Mr Anvesh you can win election under any political party in coming elections 😂😂 as he pulls lot of crowd wherever goes. Hello offer him constitution suitable for him😂.. nice video bro. Take care and stay safe..
Politics gurinchi meru chesina
Video chalabagundi.mamulu janalaki kuda arthamayela chepparu.baga chaduvukunnavallukuda meela
Explain cheyyaleru.meeru badhapadalsina avasaram ledu.
Sir dubai lo sharjah lo kuda chala mandi mi kosham waiting ekada mi navuuu chudali ani mamulu ga vundadu marii 😂😂😂@@NaaAnveshana
పిసుకుపోతయ్ పిసుకుపోతయ్ అరటిపల్లు 😂😂😂
గుడ్ మార్నింగ్ అన్వేషణ గారు తెలుగు ప్రజల ఆప్యాయత మీ మీద చూపించే ఆరాధన ఇవి చూస్తుంటే తెలుగు ప్రజల కళ్ళు చెమ్మగిల్లుతాయి
చాలా సంతోషంగా ఉంది డబ్బులు కాదు అబిమానం సంపాదించడం చాలా కష్టం బ్రదర్స్ ❤❤❤
అన్వేష్ అన్న నువ్వు నిజంగా రియల్ హీరో ❤ ఇంతమంది మనసుల మన్నలు పొందుతున్నారు 🎉
గౌరవం అనేది
" గారు" లో ఉండదు.....
" తీరు" లో ఉంటుంది....
నీ గెలుపు నీ కోసం వచ్చిన జనమే నిదర్శనం ❤❤❤❤..
అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్వేష్ అన్న ❤❤
Thanks same to you
బాగా చెప్పారు
Samskarm padhati kramasikshana nu batti elanti maatalu vastuvuntai mikaament challa baavundhi sir.❤❤❤
అన్వేష్! వాళ్లు అంతప్రేమతో నీన్ను కలవటానికి వస్తే కసురుకుంటా వెంటీ,కూల్,కూల్,
@@NaaAnveshana🙌🙌
Anvesh
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది
ఇంతమంది నిన్ను అభిమానిస్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు 🙏👌👌
మాటల్లేవ్ అన్ని పలకరింపులు ఎంత ఆప్యాయత అనురాగం. Meet-up lo కింద మీద ఊపు అన్వేష్ నువ్వు తోపు❤️
Anna vachhina vala andaraki happiness ivvali anni 4 hours standing lone undi chiru navvutho photos ichhav .. ne opika ni chusi cheppavachhu nevu goppavadivo salute 🫡 prampncha yatrikuda 🫡 ❤❤
ఎన్ని కోట్లు ఉన్న ఇలాంటి అభిమానం దోరకదు అన్న......నువ్వు చాలా అదృష్టవంతుడువీ ❤❤❤❤
మెలిస్సా కూడా ఈ మీట్ అప్ లో ఉండి ఉంటే ....అన్వేష్ అన్న ఫాలోయింగ్ చూసి కళ్లు తిరిగి పడిపోయి ఉండేది 😂
జై అన్వేష్ అన్న 😁🙏🤗❤️
😂😂
@@loverofpikachu0620 😁😁
రోజు రోజుకి బాలయ్య బాబుకి ఉన్న fanbase నీకు కూడా వస్తుంది అన్నొయ్ ❤❤
I'm not satisfied with Viewers... I want to see 2M+ Subscribers. మా అన్వేష్ అన్న అంతకంతకి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగువారి కీర్తిని పెంచుతూ ఇంకా పెద్దస్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను.❤❤❤
మన తెలుగోల్లు ఎక్కడున్నా వాళ్లకి అభిమానం మాత్రమ్ చాలా ఎక్కువ గానే ఉంటుంది.. Congratulations to 1.9 M Anvesh Anna ❤
Thank you 🙏
తెలుగోల్లు కాదు తెలుగువారు.
Skip kottakunda chusa bro
నేను ఉన్నాను
Nenu❤
అన్వేష్ అన్న కి
ఒక గొప్ప వ్యక్తి తో సన్మానం చేస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి ❤❤❤❤❤❤
గుద్దలో దమ్మున్నోడు వరల్డ్ నెంబర్వన్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు ❤❤❤
Yes...
Annaya i can tell one thing, mimmalni chusthe dhairyam ostundi endukante nalanti saadharana middle class family lo unna vaalaki manode anpichela untaru.. entha pedda fan base ochesina gani meru andarni palkarinchadamu bagundi.. pedda edoooo celebrity status and nannu andukoleru anna laaga kakunda andarni kalavadam..
And main ga amdaru chadavaali mathaala pichi cinemala pichi screen heros pichi kakunda manadantu okati undali ani and desham lo youth paiki ravali ane spoorthi..
And chaala sarlu comments chesina opikaga anni chustharu meru..
Love you annayya..
This is called humaity bro ❣️GOD really bless you bro 🙌
ఇంత మంది అభిమానం పొందటం ఎంతో అదృష్టం దీని వెనుక వున్నా నీ నిరంతర శ్రమే దీనికారణం....
You are better than so many film actors, who are don't know how to treat telugu fans. Iam proud of you.
Oman meet up సూపర్ ఫుల్ కామెడీ నవ్వుతుంటే కళ్లల్లో నీళ్లు వచ్చాయి👌👌👌👌👌
అన్నయ్య చిరు గారు మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా ఆయన స్పూర్తితో 20 years నుండి రక్తదానం చేస్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ love you # chiru anna❤
Anvesh ఒక సాధారణ తెలుగు యూట్యూబర్ గా ప్రపంచ యాత్ర కొనసాగించి తక్కువ సమయంలోనే ఒక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న మీకు అభినందనలు
భలే మంచి రోజులు పసందైన రోజులు అందరినీ సంతోష పరిచారు. తెలుగు వాళ్ల గోల సూపర్.
గుడ్ మార్నింగ్ అన్వేష్ అన్న ఓమన్ దేశంలో అక్కడి మన తెలుగు ప్రజలతో మీట్ అప్ ఐ వాళ్ల చిరునవ్వు సంతోషాలతో భాగమైనందుకు చాలా థాంక్యూ అన్న ఇలాంటి మీట్ అప్ చాలా దేశాల్లో జరుపుకోవాలని మరింతమంది ఫాలోవర్స్ పెంచుకుంటూ వాళ్ల ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ శ్రేయోభిలాషి
మీకు అంత సంతోషంగా ఉన్నారో తెలిదుగాని....మి వీడియో చూస్తున్నంటే మాకు ఎంతో ఆనంద్ధంగా ఉంది..anvesh garu....తెలుగు వాళ్లు ఎక్కడున చాల బాగుంటుంది. ...ఆ సంతోషమే vere level. .....❤
It’s not easy to interact with such a huge crowd. You have done a great job. You’re smiling till the end. You have thanked them too. It was good content too 👌 Great job 👏
అన్వేష్ బ్రదర్ మీరు చాలా గ్రేట్
మీరంటే ఇంత అభిమానం పెరగడానికి మీరు పడుతున్న కష్టం మాములుగా ఉండదు ఇది నిజం
మీరు పెడుతున్న మీటప్ లు మిమ్మల్ని అభిమానించే వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మీరు గమనించగలరు
ఇదే విషయం లో అబిమానుల నుండి కొంచెం విసుగు తెప్పించే సంఘటనలు జరగొచ్చు మీరు కొంచెం ఓపిక తో అర్దం చేసుకోవాలని నా మనవి
మిమ్మల్ని మళ్ళీ కలవడం కుదరదని తొందర పడొచ్చు
మీరు ఒక మాట అన్నారు పొద్దున్నించి ఏమి తినలేదు అని
మీరు ఇబ్బంది పడడం నాకు భాద అనిపించింది
ఇ సారి మీటప్ పెడితే కొంచెం టైం ఎక్కువ తీస్కొని అందరినీ కలిసే విధంగా
అలాగే
కుదురుతే అందరితో కలిసి భోజనం చేసే ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇలాంటి ఒక వీడియో చూస్తుంటే తెలుస్తుంది bro ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం విలువ and
Happy new Year bro మీరు ఇలాంటి వీడియో ఎన్నో చేయాలి
బాబు సన్మానం జరుగుతుంది...😂 చప్పట్లు కొట్టండి😆🤣 చవక చవక😅 మామూలుగా ఉండదు అన్వేష్ అన్నతోని🤩
Chitikalu.. Chitikalu..
చాలా ఓపికతో అందరినీ పలకరిస్తారు.. కలుపుగోలుగా ఉంటావ్ నువ గొప్పొడివి అన్న గారు...❤❤ నీ వల్ల చాలా మంది కలువగలుగుతున్నారు👌👌👌
మస్కెట్లో మామూలుగా లేదుగా మన వాళ్ళతో 😂😂👌👍
మన తెలుగు వాళ్లతో అట్లు ఉంటది మరి anna అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ anna🎉❤❤❤
Good to see all Telugu people at one place ....
బ్రో ఇంత మంది అభిమానం సంపాదించుకోవడం నీ అదృష్టం. ఒక సూచన చేస్తున్నాను. మనవాళ్ళు మీ మీద అభిమానంతో ఏదైనా తెచ్చిస్తే వద్దు అనవద్దు. స్వామీ నిత్యానంద కైలాస దేశం కూడా మీరు వెళ్ళాలి.
Anvesh is the pure example of Focus, dedication and perseverance. Keep up the good work 💪 brother. ఇంతమంది తెలుగు వాళ్ళ అభిమానాలు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. 2M తొందరలో చేరుకోవాలని కోరుకుంటున్నాను.
ఒకడు కాలు మ్రొక్కుడు.... మరొకడు హత్తుకోవడం.... నువ్వు చాలా ఎత్తుకు ఎదిగిపోయావయ్య అన్వేషం 😋😋😋
అడ్వాన్ 2మిలియన్ సెలబ్రేషన్ లా వుంది అన్నయ్య చాలా ఆనందంగా ఉంది ఈ మీటప్ మీకన్నా మాకే ఆనందం గా ఉంది
Nee vala mana teluguvalu okkati ayte ade chalu ...,prantham ,kulam ,vargam lekunda ninnu manavadu abhimanam chupistunnaru super anna
1.9M congratulations Brother...Love from oman...❤
అంద్రులం కాదు తెలుగు వాళ్ళం అని గుర్తుకు చెసినవ్ అన్న superb...
Really feeling very happy and feeling like i am in this video really super meet-up❤
Thanks 🙏
.
కోట్లు డబ్బున్న సినిమా హీరోయిన్ రాజకీయ నాయకుడైన మన రాష్ట్ర మన దేశంలో మాత్రమే విలువ ఉంటుంది కానీ ఒక అన్వేష్ కి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్
Really it the real love, affection, togetherness , respect and bonding of Anvesh ji and towards Anvesh ji , the real Person Anvesh ji with one and all including the foreigners of that country or place . It is massive support and strength of Anvesh ji.
Well done anvesh we r proud to be a telugu people's ❤❤ Love from Tirupati AP
ప్రపంచ యాత్రికుడా "అన్వేష్ అన్న" శుభోదయం 🤝💐
ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అభిమానాన్ని పొందిన మీరు ధన్యులు.... 🙏🙏
ఇలాంటి మీట్ అప్ వలన మీరు ఉత్తేజం పొంది ప్రపంచ దేశాల అందాలను మీ కెమెరా లో బంధించి మమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తారని ఆశిస్తూ....... All the best Anna 🤝💐
Very very proud of you anvesh
నీకు ఎక్కడ వచ్చింది రా అయ్యా ఇంత ఓపిక
ప్రపంచమంతా తిరగడం అదంతా రికార్డ్ చేయడం మళ్లీ అది ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం అంటే మాటలు కాదు అంతేకాదు ప్రతి ఒక్క కామెంట్స్ లైక్ కొట్టడం కొన్ని కామెంట్లు రిప్లై ఇస్తావు అసలు నువ్వు మనిషివా రోబోవా
నాకు తెలిసి ఏ యూట్యూబరు ఇలా రిప్లై ఇవ్వలేరు ఇవ్వరు కూడా అది మీకే సాధ్యమైంది
You are a genius RUclipsr
మీరు ఇలాగే దృఢంగా ధైర్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ లవ్ యు అన్వేష్❤❤
Me patience ki salute sir❤
ఇంత మంది అభిమానాన్ని పొందిన అన్వేష్ మీరు ధన్యులు.. కువైట్ కు రండి దయచేసి..వెల్కమ్ కువైట్
Congratulations Anvesh bro for 1.9 million subscribers racing towards 2 million subscribers 6:47 that kid looks like Aishwarya bachaan's daughter
ఎంత సంతోషంగా అనిపించింది అంటే ఈ వీడియో. మాటల్లో చెప్పలేను. ప్రపంచ చరిత్రలో ఏ ప్రపంచ యాత్రికుడికి కూడా ఇంత ఆదరణ లభించదేమో.
Love the fun you bring in and the celebration along with your meetups!!
Laughed & Enjoyed & Felt Happy throughout the video , Super Canada tarvaata malli Super meet up , Anvesh Anna thopu dhammunte aapu ❤
Yes nice meet up bro
you are the greatest traveller in the universe.
అన్వేషణ అన్న మీరు తెలుగు వారికి మంచి కార్యక్రమాన్ని అందించారు తెలుగువారు పక్క దేశాలకి కుటుంబ సభ్యులు వదిలి వెళ్తుంటారు వాళ్లకి మీరు చాలా ఆనందం కలిగించిన కార్యక్రమాన్ని అందించారు మీకు నా అన్వేషణ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
A day started with watching Naa anveshana ❤❤❤❤
You are great sir 💐 you loved by all 💎🏆🥇🥈🥉 early hours of your followers starting with "na anveshana".
Ori devuado nti aa abhimanam
Na anveshana anna ur the light in our busy life becoz we enjoy watching ur vedios ❤❤❤❤❤❤
ఒమన్ లో మిటప్ పెడితేనే అలా ఎగబడి పోతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మిటప్ పెడితే ఇంక నీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నయ్య❤❤❤
విడియో చాలా బాగుంది.
మన తెలుగువారంద్దరు కలిసి అన్వేషన్నతో ముచ్చట్లు, జోక్స్ ఫోటోలు దిగడం చాలా చాలా బాగుంది.
వీడియో చాలా చాలా బాగుంది 😂😂 మానా వైజాగ్ లో మీటప్ కోసం వేటింగ్ అన్వేష్ గారు ❤
Soon
Congratulation for 19 lakhs subscribers 🎉❤
Time 33:01 sec
ఆటగాడు :మన కెమెరా ఏది..🙆♂?
Fan : అన్ని మనవే.. 😂🤣
Inka nenu e comments pedadhamu anukuna inthalo medhi kanapadindhi 😂
Anna miru anni contries tirugutunnaru. oman lo inta mandi to meet up successfull ga jarigindi next ekkadiki anna and miru India ku vaste inka enta craze untundo . anvesh anna ante India lone kadu complete world anna telisipoindi . Antartica trip is super anna it is my favourite video . Thanks anna for showing all contries
Prapancha Yatrikudu Naa Anveshna meet-up aante Veeray level. Navu le navulu😅😅😅❤❤❤
Anvesh, you are beyond comparison to all youtubers. Keep up the good work bud.
అన్వేష్ అన్నా తోపు దమ్ముంటే ఆపు జై ప్రపంచ యాత్రికుడా❤❤❤
Your Lucy man....
Enta mandi nekusam vache bkaksenaru...great ....vidio nice....mana telgana andhra varu ekda ekda unruu ..chala baga chupechenaru...thankyou so much....ok god bless you..khuda hafeez
మన కులపోలు మొత్తం భలేగా జతాఆయారు మావా😂😂😂😂 జై మన కులం తెలుగు కులం 😅😂
Good anvesh bro ఇంత మంది అభిమానాన్ని పొందడం చాలా పెద్ద విషయం you are great
Waiting for 2 million ❤
మీరు ఇంత మంది అభిమానాన్ని పొందిన మీకు congratulations 💐💐💐💐💐
వీడియో చూడకుండా లైక్లు కొట్టే వాలు ఏంత మంది
నేను వీడియో చూడకుండా ఒకసారి వీడియో చూసిన తర్వాత ఒకసారి రెండుసార్లు లైక్ చేస్తా😂😅😂😅👍👍👍
MCN company Kavachu nuvvu
Me
I will see this all video
Nenu
Elanti gowram unte inthamandi. Vastharu.. Great brother God bless u always
1.9 M congratulations 🎉bro
Nice video sir. You have many number of favourites across the world !
Anvesh Anna be like : మీ అభిమానం మీద పడిపోతే చాలా గాయాలు వేస్తుంది మీ అభిమానం ఆరోగ్యంగా ఉంచాలి గానీ అనారోగ్యముగా చంపేయకుడదు 😅❤😂
Amalapuram like
@@konasemabangaram rajamundry bro
@@sekharmass22 bro kadhu I'm girl
@@konasemabangaram oh I'm sorry
ಜನಗಳಿಗಾಗಿ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಅನ್ವೇಷಣ್ಣ.. your fan from karnataka ❤️🌹❤️
Nizamabad biddalu. one like 👍 ❤
Hero nitin nizamabad.. I like nizamabad due to nitin
అంత మందిలో ఒక్కడివే చాలా బాగా హ్యాండిల్ చేశావ్ అన్న నిజంగా నీ ఓపిక్కి నీ ఘాట్స్కి 🙏🙏🙏🙏
Advance congrats for 2miliion subscribers anna
Oka vaipu D teeripotunna kuuda nammukoni vachina prati okkarini santoshapettevu....God bless U
You deserve it anna ❤
Hai Anvesh garu .Oman lo mee meet ki chala mandi telugu vaaru raavatam ,naku chala baga anipinchindi . God should bless with good health ,wealth and also love from all the telugu people.
Bye sir
Anna eppukina nela nenu kuda world tour chestanu anna 🎉 nuvve naa inspiration
Chala happy ga anipinchindhi annaya e video chusthe.meeru appudu happy ga vundali.advance happy new year
Road to 2million ❤❤ anna ni kastaniki Maro maile stone ❤❤
అమలాపురం అంటే ఆమాత్రం ఉంటాది బ్రో...❤
నువ్వు అరోగ్యోయం గా ఉండాలి రా మచ్చా ❤
గౌరవం ప్రేమ అనేది ఒకరిస్తే రాదు మీ నిజాయితీ మీ నిదర్శనమే
మీ కోసం మీ గెలుపు కోసం వచ్చిన జనమే నిదర్శనం ఈ వీడియో ❤❤❤
సూపర్ అన్వేషన్నా నైస్ వీడియో
Anna Dubai kii vachinapudu meet up arrange chayandi Bro. This is my personal request. Love you Chavakka.. Chavakka😜
Wow super andii nice అందరిని meet అయిన్నందుకు 👍😄👌
Love from...vizag ... Nuv😅😂❤❤ kekaa
Me sahananki okka like And comment...❤
Prathi okkarki photo evvatam anedi chinna vishyam kadh Anna ❤❤❤
Me videos anni chusthan anna 😊
Koncham reply evvachu kadaaa😅😅😅😅
Nenu Miss ayiyanu bro ninnu kalavadaniki 😢😢,but all d best 🎉😊
అన్న మీరు కువైట్ కి రండి అలాంటి చవక బెచ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మీలాగా సింగిల్ అట్టాగాల్లు యకూవా మంది ఉన్నారు మీరు వాళ్ళ కి కప్టన్ లా గా ఉండాలి మరి. మాముల్ గా ఉండదు మనతోటి.జై హింద్
Ee success ni chusi me parents antha santhosa padatharu bayya ... Chuttalu yedustharu 😅... Nuv matram elanti videos chesthu undali 😊
Proud ga vundi anna ninnu chustunte ne videos chustunte tq so much for everything ❤
Love ❤ from Hyderabad 🤩💥
Anveshana anna fans like here❤❤❤👍👍👍
అన్వేష్ అన్న మీరు చాలా పెద్ద సెలబ్రిటీ 🎉🎉🎉🎉❤❤❤❤
Ammo