చంద్రశేఖర శాస్త్రి గారికి పాదాభివందనాలు చేస్తూ మరల గురువు గారు మరు జన్మ తీసుకుని మాలాంటి పామరులను సంస్కరించాలని ప్రార్థన . హర హర మహదేవ , జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ .
పూజ్యులు మీకు ECG (గుండెకు) పరీక్ష చేసే ( మీ కాళ్ళు తాకే భాగ్యము కలిగినది (1997 లేక 1998 లో ) మళ్ళీ మీరు ఈ భూమి పై జన్మించాలని ఎందరో కోరుకుంటున్నారు అందులో నేను కూడా. దేవుని కి ప్రవచనాలు చెప్పిన తరువాత తప్పక రండి ఈ భూమి పైకి, నమస్సులు.
గురువుగారికి నమస్కారాలు🙏. భౌతికంగా మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞానం ఇలా మాకు అందుతూనే ఉంటుంది. ఈ సినిమా వాళ్ళ మిడి మిడి జ్ఞానంతో అక్కడ ఉన్న అర్థాన్ని వక్రీకరించి, వ్యంగ్యంగా,వెటకారంగా చూపించడం నిజంగా మన జాతికి సిగ్గుచేటు. ద్రౌపది వస్త్రాపహరణం అనే ఘట్టం మహాభారతానికి అతిపెద్ద మలుపు. ఒక స్త్రీ గౌరవం,మానానికి సంబంధించిన సంఘటన. ఆమె బాధ,భయం మరోపక్క పాండవుల కోపం,బాధ, ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. ఇలాంటి పరిస్థితిని మన సినిమాల్లో చీర లాగడం అంటూ అదేదో కామెడీగా చూపిస్తారు. ఎంత పనికిమాలిన చర్య అసలు అది.!!
పది మంది నీ మతం మారిస్తే పాస్టర్ కుటుంబం పోషణ జరుగుతుంది....మతం మార్చడం ద్వారాపాస్టర్స్ జీవన ఉపాధి పొందుతారు...... భర్త చనిపోయిన స్త్రీ లు ను, తాగుబోతు భార్యలు ను, ఆర్ధిక సమస్య లు తో బాధ పడుతున్న వారిని, కాన్సర్ పేషెంట్స్ కుటుంబం నీ, ఎయిడ్స్ పేషెంట్స్ కుటుంబం నీ, చదువు తక్కువ వున్నా వారిని, ముఖ్యం గా స్త్రీ లను వారి యొక్క బలహీనత సొమ్ము చేసుకొని.... వారిని టార్గెట్ చేసి మోసం చేసే పాస్టర్స్ మతం మారుస్తున్నారు... తద్వారా పాస్టర్స్ జీవన ఉపాధి పొందుతున్నారు... మతం మారడం వలన ప్రజలు అభివృద్ధి చెందరు..... నాణ్యమైన ఉన్నత విద్యా మీ సొంతం ఐతే ప్రజలు జీవితాలు బాగుపడతాయి... మతం మారిస్తే పాస్టర్ కుటుంబం బాగుపడుతుంది 🙏🙏🙏🙏
బలహీనతలు ఉన్న వారికి సాంత్వన కలగజేసే పని పూజారులు, మత గురువులు చేస్తే వారు వేరే మతం లోకి వెళ్లరుగా!!! ఆ పని మనవాళ్ళు ఎందుకని చేయటం లేదో ప్రశ్నిoచరు!! అవతలి వారి కి పడి ఏడ్వడం మనకి బాగా నచ్చిన పని. మారండి రా అయ్యా....
@@mikem8037 ఏముంది క్రిస్టియన్ దేశం వారి సంస్కృతి.... భార్యలు మార్చుకోవడం, తల్లి కొడుకు sex, తండ్రి కూతురు sex, అన్న చెల్లి sex, టీచర్ స్టూడెంట్ sex, డ్రగ్స్, స్త్రీ లు బహిరంగాను నగ్నం గా బీచ్ లో తిరుగుతారు, స్టూడెంట్ టీచర్ నీ కాల్చి చంపుతాడు, గన్ కల్చ్చర్....క్రిస్టియన్ దేశం లో వివాహాలు ఎలా అవుతాయి తెలుసా..... పెండ్లి కూతురు ఒక గౌను వేసుకొని ఒక కుర్చీ లో కూర్చుంటుంది.... పెండ్లి కొడుకు సూట్ వేసుకొని... అందరూ చూస్తూ ఉండగా... పెండ్లి కుమార్తె గౌను లో క్రింద నుంచి దూరి నోటి తో ఆమె డ్రాయర్ (లో చెడ్డి ) తీసుకోని వస్తాడు పెండ్లి కుమారుడు... పెండ్లి కీ వచ్చిన అతిధులు చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందపడతారు ఇది తప్పు అని ఒప్పు అని చెప్పడం లేదు..... ఎవ్వరో వ్రాసింది చెప్పడం లేదు.... ఇది క్రిస్టియన్ దేశం సంస్కృతి..... పాస్టర్స్ కీ భారత్ దేశం లో కన్నా క్రిస్టియన్ దేశం లో పని ఎక్కువ వుంది అని నా భావన.... ఎవ్వరు ఇల్లు వాడు శుభ్రం చేసుకోవాలి 🙏🙏🙏
@@peopleworld4704 మీరు చెప్పిన వాటికంటే మన పురాణ పురుషులు/ స్త్రీలు, పురాతన కాలంలో ఇంకా ఎక్కువే చేసినట్టు ఉన్నారుగా స్వామి. మనగోచి ముందు సర్దుకుని తర్వాత వల్ల గౌన్ లో దూరదాం అంటున్నా!! బ్రహ్మ తన కూతురి నుంచి మొదలెడితే...ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
@@mikem8037 నేను ఎవ్వెరో వ్రాసింది చెప్పడం లేదు.. కళ్ల ముందు జరుగుతున్న క్రిస్టియన్ దేశం సంస్కృతి చెబుతున్న.... ముందు వాళ్ళు ది కడిగి..... ఇక్కడ వాళ్ళది కడిగి నీతులు చెప్పవచ్చు 🙏🙏🙏
ఆధ్యాత్మిక మార్గమందు,ఉన్నత అనుభవస్ధితులు తారసపడి,అనుభవం ను పొంది, త్యాగనిరతి తో, ఎరుక తో అధిగమించి , పురోగమించు సందర్భములో... విషయ విశేషాలను వివరించే ప్రయత్నంలో కధలు ఉదహరించారు పెద్దలు. భౌతిక ఇంద్రియాల అనుభవస్ధితిని అధిగమించిన వారు దేవతలు .వారికి భౌతిక శరీరముండదు. మానవులకు అనుభవనీయమయ్యే భౌతిక స్ధూల శరీర వికారములు ఉండవు. ఇక, మనస్సు ను అధిగమించిన స్ధితిలో ఉంటారు మహర్షులు,మునులు, యోగులు, మహా యోగులు. కనుక, మన అనుభవం లో ఉండేది, కామవికారాలను ప్రతిఫలించే పరిమిత భౌతిక మనస్సు ద్వారా ఉన్నత మైన వారి చర్యలను సవ్యముగ అవగాహన చేసుకొనలేక , మన కామ వికారాదులను అఙ్ఞానమును వారికి ఆపాదిస్తాము. కనుక గొప్ప పండితులు , విఙ్ఞానము ఉన్న వారి వద్ద నే వాస్తవ విషయపరిఙ్ఞానమును గ్రహించగలరు.. జై హింద్ !
ఇందులో ఇంద్రుడు తప్పు ఏంటి లోకంలో ఎవరు పతివ్ర త లు వుండరు its impassable మనసు ఒకరిమీద వుండటం కుదరదు కానీ కధలు చెబుతూ ఉంటే కనీసం హద్దు లో వుంటారు అందుకని (పతి వ్రత అను అర్ధం కానీ పెట్టారు just లిమిట్స్ కోసం ) its tru 💐
In Puranic episodes, more than the event, its message is important. Hence the same event is narrated sightly differently to convey a different message.
పిట్ట కధ కాదు.బ్రహ్మ కాదు ..గౌతముని వరనిర్ణయం చేసింది.నారదుడు.దేవతలకు కామం ఉండదని ఋజువులేదు.అష్ట వసూపాఖ్యానంలో. గంగాదేవి..ఇంద్రుల ను బ్రహ్మగారు శపించలేదా?దేవతలకు స్వభార్యఅ యందు సంతానం కలగదని పార్వతీదేవి శాపం.మిత్రా వరుణ సంయోగం ఘట్టం లో దేవతా కామానికి చోటు ఉన్నది.ఉన్నఅది ఉన్నట్టు చెప్పి,సరియగు వివరణ ఇవ్వలేక పోవటం ..సమంజసంగాలేదు.వీరే కాదు..ఇతర ప్రవాచకులదీ అదే పధ్ధతి.దేవతలకు కామం ఉండదు..అని పై చెప్పబడ్డ మంత్రానికి అపార్ధం చెప్పారనిపిస్తోంది.మంత్ర సందర్భం చెబితే బాగుండేది.
ఇక్కడ ఈ విడియో కి ముందు లేదు వెనక లేదు....అహల్య పతివ్రత...కానీ వచ్చింది ఇంద్రుడు అని తెలుసుకోలేకపోయింది....నిజమే....కానీ ఒకప్పుడు అగ్నిదేవుడు సప్తఋషులు భార్యల మీద మోజు పడితే అగ్ని భార్య "స్వాహా" దేవి అందరి భార్యల రూపంలో ఉండి అగ్ని దేవుని కోరికలు తీరుస్తుంది...కానీ ఒక్క అహల్య రూపం తీసుకోలేకపోయింది....కారణం అహల్య అంతటి పతివ్రత....అంతటి పతివ్రత ఇంద్రుడు అని తెలుకొలేకపోయింది. మరి ఒకప్పుడు "దితి" కడుపులో పుట్టబోయే పిల్లలు ఇంద్రుడిని చంపేవారు పుడతారు అని ఇంద్రుడు దితికి సేవలు చేస్తూ దితి ధర్మం తప్పిందని సూక్ష్మ రూపంలో కడుపులోకి వెళ్లి పిల్లలను చంపేస్తాడు... మరి దీనిని కూడా "కామం" అనే అంటారు. మీరు అన్నట్టు ప్రవచన కర్తలు సమన్వయం చేయడం లేదు.
స్వామి మీ వివరణ పూర్తిగా లేదు, మీరు చెప్పేది నిజమైతే పురాణాలన్నీ అబద్దమా,? కాదు పురాణాల్ని నిజం , అందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయి , ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రుడు అయితే ఇంద్ర పదవి కోసం ఎన్ని తపస్సులు? , ఎంతమంది రికమండేషన్ లు ? ఇంద్రియాలను జయించిన వారికి ఇంద్ర పదవి అవసరం లేదు స్వామి ,
Okaru unnayi ani cheppadamu... Inkokaru ledu ani cheptaru... Ee confusion thone matha marpidulu yekkuva ayethayi.... Hinduvula devulla indrudu antha poramboku vedava ledu ani andari feeling... Kodiga Hinduism nu chusi preminche tattu chudandi swamulu
andhuke ra yemaina vedas,upanishads chadivithe yemaina knowledge vasthadi anthe kaani mee lucha boku pastors cheppe sollu nammithe sanka naakipotharu gurthu pettuko ra lucha mee bul bul nalla atta bybul lo antha soft porn lage untadhi andhuke mee Guddha meeru kadukkondi ra mundu pakkolla meeda yedvatam kaadu
మన వేదాలని ఎవరో వక్రీకరించి కట్టు కథలు (పురాణాల లోనివి గా) చేసారు. ఇంద్రుడు వాన దేముడు, అహల్య భూదేవి. వాన పడటం కూడా ఒక బూతు కథేనా? ఇలాంటి కట్టు కథలు బోలెడు వున్నాయి..
లోక కళ్యాణార్థాం మరల జన్మించాలి.... గురువు గారు... పాదాభివందనం...
అవును
Ante poyara ?
@@paprisma1013 అవును
చంద్రశేఖర శాస్త్రి గారికి పాదాభివందనాలు చేస్తూ మరల గురువు గారు మరు జన్మ తీసుకుని మాలాంటి పామరులను సంస్కరించాలని ప్రార్థన . హర హర మహదేవ , జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ .
పూజ్యులు మీకు ECG (గుండెకు) పరీక్ష చేసే ( మీ కాళ్ళు తాకే భాగ్యము కలిగినది (1997 లేక 1998 లో ) మళ్ళీ మీరు ఈ భూమి పై జన్మించాలని ఎందరో కోరుకుంటున్నారు అందులో నేను కూడా. దేవుని కి ప్రవచనాలు చెప్పిన తరువాత తప్పక రండి ఈ భూమి పైకి, నమస్సులు.
Guruvu gaaru,dhaiva swaruupulu aithey gundey jabbu endhuku vachindhi.sodhi maanandi,nijam thelusukondi
@@bvcmanchala6058 daivaswaroopulu annaru kaani daivam analedu. Picking vedhava laaga comments pettodhu.
అదృష్టవంతులు.....మీరు...
@@bvcmanchala6058 Emanna ardham unda mee prasna ki? Aayana manishi rogalu ravadam karma prakaram tappadu. Idem Pastor logic kaadu..,
@@maheeinvest Pope ki mokaalla noppulaki wheelchair brother anil aithe praardhistE taggipoddi adi nammuthaam manam. :)
ఇంద్రాదులకి కామాదులు లేవు. ఇంద్రియలు జయిస్తేనే వాడు ఇంద్రుడు అవుతాడు
ఇంద్రాది దేవతలు ఇంద్రియాలను జయించిన వారు, వారికి ఇంద్రియ లోలుత్వం లేదు. వుండదు
జమదగ్ని భార్య కదా కూడా ఇలాగే ఉంటుంది
@@krishnaveni8161 ninnu buthulu enduku thittakudado cheppu.. jamadagni maharshi renuka devi nee pakkintollaa leka nee chuttaalaa.. aa eka vachana prayogam enti?
శాస్త్రి గారు మా కోసం మళ్ళీ పుట్టవద్దు.మీ లాంటి వాళ్ళు మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడవద్దు. మీరు మోక్షాన్ని పొందాలి. జయ జయ శంకర హర హర శంకర
నాదీ అదే ప్రార్ధన
Good point
శ్రీ మాత్రే నమః..
శివాయ గురవే నమః..
చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర పాహిమామ్..
చన్ద్రశేఖర చన్ద్రశేఖర చన్ద్రశేఖర రక్షమామ్..
ఇంత మంచి విషయాన్ని ఎన్నో సినిమాల్లో వెటకారం చేసి వికృత చేష్టలతో కామెడీతో చేశారు....బ్రాహ్మణ అని చెప్పుకునే త్రివిక్రమ్ గాడి సినిమాలు చూడాలి
Yeah 😢
Avunu
అపర సరస్వతి స్వరూపులు గురువు గారికి పాదభి వందనాలు.
మరుజన్మ లో కూడా గురువు గారిగా రావాలని ప్రార్థిస్తూ....
గురువుగారికి పాదాభివందనం.. మీరు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ లోనే జన్మించి, మా అందరికి మార్గదర్శనం చేయాలి. అందుకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలి.. 🙏🙏🙏
చక్కని వివరణ తెలిపారు శాస్త్రిగారు
గురువుగారికి నమస్కారాలు🙏.
భౌతికంగా మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞానం ఇలా మాకు అందుతూనే ఉంటుంది.
ఈ సినిమా వాళ్ళ మిడి మిడి జ్ఞానంతో అక్కడ ఉన్న అర్థాన్ని వక్రీకరించి, వ్యంగ్యంగా,వెటకారంగా చూపించడం నిజంగా మన జాతికి సిగ్గుచేటు.
ద్రౌపది వస్త్రాపహరణం అనే ఘట్టం మహాభారతానికి అతిపెద్ద మలుపు. ఒక స్త్రీ గౌరవం,మానానికి సంబంధించిన సంఘటన. ఆమె బాధ,భయం మరోపక్క పాండవుల కోపం,బాధ, ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. ఇలాంటి పరిస్థితిని మన సినిమాల్లో చీర లాగడం అంటూ అదేదో కామెడీగా చూపిస్తారు. ఎంత పనికిమాలిన చర్య అసలు అది.!!
నేను మొట్టమొదట విన్న ప్రవచనం మీదే... ఆ తరువాతే ప్రవచనాలు వినడానికి ఇష్టపడ్డాను
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు 🙏
Music Director 💖👍🙏 VRP...
🙏 Thanking You All 💖
Music Director 💖👍🙏 VRP...
19th Century greatest vedic scholar and Guru Sree Sree Sree Malladi Chandra Sekhara Sastry..
గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏💐🏵🌼🏵🌸🌺🌹
👏👏👏🙏🙏🙏
అజ్ఞాన తిమిరాన్ధస్య
జ్ఞానాఞ్జన శలాకయా
చక్షురున్మీలితమ్ ఏన
తస్మై శ్రీగురవే నమః ||
🇮🇳
వందేమాతరం ||
జై హింద్ ||
I pray god's to give rebirth to malladi Swamy for good preaching to society
పది మంది నీ మతం మారిస్తే పాస్టర్ కుటుంబం పోషణ జరుగుతుంది....మతం మార్చడం ద్వారాపాస్టర్స్ జీవన ఉపాధి పొందుతారు...... భర్త చనిపోయిన స్త్రీ లు ను, తాగుబోతు భార్యలు ను, ఆర్ధిక సమస్య లు తో బాధ పడుతున్న వారిని, కాన్సర్ పేషెంట్స్ కుటుంబం నీ, ఎయిడ్స్ పేషెంట్స్ కుటుంబం నీ, చదువు తక్కువ వున్నా వారిని, ముఖ్యం గా స్త్రీ లను వారి యొక్క బలహీనత సొమ్ము చేసుకొని.... వారిని టార్గెట్ చేసి మోసం చేసే పాస్టర్స్ మతం మారుస్తున్నారు... తద్వారా పాస్టర్స్ జీవన ఉపాధి పొందుతున్నారు... మతం మారడం వలన ప్రజలు అభివృద్ధి చెందరు..... నాణ్యమైన ఉన్నత విద్యా మీ సొంతం ఐతే ప్రజలు జీవితాలు బాగుపడతాయి... మతం మారిస్తే పాస్టర్ కుటుంబం బాగుపడుతుంది 🙏🙏🙏🙏
బలహీనతలు ఉన్న వారికి సాంత్వన కలగజేసే పని పూజారులు, మత గురువులు చేస్తే వారు వేరే మతం లోకి వెళ్లరుగా!!! ఆ పని మనవాళ్ళు ఎందుకని చేయటం లేదో ప్రశ్నిoచరు!! అవతలి వారి కి పడి ఏడ్వడం మనకి బాగా నచ్చిన పని. మారండి రా అయ్యా....
@@mikem8037 ఏముంది క్రిస్టియన్ దేశం వారి సంస్కృతి.... భార్యలు మార్చుకోవడం, తల్లి కొడుకు sex, తండ్రి కూతురు sex, అన్న చెల్లి sex, టీచర్ స్టూడెంట్ sex, డ్రగ్స్, స్త్రీ లు బహిరంగాను నగ్నం గా బీచ్ లో తిరుగుతారు, స్టూడెంట్ టీచర్ నీ కాల్చి చంపుతాడు, గన్ కల్చ్చర్....క్రిస్టియన్ దేశం లో వివాహాలు ఎలా అవుతాయి తెలుసా..... పెండ్లి కూతురు ఒక గౌను వేసుకొని ఒక కుర్చీ లో కూర్చుంటుంది.... పెండ్లి కొడుకు సూట్ వేసుకొని... అందరూ చూస్తూ ఉండగా... పెండ్లి కుమార్తె గౌను లో క్రింద నుంచి దూరి నోటి తో ఆమె డ్రాయర్ (లో చెడ్డి ) తీసుకోని వస్తాడు పెండ్లి కుమారుడు... పెండ్లి కీ వచ్చిన అతిధులు చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందపడతారు ఇది తప్పు అని ఒప్పు అని చెప్పడం లేదు..... ఎవ్వరో వ్రాసింది చెప్పడం లేదు.... ఇది క్రిస్టియన్ దేశం సంస్కృతి..... పాస్టర్స్ కీ భారత్ దేశం లో కన్నా క్రిస్టియన్ దేశం లో పని ఎక్కువ వుంది అని నా భావన.... ఎవ్వరు ఇల్లు వాడు శుభ్రం చేసుకోవాలి 🙏🙏🙏
@@peopleworld4704 మీరు చెప్పిన వాటికంటే మన పురాణ పురుషులు/ స్త్రీలు, పురాతన కాలంలో ఇంకా ఎక్కువే చేసినట్టు ఉన్నారుగా స్వామి. మనగోచి ముందు సర్దుకుని తర్వాత వల్ల గౌన్ లో దూరదాం అంటున్నా!! బ్రహ్మ తన కూతురి నుంచి మొదలెడితే...ఇంకా ఎన్నో ఎన్నెన్నో...
@@mikem8037 నేను ఎవ్వెరో వ్రాసింది చెప్పడం లేదు.. కళ్ల ముందు జరుగుతున్న క్రిస్టియన్ దేశం సంస్కృతి చెబుతున్న.... ముందు వాళ్ళు ది కడిగి..... ఇక్కడ వాళ్ళది కడిగి నీతులు చెప్పవచ్చు 🙏🙏🙏
@@mikem8037 brahma kuthuruni pelli cheskunnadu ani neeku A lucha gaadu cheppadra lucha ga mee boku pastors cheppara ee sollu abaddalu
Excellent video Guruvugariki padabivandanalu
గురువు గారు బ్రహ్మాండం🙏🌹
NICE pravachanam 👌
Om Namah Sivayya 🙏
Guruvgariki Namskaram 🙏
ఆధ్యాత్మిక మార్గమందు,ఉన్నత అనుభవస్ధితులు తారసపడి,అనుభవం ను పొంది, త్యాగనిరతి తో, ఎరుక తో అధిగమించి , పురోగమించు సందర్భములో... విషయ విశేషాలను వివరించే ప్రయత్నంలో కధలు ఉదహరించారు పెద్దలు. భౌతిక ఇంద్రియాల అనుభవస్ధితిని అధిగమించిన వారు దేవతలు .వారికి భౌతిక శరీరముండదు. మానవులకు అనుభవనీయమయ్యే భౌతిక స్ధూల శరీర వికారములు ఉండవు. ఇక, మనస్సు ను అధిగమించిన స్ధితిలో ఉంటారు మహర్షులు,మునులు, యోగులు, మహా యోగులు. కనుక, మన అనుభవం లో ఉండేది, కామవికారాలను ప్రతిఫలించే పరిమిత భౌతిక మనస్సు ద్వారా ఉన్నత మైన వారి చర్యలను సవ్యముగ అవగాహన చేసుకొనలేక , మన కామ వికారాదులను అఙ్ఞానమును వారికి ఆపాదిస్తాము. కనుక గొప్ప పండితులు , విఙ్ఞానము ఉన్న వారి వద్ద నే వాస్తవ విషయపరిఙ్ఞానమును గ్రహించగలరు..
జై హింద్ !
గురుదేవుల పాదాలకు నమస్కారం
ఇందులో ఇంద్రుడు తప్పు ఏంటి లోకంలో ఎవరు పతివ్ర త లు వుండరు its impassable మనసు ఒకరిమీద వుండటం కుదరదు కానీ కధలు చెబుతూ ఉంటే కనీసం హద్దు లో వుంటారు అందుకని (పతి వ్రత అను అర్ధం కానీ పెట్టారు just లిమిట్స్ కోసం ) its tru 💐
హర హర మహాదేవ 🙏🙏
Swami variki paadaabhivandanaalu
దేవతలు కూడా విఘ్నం చేస్తారు. దేవతలు పరీక్షిస్తారు. గౌతముడికిలా తపస్సశక్తి అతిగా పెరిగిపోతుంటే పాత్రత పరీక్షించుటకు
Jai sri ram
Jai Sri Ram
Om shanti
Manchi mata cheepaaru ..
Avnu indrudu mana indriyalani kuda parikshisthadu. Gowthama maharshi ni parikshinchadu krodhani jayinchaleka poyadu ane vadana kuda undi JAI SRIMANNARAYAN 🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
ఇదే డౌట్ కొడతాది ఎప్పుడూ నాకు?
మానవులది మాంస శరీరం, దేవతలది మంత్రం శరీరం, మనకుండే వికారాలు దేవతలకు ఎలా ఉంటాయి?
Nee Bonda doubt
Dont insult Hindu gods
Be careful
@@rcv3208 ఒరే పిచ్చా, నేనేం చెప్పానో అర్ధం చేసుకొని చావు. గొఱ్ఱె మెదడు వేసుకొని బయల్దేరతారు.
ఇన్సల్ట్ ఎక్కడ ఉందిరా, నా కామెంట్ లో?
sodarulara Comments,replies,sambhodanalu decent ga petti,sahanamu sawbrathrthawnni chatandi.
@@murthyinutube know about Hinduism ore useless fellow
NAMO NAMAHA
Wemissyouguruji
Guruv gariki pranamamulu... Indrudiki kaamadhulu levu annaru bagane undhi kani kaamadhulu lenapdu indhruniki ramba oorvasi menaka yendhuku
అప్సరసలు వాళ్లు అప్పులు అంటే నీళ్లు సారస అంటే నీటియందు సారభూత శక్తీ పరమాత్మ ఇంధ్రుడు ఆయన శక్తీ నీటియందు వున్నప్పుడు మార్పులే వాళ్లు
ఇంకా అప్ లోడ్ చేయండి
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
always there are so many versions on puranas. which is right nobody knows. Hence we believe whatever we heard from our ancestors.
తెలుగు లో ఏడ్చి చావండి రా, తెలుగు లో ఏడ్చి చావండి.
In Puranic episodes, more than the event, its message is important. Hence the same event is narrated sightly differently to convey a different message.
🙏🏼🙏🏼🙏🏼🍎🌸🌻🌿
🙏🙏🙏🙏🙏🙏🙏
Bh by
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారూ, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం లో విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు చెప్పిన కథలో అలాగే ఉందండి. ఇంద్రుడు అహల్యను కామించి వచ్చాడు అని.
Atharintiki Daredi director ni thannali chetta scene srustinchadi
2:50
పిట్ట కధ కాదు.బ్రహ్మ కాదు ..గౌతముని వరనిర్ణయం చేసింది.నారదుడు.దేవతలకు కామం ఉండదని ఋజువులేదు.అష్ట వసూపాఖ్యానంలో. గంగాదేవి..ఇంద్రుల ను బ్రహ్మగారు శపించలేదా?దేవతలకు స్వభార్యఅ యందు సంతానం కలగదని పార్వతీదేవి శాపం.మిత్రా వరుణ సంయోగం ఘట్టం లో దేవతా కామానికి చోటు ఉన్నది.ఉన్నఅది ఉన్నట్టు చెప్పి,సరియగు వివరణ ఇవ్వలేక పోవటం ..సమంజసంగాలేదు.వీరే కాదు..ఇతర ప్రవాచకులదీ అదే పధ్ధతి.దేవతలకు కామం ఉండదు..అని పై చెప్పబడ్డ మంత్రానికి అపార్ధం చెప్పారనిపిస్తోంది.మంత్ర సందర్భం చెబితే బాగుండేది.
ఇక్కడ ఈ విడియో కి ముందు లేదు వెనక లేదు....అహల్య పతివ్రత...కానీ వచ్చింది ఇంద్రుడు అని తెలుసుకోలేకపోయింది....నిజమే....కానీ ఒకప్పుడు అగ్నిదేవుడు సప్తఋషులు భార్యల మీద మోజు పడితే అగ్ని భార్య "స్వాహా" దేవి అందరి భార్యల రూపంలో ఉండి అగ్ని దేవుని కోరికలు తీరుస్తుంది...కానీ ఒక్క అహల్య రూపం తీసుకోలేకపోయింది....కారణం అహల్య అంతటి పతివ్రత....అంతటి పతివ్రత ఇంద్రుడు అని తెలుకొలేకపోయింది. మరి ఒకప్పుడు "దితి" కడుపులో పుట్టబోయే పిల్లలు ఇంద్రుడిని చంపేవారు పుడతారు అని ఇంద్రుడు దితికి సేవలు చేస్తూ దితి ధర్మం తప్పిందని సూక్ష్మ రూపంలో కడుపులోకి వెళ్లి పిల్లలను చంపేస్తాడు... మరి దీనిని కూడా "కామం" అనే అంటారు.
మీరు అన్నట్టు ప్రవచన కర్తలు సమన్వయం చేయడం లేదు.
@@ravibhaskarabhatla922 swaha devi roopam teesukolekapoindi "Arundhati" di ankunta andi ahalyadi kaadu
@@adityasai2707 అవునండీ నేను పోస్ట్ చేసిన తరువాత చూసుకున్న...
స్వామి మీ వివరణ పూర్తిగా లేదు, మీరు చెప్పేది నిజమైతే పురాణాలన్నీ అబద్దమా,? కాదు పురాణాల్ని నిజం , అందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయి , ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రుడు అయితే ఇంద్ర పదవి కోసం ఎన్ని తపస్సులు? , ఎంతమంది రికమండేషన్ లు ?
ఇంద్రియాలను జయించిన వారికి ఇంద్ర పదవి అవసరం లేదు స్వామి ,
చదవేస్తే ఉన్న మతి పోయింది
🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹
చక్కగా తికమక పెట్టేయండి..నమ్మకం తప్ప ఏమీ చేయలేం
Thumbnail correct kadu...devendrudi tappu vundi...
PadE vuntaadu sir
Ee sagam sagam videos vaddu.. Poorthi ga pettandi vishayam ayyedaka
ఇంద్రదేవా
Pandithule ila abaddhaalu chepithe ela? indhuku kaadhu sanathana dharmam chulakana ayyindhi..! Ante guruvu gaaru eem cheppochchaaru? Vaalmeeki gaaru thappu raasaaru ana? Vaalmeeki gaaru, Raamayanam lo Jarigindhi Jariginattu raasthe, adhe yadhaathadham ga cheppakunda, mee manasuki nachchinattu cheppatam eentandi? ThulsiDas gaaru boledu vakreekaranalu, Molla gaaru boledu vakreekaranalu.. ilaa vakreekaranala thone Bhaaratha desaanni nimpesaaru. Chivariki asalaina Raamayanam ki badhulu andharu vakreekaranala Raamayanaalu chadhavatam modhalaindhi.. daaniki thodu meelaanti pandithula sweeya varnanalu..
Vaalmeeki Raamayanam lo unnadhi eentante, Indrudu manasu paddaadani, andhuke Gowthamuni vesham lo vachchadani, Ahalya amma vaaru aa vishyam grahinchina Idrudi anthati vaade thanani ishpaddaadani Indrudi tho gadipina maata vaasthavam. jarigindhi jariginattu cheppakunda, ee masi poosi maaredukaaya kadhalu eentandi? asalu Ahalya amma kosam kaakapothe Idrudu ardharaathri gowthamudi laaga raavaalsina avasaram eemiti? Indrudi meedha manasu padinandhuke Gowthamudu Ahalya amma ni, Indrudini sapichesaara? entha viddoram..!! vaaru raminchabatte Gowthamula vaaru iddhariki saapam ichchaaru..
pandithulaara meeko dandam. dayachesi vakreekaranalu, sweeya kalpithaalu cheppatam maanandi. unnadhi unnattu cheppandi. asale Samskrutham chadhive vaare leru. Samskrutham chadhivi, ardham chesukunna meelaanti vaare intha ghoram ga abaddhaalu chepithe ela? nijaale cheppandi. adhi khatinamainadhi ayina sare.
Sathyameva Jayathe.
Selavu.
avi stories or novels.
ChusinattE chepthunnaru swaami
మరి రామాయణం లో అలాగే చెప్పారు కదా
ఋషులు బ్రాహ్మణులు, దేవుళ్ళు, క్షత్రియులు, విరిద్దరకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. మీరు ఇవన్నీ కథలు అంటున్నారు, పురాణాలు అబద్ధాలా స్వామి
Okaru unnayi ani cheppadamu... Inkokaru ledu ani cheptaru... Ee confusion thone matha marpidulu yekkuva ayethayi.... Hinduvula devulla indrudu antha poramboku vedava ledu ani andari feeling... Kodiga Hinduism nu chusi preminche tattu chudandi swamulu
Enni chebuthaaro,em chebuthaaro,mothaaniki viney vaallani ghorrelu(sheeps) chesthaaru.naa chinnappatinunchi eenni maarpulo,enni cherpulo.
emi laabham. e laanti videos choostam. aahaa ohoo antaam . Tirigi 60-40 party laku pattam kadutaam.
God's andharu indhrudine chusar.rajendhrudini chudale. Indhrudu nirminchukuna rajendhrudini avaru chudalekapoyar.god's prasthananiki indhrude pedhavadu.indhraprasthananiki Rajendrud pedhavadu.
Ee age lo kuda abaddalu cheptunnav
nee comment chusthe telusthundhi ricebag gadivi ani velli mee pastors mokham meeda ummesi ra abaddalu cheppinandhuku lucha ga
స్వాములు అర్ధ సత్యాలు చెపుతున్నారు.. ఇంద్రుడికి శరీరం అంతా మచ్చలు కాదు వచ్చినవి.. పురుషాoగాలు.. వక్రీకరించి ఎందుకు చెప్పాలి
Yonis not purushangas as I was told by one guru.
andhuke ra yemaina vedas,upanishads chadivithe yemaina knowledge vasthadi anthe kaani mee lucha boku pastors cheppe sollu nammithe sanka naakipotharu gurthu pettuko ra lucha mee bul bul nalla atta bybul lo antha soft porn lage untadhi andhuke mee Guddha meeru kadukkondi ra mundu pakkolla meeda yedvatam kaadu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన వేదాలని ఎవరో వక్రీకరించి కట్టు కథలు (పురాణాల లోనివి గా)
చేసారు.
ఇంద్రుడు వాన దేముడు, అహల్య భూదేవి. వాన పడటం కూడా ఒక బూతు కథేనా?
ఇలాంటి కట్టు కథలు బోలెడు వున్నాయి..
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏