బాధ్యతాయుతమైన సిఎం పదవిలో వుండి అబద్ధం చెప్పాల్సినఅవసరంలేదు!రేవంత్ గారు వున్నది వున్నట్టే చెప్పారు,ఆయన దైర్యానికి, గట్స్ వుంది, ది గ్రేట్ ఇండియన్ లీడర్!
ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా తండ్రిని ఓ పక్క.. లాయర్ ని ఓ పక్క పెట్టుకొని మాట్లాడడం చేతకాక... గుటకలు మింగుతూ... మాట్లాడుతున్నాడు... వీడు హీరో... జస్ట్ acter అంతే... Hero అంటే... కుటుంబాలని వదిలేసి.. ప్రాణాలను దేశo కోసం త్యాగం చేసే సోల్జర్స్ మాత్రమే...
Allu Arjun okkadey kadhu mottham film industry lo vunna andharu public loki direct ga vachinappudu vollu deggara pettukoni pravathinchali lekapothey ilanti parinamalu chavi choodalsi vasthundhi.
100% Correct Cheppinaru bro. Oka amayakuralu marininchindi valla gurinchi okkaru alochinchadam ledu. 1500 crores sampadinchindi pushpa 2 andulo oka 5 crores evvandi but evvadam ledu. Thu vedu hero kadu just actar anthe. Mana army boarder lo undi vallu real heroes , mana police real heroes mana gurinchi day & nite kastapadutharu
Clear ga vadiki telsu ame chanipoyindhi ani kani intiki velli sukunar tho cake cutting and diwali like celebrations, naku ame ni choosthe maa amma gurthuku vasthundi bro, ma mother brathike unnaru kaani amma prema neelanti vallaki teliyadhu le chanipothunna cheyyi vodalledhu ame
@@sivasidda1853 మహిళా చనిపోయింది అని చెప్పినా కూడా వెళ్లకుండా పోలీసులతో మొరాయించిన మాట నిజం కాదా కనీసం ఆ కుటుంబాన్ని అయినా పలకరించాడు ఈ మానవత్వం లేని ఈ మనిషి అభిమానులు రెక్కల కష్టంతో బ్రతుకుతున్న వీళ్ళు అభిమానులను చులకనగా చూస్తారా శివ గారు ఇంతవరకు అల్లు అర్జున్ చనిపోయిన కుటుంబాన్ని పలకరించాడు ఒక హీరో అన్న వాడు ఆ కుటుంబానికి ఎప్పుడండి పరిహారం ఇచ్చేది ప్రతి ఒక్కరు గడ్డి పెట్టిన తర్వాత పాతిక లక్షల ప్రకటిస్తాడు చిన్న పిల్లోడు కోమాలో ఉన్నాడు ఇంతవరకు కళ్ళు పెట్టుకుని చూడలేదు ఈ మనిషి ఇలాంటి వాడిపోయిన జాలి చూపించేది పోయిన ఆ కుటుంబానికి ఎవరండీ నష్టం ఆ ఇంటి దీపం ఆరిపోయింది ఆ ఇంటి వెలుగు ఆగిపోయింది ఆ ఇంటికి ఎంత కష్టం
రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే చనిపోయిన గురుకుల పాఠశాలలో 48 మంది గురించి మాట్లాడలేదు రైతులు చనిపోతే వాళ్ల గురించి మాట్లాడలేదు సినిమా వాళ్ళని దొరుకుతే చాలు తొక్కలను చూస్తాడు అలాంటివాడు
సినిమా హీరో హిరోయిన్ లకు బుద్ధి రావాలి అంటే అహంకారం తగ్గాలంటే మనం సినిమా చూడటం మానేస్తే చాలు చట్టం పట్ల అవగాహన మనుషుల జీవితాలు ప్రాణం విలువ తెలుస్తుంది
వాడు చెప్పేది 💯అబద్దం.... ఎందుకంటే చనిపోయిన రోజు నుండే సంధ్యా థియేటర్ ఇష్యూ అన్నీ news చానెల్స్ లో బ్రేకింగ్ news గా వస్తుంది... వీడికి మాత్రమే తెల్లవారి తెలిసిందట... సరే అప్పుడైనా కనీసం ఒక్క ట్వీట్ కూడా చెయ్యలే...ఇలాంటి పిచ్చి జనాలు ఉన్నంత కాలం వాడికి సాగుతూనే ఉంటుంది...
ఏదో ఆకాశం నుంచి ఊడి పడినట్లు శృతి మించిన , బాధ్యత తప్పిన అల్లు అర్జున్ ప్రవర్తన , పిచ్చి మూర్ఖులైన పనికి మాలిన అభిమానుల కారణంగా సంధ్య థియేటర్లో జరిగిన విషాదకరమైన సంఘటనకు పూర్తిగా అల్లు అర్జున్ నిర్లక్ష్యమే కారణం 👈😥😢😥
మన సీఎం గారు చెప్పింది నిజం అల్లు అర్జున్ గారు చెప్పింది అంతా అబద్ధం నేను టీవీ లో చూశాను వీడి సినిమా కోసమా 800 పెట్టి ఒక టికెట్ తీసుకుని సినిమాకు వెళ్లడం అవసరమామీరు మీ ఫ్యామిలీతో సినిమాకెళ్తే 5000 ఖర్చు అవుతుంది మన హీరో గారు సినిమా స్టార్ట్ అవ్వగానే బయట బాగా క్రౌడ్ ఉందని తొందరలోనే వెళ్ళిపోయానని చెప్పాడు మరి సినిమా అయిపోయిన తర్వాత 11:30 పీఎం కి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిండు మరి అబద్దాలు ఎందుకు చెప్పారు మన హీరో గారు అభిమానులు మీరు ఇది గమనించండి ఏదైనా అంతే మీరు గొప్ప కాదు ఇంకో హీరో కూడా గొప్ప ఎవరికి వారే గొప్ప వాళ్ల కోసం మనం కొట్టుకోవడం తిట్టుకోవడం ఎందుకు బాస్ అల్లు అర్జున్ గారు చాలా తగ్గాలి లేకపోతే వేస్ట్ అయితే తగ్గించుకుంటే నే సినిమాలు చేస్తాడు లేదంటే ఎవరు కూడా చూడరు ఒక అభిమానులు తప్ప
తాత కామెడియన్ గా, అయ్య వేల కోట్ల ఆస్తులు కదా, వన్నీ హీరో ను చేసింది డబ్బు మాత్రమే.... చెట్లు కొట్టి అమ్ముకోవడం,...1000 రు లకు ముద్దు పెట్టాలి అనడం సినిమానా? నటన అంటే ntr లా ఉండాలి. సినిమా అంటే సమాజానికి సందేశం ఇచ్చేలా ఉండాలి.వీళ్ళ సినిమాల్లో ఇవి ఉంటాయా?
ముఖ్యమంత్రి గారు అసెంబ్లి లొ చెప్పింది 100%కరక్ట్ సినిమా థియేటర్,హీరో, వారి పర్సనల్ సెక్యూరిటీ బాధ్యులు , ఒక వ్యక్తి చనిపోయారు అణిచెప్పాకకూడ ధియేటర్ నుండి బయటకు రాలేదంటే మానవతా విలువలు మృగ్యం , ఇప్పటికైనా సినిమా పిచ్చి జనాలు తెలుసుకోవాలి
బాధ్యతాయుతమైన సిఎం పదవిలో వుండి అబద్ధం చెప్పాల్సినఅవసరంలేదు!రేవంత్ గారు వున్నది వున్నట్టే చెప్పారు,ఆయన దైర్యానికి, గట్స్ వుంది, ది గ్రేట్ ఇండియన్ లీడర్!
రేవంత్ రెడ్డి గారు చేపింది..నిజం....
Allu arjun cheppindhi nijam
ఏది alluarjun paper choosi cheppadam nijama 🤣🤣🤣
@@vasubabugude4735 miku kallu kanipinchava video chusinappudu em chusaru🤭 okasari velli chuusukondi video
అల్లు అర్జున్ చాలా చీప్ గా ప్రవర్తిస్తున్నాడు.
చీప్ కాదు పొగరు
అహంకారం పతనానికి నాంది
ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా తండ్రిని ఓ పక్క..
లాయర్ ని ఓ పక్క పెట్టుకొని మాట్లాడడం చేతకాక...
గుటకలు మింగుతూ...
మాట్లాడుతున్నాడు...
వీడు హీరో...
జస్ట్ acter అంతే...
Hero అంటే...
కుటుంబాలని వదిలేసి..
ప్రాణాలను దేశo కోసం త్యాగం చేసే సోల్జర్స్ మాత్రమే...
❤
Allu army ekkada😂
Allu army kadu. Adiki undi sollu army 😂
Allu Arjun okkadey kadhu mottham film industry lo vunna andharu public loki direct ga vachinappudu vollu deggara pettukoni pravathinchali lekapothey ilanti parinamalu chavi choodalsi vasthundhi.
100% Correct Cheppinaru bro. Oka amayakuralu marininchindi valla gurinchi okkaru alochinchadam ledu. 1500 crores sampadinchindi pushpa 2 andulo oka 5 crores evvandi but evvadam ledu. Thu vedu hero kadu just actar anthe. Mana army boarder lo undi vallu real heroes , mana police real heroes mana gurinchi day & nite kastapadutharu
అల్లు అర్జున్ కోసం ఎవ్వరు బాధ పడడం లేదు....మీరు తెలుసుకోవాలి శివ గారు 😂😂
Industry motham badhapadutunnaru
Clear ga vadiki telsu ame chanipoyindhi ani kani intiki velli sukunar tho cake cutting and diwali like celebrations, naku ame ni choosthe maa amma gurthuku vasthundi bro, ma mother brathike unnaru kaani amma prema neelanti vallaki teliyadhu le chanipothunna cheyyi vodalledhu ame
@@ndipavanking ilaanti yedhavalaki revath garu gattiga istunna ee janaalu unnare gorrelu bro vadhiley..badhapaddam thappa em cheyyalem
రేవంత్ రెడ్డి గారు నిజమైన హీరో
@@sivasidda1853 మహిళా చనిపోయింది అని చెప్పినా కూడా వెళ్లకుండా పోలీసులతో మొరాయించిన మాట నిజం కాదా కనీసం ఆ కుటుంబాన్ని అయినా పలకరించాడు ఈ మానవత్వం లేని ఈ మనిషి అభిమానులు రెక్కల కష్టంతో బ్రతుకుతున్న వీళ్ళు అభిమానులను చులకనగా చూస్తారా శివ గారు ఇంతవరకు అల్లు అర్జున్ చనిపోయిన కుటుంబాన్ని పలకరించాడు ఒక హీరో అన్న వాడు ఆ కుటుంబానికి ఎప్పుడండి పరిహారం ఇచ్చేది ప్రతి ఒక్కరు గడ్డి పెట్టిన తర్వాత పాతిక లక్షల ప్రకటిస్తాడు చిన్న పిల్లోడు కోమాలో ఉన్నాడు ఇంతవరకు కళ్ళు పెట్టుకుని చూడలేదు ఈ మనిషి ఇలాంటి వాడిపోయిన జాలి చూపించేది పోయిన ఆ కుటుంబానికి ఎవరండీ నష్టం ఆ ఇంటి దీపం ఆరిపోయింది ఆ ఇంటి వెలుగు ఆగిపోయింది ఆ ఇంటికి ఎంత కష్టం
ఎస్ బ్రదర్ 100% కరెక్ట్🎉🎉🎉🎉
రేరేవంత్ రెడ్డి చెప్పింది నిజం
Hydra పేరు చెప్పి ఎన్ని ఇల్లును పగలగొట్టారు నీకేమైనా తెలుసా
@@hemarajudonka5578 bro deeni gurinchi matladu alluarjun topic meeda , ante kasni hydra topic gurinchi kaadu
రేవంత్ సార్ చెప్పింది కరెక్ట్😢😢😢
శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది కరెక్ట్ జై భారత్ జైశ్రీరామ్
మాది ఆంధ్రప్రదేశ్ ఐనా సరే నేను గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికే నా సపోర్ట్
నేను కూడా
@@gopalgopi2874Me too.
@@gopalgopi2874 erripuka em kadu.i hate allu arjun still I support allu arjun
I tooo
From Karnataka I am supporting Allu Arjun what fuck is wrong with you? 😂
రేవంత్ రెడ్డి సార్ చెప్పింది నిజం🙏🏼
రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే చనిపోయిన గురుకుల పాఠశాలలో 48 మంది గురించి మాట్లాడలేదు రైతులు చనిపోతే వాళ్ల గురించి మాట్లాడలేదు సినిమా వాళ్ళని దొరుకుతే చాలు తొక్కలను చూస్తాడు అలాంటివాడు
సినిమా హీరో హిరోయిన్ లకు బుద్ధి రావాలి అంటే అహంకారం తగ్గాలంటే మనం సినిమా చూడటం మానేస్తే చాలు చట్టం పట్ల అవగాహన మనుషుల జీవితాలు ప్రాణం విలువ తెలుస్తుంది
ఎందుకో నమ్మబుద్ధి కావడంలేదు శివగారూ !! అర్జున్ గారు నిజం చెప్పడం లేదు అనిపిస్తోంది
వాడు చెప్పేది 💯అబద్దం....
ఎందుకంటే చనిపోయిన రోజు నుండే సంధ్యా థియేటర్ ఇష్యూ అన్నీ news చానెల్స్ లో బ్రేకింగ్ news గా వస్తుంది...
వీడికి మాత్రమే తెల్లవారి తెలిసిందట...
సరే అప్పుడైనా కనీసం ఒక్క ట్వీట్ కూడా చెయ్యలే...ఇలాంటి
పిచ్చి జనాలు ఉన్నంత కాలం వాడికి సాగుతూనే ఉంటుంది...
అబద్దాలు చెప్పడం వీళ్లకు అలవాటే @@siddarthff853
అబద్దాలు చెప్పడం వీళ్లకు అలవాటే @@siddarthff853
@@MrRAMAkella 100%👌👌
సీఎం గారు చెప్పింది నిజం
వాడు అబద్ధం చెప్తున్నాడు వాడి మాటలు లోనే తెలుస్తుంది ఆ విషయం నిజం చెప్పడానికి అంత తడబడాల్సిన పనీలేదు
ఇంత ఖచ్చితమైన సాక్ష్యాలు ఉంటే అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వటం కరెక్ట్ కాదు
Laa ante lajik cempul ball
Idi India bro... One day lo case, hearing bail vacjhjindatene courts entha corrupt unnayo thesluthondi.
అరవింద్ కూడా ఆశ్చర్యపోయాడు
వీడి యాక్టింగ్ కి
వీడేంది నటించమంటే జీవిస్తున్నాడేంటీ అని
😂😂😂😂😂😂😂😂
😂😂😂
అల్లు అర్జున్ దే తప్పు
పొరపాట్లు జరుగుతాయి కానీ
మానవత్వం తో స్పందించాలి
Time bad.. 😢😢
నిజమైన హీరో cm రేవంత్ రెడ్డి గారు
ఏదో ఆకాశం నుంచి ఊడి పడినట్లు శృతి మించిన , బాధ్యత తప్పిన అల్లు అర్జున్ ప్రవర్తన , పిచ్చి మూర్ఖులైన పనికి మాలిన అభిమానుల కారణంగా సంధ్య థియేటర్లో జరిగిన విషాదకరమైన సంఘటనకు పూర్తిగా అల్లు అర్జున్ నిర్లక్ష్యమే కారణం 👈😥😢😥
Cm స్థాయి లో వుండి అసెంబ్లీ లో ఎవ్వరైనా అబద్ధాలు చెప్తారా...రేవంత్ sir cheppaakaa గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అల్లు వారికి
సూపర్ జర్నలిజం సూపర్ చాలా బాగా చెప్పారు సార్ మీరు సూపర్ సూపర్
అల్లు కోర్టులో ఎలా ప్రొసీడ్ అయ్యారో అదే ప్రెస్ మీట్లో చెప్పాడు. 👍
ఒరై అల్లు గా కర్మ ఈజ్ రిటర్న్స్ బ్యాక్ పాపం అనుభవించే సమయం ఆసన్నమైంది..
@@ladivenky6660 అల్లు గాడు చెప్పేది సొల్లు...
వాస్తవం లేదు...
Great CM Ravanth ❤❤❤❤❤
వద్దంటున్నా వినకుండా వచ్చినందుకు ఇక్కడ నష్టం జరిగింది కాబట్టి 100 కోట్ల జరిమానా విధించాలి ఓవరాక్షన్ చేసినందుకు కనీసం రెండు మూడు నెలలు జైల్లో వేయాలి
రేవంత్ రెడ్డి నిజం
శివ గారు కరెక్ట్ గా చెప్పారు👏👌
శివ గారు:
అసలు అతనిలో ఏ విధమైన curtesy, బాధ, realization, క్షమాగుణము కనపడలేదు సర్.
ఇందులో రేవంత్ రెడ్డి కరెక్ట్ ☝🏻
జానీ మాస్టర్ ఉసురు తగిలింది
Correct
Yess
ఎస్ బ్రదర్ 100% కరెక్ట్
Yes
యెస్ 100% రైట్!
Reavanth correct
తెలంగాణ హీరో మన రేవంత్ రెడ్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
అల్లు అర్జున్ కు శిక్ష పడల్చిందే తగ్గాల్సిందే .నిజాలే మాట్లాడాలి ఎప్పటికీ ఇంతపెద్ద స్టార్ ఐన
రేవంత్ రెడ్డి గారు నిజమైన నాయకుడు 🙏🙏
Revanth Reddy garu correct
రేవంత్ నిర్ణయం సరి అయినదే 💐
వీడు ఇంకా ముర్కంగానే మాట్లాడుతున్నాడు పశ్చాతాపం లేదు వాడికి
మన సీఎం గారు చెప్పింది నిజం అల్లు అర్జున్ గారు చెప్పింది అంతా అబద్ధం నేను టీవీ లో చూశాను వీడి సినిమా కోసమా 800 పెట్టి ఒక టికెట్ తీసుకుని సినిమాకు వెళ్లడం అవసరమామీరు మీ ఫ్యామిలీతో సినిమాకెళ్తే 5000 ఖర్చు అవుతుంది మన హీరో గారు సినిమా స్టార్ట్ అవ్వగానే బయట బాగా క్రౌడ్ ఉందని తొందరలోనే వెళ్ళిపోయానని చెప్పాడు మరి సినిమా అయిపోయిన తర్వాత 11:30 పీఎం కి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిండు మరి అబద్దాలు ఎందుకు చెప్పారు మన హీరో గారు అభిమానులు మీరు ఇది గమనించండి ఏదైనా అంతే మీరు గొప్ప కాదు ఇంకో హీరో కూడా గొప్ప ఎవరికి వారే గొప్ప వాళ్ల కోసం మనం కొట్టుకోవడం తిట్టుకోవడం ఎందుకు బాస్ అల్లు అర్జున్ గారు చాలా తగ్గాలి లేకపోతే వేస్ట్ అయితే తగ్గించుకుంటే నే సినిమాలు చేస్తాడు లేదంటే ఎవరు కూడా చూడరు ఒక అభిమానులు తప్ప
CM గారు నిజం చెప్పడం జరిగింది.
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
తాత కామెడియన్ గా, అయ్య వేల కోట్ల ఆస్తులు కదా, వన్నీ హీరో ను చేసింది డబ్బు మాత్రమే.... చెట్లు కొట్టి అమ్ముకోవడం,...1000 రు లకు ముద్దు పెట్టాలి అనడం సినిమానా? నటన అంటే ntr లా ఉండాలి. సినిమా అంటే సమాజానికి సందేశం ఇచ్చేలా ఉండాలి.వీళ్ళ సినిమాల్లో ఇవి ఉంటాయా?
Montham clear ga artham ayyala matladaru andharu alochinchela explain chesaru
100% అల్లు అర్జున్ ఇలా అవ్వడానికి కారణం తన ఫ్యాన్స్ మాత్రమే
తెలంగాణ సీఎం నిజం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు 🙏 మీ నిర్ణయం కరక్ట్ గా తీసుకున్నారు , 👍
Revanth Reddy is correct 👍.
రేవంత్ సార్ కరెక్ట్ అల్లు అర్జున్ రాంగ్
Superrrr Sirrr🔥🔥🔥🔥
అబద్ధాలు చెప్పడం,, స్క్రిప్ట్ చూసి చదవడం,, అలవాటు yakado చూసినట్టు ఉంది,,🤔🤔🤔
@@omkar0111kar vasthavam adyskha..
Jalag daggaraaaaaa
6093 😂😂
@@ThriveniThree-i6q 🤣🤣 💯
@@PinayIndianAtYourService
🤣🤣
అల్లు అర్జున్... అబద్దాల అర్జున్ అని పిలవండి 😭
Super Hero Revanth Reddy Cm Garu
ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ ,జీవితం అందరితో ఆడుకుంటుంది pushpaaaaaa
Devudu kuda taggedele anukunnademo😂😂😂
రేవంత్ రెడ్డి గారు నిజమైన హీరో అల్లు అర్జున్ కోసం ఎవ్వరు బాధ పడడం లేదు సూపర్ జర్నలిజం సూపర్ చాలా బాగా చెప్పారు
పుష్ప 3
అన్ని అబద్దాలే!
Revathi reddy is correct
హ్యాట్సాఫ్ సిఎం రేవంత్ రెడ్డి అన్న, సినీ నటుల ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి సినీ హీరోలు కాదు, దొంగలను చట్ట పరిధిలో శిక్షించాలి....
Good explain sir.
100/√ 🎉 revanth gaaru 🎉❤❤❤❤chepindhi nijam 🎉
Revanth Reddy sir correct 💯
At 0:14 dhagara Hero anavaakayyaa Sivayyaa ... just actor anthe...😮
అల్లు అర్జున్ నటిస్తున్నారు, రియాల్టీ చాలా బాగా చూపించారు సార్ యువర్ ది గ్రేట్. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అంత గడ్స్ తో మాట్లాడి హీరో అయ్యాడు 🙏🙏🙏🙏
Revanth garu Nijam 💯💯💯
ఈ విషయం లో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్న ప్రజలు హర్షిస్తారు
CM revanth reddy gaaru is real hero ❤
రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పారు
సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఫ్యాన్సీ షో రద్దు చేయండీ
jhonny master usuru baga tagilindhi 👍🏻
కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు అయ్యింది అల్లుకి . కళ్ళు నెత్తిన పెట్టుకున్నట్లు బెహేవ్ చేస్తున్నాడు . పొగరు తగ్గాలి
revanth Reddy super speech
రేవంత్ రెడ్డి గారు సూపర్
నిన్ను చూస్తూ ఉంటే జర్నలిజం ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది భయ్యా 👍👍👍👍👍🔥
Reavanth garu correct
CM Reavanth Sir 💯/ right 👍 i will support you Sir
ఇంకా పుష్ప అనుకుంటున్నాడు అల్లు అర్జున్ అనీ మరచిపోయాడు, నాలుగు కేసులు పెడితే దారికివస్తాడు
Superb revanth sir
మీరు చెప్పినిది నిజమే సార్ శివ గారు
రియల్ హీరో పోలీస్ లు మా సీఎం గారు సినిమా వాళ్లకి మా భూములు కావాలి మా డబ్బులు కావాలి మా ప్రాణాలు కూడా కావలన్నా
True hero CM sir
CM Revanth sir you are the real hero andi Hatsoff sir 🎉
రేవంత్ రెడ్డి👌👌👌👌💯
రేవంత్ రెడ్డి sir రియల్ హీరో
అన్నగారి( ఆర్మీ ) తొక్కిసలాటలో నలిగి ప్రాణాలు కోల్పోయిన రేవతి గారు 😭...
Allu Arjun Acting super
Super sir
కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య
వీళ్ళందరి నుండి తప్పించుకున్న దేవుడోదిలిపెట్టడు
శివ గారు:
మీరు సరైన వీడియోస్ వేసి ప్రజలకు చాలా చక్కగా వివరించారు సర్, నిజాయితీగా నిజాలు చెప్పారు సర్.
CM sir correct 👏
ఒక్క చిన్న స్వారీ కూడా ఇంతవరకు...కనీసం అల్లుఅర్జున్ చెప్పిన కొంచమైనా కనికరం కలిగేదేమో నాకు
CM sir 100% correct
సూపర్ సర్ ఇలాంటి న్యూస్ లే చూపించండి హ్యాట్సాఫ్ గా అడిగారు హల్లు హార్జున్ దే నటన క్లియర్ గా కనపడుతుంది 🙏వరెస్ట్ ఫెలో బియ్యవర్
Great cm of telananga 🙏🙏💯💯
జై రేవంతరెడ్డి. నిజం రేవంత్ గారు. అబద్దం అల్లు అర్జున్ గారు
అల్లు బ్రతుకు ఏమిటో అర్థమైంది, వీడికి మృగం
Revanth Reddys comment is perfect
సినిమాలు జీవితం లొ అవసరమా? లేకుంటే బతకలేరా
విషయం తెలిసి వాడి మొహం వాడిపోయింది అయినా కూడా 15:13 ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు😢😢😢😢😢😢
ముఖ్యమంత్రి గారు అసెంబ్లి లొ చెప్పింది 100%కరక్ట్ సినిమా థియేటర్,హీరో, వారి పర్సనల్ సెక్యూరిటీ బాధ్యులు , ఒక వ్యక్తి చనిపోయారు అణిచెప్పాకకూడ ధియేటర్ నుండి బయటకు రాలేదంటే మానవతా విలువలు మృగ్యం , ఇప్పటికైనా సినిమా పిచ్చి జనాలు తెలుసుకోవాలి
💛You peoples are crazy. Hero in movies not in real life💛
CM sir great
Super C M👍👍👍💪💪💪
టీవీ5 శివ గారు ధైర్యంగా చెబుతున్నారు మీరు
C M 100/Right 👍👍👍👍👍