చాలా చక్కటి ఇంటర్వూ రాచకొండ రమేష్ అన్న మరియు పుష్పక్క మీ లాంటి వారి వల్ల మాలాంటి వారికి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు బహుజన ఉద్యమ వందనాలు Please like share and subscribe 🙏
Simplicity simplicity simplicity 🎉🎉🎉superb పదవి హోదా వచ్చిన తర్వాత మనిషి లో వచ్చే మార్పు మనందరికీ తెలిసిందే కానీ మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మీరు ఎందరికో ఆదర్శం మీలాంటి వాళ్ళు ప్రభుత్వం లో ఉంటే ప్రజల సమస్యలకు చోటు వుండదు...
ఇప్పుడు పాటలేంటి మీకు అధికారంలో ఉన్నారు ఆశించే స్థాయి కాదమ్మా శాసించే స్థాయి మీది మీసార్ ను ఒప్పించి మీరనుకొన్నది సాదించండి అంతేకాని డప్పు మెడల వేసుకొని mlaభార్యను పాటలు పాడుతా ఆటలు ఆడుతా అంటే తరువాత గదే మిగులుతుంది.
నల్లగొండ జిల్లా చెల్లెమ్మ నమస్కారం అమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ వాస్తవ జీవన చిత్రం అద్భుతంగా పాట పాడినావు ప్రతి పాట లో సామాజిక హితము కోరి పాట పాడుతున్నావు చెల్లెమ్మ నీకు అభినందనలు
ఒకడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి అక్క నాకు తెలిసి చట్టాలు ఉండొచ్చ కానీ అవి పేదలకు మాత్రమే ఉంటాయి అక్క మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది ఇలాంటి అగస్త్య లు జరిగిన వెంటనేరోడ్డుపైన ఉరితీయాలి అలాంటి చట్టం రావాలి అక్క
ప్రజల కోసం అను నిత్యం పరి తపించే మా వేముల పుష్పక్కు కు జై భీమ్ లు 🙏
B.G.R❤ 20:17 20:21
ఏఐఐ😮ఐఐ 2:37 😮😮😮ొ😅ఈచీ@@Basireddy-vn5zq
ఇలా నిరాండబరితమైన జీవితాన్ని గడపం అందరికీ సాధ్యపడదు. జై భీమ్ పుష్పక్కగారు👍
నిరంతర ప్రజా పక్షపాతి పుష్పక్క జై భీమ్
రెడ్ సెల్యూట్ జై భీమ్
చాలా చక్కటి ఇంటర్వూ రాచకొండ రమేష్ అన్న మరియు పుష్పక్క మీ లాంటి వారి వల్ల మాలాంటి వారికి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నందుకు మీకు బహుజన ఉద్యమ వందనాలు Please like share and subscribe 🙏
Simplicity simplicity simplicity 🎉🎉🎉superb
పదవి హోదా వచ్చిన తర్వాత మనిషి లో వచ్చే మార్పు మనందరికీ తెలిసిందే కానీ మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మీరు ఎందరికో ఆదర్శం మీలాంటి వాళ్ళు ప్రభుత్వం లో ఉంటే ప్రజల సమస్యలకు చోటు వుండదు...
అత్యాచారాలు ఆగవే చెల్లెలా కామాంధుల అంతు చూడవే ఈ పాట మొత్తం youtube లో వదిలితే బాగుంటుంది అక్క
మీ గొంతు కూడా విమలక్క లాగా ఉంది హ్యాట్సాఫ్
అమరవీరులకు జోహార్లు అక్క
అక్క సూపర్ 👌🙏🙏
ఇప్పుడు పాటలేంటి మీకు అధికారంలో ఉన్నారు ఆశించే స్థాయి కాదమ్మా శాసించే స్థాయి మీది మీసార్ ను ఒప్పించి మీరనుకొన్నది సాదించండి అంతేకాని డప్పు మెడల వేసుకొని mlaభార్యను పాటలు పాడుతా ఆటలు ఆడుతా అంటే తరువాత గదే మిగులుతుంది.
సూపర్ అక్క మీ ఆన్సర్ ప్రజా ఉద్యమకారులు ఇలాగనే ఉండాలి
Super akka
నల్లగొండ జిల్లా చెల్లెమ్మ
నమస్కారం అమ్మ
సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ
వాస్తవ జీవన చిత్రం అద్భుతంగా
పాట పాడినావు ప్రతి పాట లో
సామాజిక హితము కోరి పాట పాడుతున్నావు చెల్లెమ్మ నీకు అభినందనలు
రాచకొండ నడిచే రహదారిలో అలసిపోయి అలిపిరి తీసుకుంటున్న సమయంలో పుష్పక్క పూనుకొని రాచకొండ రా తమ్ముడు నేను ఉన్నాను అంటూ పలకరించి పాట అందుకున్న పుష్పక్క
🌹
అక్క జై భీమ్ ✊
రాచకొండ రమేష్ అన్న మీది ఏ ఊరు చెప్పవా నీ ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి
Rasamai sarasamai gurinchi miru cheppina mata 100%nijam akkagaru 👌🙏
Super pushpa Amma
Chalabagunnavi
అక్కనీవు సూపర్❤
Akka mi patalu super ❤❤
అక్క లాల్ సలాం
Tq akka
Super pushpa Amma
Very great pupaka Garu... nice songs 🎉
Super mam
జై బీమ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Miru super akka garu 👌👌🙏💐
Super akka ur great
Excellent comred pushpakka...
Super
తల్లి విప్లవ అభివందనాలు
ఒకడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి అక్క నాకు తెలిసి చట్టాలు ఉండొచ్చ కానీ అవి పేదలకు మాత్రమే ఉంటాయి అక్క మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది ఇలాంటి అగస్త్య లు జరిగిన వెంటనేరోడ్డుపైన ఉరితీయాలి అలాంటి చట్టం రావాలి అక్క
✊🚩👍
జై భీమ్ పుష్పక్క ✊
విప్లవ జోహార్లు అక్క
😮
🚩💪 10:24 Lalsalam pushpakka 💐💯🙏🏻
Akka, super ❤
Super. Akka
Akka. super
Super song
Goppa thallivi mayamma .merlanti vaaru nayakulu kaavali .appude mahilaku rakshana
అక్క జెంగుసారన్ ఫుల్ సాంగ్ పెట్టరా
Simplecity 100'/,
Super anna
😭😭😭😭😭🙏🙏meeru malli raavaali
Vemula veereshanna pushpakka lanti leaderlu kavali monna annanu avamanincharu agrakulala ahankaram nasinchali
Brother maa student పుడమి singer Jhansi ni interview cheyyandi suryapet district chivemùla mandal Komatikuntta village please
Good 👍 Nace Akka
జై భీమ్
jai kcr jai ktr jai hmareshm aa
Excellent and great singer pushpakka
Jai bheem puspakka
అన్న గర్జన ఇంటర్వ్యూ చెయ్
Akka jai bheem
అన్న ఈ పాటలో అక్క పాడిన పాట జోహార్
Akka akkada jarigina goraniki reasons Meek telsu kapatapremanu,chustunnav, variki, venukesukostunnavu,ade vere vallu aithe onti kaltho dummethi, postar yevvar reasons variki Meer, neeladeeyali ?
Akka,100/,vandanlu
Jai shree Ram
Jai Bhim
పుష్పక్కకు Tss లో ఉద్యోగం అవసరం లేదూ అక్కకు ఉన్న ఉద్యోగం మాలాంటి పేద కళకారులకు ఇస్తే ఓక కుటుంబం బాగుపడుతది.
తప్పుగా అనుకోవద్ధు నా అభిప్రాయం
Aaka laal salam
Akka super kani mi venuka dappu kottina annaku rakhi kattaledu
Hahahah😂😂😂
Veeresham vandala kotlu dobindu
Yetula padaku aa kurchilu unnai kadaa?
జై భీమ్ పుష్పక్క
Kula.uruty.dool.dabbu.pata...............pushpa.garu.MLA.bharya.aina.......enka.mararu.anthee
Anta,show
Akka jai bheem