3hp నుండి 11hp వరకు అన్ని రకాల పవర్ వీడర్లు | All Types of Power Weeders Available | AgriTech Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 мар 2024
  • #varshapowerweeder #powerweedermachine #wedding
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾3hp నుండి 11hp వరకు అన్ని రకాల పవర్ వీడర్లు | All Types of Power Weeders Available: • 3hp నుండి 11hp వరకు అన...
    🌾
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu RUclips @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+919030006656?text=Hell...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------
  • НаукаНаука

Комментарии • 22

  • @rajashekar3389
    @rajashekar3389 4 месяца назад +3

    చాలామంది పవర్ లీడర్ అడుగుతారు కాని వైబ‌్రేషన్ వల‌్ల కొనడం లేదు

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 4 месяца назад +2

    Good video 📷📷📷📷

  • @lyagalashiva9097
    @lyagalashiva9097 8 дней назад +1

    Emi offer undha sir.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 месяца назад +1

    Good equipments❤ sir

  • @sachinsaidulu
    @sachinsaidulu 4 месяца назад +7

    ఇవ్వి అన్ని దండగా రైతులారా నా మాట వినండి వీటి భధులు మిని ట్రక్టర్ తీసుకోవడం 100% బెటర్ నేను అనవసరంగా తీసుకున్నాక బాధ పడ్డాను అదే మిని ట్రక్టర్ అయితే బెటర్ లేదా సెకండ్ హ్యాండ్ 275 లాంటివి అయిన తీసుకోండి వీడర్స్ మాత్రం తీసుకోవద్దు మిత్రులారా ఒక రైతుగా నేను అనుభవం తో చెపుతున్న

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 месяца назад +3

      సార్ రైతుకి రైతుకి అనుభవం లో తేడా వస్తుంది. ఒక రైతుకు వచ్చిన పంట దిగుబడి, తెగుళ్లు, పురుగులు మరొక రైతుకు రావు, అలాగే కొన్ని పరికరాలు కొందరికి ఉపయోగపడతాయి కొన్ని ఉపయోగపడవు.

    • @user-dd1rh4cl4r
      @user-dd1rh4cl4r 2 месяца назад +1

      100% నిజమండి

  • @VinodKumar-of4vk
    @VinodKumar-of4vk Месяц назад +1

    EMI option undha

  • @chandureddyks8024
    @chandureddyks8024 4 месяца назад +1

    Anna mana India lo manufacturing aiyye companies emaina unte videos cheyandi, maximum companies anni china vi antaru kadha...

  • @kishorbabu7627
    @kishorbabu7627 4 месяца назад +2

    వరి చేను లో కలుపు కీ ఏ విధమైన పవర్ విడర్ కావాలి మోడల్ ప్రైస్ చెప్పండి మెకానిజం ఎలా ఉంటుంది బొబ్బిలికి డెలివరీ కావాలి. వరి చేను తో పాటు వేరే పంటలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 месяца назад

      Video lo vunna number ki call cheyandi sir

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 месяца назад +1

    వర్షపవర్ విజయవాడ లో ఉంది అని తెలిసింది కాస్తా చిరునామా తెల్పండి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  3 месяца назад

      Video lo vunna number ki call cheyandi

  • @user-dd1rh4cl4r
    @user-dd1rh4cl4r 2 месяца назад +1

    సార్ నేను డైరెక్ట్ గా కా్యాంబాతురూ నుండి పవర్ వీడర్ తెప్పించాను టోటల్ క్యాష్ పే చేసాక మెషిన్ పంపించారు కానీ instalation కీ మాత్రం రాలేదు కనీసం డెమో ఇయ్యలేదు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 месяца назад

      Mari ela set ayindi

    • @user-dd1rh4cl4r
      @user-dd1rh4cl4r 2 месяца назад +1

      @@AgriTechTelugu సార్ నాకు కొంచెం ఐడియా వుంది సో ఫిట్ చేసుకున్నాను

    • @user-dd1rh4cl4r
      @user-dd1rh4cl4r 2 месяца назад +1

      ఆది sw9del 9hp back rotary

    • @user-dd1rh4cl4r
      @user-dd1rh4cl4r 2 месяца назад +1

      Vere vallaki amount ichi demo theeskunnanu

  • @chandranangireddi4203
    @chandranangireddi4203 4 месяца назад +2

    అన్నా 3.5hp
    పార్వతి పూరం కావాలి
    రేటు యంత అన్న

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  4 месяца назад +1

      Video lo vunna number ki call cheyandi