Ne koppulo na cover song by RAVINDRAA(Pottimama) Usha

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,3 тыс.

  • @prmusical3110
    @prmusical3110  2 года назад +34

    go.onelink.me/p9tW?pid=af_app_invites&af_dp=https%3A%2F%2Fmojapp.in%2Fmoj-for-creators%2F&af_referrer_customer_id=79507744821&c=creator-referral&af_referrer_name=Pottimama+-+Official+&af_siteid=in.mohalla.video&af_sub1=shield_90e5a93bf4374373b647d8fa296cd72e&af_sub4=&af_sub3=919182991220&af_sub2=referrer_79507744821&af_referrer_uid=1659952352287-6619641601392243957&af_channel=whatsapp&is_retargeting=true intall the app do moj videos dalily earn money daliyvlogs income 3000 thousand rupess 👌👌 in this link open opening bonus 400 get go fast

    • @sureshkuda5955
      @sureshkuda5955 2 года назад

      Anna ballaya Dai hard fan ni ..intha manchi hit song ni khuni cheyyakandi plzzzz

    • @Funpulp
      @Funpulp 2 года назад +1

      Great efforts..Promote it more ..with highlights of the song like teaser..it will reach high views...all the best whole team

    • @guruprasad8462
      @guruprasad8462 2 года назад

      Hi abhi

    • @BodipeddaMasthan
      @BodipeddaMasthan Год назад

      Pulser byke songki cheyynna plz riqast usha gari joditho ptmaama. Pellakur fans korika kosam plz plz plz🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @all.concepts.636
      @all.concepts.636 Год назад

      Usha ❤👌👌👌

  • @kandhulasimonu9788
    @kandhulasimonu9788 2 года назад +238

    Ma balaya
    song చేసిందుకు
    Miku ధన్యవాదాలు జై పొట్టి మామ

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 2 года назад +264

    మీ టీం మొత్తానికి మా నందమూరి అభిమానుల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను 🌷 మా హీరో బాలకృష్ణ గారు సాంగ్స్ జానపద సాంగ్స్ ద బెస్ట్ సాంగ్ చెన్నకేశవరెడ్డి మూవీ చేసినందుకు ధన్యవాదములు అలాగే ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేసి మా అభిమానులను అలరించాలని కోరుకుంటూ పొట్టి మామగారు మీ టీం యూట్యూబ్లో దూసుకుపోవాలని జై బాలయ్య జై పొట్టి మామ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బాలకృష్ణ ఫ్యాన్స్ 🇮🇳

  • @kadapaammainandhu6692
    @kadapaammainandhu6692 2 года назад +118

    ఈ వయసు లో కూడా మీరు చాలా ఉషారుగా డాన్స్ చేస్తున్నారు పొట్టి మామ గారు అండ్ ఉషా గారు చాలా ఊపులో డాన్స్ చేస్తున్నారు సూపర్ 👌👌👌👌👌

  • @bogeanreddy
    @bogeanreddy 2 года назад +33

    మీరు ఇంతవరకు చేసిన సాంగ్స్ ఒక ఎత్తతే, బాలయ్య బాబు సాంగ్ చాలా చాలా ఎక్సలెంట్ ❤❤❤❤

  • @krishnaupendar
    @krishnaupendar 2 года назад +89

    NBK & jr.ntr fans oka like వేసుకోండి....
    And Usha 💞పొట్టి మామ ఇరగదీశారు...
    రాధ& prajjaval 👌👌👌👍

    • @zter44
      @zter44 2 года назад

      only nbk fans

  • @shekar786
    @shekar786 Год назад +9

    పొట్టి మామ రవీంద్ర గారికి,ఉష గారికి,తెర వెనుక కష్టపడ్డ టీం అందరికి అభినందనలు 💐💐😊

  • @sreenivasulunandipati6658
    @sreenivasulunandipati6658 2 года назад +64

    ఇప్పుడు వస్తున్న సినిమా డాన్సుల కన్నా వందరెట్లు బాగున్నాయి. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిసున్నాయి.ఇకముందు కూడా ఇలాగే అలరించాలని కోరుతున్నాను.👌👌👌

  • @golusuumapathi3371
    @golusuumapathi3371 2 года назад +43

    మరెన్నో మా బాలయ్య బాబు గారి హుషారైన పాట లతొ మమల్నీ ఆనంద పరీస్తారనీ. కోరుతూ.. పొట్టి మామ మరియు ఉష గారి గ్రూపు కు విన్నపము.. జై బాలయ్య జై పొట్టి మామ మరియు గ్రూప్

  • @srinuthoughts7266
    @srinuthoughts7266 2 года назад +67

    సూపర్ అండి.... మీ ఇష్టానికి మీ కష్టానికి అభినందనలు 👌👌👌👌

  • @venkatprasanth232
    @venkatprasanth232 2 года назад +43

    మీ వయసు తో పాటు నీ డాన్స్ కి సలాం పొట్టి మామ గారు 🙏🙏🙏

  • @srinivasaraom1651
    @srinivasaraom1651 2 года назад +135

    మామ ఎక్కడ తగ్గలేదు.. ఇరగదీసేడు. ఉష కూడా బాగా చేసేరు. Prajwal and Radha.. మీ direction, camera పనితనం, editing చాలా బాగుంది. Your team work is success for this song. 👏👏👏👍

    • @adireddilavanya7802
      @adireddilavanya7802 2 года назад +3

      Çhàlaaa bàgundhi nice ilanti songs íñkà cheyandi... Super 💖💖💖

  • @subedharh2920
    @subedharh2920 Год назад +1

    Super Andi me team andariki Peru Peru na dini palitham kachitamga dorukutundi chala Baga chesaru .........👌👌👌👌👌👌usha aithe super thaggedele Andi ....

  • @sambramollathotaiah6743
    @sambramollathotaiah6743 2 года назад +32

    బాలయ్య బాబు సాంగ్ కి డాన్స్ చేసినందుకు గాను మీకు thanks. మీ టీమ్ hardwork superb, excellent

  • @sureshmegastar395
    @sureshmegastar395 2 года назад +6

    Expressions super ❤️👏 lady expression highlights

  • @owncreation5547
    @owncreation5547 2 года назад +33

    బాలకృష్ణ అన్న గారి చాలా బాగుంది ఎక్స్లెంట్ సూపర్

  • @alenrajeshsingala
    @alenrajeshsingala 2 года назад +12

    ఉషారుగా ఉన్న ఉషా.. పోటీ పడుతున్న పొట్టి మామ
    డ్యాన్స్ కి ఊపిచ్చారని అనిపిస్తే లైక్ ఇవ్వండి స్నేహితులారా

  • @narsimhulusaddala8936
    @narsimhulusaddala8936 2 года назад +19

    డాన్స్ చాలా బాగా చేసారు పొట్టిమామ అండ్ ఉషా గారు సూపర్

  • @penchalaswamyyakasiri9721
    @penchalaswamyyakasiri9721 2 года назад

    Super potti maama and Usha, location super 🌹🌹🌹👌👌👌👌

  • @buttalaramakrishna5925
    @buttalaramakrishna5925 2 года назад +12

    పొట్టి మామ సూపర్ 👌👌, ఉష గారు మీకు పెద్ద ఫ్యాన్ నేను

  • @630venkyntrsjpuram4
    @630venkyntrsjpuram4 2 года назад +5

    బాలయ్య బాబు సాంగ్ అంటే ఎనర్జీ ....సూపర్ గా చేశారు.జై బాలయ్య 👌👌👌

  • @guntakaltonycreations3019
    @guntakaltonycreations3019 2 года назад +8

    ఇద్దరు సూపర్ గా బాలయ్య సాంగ్ డాన్స్ వేశారు నాకు చాలా సంతోషంగా ఉంది

  • @d.kodandaramram6144
    @d.kodandaramram6144 Год назад

    Potti mama USHA mind blowing performance supper keep tap Miru pade kastaniki nenu fidha aipoyanu balayya kanna baga chesaru supper

  • @janardhanrao3238
    @janardhanrao3238 2 года назад +16

    పొట్టి మామ మంచి graceful dancer....... superb performance 👌👌👌👌👌

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 2 года назад +10

    అన్ని సాంగ్స్ లో ఈ సాంగ్ వేరే లెవెల్ పొట్టి మామ ఇరగదీసాడు 👌👌👌

  • @rajeshmopuri3106
    @rajeshmopuri3106 2 года назад +6

    ఉషా గారు మీ చాలా బాగా చేస్తున్నారు పొట్టి మామా always 😎😎😎 super

  • @satyanarayana5541
    @satyanarayana5541 2 года назад +1

    చాలా బాగుంది గురువుగారు పొట్టి మామ అండ్ ఉష గారు సూపర్ సూపర్ ఆల్ ది బెస్ట్ అండి

  • @vvreddy09
    @vvreddy09 2 года назад +36

    ఎక్సలెంట్, వండర్ఫుల్ గా చేసారు సినిమా లొ హీరో హీరోయిన్స్ కంటే మీరే బాగా చేస్తున్నారు... 👌👌👌మీ కష్టానికి ఫలితం అద్భుతం గా వొస్తుంది 🤗🤗🤗😍🥰🥰

  • @kingsrinivas1988
    @kingsrinivas1988 2 года назад +2

    Super excellent
    బాలయ్య బాబు గారి ని మరిన్ని చెయ్యాలని ఆకాంక్షిస్తూ జై బాలయ్య

  • @srinivasu8699
    @srinivasu8699 2 года назад +5

    superrr superrr congratulations 🎉🎁🎈 ur team.....all...

  • @laxman8034
    @laxman8034 2 года назад

    S👌👌👌👌సూపర్ పొట్టి మామ &ఉష టీమ్ ఎక్సలెంట్ 👌👌👌👌👌గాడ్ బ్లెస్స్ ఆల్

  • @veeralakavath2966
    @veeralakavath2966 2 года назад +4

    సూపర్ 🌹🌹🌹🌹 చాలా బాగా డాన్స్ , కొరియోగ్రఫీ, ఎడిటింగ్,.... 💐💐💐💐💐

  • @sudharshanreddymca
    @sudharshanreddymca 2 года назад

    Nice work. Energetic potti mama and beautiful Usha.

  • @venkatchowdarylifestyle2549
    @venkatchowdarylifestyle2549 2 года назад +4

    Excellent team very hard work
    All the best

  • @surannagarimahesh7850
    @surannagarimahesh7850 2 года назад

    Maaaamaaa em anna vesharaaaa superb superb superbbbbb🔥🔥🔥

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 2 года назад +4

    Jai potti mama.... What a grace boss...E age lone ila adaragodutunnav ante... Chala great..Mi Young age lo dance miss ayyam ani chaalaa bada padutunnam... Dance matram spr...

  • @srinuvasuluvsrinu9374
    @srinuvasuluvsrinu9374 2 года назад +2

    మీ అందరికి అభినందనలు 🌹🌹💐💐💐💐🪴🪴🪴సూపర్ గా చేసారు 👌👌👌👌ముఖ్యం గా పోటీ మామ కూ 🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴💐💐💐💐💐👌👌😍

  • @gsrinivas6733
    @gsrinivas6733 2 года назад +5

    పొట్టి మామా నిజంగా సూపర్ గా చేసావ్
    "చెన్నకేశరెడ్డి" చిత్రం లో నేను రాసిన ఈపాటకు స్టెప్స్ అదరగొట్టిన మీ ఇద్దరికి శుభాభినందనలు

  • @rasimorusu1207
    @rasimorusu1207 2 года назад +1

    Superb meru chala Baga songs chestunnaru movie song chustunnatlu vundhi

  • @satpadisridhar8154
    @satpadisridhar8154 2 года назад +3

    అన్ని సాంగ్స్ కంటే ఈ సాంగ్ ఇరగదీసాడు పొట్టి మామా కేక 👌👌👌👌👌👌

  • @ramumurakada1012
    @ramumurakada1012 2 года назад +2

    Potti mama supar dence, usha exlent dence...all supar....

  • @rb9647
    @rb9647 2 года назад +4

    ఏమండీ బ్రదర్ ఈ సాంగ్ సూపర్ గా వచ్చింది చాలా బాగా చేశారు అందులో రాధా గారి కృషి చాలా ఉంది అంతే కాకుండా పొట్టి మామ & ఉష ఎక్సలెంట్ గా చేశారు 👌అందులో మీ కష్టం ఏమి లేదు అనుకుంటున్నా ఉష పొట్టి మామ కు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి గాడ్ బ్లెస్స్ u 🙏

  • @munigangadhar4874
    @munigangadhar4874 2 года назад

    Me enargy super andulo potti mama eragadesadu....dance . exprections..ba chesaru....jai.balayya ✊👊🔥❤️..👌👌👌.

  • @pudubhaskararao7353
    @pudubhaskararao7353 2 года назад +4

    Excellent performance Usha and potti mama.all the best for prajwal;Radha;jyotsna for your hard work.best team work of PR MUSICALS .ALL THE BEST TO WHOLE TEAM

  • @rummyramesh8184
    @rummyramesh8184 2 года назад

    చాలా బాగా చేశారు మామ సూపర్ నీ స్పీడ్ హైలెట్

  • @shanthishree6857
    @shanthishree6857 2 года назад +5

    Excellent well done. All the best .

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 года назад +1

    Hii prajwal garu me group super dedication keep rocking 👍💐👌👌 potti mama garu and usha garu super performance chala baga chesaru idharu kuda 👌👍👍🙏💐💐

  • @usharamaiah9163
    @usharamaiah9163 2 года назад +4

    రవీంద్ర గారు అదరగొట్టారు, డాన్స్. 👌👌👌

  • @k.prasaddurga3895
    @k.prasaddurga3895 Год назад

    ఉష సూపర్ డాన్షర్ and పొట్టి మామ 👌🏻👌🏻

  • @narsingp6957
    @narsingp6957 2 года назад +9

    Congratulations to entire team.... superb 😍

  • @hobaleshahobalesha2336
    @hobaleshahobalesha2336 2 года назад +1

    Super Usha potti mama dans Bagundi ❤️❤️🌹🌹👌👌

  • @bhaskervalmiki8562
    @bhaskervalmiki8562 2 года назад +8

    All the best for Future Songs❤

  • @AnandKillada-tj3fk
    @AnandKillada-tj3fk Год назад

    Super pottimama and Usha garu 👌

  • @bkumar4912
    @bkumar4912 2 года назад +4

    సూపర్ బాగా చేశారు

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 года назад

    Chala bagundi song nice team 👌👌

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct 2 года назад +4

    బాలయ్య గారి పాటకి డ్యాన్స్ ఇరగదీసారు పొట్టి మామ, ఉష మేడం, బాలు గారి పాటలో గ్రేస్, బాలయ్య బాబు డాన్సర్ స్టైల్ రెండు మెయింటెనెన్స్ చేశారు. పొట్టి మామ

  • @seshagiri6503
    @seshagiri6503 2 года назад

    Nice song super dance potti mama garu chala bhagachesaru usha gariki nenu fan ga maripoya mee dance videos anni chustanu all the best jai NBK

  • @anandbabu6456
    @anandbabu6456 2 года назад +4

    తమ్ముడు ప్రజ్వల్... కళ అన్న.... నటన అన్న మీకు ఉన్న ఇష్టానికి మీ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను. సాంగ్ బాగా వచ్చింది. పొట్టిమామ మరియు బ్యూటిఫుల్ ఉష డాన్స్ మా బాలయ్య బాబు సాంగ్ కి ఆధరగొట్టేసారు.భవిష్యత్ లో ఎన్నో విజయాలు కలగాలని కోరుకోనుచున్నాము.💐💐💐💐

  • @ashokdiddekunta6661
    @ashokdiddekunta6661 2 года назад

    ఉష సూపర్ ‌ అండి‌ చాలా బాగా చేశారు మీరు చాలా అందంగా ఉన్నారు

  • @saimanikanta5880
    @saimanikanta5880 2 года назад +3

    మా బాలయ్య సాంగ్ చేసినందుకు నిన్ను నీ టీం ని అభినందిస్తున్నాను అలాగే నీకు నా శుభాభినందనములు.

  • @vishnumurthyabhimalla9601
    @vishnumurthyabhimalla9601 Год назад

    మీ టీమ్ వరకు చాలా చాలా బాగుంది. పొట్టిమామా చాలా ఎనర్జెటిక్కుగా చేస్తున్నారు. మీఅందరికి నాహృదయపూర్వక ధన్యవాదములు.

  • @templecreatechannel8887
    @templecreatechannel8887 2 года назад +10

    మా బాలయ్య సాంగ్ చేసినందుకు ధన్యవాదాములు మీకు

  • @Jr.ntr952
    @Jr.ntr952 2 года назад

    Nice song and beautiful location
    And potti mama dances peeksss💐💐💐

  • @gopichandgullipalli9712
    @gopichandgullipalli9712 2 года назад +4

    very nice 👌😊

  • @afzalsd185
    @afzalsd185 2 года назад

    సూపర్ డాన్స్ పొట్టిమమా అమ్మయి సాంగ్ మొత్తం నవ్వుతు చేసింది సూపర్ అల్ ది బెస్ట్ all

  • @sssanthu3517
    @sssanthu3517 2 года назад +5

    Jai balayya

  • @nagarjunakola9379
    @nagarjunakola9379 2 года назад +1

    Super super super 👏👏👏❤️❤️❤️ Excellent performance

  • @rajubaroor8156
    @rajubaroor8156 2 года назад +10

    Jai balayya 🙏🏻

  • @reddysri9647
    @reddysri9647 2 года назад

    Superb awesome performance gud team work

  • @haribabuchintagunti5156
    @haribabuchintagunti5156 2 года назад +1

    వెరీ గుడ్ కంపోజింగ్...టీమ్ అందరికీ ధన్యవాదములు

  • @angrajeya651
    @angrajeya651 2 года назад +5

    Old is always gold

  • @mahankaliraju2591
    @mahankaliraju2591 2 года назад +2

    మీ టీమ్ చాలా కష్టపడుతున్నారు కష్టానికి మంచి ఫలితం ఎప్పుడూ ఉంటుంది పెద్ద హీరోల సాంగ్స్ చెయ్యండి ఎందుకంటె వాళ్ళకి అభిమానులు ఎక్కువ god bless your team

  • @narsimlunarsimlu3151
    @narsimlunarsimlu3151 2 года назад

    సూపర్ ఎక్స్లెంట్. సూపర్ పొట్టి మామ ఉషా.గారు మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది.నేను. బాలకృష్ణ గారి ఫ్యాన్స్.

  • @krishnasenapathi7326
    @krishnasenapathi7326 2 года назад +1

    👌👌👌👌సూపర్ డూపర్ మాటల్లో చెప్పలేం బాలయ్య బాబు సాంగ్ చాలా బాగా చేశారు ఇంకా బాలయ్య బాబుగారి సాంగ్స్ ని మరెన్నో చెయ్యాలని కోరుతున్నాను

  • @meenthamaavu
    @meenthamaavu 2 года назад +1

    ஐய்யோ என்ன Energy பா பின்றிங்களே vera lavel 👌👌👌🌹🌹🌹👍👍👍👏👏👏❤️❤️❤️

  • @Bakku222
    @Bakku222 10 месяцев назад

    Super dance 👌👌👌 all the best 👍👍👍 jai balayya babu

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 2 года назад

    పొట్టి బాబాయ్ సూపర్ సాంగ్ అదుర్స్ టాక్ 💞

  • @syamkumar1199
    @syamkumar1199 2 года назад

    Pottimama ni Usha gaaru ee song lo dominate chesesaru.expression so superb

  • @boddetiaadiyyaaadiyya2489
    @boddetiaadiyyaaadiyya2489 2 года назад

    డాన్సర్ ఉషాకు మంచి ఫ్యూచర్ ఉంది తన ఫేస్ ఎక్స్ప్రెషన్ సూపర్ పొట్టిమామ కూడా చాలా కష్టపడుతున్నారు👍👍👍💐💐💐

  • @sgreddys5789
    @sgreddys5789 2 года назад +2

    👌👍Very nice, Good performance. thanks to your team....🎉🎉🎉🎉

  • @rambabunama7642
    @rambabunama7642 2 года назад

    Chala Bagaundi. Pottimama ayite super

  • @SP-bm5kl
    @SP-bm5kl 2 года назад +2

    ఈ వయసులో ఈ సాంగ్ కష్టమైన కానీ ఇష్టం గా చేశారు అల్ థా బెస్ట్ పొట్టిమమ అండ్ ఉషా గారు

  • @basics98
    @basics98 2 года назад

    Chala baaga chesaru. Peddathanu chala baga chesthunnaru e vayasulo kooda. Salam meeku

  • @tirupatidandu6653
    @tirupatidandu6653 2 года назад

    Super ga chesaru potti mama teem
    Balayababu song chalabaga chesaru I am big fannn balayababu

  • @vijaykumartamadapally8073
    @vijaykumartamadapally8073 Год назад

    Mama super 👌 Usha really very good dancer good smile God bless u 💗 all

  • @malleshk5775
    @malleshk5775 Год назад

    Exallent Sir, Ur Dance 👌👌👌 ,Nvvu Epudunna Artistiki Inspire, 🙏🙏🙏

  • @nagarjunanagarjuna5716
    @nagarjunanagarjuna5716 2 года назад

    Jai balaya song super ఉషా పోటీ మమా prajwal

  • @aveeraprasad1792
    @aveeraprasad1792 2 года назад +1

    Guruvu gaaru👌👌👌👌

  • @himaja138
    @himaja138 2 года назад +2

    Best performance in all of ur songs...
    Usha awesome anthe💐...pottimama mee energy ki and mee vayasuki 🙏🏻

  • @kanugulakranthi3667
    @kanugulakranthi3667 2 года назад

    Wow super performance all the best 👍

  • @erlanaresh3144
    @erlanaresh3144 2 года назад

    Maa balayya Babu song ki meeru chala baga kastapadi pani chesaru.song chala baga vachindhi.Exellent .mee team ki chala manchi bhavishya thu vundhi

  • @nadhiyar3888
    @nadhiyar3888 2 года назад +1

    Radha costume and chorography super ma😘😘😘😘😘👏all the best darling💖❤️

  • @surannagarimahesh7850
    @surannagarimahesh7850 2 года назад

    Super Andi chala bhaga vesharu jai Balayya

  • @meenamahathre2883
    @meenamahathre2883 2 года назад

    Mama kekuuuuuuu kekaaaaaaaaaaaaaaaaa suparrrrrrrrrrrrrrrrrrrrr 😘😘😘😘😘

  • @shivaprasadkadira2897
    @shivaprasadkadira2897 Год назад

    Expressions Queen Usha and energertic mama 🎉🎉

  • @sitharamdosuri460
    @sitharamdosuri460 2 года назад

    ఈ వయసులో ఇంత గ్రేస్ తో డాన్స్ చెయ్యడం మాటలు కాదు సూపర్ పొట్టి మామ నీ ఎనర్జీ ముందు కుర్రాళ్ళు కూడా తగ్గాల్సిందే నీ పాటలు అన్ని సూపర్ నాకు చెన్న కేశవ రెడ్డి సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం ఈ సాంగ్ లో నీ డాన్స్ వేరే లెవెల్ అమ్మాయి డాన్స్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ 👌👌👌👌

  • @boddetiaadiyyaaadiyya2489
    @boddetiaadiyyaaadiyya2489 2 года назад

    ప్రజ్వల్ ..ఈ వీడియో అదిరిపోయింది మీరు వేసిన కాస్ట్యూమ్స్ కి 👍👍👍👍👍

  • @suneelnelaballi7653
    @suneelnelaballi7653 2 года назад

    Super direction prajwal and super pottimam and Usha good job all the best for your team

  • @rajukraju264
    @rajukraju264 Год назад

    Nice mama garu Radha Usha tq joshna

  • @akhilhari1830
    @akhilhari1830 Год назад +1

    I'm from kerala .ima big fan of pottimama ,usha and pandu