ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ 4 లక్షల బడ్జెట్ నుండి కార్స్ || Used cars in Hyderabad | Second Hand car

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ 4 లక్షల బడ్జెట్ నుండి కార్స్ || Used cars in Hyderabad | Second Hand car
    Address
    Any Sponsor ship & Business Enquiries
    Email : mohantechtv@gmail.com
    instagram ID: fast_wheels_telugu
    ----=====-------=======---------=======------=====----
    Please subscribe to our channel For More videos in Fast wheels Telugu
    ముఖ్య గమనిక
    ---------=====--------=======-------=====--===-------===
    ఈ ఛానల్ Fast wheels Telugu, ఇంకో ఛానల్ Fast wheels vlogs లో అందించబడిన కంటెంట్ సెకండ్ హ్యాండ్ కార్స్ మీకు చూపించడమే నా బాధ్యత, మీరు ఏదైనా వెహికల్ కానీ మరి ఏదైనా కొనుగోలు చేసి నష్టపోతే మేము బాధ్యత వహించము, మాదాపూర్ లో చాలా కారు కన్సల్టెన్సీలో వీడియోస్ చేశాను ధరలు కంపేర్ చేసి కారు కొనండి [ ఈ ఛానల్ లో అందించిన కంటెంట్ ఆధారంగా ఏదైనా కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు మీ సొంత పరిశోధన చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
    [ మీరు గతంలో ఏదైనా వెహికల్స్ కొనుగోలు చేసి సర్వీస్ పరంగా డీలర్స్ పట్టించుకోకపోతే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు వారం రోజుల్లో మీ ఇష్యు క్లియర్ అవుతుంది,మీ వెహికల్ కూడా కస్టమర్ రివ్యూ ఇవ్వచ్చు,
    మీ Phone number, Address, Vehicle photo, మాకు Email Send చేయండి, mohantechtv@gmail.com
    [ అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు ]

Комментарии • 19

  • @bandaraju8315
    @bandaraju8315 3 месяца назад +19

    రేట్లు చాలా రిజనబుల్గా ఉన్నాయి షోరూమ్ ధరలకు దగ్గరగా 👌

  • @NikhilN.V
    @NikhilN.V 2 месяца назад +1

    Anna mee videos chala bhagumdi elamti manchi videos cheyamdi anna supar

  • @Rf321vlogs
    @Rf321vlogs 3 месяца назад +4

    Show room lo new cars price chepthe avaru thisukoru, new car thisukuntaru vati badulu😂😂😂

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 3 месяца назад +1

    మీరు చెప్పే రేట్లకి ఇంకొక 50,000 or లక్ష రూపాయలు వేసుకుంటే కొత్త గారే వస్తుంది

  • @chinnaiah9495
    @chinnaiah9495 3 месяца назад +3

    To munch cost bro

  • @bossboss7341
    @bossboss7341 3 месяца назад +4

    Price chala ekkuva .....

  • @chganesh221
    @chganesh221 3 месяца назад +2

    రేటు చాలా ఎక్కువ సార్

  • @dunakasrinivasarao202
    @dunakasrinivasarao202 2 месяца назад

    Full cost

  • @nanithota3757
    @nanithota3757 2 месяца назад

    చాలా తక్కువ రేటుకు అమ్ముతున్నారు

  • @MohammadThouffique-v6v
    @MohammadThouffique-v6v 3 месяца назад +6

    To much cost

  • @Satishmamidipalli2305
    @Satishmamidipalli2305 3 месяца назад +1

    To much of costs

  • @trajkumar06
    @trajkumar06 3 месяца назад

    మిటర్ టాంపరింగ్ 😅😅 రేట్లు చాలా ఎక్కువగా వున్నాయి

  • @vinodkumar-ou5sc
    @vinodkumar-ou5sc 2 месяца назад

    Too much rates

  • @bejawadadarmaraju7129
    @bejawadadarmaraju7129 3 месяца назад

    Car lu Ani mi thala midha pettukondi

  • @mohammedsami2122
    @mohammedsami2122 3 месяца назад

    మీ నంబర్ పెట్టగలరు

  • @THATISAICHARAN
    @THATISAICHARAN 3 месяца назад

    First comment Anna

  • @shivashankar1309
    @shivashankar1309 3 месяца назад

    Entra idi...