సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ బొట్టుపెట్టి పూజచేసి గడ్డిమేపి పాలుతాగి వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత బొట్టుపెట్టి పూజచేసి గడ్డిమేపి పాలుతాగి వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత విత్తునాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి పట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ చిత్రం: అమ్మ రాజీనామా (1991) సంగీతం: కె చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: కె.జె. ఏసుదాస్ దర్శకత్వం: దాసరి నారాయణరావు
Akku chatu pindey muddhu Thalli chatu bidda muddhu Bidda pherighi gadda mostey Kanna thalley addu addu what a lyrics sir. entire song really super, this song will sutable for these days
Nijamaina daivam ante .Amma ..Amma Runam ..janmajanmalaina tirchalemu ...i ..Love Amma ......Amma ante tiyani pilupu kamani prema ....prema Ane padam Amma nuche putindi ...enni varnichina takuve ........Good song
ప్రాణం పోసేది అమ్మ ప్రాణం కోసం పోరాడేది అమ్మ ఆ ప్రాణం మధ్య లో ఆగిపోతే జీవిత కాలం బాధపడేదే అమ్మ ......... అమ్మని ఎవరు బడపెట్టకండి ........ ఐ లవ్ యూ అమ్మ ఆపదలో ఆదుకునే ప్రతి ఆడవారు నాకు అమ్మే
ఇంత గొప్ప పాట లో ఉన్న అర్థం. ఏ పాటల లో ఉండదు Nizamaina అర్థం రాసిన రచయిత నిజంగా చాలా గొప్పగా రాశారు ఆకు చాటు బిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డం వస్తే కన్నా తల్లి అడ్డు అడ్డు......
కనిపించే దైవం అమ్మ ఇదీ నిజం
80.'s సాంగ్స్ 90's సాంగ్స్ ❤❤❤ఏమి నటనారా బాబు చిన్న పిల్లలు అయినా పెద్ద వారైనా 🙏🙏🙏🙏🙏నేను ఈ సాంగ్ 2024 లో వింటున్న 🙏🙏🙏❤
very meaning full song i lvu this song very much...........!!!!!
అమ్మ విలువ తెలిపే పాట
Amma velov telepea song
O
@@narasimhamurthyyalla3881 n😊 😅 😅😅 😅😊 😊 😅😅😊n😅bn😅 n😅😅n😅😅
అమ్మలందరికీ పాదాభివందనం... అమ్మాయిల వ్యాల్యూ తెలుసు.. అమ్మ వేల్యూ తెలియదు.. ఈ సమాజంలో
very heart touching song I love this song he told betwin mother and son relationship
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
బొట్టుపెట్టి పూజచేసి గడ్డిమేపి పాలుతాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి గడ్డిమేపి పాలుతాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
విత్తునాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే
తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే
లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె.జె. ఏసుదాస్
దర్శకత్వం: దాసరి నారాయణరావు
Super
Meaning super song 😢
yesudas garu u r one of the legend
My Favourite song..... Thank you for giving me...
mother is great this would
the
like fathers
verygoodsng
mother isgreat
Durga Prasad 9912794579$GBP gangadhar
జేసుదాసు గారు ఒక అద్బుతం
Ramesh Reddy wwesms
Really iam getting tears from eyes when iam watching this vedios....hats off amma .....dont neglet mother at endstage of her ..
Akku chatu pindey muddhu
Thalli chatu bidda muddhu
Bidda pherighi gadda mostey
Kanna thalley addu addu what a lyrics sir.
entire song really super, this song will sutable for these days
bheemuni murali
KJ Yesudasu sir legendary Play back singer Indian Films
Dasari is not only Director,not only Actor, not only Author. He is only one great all-rounder in Telugu Chitraseema. We miss u sir.
Jeevitham lo yevvarina manalni mosam chestharu oka amma thappa
మా అమ్మ చనిపోవుట వల్ల నా జీవిత చరిత్ర ముగింపు అని వుండాది,కానిదేవుడి ఎంత వరకూ నడిపిస్తాడు దేవుడిమీద వదిలేసిన, జై భారత మాత ❤🇮🇳🕉
All Time Excellent Song... Amma Ani Janmal athina E Jeevitham ni Kosamey...
మీ మార్గదర్శకత్వం మరియు మద్దతు కోసం ప్రతి విషయం కోసం ..
నేను ఒక గొప్ప పెద్ద ధన్యవాదము చెప్పాను!
నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా
rip to those dislike the video.. guruji dasari Garu salute u .. johar dasari
Nijamaina daivam ante .Amma ..Amma Runam ..janmajanmalaina tirchalemu ...i ..Love Amma ......Amma ante tiyani pilupu kamani prema ....prema Ane padam Amma nuche putindi ...enni varnichina takuve ........Good song
super
సృష్టిలో అన్నిటి కంటే విలువైనది అమ్మ అమ్మ లేని విలువ అమ్మ లేకపోతే విలువలేదు
super performance by Dasari garu.great singing by yesudas garu.super combination.
జింవితంలొఏపేమ. అయన.దొరూకుతుంది. కని. అమ్మ. పేమ.దోరకదు. అమ్మ. ఒక.దేవతా. అమ్మ మనసులో. ఎప్పుడూ. పేమ. ..ఉంటుంది. కని..మనకు.....అర్థం. ..కదూ. ..
Mohammad Rafik
Ee pataki dislike kottinavallandariki amma value theliyadanukunta
dasari narayana acting is super is a super acter and super directer in the whole of telugu indrustry i,m a big fan of dasari narayana
Mudarakola Anil this song writer also
Srushtikartha oka bhramma. . Anthanini srushtinchindi oka AMMA. . Superbbbb lyric. .
my all time favorite song I love you mom
Dasari garu imiss you to all
Amma devatha
Jeevitham anedhi oka prasnartham yeppudu yem jaruguthuthundho yevvariki thelidhu yem jarigina aa situation ni face cheyali anthe
ప్రాణం పోసేది అమ్మ
ప్రాణం కోసం పోరాడేది అమ్మ
ఆ ప్రాణం మధ్య లో ఆగిపోతే జీవిత కాలం బాధపడేదే అమ్మ .........
అమ్మని ఎవరు బడపెట్టకండి ........
ఐ లవ్ యూ అమ్మ
ఆపదలో ఆదుకునే ప్రతి ఆడవారు నాకు అమ్మే
APAL
Sai Polisetti
tq
Good brother
N
Super hit song
everyone should take care of parents.....
are you right comments for this songs thanks
u r right
your good madam
sugwuc
ever melody song amma pata
అమ్మ అమృతం
Excellent Mother Sentiment Song.
Urvaashi sharada legend
heart touching song
I love u amma
Mother is great in the world
So true in deed
heart touch songe superb
sai vishal
heart touching song. any kind of person's heart will melt when they hear this song
lirics ardamina vallu raise ur hand👌👌👌........
amma amma amma
very very lovulli songs
ఇంత గొప్ప పాట లో ఉన్న అర్థం. ఏ పాటల లో ఉండదు Nizamaina అర్థం
రాసిన రచయిత నిజంగా చాలా గొప్పగా రాశారు
ఆకు చాటు బిందె ముద్దు
తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డం వస్తే
కన్నా తల్లి అడ్డు అడ్డు......
Legendary Director, Musician, Singer
Great song with lot of meaning love you mom
Like cheyakuna parwaledu dislike cheyakandi
Dhasari narayanarao mana hero
i love amma
Srinu gandi
Pavan Kumar
Pavan Kumar the UK and
I love my mother
paper flower
Heart touching,,,,,,,,,,,,song💓💓💓💓💓💓💓🎶🎹🎻🎷🎤
super
very heart touching song I love this song he told betwin mother and son relationship
everyone should take care of parents.....
Mother love is d only true love in the world
great dasari narayana garu
good video
Superb song in my life heart touching song in my life i love You Amma hat's off to Amma
keep listening.....Thank you.
subscribe to ruclips.net/user/mangomusic
అమ్మ అంటే. నాకూ చాలా ఇష్టం చాలా పేమ
Really so nice this song and thanks God for giving to me a good mother.💒💒💒
Johar dasari Garu..... Great legend director..... Johar Johar
e Lokam lo Amma Preminchinanthaga avaru preminchaleru I love you mom prathi okkaru manaku janmanichina ammaki meru Toduga undandi
heart touching song🙇🙇🙇🙇 I like dis song👌👌👌👌👌..I luv u amma😚😚😚
mother is real god to everyone life.
No one can replace the great person Dr Dasari Narayana Rao
అమ్మ మీద సాంగ్స్ సూపర్
Durgesh Gan
Durgesh Gandham
Durgesh Gandham
Durgesh Gandham
+msv prasad Gy yu 6
my mother is my first god she will be there throughout my life
very very heart touching song....its ever green
Mother and father are the
real Godess and God for the children
My humble salute to lyrics writer !
మనసుని అదు కునే పాట
Ramna India ff
Ramna India wh
.
అమ్మ విలువ తెలీపే పాట❤️
We miss you a lot dasari sir 😰😰 there is no writer who can match you 🙏
అమ్మ చెప్పిన కథల చాల బాగుంది
good meaning very sentimental song
everyone should take care of their parents at any condition or any situation...
ammani minchina divam ledhu.amma leni givitham vrudha.
Don't leave ur parents at old age... Because they sacrifice everything fr us.. When we are growing stage..
super all time favorite...ever green
Naresh kumar
Super. ..i love u amma nee preema karuna careing satilenedi amma...i want u forever amma
👌👌👌👌💐💐💐 Super Song
I love amma song
dhinimeaning anta ammagurincha excellent I love u amma💕❤💙💚💛💜💓💔💖💗💘💝💞💟👌
keep listening.....Thank you.
subscribe to ruclips.net/user/mangomusic
దాసిరిగారు సూపర్ పాట👈👌👍☔
PICTUREISTION IS VERY SUPER AND FULL MEANING SONG LIVE EVERY TIME
feeling emotional song superhit
only really legend kj esudasu gariki padabivandanam
అమ్మ అమృతం ఆనందం
Student Creations
Great Song!
onlye mother is first & laste love she give us every childe
excellent song
Super...Super.....💕💕💕💕💕......
o
supar
paper flower
I love you Soo much Amma ❤❤❤❤💓
boomi meeda undataniki harhatha leni valle dislike kottintaru
Amma
A= Amruthamlanti
M= manavathvan
M= mamakaram
A= amma prema
RIP dasari garu !! Ur a truly legend sir ...
Heart Touching Song I Love This Song
Noor Ahamad
Excellent music by Keeravani garu
Super rrr song love u my amma
Miss u amma🤰👩👦👌👌👌👌👌👌👌👌
amma you r like a god.... For me
super songs
Tiruguleni telegu pata daasari garu u r great sir
సూపర్. సార్
The world best relationship mother and son, daughter
I love you my mom
Really it's correct in our society