నేను ఆర్డర్ చేసిన నల్లపూసలు మొన్న వచ్చింది. వీడియోలో చూపించినట్లుగానే ఉంది ఎగ్జాక్ట్గా. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ప్రోడక్ట్ ట్రాన్సిట్ డ్యామేజ్ అవకుండా మీరు ప్యాక్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా బబుల్ wrap వాడటం హైలైట్ అసలు. కొన్ని రోజులు వాడిన తర్వాత క్వాలిటీ గురించి చెప్పగలను. జువెలరీ లో ఇది నా మొదటి ఆన్లైన్ ఆర్డర్. మోసపోతానేమో అనే నా భయాన్ని నిజం కానివ్వకుండా చేసినందుకు లక్ష్మీకాంత్ గారికి ధ్యవాదములు. చెవిదిద్దులు కూడా చాలా బాగున్నాయి.
నేను ఆర్డర్ చేసిన నల్లపూసల గొలుసు నిన్న వచ్చింది. నిజంగా ఇది బంగారు గొలుసు లాగా ఉంది. చాలా చాలా బాగుంది👌👌👌చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ప్రొడక్ట్ అందించిన Alankruth jewellry వారికి కృతజ్ఞతలు🌹🌹
Hi all 😊 today i received black beeds chain with govardhana mudi. It is very rich in quality and finishing. Blindly we can go for shopping with alankrit. Im so happy and full satisfied. It will be useful for journey's single traveling. This single chain will be very nice to office wear. And along with heavy jewellery it seems very specially. Thq alankrit
🙏 alankrit 🎉 I'm a new customer of you. I purchased recently black beeds anklets. While seen your short vedio in utube. After seen your full vedio i tempted and booked the anklets. With in three days I got my anklets.excellent. now i ordered a black beeds chain also. I hope it's also excellent. Thq Lakshmi kanth🙏
ఒకే సార్ నేను అడగాలి అనుకున్నది అది 6'8'లేదా వన్ ఇయర్ 2ఇయర్ ఎపుడో అపుడు కలర్ పోతది కద 1gr గోల్డ్ కి కలర్ చేసినట్టు వీటికి చేస్తారాఅంటే మరల మీరు చేస్తారా అని కాదు మేమే బయట చేపించుకో వచ్చా ప్లీజ్ రిప్లై ఇవండీ
నా కామెంట్ కనపడటం లేదు. అందుకే మళ్లీ కామెంట్ పెడుతున్నాను. నల్ల పూస సైజ్ ఎంతో మీరు వీడియోలో చెప్పలేదు. ఇదే వివరం ఇంతకు ముందు కామెంట్ లో అడిగాను. నల్ల పూస సైజ్ తెలిస్తే.. సింగిల్ లైన్ ఆర్డర్ పెట్టుకోవాలా డబుల్ లైన్ ఆర్డర్ పెట్టుకోవాలా తెలుస్తుంది. నేను ఈ నల్ల పూసలు ఆఫీసు కి వేసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అడిగాను. మరీ ఎక్కువ లావుగా ఉంటుందా అని తెలుసుకోవాలి కదా
నేను ఆర్డర్ చేసిన నల్లపూసలు మొన్న వచ్చింది. వీడియోలో చూపించినట్లుగానే ఉంది ఎగ్జాక్ట్గా.
ప్యాకింగ్ కూడా చాలా బాగుంది.
ప్రోడక్ట్ ట్రాన్సిట్ డ్యామేజ్ అవకుండా మీరు ప్యాక్ చేసిన విధానం చాలా బాగుంది.
ముఖ్యంగా బబుల్ wrap వాడటం హైలైట్ అసలు.
కొన్ని రోజులు వాడిన తర్వాత క్వాలిటీ గురించి చెప్పగలను.
జువెలరీ లో ఇది నా మొదటి ఆన్లైన్ ఆర్డర్. మోసపోతానేమో అనే నా భయాన్ని నిజం కానివ్వకుండా చేసినందుకు లక్ష్మీకాంత్ గారికి ధ్యవాదములు.
చెవిదిద్దులు కూడా చాలా బాగున్నాయి.
Thank you so much for the wonderful and detailed feedback. We appreciate your time and keep supporting us.
నేను ఆర్డర్ చేసిన నల్లపూసల గొలుసు నిన్న వచ్చింది. నిజంగా ఇది బంగారు గొలుసు లాగా ఉంది. చాలా చాలా బాగుంది👌👌👌చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ప్రొడక్ట్ అందించిన Alankruth jewellry వారికి కృతజ్ఞతలు🌹🌹
Thank you so much for the wonderful compliments
Cost
నేను ఈ నల్లపూసల దండ ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను.. చాలా చాలా బాగుంది.. బంగారు దండ లాగానే ఉంది. 👌👌👌🙂
Thank you ao much andi
మీరు explain చేసే విధానం సూపర్👌👌👌
Thank you so much
కలర్ పొతే కలర్ పెట్టించవచ్చా @@alangkrut
Hi all 😊 today i received black beeds chain with govardhana mudi. It is very rich in quality and finishing. Blindly we can go for shopping with alankrit. Im so happy and full satisfied. It will be useful for journey's single traveling. This single chain will be very nice to office wear. And along with heavy jewellery it seems very specially. Thq alankrit
Thank you so much for the wonderful compliments
Please let me know how to order it
Chat on whatsapp
Long nallapusalu with ear rings buttalu chupinchandi, anni chala bagunnay sir
Okie
really ur collections very super like gold look 👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉
Thank you so much 🙂
సూపర్ డిజైన్స్ సార్ మీరు వివరంగా వివరించే విధానం చాలా బాగుంది
Thank you so much andi
Super ga undi collection super ga chesaru 👌
Thank you so much
Superb ga undi pagadallo kuda cheyandi tesukuntam
Yes thank you
🙏 alankrit 🎉 I'm a new customer of you. I purchased recently black beeds anklets. While seen your short vedio in utube. After seen your full vedio i tempted and booked the anklets. With in three days I got my anklets.excellent. now i ordered a black beeds chain also. I hope it's also excellent. Thq Lakshmi kanth🙏
Thank you so much for the wonderful compliments
Hi sis how was the quality..?
@@Yamini.k-g9jno doubt good quality he will give I purchased bangles excellent quality
@@Yamini.k-g9j superb . In quality and finishing also. Blindly you can go for shopping with alankrit.
Thank you all for the support andi
awesome collection 😊
Thank you 🤗
With lockets tho chupinchandi pls pls
Okie
Opanabul rings ideaya supar sir 💐
Thank you andi
Excellent collection Sir
Many many thanks
Excellent beautiful collections ❤❤
Thank you
Mee telangana slang super
He he. Thank you.
Super design sir
Thank you very much
Super collection ❤❤
Thank you
Superb products sir
Thanks
Thali chains untaya andi
Please whatsapp
Ma product ninna andhindhi super quality same gold look.
Thank you so much
Daily wear chesukovacha
Video lo anni details ichamu. Please watch it maam
Chala bavunnayi
Thank you
Nenu mundununchi vadutunna super
Thank you so much andi. Wonderful compliments
I ordered anklets
They are so nice
Thank you andi
Nice disgn ovel black bits.
Thank you
Nice collection
Thank you so much
Without polish.unda andi
Not recommended
Wonder ful
Thank you so much
Super sir
Thank you
Nice product s
Thank you 😊
Very nice corals lo vuntai kavali 24" lo .please tell me.
Yes. Next month in corals
Endulo nalla poosalu kakunda vere poosalatho chesthara
Next month
Chains chala bagunnai andi ippudu available lo unnaya
Yes. Please chat on whatsapp
Ninu okka model send chesta miru ah model chestara
Wil try
Locket add cheskovacha ?
Yes. Please watch the video. All details are given
నల్ల పూసల గొలుసులు మాత్రమే ఉంటాయా? ఈ designs baagunnaayi
Next week vastai andi
Sir maku hip chain kavali chesi istara.. chain models mi dhaggara unte pampinchandi..for adults not kids
We dont have hip belts andi
Panchaloham lo kaalla pattilu unnaya me daggara
Yes. Please refer to recent videos or message us on whatsapp
73like so nice collection andi RamyaManoj
Thank you so much
Red beads unnaya
Coming soon
In this model...is there pearl design
Pearls will come next month
Shall we get same models in small rudrakha or tulasi beeds?plz try to make same models for elder people.
No andi. As they are wood they will born out in plating
Sir shop ku vasthe kuda same rate untunda
Yes
Life long gurranty na andi
Please watch the video
ఇదే మోడల్ లో pearls తో కూడా చేస్తారా
Yes next month ala vastai
Daily use cheyocha sir
Please watch the video all information given
పంచ లోహాలు లో ఏ లోహాలు కలుపుతారు అండి
Gold, silver, copper, brass and bronze
@@alangkrut ok
👍
🙏 సైడ్ లాకెట్ తోటి చంద్రహారం చేయగలరా అన్నయ్య
Future lo chestamandi
Hand rings ఉన్నాయా సర్
Yes please chat on whatsapp.
panchaloham tho pagadaalu kaavaali
Next month andi
We want chain with out black beads,do we get?
Please chat on whatsapp
👌👌👌👌👌
Thank you
I want to buy this product
Please chat on whatsapp
ఇంక ఇవి అందుబాటులో ఉన్నాయో లేదో తెలియదు ప్లీజ్ చెప్పాండి
Whatsapp please
Daily wear ga use cheyocha evi
Please check the video all details are given
Super 🎉213
Thank you 🤗
❤
Thank you
Hello sir double line lo char koni and openable rings kuda panchaloham sir video lo chepaledu sir
Yes both are panchaloham
ఒకే సార్ నేను అడగాలి అనుకున్నది అది 6'8'లేదా వన్ ఇయర్ 2ఇయర్ ఎపుడో అపుడు కలర్ పోతది కద 1gr గోల్డ్ కి కలర్ చేసినట్టు వీటికి చేస్తారాఅంటే మరల మీరు చేస్తారా అని కాదు మేమే బయట చేపించుకో వచ్చా ప్లీజ్ రిప్లై ఇవండీ
Yes. You can repolish andi.
@@alangkrut tq
208 like 👌👌👌💐💐💐
Many many thanks
0 మీరు దీనికి కూడ చిన్నలాకెట్ తయారు చేయచ్చు కదాండి ప్లీజ్thankusomuch
Will try
Cash on delivery unda?
No. Please check the video for all details
😀😀😀
Thank you
నా కామెంట్ కనపడటం లేదు. అందుకే మళ్లీ కామెంట్ పెడుతున్నాను.
నల్ల పూస సైజ్ ఎంతో మీరు వీడియోలో చెప్పలేదు. ఇదే వివరం ఇంతకు ముందు కామెంట్ లో అడిగాను.
నల్ల పూస సైజ్ తెలిస్తే.. సింగిల్ లైన్ ఆర్డర్ పెట్టుకోవాలా డబుల్ లైన్ ఆర్డర్ పెట్టుకోవాలా తెలుస్తుంది.
నేను ఈ నల్ల పూసలు ఆఫీసు కి వేసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అడిగాను. మరీ ఎక్కువ లావుగా ఉంటుందా అని తెలుసుకోవాలి కదా
3mm bead size
Vedeio very long
There are many varieties na so
😂intha chakkagaa cheppaka kudaa video chudakundaa enduku raavale vachhakaa enduku😢 vale kadaa ...so mundu gaa manakem kaavalo clarity tho shopping ki veldaam👍🙂
Wonderful andi. Superb ga chepparu. Thank you so much
మీకు తెలుగు రాదా
Vachu
Mee dagara verevi undava
Verevi ante