అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు.. జగనన్న వ్యక్తిత్వం విషయంలో ఆ ఒక్క మెతుకు నువ్వే సురేష్ అన్న ..Hats off to jagan anna...
నిజం నాడు.. ఎన్టీఆర్ సామాన్యులకు టికెట్స్ ఇచ్చి గెలిపించి... అవినీతి జరగకుండా చేశారు.. నేడు ఇలాంటి వ్యక్తులు గెలిచినప్పుడు.. ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికి ఉంది... కొందరికైనా న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నాను. సురేష్ గారు మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని.. పేదలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను..
Very heart touching. U know the problems of common man, u WILL do good to the society. Become the best MP in India. Salute! YS family will always trust their cadre.
నందినామ సురేష్ అన్న గారికి అభినందనలు, నేను తెలంగాణ రాష్ట్ర వాడిని, నేను మొదటినుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని,ఆయన అంటే చెప్పలేనంత ఇష్టం అన్న, మీ ఇంటర్వ్యూ అన్నీ తప్పకుండా చూస్తున్నాను ప్రతి ఇంటర్వ్యూ చేస్తే ,మీ మాటలు మీ విధానం వల్ల నేను చాలా ఎమోషనల్ అయ్యాను,మీరు చల్లగా ఎల్లకాలం ఇలానే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......💐💐💐💐All the very best for your political Carrier...
మాది ఎర్రుపాలెం మండలం భీమవరం సురేష్ అన్న నువ్వు చదువుకున్నా స్కూల్ అండ్ హాస్టళ్లలో నేను చదివాను నేను మీరు ఎంపీగా అవ్వటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కష్టపడి మీరు పైకి వచ్చారు గ్రేట్ లీడర్ అన్నా నువ్వు God With You Brother🙏🙏🙏
SURESH U R LOGICS R WORTHY...U R GENARALKNOWLEDGE IS AWESOME...KEEP IT UP SURESH......U R SO BETTER THAN SOME OTHER MASTER DEGREE HOLDER POLITICIANS....
ఇన్నాళ్లు.. ఎంతో మంది బాపట్లకు ఎంపీలుగా పనిచేసిన బాపట్లకు రాని పేరు,ఇప్పుడు బాపట్లకు తెలుగురాష్ట్రాలలో మంచి పేరు వచ్చింది.నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం=జగన్+సురేష్.
Milanti varu PK fan ani cheppakandiii..melaanti vare JANASENA ki chalaa haneekaram..jagan e situation ki great ah...areyyy movies lo kootla sampaadhana vaddunukoni vaste ayana fan ani cheppi jagan ki support antaaraa..mana bhavishyattaraaluu bgundaaliii ante ee kula mata rajakeeyalu poovaaaliii..anduke JANASENA vachindhii..if ur pk fan u should support JANASENA.. otherwise u r not a true pk fan
God is there for honest people like you.. Me honesty e mimalni MP ga chesindi. Wish u all the best. One more thing people who dislike this video are not humans .
Anna very honest interview excellent Nagaraju Anna .and hat's up Suresh Anna for your courage and soft kindly nature honest leadership once again congratulations bapatla MP garu ma Anna Suresh garu.
సురేష్ అన్న మీ ఇంటర్వ్ చూసి మీరు పడిన కష్టం చాలా బాధ గా ఉంది అన్న జగన్ అన్న నమ్మిన వాళ్ళ ను వాదులు కొడు అని విన్నాను కానీ మరీ ఇంత చేరదీసి నా జగన్ అన్న కు హ్యాట్సాఫ్
SURESH garu meeiintserviews annii choosthnna chalaa heart tou;ching ga untunnai, na vinnapam emitantante meeki VOTE chessina prathi voter ki thanks cheppadam marachi pokandi sir, best of luck
This story inspires and hats off to YSRCP Jagan garu after this interview I become die hard fan of Jagan garu what a man ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
one of the best honest interview I have ever seen.... That is "Jagan" Sir unlike yellow media say
Hii
We are really happy common man in MP now a days. Really happy....
హాయ్ నాపేరు ఆది కేశవ రెడ్డి
నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక వీడియో 1సెకండ్ కూడా ఫార్వేర్డ్ చేయకుండా చూసిన వీడియో అంటే ఇదే
సూపర్ అన్న చాలా బాగా మాట్లాడవ్
అన్న మీ simplisity నచ్చింది...from తెలంగాణ
Great words Suresh sir I am fan of ur honesty
సురేష్ అన్న దేవుడు ఉన్నాడు మీ కష్టం కి తగిన ఫలితం వచ్చింది
In my busy schedule I still watched the full interview because I like him much more. ❤🤩😍
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు.. జగనన్న వ్యక్తిత్వం విషయంలో ఆ ఒక్క మెతుకు నువ్వే సురేష్ అన్న ..Hats off to jagan anna...
Superb Interview. Interview starts at @9:08
Oka manchi leader ga Charitra lo neliche povali sir ...meru
ALL the best & God bless you 🙏💐
మీ మాటలు గుండెలు పిండే సినాయి .మీకు శుభం కలగాలని దేవుడిని కోరుకుంటూ జగన్ అభమానులు.....
నిజం నాడు.. ఎన్టీఆర్ సామాన్యులకు టికెట్స్ ఇచ్చి గెలిపించి... అవినీతి జరగకుండా చేశారు.. నేడు ఇలాంటి వ్యక్తులు గెలిచినప్పుడు.. ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికి ఉంది... కొందరికైనా న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నాను. సురేష్ గారు మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని.. పేదలకు సేవ చేయాలని ఆశిస్తున్నాను..
Very heart touching. U know the problems of common man, u WILL do good to the society.
Become the best MP in India. Salute!
YS family will always trust their cadre.
నందినామ సురేష్ అన్న గారికి అభినందనలు, నేను తెలంగాణ రాష్ట్ర వాడిని, నేను మొదటినుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని,ఆయన అంటే చెప్పలేనంత ఇష్టం అన్న, మీ ఇంటర్వ్యూ అన్నీ తప్పకుండా చూస్తున్నాను ప్రతి ఇంటర్వ్యూ చేస్తే ,మీ మాటలు మీ విధానం వల్ల నేను చాలా ఎమోషనల్ అయ్యాను,మీరు చల్లగా ఎల్లకాలం ఇలానే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......💐💐💐💐All the very best for your political Carrier...
మాది ఎర్రుపాలెం మండలం భీమవరం సురేష్ అన్న నువ్వు చదువుకున్నా స్కూల్ అండ్ హాస్టళ్లలో నేను చదివాను నేను మీరు ఎంపీగా అవ్వటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కష్టపడి మీరు పైకి వచ్చారు గ్రేట్ లీడర్ అన్నా నువ్వు God With You Brother🙏🙏🙏
Give me mobile number
Good respect you sir nice interview 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
We r very happy to have u as our bapatala mp. Proud of you sir.. Hope you bring lot's of changes in our bapatla division.. 😇
This is an incredible story.
I'm big fan of your attitude Suresh anna
సురేష్ అన్న మీ మాటల చాలా గొప్పగా ఉన్నావ్...
Suresh anna nijayithiki oka like vedham
SURESH U R LOGICS R WORTHY...U R GENARALKNOWLEDGE IS AWESOME...KEEP IT UP SURESH......U R SO BETTER THAN SOME OTHER MASTER DEGREE HOLDER POLITICIANS....
Onece again congratulations Anna
ఒక సామాన్యుడి కి ఢిల్లీ పీఠం ఎక్కడం సాధ్యం అవుతుంది అని నిరూపించిన వెక్తి
సురేష్ అన్న గ్రేట్ అన్న
ఇన్నాళ్లు.. ఎంతో మంది బాపట్లకు ఎంపీలుగా పనిచేసిన బాపట్లకు రాని పేరు,ఇప్పుడు బాపట్లకు తెలుగురాష్ట్రాలలో మంచి పేరు వచ్చింది.నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం=జగన్+సురేష్.
Guntur jilla bapatla mandalam ante oka idhi undi
100%
Question Point ख
Rama naidu, purandeshwari m.p ga gelichindhi Bapatla nundi. Appude famous name came
madda kudavu raa
An inspirational interview, common man to MP... salute to u and Jagan Anna
Super,,super,,honest,,🙏🙏MP suresh garu 🙏🙏
Honesty is in his eyes
MP sir IAM your fan from raayalaseema
Apart from his touching story, this guy has impeccable communication skills which is main cause for his success .
Great jagan....am pk fan..but jagan great in this situation
Without ysr he is nothing
Milanti varu PK fan ani cheppakandiii..melaanti vare JANASENA ki chalaa haneekaram..jagan e situation ki great ah...areyyy movies lo kootla sampaadhana vaddunukoni vaste ayana fan ani cheppi jagan ki support antaaraa..mana bhavishyattaraaluu bgundaaliii ante ee kula mata rajakeeyalu poovaaaliii..anduke JANASENA vachindhii..if ur pk fan u should support JANASENA.. otherwise u r not a true pk fan
I like your sincerity bro
Nenu pk Abhimanini anna but idhi chuska jagan fan ayipoya ee saari na vote ycp key
సురేసన్నా నాయకత్వం వర్దీల్లాల్లీ
జై జగనన్నా జైజై సురేసన్నా
Recent ga vachina interviews lo idhi thop ... love from telagana
Yes bro same feeling
దేవుడు మీ కష్టము చూసాడు...అన్నా సురేష్ 💞💞
ప్రతి ఒక్కరూ కి తప్పక శిక్ష వేస్తాడు
అదే పోలీసులు నీ ఇంటి బయట నీ కోసం నిలపడ్డారు ...,
Super word 👌👌👌
Nagaraju garu 🙏🙏
You r so humble Suresh garu 😊 keep it up and hope you will serve people and be an inspiring leader to an young generation !!
మీరు పడిన కష్టాలకు, మీకు జగన్ గారు తోడుగా మరియు పదవి ఫలితము.
God is there for honest people like you..
Me honesty e mimalni MP ga chesindi.
Wish u all the best.
One more thing people who dislike this video are not humans .
Chusinata time full tears suresh anna, thanks Nagaraju garu for this interview.
జై ఆంధ్రప్రదేశ్, జై వైస్సార్, జై జగన్.
After long..time..oka manchi interview chusanasu skip chayakunda.....chusanu... Jagan Mohan Reddy fans from.....Ts
Yes bro
Real jagan not an hero this shows reality jagan yuva sena hyderabad ,anna meru avakasam iste personal ga kalustam
Nee interview motham kalla nellu thepinchayi madi ade charitra kane manasikanga
Congrats anna.... thats great of u and mr ys jmr
ఇది కదా open heart అంటే
Call the way you can be in
Yes bro....
@@pulivarthijaswanth2880 pppppppppppppppppppppppp
@@pulivarthijaswanth2880 pp
కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న
All the best Suresh Anna
Always nagaraju sir supports reality and genuine people hats off to you sir 😍.
Made me cry bro such a great interview
Honest words
Polite and good Mp in ap
No words seeing this.. Just tears rolling down.. Jai YSR... Jai Jagan
మీకున్న నిజాయితివలననే మీరు గెలిచారన్న
Open heart ❣ ante idi Nagaraju hari mida respect perigindi great interview sir
I'm am fan of jagan after watching this interview I am soldier to jagan
Most honest and inspiring Vedio of Latest situvation......
No questions from nagaraju such a great interview
Jai jagananna jai Bhem suresh anna
1:16:00 Don't miss those beautiful words........Eventhough he didn't studied well he has good level of ethics & maturity..
Fan of nandigam suresh sir
One of the most important interview...I'm Big fan of Thanniru Harish Rao Garu From Telangana
Anna very honest interview excellent Nagaraju Anna .and hat's up Suresh Anna for your courage and soft kindly nature honest leadership once again congratulations bapatla MP garu ma Anna Suresh garu.
Jiy Jagan Anna. jai ysr
Best interview 🙏👌👏💖
Very good manner. Keep it up
మీ మాటలో నిజాయితీ ఉన్నది అన్న మీ ఇంటర్వ్యూ ఇంకా ఉంటె బాగుండు అనిపించింది iప్రజలకు మంచి చేయాలనీ వాండ్లకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని మనవి
Intha open ga Evvaru cheppaleru... Great sir...
Carry on your attitude like this bro .. sky is the limit for you
సురేష్ అన్న మీ ఇంటర్వ్ చూసి మీరు పడిన కష్టం చాలా బాధ గా ఉంది అన్న జగన్ అన్న నమ్మిన వాళ్ళ ను వాదులు కొడు అని విన్నాను కానీ మరీ ఇంత చేరదీసి నా జగన్ అన్న కు హ్యాట్సాఫ్
Simplicity levels👌👌👌
I am from pulivendula, I am very happy to see the this video
Meeru great sir,chaala kastapaddaru
You are a great man suresh anna
Nennu telangana Vadine but ne interviews edi miss avathalenu I like the way you speak truth
Good program..
I feel good..
Good character your's
Jai jagan anna .nehru college.hanamakonda.
నేను ఇంత వరకు పూర్తిగా 2 గంటలు
ఈ విడియో చూసినాను సూపర్
I dream Nagaraj గారు ఇప్పటి వరకు ఏ విధమైన చూడలేదు
One of the best video I ever seen
Thank you nagaraku garu
మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తున్న సురేష్ అన్న. మీ ప్రయాణం మా లాంటి వారికి ఆదర్శం అన్న.jai jagan anna❤️
Honest interview..hatsoff ..I salute..
Interview start at 9:08
Daggubati gaaru cheppinadi 100%right about Jagan
Em chepparu
very nice interview Nagaraju garu.
Suresh garu all the best for your new responsibilities. From Saudi Arabia
SURESH garu meeiintserviews annii choosthnna chalaa heart tou;ching ga untunnai, na vinnapam emitantante meeki VOTE chessina prathi voter ki thanks cheppadam marachi pokandi sir, best of luck
Heart touching and amazing interview
You are truly a great inspiration sir...congratulations on your achievement
Best moments in this video is 1.05.15 - 1.06.15
#JoharYSR #ysjagan 👍💪👏
Honest interview ever and ever
LOVE sir.
Ur photography super I'm photography
This story inspires and hats off to YSRCP Jagan garu after this interview I become die hard fan of Jagan garu what a man ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
After watching ur interview I became a big fan to Jagan
Ycp and jagananna needs faith like you
Your really great bro.
నాకు సురేష్ అన్నా మాటలు వింటుంటే జగన్ గారి మీద కొద్దీ కొద్దీ గా అభిమానం కలుగుతుంది...
manchi interview thanku iDream
నాగరాజు గారు చాలా ఇంటర్వ్యూలు తర్వాత మనసుని కదిలి0చే ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు, హాట్సాఫ్ సురేష్ గారు
A story worth a biopic sir. Huge respects
Pure Open heart tho maatlaadaadu
Anna me prathi okka Mata Chala nijayathiga anipistundhi
Anna superr speech
ఇది కదా రాజకీయం అంటే సామాన్యుడికి ఎంపీ సీట్ ఇచ్చి. ఢిల్లీ గడ్డ మీద నిలబెట్టాడు. థట్ ఈస్ ది జగన్ అన్న 💞💞💞💞💞💞💞
Best and honest interview i have ever seen. God bless you and all the very best suresh garu.
35:40 Great Lines about his brother 👏🏻👏🏻
Great interview Nagaraju garu...🙏🙏
Malli meeku congratulations Anna
Nagarju Garu best interview...
MP Suresh Gari life inspiring...
All the Best Suresh Anna…… Your Life is Really True Inspiration for Us……🙏🙏🙏