Spicy Mutton Biryani || Tamilnadu style mutton biryani ||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 511

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 5 месяцев назад +74

    ఆహా😃 ప్రకృతిలోని అందాలను చాలా చక్కగా చూపిస్తుంన్నారు పెదన్నాన్న గారు❤🎊

  • @uvftimepass6850
    @uvftimepass6850 5 месяцев назад +20

    పంచభూతాలు మీకు ఇలా సహకరిస్తున్నాయి కాబట్టి మీరు చేసే ఫుడ్డు ఇలా అద్భుతం గా ఉంది నా భూతో నా భవిష్యత్తు🫶🙏👍

  • @swethamedi1546
    @swethamedi1546 5 месяцев назад +4

    మీ వంటలు బాగుంటాయి అండీ. నేను చాలా చూసి చేశాను అన్నీ చాలా బాగా వచ్చాయి. వంట రానివాళ్లు కూడా చాలా సులభంగా చేసే విధంగా explain చేస్తారు మీరు 👌🏻.

    • @vnreddy.2589
      @vnreddy.2589 5 месяцев назад

      నమస్తే మిత్రులారా. ఈ సందేశము శ్రద్ధతో మంచి మనసుతో చదవగలరని విన్నపం. నా మిత్రుడు ఒకరు వయసు 30 సంవత్సరాలు ప్రభుత్వ రంగ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నారు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా వారు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కై వెతుకుతూ ఉన్నారు. తనకు చూపు లేకపోవడం వల్ల ఏ అమ్మాయి ముందుకు రావడం లేదు. నన్ను నమ్మండి అబ్బాయి చాలా మంచివారు చాలా గుణవంతుడు తెలివైన వారు కూడా ఎవరైనా మంచి మనసుతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ఈ సందేశమునకు రిప్లై ఇవ్వగలరని మనవి. ధన్యవాదాలు. మతం హిందూ కులం రెడ్డి.

  • @malapatiratnakar3590
    @malapatiratnakar3590 5 месяцев назад +8

    మీరు ఇలానే ఇంకా మంచి వీడియోలు చేస్తూ మలాంటి బ్యాచిలర్స్ కి రోల్ మోడల్ గా ఉన్నాందుకు మీకు చాలా చాలా థాంక్యూ బాబాయ్.. గుంటూరు నుండి. మీ అభిమాని.

  • @sangeethathalla8289
    @sangeethathalla8289 5 месяцев назад +30

    బాబాయ్ గారు మా లాంటి ఉద్యోగస్తుల కొరకు అన్ని రకాల పచ్చళ్ళు, పొడులు చేసి ప్యాకింగ్ చేసి అమౌంట్ తీసుకొని ఎక్కడికైన సరే పంపండి. కొంచెం ఆలోచించండి మా కోసం.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Месяц назад

    బాబాయ్ గారు
    మీకు అద్భుతమైన పాకశాస్త్ర ప్రావీణ్యం ఉన్న కూడ, మీరు చాలా సాదాసిదా జీవితం గడుపుతున్న విధానం హాట్సఫ్ 💐💐💐💐💐

  • @Jetta.jyotsna
    @Jetta.jyotsna 5 месяцев назад +1

    Briyani chala Baga iyendi Babai intlo andarki nachindi. Inta Baga explain chesi ma thoni e recepie share chesinanduku Thank you 😊

  • @anandraokota1235
    @anandraokota1235 5 месяцев назад +11

    Nee banta chala bagundi, memu kuda try chesi chusthamu. Thank you very much.

  • @grkprasadgummadi4039
    @grkprasadgummadi4039 5 месяцев назад +17

    సూపర్ బాబాయ్ నేను చాలా చోట్ల సాంబార్ తిన్నాను
    కానీ బాబాయ్ (తమిళనాడు)వాళ్ళ సాంబార్ టేస్ట్ ఎక్కడ రాలేదు
    బాబాయ్ మన కొల్లూరు లో
    నా చిన్నప్పుడు పంతులు గారి భోజనం హోటల్ ఉండేది అక్కడ సాంబార్ చాలా అద్భుతమైన రుచిగా ఉండేది అతను కూడా తమిలనాడు వారే చాలా బాగుండేది
    మీరు మా కొరకు ఒక్కసారి
    అలా చేసి పెట్టండి

  • @selvane9819
    @selvane9819 Месяц назад

    Sir, you have a touch. That's speaking of your culinary expert. Our Wishes 🎉

  • @rajanu5438
    @rajanu5438 Месяц назад

    Love all your recipes from Karnataka 😊.

  • @srinivasspaladugu5498
    @srinivasspaladugu5498 5 месяцев назад +2

    బాబాయ్ నువ్వు చెప్పినట్టు చికెన్ పచ్చడి చేశాను అదిరింది.స్పెషల్ మటన్ బిర్యానీ కూడా ట్రై చేస్తాను

  • @vijayaramaraodamera7552
    @vijayaramaraodamera7552 5 месяцев назад

    Dear Brother you are very plain hearted and bold that's why everything will be good and perfect

  • @AnilkumarV.c
    @AnilkumarV.c 2 месяца назад

    బాబాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు అన్ని రకాల వంటలు చేయడం బాగా తెలుసు, అందుకే అన్ని రకాల వంటకాలు చేసుకొని తింటున్నావు

  • @shaikashfakh7515
    @shaikashfakh7515 5 месяцев назад +5

    Ahaa super recipe peddananna!! Same kind of biryani is sold in our Nellore.... ❤
    And Teja anna missed the biryani 😂 as he is in diet😂❤ #FoodOnFarm

  • @marstechzone
    @marstechzone 5 месяцев назад +6

    👍 done
    నమస్తే బాబాయ్ గారు మటన్ బిర్యానీ చాలాబాగా తయారు చేసి చూపించారు సూపర్ 👌

  • @asprasad4188
    @asprasad4188 3 дня назад

    అబ్బబ్బా బిర్యానీ చాలా బాగా వచ్చింది బాబాయి గారు . ధన్యవాదాలు అండీ

  • @aasalatha2100
    @aasalatha2100 5 месяцев назад +2

    Wow ..looks yummy Babai garu. Nature lo vanta cheyatam chala bagundi

  • @sundarprasadmanda3649
    @sundarprasadmanda3649 5 месяцев назад +9

    Hai Babai garu Super video.Mouth watering biryani.

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 5 месяцев назад +2

    E Biryani kosame enno rojulu nundi wait chesthuna babai garu Mutton kebab kuda adiganu long back

  • @SuryaSurya-km6we
    @SuryaSurya-km6we 5 месяцев назад +1

    మీ వంటలు ప్రతి ఒకటి చాలా బాగుంటాయి అంకుల్ ❤

  • @SaikumarM-y5u
    @SaikumarM-y5u 2 месяца назад

    బాబాయ్ సూపర్ గా తిన్నావు
    చాలా బాగుంది చూడడానికి బిర్యాని

  • @rajudasari5582
    @rajudasari5582 5 месяцев назад +1

    బాబాయ్ ములిగా అంటే చాల బాగా ఇష్టం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది.👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️

  • @laximerasoolrasool3619
    @laximerasoolrasool3619 5 месяцев назад +4

    Pedananna garu me videos roju chusthanu chala baguntaye Mee vantalu😊

  • @ganesh-n3f
    @ganesh-n3f 5 месяцев назад +9

    Amazing photography man you need a appreciation man crazy work brother ❤❤❤

    • @FoodonFarm
      @FoodonFarm  5 месяцев назад +2

      Thanks a ton bother ❤️

  • @krajukraju-fv1uu
    @krajukraju-fv1uu 5 месяцев назад +2

    బాబాయ్ గారు నేను మీ వంటలకు పెద్ద ఫ్యాన్ సూపర్ గా చేస్తారండి వంటలు వాటితో పాటు ప్రకృతి అందాలను కూడా సూపర్ గా చూపిస్తారు😊😊

  • @natarajgajula445
    @natarajgajula445 5 месяцев назад +2

    Babai that biryani looks absolutely delicious! Meeru tintunte nenu enjoy chesa

  • @kbcdvlogs7561
    @kbcdvlogs7561 5 месяцев назад +3

    Hi uncle nenu me videos okati miss avakunda chustanu super biryani uncle ❤❤

  • @srikanththammisetty556
    @srikanththammisetty556 3 месяца назад

    బాబాయ్ ఈరోజు నీ వీడియో చూసి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది
    Thank you

  • @HaribabuKoppaku
    @HaribabuKoppaku 4 месяца назад +1

    Very super.

  • @ManoharPalakurthi
    @ManoharPalakurthi 5 месяцев назад +1

    Mamuluga urinchatledu babai garu.. Ee sunday intlo cheyalsinde.. Danchi kummalsinde inka thaggedele... Ma pillalaku chala istam nalli bokkalu.. Mutton thechina prathisari nalli bokkalu compulsory thisukunta extra price ichi maree..

  • @gangadharnaidu8189
    @gangadharnaidu8189 5 месяцев назад +2

    Hi babai super mamuluga ledu super biriyani 😋😋😋

  • @mani4975
    @mani4975 5 месяцев назад +3

    Super.I will prepare this biriyani Uncle

  • @Shruthikitchen
    @Shruthikitchen 5 месяцев назад +2

    మీరు ఏది చేసినా బ్లాక్ బస్టర్ బాబాయ్ గారు❤❤❤❤❤

  • @Darlington9909
    @Darlington9909 5 месяцев назад +2

    Meeru chesthuntene noru uuripothundhi🤤🤤thatayya garuu😍

  • @AnilDasari1812
    @AnilDasari1812 5 месяцев назад +10

    Nallibokka likers 😋👍 Nice Biryani babai 👍

  • @intelligentboykarthi6826
    @intelligentboykarthi6826 5 месяцев назад +2

    Super babai mi వంటలు mu manchi manasu ku naa vandhanaalu mi పిల్లలు chala lucky babai

  • @kallasrinu2613
    @kallasrinu2613 5 месяцев назад +1

    Ee biriyani ki mutton badulu chicken tho chesukovachha

  • @akashtherayil339
    @akashtherayil339 5 месяцев назад +2

    Hi baba, please try kerala malabar dum biriyani next time.
    From kerala❤

  • @RajKumar-nr9dj
    @RajKumar-nr9dj 5 месяцев назад +3

    బాబాయ్ గారు తెలంగాణ స్టైల్ మటన్ పలవు విడియో చెయ్యండి

  • @JayaVV-v6e
    @JayaVV-v6e 5 месяцев назад +5

    బాబాయి గారు youtube చూస్తూ ఉంటే వెంటనే మీ వీడియో కనిపించింది మంచి ఆకలి మీద ఉన్న ఈ టైంలో మేము వీడియో చూస్తే ఆకలి మరింత ఎక్కువ అయిపోద్ది అని మీ వీడియో స్కిప్ చేస్తూ వచ్చాను అయినా మే వీడియో చూసే వరకు నా మనసు ఆగలేదు వెంటనే చూసేసాను ఈ కామెంట్ పెట్టేసాను సూపర్ సూపరో సూపరు మాటల్లేవ్ బాబాయ్ గారు

  • @SUDHAKARKOMMU-p5t
    @SUDHAKARKOMMU-p5t 5 месяцев назад +1

    Chala baga explain chestunnaru.

  • @naraharijanapatla1038
    @naraharijanapatla1038 5 месяцев назад +1

    Adristavanthulu god give good health sir

  • @udayantharaju5106
    @udayantharaju5106 5 месяцев назад +1

    బాబాయ్ నల్లి అంటే ఇష్టం బాబాయ్ సూపర్ గా తిన్నారు

  • @positivepraveen9141
    @positivepraveen9141 Месяц назад

    Plz share andhra traditional biryani recipe too..

  • @peramasanithirumala3620
    @peramasanithirumala3620 5 месяцев назад +1

    Hi babai super ga chesaru chustuntene noru urutundi😊 yummy 😋

  • @dumplagangamohan6643
    @dumplagangamohan6643 5 месяцев назад +17

    Super Video Bapu🎉🎉

    • @FoodonFarm
      @FoodonFarm  5 месяцев назад +1

      Thank you so much 😀

  • @gowriprasadsanka791
    @gowriprasadsanka791 2 месяца назад

    బాబాయ్ సూపర్ గా ఉంది మీ కకింగ్ స్టైల్

  • @rachamallaanilreddy4841
    @rachamallaanilreddy4841 5 месяцев назад +6

    Super babai spicy briyani enjoyed ❤

  • @chirumamillatejovathi6281
    @chirumamillatejovathi6281 5 месяцев назад +2

    Bagachesaru

  • @balum6067
    @balum6067 5 месяцев назад +1

    Mutton biryani baagaa chesaru babai... I like nalli bokka

  • @nagarapuRamsaikumar-yt6pi
    @nagarapuRamsaikumar-yt6pi 5 месяцев назад +2

    Super vundi babai mutton biryani ❤❤❤❤❤ chala bagundi

  • @ananthkarthikeya6061
    @ananthkarthikeya6061 5 месяцев назад +2

    Meeru video chupinche vidhanam tinne vidhanam vaande vidhanam swargammm😊😊

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 5 месяцев назад +1

    Super biryani babai mouth watering 😋

  • @bheemanapallysangita1462
    @bheemanapallysangita1462 5 месяцев назад +1

    what Eating Style Babai Garu Superooooooooooo Super........

  • @karthikreddyveera4433
    @karthikreddyveera4433 5 месяцев назад +1

    Ah, wonderful సూపర్ టేస్టీ అంది బాబీ నల్లి బొక్క మాకు

  • @KrishnaDeepak.V
    @KrishnaDeepak.V 5 месяцев назад +2

    Original Rayalaseema Style Chicken Curry Kavali Uncle Garu🎉
    Biryani super! 🎉

  • @supriyasahu4072
    @supriyasahu4072 5 месяцев назад +2

    Super spysi motton biriyani mi garden mi enverment chala bagundi

  • @MadhuBanapuram
    @MadhuBanapuram 5 месяцев назад +27

    ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasulareddy4998
    @srinivasulareddy4998 Месяц назад

    బాబాయ్ నీ వీడియోలు చాలా కనువిందుగా ఉంటాయి 🎉🎉🎉🎉🎉❤

  • @imrankhanpathan-w5f
    @imrankhanpathan-w5f Месяц назад +1

    Super

  • @hiteshbabu5531
    @hiteshbabu5531 5 месяцев назад

    Babai garu e process loo naa chicken kuda cheysukovacha

  • @dasarimariyakumar1819
    @dasarimariyakumar1819 5 месяцев назад +2

    ఇదే ప్రాసెస్ లో నాటు కోడితో చేసుకోవచ్చా బాబాయ్

  • @sudheerbaratam9792
    @sudheerbaratam9792 5 месяцев назад +1

    నమస్తే బాబాయ్ గారు.. ఆ మసాలా పేస్ట్ కి గరం మసాలా దినుసులు ఏమైనా వేపాలా ముందుగా?

  • @YETUKURIRAJESWARI
    @YETUKURIRAJESWARI 5 месяцев назад +1

    Super babai..👍❤️

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 5 месяцев назад +4

    Exactly same process of Ambur biryani 🎉
    God bless you with good health and happiness always 🎉

  • @chanduchari-vl9iu
    @chanduchari-vl9iu 5 месяцев назад +1

    Superb Me vanta Adbhutham
    Me maata Amrutham

  • @Eswararaooo
    @Eswararaooo 5 месяцев назад +1

    eroju chicken biryani chedam anukunna skip aithe mutton cheyali babai cheppintuuuu

  • @darsinimahamkali6293
    @darsinimahamkali6293 5 месяцев назад

    Oka sari non veg mixed biriyani cheyandi thathayya garu please😊😊😊😊😊😊😊

  • @johndavid8956
    @johndavid8956 8 дней назад

    Super ❤

  • @stardigitals3300
    @stardigitals3300 5 месяцев назад +1

    aaha super babay mee vantalu

  • @sevenhillsgonu
    @sevenhillsgonu 5 месяцев назад +1

    Super recipe babai garu 😀😀😀😀😀👌👌👌👌👌💯💯💯👏👏👏

  • @ManobhiramManu
    @ManobhiramManu 5 месяцев назад +2

    Abba va vate ruchi❤❤❤

  • @lavanyakomarina6755
    @lavanyakomarina6755 5 месяцев назад +2

    Wow what a visuals 👌🏻 mesmerising

    • @vnreddy.2589
      @vnreddy.2589 5 месяцев назад

      నమస్తే మిత్రులారా. ఈ సందేశము శ్రద్ధతో మంచి మనసుతో చదవగలరని విన్నపం. నా మిత్రుడు ఒకరు వయసు 30 సంవత్సరాలు ప్రభుత్వ రంగ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నారు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా వారు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కై వెతుకుతూ ఉన్నారు. తనకు చూపు లేకపోవడం వల్ల ఏ అమ్మాయి ముందుకు రావడం లేదు. నన్ను నమ్మండి అబ్బాయి చాలా మంచివారు చాలా గుణవంతుడు తెలివైన వారు కూడా ఎవరైనా మంచి మనసుతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ఈ సందేశమునకు రిప్లై ఇవ్వగలరని మనవి. ధన్యవాదాలు. మతం హిందూ కులం రెడ్డి.

  • @SEELAMSANDYARANI
    @SEELAMSANDYARANI 5 месяцев назад +20

    బాబాయ్ నాకు మటన్ బిర్యానీ సూపర్ సూపర్ బాబాయ్🎉🎉🎉👍👍👈

    • @vnreddy.2589
      @vnreddy.2589 5 месяцев назад

      నమస్తే మిత్రులారా. ఈ సందేశము శ్రద్ధతో మంచి మనసుతో చదవగలరని విన్నపం. నా మిత్రుడు ఒకరు వయసు 30 సంవత్సరాలు ప్రభుత్వ రంగ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నారు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా వారు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కై వెతుకుతూ ఉన్నారు. తనకు చూపు లేకపోవడం వల్ల ఏ అమ్మాయి ముందుకు రావడం లేదు. నన్ను నమ్మండి అబ్బాయి చాలా మంచివారు చాలా గుణవంతుడు తెలివైన వారు కూడా ఎవరైనా మంచి మనసుతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ ఈ సందేశమునకు రిప్లై ఇవ్వగలరని మనవి. ధన్యవాదాలు. మతం హిందూ కులం రెడ్డి.

  • @999prassunna
    @999prassunna 5 месяцев назад

    Can we cook this recipe in vegetarian style

  • @n.anusha969
    @n.anusha969 5 месяцев назад

    Pedhananna garu esari paakam gaarelu cheyyandi plz,lov ur videos

  • @chatragaddasunilkumar3086
    @chatragaddasunilkumar3086 Месяц назад

    Babai Antey vantaa vantaa Antey Babai I love u Babai& ur tasteting style super😍😍

  • @Reddy-dx2ny
    @Reddy-dx2ny 5 месяцев назад +1

    నోట్లో లాలాజలం ఊరిపోతుంది😋😋😋😋🤤🤤🤤

  • @shaikyasin3030
    @shaikyasin3030 5 месяцев назад +1

    andulo nellore style palaw gongura kalupukoni thinte abbaaaa superooooo superooo

  • @bhagambhanu2778
    @bhagambhanu2778 5 месяцев назад

    Hi babai garu, good morning, summer lo cool items, simple items lo vunde , children ki istamai recipe cheyandi babai garu

  • @vpadmaja380
    @vpadmaja380 5 месяцев назад +1

    వెరీ nice ❤

  • @amarnadhontipuliamarnadhon2548
    @amarnadhontipuliamarnadhon2548 5 месяцев назад

    Namasthe 🙏 master chef babai garu 😊 please bellam jalebi chesi chupinchara please

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli7685 5 месяцев назад +1

    Venkatesh garu Meeru British kalamulo cook ....Indian spices Anni vesi gubhalimpulanni melavinchi dattinchi vanduthuntey Abba abbbbabah jajjinaka janarey 🤤😋🤤😋🤤😋

  • @priyadarshini7514
    @priyadarshini7514 5 месяцев назад

    Babai asale mattuon pichhi vallam.... Meru mamalini noru urinchesaru.... Yummy

  • @ejjadasrinuvasrao5536
    @ejjadasrinuvasrao5536 4 месяца назад +1

    ❤❤❤loved

  • @JenigaPadma
    @JenigaPadma 5 месяцев назад +2

    ❤ super 👌 yeme yeme 😊

  • @shrikantm4246
    @shrikantm4246 5 месяцев назад +1

    Super babai😊

  • @surisuresh570
    @surisuresh570 5 месяцев назад

    Hi Ankl.bagunnara.rply evandi.super ga chesaru

  • @sughosh
    @sughosh 5 месяцев назад

    Venkatesh Sir.
    Show some tandoori items
    Tandoori chicken cooked by your hands will be special ❤

  • @lakshmimajji9126
    @lakshmimajji9126 5 месяцев назад

    Sooooooooooo good biriyani

  • @srcomputer2719
    @srcomputer2719 5 месяцев назад

    Meeru mee motham family tho kalisi oka video cheyandi andaru pillalu,kodallu,manumandlu,manumarallu andarunkalisi oka video cheyandi

  • @Dhanush_009
    @Dhanush_009 5 месяцев назад

    Superga chesaru babai

  • @natthilaxmi8405
    @natthilaxmi8405 5 месяцев назад +2

    Babai nallibokka super super

  • @Rajiyali786
    @Rajiyali786 5 месяцев назад +2

    బాబాయ్ మీరు మా రాయలసీమ వాసి అయినందుకు చాలా గర్వాంగా ఉంది బాబాయ్ 🙏🙏🙏🙏

  • @srinivasarka5077
    @srinivasarka5077 5 месяцев назад

    Super video

  • @LalithaTumuluri
    @LalithaTumuluri 5 месяцев назад +2

    Babai garu mee chatho avakaya recipe chepthe chesukuntam kada eppudu chestharu avakaya video😊?

    • @FoodonFarm
      @FoodonFarm  5 месяцев назад

      Next video 😊✌️

    • @LalithaTumuluri
      @LalithaTumuluri 5 месяцев назад

      Thanks babai garu comment from Ongole 😊

  • @deepakreddy1961
    @deepakreddy1961 5 месяцев назад

    Superb babai...Luv your videos

  • @ShaikBasha-gj2nr
    @ShaikBasha-gj2nr 5 месяцев назад

    Delicious sir

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 4 месяца назад

    Big bro thamil Nadu Pongal saambaru combination నీ చెయ్యండి