Can BJP Do A Haryana In Maharashtra? | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 97

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 6 часов назад +31

    రాక సార్ 💐💐🙏🙏 బ్రిక్స్ కూటమి,.... భారత దేశం పాత్ర,.. మునుముందు... మనదేశ ప్రజలకు,.. ఎంత మేరకు లాభం ఉంటుంది,.. పూర్తి వివరణఇవ్వాల్సిందిగా... కోరుతున్నాం 👌👍💐💐🙏🙏 జై భారత మాత జై జై భారత మాత జై హింద్ జై శ్రీరాం జై మోడీజీ

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 5 часов назад +1

      భారత్ కి ఆర్థిక పరిపుష్టి బ్రిక్స్ ద్వారా చెయ్యటం కష్టమే. దానికి అమెరికా సారథ్యం లోని క్వాడ్ లాంటి కూటమి భారత్ వుండాలి. మిలటరీ పరంగా మరియు చమురు విషయం లో మనకు బ్రిక్స్ ద్వారా కొంత వరకు మేలు జరగవచ్చు. ఇదొక్కటే కాకుండా చైనా బ్రిక్స్ లో వుంటే మనం మన దేశం సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి బ్రిక్స్ ఒక మంచి పీఠం

    • @boyamahedra7045
      @boyamahedra7045 4 часа назад

      అవును sir ఒకసారి ఎక్సప్లెయిన్ చేయండి...❤

    • @AnilKumar-eg7ji
      @AnilKumar-eg7ji 4 часа назад

      Raka gaaru Lawrence bishnoi gurinchi video cheyandi

  • @rameshvarma09
    @rameshvarma09 6 часов назад +21

    తెలుగు రాష్ట్రాల నుండి హిందీ మాట్లాడే యువకులను ప్రచారానికి వాడుకోవాలి

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 6 часов назад +29

    రాకాలోకం లో...డొనేషన్ ఇవ్వ లేని... " పేదలు " ...మధ్యలో వచ్చే యాడ్స్...పూర్తిగా చూడడం వల్ల...ఆయనకు ఆదాయం సమకూర్చగలం
    అవకాశం లేనివారు...సహక రించ గలరు

  • @MrPrasadvallampati
    @MrPrasadvallampati 4 часа назад +9

    అసలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర ఎలక్షన్ లు గురించి ప్రతి సారి చర్చ, ఈ దరిద్రం పోవాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెంటనే రావాలి.

  • @rajenderdatrika2500
    @rajenderdatrika2500 6 часов назад +11

    Sir,
    Overall, it’s my strong belief that BJP and its alliance will win in Maharaja Chhatrapati Shivaji empire and they will form the government in the name of Chatrapathi Shivaji Maharaj.
    Jai Shivaji Maharaj.
    Jai Bharath.

  • @uraju-bharath
    @uraju-bharath 6 часов назад +19

    ఈ లెక్కలన్నీ పక్కన బెట్టి మహారాష్ర్ట హిందువులు, హిందూ హృదయ సామ్రాట్ శ్రీ బాల్ థాకరే జీ స్ఫూర్తితో, దేశభక్త బీజేపీ కి ఏకపక్షంగా ఓట్లు వేయాలి....

  • @sivamatseti7779
    @sivamatseti7779 6 часов назад +6

    Super sir Jai hind Jai bharat Jai Modi Jai rakha lokham

  • @wineshop926
    @wineshop926 6 часов назад +8

    Tq for live raka gaaru

  • @HIndustanZindabaad1010
    @HIndustanZindabaad1010 6 часов назад +11

    Jai Sri raam.... guru ji

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 6 часов назад +4

    రాక సుధాకర్ గారికి నమస్కారములు.🙏🙏🚩🚩🙏🙏.

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 7 часов назад +7

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @NagamalleswararaoPatimal-nl8ot
    @NagamalleswararaoPatimal-nl8ot 6 часов назад +6

    Jai shree Ram 🌹🙏🚩🚩🚩

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 5 часов назад +2

    Super explanation RAKA SIR Jai Hind

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 6 часов назад +3

    Jay Shri Ram Raka Garu 🙏🚩

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 6 часов назад +5

    Thank you Sir

  • @wineshop926
    @wineshop926 6 часов назад +3

    Tq for Live

  • @vasudeva4132
    @vasudeva4132 6 часов назад +6

    JAISRIRAM

  • @vishweshwarmaragowni3650
    @vishweshwarmaragowni3650 6 часов назад +7

    నమస్తే sir

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 6 часов назад +4

    జై శ్రీరామ్ 🙏 జై బిజెపి

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 6 часов назад +4

    భారత్ మాతా కీ జై 🚩bjp 🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 6 часов назад +3

    JAI shree ram 🙏🇮🇳🙏

  • @504venu
    @504venu 6 часов назад +3

    జై భారత్ జై శ్రీరామ్

  • @kovurpavankumar214
    @kovurpavankumar214 4 часа назад

    Very much hard work needed
    Hindu vote bank should consolidate effectively

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 6 часов назад +4

    Jai shree ram

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 6 часов назад +6

    9...మెం కార్మికులం...నిద్దరోస్తోంది
    అలా అని...వినకుండా( షేర్ మాటా దేవుడెరుగు...) ఉండలేం...

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 5 часов назад +1

    🌺👍🌺ఖచ్చితంగా 👍 బిజెపికి మెజారిటీ సీట్లు సాధిస్తుంది 👍🌺

  • @murtysaripallivenkataraman8261
    @murtysaripallivenkataraman8261 4 часа назад +2

    Sir I am from AP settled in Mumbai. I have seen very very positive trend towards the NDA alliance. BJP should not have taken Ajit Pawar to their side. However, this was done as an insult to Sharad Pawar, who cheated Devendra Phadnavis in 2019. Now Hindus of Maharashtra who are staunch followers of Chatrapati Shivaji Maharaj are in favour of BJP and Shinde sena. During Loksabha elections only 54% of Hindus voted thinking that BJP will get more than 400 while muslims voted 97% to Khangress. Now the Hindus realised the mistake and are going to show their power like in case of Haryana.

  • @krishnamohan9200
    @krishnamohan9200 5 часов назад +2

    BJP ki ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ కూటమి కట్టాలని అందరు ఆశించాలి

  • @IDAMSREERAMANEEYAM-sx3nh
    @IDAMSREERAMANEEYAM-sx3nh 6 часов назад +27

    రాకా గారు నమస్తే .విజయవాడ లో గుడులు కూలుస్తున్నారు. కూటమి అధికారంలో ఏమిటి దౌర్భాగ్యం. మీ వీడియో కోసం ఎదురుచూస్తున్న

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 6 часов назад +2

      కూల్చుతారు, కట్టరు మళ్ళీ.

    • @nagaharshitasuddapalli6907
      @nagaharshitasuddapalli6907 6 часов назад +1

      Ekkada jarigindi andi

    • @Vijay-n8i
      @Vijay-n8i 4 часа назад

      Sanathana sannasi,visionary ni gudda lo thannali

  • @sanath1954
    @sanath1954 6 часов назад +5

    Maharashtra fit for division into 3 states

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 3 часа назад

    Thanks sir 🙏🙏🙏🙏🙏🙏......

  • @nibujji5965
    @nibujji5965 2 часа назад

    Jai shree krishna ❤

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 5 часов назад +2

    2019 lo bjp ❤Pedda party shivasena bjp 🚩undhi appudu నిజానికి bjp 🚩govt రావాలి అనే ఓటు వేసారు ,ippudu bjp 🚩govt ravalene chustaru shivaji maharaj varasilu maharastra prajalu 🚩

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 3 часа назад

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 5 часов назад +2

    185 సీట్లు బీజేపీ మిత్ర పక్షం కి ...congress మిత్ర పక్షం 95 వస్తాయి

  • @mbablu2
    @mbablu2 6 часов назад +5

    Hello sir

  • @ramamurthylingam999
    @ramamurthylingam999 5 часов назад

    Bharatmatakijai

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 5 часов назад +2

    గురువుగారు నమస్కారం. జమ్ము కాశ్మీర్ హర్యానా ఎన్నికల్లో మీకు గత గత ఎన్నికలలో మీకు చాలాసార్లు అక్కడ ఉండే రోహంగా మిగతా దొంగ ఓట్లను మరకలు తొలగించమని పదే పదే మీకు వివరించాను గురువుగారు. నెక్స్ట్ ఝార్ఖండ్ మహారాష్ట్రలో ఒక్కొక్క నియోజకవర్గాలు 40 వేల నుండి 50 వేల వరకు దొంగ ఓట్లు ఉన్నాయి దేశద్రోహులవి. వీటిని తొలగించే ప్రక్రియ బిజెపిలో దమ్ము ఉంటే తొలగిస్తే పక్కాగా బీజేపీ గెలుస్తుంది. కానీ తొలగించకపోతే అది ప్రాంతీయ పార్టీల హవానే అవుతుంది. పోకసంతా మహారాష్ట్ర జార్ఖండ్లో ఉండే దొంగ ఓట్లను తొలగించడమే బిజెపికి దమ్మున్న కర్తవ్యం

  • @shastry42
    @shastry42 4 часа назад

    రాక గారు ఖాన్ గ్రెస్ దాని 3 పార్టీలు 85 చొప్పున పంచుకున్నాయి మిగితా సీట్లు వాటి మిగితా పార్టీలకు ఇచ్చింది

  • @Exmuslimjd
    @Exmuslimjd 6 часов назад +5

    Jai BJP Win Avthundhi

  • @Indian45299
    @Indian45299 5 часов назад

    ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఓటర్ ఐడి పొందిన అక్రమ వలసదారులు వారు హిందూ వ్యతిరేక పార్టీలకు ఓటు వేస్తారు

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 часа назад

    జై బీజేపీ
    జై భారత్
    జై శ్రీ రామ్

  • @durgavilla3680
    @durgavilla3680 4 часа назад

    PLEASE VOTE FOR BJP

  • @prasaddurga2270
    @prasaddurga2270 5 часов назад

    రాక sir, udham Thakare BJP ని నమ్ముకుంటే మంచిది

  • @raomunukutla8951
    @raomunukutla8951 6 часов назад +1

    Congress కూటమిలో కూడా సర్దుబాట్లు అయిపోయాయని కొన్ని channels చెప్తున్నాయి.

  • @ks9072
    @ks9072 6 часов назад +2

    CBN will take care of Maharashtra BJP will win

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 5 часов назад

    Maharashtra kuda BJP's sontame 100% . Jai shree Ram vandematram

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 5 часов назад

    I think BJP have good strategies in Maharashtra elections

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 5 часов назад +1

    Vote for BJP

  • @chnaidu
    @chnaidu 4 часа назад

    Raaka sir, please do video on Vijayawada temples destroying..

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 5 часов назад

    Hoping BJP to win in Maharashtra!

  • @giddalurumallikarjunarao1721
    @giddalurumallikarjunarao1721 5 часов назад

    మహారాష్ట్ర లో ఎన్.డి.ఎ తిరిగి మళ్ళీ అధికారం లోకి వస్తుందని ఆశిస్తున్నాను.

  • @s.damodarreddy9396
    @s.damodarreddy9396 8 минут назад

    As long as TDP is in NDA BJP may become weak sir.

  • @malleshamkonda167
    @malleshamkonda167 5 часов назад

    V.V.GOOD.B.J.P

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 5 часов назад

    Maharstralo పరిస్తితి అంత గందరగోళంగా ఉంది ఏ party ki కూడ మేజరిటీ రావటం కష్టం
    కాకపోతే jarange patil ఎవరి వైపు ఉంటె వారికి కొన్ని seats ఎక్కువ వస్తాయి

  • @PavanStar-lg9pu
    @PavanStar-lg9pu 3 часа назад

    Mumbai financial capital of India. E sari mumbai segment lo ravadam kastame. Taxes meeda virakthi chendaru, insurance meeda tax, stock market meeda tax, taxes meeda kuda factor aye chance undi. Chudam

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 5 часов назад

    MH lo NDA MLA win seats 200+confirm in 2024

  • @Ramu-p8i
    @Ramu-p8i 5 часов назад

    Rahul Gandhi gurinchi, athaniki terrorists tho unna relationship gurinchi, soros batches unna links gurinchi prajalloki theesukellithe chalu BJP party gelisthundhi.

  • @wineshop926
    @wineshop926 6 часов назад +1

    Kurnool obulReddy

  • @soundaryam1456
    @soundaryam1456 4 часа назад

    Maharashtra prajalu hindutvaaniki pradhnyata ichee vaaru RSS poorthi sahakaram undi kaabatti BJP tappaka vijayam saadhistundi. Jai bharat

  • @krishnamohan9200
    @krishnamohan9200 5 часов назад

    మీరు చెప్నట్లె జరగాలి..తథాస్తు...

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 6 часов назад

    Mr Sarat pawar sakuni maama party pade kuda raakudadu

  • @Safh185
    @Safh185 4 часа назад

    జై కాంగ్రెస్ ✊✊✊✊ , జై ఇండియా అలయన్స్ ✊
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @datilazers4236
    @datilazers4236 5 часов назад

    Bagaledu not prepared properly come with preparation

  • @rammedicherla6227
    @rammedicherla6227 5 часов назад

    MVA will win

  • @mohankrishna2957
    @mohankrishna2957 5 часов назад

    This bjp loss Nitish Kumar is pm next month

  • @rammedicherla6227
    @rammedicherla6227 5 часов назад

    Haryana lo kuda .8% gap lo Congress vodipoyindi Tamparing cesi bjp gelichindi

  • @rammedicherla6227
    @rammedicherla6227 5 часов назад

    Modi sanka naaku

  • @rammedicherla6227
    @rammedicherla6227 5 часов назад

    Bjp tottu ga

  • @rammedicherla6227
    @rammedicherla6227 5 часов назад

    MVA LO KUDA SARDUBATU AYIPOYINAYI

  • @rammedicherla6227
    @rammedicherla6227 5 часов назад

    MVA will win 200+ seats

    • @ranjithranjithyadav288
      @ranjithranjithyadav288 4 часа назад

      Nuve Haryana lo bjp tampere chesindi ani comment chesav.. నువ్వే mva ki 200+ antunav.. Mari bjp tampering cheyada?? Ohh cong gelisthe tampering anaru kadaa

    • @rammedicherla6227
      @rammedicherla6227 3 часа назад

      @@ranjithranjithyadav288 20 constituency lo Battery charging 100% Vundi Ani congress compliant chesidindi ippativsraku no reply from Ec