గురువు గారికి పాదాభివందనములు🙏అయ్యా సూర్య భగవానుని పూజా విధానం చాల సరళంగా వివరించారు నాకు ఒక సందేహం ఉంది సూర్య భగవాన్ ఫోటో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకొని నీరు సూర్య ఉదయమ్ తర్వత సూర్యునికి అర్ఘ్య ఇవ్వాల లీక పోతే సూర్య భగవానుని చూస్తు నీ పూజ చేయల దయచేసి సందేహం నివృత్తి చేయలరు నమస్కారములు🙏.
మా విధానంలో మంత్ర సాధన, స్తోత్ర పారాయణలకు స్త్రీ పురుష, బాల - యువ - వృద్ధ, జాతి - మత - కుల భేదాలు లేవు. అయితే కొన్ని మంత్ర సాధనలు ఉపదేశం లేకుండా చేయకూడదు. ఆయా సందర్భాలలో ఆ విషయాన్ని చెబుతూ ఉంటాం. కనుక మిగిలినవి అన్నీ అందరూ చేసుకోవచ్చు.

పంచోపచార పూజ పూజా స్థానంలో చేయండి. అర్ఘ్యం నేరుగా సూర్యనారాయణునికి సమర్పించండి.
Guruvugaru namah guruvugaru ki padabhi vandanalu.
శుభం భవతు!
Guruvugariki Namaskaram
శుభం భూయాత్!
Paadaabhivandanaalu Guruvugaaru🙏🙏🙏🙏
శుభం భవతు!
శ్రీ గురు చరణ కమలేభ్యో నమః 🌺🌺🌺🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః!
ఓం సూర్యాయ నమః 🌺🌺🙏🙏
శుభం!
శ్రీ మాత్రే నమః 🌺🌺🙏🙏
శ్రీమాత్రే నమః!
శ్రీ గురవే నమః 🙏🙏
శుభం భవతు!
Dhanyavadalu guruvugaru
@@kodigantinaveenkumar1197 కృతజ్ఞతలు!
@@kodigantinaveenkumar1197 కృతజ్ఞతలు!
om namo suryanarayanaya
మిహిరాయ నమః!
Namaskaram andi 🙏
శుభం భూయాత్!
🙏🙏🙏
శుభం భవతు!
Guruvugaru stotralu enni sarlu chadivithe siddhistai
ఈ లెక్కలు - సిద్ధి - ఫలితం మీద కాక దైవం మీద - దేవతానుగ్రహం మీద దృష్టి ఉంచి చేయాలి. అప్పుడే సిద్ధిస్తాయి.
మంత్ర సిద్ధి గురించి మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ లో వివరంగా చెప్పాను. కాస్త ఓపిక చేసుకుని చూడండి.
🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏
శుభం భవతు!
Guruvugaru daily morning ladies nyasalatho kakunda only Aditya hrudayam chadava vachha Dayachesi telupagalaru
చదవవచ్చు.
🙏📿🕉️🪷🪷🪷🪷🌺🌺🌺🌺
శుభం!
Can ladies do Nyasam andi??
No please!
@SriVallabhaSpiritual Tq for the clarification andi
గురువు గారు మీరు ఏదైనా స్తోత్రాలు,మంత్రాలు చెప్పినపుడు ఆడవాళ్ళు చేయొచ్చా లేదా చెప్పండి గురువుగారు. TQ
మా విధానంలో మంత్ర సాధన, స్తోత్ర పారాయణలకు స్త్రీ పురుష, బాల - యువ - వృద్ధ, జాతి - మత - కుల భేదాలు లేవు. అయితే కొన్ని మంత్ర సాధనలు ఉపదేశం లేకుండా చేయకూడదు. ఆయా సందర్భాలలో ఆ విషయాన్ని చెబుతూ ఉంటాం. కనుక మిగిలినవి అన్నీ అందరూ చేసుకోవచ్చు.
@@SriVallabhaSpiritual, శ్రీ గురుభ్యోం నమః, కృతజ్ఞతలు.
🙏🙏🙏🙏
శుభం భూయాత్!
🙏
శుభం భవతు!
🙏
శుభం!