అన్వేష్ గారు మీ కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍20 సంవత్సరాల వయస్సు రాగానే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికే పరిస్థితులు, విధానాలు మన భారత దేశం లో రావాలి ❤️👍🙏
సూపర్.... చాలా చెప్పావు. ఎంతో సమాచారం ఇచ్చావు. టిటికాకా సరస్సు అందాలు మా కళ్ళను కట్టి పడేశాయి. నీవు నిజంగా తక్కువ కాస్ట్ తో ఇండియాలో టూరిజం ప్యాకేజీలు చేయగలిగితే నేనే మీ మొదటి టూరిస్ట్. నిజంగా డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళ హ్యాపీనెస్ హెల్దీ నెస్ చూస్తుంటే షాకింగ్ గా ఉంది. మనం హోటల్ లో ఒక దోశ తింటే రెండోది తినలేము. వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆనందానికి ఆరోగ్యానికి మూలకారణం కావొచ్చు. మన ఇండియన్ ఉమెన్ నూటికి తొంభై మంది 20 సంవత్సరాల వయసు నుండీ సంసారం అనే జైలుశిక్ష అనుభవిస్తూ ఉంటారు. జైలుశిక్ష అని ఎందుకు అన్నానంటే కనీసం పుట్టింటికి లేదా బంధువుల ఫంక్షన్ కి వెళ్ళాలంటే భర్తగారి అనుమతి అంటే బెయిల్ తీసుకుని వెళ్ళాలి. నిర్దేశించిన టైం లోపు ఇల్లు చేరాలి. లేదంటే తర్వాత ఇంకా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తారు. కాబట్టి వాళ్ళకి నచ్చిన చోటుకి వెళ్ళలేరు. కోరినవి కొనుక్కోలేరు...నచ్చిన విధంగా జీవించలేరు. ఇంట్లో వారికోసం త్యాగాలు చేసుకుంటూ తమ స్వేచ్ఛని పోగొట్టుకోవడం వలన చిన్నవయసులోనే అనారోగ్యాలు...వేదాంతాలు చావులు వచ్చేస్తాయి. అది ఎప్పటికీ మారేది కాదు. మన సమాజం అలా అలవాటు పడింది అంతేగాని అలా ఆనందంగా ఉండలేకపోవడం ఇండియన్ ఉమెన్ తప్పు కాదు. తప్పకుండా స్పందించండి అని అడిగావు కనుక నా స్పందన చెప్పాను. బోర్ ఫీలవకండి. మీ టూర్ మొత్తం మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ తమ్ముడు 🙏👍👍
మీరు ఏదో కాలక్షేపం చేస్తున్న వీడియోలు అన్నుకునాను చక్కని ప్రదేశాలు మంచి లొకేషన్లు చాలా బాగా చూపించారు మన భారతీయ కుటుంబాలు మీరు చెప్పినట్టుగా యాత్రలు చేయాలి మరియు అక్కడి ప్రజల సంప్రదాయాలు ఎంజాయ్ మెంట్ వారిది మన వారికి కొంత టైం పడుతుంది TQ
Lake Titicaca, is the highest large lake in the world. Ani nenu general knowledge books lo chadhiva,. By ur grace e roju chusham,.thnx so much for made wonderful video,. 🎉🎉👍👍❤️
Superb!You are the best world traveller!Your advice on travelling is very valuable!We hope to see you as a famous travel entrepreneur soon!Your name remains forever in the travel history!👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
ప్రపంచాన్ని తన కళ్ళతో ప్రజలందరికీ చూపిస్తున్న ప్రపంచ యాత్రికుడు కి నా ధన్యవాదాలు 🙏ఎప్పుడూ కామెంట్ చేయని నా చేత కూడా కామెంట్ పెట్టేలా చేస్తున్నావ్ అన్న మీ వీడియో సూపర్
Reallly ur videos are so informative because u show entire budget videos. And please come back and u need to start a travel for international trips and we love to join with you... please anna bec of u we are seeing entire world 🌎 ❤..
Upma,Munda vibes ,Bajaj bunny boxer, andharlokalla entertainer,Josh, ni adventures, comedy ni chupinche one and only telugu traveller anvesh Anna ne thappa evarlerikada
Lunch chesaka chala sensible ga mataladav. That's great. Nenu recent ga Chikmagalur trip Vella oka 3 days. Full ga dochukunaru oka 10k aindhi oka chinna hill station ki
Anvesh garu, u simply hit the nail on the head of present day parents of India who always strive to earn for children's future, never spent for them selves to be happy, but their lovely grown up children flyaway leaving the parents in the distress situation. Hope your narration may tickle the egos of all those unhappy parents spend part of their earnings to enjoy their rest of life. Keep on posting nice videos like this to enrich one's life - with lots of love from Hyderabad.
37:00 మనవాళ్లలో బీపీ షుగర్లు థైరాయిడ్లు లాంటి జబ్బులు రావడానికి ప్రధాన కారణం! కారణంలేకుండా పక్కోడికి పడి ఏడవడం, మనసులో కుళ్ళు కుతంత్రాలు ఈర్షా ద్వేషాలు పెట్టుకుని పైకి మంచివాడిలా నటించడం! మంచితనం నటించడం మానేసి నిజంగా మంచి మనసుతో ఉంటే మనవాళ్ళు కూడా వయసు పెరిగినా ఏ జబ్బు రోగం లేకుండా ఆరోగ్యం గా ఉంటారు
exlent video🎥 super super super super super super super super super super super super super super super super super super super super super super wow beautiful❤ great👍 day
Nice view brother Ur ideallogy is nice Love from WG ❤️❤️ Take care of yourself I this series are nice from your previous once Keep like this Rocking the world.
Location awesome man 😍👌👌👌👌 You said right… Indian tourism must improve a lot and it must reach lower middle class people too 👍🙏 Hope we expect in future low cost travelling company from you 💐👍
Very beautiful city taukila island and thank you for your information about tourism and i egarly waiting for ur tourism company i realy encouraging for this❤
Thanks Bro, hopefully you are getting some revenue as some of us watch overseas. One thing I might not agree , actually most of the travel bloggers I have been watching are giving information as well. in fact the more information you share, the more the subscribers like it. I really loved the spectacular views of these islands , waters and the local people hospitality. Safe travels, take care of your health with proper sleep and take some generic medications now and then. Cheers
Very Nice Vlog Anvesh, Awesome, funny, informative. All the Best. Advance congratulations for 300k subscribers and 70 million views 👍. Wishing you more success
ట్రావెలింగ్ కంపెనీ పెట్టి ఎక్కువమంది దగ్గర తక్కువ లాభంతో నడిపిస్తాను అనే ఆలోచన చాలా బాగుంది. దీన్ని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించండి. చాలా మంది సపోర్ట్ చేస్తారు. అందరికీ ఉపయోగం.
I am big fan of expedition overland series in Amazon channel. After watching your South American videos you proved that no big cars or equipment is needed for traveling adventures. Kudos Anvesh.
Very nice places you explored. As Indians we are losing many things. Here we don't have much freedom to enjoy. From childhood we don't have freedom to think, move and explore. We are living like slaves. After marriage no freedom at all. Thank you very much Anvesh for so nice video. God bless you in your journey.
ప్రపంచాన్ని నీ కళ్ళతో చూపిస్తున్నావు సోదరా, blessings from సీతక్క
Sitha tho easy kadhu
అన్వేష్ అన్న, మంచి విషయాలు చెప్పావ్. నిజంగా మన భారత దేశంలో మార్పు రావలసిన దాన్లో ట్రావెలింగ్ అండ్ టూరిజం ఒకటి.
Bro మీరు తక్కువ బడ్జెట్ లో travilling త్వరగా పెట్టాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను..stay GOD bless you
Hi my name is g Srinivas Rao me trawaling naaku bagga. Nachinde thank you
I enjoyed alot today's video. Super super good👍👍
Thanks you madam
అన్వేష్ గారు మీ కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍20 సంవత్సరాల వయస్సు రాగానే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికే పరిస్థితులు, విధానాలు మన భారత దేశం లో రావాలి ❤️👍🙏
సూపర్.... చాలా చెప్పావు. ఎంతో సమాచారం ఇచ్చావు. టిటికాకా సరస్సు అందాలు మా కళ్ళను కట్టి పడేశాయి. నీవు నిజంగా తక్కువ కాస్ట్ తో ఇండియాలో టూరిజం ప్యాకేజీలు చేయగలిగితే నేనే మీ మొదటి టూరిస్ట్. నిజంగా డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళ హ్యాపీనెస్ హెల్దీ నెస్ చూస్తుంటే షాకింగ్ గా ఉంది. మనం హోటల్ లో ఒక దోశ తింటే రెండోది తినలేము. వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆనందానికి ఆరోగ్యానికి మూలకారణం కావొచ్చు. మన ఇండియన్ ఉమెన్ నూటికి తొంభై మంది 20 సంవత్సరాల వయసు నుండీ సంసారం అనే జైలుశిక్ష అనుభవిస్తూ ఉంటారు. జైలుశిక్ష అని ఎందుకు అన్నానంటే కనీసం పుట్టింటికి లేదా బంధువుల ఫంక్షన్ కి వెళ్ళాలంటే భర్తగారి అనుమతి అంటే బెయిల్ తీసుకుని వెళ్ళాలి. నిర్దేశించిన టైం లోపు ఇల్లు చేరాలి. లేదంటే తర్వాత ఇంకా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తారు. కాబట్టి వాళ్ళకి నచ్చిన చోటుకి వెళ్ళలేరు. కోరినవి కొనుక్కోలేరు...నచ్చిన విధంగా జీవించలేరు. ఇంట్లో వారికోసం త్యాగాలు చేసుకుంటూ తమ స్వేచ్ఛని పోగొట్టుకోవడం వలన చిన్నవయసులోనే అనారోగ్యాలు...వేదాంతాలు చావులు వచ్చేస్తాయి. అది ఎప్పటికీ మారేది కాదు. మన సమాజం అలా అలవాటు పడింది అంతేగాని అలా ఆనందంగా ఉండలేకపోవడం ఇండియన్ ఉమెన్ తప్పు కాదు. తప్పకుండా స్పందించండి అని అడిగావు కనుక నా స్పందన చెప్పాను. బోర్ ఫీలవకండి. మీ టూర్ మొత్తం మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ తమ్ముడు 🙏👍👍
Drone shots back round music 👌👌....❤❤❤
ట్రావెల్ కంపెనీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ని అభిమానిని 👍👍👍
This video highlight drone shots musci wonderful
Today video u explained very well about tours people river enjoyment and a..... We enjoyed alot .. bless you 👍
వృద్ధాప్యంలో కావాల్సింది గుండె ధైర్యం అన్న సూపర్
You covered so many topics while Titicaca lake exploring. And also good entertainment narration. You are the real all rouner. All the best
You have great skill in flying Drone Brother.
Your outputs are extraordinary Brother.
Keep going. All the best.
నవరసాలు పండిస్తూ మంచి అనుభూతి నీ కలిపిస్తునారు 👍👌
చాలా బాగా చెప్పారు అన్న. ఈ వీడియో మన దేశంలో ఉన్న travel company lu చూడాలని కోరుకుంటున్నాను.
Nice location
మన దేశం లో మీరు చెప్పినట్లు దోపిడీ ఎక్కువ. నిజాయితీ తక్కువ.
అందుకే బీపీ లు సుగర్ లు. 😀😀
ప్రొసీడ్ అన్వేష్. గుడ్ లక్.
అగ్గిపుల్ల భగ్గు మంటాది
ఆడ పిల్ల సిగ్గుల౦టా ది
తెలుగులో లో ఈ చేప పేరు ఇసుక బొంత అనుకుంటాను
Great Efforts 👍
Hi
Hi
Cal me
Your videos full entertainment always all enjoying funny watching
మీరు ఏదో కాలక్షేపం చేస్తున్న వీడియోలు అన్నుకునాను చక్కని ప్రదేశాలు మంచి లొకేషన్లు చాలా బాగా చూపించారు మన భారతీయ కుటుంబాలు మీరు చెప్పినట్టుగా యాత్రలు చేయాలి మరియు అక్కడి ప్రజల సంప్రదాయాలు ఎంజాయ్ మెంట్ వారిది మన వారికి కొంత టైం పడుతుంది TQ
Till now it's the most beautiful place recorded by a vloger... Hatsoff Anvesh!!! 🎉
ఆణిత్యాల్లాoటి విలువైన మాటలు. Happiness మరియూ గుండెధైర్యం.
Information+ invotivate + knowledge+ travel + fun + food = Naa navesana 😊
Beautiful places brother
U and raji reddy garu are the best traveller in telugu community ..
Very good and helpful information,thank you very much.
I love your RUclips videos so much fun watching your videos, thank you for showing so many interesting places and foods.
Lake Titicaca, is the highest large lake in the world. Ani nenu general knowledge books lo chadhiva,. By ur grace e roju chusham,.thnx so much for made wonderful video,. 🎉🎉👍👍❤️
beautiful lake and village , i really like this vid annaiah Miru super
sensible talk , need more like you bro...keep rocking
What a lovely location bro baaaaa mind blowing love from( MADANAPALLE) AP
దేవుడు నికు ఎదో వరం ఇచ్చాడు అన్నయ
Super anthe
Best is talking about India tourism and another master piece is interacting with old people how they enjoy there lyf even after 70s❤️❤️❤️❤️
Beautiful locations.
What you said is right ,less money more places I too support you
సూపర్ అన్వేష్! సినిమాలో చూస్తుంటాం ఇటువంటి షాట్స్ నువ్వు మొత్తానికి ""పట్టు విడవని విక్రమార్కుడు వి ""
తమ్ముడు నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్నావు నిజమే.. మంచి వీడియో.. ధన్యవాదములు
Beautiful, Your Presentation and Places.
Really location is very beautiful, peaceful
Locations superb amazing memu kuda ne pakkane vundi veekshistunattuga vundi Ane vallu like kottandi good keep it up bro 👍👌👌
Superb!You are the best world traveller!Your advice on travelling is very valuable!We hope to see you as a famous travel entrepreneur soon!Your name remains forever in the travel history!👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
ప్రపంచాన్ని తన కళ్ళతో ప్రజలందరికీ చూపిస్తున్న ప్రపంచ యాత్రికుడు కి నా ధన్యవాదాలు 🙏ఎప్పుడూ కామెంట్ చేయని నా చేత కూడా కామెంట్ పెట్టేలా చేస్తున్నావ్ అన్న మీ వీడియో సూపర్
I like very much your dron back ground music.May God bless you with health and wealth
Reallly ur videos are so informative because u show entire budget videos. And please come back and u need to start a travel for international trips and we love to join with you... please anna bec of u we are seeing entire world 🌎 ❤..
Unique RUclipsr 🔥
Upma,Munda vibes ,Bajaj bunny boxer, andharlokalla entertainer,Josh, ni adventures, comedy ni chupinche one and only telugu traveller anvesh Anna ne thappa evarlerikada
👍
Neku adi okate telusu
@@shogun5172 Niki antha Kanna ekuva thelsisthe oka video chesko malla
Anna nv great 👍
when north koriya
BECOMING ADDICT DAY BY DAY to YOUR PERU VLOGS... GOD ONLY CAN SAVE ME.....
The best drone shots from the best RUclipsr
Lunch chesaka chala sensible ga mataladav. That's great. Nenu recent ga Chikmagalur trip Vella oka 3 days. Full ga dochukunaru oka 10k aindhi oka chinna hill station ki
Full informative video..and keep going Anvesh bro... We support u always ❤️❤️🙏
Great job brother ❤️❤️❤️💖💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏
Great words brother one of the best vlog you have addressed recent times.All the best and take care.
Anvesh garu, u simply hit the nail on the head of present day parents of India who always strive to earn for children's future, never spent for them selves to be happy, but their lovely grown up children flyaway leaving the parents in the distress situation. Hope your narration may tickle the egos of all those unhappy parents spend part of their earnings to enjoy their rest of life. Keep on posting nice videos like this to enrich one's life - with lots of love from Hyderabad.
Your dreams comes true one day....all the best
Meeru nijamaina Telugu solo traveler. 👏👏❤
very very nice news all the best God bless you nanna 🎉🎉
37:00 మనవాళ్లలో బీపీ షుగర్లు థైరాయిడ్లు లాంటి జబ్బులు రావడానికి ప్రధాన కారణం! కారణంలేకుండా పక్కోడికి పడి ఏడవడం, మనసులో కుళ్ళు కుతంత్రాలు ఈర్షా ద్వేషాలు పెట్టుకుని పైకి మంచివాడిలా నటించడం! మంచితనం నటించడం మానేసి నిజంగా మంచి మనసుతో ఉంటే మనవాళ్ళు కూడా వయసు పెరిగినా ఏ జబ్బు రోగం లేకుండా ఆరోగ్యం గా ఉంటారు
You are the best world tourist/traveller, nobody can show like you, hats off good luck❤
Keep rocking Bro ❤️💙💙
exlent video🎥 super super super super super super super super super super super super super super super super super super super super super super wow beautiful❤ great👍 day
Nice view brother
Ur ideallogy is nice
Love from WG ❤️❤️
Take care of yourself
I this series are nice from your previous once Keep like this Rocking the world.
True traveller.. .keep going bro....
Nee❤️ kalaa chalaa bhagundee Annaya super nice post 👍👍👍👍👍🙏
Excellent & Super Video 👍🌹👌
36:30 jeevitam ante alane enjoy cheyali eppudu untamo eppudu potam evariki teliyadhu ...life enjoy 🤗
37:00 💯% 🙌🏻true word😍😍..🌹
. 🤌🏻
Super super 👍 your video we love it your presentation and travel style
Waiting for 300k celebrations🎊🎉
Nice bro super location 👍 drone shot very extradinary
Location awesome man 😍👌👌👌👌
You said right… Indian tourism must improve a lot and it must reach lower middle class people too 👍🙏
Hope we expect in future low cost travelling company from you 💐👍
Bradar nee kallato maku world mottam chupistunnaru Mee Prema Mee kastam cheppalenivi your gret Indian thak q so mouch
మంచి సమాచారం మాకు దొరుకుతోంది. తెలుగు వారు కావడం అందులోను విశాఖవాసి కావడం మా అదృష్టం బ్రదర్.
I liked ur point…in old age everyone need brave and healthy heart
Very beautiful city taukila island and thank you for your information about tourism and i egarly waiting for ur tourism company i realy encouraging for this❤
Thanks Bro, hopefully you are getting some revenue as some of us watch overseas. One thing I might not agree , actually most of the travel bloggers I have been watching are giving information as well. in fact the more information you share, the more the subscribers like it. I really loved the spectacular views of these islands , waters and the local people hospitality. Safe travels, take care of your health with proper sleep and take some generic medications now and then. Cheers
Good information !! U r like a kid Fun nd Enthusiasm 💜👍👌
Beautiful video Anvesh sir ! You showed us the beauty of Titicaca lake in Peru . It's very beautiful ! God bless you sir !
Loved ur vision
Very Nice Vlog Anvesh, Awesome, funny, informative. All the Best. Advance congratulations for 300k subscribers and 70 million views 👍. Wishing you more success
ట్రావెలింగ్ కంపెనీ పెట్టి ఎక్కువమంది దగ్గర తక్కువ లాభంతో నడిపిస్తాను అనే ఆలోచన చాలా బాగుంది. దీన్ని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించండి. చాలా మంది సపోర్ట్ చేస్తారు. అందరికీ ఉపయోగం.
U deserve like for this video broo superb ❤️
Lovely lovely location bro 👌👌👌💝💝💝💝 travel gurinchi baga cheparu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Wowww locations super annaya 😍😍😍
Titicaca sarssu chaala bagundi.your picturisation is excellent. Your words regarding travel is correct.
Am❤️zing anvesh... Virtually we r enjoying alot and u said the right thing about travel & tourism sector in india
All the best
Your approach in explaining is simply superb.
Explaining very much attractive sweet language no bore feeling.
Thanks you
I am big fan of expedition overland series in Amazon channel. After watching your South American videos you proved that no big cars or equipment is needed for traveling adventures. Kudos Anvesh.
Yor great jarni All pepul hyapenes good jarni God bless you
Good morning anna❤️
And
Keep rocking 👍
You are 👍 right person you good giving explain to people good brother
Very nice places you explored. As Indians we are losing many things. Here we don't have much freedom to enjoy. From childhood we don't have freedom to think, move and explore. We are living like slaves. After marriage no freedom at all. Thank you very much Anvesh for so nice video. God bless you in your journey.
Nice vedio brother , First time I like this travelers vedio
What a life, brother! I have craved for it.
Great Traveler.....ur...❤❤brother
వచ్చే వీడియోలొ 300k సబ్ స్క్రైబర్స్ వస్తావని కోరుకుంటున్నాను
Titica lake was very nice bro vv.v good thanks bro
Keep rocking ❤️
Good aim in life. Realistic views and ideas.
Annaa Advance congrats for 300 k subscribes
Drone shots with music super