పొలాలు ఉండాలి వాటిని పండించే రైతు బాగుండాలి కానీ ఊరికి రాష్ట్రనికి దేశానికీ అభివృద్ధి యంతో అవసరం రోడ్డు ఉంటే పరిశ్రమలు విద్యార్థుల కు ఉద్యోగాలు వస్తాయి 🙏🙏🙏
@@GJDestఆయన ఓపెన్ మార్కెట్లో అమ్ముకొంటే ఎక్కువ వస్తాయి కాని రోడ్డుకి ఇచ్చినందున మిగిలిన స్థలం రేట్ 4ఇంతలు పెరుగు తుంది. ఆయన ఒక భారతీయునిగా గర్వపడుతున్నాడు. మీకెందుకు అసూయ.
పంటపొలాలు నష్టపోతారు మరియు నష్టపరిహారం గిట్టుబాటు ధర ఇవ్వాలి మరియు అభివృద్ధి జరగడమే న్యాయం.....ఎందుకంటె పొలం వేరే చోట purchase cheyyochu కాబట్టి🎉🎉🎉🎉🎉🎉🎉
Fast Fast ga Videos Cheyyandi ..Chala Highways construction lo vunnai AP TS Lo....Like SURAT--CHENNAI, NAGPUR--VIJAYAWADA, RAJAMUNDRY --VIZIANAGARAM, KAKINADA COASTAL ROAD, VIJAYAWADA-- BANGLORE, BANGLORE --CHENNAI, BATTALAPALLI--KRISHNAGIRI Roads
2027 completed. Nagpur to vijayawada green field highway .మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే . కంప్లీట్ గా (ఎక్కడ సిటీ కి టచ్ కాదు) 4lane యాక్సెస్ కంట్రోల్ రోడ్డు.
ఖమ్మం టు దేవరపల్లి next year ఏప్రిల్ లోపు కంప్లీట్ అవుతుంది. అలాగే నేట్ ఇయర్ ఏప్రిల్ లోపు దాదాపుగా ఇండియా లొ 10వేల km గ్రీన్ ఫీల్డ్ highway అందుబాటు లోకి రానుంది. 2030కి దాదాపుగా 30000km green field access control road అందుబాటులోకి వస్తుంది. 2047కి 3 లక్షల km గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అందుబాటు లోకి రావాలని నీతి ఆయోగ్ లక్ష్యం పెట్టుకున్నారు.
Hi Bro new updates like route alignment and villages and servey numbers about Vijayawada east bypass and ORR pl try to make a video the above requests.
బ్రో వర్క్ మొత్తం కాలే అయిన టోల్ గేట్లు ఓపెన్ చేశార పయనం పెళ్లి దగ్గర బ్రిడ్జి కట్టలేదు అయినా అయినా టోల్గేట్ వసూలు చేస్తారు పూర్తి అయిన తర్వాత టోల్గేట్ ఓపెన్ చేయాలి మరియు నేలకొండపల్లి ఫ్లైఓవర్ ఓపెన్ కాలే దీనికి మీ సమాధానం
అన్న నువు no copyright వీడియోస్ ఎలా తీసుకుంటావ్ ప్లీజ్ చెప్పు అన్న ఒక వేల stock వీడియోస్ కొంటె website పేరు చెప్పు అన్న ప్లీజ్..... చాలా కష్ట పడుతున్న ఎవరు చెప్పట్లేదు ప్లీజ్ 😢
మాది కోదాడ. చివల్లో.. మీ పిల్లోడి.. మాటలు విని.. కామెంట్ రాస్తున్న. ❤🎉 అభివృద్ధి అవసరం.. అలాగే...రైతు అవసరమే. రైతన్న కు న్యాయం చేస్తే.. చాలు. అంతకంటే రైతన్న వేరే ... ఏమి కోరడు❤🎉
Thank You ModiJi and Nitin Gadkari Ji for your interest in khammam even if our people don't vote you. Hope one day khammamites will realise the importance of BJP
అభివృద్ధి ఓకే కానీ రైతులకు సరైన భూ పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు, Iam one of the victims loose my Land in Kmm to Devarapally Green field High way, Its worth more than 1 Crore before they took, They just paid 27Lakhs, Shame on you Political Leaders and Dirty Politics 👎👎👎
00:48 🤔🤩🤩
Bro trumpet stone pitching chesindhi nene contractor....
@@challanaveenkumarsrinunara4358 wow .Nice work bro...
Can you please post a video on Ramayapatnam Port present status?
సర్ హైదరాబాద్ లో ఉన్న 55km మూసి రివర్ మీద వీడియో తీసి పెట్టండి ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది.
@@challanaveenkumarsrinunara4358 more projects for you👌
పొలాలు ఉండాలి వాటిని పండించే రైతు బాగుండాలి కానీ ఊరికి రాష్ట్రనికి దేశానికీ అభివృద్ధి యంతో అవసరం రోడ్డు ఉంటే పరిశ్రమలు విద్యార్థుల కు ఉద్యోగాలు వస్తాయి 🙏🙏🙏
సూపర్ బ్రో,,, మాది కొడాడ
Excellent coverage. Thank you!
@@sruviews5223 thanks bro 👍🤝
Thanks for showing the roots video I am from kodad 🙏
మీ పాప వాయిస్ సో క్యూట్... మా కుటుంబం నుండి తనకు ఆశీస్సులు.
థాంక్స్ అండి 😍🤩
Modi gariki dhanyavadalu ❤🙏
Any update khammam ring road.
Ponnekal to kuravi road apudu start chystharu.
From arempula village.
Kodada to judcharla highway enthavaraku vachindi chepandi
what a nice ending by your daughter💗
బ్రో వరంగల్ నాగ్‌పూర్ విజయవాడ రోడ్ update ivvu bro😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
good information bro
Good information brother ❤️❤️
When started amaravati to Anantapur express highway
Khammam To kuravi road eppudu start chrstaru sir any idea.
Good info for travellars, Thanks
Maa KHAMMAM ❤❤❤
Ee highway kosam memu 4 kuntala polam icham madhi guvvalagudem
Entha amount icharu bro ?
నీ దగ్గర గుంజుకున్నారు. నీకొచ్చిదేం లేదు 😂
@@sriharshanallagatla1573 one lakh
👃👃🙏🙏
@@GJDestఆయన ఓపెన్ మార్కెట్లో అమ్ముకొంటే ఎక్కువ వస్తాయి కాని రోడ్డుకి ఇచ్చినందున మిగిలిన స్థలం రేట్ 4ఇంతలు పెరుగు తుంది. ఆయన ఒక భారతీయునిగా గర్వపడుతున్నాడు. మీకెందుకు అసూయ.
వీడియో బాగుంది 🌹👌
Super bro మాది గొకినేపల్లి. 🎉🎉🎉
Thnks bro 🤩
super bro maadi Sircilla, mee papa voice chaala bagundi,
Thanks bro
Good ఇన్ఫర్మేషన్ బ్రదర్
Bro machilipatnam port works details చెప్పండి
bro
Bro Bangalore Kadapa Vijayawada Expressway status
Bro Please Explain Chhattisgarh from Sakoli to Telangana mahadevpur parkal connecting Nh 163
Bro pls tell me manchereil to vijayavada green feald haiway present position please
Nice explanation bro🎉
Ni video super Bayya Exlent
🤩😍
పంటపొలాలు నష్టపోతారు మరియు నష్టపరిహారం గిట్టుబాటు ధర ఇవ్వాలి మరియు అభివృద్ధి జరగడమే న్యాయం.....ఎందుకంటె పొలం వేరే చోట purchase cheyyochu కాబట్టి🎉🎉🎉🎉🎉🎉🎉
Fast Fast ga Videos Cheyyandi ..Chala Highways construction lo vunnai AP TS Lo....Like SURAT--CHENNAI, NAGPUR--VIJAYAWADA, RAJAMUNDRY --VIZIANAGARAM, KAKINADA COASTAL ROAD, VIJAYAWADA-- BANGLORE, BANGLORE --CHENNAI, BATTALAPALLI--KRISHNAGIRI Roads
What about near Raghunathpalem, shivaigudem
ఖమ్మం - వరంగల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే స్టేటస్?
2027 completed. Nagpur to vijayawada green field highway .మంచిర్యాల వరంగల్ ఖమ్మం విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే . కంప్లీట్ గా (ఎక్కడ సిటీ కి టచ్ కాదు) 4lane యాక్సెస్ కంట్రోల్ రోడ్డు.
ఖమ్మం టు దేవరపల్లి next year ఏప్రిల్ లోపు కంప్లీట్ అవుతుంది. అలాగే నేట్ ఇయర్ ఏప్రిల్ లోపు దాదాపుగా ఇండియా లొ 10వేల km గ్రీన్ ఫీల్డ్ highway అందుబాటు లోకి రానుంది. 2030కి దాదాపుగా 30000km green field access control road అందుబాటులోకి వస్తుంది. 2047కి 3 లక్షల km గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అందుబాటు లోకి రావాలని నీతి ఆయోగ్ లక్ష్యం పెట్టుకున్నారు.
@@MadhuL-z7q adi maku telusu 5 year back aa icham mem place daniki but adi inka start aa avaledu
@@MadhuL-z7q kmm to - devarapalli inka 1 and half year easy ga patudi. Madi tvr ma degara nunche veltadi adi
Exactly nen ade question aduguthunna bro ni but mana side ravatle ...khammam and andra side matrame vedios chesthunnadu😡😡😡😡😡😡😡
Khammam - kuravi vaipu kooda 4 lane extension unda Leda bro.?
Khammam to M venkatayapalem village 4 Lane Road, M venkatayapalem to kuravi 2 Lane Road
Hi Bro new updates like route alignment and villages and servey numbers about Vijayawada east bypass and ORR pl try to make a video the above requests.
Can you post a video on Ramayapatnam Port present status??
Your son’s voice is very nice and sweet 😊
Thank u sir..Btw, its my daughter 's voice
@@heybrotelugu ఓహ్ మీ చిన్నారికి నా మనపూర్వక ఆశీర్వాదాలు
Very well explained.
You are forgotten Vijayawada Bangalore expressway, work is in progress. Please make some videos on this.
Bro raipur - vizag Express way gurinchi video చేయి
రైల్వే ప్రాజెక్టు ల గురించి వాటి స్టేటస్ గురించి పెట్టండి.
Good video 👌
super excelent ga chupincharu
Thanks 😍
Mitrama Vijayawada -nagpur highway kuda update cheyandi
MANCHIRYAL-- WARANGAL..... WARANGAL--VIJAYAWADA, RAJAMUNDRY--VIJIANAGARAM HIGHWAY Videos Cheyyandi Bro......
Excellent explanation
Glad you liked it
Nice bro 👌🏻
Plane map kavali enty ala bro
అదాని కాంట్రాక్టు.. మరి ఇక్కడి కాంట్రాక్టర్ ల కు... సున్నా
Kodad to Kondaplli 15KM varaku concrete structures including Painampalli Bridge meme chesam bro RSV CPL
Super work bro 👌👌
Please post a video on present statsu of Ramayapatnam Port in Prakasam and Nellore district border
Anna express way ki service roads isthara?
Eh expressway ?
@@heybrotelugu vijaywada nagpur express way anna
@@kommuriharisathyaprasad3591 no service roads
Thank you anna ..thanks kid..
Mitrama khammam to devarapalli high way update cheyandi
Amaravati jungle clearance present update video chai broo
Khammam devarapalli highway update please.....
Will try to cover next week bro...
Will try to cover next week bro...
My village Guvvalagudem
Thanks Modi ji
👌👌😊
జైశ్రీరామ్ సూపర్ గా వివరించారు బైపాస్ రోడ్డు గురించి థాంక్యూ అండి
🤩
Good information
Mitrama alage warangal to khammam kuda updates cheppandi
I am from kodad
Bro khammam devarapalli highway update ivvandi
nice vlog bro
goodjob mdy maadi mdy
అభివృద్ధి కూడా ఉండాలి... ప్రస్తుతం మన దేశంలో పంటలు 90% ఉన్నాయి కానీ మన దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూస్తే 60% చాలు
ఖమ్మం చాల అభివృద్ధి చెందుతుంది
Ow ,What an higway lucky people
Naiduepeta to tirupati highway update ivvu bro
Bro warangal khammam highway latest ditails pettandi
Nagpur highway kooda choopinchandi.
బ్రో వర్క్ మొత్తం కాలే అయిన టోల్ గేట్లు ఓపెన్ చేశార పయనం పెళ్లి దగ్గర బ్రిడ్జి కట్టలేదు అయినా అయినా టోల్గేట్ వసూలు చేస్తారు పూర్తి అయిన తర్వాత టోల్గేట్ ఓపెన్ చేయాలి మరియు నేలకొండపల్లి ఫ్లైఓవర్ ఓపెన్ కాలే దీనికి మీ సమాధానం
Actual ga, completion certificate will be issues by NHAI to contarctor,from that date toll may be collected.
అభివృదీ ముఖ్యం 🎉
ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల గారు ఏ పదవి ఉన్న జిల్లా చుట్టూ అన్ని హైవేలే జై తుమల
అతనిది ఎమీ లేదు అంతా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాం జై బిజెపి
My village gokine palli mudigonda Mandal
Kodada pakkana ramapuram village lo ma relatives unarru bro
I Kodad
I am from khammam
Good Bro
Bro Telangana NH 167K Update pettandi pls
రైతులు బాగుండాలి + అబివృద్ధి ఉండాలి.
జస్ట్ 32 km ఒక్కటే టోల్ ప్లాజా ఉంటది..
Gokinepalli Bro
అన్న నువు no copyright వీడియోస్ ఎలా తీసుకుంటావ్ ప్లీజ్ చెప్పు అన్న ఒక వేల stock వీడియోస్ కొంటె website పేరు చెప్పు అన్న ప్లీజ్..... చాలా కష్ట పడుతున్న ఎవరు చెప్పట్లేదు ప్లీజ్ 😢
మాది కోదాడ. చివల్లో.. మీ పిల్లోడి.. మాటలు విని.. కామెంట్ రాస్తున్న.
❤🎉
అభివృద్ధి అవసరం.. అలాగే...రైతు అవసరమే. రైతన్న కు న్యాయం చేస్తే.. చాలు. అంతకంటే రైతన్న వేరే ... ఏమి కోరడు❤🎉
👌
AADANI KADU SIR CONSTRUCTION CHEYSEYDI POWER MECH PROJECTS LIMITED.AADANI EPC CONTRACTOR POWER MECH EPC SUB CONTRACTOR
Thank You ModiJi and Nitin Gadkari Ji for your interest in khammam even if our people don't vote you.
Hope one day khammamites will realise the importance of BJP
Nelakondapally మాది
Modi ji ❤
Kcr kcr kcr ❤❤❤
తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా చాలా భూమి ఇరిగేషన్ లోకి వచ్చాయి ఈ కొంచెం భూమి పోయినందువల్ల నష్టం లేదు
కోదాడ టౌన్
Kodad 🔥
❤🔥❤️
Nelskondapalli
Gudhimalla🎉🎉🎉
నేలకొండపల్లి before ఎంట్రీ ఇచ్చి ఉంటె బాగుండేది
అభివృద్ధి ఓకే కానీ
రైతులకు సరైన భూ పరిహారం ఇవ్వకుండా
అన్యాయం చేస్తున్నారు,
Iam one of the victims loose my Land in Kmm to Devarapally Green field High way,
Its worth more than 1 Crore before they took,
They just paid 27Lakhs,
Shame on you Political Leaders and Dirty Politics 👎👎👎
ఖమ్మం చుట్టూ హైవే రోడ్స్ నే...
పాలమూరు జిల్లా రాయచూరు నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు వెయ్యాలి గవర్నమెంట్
Khammam Warangal highway