సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు మీరు చేస్తున్న వీడియోస్ మధ్య తరగతి కుటుంబాలకు చాలా దగ్గరవుతున్నారు మీరు వారి కుటుంబంలో భాగస్వాములు అవుతున్నారు కష్టాలను కన్నీటిని ప్రజల్లో చేరవేస్తూ నీకు తోచిన సహాయం చేసి ఇతరులతో సహాయం చేయిస్తూ గొప్ప మనసున్న సుమన్ టీవీ సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు
టాలీవుడ్ అగ్ర హీరోలు 10 మంది కలిసి మనిషికి 10 లక్షలు ఇచ్చిన 1కోటి రూపాయలు అవుతాయి. ఆ డబ్బులతో వెంకట్ అన్న కు ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా ఆరోగ్యంగా అవుతాడు. ఆరోగ్యంగా కోలుకుంటాడు. వెంకట్ అన్నకు (సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీడియా వాళ్ళు హెల్ప్ చేయండి.)🙏🙏
చిరంజీవిగారు బాలయ్యగారు నాగార్జునగారు వెంకటేశగారు మీరు పెద్ద వారు ఇండస్ట్రీకి ఇలాంటివారిని ఆదుకోమని కోర్తున్నాము 🙏🙏గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్ మీరు త్వరలో కొలకోవాలని కోరుకుంటున్నాము
సుమన్ టీవీ వారు కి వందనాలు సార్ మీరు సినిమా వారందరికీ ఈ విషయం తెలియ చేయండి సపోర్ట్ చేయించండి సార్, నేనైతే సినిమా వారి కోసం, సీరియల్ వారికోసం యేసు క్రిస్తు దేవునికి ప్రార్దన ప్రతీ రోజు చేస్తాను, వారు రక్షణ పొందాలి అని ఆరోగ్యం పొందుకోవాలి అని, God bless you బ్రదర్
Adenti andi...pastors...movies asalu chudavadhu antaru 💯 Miru enti sir... Ila unnaru 😂 Yesu vachi Rakshistada 😂 Mundhu maa God's and Goddess nii Thittakunda undamani mee pastors kii chepandi 👍
Iam from భీమవరం, fish వెంకట్ అన్న fan. అన్న దేవుడు ఉన్నాడు నీకు ఆరోగ్యం బాగు పెడుతుoది.సినిమా ఇండస్ట్రీ మీద fish వెంకట్ ని ఆదుకునే భాద్యత ఉంది. From ఆంధ్ర ప్రదేశ్ జై fish వెంకట్ అన్న. మంచి హాస్పిటల్ లో చూపించి, అన్న ఆరోగ్యం ను మెరుగైన వైద్యం సౌకర్యం కల్పించాలని మనవి. ఆత్మాభిమానం గల వ్యక్తి అందువల్ల పాపం ఆయన ఎవరినీ సాయం ఆర్ధిoచ లేక పోతున్నారు. దయచేసి industry పెద్దలు సాయం చేయండి. 🙏🙏
సుమన్ టీవీ చాలా కృతజ్ఞతలు. మీరు ఇంటర్యూ చేసి నప్పటినుచి నేను మూడవసారి చూచినను. వెంకటన్న నీవు చేచిన చినిమంలో నీ యాక్టింగ్ చాలా గొప్పగా చేచినవు. నీకు. నిజాయతి నిన్ను కపడుతుంది నీవు భాద పడకు ఈయెక్క ఇంటర్యూ దార నీకు నీ కుటుంబానికి చాలా మేలు జరుగుతదని ఆ భగవంతుడిని కోరుకుంటూ న్నాను. 🌹🙏🙏
మనందరి ఫిష్ వెంకట్ అన్న ఆ దేవుడికి కోరుకుంటున్నాను ఫిష్ వెంకట్ anna బాగుండాలనిp చిరంజీవి గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఫిష్ వెంకట్ అన్న కి సాయం చేయాలని కోరుకుంటున్నాను ❤❤❤
Yem comment cheyali Ani artham kavatam ledu. Suman TV anchor Roshan sir valla illanti good Film actors ni search chesi vallani kalasi maatladi valla kashtalu telusu koni help chestunnaru . Hats off sir. Manchi actor ni Ila chustamu Ani anukoledu. Dabbu pettu koni yem chestaru. Illanti vallaki help cheste andariki baaguntundi. Plzzz help cheyandi.
సుమన్ టివి యాజమాన్యానికి మా నమస్కారములు, చాలా సంవత్సరములుగా మా గ్రామంలో త్రాగునీటి కోసం మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాకు కుళాయి వాటర్ వస్తుంది కానీ కటిక ఉప్పు నీరు కుళాయి ద్వారా వస్తుంది. ఈ నీళ్లు వలన మేము ఎన్నో అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సుమన్ టివి ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీరు అందిస్తున్న సేవలు చూస్తున్నాం. మీరు మా గ్రామానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో ఒకసారి మాట్లాడితే మా సమస్యలు సుమన్ టివి ఛానల్ ద్వారా అధికారులకు చేరుతుందని మా ఆకాంక్ష. 🙏🙏🙏
Really so sad 😢 elanti actors ki help cheyandi please.. Na childhood nunchi chustuna.. hero's to connect ayi help chepiyandi.. poor actor but super acting sir
Hi Venkatesh Anna🙏 God Bless You For Speedy Recovery And Stay Blessed Always And Healthy We Really Enjoy Your Acting In Every Movies And Want You To Be Back In The Movies Soon 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
అన్న మీ లాంటి వారికి ఇల్లా అవ్వడం చాలా భాదకరం. అన్న మీడియా ముందుకు రండి అన్న. రిక్వెస్ట్ అడగండి అన్న మీకు హెల్ప్ చేస్తాం. తప్పక మీకు తెలియని అభిమానులు ఉంటారు అన్న
Dear Venkat!Don't worry. నీవు బాగుంటావు.నా sincere suggestion మంచి హోమియో డాక్టర్ని కలువు.తక్కువ ఖర్చుతో అన్ని complications పోయి normal health వస్తుంది.money కూడా పంపుతాను.All the best!
Sir....Dr.Attaullah khan... పదో తారీకు నుండి 15వ తారీకు వరకు జల్పల్లి ( పహాడీ షరీఫ్)కి వస్తా ఉంటారు... అక్కడికి వెళ్తే 100% తక్కువ అవుతుంది చాలామందికి... చాలా దూరం నుండి వస్తున్నారు పేషెంట్లు... ఒకసారి విసిట్ చేయగలరు.. డయాలసిస్ లో ఉన్న పేషెంట్లు చాలామందికి తగ్గింది..
Vadu asalu help cheyadu 💯 Varadhalu vachina... Hud - Hud Toofan vachina Re. 1 ivvadu Ravi Teja gadu 😡 Vikramarkudu kadhu - Vakramarkudu ( No help at all) 😣
I am from solapur maharashtra, I like fish venkatesh Anna acting,Sir, very sad for us like this great actor now in this situation, I pray to god for good health 🙏🙏 one more thing for Anna Switzerland stem cell work
Me also same problem facing going to nims hospital 😢 regular checkup .me doing peritoneal dialysis daily 3times in home . From 2years onwards.facing lot of problems like eating, sleeping,
సుమన్ టీవీ యాజమాన్యం వరకే ఫిష్ వెంకటేశ్వర్ గారికి నా మనవి, మీరు వెంకటేష్ గారిని దయచేసి పరిగి మండలం బసిరెడ్డిపల్లి కృష్ణయ్య క్షేత్రానికి తీసుకువెళ్లండి. ఆయన అతి తక్కువ ఖర్చుతో ఆయన కాళ్లు బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇది మీరు వెంకటేష్ గారికి తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. NMR Naga Babu
Fish venkat oka natural comedian..srilakhshmi gaari laga.simple ga unna chota ne dialogues cheptharu..aa dialogue tone ne comedy anpisthadhi.. Ekkuva body language undadhu.. Manchi vallake kastalu..karma siddhantham emo anpisthundhi..
Movie artist ki oka unit undhi kabatti Ala cheyili adhi union powers, and rules, alage andharikosam😂 alochincli , Endhukante Ela chala mandhi unaru .example book Binding work making Valla kosam kuda cheyandi 📓📖📖✒️🖋🖊🖌🙏🙏🙏
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ అన్న ఒక జూనియర్ ఆర్టిస్టు ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు ఆయనను ఆదుకునే బాధ్యత సీనియర్ హీరోలు చిరంజీవి గారు నాగార్జున ,బాలయ్య , పెద్ద హీరోలు అందరూ ఆదుకుని మరి ఇలాగా జూనియర్ ఆర్టిస్ట్ కు కష్టం నష్టం జరిగినప్పుడు ఇండస్ట్రీలో బాగా ఉన్నవారు ఆదుకుని వారిని మామూలు మనిషినీ చేయాలి అది మనిషి కనీస ధర్మంగా భావించాలి ఈ సమాజంలో సంపద అంతా కూడా ఎవరు సృష్టించారు .ఈభూమ్మీదకు వచ్చిన తర్వాతే సంపాదించింది. అన్న జూనియర్ ఆర్టిస్టు చాలా సినిమాలు చేశాడు మీకు చేతులు వాదోడు ఉన్నాడు ఇండస్ట్రీని కవ్వించాడు. వీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఫిష్ వెంకట్ అన్నకు సంఘీభావంగా ఆయన ను బాగు చేస్తారు అని విజ్ఞప్తి చేస్తున్నాను
Ayya idhi more than 100000 people choostaru. Manam andaram minimum 10 rs vesina 10lakhs avutundi. darshan garu please share venkat gari number. We can do this every month..
Nenu dayara market lone unta, anna ni roju chustha. Nijanga film industry support cheyyali ilanti vaalani. Ippudu industry etlaindhi ante business okkati kavali. Mari appatlo gems junior actors masthu business chesaru. Ippudu galiki odhilesaru. Crores lo record kottali and ilanti vaalaki support kuda cheyyali.
Venkatesh Mangilipalli
A/c no : 866010110001360
IFSC Code : BKID0008660
Branch : Film Nagar
transferred amount
money transfer failing in phone pay
Ahh yess avunuu
Phone phi nambar pampandi mi name tho
@@rlmadhu4:09
సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు మీరు చేస్తున్న వీడియోస్ మధ్య తరగతి కుటుంబాలకు చాలా దగ్గరవుతున్నారు మీరు వారి కుటుంబంలో భాగస్వాములు అవుతున్నారు కష్టాలను కన్నీటిని ప్రజల్లో చేరవేస్తూ నీకు తోచిన సహాయం చేసి ఇతరులతో సహాయం చేయిస్తూ గొప్ప మనసున్న సుమన్ టీవీ సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు
ఇంత సంపాదన ఉంటది మన తెలుగు అగ్ర హీరోలకు ఇలాంటి వాళ్లను ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
రోషన్ అన్న మీరు మంచి సహాయం చేసారు వెంకట్ అన్న ఆరోగ్యం మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాం
ప్రభాస్ సార్ సాయం సార్ 😢ప్లీస్ వెంకట్ అన్నకు
టాలీవుడ్ అగ్ర హీరోలు 10 మంది కలిసి మనిషికి 10 లక్షలు ఇచ్చిన 1కోటి రూపాయలు అవుతాయి. ఆ డబ్బులతో వెంకట్ అన్న కు ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా ఆరోగ్యంగా అవుతాడు. ఆరోగ్యంగా కోలుకుంటాడు. వెంకట్ అన్నకు (సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మీడియా వాళ్ళు హెల్ప్ చేయండి.)🙏🙏
Yes
చిరంజీవిగారు బాలయ్యగారు నాగార్జునగారు వెంకటేశగారు మీరు పెద్ద వారు ఇండస్ట్రీకి ఇలాంటివారిని ఆదుకోమని కోర్తున్నాము 🙏🙏గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్ మీరు త్వరలో కొలకోవాలని కోరుకుంటున్నాము
మంచోనికే కష్టాలు ఎక్కువ కానీ అవి కొద్ది రోజులు మాత్రమే ఫిష్ వెంకట్ అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ఒక అభిమాని 🎉🎉
చిరంజీవి గారు వెంకట్ అన్న కు సహాయం చేయండి సార్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Please evarni demand,command , request cheyakandi., vaallaki anni telusu. Vaallu dhayaahrudhayulu👍
Cheysharu bro
@@srikanthnaidubirre1032 👍ఓకే బ్రో
Roshan గారు సామాన్య ప్రజలను ఇంటర్వ్యూ చేయండి ఎంతో మంది ఇల కష్టాల్లో ఉన్నారు వెంకట్ అన్నా my allah blees you 😢☝️🤲
సుమన్ టీవీ వారు కి వందనాలు సార్ మీరు సినిమా వారందరికీ ఈ విషయం తెలియ చేయండి సపోర్ట్ చేయించండి సార్, నేనైతే సినిమా వారి కోసం, సీరియల్ వారికోసం యేసు క్రిస్తు దేవునికి ప్రార్దన ప్రతీ రోజు చేస్తాను, వారు రక్షణ పొందాలి అని ఆరోగ్యం పొందుకోవాలి అని, God bless you బ్రదర్
🙏🙏🙏
Adenti andi...pastors...movies asalu chudavadhu antaru 💯
Miru enti sir... Ila unnaru 😂
Yesu vachi Rakshistada 😂
Mundhu maa God's and Goddess nii Thittakunda undamani mee pastors kii chepandi 👍
ఆ భగవంతుడు మీకు చల్లగా చూడాలి అన్న
Iam from భీమవరం, fish వెంకట్ అన్న fan. అన్న దేవుడు ఉన్నాడు నీకు ఆరోగ్యం బాగు
పెడుతుoది.సినిమా ఇండస్ట్రీ మీద fish వెంకట్ ని ఆదుకునే భాద్యత ఉంది. From ఆంధ్ర ప్రదేశ్ జై fish వెంకట్ అన్న.
మంచి హాస్పిటల్ లో చూపించి,
అన్న ఆరోగ్యం ను మెరుగైన వైద్యం సౌకర్యం కల్పించాలని మనవి. ఆత్మాభిమానం గల వ్యక్తి అందువల్ల పాపం ఆయన ఎవరినీ సాయం ఆర్ధిoచ లేక
పోతున్నారు.
దయచేసి industry పెద్దలు సాయం చేయండి. 🙏🙏
వెంకట్ అన్న నీ కాపాడిన వారు నిజమైన హీరోలు
ఇప్పుడు ఖరీదైన కార్లు. Phones వాడే జూనియర్ ఆర్టిస్టు కి గుణ పాఠం ఇది...
Fish Venkat Anna Abhimanulu Like cheyyandi ❤
సుమన్ టీవీ చాలా కృతజ్ఞతలు. మీరు ఇంటర్యూ చేసి నప్పటినుచి నేను మూడవసారి చూచినను. వెంకటన్న నీవు చేచిన చినిమంలో నీ యాక్టింగ్ చాలా గొప్పగా చేచినవు. నీకు. నిజాయతి నిన్ను కపడుతుంది నీవు భాద పడకు ఈయెక్క ఇంటర్యూ దార నీకు నీ కుటుంబానికి చాలా మేలు జరుగుతదని ఆ భగవంతుడిని కోరుకుంటూ న్నాను. 🌹🙏🙏
మనందరి ఫిష్ వెంకట్ అన్న ఆ దేవుడికి కోరుకుంటున్నాను ఫిష్ వెంకట్ anna బాగుండాలనిp చిరంజీవి గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఫిష్ వెంకట్ అన్న కి సాయం చేయాలని కోరుకుంటున్నాను ❤❤❤
U are helping so beautiful and excellent service ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Fishవెంకట్ గారికి నెను chala bada పాడుతూ వున్నము మీకు ietuvantti సమాయములో roshan Nuvvu కాపడలి
Real hero roshan hatsoff👏👏
Good interview Roshan garu for doing help
Yem comment cheyali Ani artham kavatam ledu. Suman TV anchor Roshan sir valla illanti good Film actors ni search chesi vallani kalasi maatladi valla kashtalu telusu koni help chestunnaru . Hats off sir. Manchi actor ni Ila chustamu Ani anukoledu. Dabbu pettu koni yem chestaru. Illanti vallaki help cheste andariki baaguntundi. Plzzz help cheyandi.
సుమన్ టివి యాజమాన్యానికి మా నమస్కారములు,
చాలా సంవత్సరములుగా మా గ్రామంలో త్రాగునీటి కోసం మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాకు కుళాయి వాటర్ వస్తుంది కానీ కటిక ఉప్పు నీరు కుళాయి ద్వారా వస్తుంది. ఈ నీళ్లు వలన మేము ఎన్నో అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సుమన్ టివి ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మీరు అందిస్తున్న సేవలు చూస్తున్నాం. మీరు మా గ్రామానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో ఒకసారి మాట్లాడితే మా సమస్యలు సుమన్ టివి ఛానల్ ద్వారా అధికారులకు చేరుతుందని మా ఆకాంక్ష. 🙏🙏🙏
Roshan bro, maalli anna ku health baagu ayyaaka, evarevaru emanna saayam chesaru ai inko video theesi pettu bro.. thank you.
Good job by Suman tv and Roshan
Roshan Garu tq sir
Chiranjeevi sir. Apollo lo help ceyandi plz .🎉
Really so sad 😢 elanti actors ki help cheyandi please.. Na childhood nunchi chustuna.. hero's to connect ayi help chepiyandi.. poor actor but super acting sir
Hi Venkatesh Anna🙏
God Bless You For Speedy Recovery And Stay Blessed Always And Healthy
We Really Enjoy Your Acting In Every Movies And Want You To Be Back In The Movies Soon
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Good job suman studios 👏👏
చిరంజీవి అన్నా ఇతనికి సహాయం చేయండి ప్లీజ్
చిరంజీవి చాలా మందికి చేసారు.ప్రభాస్ waste fellow
Ratvitheja help cheyadu...
Roshan you are great human being. God bless you
Thanks Roshangaru
ఇంత మంది కామెంట్ పెట్టినారు ఇందులో ఎంత మంది ఫోన్ పే చేసారు నిజం చెప్పండి.
Suman TV salute
ప్రభాస్ సార్ సాయం సార్ ప్లీస్ వెంకట్ అన్నకు
వెంకటేష్ అన్నా
అన్న మీ లాంటి వారికి ఇల్లా అవ్వడం చాలా భాదకరం. అన్న మీడియా ముందుకు రండి అన్న. రిక్వెస్ట్ అడగండి అన్న మీకు హెల్ప్ చేస్తాం. తప్పక మీకు తెలియని అభిమానులు ఉంటారు అన్న
Thank you Roshan sir
Good Roshan 💐💐
Roshan anna please spread news to cinema industry
Dear Venkat!Don't worry. నీవు బాగుంటావు.నా sincere suggestion మంచి హోమియో డాక్టర్ని కలువు.తక్కువ ఖర్చుతో అన్ని complications పోయి normal health వస్తుంది.money కూడా పంపుతాను.All the best!
Pavan sir Deputy CM garu ki Request helped Suman t v
Good job roshan anna
Good work roshan garu keep doing
Suman tv ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉god blessings all ways with u roshen bro❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you venkat Garu. God is Great. Please pray for God. All the best
Roshan gariki 🙏🏻🙏🏻
Raviteja + fish Venkat combo 👌
Sir....Dr.Attaullah khan... పదో తారీకు నుండి 15వ తారీకు వరకు జల్పల్లి ( పహాడీ షరీఫ్)కి వస్తా ఉంటారు... అక్కడికి వెళ్తే 100% తక్కువ అవుతుంది చాలామందికి... చాలా దూరం నుండి వస్తున్నారు పేషెంట్లు... ఒకసారి విసిట్ చేయగలరు.. డయాలసిస్ లో ఉన్న పేషెంట్లు చాలామందికి తగ్గింది..
God bless you anna 🙏🙏🙏
Get well soon sir🎉🎉🎉🎉🎉
రవితేజ ఆదుకో అన్న
Vadu asalu help cheyadu 💯
Varadhalu vachina... Hud - Hud Toofan vachina Re. 1 ivvadu Ravi Teja gadu 😡
Vikramarkudu kadhu - Vakramarkudu ( No help at all) 😣
అందుకే హెల్త్ ఇన్సురెన్స్.పాలసీ తీసుకోవాలి😢
Good job anna
I am from solapur maharashtra, I like fish venkatesh Anna acting,Sir, very sad for us like this great actor now in this situation, I pray to god for good health 🙏🙏 one more thing for Anna Switzerland stem cell work
So sad😢😢😢
Roshan gaaru ,🎉mee manasu venna
100% meku bagavuthundi millets vdithe
❤Roshan
చిరంజీవి గారు వెంకట్ అన్న కు సహాయం చేయండి సార్ 👃👃👃👃👃👃
Srihari ❤❤❤
Me also same problem facing going to nims hospital 😢 regular checkup .me doing peritoneal dialysis daily 3times in home . From 2years onwards.facing lot of problems like eating, sleeping,
Nenu 3. thousand rupees phone pay chasa
ప్లీజ్ హెల్ప్ మీ ఇండస్ట్రీ
Plzzz help guys...venkat uncle is pure geniune person I seen him personally..help how much you can do🙏
సినిమా ఇండస్ట్రీ మా అసోసియేషన్ మంచు విష్ణువర్ధన్ బాబు మా ఫిష్ వెంకట్ అన్న నా ఆదుకోండి దయచేసి
వీరమాచనేని గారికి రెఫెర్ చెయ్యండి. ఆయన బాగు చేస్తారు.
Apollo hospital vaaru Ramcharan dwara treatment yistey kontha happy
సుమన్ టీవీ యాజమాన్యం వరకే ఫిష్ వెంకటేశ్వర్ గారికి నా మనవి, మీరు వెంకటేష్ గారిని దయచేసి పరిగి మండలం బసిరెడ్డిపల్లి కృష్ణయ్య క్షేత్రానికి తీసుకువెళ్లండి. ఆయన అతి తక్కువ ఖర్చుతో ఆయన కాళ్లు బాగు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఇది మీరు వెంకటేష్ గారికి తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. NMR Naga Babu
సుమన్ టీవీ ఛానెల్ వారికి జమాల్ ఖాన్ గురించి తెలుసు కదా అన్న గారికి చెప్పండి
వెళ్ళండి anna
అన్న ని మూవీస్ కి నేను పెద్ద అభిమానిని
Roshan you are genuine
లారెన్స్ కు తెలియజేయడయ్య మంచి చేస్తాడు
God bless your Venkat garu
❤s tv ❤❤
ప్రతి ఒక్కరి health insurance policy లు 25 లక్షలకు తగ్గకుండా చిన్న వయస్సులోనే తీసుకోవాలి. ఇది ఈయన జీవితం నేర్పిన పాఠం.
Suman TV 👌
Venkatesh Anna Definitely I Will Send The Money Through PhonePay🙏GET WELL SOON ANNA✌️💙GOD🙏BLESS YOU AND STAY STRONG🤗
Fish venkat oka natural comedian..srilakhshmi gaari laga.simple ga unna chota ne dialogues cheptharu..aa dialogue tone ne comedy anpisthadhi..
Ekkuva body language undadhu..
Manchi vallake kastalu..karma siddhantham emo anpisthundhi..
Camady brand ambassidor Pish Venkat.
ఇలాంటి కమిడియన్ మనకు మళ్ళీ దొరకరు వెంకట్ లాంటి వాళ్ళు
E vishayam chiranjeevi sir varaku tiskoni velandi Roshan garu please I request you Anna 🙏
Jai hind jai bharat keep smiling forever and healthy life
చిరంజీవి గారు పొన్నాంబళ్లం కి లైఫ్ ఇచ్చారు. వెంకట్ గారిని ఆదుకోండి.
ప్లీజ్ సర్ 🙏
చిరంజీవి గారు పిష్ వెంకటేష్ గారికీ సహాయం చెయ్యండి సార్
పెదహీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ వెంకట్ అన్నగారిని ఆదుకోవాలని కోరుతున్నాను 🙏
Fish venkatanna you will be ok again I want to see you in films
Movie artist ki oka unit undhi kabatti Ala cheyili adhi union powers, and rules, alage andharikosam😂 alochincli ,
Endhukante Ela chala mandhi unaru .example book Binding work making Valla kosam kuda cheyandi 📓📖📖✒️🖋🖊🖌🙏🙏🙏
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ అన్న ఒక జూనియర్ ఆర్టిస్టు ఆయన అనారోగ్యం బారిన పడ్డాడు ఆయనను ఆదుకునే బాధ్యత సీనియర్ హీరోలు చిరంజీవి గారు నాగార్జున ,బాలయ్య , పెద్ద హీరోలు అందరూ ఆదుకుని మరి ఇలాగా జూనియర్ ఆర్టిస్ట్ కు కష్టం నష్టం జరిగినప్పుడు ఇండస్ట్రీలో బాగా ఉన్నవారు ఆదుకుని వారిని మామూలు మనిషినీ చేయాలి అది మనిషి కనీస ధర్మంగా భావించాలి ఈ సమాజంలో సంపద అంతా కూడా ఎవరు సృష్టించారు .ఈభూమ్మీదకు వచ్చిన తర్వాతే సంపాదించింది. అన్న జూనియర్ ఆర్టిస్టు చాలా సినిమాలు చేశాడు మీకు చేతులు వాదోడు ఉన్నాడు ఇండస్ట్రీని కవ్వించాడు. వీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఫిష్ వెంకట్ అన్నకు సంఘీభావంగా ఆయన ను బాగు చేస్తారు అని విజ్ఞప్తి చేస్తున్నాను
God bless you
tomuch sir
Ayya idhi more than 100000 people choostaru. Manam andaram minimum 10 rs vesina 10lakhs avutundi. darshan garu please share venkat gari number. We can do this every month..
ఆమెన్ 🙏🙏🙏ఆమెన్
Nenu dayara market lone unta, anna ni roju chustha. Nijanga film industry support cheyyali ilanti vaalani. Ippudu industry etlaindhi ante business okkati kavali. Mari appatlo gems junior actors masthu business chesaru. Ippudu galiki odhilesaru. Crores lo record kottali and ilanti vaalaki support kuda cheyyali.
మన తెలుగు ప్రజలు మనిషికి ఒక్క రూపాయ ఇచ్చిన కోట్లు అవుతాయి అన్న ప్రతి ఒక్కరం సహాయం చేద్దాం అన్నను మళ్ళీ స్క్రీన్ మీద చూద్దాం
Hello @sumantv gpay,upi payment fail avutindi,can you provide bank account to do direct desposit.
Suman tv varuki na mata ma ramcharan annayya ki inform chyandi appollo lo treatment cheyiataru🙏🥹❤
అన్నగారు భద్రాచలం లో డాక్టర్ జమాల్ ఖాన్ దగ్గర కి వెళ్ళండి తక్కువ ఖర్చు తో బాగావుతారు