I don't think police inefficiency Because these are nearly thousands people's how 10 to 15 people can handle these people.. I understand your statement But I think stupidity of people
Revathi garu chanipovadam chala badhakaram kani police vallu kuda monna gurukula lo students ki food poision ayina valla gurinchi e Tg police lu emaina action thiskunnara govarnament ni prasnichara
Appudu badha ledu endukantey avi pranalu kaadu kada...appudu matram haayiga padukunnaru. Govt em chepthey adhi chestaru...pillala gurinchi kadu Allu Arjun ni addu pettukuni ee incidents anntini divert cheydam important ippudu CM ki. CM brothers valla ex surpanch garu suicide cheskunnaru ani oka incident bayatiki vachindi...mari ivanni divert cheyyakapothey ela.
1వారం క్రితం కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ పాఠశాలలో 40మంది విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వల్ల ఒక అమ్మాయి శైలజ చనిపోయింది వల్లా గురించి మాట్లాడాడు అన్నా
WOW.. WOW.... JUST WOW!!!!! It seems this is the Biggest Issue in the state right now........... No wonder India still remains a developing country and will alwasy be a developing country..............
@@janmabhumisarasida2296 political rally main road meda jarugutai adi kuda with permission, sandulo only few people pracham ki ostaru mainly local leaders without any bouncers.
The real reason for this unforgettable tradegy is the madness of people towards the movie and heroes.. everyone is responsible.. blaming is common in these type of incidents..it is the responsibility of each And every one to act carefully during these type of events.. its good to keep ones composure while getting entertained or seeing a famous person no need to get exited..
Swamy 11:35 ki kdu 12:05 ki Allu Arjun bayatiki vacharu... And main point okkati vadilesaru... AA upper balcony vellina tharavatha enka avvaruu rakunda gates close cheyincharu... So upper balcony ki vella valisina audience kuda lower balcony nuchi valladam valla lower balcony lo thokislata jarigindhii appude ravathi garu chanipoyaru😢
అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంతగా మాట్లాడాలసిన అవసరం లేదు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిషన్ ఐ చనిపోయిన పిల్లల గురించి మాట్లాడితే బాగుండు జై రేవంత్...
Swami.... రేవంత్ రెడ్డి గారు... కోట్ల రూపాయల.. నోట్ల కట్టల తో... కెమెరా కి.. అడ్డంగా... దొరికిపోయిన.. వీడియో మీద కూడా.... కుదిరితే.. ఒక ఎపిసోడ్ చేయండి.. స్వామి.... జై తెలంగాణా 🙏
ముత్యాలమ్మ ఆలయం గుడి, అమ్మవారి విగ్రహం ధ్వంసం విషయంలో ఈ పోలీస్ టీం ఎక్కడ ఉంది ? రేవంత్ గారెక్కడ ? 15 ని.లు సమయం ఇస్తే హిందువుల ను లేకుండా చేస్తా అన్న ఒవైసీ ని ఏం చేశారు ఈ పోలీస్ టీం ? పోలీస్ టీం నిజాయితీగా, ఖచ్చితంగా అందరి విషయంలోనూ పనిచేయటం ముఖ్యం. అంతేగానీ 24 గంటలూ పనిచేయటం కాదు.
orey akkada takkisalata valla chani poledu, asphyxia antaru medical term oxygen andaka povadam valla chanipoyaru anduke son coma(brain ki oxygen andakapovadam valla) lo unnadu, chala sarlu busses lo kuda jarigindi due to too many people.
Hii Anna... Iam big fan of your confidence... In your voice, content 👌🏼👌🏼👌🏼... మీ మాటలు వింటూ లైక్ 👍🏼 చెయ్యడం మర్చిపోతున్న... Vedio lo అది కూడా ఒకసారి గుర్తుచ్చెయ్యండి....☺️☺️
అల్లుఅర్జున్ 💯 రైట్. ఇది దురదరుష్టంగా జరిగింది. ఎవ్వరు అనుకుంటారు ఆలా జరుగుతుంది అని. ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఇష్టం ఉన్న ప్లేస్ లోకి వెళ్తారు గా....
Annam lo uppeskoni tine prathodiki Mee Valle tappu ante kopam ravali..alantidhi police dress veskonunnodni Mee negligence Valle ee tappu ante(government mothanni annantlu idhi) ee matram detailed analysis cheyyali..tappenti?
పోలిస్ డిపార్ట్మెంట్ కి ఒకటే ప్రశ్న ...అల్లు అర్జున్ కి థియేటర్ కి రావడానికి అనుమతి ఇవ్వలేదు అంటున్నారు కధ... అప్పుడు రోడ్ మధ్యలోనే థియేటర్ కి రాకుండానే వెనక్కి పంపించేయాలి కదా? ఎందుకని వెనక్కి పంపకుండా గేట్లు తీసి మరి స్వాగతం పలికారు... నాటకాలు చేయకుండా తిన్నగా జవాబివ్వండి... ఇదే అత్యుత్సాహం భైంసా ఘటనలో ఎందుకు చూపించలేకపోయారు... ఈ పొలిటికల్ డ్రామాలేంటి... చనిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి వున్నా కూడా... నిజం నిష్ఠూరంగానే వున్నా ప్రశ్నించాలి.. తప్పదు..
ఈ కేసు లొ మొత్తం తెలంగాణ గవర్నమెంట్ మరియ రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం కలిసి ఇంత అతి ఉచ్చాహం తొ పని చేస్తుంది .. కాని ఇదే ఉచ్చాహం మిగిలిన కేసులలో ఎందుకు చూపించారు. అదే తెలంగాణ లొ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని విరగొట్టినప్పుడు అంతే కాకుండా ఇంకా చాలా గుడిలలో విగ్రహాలని ద్వంశం చేశారు .. ఇప్పటివరకు ఏమి యాక్షన్ లేధు .. ఎందుకు? యాక్షన్ తీసుకోవాలి అని దర్నా చేస్తే, అదే పోలీసులు హిందువలని రక్తాలు వచ్చి చచ్చేలా కొట్టారు.. ఎందుకు ?? Hydra పేరుతో సాధారణ ప్రజల ఇల్లని నోటీసులు లేకుండ కూల్చారు కాని so called రాజకీయ నాయకుల colleges మరియు properties మాత్రం అసలు తకలేదు.. ఎందుకు??
ఈ స్వామి ఇంతవరకు అల్లు అర్జున్ నీ ఒక్క మాట అనలేదు... బోయిస్డ్ గా చెప్తున్నాడు అనిపిస్తుంది. పర్మిషన్ ఉన్నదా లేదా అని తెలుస్కోవలసిన బాధ్యత అల్లు అర్జున్ కి మరియు వాళ్ల టీం కి లేదా.?
Political game lo Allu Arjun irukkunnaadu burra unnodu evadainaa Allu Arjun ni support chestaaru...tdp supporters pawala fans and revanth manushulu maatrame Arjun ni support cheyaru.. Note: Nenu evariki fanism cheyadam ledhu
Wrong information given by police time 9:45pm wrong time they are showing I was there when Allu Arjun come to sandhya theatre..Allu Arjun come to theatre at 10:15pm
Ok then go to police station and say wat happened exactly,,,,Dude guddhamooskoni undu guddhaladhammuntey nee Athu kosam poi cheppu em jargindho na Sullila Allu Army anta eda undhi army thoo me pek pookla sulli ,,,reply ee ra question answers ivvandra meeru
Allu Arjun anavasaranga complicated chesukunnadu. Pressmeet ivvakunda undalsindi. First of all - theatre ki ravadam ok kani akkada public expected kante ekkuva chusi appudu situation batti decision teesukoni venakki vellipovalsindi. Appudu situation control ki vachedi. Oka pranam poyedi kaadu. Eppudina according to situation batti decision teesukovali
Incident happen because of the negligence of theater, alluarjun and the government. We cannot bring back the life, but instead of finding a solution Government is dragging the issue day by day.. I feel its just to divert the main issues being faced by public because of hydra, farmer issues etc etc..
Aye Jude swami...Mee matalu valla chala telskovali youth n others, like matlade vidhanam adi professionalga,personal life lo kuda manalni adi portrait chestadi ani. thanks for valuable words which are useful tips
ముందు జనాలు హీరో ని కానీ ఎవరైనా సెలబ్రిటీ ని కానీ చూస్తే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం మానుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడూ. అసలు చుట్టు పక్కల ఎవరున్నారు, ఎలా ఉన్నారు అన్న స్పృహ కోల్పోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి మరి.
ఇదే రేవంత్ రెడ్డి దేవర సినిమాకు టికెట్ రేటు పెంచే అవకాశం ఇచ్చాడు పుష్ప 2 సినిమాకి కూడా పెంచుకొనిచ్చాడు ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి చెడ్డవాడా.
18% జిఎస్టి వస్తుంది నిజమ కానీ ఉన్నట్టుండి సినీ పెద్దలంతా నిర్మాతలు రేవంత్ రెడ్డిని చెడ్డవాడు అని పోస్ట్లు పెట్టేస్తున్నారు అది తప్పు కదాే@@yaswanthr9047
మీరు చాలా బాగా చెప్పారు.., అసలు అర్ధం కానిది ఏమిటి అంటే.. తొక్కిస లాట జరిగినప్పుడు వారికీ కాలికి ఒకరు తగిలారు అంటే...ఎవరు హెల్ప్ చెయ్యలేకపోయారు కానీ.., ఇలా ఏమి తెలియని వారిలా మాట్లాడటం.. ఒకరిని నిందించటం అలవాటు అయిపోయింది 🥹 ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరు
Hello sir, my only question is if there is no official permission then and there itself if police said to allu arjun there is no proper permission so please go back antey then and there issue will resolved
Nenu Anni videos chusaa.. swamivi Anni baised ga vunnayi.... 😢 allu arjun ki support chestunnaru... edhi janalaki ardham aythaledu...swami cheppadhi correct ani likes isthunnaru...😢 e swami simply Cash out cheskunadu trending topics .. adhi kuda no justice biased Anni videos
కరోనా వైరస్ ల ఫ్యాన్ వైరస్ కూడా చాలా డేంజర్ ఒక మనిషిని మితిమీరి ఆరాధించటం అనేది హిట్లర్ లాంటి వారిని సమాజం లో తయారు చేస్తుంది మన దేశం లో కూడా ఈ వైరస్ తాలూకా symptoms vunnai
videos are pretty informative and well analyzed. However, I feel thumbnails are gearing slowly towards misleading/conjecture baits. In that, AA isn’t arrested, but thumbnails pointing arrested again is sorta misleading thumbnail - just a friendly observation for future - goodluck
ఒకవేళ రూల్స్ అతిక్రమించాడని బలమైన ఆధారాలు లభిస్తే మళ్ళీ అరెస్టు ఖాయం! కేసు పకడ్బందీగా ఉంది! A1-A10: theater management/staff A11: Allu Arjun A12: bouncers నాకు తెలిసిన నేరాలు: ట్రాఫక్ రూల్స్ ఉల్లంఘన! శాంతిభద్రతలకు విఘాతం! పౌరుల మరణానికి కారకులు! పౌరుల గాయాలకు కారకులు! పౌరులపై దాడి! ప్రేక్షకులకు అసౌకర్యం! ఇంకా పోలీసులకు ఎక్కువ తెలుసు! వారికి అన్ని సోర్స్ నుండి సమాచారం ఉంటుంది!!
పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి తన కుటుంబానికి అన్ని విధాలుగా బాధ్యత తీసుకుంటే సరిపోతుంది... అల్లు అర్జున్ కావాలని చేసింది కాదు కాబట్టి ఈ విషయాన్నీ excuse చేస్తే అయిపోతుంది.. తన కారణంగా తన అభిమాన హీరోకి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందా అని రేవతి ఆత్మ కూడా శాంతించదు..తెలంగాణలో ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.. అభంశుభం తెలియని గురుకుల విద్యార్థుల ప్రాణాలు పోయాయి ఆ తల్లిదండ్రుల కడుపుకోత గురించి కాస్త ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు 🙏🙏
Is hyderabad police right is releasing the 9 minute video to the public?
Yes
Super anna
Yeah
❤
Yes
నిజం గా ఈ పోలీసులు అన్ని విషయాలలో ఇలా పని చేస్తే దండేసి దండం పెడతాను లంచాలు తీసుకోకుండా , ప్రతి సమస్యను పరిష్కరిస్తే❤
💯
Yes
Adi avadhamma 😂😂
adi jaragadu ippudu ee issue lo andaridi tappu undi, so evari version lo varu nadi tappu ledu nadi tappu ledu antunaru burdajallukovadatam ,
Yes definitely 💯
Issue in simple words - AA overaction + CM
over reaction + police inefficiency + audience stupidity 👍
U r in over thinking 😂
Reality@@vigneshwarreddy9762
I don't think police inefficiency
Because these are nearly thousands people's how 10 to 15 people can handle these people..
I understand your statement
But I think stupidity of people
Theatre commucation marchipoyav , sagam sagam thelsukoni matladakandi
+ zandu balm free
Revathi garu chanipovadam chala badhakaram kani police vallu kuda monna gurukula lo students ki food poision ayina valla gurinchi e Tg police lu emaina action thiskunnara govarnament ni prasnichara
Appudu badha ledu endukantey avi pranalu kaadu kada...appudu matram haayiga padukunnaru. Govt em chepthey adhi chestaru...pillala gurinchi kadu Allu Arjun ni addu pettukuni ee incidents anntini divert cheydam important ippudu CM ki. CM brothers valla ex surpanch garu suicide cheskunnaru ani oka incident bayatiki vachindi...mari ivanni divert cheyyakapothey ela.
Ante appudu theesukoledhani ippudu theesukokudadha weldone humanity needed
So ippudu aa ni arrestchesaru kabatti neeku past vo Anni gutlethu vachesai sudden ga desa bhaktudu vi ayyipoav shame on u
Inni cars a janam loki avasarama
మంచి ప్రశ్న వేసారు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళకు కూడా ఒక కోటి రూపాయిలు ఇవ్వాలి
1వారం క్రితం కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ పాఠశాలలో 40మంది విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వల్ల ఒక అమ్మాయి శైలజ చనిపోయింది వల్లా గురించి మాట్లాడాడు అన్నా
అయితే ధన్ని అధునుగా తీస్కోని అల్లు అర్జున్ ఇది చేసాడా చెప్పు !?
Matladadu marchipo
Annaki views imp issues kadu
అది కావాలని జరిగింది కాదు వద్దన్నా వెళ్ళాడు కాబట్టి అందుకే ఏడు తప్పు
Celebrity ayina vadini వదలట్లేదు హ్యాపీ ఫీల్ అవ్వాలి
Swamy meru law chadhivara entha clear ga chaputhunaru super 👌👌👌
Oka video ki 2 laks spend chestadu data gathering team, analysing team, presentation team.
@sushant4926 its knowlege come by hard work and analysis
@@viswas376bro meeku call cheysi chepaaada....1 vedio ki 2 lakhs aaw antha avasaram leydhu...naak 1 laksh karchu peteyntha vishtam em kanapatleydhu
Swami Inthaku Mundhu Veru Ippudu Veru..Appatlo Kanna Ippudu Content Chestunnaru
2 lakhs ahh 😮@@viswas376
మరి 48మంది గురుకుల స్టూడెంట్స్ చనిపోయారు
దానికి ఏమి చేసింది ఇ గవర్నమెంట్..
Seethaka chepinapud chevulu musukunava
@@INDIANDen3691Failed CM
@@Bunny007Sathish failed CM ah failed Human AA
Wait and see Munda ...
Superrr cm jai revant reddy
జనాలు కూడా అర్ధం చేసుకోవాలి మరి పిచ్చిగా భియేవ్ చేయకూడదు
youth spoiled for this actors
Every update ivvatam excellent anna swamy
WOW.. WOW.... JUST WOW!!!!! It seems this is the Biggest Issue in the state right now........... No wonder India still remains a developing country and will alwasy be a developing country..............
India for a reason😂
true, addamaina news ala ala samputunnaru. inka pedda pedda problems vunnayi, avanni pattinchukovatledu.
Intha focus intha dedication intha determination anni cases slove cheyatam medha pedithe crime rate aina thaggedhi
Anna if their is no permission to come to theatre .why police allow allu arjun into movie theatre
cheppadu kada police meda black dress vallalu inkosari chey veste reaction severe ga untadi ani, vallu push cheskoni vellipoyaru.
@viswanath4473 where is the proof
@viswanath4473 tell me
right.public come to their own risk.if any life gone through a poltical rally then how many poltician arrest.
@@janmabhumisarasida2296 political rally main road meda jarugutai adi kuda with permission, sandulo only few people pracham ki ostaru mainly local leaders without any bouncers.
పోలీసు వ్యవస్థ ఈ కేసు మీద ఉన్నంత శ్రద్ధ వేరే కేసు మీద పోలీసు వాళ్లకు ఉంటే ఈ రాష్ట్రము ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంటాది
Useless matalu matladaku
బాగుంది 🙏🙏 అంటే ఒక రీల్ హీరో పోలీస్ లు కూడా నన్ను చూద్దానికి ఎగబడ్డారు అంటే ఊరుకోవాలా? జస్టిస్ చేస్తే ఒక మాట జస్టిస్ చేయకుంటే ఒక మాట 🙏🙏
Police vaalla Pani vaallu chestunnaru nuv gammunundu
Yes
Well said
The real reason for this unforgettable tradegy is the madness of people towards the movie and heroes.. everyone is responsible.. blaming is common in these type of incidents..it is the responsibility of each And every one to act carefully during these type of events.. its good to keep ones composure while getting entertained or seeing a famous person no need to get exited..
right all are responsible including govt and police
Yes
No need to treat actors like gods. Just aa humans
Annayya chala clarity ga Explanation ichavu
Swamy 11:35 ki kdu 12:05 ki Allu Arjun bayatiki vacharu... And main point okkati vadilesaru... AA upper balcony vellina tharavatha enka avvaruu rakunda gates close cheyincharu... So upper balcony ki vella valisina audience kuda lower balcony nuchi valladam valla lower balcony lo thokislata jarigindhii appude ravathi garu chanipoyaru😢
Ha avunu
S anna
Tq bhai pedha clarity echav my hands 👏
whos mistake then?
Swamy meru Videos starting lo
Namaste Swamy 🙏ani cheypandhi chala baguntundhi swamy🙏
AJ - your voice & expression is as such that I directly get into to the imagination of the content !
Well done mate !
అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంతగా మాట్లాడాలసిన అవసరం లేదు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిషన్ ఐ చనిపోయిన పిల్లల గురించి మాట్లాడితే బాగుండు జై రేవంత్...
Allu Arjun gurinchi mukya manthri thanaku thaanuga matlada ledu
Mim mla question adigithe samadanam cheppindu
Ofcourse thanaku thaanu adigichu kunnadanuko
Adi vere vishayam
Your subject wide explanation too good bhayya... 💯👌🏻
💥🔥💥ఈ రోజు ఈ వీడియోతో అడ్డంగా ఇరుక్కున్నాడు‼️🥹
🙄🤯😳
అది చెప్పాల్సింది కోర్ట్😂😂
Arjun first video also kas a BG music. Vinapadaleda Judee😂😂
Good Aye! Well said!! Good job 🇮🇳🇨🇦
Swami.... రేవంత్ రెడ్డి గారు... కోట్ల రూపాయల.. నోట్ల కట్టల తో... కెమెరా కి.. అడ్డంగా... దొరికిపోయిన.. వీడియో మీద కూడా.... కుదిరితే.. ఒక ఎపిసోడ్ చేయండి.. స్వామి.... జై తెలంగాణా 🙏
ముత్యాలమ్మ ఆలయం గుడి, అమ్మవారి విగ్రహం ధ్వంసం విషయంలో ఈ పోలీస్ టీం ఎక్కడ ఉంది ? రేవంత్ గారెక్కడ ?
15 ని.లు సమయం ఇస్తే హిందువుల ను లేకుండా చేస్తా అన్న ఒవైసీ ని ఏం చేశారు ఈ పోలీస్ టీం ?
పోలీస్ టీం నిజాయితీగా, ఖచ్చితంగా అందరి విషయంలోనూ పనిచేయటం ముఖ్యం. అంతేగానీ 24 గంటలూ పనిచేయటం కాదు.
Khangress govt lo ilantivi adgakudadhu
Miru velli work cheyandi police department lo mike artham avuthundhi
Where is BJP on this matter ?
10000 cameras annaru….dantlo evado thokki champaro kuda unde untundhi …danni police lu bayataku ranivatle
orey akkada takkisalata valla chani poledu, asphyxia antaru medical term oxygen andaka povadam valla chanipoyaru anduke son coma(brain ki oxygen andakapovadam valla) lo unnadu, chala sarlu busses lo kuda jarigindi due to too many people.
Exactly my point
Vallu Thokkothe Chanipoyaru anatledhi, Lower Balcony lo Crowd ekkuva ainandu valla Oopiri aadaka Chanippyindi annaru... aah crowd ki reason Allu arjun antunnaru
K@@medeadpool27
Array tokkinde cinima hall Lopala antha croud lo em mogga kanipistada chudaniki
అనుమతి లేనప్పుడు పోలీసులు అప్పుడే అర్జున్ నీ అరెస్టు ఎందుకు చేయలేదు
మంచి ప్రశ్న
Avunu kada akkada unna police nta mandi akkdiki avariki information kuda ledu police ki
Istam vachinattu police gurinchi matladutunnaru valla lekapote inka nta mandi bali avutunnaru
@@Kedartechnocrat
పోలీస్ అనేవాడు ఒక్కడు వున్న పరిమిషన్ లేనప్పుడు అర్జున్ని అరెస్టు చేయచ్చు..
50 members bouncers vunaru. Bhayapadi vunataru.
Hii Anna... Iam big fan of your confidence... In your voice, content 👌🏼👌🏼👌🏼... మీ మాటలు వింటూ లైక్ 👍🏼 చెయ్యడం మర్చిపోతున్న... Vedio lo అది కూడా ఒకసారి గుర్తుచ్చెయ్యండి....☺️☺️
ప్రతీ డిపార్టుమెంటు నిజాయితీ గా పనిచేస్తే అందరూ ధైర్యం గా ముందుకు వచ్చి అన్యాయాన్ని ఎదిరిస్థారు మీ వివరణ చాలా క్లియర్ గా వుంది
వీడియో చాలా బాగుంది సార్❤
video starts at 3:11
Actually 3:20
Ha prathi video lo 2-3 min introduction ento, chiragga 😒 video is good but length yeh
అల్లుఅర్జున్ 💯 రైట్. ఇది దురదరుష్టంగా జరిగింది. ఎవ్వరు అనుకుంటారు ఆలా జరుగుతుంది అని. ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ ఇష్టం ఉన్న ప్లేస్ లోకి వెళ్తారు గా....
పోలీస్ లకి ఇదొక్కటే సమస్యలగా ఉంది రాష్ట్రం మొత్తానికి😂😂
Mi vallu chanipoyina elane Antava
Asalu navvu ela vastundi janalki.. Siggundali.. Ide ilage meku jargte ??? Annam tintaro ledo asala
నవ్వు ఎందుకు వస్తుంది రా మీకు మీ ఫ్యామిలీ లో జరిగితే తెలుస్తుంది
Annam lo uppeskoni tine prathodiki Mee Valle tappu ante kopam ravali..alantidhi police dress veskonunnodni Mee negligence Valle ee tappu ante(government mothanni annantlu idhi) ee matram detailed analysis cheyyali..tappenti?
Emi teliyakunda matladadu
Revanth Reddy ❤️❤️❤️ took stand on Common Man’s side. No Previous CM’s have ever done anything like this 👍👍👍
రాజకీయంగా చేస్తున్నారు తప్ప అల్లు అర్జున్ ని కావాలని రాజకీయంగా కొన్ని విషయాలను మభ్యపెట్టడానికి ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు
Anna nuvvu matram baga Earn chestunnav Allu Arjun matter meeda videos peduthu 😂😂😂😂 keep it up
Nuvvu channel lo anni videos choodu 1st anni topics meeda maatladadu nuvvu ee videos maatrame choosav
Nenu adhe anukunnanu
Hydra oka manchi pani ee kani notice ivvakunda illu kulcharu daniki naku thelisina vallu chanipoyaru ala ani revanth reddy ni arrest chestara ??????
3 times notices iche kulcharu kathal cheppaku
Wow this is the only biggest issue in whole Telangana ryt now
పోలిస్ డిపార్ట్మెంట్ కి ఒకటే ప్రశ్న ...అల్లు అర్జున్ కి థియేటర్ కి రావడానికి అనుమతి ఇవ్వలేదు అంటున్నారు కధ... అప్పుడు రోడ్ మధ్యలోనే థియేటర్ కి రాకుండానే వెనక్కి పంపించేయాలి కదా? ఎందుకని వెనక్కి పంపకుండా గేట్లు తీసి మరి స్వాగతం పలికారు... నాటకాలు చేయకుండా తిన్నగా జవాబివ్వండి...
ఇదే అత్యుత్సాహం భైంసా ఘటనలో ఎందుకు చూపించలేకపోయారు... ఈ పొలిటికల్ డ్రామాలేంటి...
చనిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి వున్నా కూడా...
నిజం నిష్ఠూరంగానే వున్నా ప్రశ్నించాలి.. తప్పదు..
Abbo
ఒకరు చనిపోతే నే హీరో కి ఇంకా ఇంత సపోర్ట్ అదే రానివ్వక పోతే ఎంతో రచ్చ అయ్యేది. మరి హీరో కి బాధ్యత లేదా ఆ జనాన్ని చూసి? నీ లాంటి వాళ్ళ ఆలోచన లు 😢
Ssssss💯
Anna super vere level lo clarity ichavu 🔥
Thanks @ay for daily updates and also giving full clarity of the topics
ఈ కేసు లొ మొత్తం తెలంగాణ గవర్నమెంట్ మరియ రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం కలిసి ఇంత అతి ఉచ్చాహం తొ పని చేస్తుంది .. కాని ఇదే ఉచ్చాహం మిగిలిన కేసులలో ఎందుకు చూపించారు. అదే తెలంగాణ లొ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని విరగొట్టినప్పుడు అంతే కాకుండా ఇంకా చాలా గుడిలలో విగ్రహాలని ద్వంశం చేశారు .. ఇప్పటివరకు ఏమి యాక్షన్ లేధు .. ఎందుకు? యాక్షన్ తీసుకోవాలి అని దర్నా చేస్తే, అదే పోలీసులు హిందువలని రక్తాలు వచ్చి చచ్చేలా కొట్టారు.. ఎందుకు ?? Hydra పేరుతో సాధారణ ప్రజల ఇల్లని నోటీసులు లేకుండ కూల్చారు కాని so called రాజకీయ నాయకుల colleges మరియు properties మాత్రం అసలు తకలేదు.. ఎందుకు??
Whatever police want to prove, its clear they are cornering AA. We r with you AA
సీఎం హ్యాండ్ ఉంది కాబట్టి పోలీస్ బాబాయ్ లు action tiskunaru లేకపోతే ఈ మేటర్ ఇంత దూరం రాదు అమ్మ 😅
Anna waiting for your viedo ❤ tq swami
First like ❤ bro love you from Rajamandry
ఈ స్వామి ఇంతవరకు అల్లు అర్జున్ నీ ఒక్క మాట అనలేదు... బోయిస్డ్ గా చెప్తున్నాడు అనిపిస్తుంది.
పర్మిషన్ ఉన్నదా లేదా అని తెలుస్కోవలసిన బాధ్యత అల్లు అర్జున్ కి మరియు వాళ్ల టీం కి లేదా.?
👏
Yes they should confirm with police
Political game lo Allu Arjun irukkunnaadu burra unnodu evadainaa Allu Arjun ni support chestaaru...tdp supporters pawala fans and revanth manushulu maatrame Arjun ni support cheyaru..
Note: Nenu evariki fanism cheyadam ledhu
I asked swamy same question 1 min lo whos wrong ani cheptey ayipotadhi.... Because many videos came on same issue from swamy..
Wrong information given by police time 9:45pm wrong time they are showing I was there when Allu Arjun come to sandhya theatre..Allu Arjun come to theatre at 10:15pm
Ok then go to police station and say wat happened exactly,,,,Dude guddhamooskoni undu guddhaladhammuntey nee Athu kosam poi cheppu em jargindho na Sullila Allu Army anta eda undhi army thoo me pek pookla sulli ,,,reply ee ra question answers ivvandra meeru
U tell the correct then?
Hey even we r there and everyone knows wat happened don't cover up the story
Nuvu allu arjun gadi pr va😅
నువ్వు ఎన్ని అయినా చెప్పు బ్రదర్ అల్లుఅర్జున్ 💯 రైట్.
Unveiling the truth with clarity and conviction-your updates always keep us hooked! 📃🔥✊
Allu Arjun anavasaranga complicated chesukunnadu. Pressmeet ivvakunda undalsindi. First of all - theatre ki ravadam ok kani akkada public expected kante ekkuva chusi appudu situation batti decision teesukoni venakki vellipovalsindi. Appudu situation control ki vachedi. Oka pranam poyedi kaadu. Eppudina according to situation batti decision teesukovali
జాతర సీన్స్ వరకి అర్జున్ ఉన్నాడు అనే ఫొటేజ్ ఉంది మరి అర్జున్ కి చెప్తున్నట్టు చెప్పిన నెగ్లెక్ట్ చెసినట్టు ఆ ఫొటేజ్ ఎందుకు లేదు 😮
Good quation...
Valla daggara ledhu and its clear police fault government trying to protect them self
6:55 video started 😅
😂😂
Thank you
Very nice explanation.Tq
Incident happen because of the negligence of theater, alluarjun and the government. We cannot bring back the life, but instead of finding a solution Government is dragging the issue day by day..
I feel its just to divert the main issues being faced by public because of hydra, farmer issues etc etc..
Till now no apology from AA his egoistic nature headed brain .I don't know why people don't understand.
Government anta nvuh vastavu
Me valki jargte ilage antara?
@@RamavazzalaVizayavunu adi peaks verri pushpm ki
@@RamavazzalaVizay cheppaadu revanth reddy peru marchipoina speech lo sorry cheppaadu
Aye Jude swami...Mee matalu valla chala telskovali youth n others, like matlade vidhanam adi professionalga,personal life lo kuda manalni adi portrait chestadi ani. thanks for valuable words which are useful tips
Bhavani super .ee madya Mee videos baga chusthunam
Rule is rule, rule for all 😢😢😢
7.28 lo Meru Musheerabad Metro station annaru kani adi RTC X Roads Metro Station
Correct Bayya Andharu BhAAi ki nagative cheddam anukuntunnaru 😢😢
Nice and clear explanation do more we will follow more and we will know whats happening in our country.
10.000 కెమెరాస్ అంటే అర్థమవుతుంది భయ్యా
Abbo..
AA noti dhoola mawa
Target cheyakapothe ela , adhi vaalla duty
టార్గెట్ చెయ్యటం కాదు,, జరిగిన ప్రమాధానికి ఆధారాలు సేకరిస్తున్నారు..
Dept medha blame chesthe untara?
ముందు జనాలు హీరో ని కానీ ఎవరైనా సెలబ్రిటీ ని కానీ చూస్తే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం మానుకోవాలి. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడూ. అసలు చుట్టు పక్కల ఎవరున్నారు, ఎలా ఉన్నారు అన్న స్పృహ కోల్పోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి మరి.
Swami meeru chala Excellent ga chepparu superb
Police direct ga Allu Arjun ni kalisindhi matram video ledhanta super 👏🏼
@@prasanthP_abvk video thiyyadaaniki ademanna cinema na? Migatha videos anni fans recordings nundi teesukunnaru
10min video chudu
Super police
Police lu baytaki teche video undi ra batta
@@Poojari02 mari direct ga matladindhi ekkada ra batta
ఇదే రేవంత్ రెడ్డి దేవర సినిమాకు టికెట్ రేటు పెంచే అవకాశం ఇచ్చాడు పుష్ప 2 సినిమాకి కూడా పెంచుకొనిచ్చాడు ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి చెడ్డవాడా.
Voorike istunnadu kada emi labam lekunda
18% జిఎస్టి వస్తుంది నిజమ కానీ ఉన్నట్టుండి సినీ పెద్దలంతా నిర్మాతలు రేవంత్ రెడ్డిని చెడ్డవాడు అని పోస్ట్లు పెట్టేస్తున్నారు అది తప్పు కదాే@@yaswanthr9047
Cinema profits valla government chala use untundi. Tax kadthaaru kadha
Good analysis sir thank you
మీరు చాలా బాగా చెప్పారు.., అసలు అర్ధం కానిది ఏమిటి అంటే.. తొక్కిస లాట జరిగినప్పుడు వారికీ కాలికి ఒకరు తగిలారు అంటే...ఎవరు హెల్ప్ చెయ్యలేకపోయారు కానీ.., ఇలా ఏమి తెలియని వారిలా మాట్లాడటం.. ఒకరిని నిందించటం అలవాటు అయిపోయింది 🥹
ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరు
క్లియర్ గా చెప్పువు అన్నా థాంక్స్.
video lo unde chepparu indulo meeru cheppindi emundi. adi Court lo pedtarani andariki telsu
Hello sir, my only question is if there is no official permission then and there itself if police said to allu arjun there is no proper permission so please go back antey then and there issue will resolved
Anta mandi mundu ala chestey godava avtundi
@@saranm6crct vastunar ani tels …pakka line lo apesi chepach ga
మీరు చెప్పేది ట్రూత్ ల గా లేదు స్వామి భయస్డ్ గా అనిపిస్తుంది
Unna maatega
Nijam yeppudu vere valaki baised gane untundhi
Nenu Anni videos chusaa.. swamivi Anni baised ga vunnayi.... 😢 allu arjun ki support chestunnaru... edhi janalaki ardham aythaledu...swami cheppadhi correct ani likes isthunnaru...😢 e swami simply Cash out cheskunadu trending topics .. adhi kuda no justice biased Anni videos
@@sreekanthtelugu8050 same feeling
కరోనా వైరస్ ల ఫ్యాన్ వైరస్ కూడా చాలా డేంజర్ ఒక మనిషిని మితిమీరి ఆరాధించటం అనేది హిట్లర్ లాంటి వారిని సమాజం లో తయారు చేస్తుంది మన దేశం లో కూడా ఈ వైరస్ తాలూకా symptoms vunnai
Information of insight with significant national element.
Hii Swamy love ❤❤❤❤ from Adilabad swamy
Background lo noise vasthadi anna so vallu ala music play chesi unatatu
They can off audio.. Why they keep music
తెలంగాణ గవర్నమెంట్ కి ఈ విషయం మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు.
Allu arjun noti dula valla mawa
Noti doola em thappuga matladado cheppu bro@@vamsicherry5127
Topic diversion as government failed in scheme
Mii amma sachipothey theylusthadhii bhaiyaaa
Mi amma sachipothey theylusthadhii bhaiyaaa
డైవర్షన్ పాలిటిక్స్ 🤦
Ne Presentation Super Annayya
అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేయకుండా ఉండాల్సింది దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం
Super sir me hard work ki hats off really
ఇదంతా చెప్పారు... మీ బాధ మాత్రం అర్థం కాలేదు😂😂😂
Revanthreddy❤
Ok sir clarity vachindhi
Well explained 👏🏼👏🏼
That video is personal to the entire police department....😂😂 Pushpa tagadhele 😂😂...
Arrest the irresponsible allu arjun by law and order🙏🏿
11:51 on point
You’re the best explanation god 🙌
videos are pretty informative and well analyzed. However, I feel thumbnails are gearing slowly towards misleading/conjecture baits. In that, AA isn’t arrested, but thumbnails pointing arrested again is sorta misleading thumbnail - just a friendly observation for future - goodluck
We support Allu Arjun sir
Mee lanti valla valley mana desham Ila undhi
@@UNKNOWN_CODER_777em ayindi Desam apudu nuv modha gudustunava Desam Ela avvutunte
❤💯True superb explanation Annaa🫡❤️🔥👍
❤🫡CM Revanth Reddy Sir ZINDABAD👏❤️🔥
❤🫡Police officer's ZINDABAD🙏❤️🔥👏👏
మీ వీడియో లో ఒక చిన్న సంఘటన మిస్ అయ్యారు స్వామి. అల్లు బాల్కనీ లోకి వెళ్లే టప్పుడు గేట్స్ క్లోస్ చేయమన్నాడు దాని వల్లే రేవతిగారి ఘటన జరిగింది.
ఒకవేళ రూల్స్ అతిక్రమించాడని బలమైన ఆధారాలు లభిస్తే మళ్ళీ అరెస్టు ఖాయం!
కేసు పకడ్బందీగా ఉంది!
A1-A10: theater management/staff
A11: Allu Arjun
A12: bouncers
నాకు తెలిసిన నేరాలు:
ట్రాఫక్ రూల్స్ ఉల్లంఘన!
శాంతిభద్రతలకు విఘాతం!
పౌరుల మరణానికి కారకులు!
పౌరుల గాయాలకు కారకులు!
పౌరులపై దాడి!
ప్రేక్షకులకు అసౌకర్యం!
ఇంకా పోలీసులకు ఎక్కువ తెలుసు! వారికి అన్ని సోర్స్ నుండి సమాచారం ఉంటుంది!!
పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కాబట్టి తన కుటుంబానికి అన్ని విధాలుగా బాధ్యత తీసుకుంటే సరిపోతుంది... అల్లు అర్జున్ కావాలని చేసింది కాదు కాబట్టి ఈ విషయాన్నీ excuse చేస్తే అయిపోతుంది.. తన కారణంగా తన అభిమాన హీరోకి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందా అని రేవతి ఆత్మ కూడా శాంతించదు..తెలంగాణలో ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.. అభంశుభం తెలియని గురుకుల విద్యార్థుల ప్రాణాలు పోయాయి ఆ తల్లిదండ్రుల కడుపుకోత గురించి కాస్త ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు 🙏🙏
love from odisha ❤😍
Actors should be accountable
విషాద ఘటన కి విషాద మ్యూసీక్ యే కదా సెట్ అయ్యేది ?!
మార్నింగ్ వరకు చనిపోయిన విషయం తెలియదు అనటం ఎంత వరకు కరెక్ట్ …
I love your videos, ur giving neutral news , keep it up anna