యాంకర్ గారి వాచకం చాలా శుద్ధంగా ఆకర్షణీయంగా ఉంది. వచ్చిరాని తెలుగుతో ఎందరో రాజ్యమేలుతున్న తరుణంలో మీలాంటి వాళ్ళు మారుగుంవుండడం బాధాకరం. ఆశిరయ్య పాట అద్భుతం!
Keep it up Sumama Channel !! Encourage more telugu folk singers like this magic Aaseerayya garu of all districts !! ఆశీరయ్య గారి పాటలు టాప్ లేపేస్తున్నాయి. సుమన ఛానల్ వారికి ధన్యవాదాలు !! అన్ని జిల్లాల్లో ఉన్న పల్లెగీతాలు, జానపద గీతాల కళాకారులను ప్రోత్సహించండి !!
True n genuine Folk legend., singing from his heart with tremendous energy & his songs with his original voice needs to be protected in digital albums. Hats off 👏 to this mattilo manikyam & true jewel of folklore & deserves more accolades, awards n rewards
Very good artist. Without a paper, pen, proper education, and any electronic gadjets, he is able to compose and sing and entertain public. Good humanbeing
చాలా బాగుంది బిందె మీద బిందె పెట్టి చిన్నదానా అని నేను శ్రీకాకుళం జిల్లాలో విన్నాను ఏదిఏమైనా వరినాట్లు వేసే సమయంలో కూలీలు పాడిన జానపద గీతాలు చాలా బాగుంటాయి.
ఆసిరయ్య గారు యూట్యూబ్ ఛానెల్ పెట్టి మీ పాట లు పెట్టండి. మీ కష్టం దగ్గ మంచి ఫ్యూచర్ ఉంటుంది.మీకు మేము ఆదరిస్తాం.ఈ వయసు లో ఇంత యాక్టీవ్ గా, ఉన్నారు. మీరు గ్రేట్. సార్
సహజ సిద్ధంగా అబ్బిన కళ. చెయ్యి తిరిగిన రచయితలు కూడా తలగొట్టుకుంటే తప్ప తట్టని పదాలు. పాడుతుంటే ఎంత సక్కంగుందో, వాడేసుకుని సొమ్ముల్చేసుకునే వాళ్ళే కానీ తగ్గ సొమ్ములిచ్చే వారే కరవు. ఇంతటి నిజాయితీ పరునికి ఆ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం న్యాయబద్దంగా ఇస్తారు, ఆదుకుంటారు, అశిరయ్య గారు అది అందుకుంటారు అని ఆశిద్దాం.
యాంకర్ గారి వాచకం చాలా శుద్ధంగా ఆకర్షణీయంగా ఉంది. వచ్చిరాని తెలుగుతో ఎందరో రాజ్యమేలుతున్న తరుణంలో మీలాంటి వాళ్ళు మారుగుంవుండడం బాధాకరం.
ఆశిరయ్య పాట అద్భుతం!
మరుగున ఉండడం.
శ్రీకాకుళం యాస నచ్చినోల్లు ఒక లైక్ కొట్టండి 👍
Talent ni yasa thomudi pettodhu nenu godharonni brother
I am also Srikakulam guy bro
@@badesuresh0003 fine
🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌సూపర్ సూపర్ సూపర్ 🙏
Social media dwara ilanti entho Mandi janapadha geethalni adarinche variki Chala Chala thanks.
Asirayya Garu Super talent 🙏🙏🙏🙏
నిజాయతీ అంటే ఇదే.....తండ్రీ......🙏🙏🙏🙏
Superu పెద్దయాన ని పాటలు సినిమాల కి అవసరమె
ఆశిరయ్యే గారు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకోని పాటలు పడండి...
మన శ్రీకాకుళం సంస్కృతిని జానపద పాటలను గుర్తు చేస్తున్నారు,
అశిరయృ మీరు చల్లగా ఉండాలి జానపదం బతకాలి
1st like 1st comment 1st view 🤘🤘🤘🤘🤘🤘
బాగుందన్న పాట🙏🙏🙏👌👌
Sir super super..entha baaga padaru..
Keep it up Sumama Channel !!
Encourage more telugu folk singers like this magic Aaseerayya garu of all districts !!
ఆశీరయ్య గారి పాటలు టాప్ లేపేస్తున్నాయి.
సుమన ఛానల్ వారికి ధన్యవాదాలు !!
అన్ని జిల్లాల్లో ఉన్న పల్లెగీతాలు, జానపద గీతాల కళాకారులను ప్రోత్సహించండి !!
Super
Woww........suuuuperrrrrr Asirayya gaaruuuu
Ma srikakulam antee kalakaraluuu 🙏🙏🙏🙏🙏 ma srikakulam ❤️❤️❤️
Very nice.encourage this type of singers and music.
True n genuine Folk legend., singing from his heart with tremendous energy & his songs with his original voice needs to be protected in digital albums. Hats off 👏 to this mattilo manikyam & true jewel of folklore & deserves more accolades, awards n rewards
Ok
Y
@durgsichiranjivulu1966
Nice interview
Asirayya garu your folk songs are...Super....Excellent
Good interview🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Super tata🙏🙏🙏🙏
Very good artist. Without a paper, pen, proper education, and any electronic gadjets, he is able to compose and sing and entertain public. Good humanbeing
సర్ మీరు గ్రేట్
సూపర్ వాయిస్, సూపర్.... సూపర్ 🙏🙏🙏🙏
బిందే మీదో నారాజ పాట మీరు పాడుతుంటే goosebumps వస్తున్నాయ్ దీనిని DJ mix చేస్తే ఒక్కొక్కడికీ పూనకాలే
చాలా బాగుంది బిందె మీద బిందె పెట్టి చిన్నదానా అని నేను శ్రీకాకుళం జిల్లాలో విన్నాను ఏదిఏమైనా వరినాట్లు వేసే సమయంలో కూలీలు పాడిన జానపద గీతాలు చాలా బాగుంటాయి.
Super asiraiah garu..
Super Talent Ashiraiah garu
Super 🙏🙏🙏🙏🙏
Super interview sir....
Your are a wonderful singer thatayya
అశ్రీయ్య గారి ఫోన్ నెంబర్ కావాలి ప్లీజ్
Muddabandhi....puvvammmma🎉🙏💐..good
Anchoring cheyadam hard..adhoka kala..blessings
Sir we loved you even we at smart cities that is power of janapadham
Anna super Anna songs 💖💖💖
Power star Anna ❤️❤️❤️ ki telusu ma srikakulam 🦁 I love u
Extradinary talent undi ithanilo.
Pavankalyan gariki ma srikakulam meda chala abimanam chala movies lo ma palli paralu pettaru
Super asiraiah Garu ,u vil reach a peace thank u and lot so....
🙏 nic sang 👍
👏👏👏👏👏
ఆశీరయ్య మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mam my self I am professor isaw so many anchors by national level but meku me hosting chala bagundi tq mam
Great person I like u...asiraiah faaru
about vakeel saab 7:38 🕰..
Thanks sir Raghu sir
Supar
మీ పాటలకు మంచి ఊపు వస్తుంది...
👌👌👌👌👌
Nice
అశిరయ్యగారి పాటలముందు యిప్పటి సినిమా పాటలు బలాదూరు
exlent sir
Enthabagunnayo ee patalu vintunte janapada kalaamathalli Anandamtho chindulu vesthunnatlundi👏👏👏👏👏👏👏👏👏
Super sir god bless u
Fock fock song Nadi nakkileasu golusu tho Anni songs superb vizag bobbadhi. Appa. Rao..sr stage artist.mmove artist.
Excellent
Asiraiah.supar
Wonderful
ఆయన ఎంత అమకాయడు చూడండి. అసలు ఖాలమషం లేని మనిషి
Asirayya#garu song👌👌👌👌👍✊👊
👍👍👍👍
👌👌👌👌🙏🙏🙏
Super
About power star in 7:38 minutes
ఆసిరయ్య గారు యూట్యూబ్ ఛానెల్ పెట్టి మీ పాట లు పెట్టండి. మీ కష్టం దగ్గ మంచి ఫ్యూచర్ ఉంటుంది.మీకు మేము ఆదరిస్తాం.ఈ వయసు లో ఇంత యాక్టీవ్ గా, ఉన్నారు. మీరు గ్రేట్. సార్
Super song ,
Super nice
All the best auncul
Asrayyaku hatsaf
I love this songs
👌🙏🙏🙏
Great Andhra folks
Super anna
👌👌👌
Super sir ashiraya garu
Excellent sir
God bless you
Super folk singer
శ్రీ అసిరయ్యగారి ఫోన్ నొమ్బెర్ పెట్టండి ప్లీజ్
Ela padevaru chalamandi unnaru ma srikakulam lo
wonderful
👌
Exlent
Tasha👌
Suman tv should conduct a special role for these traditional singers
O Devuda superb sir miru🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Nasirayya supar
great natural talent🙏
సహజ సిద్ధంగా అబ్బిన కళ. చెయ్యి తిరిగిన రచయితలు కూడా తలగొట్టుకుంటే తప్ప తట్టని పదాలు.
పాడుతుంటే ఎంత సక్కంగుందో, వాడేసుకుని సొమ్ముల్చేసుకునే వాళ్ళే కానీ తగ్గ సొమ్ములిచ్చే వారే కరవు. ఇంతటి నిజాయితీ పరునికి ఆ ప్రతిభకు తగ్గ ప్రతిఫలం న్యాయబద్దంగా ఇస్తారు, ఆదుకుంటారు, అశిరయ్య గారు అది అందుకుంటారు అని ఆశిద్దాం.
❤️🔥
అసలు సిసలైన జానపద కళాకారుడు asiraiah కు రెండు కోట్లు ఇచ్చినా తక్కువే
ఆంటీ బాగుంది❤️ లవ్ యూ అంటి
Asirayya garuki,,, koncham you tube channel create cheesi,,,,, help cheyyochukadaa papam!
Suman TV help cheyyanddi
Nice advice
Super pedhayana
🙏
అసిరెయ్య ఫోన్ నెంబర్ పెట్టండి
ಅಸೀರಯ್ಯ ಮೀ ಫೋನ್ ನಂಬರ್ ಪಂಪಾಂಡಿ
Naku thyliseena oo frind liriks bag rasthadu