కళ్ళకు గంతలు కట్టుకుని అశోక్ బాబు దీక్ష: YSR Statue Destruction | TDP Vs YSRCP

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • కళ్ళకు గంతలు కట్టుకుని అశోక్ బాబు దీక్ష: YSR Statue Destruction | TDP Vs YSRCP ‪@SakshiTV‬
    #ysrstatue #ysrcpvstdp #ashokbabu #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

Комментарии • 479

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 Месяц назад +281

    ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయిన YSR గారి విగ్రహాలు పాడుచేసి చెత్త వెధవల విగ్రహాలు పెట్టడానికి తయారవుతున్నాడు ఈ చంద్ర బాబు.రాష్ట్రానికి ఏమి ఖర్మ పట్టింది రా బాబు. ఛీ ఛీ......

  • @patilnarasimhareddy9369
    @patilnarasimhareddy9369 Месяц назад +123

    అన్నా సూపర్ అన్నా మీలాంటి వాళ్ళు ఉంటే కార్యకర్తలకు ధైర్యం ఉంటుంది

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw Месяц назад +199

    జోహార్ YSR 🙏,
    జై జగనన్న 🙏

  • @jaypalreddy5067
    @jaypalreddy5067 Месяц назад +87

    అశోక్ బాబు గారు మీకు మేమందరం తోడుగా ఉన్నాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు జై జగన్

  • @shaikparveen793
    @shaikparveen793 Месяц назад +113

    సూపర్ అన్న మీ వెనకాల చాలామంది ఉన్నారు .🇸🇱

  • @Chiranjivi1979
    @Chiranjivi1979 Месяц назад +37

    శభాష్ అశోక బాబు గారు...
    ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ నియోజకవర్గ లీడర్షిప్ తీసుకుని కార్యకర్తలారా ఐక్యం తో అందరూ కలిసి ఇలాంటి సంఘటనలను ఎదుర్కోవాలి.. అందరూ ఐకమత్యంగా ఉంటే ఎలాంటి వారినైనా ఓడించ వచ్చు

  • @draju2040
    @draju2040 Месяц назад +56

    అశోక్ బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు వైయస్సార్ అభిమానులు అందరూ ఏమీ ఏరియాలో అందరూ ఇదే నిర్ణయం తీసుకోండి

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 Месяц назад +246

    ప్రతి ఒక అంధ్రుడు melukovali .🎉

    • @chillandthrill
      @chillandthrill Месяц назад +8

      Melukunnaru kabatti 11 mlas vacchindi 😂😂😂

    • @shinysharath2408
      @shinysharath2408 Месяц назад +1

      Urkondi sir

    • @DavidMadigi-br1cr
      @DavidMadigi-br1cr Месяц назад

      ​@@chillandthrill అరేయ్ ఎర్రి నా డ్యాస్ గా evm లతో గెలిచి సిఎం అయ్యాడుర మీ చంబా గాడు

    • @suresht4315
      @suresht4315 Месяц назад +4

      Sariga melkoledu anduke 11 vachayi complete ga melkunte navaratnalu vachevi😅😅😅

    • @kakaraprema8047
      @kakaraprema8047 Месяц назад +1

      In a front of crocodile festival,11tappa black mile cheyyatanaki ekka emi doraka Leda ​@@chillandthrill

  • @srinivasaraokanakapudi1443
    @srinivasaraokanakapudi1443 Месяц назад +69

    NTR అందరు గౌరవించారు ఆరోగ్యశ్రీ ప్రధాత, కొన్ని వేల గుండెలకు ఊపిరులూదిన YSR విగ్రహం కాల్చివేత, కూల్చివేతలు కిరాతకచర్యలు,

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Месяц назад +14

    ఆవేశాలు కు పోకుండా ఇలా దీక్ష చేపట్టిన మీరు పలువురికి ఆదర్శం.

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 Месяц назад +18

    సూపర్ అశోక్బాబు గారూ 🎉

  • @govindrouthu7704
    @govindrouthu7704 Месяц назад +84

    జై జగన్

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 Месяц назад +93

    వరికూటి అశోక్ బాబుకి నా రెడ్ సెల్యూట్ జజ్జనక జనారే జనకు జన జనారే జన జనారే జనకు జన జనారే జనకు జన జనారే లేవండి లేవండి లేవండి మన ప్రజాస్వామ్యం చంద్రబాబు ప్రజాస్వామ్యం చాలా చాలా చాలా బాగుందిరో జజ్జనక జనారే జజ్జనక జనారే జజ్జనక జనారే నా ప్రియమైన వైసీపీ నాయకులకు కార్యకర్తలు మీరు కోపాలు వద్దు బాబు కోపాలు వద్దు బాబు కోపాలు వద్దు
    బాబు మీరు ఓపికతో ఇలాంటి సత్యాగ్రహలు
    చేయండి మీ అందరికీ పార్టీ నాయకులు కష్టాలలో
    ఉన్నారు ఈ టైంలో నా ప్రియాతి ప్రియమైన ఓటర్లకు నా బంగారు కార్యకర్తలకు మీరు అండగా
    ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను చేస్తూ ఉన్నాను 🙏 దయచేసి మీ అందరూ నిదానంగా ఉండండి దయచేసి 🙏 గమనించి నడుచుకుంటారని నేను
    వినయ పూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను సహకరించిన ప్రతి ఒక్కరికీ హ్యాట్సాఫ్ నా అక్కాచెల్లెళ్ళు నా అన్నా తమ్ములకు 🙏🙏🙏మనలో ఉన్నా తప్పులను కొన్నింటిని సరి చేసుకోండి దయచేసి నేను5 ×10 ఎలక్షన్స్ చూశాను ఇలాంటి ఎలక్షన్లు చూడలేదు ఇది
    మంచి జరిగింది ప్రజలు గుర్తు ఉంచూకోరు
    అని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అను కుంటారు 💯 ఉందిలే మంచి కాలం ముందు ముందులే అని పాట ఉంది 💯 జై జగన్ మారాలి మారాలి మారాలి జగన్ జై జగన్ 🏃🐅🏇🍁🪷🥀💐🌹

  • @sravanakumaripaidi2067
    @sravanakumaripaidi2067 Месяц назад +55

    అందరు కలిసి రావాలి

    • @sujanabeulah4850
      @sujanabeulah4850 Месяц назад

      Okkadu number pettadu. కర్చు pettadu ela vastaru

  • @thotasujatha5731
    @thotasujatha5731 Месяц назад +42

    నీచులు, ఆరాచికం చేస్తున్నారు దేవుడు ఉన్నాడు, తగిన ప్రతి పలం అనుభవిస్తారు

  • @Chandramouli-tw8hf
    @Chandramouli-tw8hf Месяц назад +144

    కిచకుల రాజ్యము నరకాసురుల రాజ్యము

    • @anandkakarla195
      @anandkakarla195 Месяц назад +2

      Poyindi

    • @nsrreddys9686
      @nsrreddys9686 Месяц назад +1

      ​@@anandkakarla195evm metions tho vachindhi

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 Месяц назад +1

      2019 lo

    • @anl8467
      @anl8467 Месяц назад +3

      ​​@@anandkakarla195 కీచకులు, బకాసురులు రాజ్యం ఇప్పుడు వచ్చింది. కొద్ది నెలలలో రాష్ట్రం సంకనాకి పోతోంది. అప్పుడు తెలుస్తుంది.

    • @anandkakarla195
      @anandkakarla195 Месяц назад

      19to24 sankanakindi.

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 Месяц назад +76

    జై జగన్ 🎉 జోహారు YSR 🎉🎉🎉🎉

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Месяц назад +52

    జోహార్ వైయస్ఆర్...🌹🙏✊
    వైయస్ఆర్ అమర్ రహై.....🌹🙏 ✊

  • @user-wx1ke4qo3s
    @user-wx1ke4qo3s Месяц назад +72

    Jai Jagan Anna ✊ Johar YSR

  • @anilbabu99635
    @anilbabu99635 Месяц назад +57

    వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిబింబాన్ని తగలబెట్టిన ప్రజల గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉన్నాడు భయపడాల్సిన అవసరం లేదు బయట శక్తులు అరాచకాలు సృష్టి భయభ్రాంతులను చేస్తూ ఉంటారు రానున్న ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మంచి రోజులు వస్తాయి నూటికి నూరు శాతం ప్రజలు నమ్ముతారు 💯🙏

  • @MBP6794
    @MBP6794 Месяц назад +30

    వైయస్సార్ విగ్రహాలు పడగొడితే ప్రజలు ఎప్పుడు మీ విగ్రహాలు పెడతారు జాగ్రత్త

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms Месяц назад +43

    మూల్యం తప్పదు తరువాత

  • @ravitejateja8334
    @ravitejateja8334 Месяц назад +46

    Ysr. Jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 Месяц назад +15

    జై అశోక్ బాబు

  • @mitnalavasantha3948
    @mitnalavasantha3948 Месяц назад +18

    👌👌👌👌👌👍👍👍🤝🤝🤝🤝👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ashok babu gariki🙏🙏🙏

  • @arunacattamanchi6833
    @arunacattamanchi6833 Месяц назад +52

    Jai. Y.s.r

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Месяц назад +33

    AP prajalu munduku ravali nyayam kosam 😮

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 Месяц назад +3

    అన్నా మీరు అలానే పోరాడండి మీకు అందరూ ప్రజలు సపోర్ట్ మీకు దేవుడు సపోర్ట్ ఉంటుంది 🙏🏾🙏🏾🙏🏾🇮🇳🇮🇳🇮🇳🛕🕍⛪

  • @Ammadheevena07
    @Ammadheevena07 Месяц назад +25

    రాబోయే తరాల కు పెద్దలుగా మనమేం నేర్పిస్తున్నము
    మనిషిని మనిషి గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు
    మంచి చెడు అనేది ఉండాలి కదా
    రాబోయే తరాల మనసుల్లో విషాన్ని నింపుతున్నారు
    ఇది మాత్రం నిజం

  • @Chiranjivi1979
    @Chiranjivi1979 Месяц назад +7

    మాది కాకినాడ జిల్లా నాగులపల్లి గ్రామం. మా గ్రామంలో ఎవడైనా వైయస్సార్ విగ్రహం మీద చేయి వేస్తే అక్కడున్న కార్యకర్తలుగా మాకు తెలుసు ఏం చేయాలో... అంత ధైర్యం అంత అవకాశం అక్కడ ఎవరికీ లేదు. ఉండనివ్వం కూడా

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Месяц назад +39

    రాక్షస రాజ్యం

  • @user-pn2yf3sj9b
    @user-pn2yf3sj9b Месяц назад +11

    జై జగన్ అన్న

  • @Anithadubbaku
    @Anithadubbaku Месяц назад +39

    Chandram down down

  • @sadasivaraojagannadham7606
    @sadasivaraojagannadham7606 Месяц назад +34

    Jai jagan anna

  • @Rama_varma5282
    @Rama_varma5282 Месяц назад +3

    💙🇸🇱🙏, బాబు గారకి ఏదో ఒక రోజు,, ఇధే పరిస్థితి. ఏర్పడుతుంది,,దేవుడు లెక్క సరి చేస్తాడు🙏🇸🇱💙

  • @karthikeditz8599
    @karthikeditz8599 Месяц назад +7

    Thank you so much... ASHOK Anna. Johar Y S R Jai Jagan.

  • @mallunaidu9879
    @mallunaidu9879 Месяц назад +17

    వైఎస్ఆర్ విగ్రహాలతో పెట్టుకున్నారు కాలగర్భంలో కలిసి పోతారు రా

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Месяц назад

      Viagra lu ke kala garbam lo kalisi pothe ntr vigram pettu kunna papam ki thotta ramchandraya garu ni champina jaggu gadu endhulo kalisi pothadu mask lu adigina papam ni ki himsichi champesi na Dr sudhakar garu ni jaggu gadu ye kala garbam lo kalisi povali thokka lo viagra lu ki kala garbam ayyithe brathi ki unna manusu lu champina e jaggu lanz koduku Ela chasthado chudu mari

  • @RaviKumar-wm4zd
    @RaviKumar-wm4zd Месяц назад +16

    Jai YSR 👍🙏

  • @SrikanthGumma-gl7jc
    @SrikanthGumma-gl7jc Месяц назад +5

    సూపర్ బ్రదర్ 👌👌👌

  • @m.srinivasaraju
    @m.srinivasaraju Месяц назад +18

    JAI...YSR...CP...JAI..JAGAN...SRI...🙏🙏🙏🙏🙏...JOHAR...YSR...JOHAR...YSR...JOHAR....YSR....ASHOK...ANNYA.,TOO..NA...EPPDU..MARPU...RAVALE🙋🙋🙋🙋🙋

  • @agathaagu1404
    @agathaagu1404 Месяц назад +7

    Entha అన్యాయం జరుగుతుంటే ఆ CBN musali nakka ఎంచేస్తున్నాడు.edhi antha కక్ష తో చేస్తున్న్వేదవపనులు. లేకపోతే CBN CM పదవి నుండి తప్పించాలి.

  • @user-ob9kw6tg8g
    @user-ob9kw6tg8g Месяц назад +11

    Jai Ashok babu garu jai jagan mohan Reddy garu

  • @sodapallidevi4989
    @sodapallidevi4989 Месяц назад +9

    Jai YSR ❤❤❤

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 Месяц назад +11

    Jai YSR

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 Месяц назад +17

    అయ్యో అశోక్ బాబు నీ ప్రేమ ఏమిటి
    Y. S. R. బిడ్డ షర్మిల్లమ్మ రెడ్డి ఎక్కడున్నధీ...
    Y. S. R. T. P... పెట్టి Y. S. R. ప్రభుత్వాము పెట్టి
    వందలది సార్లు Y. S. R. బిడ్డ o బిడ్డ షర్మిల ఎక్కడున్నావు వినపడలేదా
    కనపడలేదా ఓ షర్మిల ఎక్కుడున్నావు నీవు ఎందుకు ఎన్నో ఎన్నెనో సార్లు Y. S. R. బిడ్డ ను అని అరచి గోల పెట్టావు సిగ్గులేదా ఎక్కడ దక్కున్నావు మళ్ళీ రోడ్డు మీద కి వచ్చి Y. S. R. బిడ్డానో షర్మిల రెడ్డినో అని సిగ్గు లేకుండా ఊరేగకు... నోరు కుళ్ళు మూసుకుపోయాయ నీ అడ్రెస్స్ ఎక్కడ

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Месяц назад +9

    Jai ysr❤

  • @pillirithvik9370
    @pillirithvik9370 Месяц назад +3

    జోహార్ వైయస్ఆర్
    జై జగన్ 🎉🎉🎉🎉

  • @ravitejateja8334
    @ravitejateja8334 Месяц назад +26

    Jai jagan anna 🙏 ❤️ 💖 💙 ♥️ ✨️ 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @chandinichandi3436
    @chandinichandi3436 Месяц назад +11

    Super anna jai ysr ❤❤❤❤🇸🇱🇸🇱🇸🇱💪💪🐅

  • @Subbaraokasukurthi-nq1kn
    @Subbaraokasukurthi-nq1kn Месяц назад +19

    Jai. Ysr

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p Месяц назад +21

    Super brother good decision and jai jagan anna.

  • @munnashaik9540
    @munnashaik9540 Месяц назад +5

    Super Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @goodfriends9962
    @goodfriends9962 Месяц назад +11

    న్యాయవంతమైన పౌరుషం 🎉❤

  • @user-ks9de2ri1l
    @user-ks9de2ri1l Месяц назад +7

    Yes we are with you Anna.

  • @JonndaDaveeduraju
    @JonndaDaveeduraju Месяц назад +6

    రాష్ట్ర ప్రజలు అంతా ఈ విషయం మీద స్పందించాలి అశోక్ బాబు కి సపోర్ట్ చేయాలి.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Месяц назад +20

    YSR echina free current pacha batch vaadukovatleda😮

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 Месяц назад +11

    Yes sir YSR 🙏❤❤❤❤❤❤❤

  • @vijaykumar-lr7vq
    @vijaykumar-lr7vq Месяц назад +13

    Fight for fight then only responsible people come to resolve it. ❤Jai Jagan sir & Jai Ashok sir ❤

  • @lotus_0799
    @lotus_0799 Месяц назад +3

    అన్న NTR గాడిని కూడ అలాగే తగలెట్టండి మనం శాంతి సందేశం ఇస్తుంటే వారికి తెలియటం లేదు . & నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని సామెత ' so వారి గర్వమే వారి నాశనానికి నాంది జె వై యస్ ఆర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunacattamanchi6833
    @arunacattamanchi6833 Месяц назад +27

    Sico. Rajyam. Lo. Unnamu

  • @user-mw7hw3ev4w
    @user-mw7hw3ev4w Месяц назад +10

    TDP rip,cbn rip ,

  • @Rajesh-uu4wp
    @Rajesh-uu4wp Месяц назад +23

    Jai YSRCP 🎉👍🎉👍🎉👍🎉👍🎉

  • @nagireddy9847
    @nagireddy9847 Месяц назад +15

    Jai Jagan

  • @vanama76
    @vanama76 Месяц назад +2

    Great Ashok garu....

  • @user-ob9kw6tg8g
    @user-ob9kw6tg8g Месяц назад +19

    Johar YSR jai jagan mohan Reddy garu great leader Real Hero

  • @user-vw4mu2rp6k
    @user-vw4mu2rp6k Месяц назад +5

    Ashoka babu jai జోహార్ ysr

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 Месяц назад +4

    Super

  • @munnashaik9540
    @munnashaik9540 Месяц назад +4

    Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-jo6ox2ix8j
    @user-jo6ox2ix8j Месяц назад +5

    Yentha goram asalu 😮😮

  • @user-hq6tb1nc8d
    @user-hq6tb1nc8d Месяц назад +15

    Johar ysr

  • @PuluguRavikumar
    @PuluguRavikumar Месяц назад +11

    జై జగన్ అన్న 💯💯💪💪💯💯🦁🦁🦁

  • @umasankarkatare2200
    @umasankarkatare2200 Месяц назад +4

    P.k. garu kallu మూసుకొని వారాహి దీక్ష లో ఉన్నాడు. Sir ki ఈ అరాచకాలు కనపడవు. కళ్ళు ఉన్న కూడా కబోధి ల నటిస్తున్నారు

  • @Marsman2025
    @Marsman2025 Месяц назад +8

    Evm tampering meeda cheyalsindi

  • @manjulag4243
    @manjulag4243 Месяц назад +6

    అన్న ఔన్న

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Месяц назад +3

    Jai jagan johar ysr

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 Месяц назад +3

    Ji Jagan anna love u❤❤❤❤❤❤

  • @RamuduChinna-t9y
    @RamuduChinna-t9y Месяц назад +1

    Real hero anna

  • @ParunaiduMalla
    @ParunaiduMalla Месяц назад +7

    Jai NTR

  • @syampasam
    @syampasam Месяц назад +4

    Syam piduguralla super ❤

  • @ranisundar5062
    @ranisundar5062 Месяц назад +14

    Yes ysr real hero.put vegraham

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Месяц назад +3

    జోహార్ వైయస్ఆర్ 🙏

  • @sriramamurtybheemarasetti9376
    @sriramamurtybheemarasetti9376 Месяц назад +3

    Whether police files ఫిర్ against the persons who set fire on the state of greatest RAJASEKHARA రెడ్డి గారు.

  • @kommamahalaksmi4204
    @kommamahalaksmi4204 Месяц назад +3

    జోహార్ వైయస్ఆర్ 🙏✊

  • @Premesyam
    @Premesyam Месяц назад +4

    Janam thiragabadithe government dhigi vasthundhi

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 Месяц назад +8

    ❤❤❤🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏🙏

  • @rowdy6boy
    @rowdy6boy Месяц назад +3

    జగన్ సార్ ఈ విషయం ప్రతి మీటింగులో ప్రస్తావించాలి

  • @user-jo6ox2ix8j
    @user-jo6ox2ix8j Месяц назад +2

    Ap prajalu ippatikina kallu therochukondi asalu alanti nayakunni muttukone adikaram kuda ledhu I vadhavalaki miru vellandi anna mimandharam mi venaka untam😢😢😢

  • @Yanamalanalini
    @Yanamalanalini Месяц назад +3

    Jai jagan 🎉

  • @kakaraprema8047
    @kakaraprema8047 Месяц назад +3

    Jai jagan Anna 💚💙💚❤️

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 Месяц назад +2

    జై జగన్ జై జై జగన్ జై జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sandyasri9344
    @sandyasri9344 Месяц назад +1

    Special status ravali ani, jobs ravali ani, roads ravali ani yeppudaina ilanti dikshalu chesara a rajakeeya nayakulu aiena....

  • @pasalasiva5891
    @pasalasiva5891 Месяц назад +1

    హట్స్ ఆఫ్ అశోక్ బాబు..

  • @venkataramana9555
    @venkataramana9555 Месяц назад +2

    Wake up guys

  • @kakaraprema8047
    @kakaraprema8047 Месяц назад +2

    Jai YSR 💕💙💚❤️💪👍

  • @kumarrajaboppuri7810
    @kumarrajaboppuri7810 Месяц назад +2

    Jai jagan jai YSR

  • @peacebewithu7.
    @peacebewithu7. Месяц назад +1

    ASHOK BABU ani perutho inthakumundu oka vyakthini chusaam sir employees representative ni...Kaani miru veru... wonderful....nammithe nilabade abhimaanulu miku na 🙏🙏🙏🙏🙏

  • @user-fr9jr8dw2i
    @user-fr9jr8dw2i Месяц назад

    Correct sir.

  • @boyaveeresh9079
    @boyaveeresh9079 Месяц назад +2

    ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టడం చాలా దుర్మార్గం వైయస్సార్సీపి పార్టీ స్థాపించక ముందే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడేం కొత్తగా పెట్టినవి కావు కాంగ్రెస్ హయాంలో విగ్రహ ప్రతిష్టలు జరిగాయి పోయినసారి టిడిపి హయంలో ఎందుకు పగలగొట్టలేదు వైయస్సార్ విగ్రహాలు ఈసారి ఎందుకు పడగొ డుతున్నారు వాళ్ల పాపాలు పండినవి అందుకే ఇలా చేస్తున్నారు

  • @rajug9651
    @rajug9651 Месяц назад +1

    ప్రతి అభిమాని దాన్ని మళ్ళీ చేయించి నిలబెట్టండి

  • @sureshkakani586
    @sureshkakani586 Месяц назад +1

    పడగొట్టిన చోటే నిలబెట్టి చూపించావు with in 24hours లో.. నువ్వు గ్రేట్ వరికూటి అశోక్ బాబు.. అన్నా.. పతి పెట్టిన సరే.. పాతాళనీ ఎదురిచి..మట్టి పొరల్ని చిల్చుకుంటూ..ఎత్తిన పిడికిలిని.. దీచకుండా.. ఇలానే ఉంటాము..🇱🇸🇱🇸🇱🇸జోహార్ వైస్సార్ ✊🏻✊🏻