మేం పదిరోజుల క్రితం కేదార్నాథ్ దాకా వెళ్లాం. మా ముందు వెళ్లి న వారు నలుగురు చనిపోయారు. కొండ చరియలు పడిపోయి, హిమపాతం కురిసి, వాతావరణం ఒక్క సారిగా మారి పోయింది. మమ్మల్ని ఆపి వేశారు.గంగోత్రి, బద్రినాథ్, హృషీకేశ్ గంగా దర్శన భాగ్యం కలిగింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మానసిక ఒత్తిడి తో ప్రాణాలు పణంగా పెట్టి భక్తులు వస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. మైనస్ డిగ్రీల చలిలో గంగా పుష్కర స్నానం చేసి వచ్చాం. ఉత్తరాఖండ్ నిజంగా దైవభూమి. ప్రకృతి ప్రేమికుల స్వర్గం. ఓం నమో నారాయణాయః
ఎవరైనా సరే అరుగుదల సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు మంటతో ఉండే ఆహారాన్ని తినకుండా ఉండడం మంచిది మీకు అరుగుదల బాగా ఉంటే మీరు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినొచ్చు ఒకవేళ అడుగుతున సరిగ్గా ఉండే రోజుకి సరైన మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటే సాధ్యమైనంత వరకు వేడి తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి అసలు వేడితో మంట తగిలని ఆహారం తీసుకున్న ఆ సమస్యలు వెంటనే పోతాయి ఉదాహరణకు పళ్ళు మీరు ఒకవేళ డీప్ ఫ్రైడ్ అంటే మంట అధిక ఉష్ణంతో కాల్చే వస్తువులు తండూరి చికెన్ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తింటే ఇది మీ లివర్ మీద అత్యధిక ఒత్తిడిని గురిచేస్తుంది దీని వల్ల మీరు liver cirrhosis, ఫ్యాటీ లివర్, గురయ్య అవకాశం ఎక్కువ కొన్ని కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరం అవుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఆల్కహాల్ కన్జంక్షన్ ఎక్కువగా ఉంటే లేకపోతే సిగరెట్ అలవాటు ఎక్కువ ఉన్నా సరే అది మనిషి ప్రాణాలు మీదకు వస్తే కాబట్టి ఆయిల్ ఫుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించండి ఒకవేళ మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటే ఆముదం తాగండి పొద్దున్నే పడగడుపుతోటి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఒకవేళ ఎక్కువగా నిలువ వంచన వస్తువులు తిన్న మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకి చెరుకు రసం తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ అరుగుదల బాగున్నవా చెరుకు రసం తీసుకోవచ్చు ఎక్కువ మోతాదుల తీసుకుంటే విరోచనాలు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది ఎటువంటి మాంసాహారమైన సరే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి అవి చేటు చేస్తాయి ఎక్కువగా మాంసాహారం తినే వాళ్ళకి వృద్ధాప్యంలో సమస్యలు పెరుగుతాయి ఒకప్పుడు పరిస్థితి వేరు గాలి కాలుష్యం అదుపులో ఉండేది కానీ నిరంతరాయంగా మనం వాడుతున్న పెట్రోల్ బండ్ల వల్ల గాలి యొక్క నాణ్యత తగ్గిపోయింది ఇది ఊపిరితిత్తుల మీద దీర్ఘకాలంగా ప్రభావం పడి మనుషులు తొందరగా ముసలి వాళ్లు అయిపోతున్నారు ఒకప్పుడు 80 ఏళ్ల వాళ్లు కూడా చాలా ఆరోగ్యంగా తిరిగేవారు రాను రాను 60 ఏళ్లకే మూల కూర్చుని పోతున్నారు మన తర్వాత తరం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కాబట్టి పెట్రోల్ వెహికల్ వినియోగాన్ని తగ్గించడమే ఎందుకు తగ్గ పరిష్కారం లేకపోతే మనం ముందు తరాలను ముందుగానే ముసలి వాళ్లుగా చేసిన వాళ్ళం అవుతాము వాళ్ల ఆయుష్షును తగ్గించిన వాళ్ళము అవుతాము
I went to Kedarnath along with my father and mother. Gorikund to kedarnath treck chesamu. Wonderful experience. Anthaa siva leelalu. Siva maaya. Life lo okkasaari ina aa experience face cheyyalsindhe.
I have visited Kedarnath on 12-6-23 as part of CHAR DHAM YATRA.ఈ జ్యోతిర్లింగ దర్శనం తో నావి 12 జ్యోతిర్లింగ దర్శనాలు పూర్తి అయినాయి. ఆ శివుని కృప వలన మా యాత్ర విజయవంతం అయ్యింది .అలాగే అమ్మవారి 18 శక్తి పీఠాలలో 15 శక్తి పీఠాలు దర్శించుకున్నాను. పార్వతి పతయేనమః ఓం నమః శివాయ
ఒక మహర్షిలా మాట్లాడారు. ముఖాముఖీగా చూస్తున్న అనుభూతి కలిగింది. మన సనాతన హైందవ ధర్మంయెక్క మహోన్నతను ఎత్తి చూపిస్తున్నప్పుడు ఉద్వేగంతో హృదయం ద్రవించి మందాకినిలా ప్రవహించింది. చాలా గొప్ప మధురానుభూతి. మీ ప్రకృతి సౌందర్య ఆస్వాదనకు, ప్రేమకు నమ:సుమాంజలి.🎉
Prem sir, Namasthe! What you said about Kedarnath, one should visit kedarnath once in their life time. I will make it a point to visit Kedarnath. Thankyou so much for making such a nice programme sir.
I have gone 10 days back. It’s really God grace to visit such a great divine place. It’s a great feeling and memory for us. We could see with the blessings of Kedareswar.🙏
Hello Prem Garu. I have just returned from Chardham. We could not go to Kedarnath due to climatic conditions. Other 3, we could see. My inference is, until the Kedarnath wants us to see, it will not be possible to go to Kedarnath. Somehow, we were not allowed this time. But I am going to make an attempt in Oct.
Master what u told that is right recently may 19th I visit kedar it is really very beautiful and Every HINDU must visit Take the blessings of parameswara
ఓం నమో నారాయణాయ నమస్తే సార్ ప్రేమ గారు ఈ విశ్వం పుట్టిందే హిందుత్వం లో సార్ అందుకే విష్ణు సహస్ర నామాలలో ఓం శ్రీ సహస్రకోటి యుగధారిణే నమః అని అన్నారు వ్యాసమహర్షి జై శ్రీమన్నారాయణ
మేము ఇద్దరమే కేదార్నాధ్ ఏప్రిల్ 27 న వెళ్ళాము, 11.45 am ki temple దగ్గరకు వెళ్ళాము, 12 pm నుంచివిపరీతమైన మంచు వర్షం 5.30 pm వరకు కురిసింది. Around 2 pm కు దర్శనం అయింది, హెలికాప్టర్ సర్వీస్ cancel. 6 pm వరకు రిసెప్షన్ room వద్ద కూర్చొని తడిచిపోయాము, విపరీతమైన చలి, కాలు క్రింద పెడితే జారి పోతున్నది. Piitu మోసేవాళ్ళు, room 6,000₹ కి night ఉండడానికి ఇప్పించారు. Next day 28th ఏప్రిల్ 9 am కి heli services restore చేసారు. కేదారేసుని దయవల్ల మేము క్షేమంగా తిరిగి వచ్చాము 🙏🙏🙏 really great ఎక్స్పీరియన్స్.
రుద్రశక్తి ఆవహించి సాక్షాత్తు శివుడే చెప్పినట్టు చెప్పారు ప్రేమ్ గారూ.. గ్రేట్,, ప్రౌడ్ అఫ్ u sir
ప్రేమ్ గారు మి విశ్లేషణ అధ్భుతం.. ఓం నమః శివాయ🙏🙏🙏
మేం పదిరోజుల క్రితం కేదార్నాథ్ దాకా వెళ్లాం. మా ముందు వెళ్లి న వారు నలుగురు చనిపోయారు. కొండ చరియలు పడిపోయి, హిమపాతం కురిసి, వాతావరణం ఒక్క సారిగా మారి పోయింది. మమ్మల్ని ఆపి వేశారు.గంగోత్రి, బద్రినాథ్, హృషీకేశ్ గంగా దర్శన భాగ్యం కలిగింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మానసిక ఒత్తిడి తో ప్రాణాలు పణంగా పెట్టి భక్తులు వస్తుండడం ఆశ్చర్యం కలిగించింది. మైనస్ డిగ్రీల చలిలో గంగా పుష్కర స్నానం చేసి వచ్చాం. ఉత్తరాఖండ్ నిజంగా దైవభూమి. ప్రకృతి ప్రేమికుల స్వర్గం. ఓం నమో నారాయణాయః
Maku a sivaya dharsanam echadu 30 th night 12 15 ki sparsadharsanam ayindhi
Memu 28th April vellaamu small kids tho.. Darshanam baga jarigindhi.. But return lo weather conditions chala critical iyyindhi but safe ga vachaamu..
@@neerajagaddam6899 travel lo vellara ..in case travel lo velli unte miru వెళ్లిన travel ph ...name ivvagalaru
Memu velli vachamu manchiga dharshanamu ayidhi maku
Shivayya dhayavalla
Om Namashivaya
Weather manchiga unnapudu vellandi
The world is gradually becoming aware of the divine essence within Hindutva. 🙏Om Namah Shivaya🙏
🙏🙏🙏ఓం నమశ్శివాయహర హర మహాదేవ శంభో శంకరఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభోశంకర
అన్నగారు నమస్కారం మీ వీడియో చూసి మేము కేదార్నాథ్ యాత్ర చూసినట్టు అనిపించింది మీ ద్వారా మేము ధన్యులము మంచి విచారం ఇచ్చారు చాలా ధన్యవాదాలు
అద్భుతంగా చెప్పారు.. 👌🙏మేము కేదార్నాథ్ చూసాము.. తెలియకుండానే చాలా చిన్నవయసులో ఈ యాత్ర పూర్తి చేసుకున్నాము..🙏🙏
Happy 👍 it's true I'm all so proud
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
🙏🙏
Akkadaku వెళ్లిన Upayogem ledhu వెళ్లక poyeena upayogem ledhu దేవుడు రాళ్లలో deshemlo pranthalalo ledu paralokemlo untadu manishe gunem kaligina vadu devudu devathalukaru sythan👹
WHO ARE THEY????
@@badribhukya5158 మనకెందుకు అనవసర విషయాలు
Om namh shivaya
ప్రేమ గారూ...నమస్కారం...
చాలా మంచి విషయాలు చెప్పారు..కృతజ్ఞతతో....
హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩🕉️
హిందువుగా జీవించు హిందువుగా గౌరవించు 🙏
హర హర మహాదేవ 🙏🏼🥰
Jai Bholenath🙏
మేము Kedarnath opening day April 25th కి వెళ్ళాము..26th దర్శనం చేసుకున్నాం... Badrinath 27th opening day వెళ్ళాము...
ఎవరైనా సరే అరుగుదల సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు మంటతో ఉండే ఆహారాన్ని తినకుండా ఉండడం మంచిది మీకు అరుగుదల బాగా ఉంటే మీరు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినొచ్చు ఒకవేళ అడుగుతున సరిగ్గా ఉండే రోజుకి సరైన మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటే సాధ్యమైనంత వరకు వేడి తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి అసలు వేడితో మంట తగిలని ఆహారం తీసుకున్న ఆ సమస్యలు వెంటనే పోతాయి ఉదాహరణకు పళ్ళు మీరు ఒకవేళ డీప్ ఫ్రైడ్ అంటే మంట అధిక ఉష్ణంతో కాల్చే వస్తువులు తండూరి చికెన్ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తింటే ఇది మీ లివర్ మీద అత్యధిక ఒత్తిడిని గురిచేస్తుంది దీని వల్ల మీరు liver cirrhosis, ఫ్యాటీ లివర్, గురయ్య అవకాశం ఎక్కువ కొన్ని కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరం అవుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఆల్కహాల్ కన్జంక్షన్ ఎక్కువగా ఉంటే లేకపోతే సిగరెట్ అలవాటు ఎక్కువ ఉన్నా సరే అది మనిషి ప్రాణాలు మీదకు వస్తే కాబట్టి ఆయిల్ ఫుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించండి ఒకవేళ మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటే ఆముదం తాగండి పొద్దున్నే పడగడుపుతోటి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఒకవేళ ఎక్కువగా నిలువ వంచన వస్తువులు తిన్న మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకి చెరుకు రసం తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ అరుగుదల బాగున్నవా చెరుకు రసం తీసుకోవచ్చు ఎక్కువ మోతాదుల తీసుకుంటే విరోచనాలు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది ఎటువంటి మాంసాహారమైన సరే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి అవి చేటు చేస్తాయి ఎక్కువగా మాంసాహారం తినే వాళ్ళకి వృద్ధాప్యంలో సమస్యలు పెరుగుతాయి ఒకప్పుడు పరిస్థితి వేరు గాలి కాలుష్యం అదుపులో ఉండేది కానీ నిరంతరాయంగా మనం వాడుతున్న పెట్రోల్ బండ్ల వల్ల గాలి యొక్క నాణ్యత తగ్గిపోయింది ఇది ఊపిరితిత్తుల మీద దీర్ఘకాలంగా ప్రభావం పడి మనుషులు తొందరగా ముసలి వాళ్లు అయిపోతున్నారు ఒకప్పుడు 80 ఏళ్ల వాళ్లు కూడా చాలా ఆరోగ్యంగా తిరిగేవారు రాను రాను 60 ఏళ్లకే మూల కూర్చుని పోతున్నారు మన తర్వాత తరం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కాబట్టి పెట్రోల్ వెహికల్ వినియోగాన్ని తగ్గించడమే ఎందుకు తగ్గ పరిష్కారం లేకపోతే మనం ముందు తరాలను ముందుగానే ముసలి వాళ్లుగా చేసిన వాళ్ళం అవుతాము వాళ్ల ఆయుష్షును తగ్గించిన వాళ్ళము అవుతాము
I went to Kedarnath along with my father and mother. Gorikund to kedarnath treck chesamu. Wonderful experience. Anthaa siva leelalu. Siva maaya. Life lo okkasaari ina aa experience face cheyyalsindhe.
Temperature issues breathing issues em raleda
OM NAMAH SHIVAYA...JAI BABA KEDARNATH...🙏🙏🙏
I have visited Kedarnath on 12-6-23 as part of CHAR DHAM YATRA.ఈ జ్యోతిర్లింగ దర్శనం తో నావి 12 జ్యోతిర్లింగ దర్శనాలు పూర్తి అయినాయి. ఆ శివుని కృప వలన మా యాత్ర విజయవంతం అయ్యింది
.అలాగే అమ్మవారి 18 శక్తి పీఠాలలో 15 శక్తి పీఠాలు దర్శించుకున్నాను.
పార్వతి పతయేనమః
ఓం నమః శివాయ
నిజం ప్రేమ్ గారు. చెప్పలేని అనుభూతి కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవలసిందే.
ఒక మహర్షిలా మాట్లాడారు. ముఖాముఖీగా చూస్తున్న అనుభూతి కలిగింది. మన సనాతన హైందవ ధర్మంయెక్క మహోన్నతను ఎత్తి చూపిస్తున్నప్పుడు ఉద్వేగంతో హృదయం ద్రవించి మందాకినిలా ప్రవహించింది. చాలా గొప్ప మధురానుభూతి. మీ ప్రకృతి సౌందర్య ఆస్వాదనకు, ప్రేమకు నమ:సుమాంజలి.🎉
హర హర మహాదేవ శంభో శంకర ❤❤❤
E temple vishayam lo chala doughts vunnai . Avi clarify ayyai. Tq sir
Hara Hara Mahadev 🚩🚩 🛕,,Last Year Nenu Vllaanu ,, It's A Wonderful Place ,,Ee Year kuda August lo Velthaanu Aa " Shivayya Anugraham tho" ❤❤
ధన్యవాదములు అండీ 🙏🙏
We had a opportunity to have Darshan Andi with Lord Shiva's Blessings. It was an amazing experience
హర హర మహాదేవా ❤🙏🛐🕉🚩
Prem sir, Namasthe!
What you said about Kedarnath, one should visit kedarnath once in their life time. I will make it a point to visit Kedarnath. Thankyou so much for making such a nice programme sir.
I have gone 10 days back. It’s really God grace to visit such a great divine place. It’s a great feeling and memory for us. We could see with the blessings of Kedareswar.🙏
Some one give money i want to go kedareswar
Bro akkada antha ok na climate because memu June 17 veldam anukuntunam
Very good talk you sir.
Om kedarnath
నిజం మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది సర్ అద్భుతం🙏🙏🙏
ఆర్యా మన దేశంలో ఉన్న అద్భుతాలు ప్రపంచంలో ఎక్కడా లేవు
అన్ని శైవ క్షేత్రాలు ఒకే ల్యాంగిట్యూడులో ఉంటాయి దీనిమీద ఒక వీడియో చేయండి
Hello Prem Garu. I have just returned from Chardham. We could not go to Kedarnath due to climatic conditions. Other 3, we could see. My inference is, until the Kedarnath wants us to see, it will not be possible to go to Kedarnath. Somehow, we were not allowed this time. But I am going to make an attempt in Oct.
If don't mind how much cost for traveling from hyd to kedarnath
యోగం ఉంటేనే.......... పరిపూర్ణత్వం........ సంతృప్తి ......... కలుగుతాయి సత్యం
Avunu yogam untene eee daivadarshanam ayina avutundi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
Americalo Sri chakra Mandir americalo Sri chakra americalo srichakra Mandi weather Prem
ఫ్రేమ్ గారు శివుడు గురించి మాట్లాడిన ప్రతీ సారి కురవ అంటారు కదా కురవ అంటే ఎవరు వారి గురించి ఒక్క వీడియో చేయండి ప్లిస్ ఒక్క వీడియో 🙏🙏🙏🙏🙏🙏
I have visited Kedarnath in the yr June 2019.Om Namah Sivaya.
🙏🕉 om nama Shivaya hara hara mahadeva shambo Shiva Shankara parvati prameswara 🙏🙏🙏🙏🕉👍Prem Garu 100/ nijam
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమః శివాయ 👍🙏🚩
Yes.i too decided to go to kedarnath. Namahshivaya
Master what u told that is right recently may 19th I visit kedar it is really very beautiful and Every HINDU must visit Take the blessings of parameswara
Nice 👍 Info sir
Om namo sivarudraya namah very good inspiration speech
Recently 10 days back we went chardham. Very very happy
Good speech sir super.
Thanks for the good information Sir🙏
చాలా చాలా థాంక్స్ సార్
Excellent
om namah shivaya,,ayyaa kadharnadhaa ! nee darshana bhagyam prasadichu tandri, 🙏🙏
Yes Nenu darshanam chesukunna I feel very happy
OM NAMAHASHIVAIAH
NICE EXPLATION SIR,THANK Q SIR.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్.
Om namah shivaya 🙏🙏🙏👍👌 nice sir
Great learning
అవును ప్రేమ్ గారూ, కేదార్నాథ్ వెళ్ళాలి అంటే శివుని అనుగ్రహం ఉంటె తప్ప వెళ్ళలేరు...
Namaste sir , u r voice is u r great asset . 👌👌👌
Nenu 2021 lo Oka Sari velli Vachanu Prem Garu Adhi Oka Heaven Lantidhi ❤
Thank you sir
ThankQ Sir
Om namah shivaya....🙏🙏
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
ಕೇದಾರನಾಥ ಸ್ವಾಮಿ ಯ ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗಲೇಬೇಕು
ಶಿವೋಹಂ 🙏🙏🙏
Yes andukane
Patriji world wide pyramids kattincharu
They are energy points
Tq Prem sir good information 🙏🙏🙏
Ommmm namahaa shivayya 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai BholeNath☮️☮️☮️☮️☮️
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
ఓం నమో నారాయణాయ నమస్తే సార్ ప్రేమ గారు ఈ విశ్వం పుట్టిందే హిందుత్వం లో సార్ అందుకే విష్ణు సహస్ర నామాలలో ఓం శ్రీ సహస్రకోటి యుగధారిణే నమః అని అన్నారు వ్యాసమహర్షి జై శ్రీమన్నారాయణ
Tq sir
Memu junelo velli vacchamu very interesting tour sir menu Mallika vellalani korukutunnamu
హర హర మహాదేవ శంభో శంకర హర
Jaisriram
మహా శివుడు మీతో ఆలా పలికించాడు మీకు శుభాకాంక్షలు
Super explanation about pyramid
Very good story sir
Reslly good information sir 👍 i will definitely visit
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Hara Hara MAHaDeV🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
om namah shivaya Om pravati mantra om
Thanks sir very very good sir Jai bharat mata ki jai
Advance Congress 1 million followers Prem Garu🎉🎉🎉
మేము ఇద్దరమే కేదార్నాధ్ ఏప్రిల్ 27 న వెళ్ళాము, 11.45 am ki temple దగ్గరకు వెళ్ళాము, 12 pm నుంచివిపరీతమైన మంచు వర్షం 5.30 pm వరకు కురిసింది. Around 2 pm కు దర్శనం అయింది, హెలికాప్టర్ సర్వీస్ cancel. 6 pm వరకు రిసెప్షన్ room వద్ద కూర్చొని తడిచిపోయాము, విపరీతమైన చలి, కాలు క్రింద పెడితే జారి పోతున్నది.
Piitu మోసేవాళ్ళు, room 6,000₹ కి night ఉండడానికి ఇప్పించారు. Next day 28th ఏప్రిల్ 9 am కి heli services restore చేసారు. కేదారేసుని దయవల్ల మేము క్షేమంగా తిరిగి వచ్చాము 🙏🙏🙏 really great ఎక్స్పీరియన్స్.
I feel the lingam at Kedarnath looks like Kailas Parvath 🙏
Super briefing..sir
హర హర మహాదేవ శంభో శంకర నమశ్శివాయ శివోహం శివోహం శివోహం. శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శివోహం శివోహం శివోహం .మహాదేవ బాబా శివోహం శివోహం శివోహం.
Om namah shivaya 🙏
Jay Bhole మేము 29-04-2023 వెళ్ళాము మహాద్భుతం
ఒక్కసారి కేదార్ నాద్ దర్శన భాగ్యం కలుగ చెయ్ బాబా బోలేనాద్ బాబా ❤🙏👌❤️
Good Information sir
Ee year Memu velli vachu prem annayagaru memu velinapudu kuda situvations baledu anta sivayaleela darsanam chesukoni night nidrakuda chesi aa himapathani thatukuni tirigi vachamu chala adhbutamaina experience nijamga lifelo okasari ayina vellali adhbutamaina manchi anubhuthi.
Prem Garu Jai Hind mee veedeo chuda pothe naaku manassu prasantamga undadu
హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
Good evening sir
Jai కేదారనాధ్, ఆ భాగ్యం నాకు కల్గింది,65
ఏళ్ల వయసులో
మే 5
వ తేదీన వెళ్ళాను, సునాయాసంగా బుట్టి లో వెళ్లి వచ్చాను, అంతా శివ లీల
🙏 Jai 🙏 Bharath 🙏 Jai 🙏 hind 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ 🌹🙏
❤supr
హర హర మహాదేవ శంభో శంకరా
ఓం నమః శివాయ 🙏🔱🙏
ఓం నమో పార్వతీ పతయే నమః 🙏
Ome namah shivaya🙏🏼🙏🏼👌
Nenu velenu Prem garu bagudhi
Tq sir naku a godblessings unty okasari ina vylale chudale..nenu
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Har har Mahadev🙏🙏🙏
ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకరఓం నమశ్శివాయ