Barrelakkaప్రచారంలో పండగ వాతావరణం సృష్టించిన Mahipal | Mahipal Yadav& Barrelakka Fire on KCR Family

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #pmrtv #barrelakkashirisha #mahipalyadav #kolhapur
    బర్రెలక్క ప్రచారం లో పండగ వాతావరణం సృష్టించిన డా.మహిపాల్ టీమ్ ఈ దెబ్బతో తెలంగాణ లో కారు గుర్తు ఖతం
    PMR TV
    Name ; Dayyala Mahipal
    Axis Bank Acount no 918010070628475
    IFSC Code ;UTIB0002962
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

Комментарии • 269

  • @Gpranay5664
    @Gpranay5664 9 месяцев назад +11

    గుడ్ సపోర్ట్ అన్న బర్రెలక్క కోసం
    500 km నుండి ప్రచారం కోసం వచ్చినందుకు అభినందనలు

  • @venkataramanakomuravelli2362
    @venkataramanakomuravelli2362 9 месяцев назад +10

    మైపాల్ అన్న థాంక్యూ నీవుంటే ఆమెకు కొండంత బలం నీ బలగం నీ బలాన్ని చూసి ఈర్ష పడే వాళ్ళు ఎందరో ఉంటారు బర్రె లెక్క కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతం మీ ప్రయత్నం వృధా పోదు తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు కచ్చితంగా మార్పు శిరీష్ తో మొదలవుతుంది థాంక్యూ అన్నగారు

  • @isellutetohidmaborraswamy1579
    @isellutetohidmaborraswamy1579 9 месяцев назад +21

    Wow మంచి ప్రసంగం ఆన్న

  • @baganna.tokala
    @baganna.tokala 9 месяцев назад +38

    బిక్షపతి అన్న గారికి నమస్కారములు శిరీష అక్క సపోర్ట్ చేసినందుకు మీ అంత సహకారం అందించినందుకు నా ధన్యవాదాలు మీ భారతీయుడు 🙏🙏🙏🙏🙏

  • @bandelaveeraswamy1471
    @bandelaveeraswamy1471 9 месяцев назад +24

    మేధావులారా శిరీష గెలుపు అమరులైన తెలంగాణ వీరులకు అంకితం కావాలి. అందరు అండగా ఉండండి. కళాకారులారా ఐక్యకం కావాలి.

  • @bandelaveeraswamy1471
    @bandelaveeraswamy1471 9 месяцев назад +28

    నిద్రావాస్తలోఉన్న యువత ఓటరులారా 😢 విజిల్ తో మేలుకొనండి శిరీషను గెలిపించండి.

  • @dasarirajkumar585
    @dasarirajkumar585 9 месяцев назад +12

    కొల్లాపూర్ నలు ఖండాలలో చర్చనడుస్తుందీ కొల్లాపూర్ ప్రజాలార మీ అమూల్యమైన ఓటు వేసీ మీ కొల్లాపూర్ ఆత్మగౌరవం కాపాడుకోనీ మన మీ కొల్లాపూర్ నలుదిక్కులు చరిత్రలో లీకించే విదంగా ఉండాలీ

  • @Jai126k
    @Jai126k 9 месяцев назад +28

    Mahipal yadav Anna 👍🙏

  • @Renolla1234
    @Renolla1234 9 месяцев назад +14

    మైపాల్.యదవన్న.బర్రెలక్క.వందకు.వెల్లీన.సపొర్ట్.వచ్చిన.అందరికిదన్యవదలు.జై.జై.బర్రెలక్క.

  • @praveenmekha
    @praveenmekha 9 месяцев назад +19

    మహిపాల్ యాదవ్ అన్న మల్లి పాత రోజులు గుర్తుకొస్తునే ఉన్నారు

  • @bhanutalari2245
    @bhanutalari2245 9 месяцев назад +32

    బర్రి ల అక్క పిలుపు
    నిరుద్యోగ గెలుపు.

  • @samalaravinder9866
    @samalaravinder9866 9 месяцев назад +7

    Your support welcome mahipal yadav garu Thanks

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 9 месяцев назад +30

    బర్రెలక్క గెలువకుంటే కొల్లాపూర్ ప్రజలు అమ్ముడుపోయినట్టే. నోటుకు ఓటు అమ్ముకున్నట్టే.

  • @maheshdasarla520
    @maheshdasarla520 9 месяцев назад +56

    ఈమెని గొలవనివ్వకపోతే ... ఇక మీ కొల్లాపూర్ ప్రజల బ్రతుకులు ఎవ్వరూ మార్చలేరు.. ఇంకా మీ ఇష్టం ... Vote for శిరీష

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 9 месяцев назад +4

    Super support to ms. Barrelakka alias sirisha through. Hats off to PMR social media.

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 9 месяцев назад +84

    గుడ్ సపోర్ట్ అన్నా.. barrelakka గెలుపుకు 600 km నుండి వచ్చి ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు

  • @kguravaiah9611
    @kguravaiah9611 9 месяцев назад +46

    మహిపాల్ యాదవ్ గారికి ధన్యవాదములు సపోర్ట్ ఇచ్చి నందుకు 🌹🌹🌹🌹
    కడప నుండి, ఏపీ.
    శిరీష గెలవాలి 👍👍👍

    • @MarupakaVenkatiah
      @MarupakaVenkatiah 9 месяцев назад +1

      oka..massu..thori .akka .shirisha..levelokakkagood

  • @NageswariDE
    @NageswariDE 9 месяцев назад +24

    🎉🎉ఏ గడియలో పుట్టినదో చాలా బాగా మంచి జాతకం జన్మించి నావు దేవుని అసిసుల్లు యున్నవి దైవ శక్తే నిన్ను ముందుకు నడిపిస్తున్నది విజయం తథ్యం🎉🎉

  • @samalaravinder9866
    @samalaravinder9866 9 месяцев назад +9

    Mahipal yadav your support very good job Thank you bro 🎉🎉

  • @thudumanil7247
    @thudumanil7247 9 месяцев назад +14

    Anna ni voice vintunte goosebumps asalu 🙏🏻🙏🏻

  • @ItsmeNoorVlogs
    @ItsmeNoorVlogs 9 месяцев назад +21

    ఇతర పార్టీ లో వాళ్ళ అభ్యధ్రుల ప్రచారం కోసం పార్టీ పెద్దలు వస్తున్నారు. కానీ బర్రెలక్క కోసం తెలంగాణ మరియు ఇతర రాష్ట్ర ప్రజలు వస్తున్నారు గెలిపియడానికి. అందరి మనసులో ఆమె ఎప్పుడో గెలిచిపోయింది. కొల్లాపూర్ ప్రజలు ఒక్కసారి అలోచించి బర్రెలక్క ను గెలిపియండి. ఆమె గెలిస్తే కొల్లాపూర్ ప్రజలు ఒక్కటే కాదు తెలంగాణ ప్రజలు గెలుస్తారు. కొల్లాపూర్ ప్రజలు ఆమె ను గెలిపించి అసెంబ్లీ కి పంపియాలి. బర్రెలక్క తెలంగాణ లోనే కాదు ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయింది. నేనుకూడా నిరుద్యోగిని. తెలంగాణ లో జాబ్స్ లేక దుబాయ్ వచ్చి బ్రతుకుతున్న. బర్రెలక్క గెలిస్తే మా లాంటి బ్రతుకులు మారుతాయి అని ఆలోచిస్తున్న.

  • @Sattannaperagani
    @Sattannaperagani 9 месяцев назад +12

    తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో చదువుకున్న యువతి యువకులు నియోజకవర్గానికి నిరుద్యోగులు అందరూ ఇలాగే ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి ఇది మన తెలంగాణలో

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 9 месяцев назад +7

    Mee Andhariki 🙏 🙏 🙏 Jai Sirisha garu . Save Democracy . Sirisha garini Gelipinchu kondi 👍

  • @Basha2886
    @Basha2886 9 месяцев назад +4

    మహిపాల్ నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్న ఇవ్వాళ వచ్చారు థాంక్స్ తమ్ముడు 🙏బర్రెలక్క ను సపోర్ట్ చెయ్యాలి 🙏💪💪💪💪🌹

  • @Poojitha9555
    @Poojitha9555 9 месяцев назад +20

    అన్నా మైపాల్ అన్న నమస్తే అన్న నిరుద్యోగులకు ఆలోచన వచ్చేలా చేసింది నీవే అన్న అదే ఆలోచన బర్రెలకు వచ్చింది నువ్వు సూపర్ అన్న 🙏

  • @nagamg8129
    @nagamg8129 9 месяцев назад +19

    మహిపాల్....టైగర్......
    అశోక్......గారికి....ధన్యవాదాలు

  • @jyothisuresh81
    @jyothisuresh81 9 месяцев назад +9

    బర్రెలక్క ఈ నామినేషన్, యువతలో ఒక నాంది కావాలి..
    ప్రతి చదువుకున్న విద్యావంతుడు ఒక ఆయుధంగా మారి ప్రస్తుత రాజకీయాల భవిష్యత్తు మార్చాలి. కొత్త భారతావనిని యావత్ ప్రపంచానికి పరిచయం చేయాలి.

  • @srinivasgajula3586
    @srinivasgajula3586 9 месяцев назад +5

    స్పీచ్ ఇవ్వమనండి గౌట్ ఫెయిలర్స్ గురించి

  • @rajeshwarraoaavadhani7407
    @rajeshwarraoaavadhani7407 9 месяцев назад +15

    మంచి మానవతా సహకారం అందించిన మహిపాల్ కు నా ఆషిషులు, ఉదుతాభక్తి గా నా వంతు గా Rs 2000 పంపాను, కర్చులకు అవసరం వస్తది.

  • @mukundhamukundhavlogs
    @mukundhamukundhavlogs 9 месяцев назад +13

    ఇన్ని రోజులుగా నాకొక బాధ ఉండేది. యువత తమ ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో వారికి లాభం చేకూరాలేదనేది అందరికి తెలిసిన నిజం. కేవలం బీరు బిర్యానీ కే బానిసలైపోయారేమో అనుకున్న.కొల్లాపూర్ యువత పోరాట పటిమ చూస్తుంటే నాకు ముచ్చటెస్తుంది. బర్రెలక్క విజయం రాబోయే రోజుల్లో ఏర్పడే ప్రభుత్వం యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించవలసిన అవసరాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి కొల్లాపూర్ యువత మీ తెలివైన నిర్ణయం యావత్ తెలంగాణ యువత భవిష్యత్తు అవుతుంది... 🙏🙏🙏

    • @dasarirajkumar585
      @dasarirajkumar585 9 месяцев назад +2

      కొల్లాపూర్ నలు ఖండాలలో చర్చనడుస్తుందీ కొల్లాపూర్ ప్రజాలార మీ అమూల్యమైన ఓటు వేసీ మీ కొల్లాపూర్ ఆత్మగౌరవం కాపాడుకోనీ మన మీ కొల్లాపూర్ నలుదిక్కులు చరిత్రలో లీకించే విదంగా ఉండాలీ

  • @vanji9279
    @vanji9279 9 месяцев назад +4

    ఆది పరశక్తి

  • @yalkaroshaiah7636
    @yalkaroshaiah7636 9 месяцев назад +13

    Mahipal anna ki, Ashok sir ki🙏🙏

  • @Siddarth990
    @Siddarth990 9 месяцев назад +3

    దొర నియంత పాలన పోయి ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి.
    జై తెలంగాణ

  • @shivaanna1762
    @shivaanna1762 9 месяцев назад +8

    Thammudu love you

  • @SuseelaVemulapalli
    @SuseelaVemulapalli 9 месяцев назад +3

    ఎంతో గొప్ప ధైర్య సాహసంతో నిలబడిన శిరీష (బర్రెలక్క )కు మరియు ఆమెకు వెన్నుదన్నుగా సహకారం అందించే ప్రతీ ఒక్కొక్కరికీ హ్యాట్సాఫ్ 🙏🙏🙏👍

  • @user-kk6nm9kf2e
    @user-kk6nm9kf2e 9 месяцев назад +24

    మహిపాల్ అన్న నీ స్పీచ్ కి 100 🙏🙏🙏అన్న నీ స్పీచ్ చాలా బాగుందన్న. బర్రెలక్కకు ఫైనల్ వరకు ఇలాగే సపోర్ట్ చెయ్ అన్న 🙏✊✊

  • @bhaskarteluri905
    @bhaskarteluri905 9 месяцев назад +69

    ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఉద్యోగాలు 119 పడుతున్నాయి నిరుద్యోగులు అందరూ అప్లై చేసుకోగలరు.జై బర్రెలక్క

  • @srinivasgajula3586
    @srinivasgajula3586 9 месяцев назад +6

    ఎలక్షన్ అవుదాకా ఆమె వెంటనే ఉండగలరు ప్లీజ్ అన్న

  • @srinivasveerla9999
    @srinivasveerla9999 9 месяцев назад +4

    తెలంగాణ లో కొల్లాపూర్ నియోజవర్గం ఇంత దైర్యం అయ్యిన అమ్మాయి ఉంది.... అంటే.... మాములు విశయం కాదు...... నాకే అక్కడే ఓటు ఉంటే 200% హ చెల్లి అమ్మేకే .... ఓటు వేసేవడిని..... దయచేసి తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేయ్యండి..... ఈరోజు ఎక్కడ చూసినా..విన్నా... బర్లెక్క (శిరీష) అనే. మంచి పేరు తెచ్చుకున్న ఆమె..... బెస్ట్ అఫ్ లక్ సిస్టర్ 🤝💯👏👏👏
    ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి చెల్లెమ్మ ఉంటే.. మేము ఫుల్ గా సపోర్ట్ చేసేవాళ్ళం... తెలంగాణ బ్లెడ్ ఆమెది రియల్ గ్రేట్ చెల్లెమ్మ...ఇలాంటి చెల్లెమ్మ...ను.ఎమ్మెల్యే గా గెలిపించి కోవలిని మనసుపురతిగా కొల్లాపూర్ ప్రజలను కోరుకుంటున్న జైహింద్ 🙏

  • @thiru1990
    @thiru1990 9 месяцев назад +4

    Congratulations Shirisha you already won the un employees hearts 💕💕 you are queen of Kollapur

  • @rajeshwarraoaavadhani7407
    @rajeshwarraoaavadhani7407 9 месяцев назад +23

    నేను వరంగల్ లో ఉన్నాను, కానీ అమ్మాయి యొక్క అత్మస్టైర్యనికి గర్వపడుతున్నాను, తోడు మహిపాల్ ప్రోత్సాహం అమోఘం. కొల్లాపూర్ ప్రజలు ఇప్పటివరకు మోసపోయారు, ఇప్పుడు దయచేసి ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.

  • @SaiKumar-cy5md
    @SaiKumar-cy5md 9 месяцев назад +12

    Jai mahipal anna❤❤❤

  • @sujathamanne6625
    @sujathamanne6625 9 месяцев назад +4

    Thanks Mahipal anna. The way u r encouraging the voters. Very clarity information about our bada leaders. 👍🙏🙏👊

  • @NageswariDE
    @NageswariDE 9 месяцев назад +25

    ❤❤ఏ గడియలో పుట్టినదో చాలా బాగా మంచి జాతకం జన్మించి నావు దేవుని అసిసుల్లు యున్నవి దైవ శక్తే నిన్ను ముందుకు నడిపిస్తున్నది విజయం తథ్యం❤❤

    • @dasarirajkumar585
      @dasarirajkumar585 9 месяцев назад +2

      కొల్లాపూర్ నలు ఖండాలలో చర్చనడుస్తుందీ కొల్లాపూర్ ప్రజాలార మీ అమూల్యమైన ఓటు వేసీ మీ కొల్లాపూర్ ఆత్మగౌరవం కాపాడుకోనీ మన మీ కొల్లాపూర్ నలుదిక్కులు చరిత్రలో లీకించే విదంగా ఉండాలీ

  • @artulasrimathi2112
    @artulasrimathi2112 9 месяцев назад +5

    May god bless you barelaka you are already win your greater person ❤ 🎉

  • @poriyataramusic539
    @poriyataramusic539 9 месяцев назад +14

    కొల్లాపూర్ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారా?

  • @nageswarivundela6870
    @nageswarivundela6870 9 месяцев назад +11

    మార్పుకి నాంది , మార్పు రావాలి ఇది నిరుద్యోగులకు మంచి బాట రండి అందరు కలసి పోరాడుదాం విజిల్ గుర్తుకు ఓటు వేద్దాం( శిరీష) బర్రెలక్క 💐జై భారత్ 🇮🇳

  • @sankarkarri2075
    @sankarkarri2075 9 месяцев назад +3

    Hats off to her courage. She should win and should become role model for Telangana youth

  • @Chary-9963
    @Chary-9963 9 месяцев назад +6

    Good👌

  • @user-yj5eq3im2i
    @user-yj5eq3im2i 9 месяцев назад +2

    Mahipal yadhavgaru thank you so much mee support awesome

  • @baganna.tokala
    @baganna.tokala 9 месяцев назад +7

    తెలంగాణ లీడర్స్ కి మరియు ఎమ్మెల్యేలకు నేను కూడా శిరీష అక్క దగ్గర ఉన్నాను సిరిసిల్ల అండు బర్రెల అక్క అనే పేరు విన్నారు కదా శిరీష చెల్లికి సపోర్ట్ గా రావాలి అందరూ ప్లీజ్ ఇది పార్టీ ప్రసంగం కాదు ఒక 25 సంవత్సరాల అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది అంటే ఎవరు రారా మీరు రాలేదు స్వార్థపరుడు వస్తే రాకండి స్వార్థం లేకుంటే రండి ఓటమితో భయపడుతున్నారా శిరీష అక్క సపోర్ట్ చెయ్యండి మీ బతుకులు చెడ రండి kcr. భయపడుతున్నారా. ఒక అమ్మాయి ఇంత త్యాగం చేస్తుంట. మీరేం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఓట్లు వేయమని అడగడం లేదు సపోర్ట్ చెయ్యండి బాస్ ఇట్లు మీ భారతీయుడు

  • @yalkaroshaiah7636
    @yalkaroshaiah7636 9 месяцев назад +9

    Shireesha gariki jai..

  • @mogulaiahgunaganti1193
    @mogulaiahgunaganti1193 9 месяцев назад +4

    Good sapot Anna 🎉

  • @singajogulingam367
    @singajogulingam367 9 месяцев назад +9

    super

  • @user-yj5eq3im2i
    @user-yj5eq3im2i 9 месяцев назад +5

    Kollapur prajalara visil gurthuku vote vesi barrelakkanu gelipinchandi please

  • @Completelysuper
    @Completelysuper 9 месяцев назад +42

    తెలంగాణ లో ఉన్న ఉజ్జీవం వేరే ఎక్కడ ఉండదు ❤❤

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 9 месяцев назад +16

    యువత తలుచుకుంటే ఏదైనా సాదిస్తుంది అని నిరూపించాలి
    బర్రెలక్క ఘన విజయం సాధిస్తుంది

  • @satyanarayanasatish6003
    @satyanarayanasatish6003 9 месяцев назад +3

    Vote for barrelakka 🎉🎉🎉pls vote for all

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 9 месяцев назад +2

    Good support sir thanks bros

  • @chapalavenkataramana1875
    @chapalavenkataramana1875 9 месяцев назад +3

    మహిపాల్ అన్న నిన్ననే అనుకున్న ఈరోజు చూసా సూపర్ బర్రెలక్క గెలుపు ఖాయం

  • @janakiramaiah1088
    @janakiramaiah1088 9 месяцев назад +4

    🎉 You are already win mam. 🎉

  • @sreesri5890
    @sreesri5890 9 месяцев назад +13

    Barrelakka vyakthi kadu Oka shakthi for youth

  • @shanthakumar5696
    @shanthakumar5696 9 месяцев назад +6

    బర్రెలక్క ఈ పేరు చాలా ఎండ్లు యాద్ఉంటది

  • @jamesharry7909
    @jamesharry7909 9 месяцев назад +8

    Anna you guys are doing a good job, more power to you.

    • @vasilijayadeva381
      @vasilijayadeva381 9 месяцев назад

      All people are behind her.
      Nobody can stop Barrelakka's
      victory. Truth alone triumphs.
      👍👍👍👍

  • @balaswamyg4993
    @balaswamyg4993 9 месяцев назад +2

    Helping person ki Tnq

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 9 месяцев назад +5

    hatts off to this young lady. I wish her to win.

  • @gothamkamble7979
    @gothamkamble7979 9 месяцев назад +1

    Good Bawa supporting to our leaders thanks

  • @kurupatisravani6141
    @kurupatisravani6141 9 месяцев назад +5

    Kavitha waste di annaaaaaa......nuvvu super annaaa

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha 9 месяцев назад +4

    మీ అందరిలో ఉన్న మానవత్వానికి నేను సలాం చేస్తున్నాను 🙏🙏

  • @samiyoddinmohammad2375
    @samiyoddinmohammad2375 9 месяцев назад +4

    Super barrelakka ur great 👍

  • @k.sankarsankar1169
    @k.sankarsankar1169 9 месяцев назад +5

    జై MLA

  • @user-cl6dz3rh4m
    @user-cl6dz3rh4m 9 месяцев назад +4

    గొల్లపూడి ప్రజలారా కచ్చితంగా బర్రెలు ఎక్కడ గెలిపించండి

  • @maheshaluguri247
    @maheshaluguri247 9 месяцев назад +1

    Super massag annagaru 👌💯👌👌

  • @PrashanthUtube
    @PrashanthUtube 9 месяцев назад +17

    నిద్యోగుల సైరాన్ " విసిల్ ' .. ఇంకా ఎవరు ఆపలేరు ... ఈ ఉద్యమాన్ని ,, జై యువత జై జై యువత ,✊✊
    Upcoming Youngest గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్. బర్రెలక్క ,, 6 అంగుళాల నామినేషన్ 4 కోట్లు మంది జీవితాలన్ని ప్రభావితం చేస్తాది ! కొత్త ప్రజాస్వామ్యం మొదలైంది.. వేలిముద్ర నాయకులు పోయే రోజు మొదలైంది, ఎన్నికలంటే డబ్బు కాదు అభివృద్ధి అని తెలి సె రోజు దగ్గరపడింది,
    గుండా రాజకీయాలు పోయే రోజు మొదలైంది . E ంత పెద్ద ప్రజాస్వామ్యంలో మరో ఝాన్షీ లక్ష్మీ భాయి మన బర్రెలక్క,.....
    విద్యా జ్ఞానాన్ని ఇ స్తే, రాజకీయం లో రాజులు మాత్రమే ఉంటారు , ఇ లాంటి రౌడీ రాజకీయాలు ,వేలిముద్ర నాయకులు ఉండరూ. యువతను ప్రజలను మందు బానిసలుగా చేసే ఈ హిట్లర్ రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు లే యువత, దేశం నీదే సందేశం నీదే , పుస్తక పురుగులం మనం ఈ దేశానికి కాబోయే చిరంజీవిలం ,దౌజన్య రాజకీయ వెత్తలకు మొగుడులం ,, .
    ధనానికి ,జనానికి జరుగుతున్న యుద్ధంలో గెలిచేది ,జనమే ... జై యువత జై జై యువత ,నిరుద్యోగులారా మేలుకో ,నీ కొలువు తెలుసుకో , రాజకీయం అంటే ధనం కాదు జనం. జై యువత జై జై యువత ✊✊✊ ..

    • @dasarirajkumar585
      @dasarirajkumar585 9 месяцев назад +1

      కొల్లాపూర్ నలు ఖండాలలో చర్చనడుస్తుందీ కొల్లాపూర్ ప్రజాలార మీ అమూల్యమైన ఓటు వేసీ మీ కొల్లాపూర్ ఆత్మగౌరవం కాపాడుకోనీ మన మీ కొల్లాపూర్ నలుదిక్కులు చరిత్రలో లీకించే విదంగా ఉండాలీ

    • @dasarirajkumar585
      @dasarirajkumar585 9 месяцев назад

      కొల్లాపూర్ నలు ఖండాలలో చర్చనడుస్తుందీ కొల్లాపూర్ ప్రజాలార మీ అమూల్యమైన ఓటు వేసీ మీ కొల్లాపూర్ ఆత్మగౌరవం కాపాడుకోనీ మన మీ కొల్లాపూర్ నలుదిక్కులు చరిత్రలో లీకించే విదంగా ఉండాలీ

  • @ravitalveda
    @ravitalveda 9 месяцев назад +32

    ఇలాంటి అర్థవంతమైన నాయకులకు దయచేసి అవకాశం ఇవ్వండి.
    Please vorte for Barrelakka and BJP.

  • @balaswamyg4993
    @balaswamyg4993 9 месяцев назад +3

    Goreti venkanna gurinchi and evuuri somamanna gurinchi chala baga chepparu hatsups mahipal

  • @sridharnainala8798
    @sridharnainala8798 9 месяцев назад +3

    Super chellemma

  • @JKGAMING67
    @JKGAMING67 9 месяцев назад +4

    Anna super myepal anna nevu

  • @user-md6uh5vf7b
    @user-md6uh5vf7b 9 месяцев назад +3

    Super akka miru

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha 9 месяцев назад +1

    మహిపాల్ బ్రదర్.. Hats off to you 👍👍👍

  • @user-by3ld7or2j
    @user-by3ld7or2j 9 месяцев назад +3

    Super mahi anna nii support undali

  • @rkgraphics1
    @rkgraphics1 9 месяцев назад +3

    My God Shirisha u r gr8 🎉

  • @reddy877
    @reddy877 9 месяцев назад +8

    Rajanna sricilla and vamulawada ki radhi Anna

    • @rajeshmodel684
      @rajeshmodel684 9 месяцев назад +1

      నేను తెలంగాణ రాష్ట్ర రైతు హక్కుల సాధన సమితి సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి నీ

  • @user-fx6rv6hz6q
    @user-fx6rv6hz6q 9 месяцев назад +2

    Super, support ,anna

  • @rafishaik5556
    @rafishaik5556 9 месяцев назад +3

    Bikshapathi annaa aa sarva lokaala srushtikartha yekka subhalu mariyu saanthi mariyu karuna mee meedha mee kutumbam andharimeedha varshinchugaaka aameen

  • @user-ww3qu2xi4n
    @user-ww3qu2xi4n 9 месяцев назад +4

    అక్కడ ప్రజల రా బర్రె లక్క ని గెలిపించండి

  • @MRGamer-tm3mw
    @MRGamer-tm3mw 9 месяцев назад +2

    మేధావులు ప్రజలు ఆలోచించన్
    గెలిపించండి

  • @atlaprashanth700
    @atlaprashanth700 9 месяцев назад +4

    God bless you akka

  • @kishanbanglinti631
    @kishanbanglinti631 9 месяцев назад +2

    Very good Support Sirisha👍👌

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 9 месяцев назад +9

    Mahipal Yadav🔥🔥🔥

  • @suvarnaboya8232
    @suvarnaboya8232 9 месяцев назад +4

    ఆడపిల్లకు అవకాశం ఇద్దాం అని అంటే పార్టీల వాళ్ళు తప్పుకొని ఏకగ్రీవంగా శిరీషను గెలిపిస్తే అన్ని పార్టీలకు మర్యాద

  • @user-ne7ux7oy8l
    @user-ne7ux7oy8l 9 месяцев назад +1

    ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చిన అందరికీ ఆల్ స్టేట్ నుంచి వచ్చిన అందరికీ నా వందనాలు తెలుపుతున్నాను 🙏🙏🙏

  • @kaparlapalliramesh7862
    @kaparlapalliramesh7862 9 месяцев назад +12

    బర్రలక్క కు శిరీష కు కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అలాగే నిరుద్యుగులు కూడా ఓటు వేయాలని కోరుతున్నాను

  • @rafishaik5556
    @rafishaik5556 9 месяцев назад +3

    Mahipal yaadav annaa 👌👍🙏🙏🙏

  • @ksomasekhargupta7353
    @ksomasekhargupta7353 9 месяцев назад +1

    I am from Hyderabad Tomorrow I want to campaign for Baralakha

  • @chantibabu9053
    @chantibabu9053 9 месяцев назад +2

    Jai maheepal yadav Anna Jai shreerisha barrelakka

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 9 месяцев назад +3

    Jai praja voice jai praja service 🙏🙏

  • @user-pm8wm8qj6y
    @user-pm8wm8qj6y 9 месяцев назад +3

    కార్ ని లిమిటెడ్ చేయకండి కార్ మీకు చాలా భవిష్యత్తు నొస్తుంది

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b 9 месяцев назад +1

    God is with Burrelakka.She will win .Congratulations M L A Burrelakka.

  • @vittalpoddutoor5853
    @vittalpoddutoor5853 9 месяцев назад +2

    Very good speech