చాలా బాగా చెప్పారు. నా పుట్టినరోజు వరలక్ష్మి వ్రతం రెండు ఒక రోజు ఈ సందర్బంగా నేను 100 మందికి అన్నదానం కోసం donate చేశాను. అనవసర ఖర్చు పెట్టకుండా ఇలా చేశాను. మీ వీడియో 👌👌👌
అమ్మా....తల్లీ.... 🙏🙏🙏🙏😍కొంచెం frustation తో లోకం పోకడ బాగా గ్రహించేసావు తల్లీ... తప్పకుండా మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించమ్మా.... 🙏❤️🙏చాలా బావుంది... 💯🥳ఆహార్యం, వివరణ,... ఆ పైన మీ చక్కని ఉచ్చారణ.. అద్భుతం 😍😍😍😍😍😍😍😍😍😍సునయన నీకు నీవే సాటి... 👌మేమంతా బాగా connect అయ్యాం... 👍🤝
చాలా సూపర్ గా ఉందీ వీడియో..అమ్మ ఆవేదన చాలా చక్కగా చెప్పరు అక్కా..ఈ వీడియో చూసిన వారందరు కొంచెం మారాలి....భక్తి ప్రదానం పూజలో మెయిన్ పాయింట్ చాలా నచ్చింది. మేడం
పూజ గురించి కరెక్ట్ గా చెప్పారు. అందరూ చూడాలని పూజలు చేస్తున్నారు,భక్తి మాత్రం లేదు. అంతకు ముందు మాములు గా ఉండేవి పూజలు. ఇప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ స్టేటస్ . సూపర్ గా చెప్పారు.
This is an excellent video and message to all new generation married couples, we should circulate this video to protect our culture and to provide awareness regarding our festivals celebration.
This video is really so connecting to everyone in one or other way for this present trend.... Very thoughtful video and you nailed it... Of all your videos this is simply the best.... RUclips antha varalaxmi vratam vlogs and their decors... Vatilo konni bhakthi tho ayithey mari konni kevalam video la kosam.... Vatini chusi malli andaru adhey follow avadam... Everyone will be connected to this content....
Literally fact cheppavu sunaina arbhatalu hanguli okari ni choosi okaru RUclips lo choosi decorations veetimeedey interest mangala suthram mettelu bittu vundavu ippati vaariki ademiti festival appudu pedatharu festivals ki nagalu petti natyu😢😢Jada alluminium pooja okkaru cheyyaru temples lo kooda thirumala lo kooda viraposukuni vachedi ninnu choosthuntey ammoru movie lo maa chinni ammavaru sunaina ni choosi natyu vundi ❤❤any way nee video ki hatsoff content ki takeabove 😊😊❤
అధ్భుతమైన విశ్లేషణ మీ వీడియోలు అన్ని బాగుంటాయి. ఈ సందేశాత్మక వీడియో మాత్రం శ్లాఘనీయం. నా దృష్టిలో ప్రస్తుతం జనాలకు అవసరానికి మించి ధనముంటవల్ల జాడ్యం ఎక్కువైందని అభిప్రాయం. నా ఈ అభిప్రాయం స్వచ్ఛంగా నా ఆవేదన. ఎవరైన నన్ను ప్రశ్నించవచ్చు నేను ఎంతవరకుపాటిస్తున్నానని మనలా వాచ కర్మణ ప్రయత్నిస్తున్నాను. వీలయినంతవరకు పాటిస్తున్నాను.
Adurs madam.... Chala chala baga chepparu... Nijm ga chala baga chepparu.... Mahalaxmi lage unnaru madam... Malli meto ammoru mve cheyyali... Memu chudali.... Asala a movie... Ahaaa em movie... Nijm ga me action... Intro scene enni sarlu chusina goosebumps ante..... Ramakrishna madam to poti ga chesaru... May be goddess Durga blessed u both with her characteristics in the movie....
Sunaina garu and the team.. miru super.. nenu video motham chusthuna venaka effect baga pettare ani.. last lo mire chepparu.. And thamasha ga cheppina .. corect ga matladaru.. and intha sepu non stop ga matldithunaru...hatsoff to ur memory.. keep it up
చిన్నప్పుడు అమ్మోరు పెద్దయ్యాక లక్ష్మిదేవి....but లక్ష్మి దేవి ఆవేదన చాలా చక్కగా చెప్పావ్ సునయన
Madam nice ammavaru
100% కరెక్ట్ గా చెప్పారు అండి
Meeru madhyahnam chestunnara Puja anduke meeku aa mata nachaledu meeku..
చాలా బాగా చెప్పారు సున్నతి... ఇప్పుడు భక్తి ప్రచారమే గానీ భక్తి ఎక్కడా కనిపించదు...
సునయన గారు శభాష్ .......మీరు చాలా బాగా ఇప్పుడు నడిచే సమాజంలోని లోటుపాట్ల గురించి చక్కగా వివరించారు
పూజలు, వ్రతాలలో హంగూ, ఆర్భాటాలు అవసరం లేదని బహు చక్కగా వివరించారు, సునైనా గారు. ధన్యవాదములు
అమ్మ లక్ష్మిదేవి నువ్వు ఇంత బాధ పడుతున్నవా ... 😂 పాపం నిన్ను ఎవరు అర్ధం చేసుకోవటం లేదు
శభాష్.....సునయన.... మీ వయస్సుకు, మీ అనుభవానికి మించి చెప్పారు....
చాలా బాగా చెప్పారు. నా పుట్టినరోజు వరలక్ష్మి వ్రతం రెండు ఒక రోజు ఈ సందర్బంగా నేను 100 మందికి అన్నదానం కోసం donate చేశాను. అనవసర ఖర్చు పెట్టకుండా ఇలా చేశాను. మీ వీడియో 👌👌👌
Good thing andi keep going on .alage belated birthday wishes to u andi.
@@vatticharlasaritha1112 tq🙏
Good to know 😮
Nijamga ammavarini chusinattu undi 😇👏👏
అమ్మవారి గెటప్ వేస్తే అమ్మవారిని చూస్తున్నట్టు ఉంటుంది బ్రో
చాలా అద్భుతంగా చెప్పారమ్మా. పాపం, అమ్మవారి ఆవేదన ఇలాగే ఉంటుందనుకుంటాను. ముఖ్యంగా పూజా విధానాల్లో ఆడంబరాలు కాదు, విధానం ముఖ్యమని చక్కగా వివరించారు.
అమ్మా....తల్లీ.... 🙏🙏🙏🙏😍కొంచెం frustation తో లోకం పోకడ బాగా గ్రహించేసావు తల్లీ... తప్పకుండా మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించమ్మా.... 🙏❤️🙏చాలా బావుంది... 💯🥳ఆహార్యం, వివరణ,... ఆ పైన మీ చక్కని ఉచ్చారణ.. అద్భుతం 😍😍😍😍😍😍😍😍😍😍సునయన నీకు నీవే సాటి... 👌మేమంతా బాగా connect అయ్యాం... 👍🤝
అవును madam..... ఇది అక్షరాల నిజం..... ఎందుకు లక్ష్మీదేవి అనుగ్రహం రావటం లేదో ఎలా ఉంటే లక్ష్మీప్రధము ఈ వీడియోలో చాలా చక్కగా చూపించారు.... nice video❤
చాలా సూపర్ గా ఉందీ వీడియో..అమ్మ ఆవేదన చాలా చక్కగా చెప్పరు అక్కా..ఈ వీడియో చూసిన వారందరు కొంచెం మారాలి....భక్తి ప్రదానం పూజలో మెయిన్ పాయింట్ చాలా నచ్చింది. మేడం
పూజ గురించి కరెక్ట్ గా చెప్పారు. అందరూ చూడాలని పూజలు చేస్తున్నారు,భక్తి మాత్రం లేదు. అంతకు ముందు మాములు గా ఉండేవి పూజలు. ఇప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత ఎక్కువ స్టేటస్ . సూపర్ గా చెప్పారు.
లక్ష్మీ దేవి తో సంబంధం కల అన్ని విషయాలు తడుముతూ మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంది. అభినందనలు మేడం 🙏
Excellent Sunaina. With your subtle humour, you delivered a very important message. May Amma’s blessings always be with you.
లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాగుంది. 🙏🙏🙏మీరు ఈ లక్ష్మీ దేవి ఆవేదన గురించి చేయాలని ఆలోచన వచ్చినందుకు మీకు శతకోటి వందనాలు. 🙏
100% correct ga చెప్పారు మంగళ సూత్రం గురించి 👌👌👌
అమ్మా....అమ్మా...అమ్మమ్మా....ఇంత బాధ పడుతున్నవా అమ్మా....ఈ పాడు సమాజం ని ఎలా బాగుచేద్ధం అమ్మా.. 🙏🏻🙏🏻🙏🏻ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేసి చూద్దాం తల్లి😀🙏🏻🙏🏻
❤❤❤
First time I watched full video with out skipping 😂
👌
Awesome! Sunaina Garu you nailed it andi, Reality choopincharu .. one of the best video ..kudos to the writer and director
This is an excellent video and message to all new generation married couples, we should circulate this video to protect our culture and to provide awareness regarding our festivals celebration.
Excellent message
Lakshmi ayishwaryam meaning chalabaga chepparu
Hats off mee concept ki mee acting ki
Johari
Sunaina garu, extremely funny and thoroughly thought provoking. I surely realized a couple of things I am doing wrong.
Decorations now a days vere level😂
ammoru is back oh yeah 😊 very happy to see you in ammoru again
చాలా బాగా చెప్పారు అమ్మ అచ్చం laxmi అమ్మవారు లానే ఉన్నారు ధన్యవాదాలు
🙏..అమ్మ మీకు ..వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు 🍌🍐🍐🍎🍎🍊🍊🍉😄.
మాకు బాగా డబ్బులు రా వలని దీవించు... అమ్మ 🙏😄
చాలా బాగా చెప్పారు సునయిన గారు 👌👏🥰🥰
చాలా చాలా చక్కగా వివరించారు అమ్మ Superb 👌 Bless you Sunaina 🙏
Now a days decoration and distribution of items for vayanam is becoming more important.. Truly brought to limelight all the present day facts..
Relaity ni funny ga chepthune andariki bhale వాత పెట్టారు chala mandhiki!! 🙏🙏🙏👌👌👌🙌🙌🙌
Oh my god..very truly said sunaina...but I can relate to maximum things in this. This video is an eye opener to most of us
Thanks.
This video is really so connecting to everyone in one or other way for this present trend.... Very thoughtful video and you nailed it... Of all your videos this is simply the best.... RUclips antha varalaxmi vratam vlogs and their decors... Vatilo konni bhakthi tho ayithey mari konni kevalam video la kosam.... Vatini chusi malli andaru adhey follow avadam... Everyone will be connected to this content....
Ma'am Excellent Video 👏, Amma Mee aavedhana tarvatha Vinayakudi aavedhana undi ma'am adi kuda 11 days di😢😢😢😢
వినాయకుడి ఆవేదన ఇంతకు మించి ఉంటుంది
Soopar andi...me తెలుగు భాష ki fida ayanu..great sunayana garu❤❤
చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు అమ్మ..
నిజం చాలా బాగా చెప్పారు తల్లి నిజాలు చెప్పారు
వీడియో చాలా బాగుంది.
Total life ki sambandinchina samskaram mottam vivarichi chepparu...great sunaina garu
Excellent.each and every line makes me laugh like anything. Panduga roju hayiga navvukunna . Video chusi time waste avvaledhu ..😂😂😂
చాలా బాగా చెప్పారు తల్లి ఈ యూట్యూబ్ ఛానల్ వల్లేని అన్ని ఫోటోలు సెల్ఫీలు
Nijamga sunaina gaaru....Ammavaarey meetho cheppinchaaru...nenu pasupu raasukoney theeru chusi navvi helana chesaaru....nenu chaala baadha paddanu...ippudu chaala santhosham ga vumdhi.. e video chusaaka dhairyam vachindhi🙏🙏🙏...meeru Acham Lakshmi devi ammavaari valey chaala chakkaga vunnaru🧿♥️🤗😊
Comedy గా చెప్పిన నిజం చెప్పారు అక్క
Great and Adbhutam Sunaina garu. Latest, present situations about Laxmi Pooja, Bhakti clearly said. Very True Said Madam. 🙏🌹
Excellent సునయన గారు, chala chala bagundi, corrrect ga guri chusi kottaru😂😂
Literally fact cheppavu sunaina arbhatalu hanguli okari ni choosi okaru RUclips lo choosi decorations veetimeedey interest mangala suthram mettelu bittu vundavu ippati vaariki ademiti festival appudu pedatharu festivals ki nagalu petti natyu😢😢Jada alluminium pooja okkaru cheyyaru temples lo kooda thirumala lo kooda viraposukuni vachedi ninnu choosthuntey ammoru movie lo maa chinni ammavaru sunaina ni choosi natyu vundi ❤❤any way nee video ki hatsoff content ki takeabove 😊😊❤
మంచి topic తీసుకుని మీదైన శైలిలో చాలా చక్కగా చెప్పారు సునయనా .👏👏👏👏👌👌👌💐💐
You just nailed it Sunaina garu 😂😂
చాలా బాగా చేపారు అమ్మ ఆడవాలు ఎలా ఉండాలి ట్రెడియోస్నల్ గా ఉండాలి అని 👍
Hi Thalli Nuvuante naku challa istam Chala chakaga chepavu Thalli 🎉🎉🎉 Disti thiyinchu ko amma❤❤❤ Ne videos Chala Baguntai
Chala bhaga cheparu
నిజాలు బాగా ధైర్యం గా చెప్పారు అండి
Excellent excellent excellent nijamga chala Baga chepparuu sunaina garu....😊👌👌👏👏👍👍🙏
Laxmi Devi wearing smart watch. Excellent performance by Sunaina
Ma mahalakshmi ammavaru modern ga matldtunaru facts anni bye the way excellent ji ❤
Excellent speech nijam ga matladaru ,real ga lakshmi devi anukunnatlu chupincharu ,no words for your talent
Chala baga chepparu comedy ga tisukokandi frnds chala correct ga cheparu
Wonderful 🎉the best till date , have been your followers since years 🙂 loved it 🎉
👏👏
Naa inner feeling same akka 😊😊nenu chala Happy feel ayyanu video chusi,chala baga chepperu
Abbabba.. entha baga chestharandi meeru.. language mida mi command ki asalu maatllev.. and with minimum cuts.. really talented andi meeru
Sunaina akka ippati స్త్రీలను చూడలేక పోతున్నాను.నీలో వున్న frustration bagaa chupincharuu👍👍👍👌👏👍🥰
Super akka same to same my feelings also God bless you dear akka
Great acting by Sunaina . The way she covered the fumble is commendable 😊 . Experienced actor kada 👍👍
True. Now a days, this is only happening
Super reality akka. I think godness mahalaxmi also thinks the same
Me childhood movie gurthochindi 😂
Amma baga chapparu. 🎉🎉🎉🎉🎉 good information 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
hillarious & absolutely true 😂
సూపర్ అండి అమ్మవారు బాధ చాలా బాగా చెప్పారు సంప్రదాయం గురుంచి చాలా బాగా చెప్పారు 🙏
🙏🙏🙏👏👏👏👍well said about Lakshmi swaroopam
Atleast your video creates awareness about our culture and Tradition.Good video
Super madam what you say it's totally correct madam
Good team work😊 contemporary and message oriented video 🙏👌
Supper amma baga chepparu ee video chusi kontha mandhi aina marali
Akka meeru civils rayandi...ఆ పద ప్రయోగం చాలా బాగుంది
Avunu sunayana andaru pujalu alane chestunnaru chala baga chepparu 👌👌👌👌👌
Excellent body language, real...true words... very well said Sunaina...chalaa bavunaruu ammavarigaa...❤
Meeru cheppindi nijame e madya youtube lo successful aina youtubers chese collaboration valla present situation vachindi
Entha correct ga chepparante..okarini chusi inkokaru tayaravutunnaru...super video..❤
Devatha tread follow avuthunnaru wacth pettukunnaru andhuke😝
Trend😂
It's true
Super Sunayanagaru Charumathi gurinchi Baga chepparu Mee aavedana chala Baga vivarincharu Madam dhanyavadalu
అధ్భుతమైన విశ్లేషణ
మీ వీడియోలు అన్ని బాగుంటాయి. ఈ సందేశాత్మక వీడియో మాత్రం శ్లాఘనీయం.
నా దృష్టిలో ప్రస్తుతం జనాలకు అవసరానికి మించి ధనముంటవల్ల జాడ్యం ఎక్కువైందని అభిప్రాయం. నా ఈ అభిప్రాయం స్వచ్ఛంగా నా ఆవేదన. ఎవరైన నన్ను ప్రశ్నించవచ్చు నేను ఎంతవరకుపాటిస్తున్నానని
మనలా వాచ కర్మణ ప్రయత్నిస్తున్నాను. వీలయినంతవరకు పాటిస్తున్నాను.
Sunayana mee concept chala bagundi
Eee vishayam cheppatanili guts kavali hats off sunayana
Adurs madam.... Chala chala baga chepparu... Nijm ga chala baga chepparu.... Mahalaxmi lage unnaru madam... Malli meto ammoru mve cheyyali... Memu chudali.... Asala a movie... Ahaaa em movie... Nijm ga me action... Intro scene enni sarlu chusina goosebumps ante..... Ramakrishna madam to poti ga chesaru... May be goddess Durga blessed u both with her characteristics in the movie....
Sunaina garu and the team.. miru super.. nenu video motham chusthuna venaka effect baga pettare ani.. last lo mire chepparu..
And thamasha ga cheppina .. corect ga matladaru.. and intha sepu non stop ga matldithunaru...hatsoff to ur memory.. keep it up
లక్ష్మి దేవీ మీ వాచ్ బాగుంది ఎక్కడ కొన్నారు 😀😀
😄😄
ఓ భక్తురాలి గిఫ్ట్ ఏమో 😄
Superb sunina garu excellent narration, presentation
Excellent ga chayparu useful video miru amma varu lagaya vunaru namaskaram to your team❤
alochana saktini enta analochinga vadalo manushulaki bhale baaga telusu. super. enjoyed immensely. meeru chesina ee video ippati variki bhalega relate avuhundandi.
a very perfect answer to the persons who only believe that the poor people can't do any poojas thank u sunaina a very useful video
Miku ammavari getup suit ayinatlu evariki suit kaadhu. U r blessed 🙏
Jai bhavani...🙏🚩
Super amma chala bavundhi video.memu mi videos valla charu telukunnam tqu amma tqu so much
Miru nijanga amma vaarila vunnaru
Superb ga chepparu sunaina garu,vastavam edi,emanna ante freedom,space kavali ani matladtaru,ento 😢 🤦
Lachmi devi English lo 😂😂, baaaaga update ayyaru 🙏🙏
Excellent ga cheparu madam and team❤❤❤❤❤
చాలా చక్కగా చెప్పావు సునయనా అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు
Fact Chepparu varalakshmi devi😂❤
Very good sunaina chala Baga explain chesavu one of the best video keep it 😂😂😂😂
Simply superb sunaina🙏
Cheppina kadiki Anni Nijalee chepparu....
Super....
Chala baga cheparu and Laxmi devi watch bagundi....
Superb sunaina garu chala adbhutanga undi 👌
Exactly right words.. finally some one said 😂 I feel weird seeing people doing more decoration than actual puja vidhanam step by step.
Sunayana laxmi devi roopam lo entha chakkaga cheppavu thalli. Kondarilo ayina marpu vaste santhoshiddamu 👌👌