ఆదోని కూటమిలో కుంపట్లు! - Political Mirchi - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 22

  • @Somashekhar-m8w
    @Somashekhar-m8w 2 месяца назад +16

    హాయ్ మేడం... మేడం గారికి....నమస్కారములు.. నేను తెలుగుదేశం.. అభిమానిని. కానీ పార్థసారథి .సార్ గారు..... ఆయన అధికారం వచ్చినప్పుడు నుండి . పార్థసారథి గారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు ప్రజల సమస్యలు తీరుస్తాడని నమ్మకం . కనబడుతుంది.. ఎందుకంటే నేను ఇంతవరకు ఇలాంటి వ్యక్తిని. ఆదోనిలో కానీ... మరి ఇతర. జిల్లాలో కానీ ఇంతవరకు చూడ లేదు.. సూపర్ మెయింటెనెన్స్.. ఆ... పార్టీ ఈ.... పార్టీ అనేది ప్రశ్న కాదు గాని.. ప్రజల సమస్యలు. ప్రజలు బాధలు.. వారి సమస్యలు తెలుసుకుని.. అదేవిధంగా .....ఆదోని గాని చుట్టు పక్కల పల్లెలు గాని. అభివృద్ధి చేసి . ప్రజల ఒక మంచి విజయం చూపించాలని కోరుతున్నాను...😊😊

  • @somasekhar3097
    @somasekhar3097 2 месяца назад +7

    Good leader have more obstacles,ఆదోని కి మంచి రోజులు వచ్చాయి

  • @chandrannadesai2582
    @chandrannadesai2582 2 месяца назад +5

    ఇద్దరి ఒప్పందం 60&40% మాత్రమే కాకూండ ఒకరిని ఒకరు విమర్శలు చేయరాదు

  • @namo-su4wd
    @namo-su4wd 2 месяца назад +9

    మినాక్షినాయుడు సాయిప్రసాద్ రెడ్డి ఆదోనికి 👎ఉపయోగంలేదు వారి అభివృద్ది చూడాలంటే ఆదోనికి రండి మహానుభావులు మీకూ 😂

  • @palavarigovindaraju4221
    @palavarigovindaraju4221 2 месяца назад +2

    కరెక్ట్ పర్సన్ అడోనికి వచ్చారు... అది ఆదోని ప్రజల అదృష్టం .. ఎవరు ఎన్ని చెప్పినా పార్థ సారధి ఒక మంచి వ్యక్తి

  • @Arajavikram
    @Arajavikram 2 месяца назад +7

    Sai Prasad Reddy Adoni ki oka Shani. Athaniki dooranga vunte prajalaku safty.

  • @venkishele4337
    @venkishele4337 2 месяца назад +3

    Both ex mlas aren't capable of developing adoni. They are only concentrating how to earn money by using politics

  • @palleturigamesYouTubechanel
    @palleturigamesYouTubechanel Месяц назад +1

    ఎన్ని చెప్పినా ఆదోని లో
    మీనాక్షి నాయుడు లేకుంటే పార్థసారథి విజయం సాధించలేరు ఇది 💯
    BJP party ఇక్కడ ఉండే అవకాశం లేదు అన్ని పిస్తుందీ

  • @MangaliHari-mq1ry
    @MangaliHari-mq1ry 2 месяца назад +1

    Adoni lo manchi mla unnadu eppudu

  • @chiranjeevikandukurik9817
    @chiranjeevikandukurik9817 2 месяца назад +1

    😂😂😂😂

  • @BKasim-ru1sr
    @BKasim-ru1sr 2 месяца назад +2

    Meenakshinaidu garu lekunte adoni lo BJP ki deposit lu kuda Ravu ...kani ippudu ycp ki ammudupoyavu MLA garu..

  • @matadamadhusree5082
    @matadamadhusree5082 2 месяца назад +1

    Meenashinaidu undadam Valle adoni lo parthasaradi gelicharu.meenakshinaidu ku unnanntha cader adonilo yevariki ledu,idi vasthavam.

  • @kmukaiah5772
    @kmukaiah5772 2 месяца назад +11

    ఆదోని కి మంచి రోజు వచిన్నాయి జై శ్రీరామ్ జై బిజెపి జై మోదీ జై పార్థసారధి

  • @sazzadhussain5732
    @sazzadhussain5732 2 месяца назад +3

    ఆదోని MLA పార్థసారథి కేవలం pressmeet లు, photo లకు ఫోజులు ఇవ్వడంలో సరిపోయింది. కాని ఆదోనిని మాత్రం పట్టించుకోవడం లేదు...

  • @matadamadhusree5082
    @matadamadhusree5082 2 месяца назад

    MLA sir ivanni panna petti adoni samasyalapaina drusti pettandi,meru kevalam publicity mojulo unnaru anipisthundi maku. Ledante inko 5 years lo meku kuda Sai Prasad Reddy ki pattina gathi paduthundi

  • @msmsn2125
    @msmsn2125 2 месяца назад +4

    ఆదోనికి మంచి ఎమ్మెల్యే వచ్చాడు.. జై బిజెపి జై జనసేన జై పార్థసారథి

  • @boyapalraj863
    @boyapalraj863 2 месяца назад +6

    అయ్యా ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూటమి నుండి పోటీ చేసే మీరు గెలుపొందారు ఏ పార్టీ మీద పోటీ చేసి గెలిచారు మీరు తెలుసా అటువంటి పార్టీ కార్యకర్తలను చేర్చుకోవడం ఏమిటండి మీరు చేర్చుకోవాలని అనుకుంటే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి తరఫున పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఎవరినైనా పిలుచుకో డి మీ పార్టీలో ఎందుకంటే మీరు కూటమి మీ తరఫున గెలిచారు ఆ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండాలి దాన్ని వదిలేసి మీ ఆపోజిట్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండడం ఏంటండీ