హాయ్ బ్రో నువ్వు ప్లానింగ్ తీసి వీడియో చాలా అద్భుతంగా ఉంది బ్రో చాలామందికి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అందుకు నీ సబ్స్క్రైబర్లు తరపున అభిమానం తెలుపుకుంటున్నాము అలాగే ఒక రిక్వెస్ట్ నీ వీడియో నాకిప్పుడు అందింది వీడియో చూసిన తక్షణమే నీ అభిమానిని అయ్యాను ఇలాంటి వీడియోలు చాలా తీయాలని చాలా క్లారిటీగా చూపించిన బ్రో ఎంతోమందికి మనము చాలా హెల్ప్ అయిన వాళ్ళం అవుతాము నిన్న చాలా తీయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం ఇలాంటి క్లారిటీ వీడియోలు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గాడ్ బ్లెస్ యు మన ఛానల్ కి
Excellent ga explain chesaru sir......vethakadaniki kasta padi vellina vaallu ekkada vethakalo theliyaka janam gumpuga unnarani velli chinna place lo thavvukuntoo koorchuntunnaru......alanti vaallaku Mee video chala useful ga untundi...... Meeku oka chinna salaha......meeru map lo explain chesaru..... Adi baagundi..... Daanikante mee aaa locations lo unnappudu aa location Google maps send chesukoni mana channel lo Display cheyagaligithe inka superb ga untundani na aalochana..... Dayachesi ee sari velite Google map locations channel lo display cheyyandi...... Kanika rallu mariyu soodi mukku rallu unde area lo vajralu ekkuvaga dorukuthayani na idea...... Thank you for useful information.......
Thanks bro మీ సలహా చాలా బాగుంది ఈ సారి మీరు చెప్పిన విదంగా ట్రై చేస్తాను నేను జొన్నగిరి వెళ్లిన రెండుసార్లు నాకు మొబైల్ ఛార్జింగ్ సమస్య వచ్చింది కొన్ని చేయలేకపోయాను మంచి సలహా చెప్పారు థాంక్స్ బ్రదర్
Bro నన్ను నమ్మి రావద్దు టైం ఉంటే ఆత్మవిశ్వాసంతో రా నేను వజ్రాల గురించి వచ్చిన వాళ్లకు కోసం మాత్రమే వీడియో చేశాను నా వీడియో చూసి అందరిని వచ్చేయమని నేను చెప్పను బ్రదర్ థాంక్యూ
బ్రదర్ ఏదైనా మన అదృష్ట మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఖాళీగా ఉంటే వచ్చి నువ్వు కూడా ప్రయత్నం చేయొచ్చు నీ మీద ఎవరైనా ఆధారపడి ఉంటే ఆలోచించు కొంచెం సమయం డబ్బు రెండూ కావాలి కదా
@@brfunnypatass bro alanti places ki vellepudu shoes hand ki protection pettukoni vellu bro nilaga dare chesevallani chudaledu ni kastam ki tagina palitham labistundi bro
హాయ్ బ్రో నువ్వు ప్లానింగ్ తీసి వీడియో చాలా అద్భుతంగా ఉంది బ్రో చాలామందికి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అందుకు నీ సబ్స్క్రైబర్లు తరపున అభిమానం తెలుపుకుంటున్నాము అలాగే ఒక రిక్వెస్ట్ నీ వీడియో నాకిప్పుడు అందింది వీడియో చూసిన తక్షణమే నీ అభిమానిని అయ్యాను ఇలాంటి వీడియోలు చాలా తీయాలని చాలా క్లారిటీగా చూపించిన బ్రో ఎంతోమందికి మనము చాలా హెల్ప్ అయిన వాళ్ళం అవుతాము నిన్న చాలా తీయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం ఇలాంటి క్లారిటీ వీడియోలు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గాడ్ బ్లెస్ యు మన ఛానల్ కి
థాంక్ యూ అన్న వజ్రాల కోసం వచ్చే మన సబ్స్క్రయిబ్ లు పడే బాధ నాకు తెలుసు అన్న కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఓకే అన్న
❤
చాల బాగుంది మీ చెప్పిన విధాన
Assalamaalayakum goodassage
Very wonderful brother...
Excellent ga cheparu...
Thank you bro 🙏
Super anna thank you🙏
super anna very nice video i copy all you told about dimond place thank you brother
చాలా అద్భుతంగా చెప్పావు అన్న సూపర్ అన్న థాంక్యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్
Wow very nice 👌😲😱🤩💎👍🏻
Thanks bro
Chala usefull video
Super Anna thanks
Excellent explain bro.
Tanks bro
All the best
Great
Super sir
Good information Anna
Thank you bro🎉❤
Chaala baaga chepparu bayya meeru nenu me subscriber ni thank you bayya
Thanks bro❤
Supper anna
Good information bro
Nice information andi. Big big big thank you 🤝👏👍👍👍
Thank you so much 🙂
Good job👌👌👌👍👍
Nice
Hi.anna
Miru chepina map chala bagundi thanks kani miki emina dorikaya miru chepina places lo
Excellent ga explain chesaru sir......vethakadaniki kasta padi vellina vaallu ekkada vethakalo theliyaka janam gumpuga unnarani velli chinna place lo thavvukuntoo koorchuntunnaru......alanti vaallaku Mee video chala useful ga untundi......
Meeku oka chinna salaha......meeru map lo explain chesaru..... Adi baagundi..... Daanikante mee aaa locations lo unnappudu aa location Google maps send chesukoni mana channel lo Display cheyagaligithe inka superb ga untundani na aalochana..... Dayachesi ee sari velite Google map locations channel lo display cheyyandi...... Kanika rallu mariyu soodi mukku rallu unde area lo vajralu ekkuvaga dorukuthayani na idea...... Thank you for useful information.......
Thanks bro మీ సలహా చాలా బాగుంది ఈ సారి మీరు చెప్పిన విదంగా ట్రై చేస్తాను నేను జొన్నగిరి
వెళ్లిన రెండుసార్లు నాకు మొబైల్ ఛార్జింగ్ సమస్య వచ్చింది కొన్ని చేయలేకపోయాను మంచి సలహా చెప్పారు థాంక్స్ బ్రదర్
Thanks Anna
Video maathram full clarity ga, clear ga, disturb lekunda chaala baaga cheppaaru anna thank you 👍👍❤❤
anna ippudu kuda aa places lo dorukuthaaya
Good videos brother
సూపర్. అన్నా. ఎక్సలెంట్
వీడియో సూపర్ అన్న! థాంక్స్.
Super. Brother
Super anna 👏👏👏👏👏 ChalaBaga cheparu.
Thank u sir 🙏
Assalamaalayakum good massage
Fedravry March నెలలో వజ్రాలవేటకు రవచ్చున లేదా తెలియంది ప్లీజ్
ఎక్సలెంట్ ఎక్సప్లయిన్ అండ్ map❤️, మీకు ఏమైనా దొరికాయ బ్రో
Good information bro, thank u so much
Super
your map super
Mantap jiwa
Supar anna
బాగా చెప్పావు బాబు డ్రాయింగ్ కూడా బాగా గీచినావు నేను ఇంకొకటి చెపుతాను ఇప్పుడు సాలమంది ఇదే పాలో అవుతారు నీవే చూడు
థాంక్స్ బాబాయ్ నేను కూడా నీ సుబసైబెర్నె బాబాయ్ నీ వీడియోలు బాగుంటాయి ఓకే బాబాయ్
Super brother good information 🤝tq 👑
Anna a place lallo pakka dhorukuthaya
సూపర్ బ్రదర్ చాలా చక్కగా ఉంది వీడియో వివరంగా మ్యాప్ బావుంది ఈ ఫోన్ నెంబర్ ఇవ్వండి బ్రదర్
Thank u bro kaluddam
Super guru👍
Super bro
Aa polam raithulatho problem em vundadha anna and police vaalatho em problem vundadha.Doubt clear chey anna
Omsrisairam sir you great
Super bro 👍
Thanks 🤗
Super sir
ఎవరు ఏమి అనరా సార్
Jonnagiri lo stay cheyyadaniki place?? Rooms??
❤❤❤❤
🎉thanks anna
👌👌💯🙏🙏
అన్నిటికన్నా ముఖ్య ప్లేస్ ధన ప్రాంతం నుండి ఏలియా
Brother memu vastam from nandyal ur subscriber 🎉🎉🎉
Brother nee explain chala bagundi. Appudu appudu message chesthuntanu gurthhupettuko naa peru siva
ఓకే శివ thnnk you
Gooty ki vachanu anna ekkada unnaru
Hi brother nijamuga dimanasa unaya chapanadhi brother
హలో హాయ్ నమస్తే అన్న మాకు వజ్రం దొరికింది అది ఎలా గుర్తించాలి
👌👌👌 bro
Chaala baaga choopinchi naaru. Naadi Tirupati nenu raavacha vasty mee sahayam chestara brother
Nenu jonnagiri lo vunte kachitanga chestanu bro
Akkadiki velladaniki car or Bryce..rentilo adi better
Super Anna...👍👍
Thank u bro
Jonnagiri vazrakaroor lo takkuva ga vuntaiyi
Holl.anna
కరెక్ట్ చెరు god
Anna akkada stay vundadaniki rooms vunnaya
Thanks for comment Thammudu రూమ్స్ కావాలంటే అక్కడ జొన్నగిరి ప్రాంతంలో దొరకవు గుత్తి రావాల్సిందే దొన పెరవలిలో అయితే ఫ్రీగా మనం ఉండొచ్చు
👍👍👍👍👍👌
Bhayya...akkadaiki car lo velladam avuthunda
Ledu bro
అన్నా..రెండునెలలనుండి అనుకుంటున్నాం కాని బోజనానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనివిన్నాం నిజమేనా , మంచి సలహా ఇవ్వగలరు.
ఆ వ్యాపారులకు అక్కడ చూపిస్తే రూపాయి వస్తువును పది పైసల ధర నిర్ణయించి, రెండు కమ్మలు చేతిలో పెట్టి పొండంటారు.. జాగర్త!
Hi.bro.
మీకు దొరికాయ అన్న మీరు cheppina place lo
Yes okkasari chinnadi 10000 icharu nenu cheppina map lo 3 va please lo
Anna jonnagri vellocha akkada vellanivvatam ledhu annaru
I'm also going, intrested??? Join
బాట సుంకులమ్మ గుడి చోట వజ్రాలు దొరికే స్థలం వివరాలన్నీ వీలయితే తెలీయజేయండి
అన్న మాకు దొరికాయి కానీ పనికిరావు అంత్తున్నారు
Anna ,aithey memu next time vosthey theeskelli location choopinchandi anna.Monnaney vosthey okkati dhorakaleydhu,charges 5,000ainaayi.
తమ్ముడు క్లారిటీగా మ్యాప్ లో చెప్పా కదా నేను ఎలా వచ్చి చూపించాను తమ్ముడు సరే నేను జొన్నగిరి వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా వస్తావా
We will come Anna but we need your help?
😊
👌💎🎥🇮🇳💐🌹👍
అన్నా అక్కడ పడుకునే కి తినడానికి ఉంటుందా చెప్పండి అన్నా మీ నెంబర్ ఇవ్వండి అన్నా
INTAKIE NEEKENNI DIMONS DORIKINAVI BRO
One time small 10.000 vachayi
Hi bro
Hello
Jonnagiri entrance lo cheruvu vundhi bro akkada Dimonds dorukuthaya bro
ప్రయత్నించండి దొరకవుని చెప్పలేను
❤❤❤nice anna
Thanks bro
Hi
4c జెమ్ టెస్ట్ ల్యాబ్ కు వాడ్సప్ చేయండి బ్రదర్
అక్కడి వ్యాపారులు మోసం చేస్తారా?
మోసాలు ఎఅక్కడ అయినాజరుగుతాయి మనంజాగ్రత్తగ్గా ఉండాలి బ్రదర్
Mee phon nonber Katalin Anna
నిన్ను నమ్మి వస్తున్న అక్కడ దొరకలేదు అంటే నికు వుంటుంది
Bayya dorikaya neku... Nenu kuda vaddam anukuntunna cheppu bro
Bro నన్ను నమ్మి రావద్దు టైం ఉంటే ఆత్మవిశ్వాసంతో రా నేను వజ్రాల గురించి వచ్చిన వాళ్లకు కోసం మాత్రమే వీడియో చేశాను నా వీడియో చూసి అందరిని వచ్చేయమని నేను చెప్పను బ్రదర్ థాంక్యూ
బ్రదర్ ఏదైనా మన అదృష్ట మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఖాళీగా ఉంటే వచ్చి నువ్వు కూడా ప్రయత్నం చేయొచ్చు నీ మీద ఎవరైనా ఆధారపడి ఉంటే ఆలోచించు కొంచెం సమయం డబ్బు రెండూ కావాలి కదా
😂😂😂😂
Dorikaya
Hi bro hyd lab no kavali
Ni explain ki koti namaskaralu anna nilaga evaru cheppaledu
Thank u bro
@@brfunnypatass bro alanti places ki vellepudu shoes hand ki protection pettukoni vellu bro nilaga dare chesevallani chudaledu ni kastam ki tagina palitham labistundi bro
Thanks bro
Anna meeku emaina diamonds dorikaya
దొరికాయి రెండుసార్లు అయితే ఒకసారి మోసపోయాను ఇంకోసారి ఒక చిన్న డైమండ్ దొరికింది 10000 ఇచ్చారు
Kirrak annaya ❤🎉🎉🎉 supb explain brother....mee phon number send chey brother 🎉🎉🎉
Anna please number pettandi
Anna ne phone number kaveli
Mee number evvandi bro
మీ నెంబర్ పెట్టండి బ్రో నేనే ఫోన్ చేస్తాను
Great bro god bless you all the best bro iam your subscriber bro thanks your mobile number tell me bro
Thanks anna
❤