ఒంగోలులో వైకాపా ఓటమి ఖాయం | Ongole Lok Sabha Segment | People Dissent on YCP Leaders
HTML-код
- Опубликовано: 4 май 2024
- ఒంగోలు లోక్సభ... అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన నియోజకవర్గం. పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపాను ఆదరిస్తున్న స్థానం. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైవీ సుబ్బారెడ్డి, 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి.... వైకాపా నుంచి విజయం సాధించారు.
కానీ లోక్సభ పరిధిలో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ తాలుకాలో... సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం వైకాపా హయాంలో అటకెక్కింది. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య అలానే ఉంది. పశ్చిమ డివిజన్ ప్రజల ఆకాంక్షైన మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటును వైకాపా పట్టించుకోలేదు. వీటన్నింటికి తోడు వైకాపా ఐదేళ్ల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసారి వైకాపాకు ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Yes good 👍🙏🇮🇳✝️ God bless you DJ r magunta TDP all jai👑✌️💯🚴 ✌️ 🥰glory to God Amen🙇 💛💛💛💐💐
విముక్త ఆంధ్రాప్రదేశ్ AP LIBERATION SHORTLY. MODI + CBN + PK THREE LEADERS ARE GREAT HUMAN BEINGS👍THE GREATEST VISIONARY LEADER CBN. CBN & PK ARE GREAT ENERGY TO OUR STATE. BOTH THEY ARE GODS GIFT TO AP..❤❤ మార్పు తధ్యం! ఎవరూ ఆపలేరు! కూటమికి పట్టం కట్టనున్న 90% ప్రజలు!
DJ and Magunta ki tirugu ledu Ongole lo
Take action
Jai jalaganna kodikatti jagan goddali potu jagan 🥵🥵🥵
Voluntaries go to agents drama start
Voluntaries go to agents allele ction drama start
jai cbn jai lokesh jai amaravathi
Etc believe me
బాలినేని శ్రీనివాస రెడ్డి పక్కన విన్
రెడ్డి జోక్ సూపర్
@@VB-so2gb అన్న జర మాట జాగ్రత్త రాతే
ఒంగోలు అడ్డా 🇸🇱బాలినేని అడ్డా 🇸🇱🇸🇱🇸🇱మళ్ళీ బాలినేని విజయం సాధిస్తారు 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱జై 🇸🇱జగన్ 🇸🇱అన్న 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱👍👍👍👍👍👍👍👍👍👍👍