9 PM | ETV Telugu News | 19th June 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 18 июн 2024
  • 9 PM | ETV Telugu News | 19th June 2024
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 130

  • @Narasimha1550
    @Narasimha1550 7 дней назад +53

    చాలా చాలా చాలా రోజుల తర్వాత ఒక నాలుగు రోజులు నుంచి ఈటీవీ న్యూస్ లో మంచి విషయాలు మంచి మాటలు వింటున్నాము ప్రజలకు మంచి జరుగుతుందని ప్రజల సమస్య తీరుతుందని ప్రజలు అధికారులు కలుసుకొని చాలా సంతోషంగా ఉంటున్నారని వింటున్నాము ఇది దేవుడు దయవల్ల జరుగుతుంది మరి చాలా థాంక్యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు థాంక్యూ సో మచ్ నారా లోకేష్ గారు

  • @muralimohan6561
    @muralimohan6561 7 дней назад +53

    ఆ రాక్షసుడి దుర్మార్గాలు ,అక్రమాలు , అవినీతి ఇంక 10 కాలాల పాటు చెప్పుకొనేంత వుంది.

  • @Narasimha1550
    @Narasimha1550 7 дней назад +38

    ఇలాంటి పరిపాలన ఇలాంటి ప్రభుత్వము కోసమే ప్రజలు ఇన్నాళ్లు ఇన్ని రోజులు ఎదురు చూసారు వాళ్ళు ఎదురుచూసిన దానికి ఈరోజు మనం ఈ మంచి వార్తలు వింటున్నాము థాంక్యూ సో మచ్ సీఎం గారు👏👌🙏👌👏🙏👌👏🙏👌👏🙏👌👏🙏👌👏✝️

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 7 дней назад +18

    ఈటీవి ద్వారా నాదో చిన్న విన్నపము చంద్రబాబు నాయుడు గారు వరకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను.పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటానికి రాజకీయ నాయకులు యం యల్ ఏ లు, మంత్రులు మరియు ప్రజల ద్వారా విరాళాలు సేకరించి పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాను ఎవరికీ ఎంత సహాయం చేయాలని ఉందో వారంతా తప్ప కుండా సహయం చేస్తాం ఒక్క సారి ఆలోచించండి అని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని 🙏🌹🙏 జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు

    • @chinnaiah123-df3ew
      @chinnaiah123-df3ew 5 дней назад

      M😊😊😊😊🎉😂
      Pat I😅love😮you want😢to😢🎉😂😂😂Yuummm
      Aa😂
      NV vvcs😢Vic's😊
      Bbcx xnx📽😂🐓

  • @kanthch8389
    @kanthch8389 7 дней назад +87

    లోకేష్ అన్న. మీరు మాత్రం ఇలానే ప్రజల కు help చెయ్యాలి. నెక్స్ట్ కూడా విన్ మీరే

  • @Narasimha1550
    @Narasimha1550 7 дней назад +36

    కంగ్రాట్యులేషన్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు కూడా చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు ప్రజలు యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సో మచ్ సీఎం గారు

  • @KittuKittu-rh8zw
    @KittuKittu-rh8zw 7 дней назад +10

    దేశంలో విశాఖపట్టణానికి ఓ ప్రత్యేకత ఉంది కావున కూటమి ప్రభుత్యం ఆ దిశగా అభివృద్దికి కృషి చేయాలని కోరుకుంటూ..!!@Srinivas Gummudu.🎉

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 7 дней назад +6

    పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు..కొనసిమ లొ(పాశర్లపుడి గ్రామం నుండి)... ఆంధ్రప్రదేశ్ లో ని... అన్నీ గ్రామ లు.. అభివృద్ధి జరాగాలి గ్రామ లలో.. ఉపాధి అవకాశాలు పెరాగాలి.. విద్యా ఆరోగ్యం రావాణా వ్యవస్థ.. మెరుగు పరచాలి... పవన్ కళ్యాణ్ గారికి.. మంచి పెరు.. రావాలి.. జై ఆంధ్రప్రదేశ్.... 22:21

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 7 дней назад +21

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరాగాలి ఉపాధి అవకాశాలు పెరాగాలి పారిశ్రామిక అభివృద్ధి జరాగాలి... హైదరాబాద్ ని మించిన అభివృద్ధి జరాగాలి... యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి...

  • @budawadavillage1329
    @budawadavillage1329 7 дней назад +3

    Jai TDP.
    Polavaram Project త్వరగా పూర్తి చేయాలి....sir

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 7 дней назад +2

    Medam meru ముస్లిం అయినా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు....

  • @vavilapallivavilapallimura1761
    @vavilapallivavilapallimura1761 7 дней назад +4

    ఆ SI సేసిన తప్పుడు పని 2022 అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు శిక్షా... అప్పుడు టీఆర్ఎస్ ఎందుకు సిక్స్హంచలేదు

  • @konathammadhubhaskar8565
    @konathammadhubhaskar8565 7 дней назад +2

    #ప్రత్యెక హోదా
    ఆంధ్రుల హక్కు

  • @konathammadhubhaskar8565
    @konathammadhubhaskar8565 7 дней назад +2

    ప్రత్యెక హోదా
    ఆంధ్రుల హక్కు

  • @purna2008
    @purna2008 7 дней назад +1

    బట్టి గారు ప్రభుత్వం చెసే ప్రతి పనిలో పారదర్శకత చూపండి కానీ చేత కాని పనులని ముందేసుకుని అనవసరంగా గత ప్రభుత్వం చేసింది అని ( కాలేశ్వరం ప్రాజెక్ట్ కు పట్టిన గతి మీ పాలనకి పట్టనివ్వకండి) కాలయాపన చేయడం సరికాదని అంటాను.
    ఎందుకంటే మీ ప్రభుత్వం లో ఎవరికి వారే రాజులు కదా.

  • @ANSureshRao
    @ANSureshRao 7 дней назад +1

    Bengalore&Vijayavada..PassingarTrain..RannigPlesesir.

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 7 дней назад +2

    కాకినాడలొ మెడికల్ కాలేజ్ వెనుక కొత్తగా వేసిన రోడ్డు కి చెరిచ్చి వున్న మా స్థలం కబ్జా చేసినారు

  • @sasankc2939
    @sasankc2939 7 дней назад

    TDP should bring strong law on capital and industrial policy

  • @nvslakshmi6716
    @nvslakshmi6716 7 дней назад +1

    అందరికి congratulations 💐🌿🙏

  • @VenkateshDupana
    @VenkateshDupana 7 дней назад +1

    జై శ్రీ రామ్
    ఎపి కి మంచి రోజులు రాబోతున్నాయి
    జై ఎన్డీఏ కూటమి

  • @Narasimha1550
    @Narasimha1550 7 дней назад +2

    I am narasimha swamy 👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏

  • @venkysinger9057
    @venkysinger9057 7 дней назад +1

    India..bhvi bhartha pradhani RAHUL GANDHI gari Birthday day gurinchi headline lo cheppakapovadam darunam pls etv

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 7 дней назад +2

    Hi etv news

  • @nagarajung4117
    @nagarajung4117 7 дней назад +1

    TG MINISTERS SAME DIALOGUES OF JAGAN . .THOGALAK

  • @ambatiswamulu2011
    @ambatiswamulu2011 7 дней назад +2

    Jai C M C B N Garu

  • @KvvGopalakrishna
    @KvvGopalakrishna 7 дней назад

    2:54

  • @dr.k.linganna3390
    @dr.k.linganna3390 7 дней назад

    Capital city should be developed as early as possible

  • @satishtummala2651
    @satishtummala2651 6 дней назад

    Good evening madam

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 7 дней назад

    Lakesh sir keep prajadarbar in every place of AP

  • @Narasimha1550
    @Narasimha1550 7 дней назад +1

    👌👏👌👌👏👌👏👌👌👏👌👏👌👏👌👏

  • @ganeshvardhan2345
    @ganeshvardhan2345 7 дней назад +3

    WTF first comment 🎉 it's not in a proper way

  • @LakhmiKumar-vs6js
    @LakhmiKumar-vs6js 7 дней назад +2

    Congratulations💐💐💐 Andhra Pradesh new government to All God bless you all the Bast 👍

  • @Yugandhar974
    @Yugandhar974 6 дней назад

    Good night etv ❤

  • @sdvprasad4179
    @sdvprasad4179 6 дней назад

    vidya, vignayanam, nirudyogagam kuda

  • @KvvGopalakrishna
    @KvvGopalakrishna 7 дней назад

    Real newsin etv thanksforallet
    V meadia

  • @Narasimha1550
    @Narasimha1550 7 дней назад +1

    👏👏👏👏👏👏👏👏👏Cm

  • @sivajyothi6997
    @sivajyothi6997 7 дней назад

    NO POLITICIAN EVER COMPLETED PROJECTS DURING THEIR REGIME?

  • @dv-India
    @dv-India 7 дней назад

    ❤❤❤

  • @homeuser5407
    @homeuser5407 6 дней назад

    జగనన్న ఒక్క అవకాశం తోనే విశ్వరూపం చూపించినట్లు అర్ధమయింది. టి . డి. పి ఎన్నో మంచి పనులు చేసినప్పటికి , చెడు కూడ జరిగింది. ఇప్పుడలాంటివి జరగకుండా చూస్తే చంద్రన్న దేశాధినేత కాగల సమర్ధలు.

  • @user-tc9zm4nj8i
    @user-tc9zm4nj8i 7 дней назад

    👌👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏

  • @KodavaliKumarAbhiram
    @KodavaliKumarAbhiram 7 дней назад

    🎉😢 3:50 😅

  • @reddykantha6198
    @reddykantha6198 6 дней назад

    TDP Ministry formation is right, expt Home minister

  • @samba369
    @samba369 7 дней назад +5

    NEET గురించి మాట్లాడరు..కానీ..విద్య విజ్ణా0 లో ఏలా ముందుకు వెళ్లతా0.

  • @koteswararaorangana6303
    @koteswararaorangana6303 7 дней назад

    Good night all viewers

  • @KvvGopalakrishna
    @KvvGopalakrishna 7 дней назад +1

    E t v news is real news thanks for all meadiaof etv and management

    • @bku-fy1fn
      @bku-fy1fn 7 дней назад

      High quality news. Like to thank etv team.

  • @venkysinger9057
    @venkysinger9057 7 дней назад

    Mukyamshalaloo Indian national Congress gurinchi enduku cheppalekapothunnaru etv varu
    Pls Congress gurinchi vari goppathanam gurinchi prajalaku etv dwaraa teliyali
    Etv the great news

  • @Venu836
    @Venu836 7 дней назад

    కిమ్ మావ పెద్ద ప్లాన్ నే వేశాడు 😀🤣

  • @MANHOHARR
    @MANHOHARR 7 дней назад

    Good night E TV News your MANHOHARR win

  • @narsaiahgatla5285
    @narsaiahgatla5285 7 дней назад

    Raxasa palana poi manchi palana wachidhi eka aandraku anni manchi rojule

  • @AnkathwarRohith-u6z
    @AnkathwarRohith-u6z 7 дней назад

    Telangana news update Andhra Pradesh news

  • @user-tm7rw4if2f
    @user-tm7rw4if2f 7 дней назад

    Jai cbn.jai lokesh.jai Pawan

  • @santhoshk4666
    @santhoshk4666 6 дней назад

    Super

  • @MallipeddiVenkatesh
    @MallipeddiVenkatesh 7 дней назад

    Inc kavali

  • @venkyreddy3019
    @venkyreddy3019 7 дней назад

    Good night friends 🎉

  • @vighneshvm6294
    @vighneshvm6294 7 дней назад

    తెలుగుదేశఏం గుడ్

  • @ratnakumar2925
    @ratnakumar2925 7 дней назад

    1

  • @muddinanaresh
    @muddinanaresh 7 дней назад

    Hai medam ETV news 🎉💐🎉💐🌹🌹🌹🌹🌍🇮🇳🎉💐💐💐🌹🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐💐🌹🌹💐💐🌹🌹🌹🌹🌹 muddina Naresh siri

  • @user-nh8od5us7k
    @user-nh8od5us7k 7 дней назад

    Bankers also spolied in india.tha are not sport farmers

  • @garuda536
    @garuda536 7 дней назад

    Love you hm❤❤

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k 7 дней назад

    Good. Nitt. Etv. All

  • @user-ji8xb4sx8o
    @user-ji8xb4sx8o 7 дней назад

    Modiji garu, India loni Anni university lanu, "SANDRSHICHANDI" Desha abbivriddhi kosam. ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @user-vu2ps8mr1h
    @user-vu2ps8mr1h 7 дней назад

    జై శ్రీరామ్. జై భారత్

  • @samba369
    @samba369 7 дней назад +5

    ఇప్పుడైనా ప్రత్యేక హోదా వస్తూందా...!

    • @venkysinger9057
      @venkysinger9057 7 дней назад +1

      Mana Anna pk bjp ni vedali appude spical status confm

  • @arushboiniboini3163
    @arushboiniboini3163 7 дней назад

    Jaikcr

  • @sumasumalatha6548
    @sumasumalatha6548 7 дней назад

    24/7 amaravathi what is this sir

  • @budawadavillage1329
    @budawadavillage1329 7 дней назад

    Home minister..
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mahankalisurada1912
    @mahankalisurada1912 6 дней назад

    Power star

  • @adarigiri8036
    @adarigiri8036 7 дней назад

    Jai Modi jeee

  • @siddharao3283
    @siddharao3283 7 дней назад

    Johar Modi ji

  • @venkatnaik694
    @venkatnaik694 6 дней назад

    Land order, Telangana Revanth Reddy Chethilo undi

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 7 дней назад

    All scam only last 5 years..no more development in AP

  • @venkateshwarlurupani3314
    @venkateshwarlurupani3314 7 дней назад

    301

  • @sukanyasiva7058
    @sukanyasiva7058 7 дней назад

    No audio

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 3 дня назад

    Jai jagan❤

  • @lalamsrinu6167
    @lalamsrinu6167 7 дней назад

    Yavaraite akramalaki paplpuddaro valla paina katina charyalu tesukovali

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 7 дней назад +1

    🚩🚩🚩💪💪💪💪✌️✌️✌️✊✊✊✊ BJP 👌🥰👌🙏

  • @user-ji8xb4sx8o
    @user-ji8xb4sx8o 7 дней назад

    Deshanike seva chese,
    I A S Officers nu Enduku panikirani palakulu, "PRABUTHVALU" Mariantha mathrana "Transfer" Cheya Dam, Siggu che tu. "Why? Transfer CHESINANTHA matrana problem salve Inatlena, Reason cheppali. 😂😂😂😂😂😂😂😂😂

  • @Train.Your-brain
    @Train.Your-brain 7 дней назад

    335

  • @user-ji8xb4sx8o
    @user-ji8xb4sx8o 7 дней назад

    Bandiji garu, Okka Karimnagar district nu development chestanu anadam laafing. 😅😅😅😅 Home minister padavi Ichharuko, karimnagar ku chainaval madiriga wall KATESEYANDI. Mee ABHIVRUDDHI ni choosi india prajalu proude of feeling. 😅😅😅😅😅😅

  • @KattaSathaiah-qu7mz
    @KattaSathaiah-qu7mz 7 дней назад

    😅

  • @VVenkaiah-op4bz
    @VVenkaiah-op4bz 6 дней назад

    Bgh

  • @edigamahesh8917
    @edigamahesh8917 7 дней назад +1

    Good news🎉

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 7 дней назад

    Bramaravathi 2😅

  • @KvvGopalakrishna
    @KvvGopalakrishna 7 дней назад

    K v v g k murthy

  • @RYSWAMY
    @RYSWAMY 7 дней назад

    Vimanam Windows open cheyochu kada

  • @sivajyothi6997
    @sivajyothi6997 7 дней назад

    EVEN TDP WILL NOT COMPLETE ALL THE PROJECTS DURING THEIR REGIME?

  • @lalamsrinu6167
    @lalamsrinu6167 7 дней назад

    Prakasam didvedi ni tolaginchaali

  • @venkysinger9057
    @venkysinger9057 7 дней назад

    E bjp news news chudalekapothunamu swami

  • @badchalramarovramarov6110
    @badchalramarovramarov6110 7 дней назад

    Batchala rama rao

  • @vuyurusivasai3472
    @vuyurusivasai3472 7 дней назад

    No sounds

  • @navyamedagam2444
    @navyamedagam2444 7 дней назад +1

    No sound

  • @rajenderganta6492
    @rajenderganta6492 7 дней назад +1

    ఆంధ్ర తెలంగాణ కు సింగల్ పర్మినెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సార్ మా లారీ వాళ్ళు బాధపడుతున్నారు🙏🙏🙏🙏

  • @naveen12370
    @naveen12370 7 дней назад

    First comment 😂

  • @narrasrinivasareddy4242
    @narrasrinivasareddy4242 7 дней назад

    Narendra Modi garu me ku peeda abimani nenu rathuku anyamjarutudi

  • @kvrandkrvagnikulakshatriya7723
    @kvrandkrvagnikulakshatriya7723 7 дней назад

    Jai Agnikulakshatriyas jai kollu ravindra Garu

  • @user-qr1ob2hk7b
    @user-qr1ob2hk7b 7 дней назад

    తెలంగాణ గురించీ వార్తలు లేవు ఎందుకు

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 7 дней назад

    Jai jagan🐅 back soon

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 7 дней назад

    గులక రాయి నాటకం నటించి అమాయకుల జీవితాలను బలి చేసిన జగన్ గాన్ని మరియు వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెంటనే అరెస్టు చేసి జైల్లో వెయ్యాలి

  • @srinivaseluri7495
    @srinivaseluri7495 7 дней назад

    అయ్యా మీరు మొన్నటి వరకు వైసీపీ mla కదా ఇప్పుడు పార్టీ మారిన తరువాత వాళ్ళ ఆవనీతి మీకు గుర్తుకు వచ్చిందా పార్ధసారధి గారు

  • @prasannakumarkunchala3724
    @prasannakumarkunchala3724 7 дней назад

    Lock pagalu kottandi