Konkuduru Song || Brahma geesina || Krishna Kovvuri

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 89

  • @ammadad7059
    @ammadad7059 4 месяца назад +2

    Simply super. మా ఊరు కూడ మీ ఊరుకు దగ్గరలోనే .

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 Год назад +2

    🙏🙏🙏

  • @plnarayananarayana3723
    @plnarayananarayana3723 6 месяцев назад +1

    Song చాలా bagundi nice

  • @prasadnadigatla5559
    @prasadnadigatla5559 9 месяцев назад +2

    Maa uru konkuduru super song

  • @hepsibai3146
    @hepsibai3146 5 месяцев назад +1

    చాలా బాగుంది సార్. 👌👌👌

  • @Crazyshanmukhi
    @Crazyshanmukhi Год назад +15

    "అందాల మా ఊరు,బంగారు కొంకుదురు"
    లలితమైన పదాలతో కూడిన పాట సాహిత్యం, వీనుల ఇంపైన సంగీతం, మనోహరమైన దృష్యరూపం,సాంగ్ చాలా బాగా వచ్చింది.కొంకుదురు గొప్పతనం అందరికీ తెలియాలని నువ్వు పడ్డ తాపత్రయం చాలా గ్రేట్. థ్యాంక్స్ కృష్ణారెడ్డి👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bujjiprasadm8637
    @bujjiprasadm8637 Год назад +2

    Chala baga padaru konkuduru ma ammamma garu putina uru . Chala baga cheparu i flattered tears while seeing the video tq so much andi

  • @venkatareddydwarampudi6368
    @venkatareddydwarampudi6368 Год назад +1

    👍👍👍

  • @kvlnreddykvln784
    @kvlnreddykvln784 Год назад +3

    చక్కని గాత్రంతో పాడిన సింగర్ కి అభినందనలు మరియు కొంకుదురు గ్రామాన్ని చక్కగా చూపించినటువంటి శ్రీ కృష్ణా రెడ్డి గారికి మరియు టిమ్ అందరికీ ప్రత్యేక అభినందనలు 🎉🎉🎉

  • @subbareddysridevi4809
    @subbareddysridevi4809 Год назад +7

    పాటలోని ప్రతి ఫ్రేమ్ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి.లిరిక్స్ సూపర్.థాంక్స్ to కొంకుదురు.🙏🤝

  • @shaktikurra1613
    @shaktikurra1613 Год назад +8

    చాలా బాగుంది కృష్ణా రెడ్డి గారు మీ ఊరి వాళ్లతో పాటు మా బోటి వాళ్ళకి కి కూడా ఎంతో చక్కటి మీ ఊరి వాతావరణాన్ని పరిచయం చేసారు మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం 🙏🙏

  • @SwechaPhysio
    @SwechaPhysio Год назад +3

    chala bagundhi , first flute

  • @usharelangi7630
    @usharelangi7630 Год назад +3

    మాది మీ ఊరు కాదు... కానీ వేణుగానం తో మొదలైన మీ ప్రయాణంలో మమేకమై ఈ ఊరు మా ఊరే అన్నంత ఫీల్ అయ్యాను ప్రతి ఫ్రేమ్ లోనూ అద్భుతమే నా కళ్లతో పాటూ నా కాళ్ళు కూడా మీ వూర్లో తిరుగుతూ మా వూరిని నా చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ నా మనసులోని అపురూపమైన భావాలను మీకు మాటలలో చెప్పలేను ... థాంక్యూ అనే పదం చాలా చిన్నది . ప్రతి పల్లెటూరిలోనూ మీ లాంటి కృష్ణ లు వుండాలని కోరుకుంటూ... మా నానమ్మగారి వూరు ద్వారపూడి తూర్పుగోదావరిజిల్లా

    • @kovvuritatareddy1750
      @kovvuritatareddy1750 Год назад +1

      థాంక్సండి! మీది మా ఊరు కాకపోయినా మా ఊరి ని కృష్ణ ని ప్రశంసించిన తీరు చాలా బాగుంది . అందుకు మీకు మా కృతజ్ఞతలు

  • @keerthisrinivas8844
    @keerthisrinivas8844 Год назад +3

    చాలా బావుంది👌

  • @kovvurijagasrinivasareddy3562
    @kovvurijagasrinivasareddy3562 Год назад +12

    *కొంకుదురు పాతతరం, కొత్త తరాల జీవన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని తమ్ముడు కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి చేసిన ఈ అద్భుత దృశ్య కావ్యానికి 👏👏తమ్ముడు కృష్ణ కి శుభాశీస్సులు 🤝🤝*

  • @vardhan3514
    @vardhan3514 Год назад +2

    Konkuduru ooru ni chala baaga chupincharu.. paata chala bavundi..

  • @k.v.krishnareddy555
    @k.v.krishnareddy555 Год назад +9

    మా అందరికీ ఊరు మీద ఉన్న ఇష్టాన్ని నువ్వు ప్రాణం పెట్టి అద్భుతంగా ఆవిష్కరించారు నీకష్టానికి తగ్గ ప్రతిఫలం గా ఈ పాట Konkuduru చరిత్రలో నిలిచిపోతుంది tq krishna reddy

  • @umamaheswararaop9183
    @umamaheswararaop9183 Год назад +7

    మాటలకందని భావాన్ని అత్యంత మధురమైన పదాలలో ఆవిష్కరించి, సుస్వర సంగీతాన్ని సమకూర్చి, సుమధుర గానామృతంతో వీనులకు వినిపించి,అదృశ్య -దృశ్యాలను కనువిందుగా దర్శింప చేసిన మాస్టర్ కృష్ణారెడ్డి గారికి శుభాభినందనలు.

  • @kpvmusic7168
    @kpvmusic7168 Год назад +4

    ఎవరు పాడారో తెలీదుకానీ చాలా బాగా ఫీల్ తో పాడారండీ. మీ ఎఫర్ట్స్ కి హ్యాండ్స్ ఆఫ్ కృష్ణగారు బాగా present చేసారు.

  • @devisukanya8159
    @devisukanya8159 Год назад +2

    Super krishna reddy garu my konkuduru so beautifull song

  • @manitadikonda8505
    @manitadikonda8505 Год назад +2

    Super 👍👍 creativity 👌👌👌

  • @vinodkumarreddy2760
    @vinodkumarreddy2760 Год назад +7

    బాల్యం గుర్తు చేశావ్ రా కృష్ణ....😘❤️👍

  • @dwarampudisrinivasareddy7795
    @dwarampudisrinivasareddy7795 Год назад +4

    అలనాటి జ్ఞాపకాల పూదోట ఈ పాట.
    గ్రామీణ వాతావరణం నిత్యమై నిలిచిన గ్రామం కొంకుదురు. ఉత్తరాన గోదావరి తూర్పు దిశగా ప్రయాణిస్తున్న ఏకైక గ్రామం కొంకుదురు.
    గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆనాటి పెద్దలకు, కాపాడుకుంటూ వస్తున్న నేటి యువతకు అభినందనలు.👏👏👏

  • @venkyentertainmentstudio
    @venkyentertainmentstudio Год назад +6

    Supar Krishna మన ఉరుమీద నీకు ఉన్న ప్రేమని ఎంత అందంగా చూపించావ్....👌👌👍👍🤝🤝

  • @sivaprasadareddy2821
    @sivaprasadareddy2821 Год назад +5

    ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసాడు మాఅభాయు వెకట కృష్ణా రెఢి

  • @9290815330
    @9290815330 Год назад +1

    super bro

  • @zakirabanu9862
    @zakirabanu9862 Год назад +5

    కొంకడురు లో స్నేహితులు ఉన్నారు.కానీ ఎప్పుడూ చూడలేదు.ఇప్పుడు చక్కగా ఊరిని చూపించారుచాలా.అందమైన గ్రామం.🤝👍👌👏😊♥️🙏

  • @uddubhaigaming6741
    @uddubhaigaming6741 Год назад +3

    Super andii

  • @buliveerreddypadala1033
    @buliveerreddypadala1033 Год назад +4

    కవనం, గానం, సంగీతం, దృశ్యం మధురమనోహరంగా కలగలిపి గ్రామ ముద్దుబిడ్డ కృష్ణుడు ఆవిష్కరించిన కొంకుదురు బృందావనం ఇది. రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు. వీక్షించిన ప్రతి ఒక్కరూ అమ్మానాన్నలు, అవ్వా తాతలు, రేపటి తరం పిల్లలకు తప్పనిసరిగా చూపించాలి. తెలిసిన గ్రూపులు అన్నిటికి షేర్ చేసి like చేయమని కోరాలి. కనీసం లక్ష views కృష్ణుడికి కానుకగా ఇద్దాం

  • @plnarayananarayana3723
    @plnarayananarayana3723 6 месяцев назад +1

    Ma enti peru పెనుగొండ padamasalilam make e village tho sambandam undi ma nannaamma di village e Kani apatilo fifty years back ma nannama ను vizianagaram లో gajapathinaram mandalas లో konisa village కి vacharu. Ma nannamanu chudaniki valla అన్నయ్య ma uruvachevaru. Ma nannam valla brothers 5 members. A five members లో okarini నేను chusanu ajanubahudu 6feet unataru yerraga undevaru a tata garu నాకూ epapatiki a face identify cheyagalanu. Ma nannama కోసం ma nanna gariki చాలా letters rasevaru.

  • @parvatialla1649
    @parvatialla1649 Год назад +3

    చాలా చాలా బాగా వివరించారు మన కొంకుదురు గురించి

  • @sssvidyalayam2287
    @sssvidyalayam2287 Год назад +3

    Krishna garu meevoori runam theerchukunnaru great

  • @mallidisridharreddy4809
    @mallidisridharreddy4809 Год назад +3

    అందమైన పల్లెటూర్లో ఆణిముత్యాలు ,మధురమైన జ్ఞాపకాలు, ప్రకృతి సోయగాలు, ఉద్వేగం,కళలు ,సాహిత్యం, అధికారం అన్ని మిళితమై ఒక అందమైన ఆదర్శ గ్రామం. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు...
    నిజంగా బ్రహ్మ దేవుడే గీశాడో ఏమో గాని అద్భుతంగా ప్రజెంట్ చేసిన వెంకటకృష్ణారెడ్డికి అభినందనలు.

  • @KrishnaReddy-qq6wu
    @KrishnaReddy-qq6wu Год назад +2

    Chala bagundira song👌🏻

  • @satishpadala4779
    @satishpadala4779 Год назад +1

    Superr krish great job

  • @zakirabanu9862
    @zakirabanu9862 Год назад +3

    కొంకదురు తో ఆత్మీయ అనుబంధం ఉంది. అంతే అందంగా ఉంది.🙏🙏🙏🙏♥️

  • @plnarayananarayana3723
    @plnarayananarayana3723 6 месяцев назад +1

    Ma tata Gari peru pasagada suryanarayana s/o veranna

  • @karrisrinivasareddy9429
    @karrisrinivasareddy9429 Год назад +8

    మన కొంకుదురు గ్రామం ని చక్కగా అందంగా చిత్రీకరించిన మా వెంకట కృష్ణ రెడ్డి కి హృదయపూర్వక అభినందనలు 👌👌👌👌👌

  • @gowthamireddykovvuri
    @gowthamireddykovvuri Год назад +4

    Wonderful uncle ✨❤️👌🏻

  • @plnarayananarayana3723
    @plnarayananarayana3723 6 месяцев назад +1

    Ma nanna garu RMS పోస్టల్ department లో work chesevaru.

  • @chantiattha1705
    @chantiattha1705 Год назад +4

    అద్భుతం గా ఉండే ఊరు ని ఇంకా అద్భుతం గా చూపించారు 👏👏

  • @Tradewithsatish
    @Tradewithsatish Год назад +3

    Very nice song, I like it very much. Thank you sir.

  • @vihitakottapalli8571
    @vihitakottapalli8571 Год назад +3

    it’s really awesome 👌

  • @chiruflute
    @chiruflute Год назад +3

    Beautiful work krishna garu💐💐💐💐

  • @ramareddyvv8283
    @ramareddyvv8283 Год назад +6

    కొంకుదురు చరిత్ర ను.., మహానుభావులను.. మా కళ్ళ ముందు ఉంచావు. ధన్యవాదములు...

  • @srinivassundarapalli9929
    @srinivassundarapalli9929 Год назад +3

    చాలా అద్భుతంగా ఉంది 👌

  • @msr1314
    @msr1314 Год назад +2

    అయ్యో నేను లేనే ఈ వీడియోలో....
    చాలా బాగుంది.

  • @kvreddy1894
    @kvreddy1894 Год назад +3

    Beautiful Krishna.proud of maa ooru konkuduru.

  • @rajabhaskarareddy8758
    @rajabhaskarareddy8758 Год назад +2

    Great hard work 👍

  • @ramareddy7066
    @ramareddy7066 Год назад +4

    Super.. 👌👌

  • @vk-47entertainmentchannel.52
    @vk-47entertainmentchannel.52 Год назад +3

    చాల బాగుంది.అన్ని అంశాలు చాలా బాగా కవర్ చేసావు క్రిష్ణ . Very Nice.

  • @muralivaddadi4072
    @muralivaddadi4072 Год назад +3

    Super like to Song and Screenplay. Glad to remember and see all the great people of all times at Konkuduru again. We Wish All Your Dreams Come True 🎉👌👏🤝🎼🎶

  • @saisaranya9700
    @saisaranya9700 Год назад +4

    చాలా బాగుంది కృష్ణా 👍

  • @srinivasareddykovvuri7732
    @srinivasareddykovvuri7732 Год назад +2

    Tammudu great

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 Год назад +3

    You have done an excellent job. Keep it up. God bless you! - Vivekananda Reddy

  • @kovvurivenkataramareddy3694
    @kovvurivenkataramareddy3694 Год назад +3

    Superb bro💐

  • @nagireddy8400
    @nagireddy8400 Год назад +3

    సూపర్ 👌

  • @durgareddy5176
    @durgareddy5176 Год назад +2

    చాలా చాలా బాగా తీసావు వెంకటక్రిష్ణా సూపర్

  • @kpvmusic7168
    @kpvmusic7168 Год назад +2

    Very nice 😊

  • @jagadeeswarareddy_sathi
    @jagadeeswarareddy_sathi Год назад +5

    Thank you all for who contributed to this song ❤️

  • @sridherreddymallidi6282
    @sridherreddymallidi6282 Год назад +2

    Excellent krishna

  • @rayalreddysabbella1087
    @rayalreddysabbella1087 Год назад +3

    అద్భుతం

  • @anithareddykovvuri5592
    @anithareddykovvuri5592 Год назад +3

    Super👌❤️

  • @haripujariflute
    @haripujariflute Год назад +4

    Vocals & Flute are Excellent you did it Krishna Who is the Singer his voice is excellent

    • @saujhenia
      @saujhenia Год назад

      Singer - NC Kousik Kalyan

  • @tadikrishnaveni5720
    @tadikrishnaveni5720 Год назад +2

    Very good song annayya

  • @jagadeeswarareddy_sathi
    @jagadeeswarareddy_sathi Год назад +4

    Very nice song👌👌👌

  • @MR.SCIENCE.
    @MR.SCIENCE. Год назад +2

    Nice ra Krishna

  • @krupa.s7806
    @krupa.s7806 Год назад +2

    Super

  • @koudinyaatoz6451
    @koudinyaatoz6451 Год назад +2

    చాలా బాగుంది

  • @Ajit_B
    @Ajit_B Год назад +4

    ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో నాకు తెలుసు...మొత్తానికి అనుకున్నది సాధించారు...💐💐

  • @lakshmipadala9136
    @lakshmipadala9136 Год назад +2

    🥰🥰🥰

  • @gaddevenkateswararao2495
    @gaddevenkateswararao2495 Год назад +2

    V good

  • @plnarayananarayana3723
    @plnarayananarayana3723 6 месяцев назад

    నేను konkuduru కావాలి అంటే ఎలా ravali.

  • @sivapadala9765
    @sivapadala9765 Год назад +2

    Awesome

  • @mohanthapa6574
    @mohanthapa6574 Год назад +2

    Nice work

  • @lalithasathi7023
    @lalithasathi7023 Год назад +1

    Superrrrr

  • @venkatalakahmimallidi5917
    @venkatalakahmimallidi5917 Год назад +3

    👌👌👌👏👏👏🙏🙏🙏

  • @ramakrishnareddy1058
    @ramakrishnareddy1058 Год назад +2

    👏👌

  • @sheikabdulrahim6447
    @sheikabdulrahim6447 Год назад +2

    👌👌

  • @kkreddy7434
    @kkreddy7434 Год назад +2

    👌👌👌👌👌

  • @gayathri9997
    @gayathri9997 Год назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤝

  • @surazsathi2782
    @surazsathi2782 Год назад +2

    Very nice 👍🎉🎉

  • @vinodareddy6527
    @vinodareddy6527 Год назад +1

    💯👌👌👌👌👏💐👍

  • @plnarayananarayana3723
    @plnarayananarayana3723 6 месяцев назад

    Present iam working SA zphs devupalli my name penugonda lakshmi narayana

  • @sujathakarri2155
    @sujathakarri2155 Год назад +2

    సూపర్ 👌👌👌