సాధువులు కాదు ..సంసారులు కాదు..నీకు దేశానికి నిజమైన సేవ చెయ్యాలి అనే తపన ఉండాలే కాని..ఏ వృత్తిలో వున్నవారు అయిన ..కులం, మతం, జాతి, వర్గం , వర్ణాల..భేద భావాలు లేకుండా ...దేశ సేవ అనే గొప్ప బాధ్యతని ఈ దేశ ప్రజలు గా మనం చేపట్టవచ్చు✍️🕊️🌹....
ముఖ్యంగా ఈ న్యూస్ ఈటీవీ లో వస్తుంది కావున ఈటీవీ వారు తెలుసుకొని వలసిన విషయం ఏమిటి అంటే చదువు సంధ్య లేని వారు సన్యాసులు అని సంభోదించడం బాగుంది లేదు ఏ మఠాధిపతులు అయిన వారికి మన ధర్మం పట్ల మన సాంప్రదాయం పట్ల విశేష పరిజ్ఞానం ఉంటుంది దయచేసి గమనించగలరు
పనికిమాలిన చదువులు ఇవి, మనదేన్ని ఆక్రమించనవాళ్ళు పథకం ప్రకారము చేసినపనే ఈ ఎందుకూ పనికిరాని చదువులు. అసలైన జీవితం పోతాంది ఈ చదువులలో. ఇక చాలు ఇవి మనకు, మారుద్దాం అన్నిటినీ.
అందరూ సన్యాసం తీసుకుంటే దేశ జనాభా ఎలా పేరుగుతుంది. వృత్తులు త్యజించి సన్యసులుగా మారితే సంసారం పట్ల,దేశం పట్ల వాళ్ళ బాధ్యతను విస్మరించిన వాళ్లవుతారు. కనుక వారి వారి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించిన తరవాత సన్యాసం పుచ్చుకోవాలి. ఇది అందరికీ అవగతమయ్యేలాగా గురువులు బోధించాలి
Meeru nee inti edurodula bratahkagalava, alage vadila alochinchagalava. Ledu. Idi ante. Evari stayi evari manusku nachina paddathi lo veltaru. Chala dairyam kavali anni vadaladaniki. Ala anukunna vallu kondare velllagalaru. So don't worry about population.
My humble request to all proud Telugu people.... Please keep Christian missionaries in check... Amd protect and provide opportunities to our devoted Dalit brothers.... They don't deserve any kind of discrimination.. At least for the sake of Madhava Acharya keep this in mind.
@@mandhapallipullajee4901భూమి ఎప్పుడో నాశనం అయిపోవాల్సింది కానీ ఏదో శక్తి అది వీళ్ళే.. మనకి మొబైల్స్ లో రేడియేషన్ ద్వార కాల్స్ ఎలా వస్తాయి అలానే ఈ భూమికి ఒక రేడియేషన్ కాపాడుతుంది ఇంకా, అయిన మీకు ఎమ్ నష్టం వచ్చింది? అది వాళ్ల ఇష్టం
Sanyasi in telugu word "A pani chetha kadhu". In Traditionals on Gods blessings no procedure to be leave in sanyasi. It's a selfish behavior attitude. Leave with family & get amazing blessings by Gods. Be unity with family. 🙏
Chala goppaga undi. Vallu Saduvuluga mara daniki manam kadutunna tax money tho chaduvukunedi? Education, health ki tax enduku taggistunnam. Avi upayoginchukoni, vallu develop ayyi, inka desaniki melu chesaru ani. Kinda comment section lo janam entra ante vallu edo goppa pani chesnatlu ga feel avtunnaru.
Akkada sadhuvuluga unna vallu andharu yuvakulu karu , Andharu old ages persons ye nithi , niyamam , dharmam ivanni yevaru sarigga cheppaleka iroju hindu community ila thayaru ayindhi .
ఇంజనీర్లు,డాక్టర్లు,అలాగే గొప్ప గొప్ప మేధావులు అనేక మంది ఇలా కుంభ మేళలో సన్యాసుల రూపాల్లో దర్శనం ఇస్తున్నారు అంటున్నారు...వీళ్ళు భారత దేశంలో అనేకానేక సమస్యలతో నిత్యం బాధ పడుతున్న నిరుపేద ప్రజలు,ఉపాధి అవకాశాలు లేక పెద్ద చదువులు చదువుకొన్న యువత ఈ రోజు రోడ్డు మీద పడి ఏడుస్తుంది...పూట గడవని అడుగుకొని తినే ప్రజలు, సరియైన వైద్యం అందని రోగులు,సమనత్వంలేని సమాజం,ఎక్కడ చూసినా ఏదో వివక్ష తో కొట్లాటలు ఇలా చెప్పుకొని పోతే ఈ దేశంలో లేని సమస్య అంటూ ఉండదు... ఈ దేశం ఇన్ని బాధలతో,రుగ్మతలతో బాధ పడుతుంటే... ఈ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయక మనకి మనం కొట్టుకు చస్తుంటే ...మన పక్కనే ఉన్న చైనా ఈ రోజు AI, Robotics అలాగే వినూత్న ఆవిష్కరణలతో అమెరికా నే పక్కకు పెట్టే పనిలో నిమగ్నమై ఉంది... ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ఆలోచన చేయాల్సింది భారత దేశ ప్రజలే...
You guys should learn about catholic Church father's life style... 20 years education complete chesi , families ni vadilesi, marriage chesukokunda , jesus kosam poor people kosam work chestaru
దేశ సేవ అని అనడం తప్పు ! దేవుడి కి సేవ లేదా హిందూ మతం కోసం సేవ... ఇలా అనటం బాగుంటుందేమో ! Etv వారు ! మీరు అజ్ఞాన్నాన్ని బోధించకండి... మీ మీద అందరికీ మంచి అభిప్రాయం వుంది...
విశ్వం లో ఉన్న నా భారత మాత బిడ్డలందరు ఒకే దగ్గర గురువు లై కనిపించే అద్భుతమైన దృశ్యం చూడడం, హిందువులు గా మన అదృష్టం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
నువ్వు కూడా సన్యాసం లో కలవు . 😂
గ్రేట్
జైశ్రీరామ్ 🚩🙏🏻
@@khajahussainmolla nuvvu yelagho mulana masjid lo panthulu ayipovayu
@@khajahussainmollanv yelano aa darghas daggara mulla ga cherutaav kadha🤡🤡🤣🤣🤣🤣
@@khajahussainmolla thu khaja🤣
ఒక ముల్లా లేదా చర్చ పాస్టర్ ఇలాటి త్యాగం చేయగలదా, సనాతన ధర్మం గొప్ప తనం
వాళ్ళ పేర్లేతకుండ మనకు నిద్ర కూడా పట్టదు కదా బ్రో
ఇంతకీ మీరు సన్యాసం తీసుకున్నారా గురువు గారు?
It's not the sacrifice not but the choice
గొర్రెలకు అంత బుద్ధి, ధైర్య సాహసాలు ఉండవు.
అది హిందువులకు మాత్రమే సాధ్యం.
జై శ్రీ రామ్
ఇదంతా మూఢనమ్మకాలు 🤦♂️
దేవుడు ఇలా చెయ్యాలి అని చెప్పలేదు
@@mohdafsar9445నెత్తిన గుడ్డ కట్టేది...ఇరాన్ లో గొడవ చేస్తిరే..
India is different. No country can do this achievement ❤
🙏🙏 ఆధ్యాత్మిక గొప్పది, సత్యం తెలుసుకున్నారు
సాధువులు కాదు ..సంసారులు కాదు..నీకు దేశానికి నిజమైన సేవ చెయ్యాలి అనే తపన ఉండాలే కాని..ఏ వృత్తిలో వున్నవారు అయిన ..కులం, మతం, జాతి, వర్గం , వర్ణాల..భేద భావాలు లేకుండా ...దేశ సేవ అనే గొప్ప బాధ్యతని ఈ దేశ ప్రజలు గా మనం చేపట్టవచ్చు✍️🕊️🌹....
ముఖ్యంగా ఈ న్యూస్ ఈటీవీ లో వస్తుంది కావున ఈటీవీ వారు తెలుసుకొని వలసిన విషయం ఏమిటి అంటే చదువు సంధ్య లేని వారు సన్యాసులు అని సంభోదించడం బాగుంది లేదు ఏ మఠాధిపతులు అయిన వారికి మన ధర్మం పట్ల మన సాంప్రదాయం పట్ల విశేష పరిజ్ఞానం ఉంటుంది దయచేసి గమనించగలరు
Edee cheppalanukunnanu.
అది converted గాళ్ళకూ చెప్పాలి
జైశ్రీరామ్ హర హర మహాదేవ
🚩 జయహో సనాతన వైదిక ధర్మం 🙏 🚩 🇮🇳 .
జై శ్రీ రామ జై హనుమాన్ జై భారత్ jజై గంగ జై RSS జై యోగి జై మోడీ జై కుంభ మే ళ
Hara Hara Mahadeva 🎉🎉
Jai shree Ram 🚩❤️❤️🙏
చదువులు చాలా మానసిక వేదనను పెంచుతున్నాయి,అందుకే రిలాక్స్ ఇది ఒక్కటే మార్గం
పనికిమాలిన చదువులు ఇవి, మనదేన్ని ఆక్రమించనవాళ్ళు పథకం ప్రకారము చేసినపనే ఈ ఎందుకూ పనికిరాని చదువులు. అసలైన జీవితం పోతాంది ఈ చదువులలో.
ఇక చాలు ఇవి మనకు, మారుద్దాం అన్నిటినీ.
Correct comment chaduvu banduthvam sneham waste andhuku na jivitham udhaharana
హరిహర మహాదేవా శంభో శంకర
అందరూ సన్యాసం తీసుకుంటే దేశ జనాభా ఎలా పేరుగుతుంది. వృత్తులు త్యజించి సన్యసులుగా మారితే సంసారం పట్ల,దేశం పట్ల వాళ్ళ బాధ్యతను విస్మరించిన వాళ్లవుతారు. కనుక వారి వారి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించిన తరవాత సన్యాసం పుచ్చుకోవాలి. ఇది అందరికీ అవగతమయ్యేలాగా గురువులు బోధించాలి
ಎಲ್ಲರೂ ಎಲ್ಲಿ ತಗೋ ತಾರೆ ಸನ್ಯಸತ್ವ ನೀನು ತಗೋ ತಿಯ ಹೋಗಲಿ ದಮ್ ಇದೆಯಾ
4 స్టెప్స్ ఉంటాయి.. గృహస్థస్ర తరువాత త్యజించడం...
Meeru nee inti edurodula bratahkagalava, alage vadila alochinchagalava. Ledu. Idi ante. Evari stayi evari manusku nachina paddathi lo veltaru. Chala dairyam kavali anni vadaladaniki. Ala anukunna vallu kondare velllagalaru. So don't worry about population.
My humble request to all proud Telugu people.... Please keep Christian missionaries in check... Amd protect and provide opportunities to our devoted Dalit brothers.... They don't deserve any kind of discrimination.. At least for the sake of Madhava Acharya keep this in mind.
Jai Sri Ram 🙏
డబ్బు కంటే విలువలు ముఖ్యమనే విషయాన్ని ఈనాడు.... దాని యాజమాన్యం ఎప్పుడు తెలుసుకుంటుందో. మా మాటల్లోనే విలువలు.. చేతల్లో కాదు అనేది ఈనాడు తీరు ....
సాక్షి నేరస్తుడి దగ్గర నేర్చుకుంటుందిలే మీరు బాధ పడకండి
It is the greatness of sanatan dharma
It has infine thing to learn. Our lifetime is not enough to know about our HINDU DHARMA
భారత దేశ ప్రజలందరూ సన్యాసం తీసుకుంటే ఎలా ఉంటుంది
Jai sriram.veere mana hinduvula aasthi.
Jai sri ram🙏🙏
I want to join soon
దేశానికి ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలరు మీరు ప్లీజ్ బ్రదర్ తెలుసుకోండి వీరు వల్ల దేశ ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమంలో ఇప్పుడు జరగవు
@@mandhapallipullajee4901భూమి ఎప్పుడో నాశనం అయిపోవాల్సింది కానీ ఏదో శక్తి అది వీళ్ళే.. మనకి మొబైల్స్ లో రేడియేషన్ ద్వార కాల్స్ ఎలా వస్తాయి అలానే ఈ భూమికి ఒక రేడియేషన్ కాపాడుతుంది ఇంకా, అయిన మీకు ఎమ్ నష్టం వచ్చింది? అది వాళ్ల ఇష్టం
సత్యం తెలుసుకున్నారు🙏
@@mandhapallipullajee4901ni bonda positive energy leni Pradesham pakistan avutundi india lo ilanti programs vallane desham bagupadutundi matam maarite neeku eppatiki artam kaadu
Manava sevaye madhava seva
Seva dwara enlightenment gurinchi telusuko
@@mandhapallipullajee4901babu idhi maa acharam deeni valla yevariki helanti ibandhi ledhu,& ikada karchu pettey dabbu kuda maa temples taxes kadutunaay,verey ither religions ila pay cheyatledhu idhi maa karma temples okatey taxes kadutunaay,annadanam chestunaay,mem yemi vaalu kattatledhu ani yedvatledhu maaku kuda vaala laaga govt should free from temples ani adugutunaam maaku vachu yela organise cheskovalo
Jai sri ram❤❤❤
Best thing is to devote life to God...
హిందువుల ఆధరణ, అన్ని TV చానెల్సు కోల్పోబోతున్నాయి.
మైన్ ష్ట్రీమ్ చానెల్సులో, మహాకుంబ మేళా ప్రత్యేక ప్రోగ్రాములు పెట్టండి.
సన్యాసం పేరు మీద అనాగరికం గా ప్రవర్తించడం విచారకరం
Ye vidhamga sanyasam.valla deshaniki seva cheyyagalaru if anyone know please explain me
Jai sriram
హరహర మహదేవ్ 🙏🙏🙏🙏శంకర 🙏🙏🙏🙏🙏
oom namah shivaya har har Mahadev shambo shankara 🙏🏻🙇🏻♀️
సన్యాసం తీసుకుంటే ఎటువంటి సేవ చేస్తారో అర్థం కావడంలేదు
ఒసామా బైనాల్డెన్ ఒక ఇంజినీర్ ఇతనిలా ఉగ్రవాదిగా మాత్రం మారరు ఇదే వాళ్ళు చేసే అతి పెద్ద సేవ.
Same I have only that doubt
ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు సాధువులు
Namaskaram to all of them
అందువల్ల నే హిందూ ధర్మo ఇప్పటికి సజీవంగానే ఉంది
జై శ్రీ రామ్ ❤❤❤❤❤❤❤❤❤
Great people
Om namah shivaya
శతకోటి లింగాలలో ఒక బోడి లింగం. శాస్త్రవేత్తలు వీళ్ళకంటే ఆద్యాత్మికoగా ఒక రకంగా గొప్ప.
Evaru stayi varide. Satravtelle atom bomb kanipeeti madcharu prapanchanni. So Rendu chotla manchi chedu unaty.. vellu chala better vari pratcice vallu chestunnaru spiritial ga evarni kadapakunda. Abraharmic meku chalu batch la ashanti ayte cheyyaru
జై శ్రీ రామ్
Sanyasi in telugu word "A pani chetha kadhu". In Traditionals on Gods blessings no procedure to be leave in sanyasi. It's a selfish behavior attitude. Leave with family & get amazing blessings by Gods. Be unity with family. 🙏
Great persons
Jai shree Ram 🚩🚩🚩🚩🚩
Nice message. But how they will serve the country ?
Jai seetaRam 🙏🪷🌹🌺☘️🌷🪷🥥🙏
Om 🕉 Om Namasivaiah 🙏✨️🙏
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
❤❤❤❤❤
🙏🙏🙏
Maa yesu mala...kuda start chesam agandi...mem mee kantay ...goppa antam...😂
Chala goppaga undi. Vallu Saduvuluga mara daniki manam kadutunna tax money tho chaduvukunedi? Education, health ki tax enduku taggistunnam. Avi upayoginchukoni, vallu develop ayyi, inka desaniki melu chesaru ani. Kinda comment section lo janam entra ante vallu edo goppa pani chesnatlu ga feel avtunnaru.
Adey tax tho adamaina valani yenduku free ga ivvatam ma taxalu tho meku yenduku free ga petali or health
@@srikrishna1175unadaku ikkada adavilo undu tax kattaku ok na
Nuvve entaa tax kattavu babu . Neeku Govt benefit emi vachindi
Akkada sadhuvuluga unna vallu andharu yuvakulu karu ,
Andharu old ages persons ye nithi , niyamam , dharmam ivanni yevaru sarigga cheppaleka iroju hindu community ila thayaru ayindhi .
@BUBBLY-ms6hjhello mr. Na salary 1.3 cr every year 48 lakhs tax kadutuna meru cheppalisina situation ledu naku
జై శ్రీరామ్, జై హింద్
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩jaisriram. Jaisriram
Jai sri ram jai sri ram jai sri ram...
స్వాములుకి
ఆధార్ కార్డు యుంటునుదా
శివోహం....
🙏🙏🙏🚩
💐💐💐🙏🙏🙏
Jai Sri Ram
Har har Mahadev
Hindu ❤
Jai shree Ram
జై శ్రీరామ్
Jay sre Ram 🚩🐅🐅🐅
👋
🙏🇨🇮🌹🌱
జై బీజేపీ జై శ్రీరామ్ జై 🙏
JAI SANATHANA DHARMAM JAI BHARATH 🙏
🙏🙏🚩🚩🌹🌹
Digital indian 🇮🇳
🚩🚩🚩🙏🙏🙏
Ohm namoh shivaya
Jai Shree Ram Jai Bharat Jai Sanatana Dharmam ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
చూడు రా రెంజర్ల రాజేష్ and bayri నరేష్ మా ఇంజినీర్లు డాక్టర్ కూడా సన్యాసం తీసుకున్నారు , మీరు ఓ డిగ్రీ చేసి ఓ మేము తెలివి వంతులం అంటున్నారు
ఇంజనీర్లు,డాక్టర్లు,అలాగే గొప్ప గొప్ప మేధావులు అనేక మంది ఇలా కుంభ మేళలో సన్యాసుల రూపాల్లో దర్శనం ఇస్తున్నారు అంటున్నారు...వీళ్ళు భారత దేశంలో అనేకానేక సమస్యలతో నిత్యం బాధ పడుతున్న నిరుపేద ప్రజలు,ఉపాధి అవకాశాలు లేక పెద్ద చదువులు చదువుకొన్న యువత ఈ రోజు రోడ్డు మీద పడి ఏడుస్తుంది...పూట గడవని అడుగుకొని తినే ప్రజలు, సరియైన వైద్యం అందని రోగులు,సమనత్వంలేని సమాజం,ఎక్కడ చూసినా ఏదో వివక్ష తో కొట్లాటలు ఇలా చెప్పుకొని పోతే ఈ దేశంలో లేని సమస్య అంటూ ఉండదు... ఈ దేశం ఇన్ని బాధలతో,రుగ్మతలతో బాధ పడుతుంటే... ఈ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయక మనకి మనం కొట్టుకు చస్తుంటే ...మన పక్కనే ఉన్న చైనా ఈ రోజు AI, Robotics అలాగే వినూత్న ఆవిష్కరణలతో అమెరికా నే పక్కకు పెట్టే పనిలో నిమగ్నమై ఉంది... ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ఆలోచన చేయాల్సింది భారత దేశ ప్రజలే...
🎉
Hindu Dharmam Vardhillali Jai Sri Ram
M seva chestaru ....10 List plz
Only one Example. Sriramkrishna mission
Another yogi adityanath math
Go and see this mission then u will be know
🎉🎉tq Ñamaste 🎉🎉to all
You guys should learn about catholic Church father's life style... 20 years education complete chesi , families ni vadilesi, marriage chesukokunda , jesus kosam poor people kosam work chestaru
Endhuku andharini maddagudanika thu di naama meedhi oka bhrathuka
Jay Sanatan Dharma
Jai sreee raam
అసలు వాళ్ళు సాధువులుగా మారి దేశానికి ఏ రకంగా సేవ చేస్తారు నాకైతే అర్థం కాలేదు.
వాళ్ళు సమాజాన్ని ,ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ద్వారా సమాజానికి మంచి చే పిస్తారు
Banduthvam sneham chesetollu em seva chestunaru iga naku buthulu vastayi matladaku nuvu
దీన్నే అభివృద్ది అంటారు
🎉 --->
Sanyasulu em sadistaru... family untene antha kada...ila thayyarayi samajaniki veelem chestaru seva
I'm Hindu
సన్యాసం కాదు. బాధ్యతలనుండి తప్పించుకుని పిచ్చివేశాలు వేసుకొని అనగరికంగా తిరగడం ఎంతవరకు న్యాయం?
ne bonda 🎉
Samsara poru bharinchalekapotge edainaa OK. Ika
చైనా టెక్నాలజీ లో 2050 లో ఉంది ,మన అంధ భక్తులు ఇలా,ఇప్పుడు ఇదే ట్రెండ్ డాక్టర్ ఇంజనీర్ కంటే బాబా లకే విలువ ఎక్కువ మన దేశంలో.
😂😂😂డాక్టర్ అనేది ఎంతో గొప్ప వృత్తి, వాడు ప్రజలు కి వైద్యం చేయకుండా ఇలా స్వాముల్లో కలిసి పోయి ఆ డాక్టర్ వృత్తికే సిగ్గు చేటు
Nenu sanyasam Sri Krishna
That is sanathana dharma
Emi seva cheestaro
Evaristam varidi indulo gopoaledu takkuvaledu sannysam anedi mabasikanainadi manasu u jayisye sadhuvu ayibatle
Don't talk like that about sanyasi even though they don't have any job it's difficult to get in sanyasam it's very sacred
Naku oka manchi ashramam lo job kavali house 🏠 kavali food 🥑🥝 kavali mathi li 15 000 , Mani Tripathi kavali
దేశానికి వీళ్లు ఏవిదంగా సేవ చేస్తున్నారు??? నాకు తెలియలేదు.
Neeku eptiki artam kaadu ok na
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🇮🇳🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేశ సేవ అని అనడం తప్పు ! దేవుడి కి సేవ లేదా హిందూ మతం కోసం సేవ... ఇలా అనటం బాగుంటుందేమో !
Etv వారు ! మీరు అజ్ఞాన్నాన్ని బోధించకండి... మీ మీద అందరికీ మంచి అభిప్రాయం వుంది...
144. Years