భగ భగ మంటలు ఎగిసిపడే | Leaked Call of Borugadda Anil and Khullam Khulla Rohith | Bhala Media

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2023
  • Watch : భగ భగ మంటలు ఎగిసిపడే | Leaked Call of Borugadda Anil and Khullam Khulla Rohith | Bhala Media
    Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
    Follow Us on
    Facebook : / bhalamedia
    Instagram : / bhala_media
    Twitter : / bhalamedia

Комментарии • 2,8 тыс.

  • @ivisangathulushorts
    @ivisangathulushorts Год назад +1073

    2024 లో నీ ఆత్మ కి శాంతి కలగాలని
    మీ ఏసు నీ కోరుకుంటున్నా😞😞😞
    ఈ బోరు గడ్డ గానీ కోసం ఒక నిమిషం
    మౌనం పాటిద్దాం😴😴😴😴😴😴

  • @pruthvi1232
    @pruthvi1232 Год назад +720

    బోరుగడ్డ నీకు సరిగ్గా రాడ్డు దింపుతారు ఆ టైం తొందర్లోనే ఉంది 😭😭😭

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +192

    Rip బోరుగడ్డా 😭😭😭..

  • @harivalmiki5304
    @harivalmiki5304 Год назад +55

    రోహిత్ అన్న మీరు సూపర్

  • @crazyanni8539
    @crazyanni8539 Год назад +227

    అనిల్ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దలితునివి ఎలా అవుతావు, నీ లాంటి వాళ్ల వల్ల నిజమైన దళితులకు అన్యయం జరుగుతుంది

    • @chinnapottipogu9300
      @chinnapottipogu9300 Год назад +2

      Anan super jai TDP Jai NTR jai CBN Jai NTR jai TDP Jai TDP Jai TDP Jai

    • @sureshn5679
      @sureshn5679 11 месяцев назад +2

      Currect

    • @KarunSrinivasulu
      @KarunSrinivasulu 10 месяцев назад +5

      Exactly, some of such idiots using the sc reservation. Be care with the decoits

    • @surendratummala1593
      @surendratummala1593 9 месяцев назад +1

      Jai cbn jai jai cbn

  • @lachigallasharathbabu8324
    @lachigallasharathbabu8324 Год назад +141

    అనిల్ గారు దళితులకు అన్యాయం చేసింది ఎవరు...ఈ ప్రభుత్వం వచ్చి 4 ఇయర్స్ అవుతుంది దళితుల SC కార్పొరేషన్ నిధులు ఎక్కడికి పోయాయి...

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 Год назад +98

    Police లు ఏంపీకుతున్నారు... Comments పెట్టె వారిని మాత్రం జైలులో పెడతారు

  • @veeratileswork
    @veeratileswork Год назад +48

    ఈ అనిల్ అని పేరు పెట్టుకున్న వాళ్లంతా ఎడవలే అనుకుంటా 😂😂
    కొంత మంది తప్ప 😀

  • @user-op8rq3ke3p
    @user-op8rq3ke3p Год назад +267

    ఆరే నాయన నువ్వు నీ ఆఫీస్ ను నువ్వు తగలపెట్టుకుని సూపర్ గేమ్ bro

  • @chandumech7531
    @chandumech7531 Год назад +694

    ఒకటి గుర్తు పెట్టుకో అన్ని కులాలు సమాసనమే.దళితుడివి అయితే వేరే కుటుంబం లో ఆడవాళ్ల ను, ఇష్టాను సారాంశం గా బూతులు మాట్లాడుతావా రా లఫుట్...... నీవు చేసే ఎదవ పనికి, సిగ్గు మాలిన పనులు కూడా కులం కార్డు ఎందుకు రా వాడుతావు.కులం పరువు ni ఎందుకు రా తీస్తున్నావు.నీలాంటి వాళ్ళు కుల, మతాలు మధ్య చిచ్చులు పెట్టడానికి చూస్తారు..మనిషి యొక్క మంచి వ్యక్తిత్వం కులాలు, మతాలు బట్టి ఉండదు.. మంచి చేయాలన్న ఆలోచన న నుండి వస్తుంది.

    • @harishreddy1168
      @harishreddy1168 Год назад

      Christian antav anti raa chetha gaa Hindu Anni baita padatav raa Christian antey chavvu chala vastundi sure Jai shree ram🚩

    • @SanthoshKumar-mz2nl
      @SanthoshKumar-mz2nl Год назад +26

      వీడు ఏ ఇంగ్లీష్ వానికి పుట్టినాడు కిరీస్థాని అంటాడు.మళ్ళీ కులం కార్డ్ వాడతాడు.కిరీస్థాని మతంలో కులాలుగూడ ఉంటాయా ఏంది ?

    • @nivasn2084
      @nivasn2084 Год назад +4

      Super bro

    • @maripemahesh9828
      @maripemahesh9828 Год назад +12

      అయితే వెళ్ళి ఆ జలగన్ సంక నాకు రా లఫూట్.....

    • @NareshChitti-n4s
      @NareshChitti-n4s Год назад +1

      అయినా cristians లో sc lu బీసీ లు దళితులు ఎలా వచ్చారు ....అందరూ గొర్రె biddalega

  • @srinivasa1749
    @srinivasa1749 Год назад +70

    RIP borugadda 😭😭😭

  • @sriharibhimana6823
    @sriharibhimana6823 Год назад +41

    R.I.P Anil borugadda

  • @SG-qh2yc
    @SG-qh2yc Год назад +435

    బోరుమని ఏడుస్తున్న బోరుగడ్డ 😭😭😭

  • @friendsforever4155
    @friendsforever4155 Год назад +530

    ప్రతి రౌడీ వెనక మన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు రౌడీల వెనక స్మగ్లర్ల వెనక మన జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటారు ఎందుకంటే మన అన్న గారు కూడా అదే కోవకు చెందిన వారు

  • @raghuguntha3366
    @raghuguntha3366 Год назад +24

    Rohit anna ne dare ki salute...love you Rohit anna🥰❤️...nu super ga nachuthunav

  • @jeevanreddy2412
    @jeevanreddy2412 Год назад +6

    బోరుగడ్డ నేను క్రిస్టియన్ అని అంటున్నావు
    యేసు ప్రభు తెట్టమని ఎక్కడ చెప్పలేదు రా.....

  • @Ramesh_balasamudram
    @Ramesh_balasamudram Год назад +190

    నీ ఆఫీస్ ను నువ్వు తగలబెట్టి నావ్ అని అతనెప్పుడూ అన్నాడు అనిల్ బ్రో....
    నువ్వే అంటున్నావెన్ది బ్రో.....
    అంటే ఒప్పెస్కుంటున్నావా అనిల్

  • @mrvamsi245
    @mrvamsi245 Год назад +294

    Advance REST IN PEACE 🕊️ Anil broh...nik time daggaraki vachindi 😊

  • @shariefshaik8104
    @shariefshaik8104 Год назад +25

    అన్న రోహిత్ అన్న ఈ బోరిగడ్డ అనిల్ కి దళితుల మీద అంత ప్రేమ ఉన్నదంటున్నాడు డాక్టర్ సుధాకర్ విషయం అడగనా సుధాకర్ ని అంత దారుణంగా హింసించారు కదా ఇలాంటివి చాలా విషయాలున్నాయి అన్న అడగండి అన్న రోహిత్ అన్న సమాజంలో ఈ బూరుగడ్డ అనిల్ లాంటివాళ్ళు ఉన్మాదులు రోహిత్ అన్న జగన్ గారు అంటే ఈయనకి ప్రేమ అంటున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు నీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కోమటిరెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు లోకేష్ గారిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆ వీడికి ఒక్కడికేనా రోహిత్ అన్న అభిమానం ఇదంతా వైసిపి సపోర్ట్ తోనే అనిల్ కుమార్ చేస్తున్నాడు దీనివల్ల సమాజం లో యువత కుల ఘర్షణలు కుల రాజకీయాలు పెరుగుతాయి రోహిత్ అన్న 🙏

    • @mrright4354
      @mrright4354 Год назад +2

      Christian can’t be DALIT

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 Год назад +327

    అరేయ్ అనిల్ దళితుడిని అంటున్నావ్ క్రిస్టియన్ అంటున్నావ్ బయం స్టార్ట్ అయ్యింది😂🤣ఇంత అడో నివు వార్నింగ్ ఎలా ఈస్తవ్ రా🤣😂

    • @srikanthkanth5
      @srikanthkanth5 Год назад

      ఎవడురా భయపడేది నీకా కోటం రెడ్డి గాడికా

    • @bskm5322
      @bskm5322 Год назад +1

      😂😂

  • @James32289
    @James32289 Год назад +875

    అనిల్ వెనుక ఖచ్చితంగా మన CM ఉన్నాడు.ఇది సత్యం.

    • @mukkamulamurthy5700
      @mukkamulamurthy5700 Год назад +6

      True

    • @nageshdrip8207
      @nageshdrip8207 Год назад +3

      Mayttu tho kotha

    • @revanthchakrapani6407
      @revanthchakrapani6407 Год назад +7

      Ledhu bro jagan ki kuda vedu akkarledhu ayna savadobbi ayana kantlo padali ani eee lucha drama😅

    • @Mahesh_Reddy27
      @Mahesh_Reddy27 Год назад

      Nee Akka undi ra Pumka ilanti nakodukulaki maa Jagan ni eppudu support cheyaru

    • @naraharinaidu9595
      @naraharinaidu9595 Год назад

      ఆ ముందుకు వేసి బ్లెడ్ తీసుకొని గిక్కోపో కోటంరెడ్ది ది

  • @Venkaducreations
    @Venkaducreations Год назад +7

    ఆఖరికి ఇది మతం ముసుగు ఉన్నది.
    🤝🤝🤝

  • @venkey2774
    @venkey2774 Год назад +1

    Superb Anna 👌

  • @srinivaschinthapally7330
    @srinivaschinthapally7330 Год назад +894

    బోరుగడ్డ అనిల్ గారు మీ బూరె పగిలిపోయే టైం వచ్చింది అప్పుడు తిట్టొచ్చు అందర్నీ

    • @ravik7216
      @ravik7216 Год назад +50

      Veediki gaaru enduku bro..!!

    • @vendrathi
      @vendrathi Год назад +35

      Gaaru deniki malli....

    • @vendrathi
      @vendrathi Год назад +40

      Christian and SC ani cheppukoni..... Rowdyism chestunnadu

    • @vk.balajimagic7028
      @vk.balajimagic7028 Год назад +18

      Chandrababu Naidu perfect honest CM in the country

    • @madhubabu1359
      @madhubabu1359 Год назад +8

      బోరుగడ్డ అనిల్ అన్న బొచ్చు ఇక నిన్ను

  • @janasena1107
    @janasena1107 Год назад +107

    రేయ్ బోరుగడ్డ అనిల్ కుమార్ నువ్వు ఒక్క మంచి కామెడీ యాక్టర్

    • @muralimohanamruthapuri4523
      @muralimohanamruthapuri4523 Год назад +1

      స్టేట్ లో పవన్కల్యాణ్ మించిన కామిడీ గాడు నిలకడ మీద లేని వాడు ఉన్నాడా

    • @janasena1107
      @janasena1107 Год назад

      @@muralimohanamruthapuri4523 unnadu neeku telydu 2004 నుండి 2009 మరియు 2019 నుండి ఇప్పటి వరకు సి.ఎం.

    • @anildori833
      @anildori833 Год назад +2

      @@muralimohanamruthapuri4523 ఒక్కరు కాదు వైసిపి మొత్తం కామెడీ పీస్ లే.. హుందా గా ఉండే ఒక్క వైసిపి నేత పేరు చేపు... కేతిరెడ్డీ గారు కాకుండా

  • @madhu-om9sd
    @madhu-om9sd Год назад +1

    Super video bro

  • @user-dq5uu1dy5l
    @user-dq5uu1dy5l Месяц назад +1

    అన్నా వీడికి నరకం ఏంటి ఏంటో చూపించాలి వీడికి పెట్టే టార్చర్ ఎలా ఉండాలంటే ఇంకెప్పుడూ ఎవరిని దూషించకూడదు హెల్ప్ చేయండి 🙏✌️

  • @Vaaju
    @Vaaju Год назад +249

    నెల్లూరు రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోత అన్నావు... వాళ్ళు office కి వస్తే పారిపోయవు.. నీకెందుకు బిల్డప్

    • @SankarSankar-ky3be
      @SankarSankar-ky3be Год назад

      Idi arusudu kukka కరవదు

    • @YogeshKumar-hs8mw
      @YogeshKumar-hs8mw Год назад +19

      Vallochindhi somavaram
      Mangalavaram vachunte okkokadiki pattukoni narikesevadu
      Tuesday kooda ayipoindhi
      Inka two months daka muhurtallevu
      Kabatti ippudemcheyadu

    • @RameshYadav-bw8bk
      @RameshYadav-bw8bk Год назад +1

      @@YogeshKumar-hs8mw joke chala bagundhi bro gonthu nokkaranta Niku bayam lenappudu noru nokkadam anadam denike bayam ke sagam sachavu nuvu inkem pikuthavura

  • @bollapellikrishnagoud5185
    @bollapellikrishnagoud5185 Год назад +7

    బోరుగడ్డ ఓం శాంతి

  • @obulesugani5194
    @obulesugani5194 Год назад +7

    😢 rip anil next year pakka super Rohit anna👌

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Год назад +365

    అవును కరెక్ట్ యే జగన్ లాంటి సీఎం దేశంలోనే లేడు 🤣🤣

  • @samv3312
    @samv3312 Год назад +70

    Rohit, Hats off! Very good job!

  • @RajeevPerumandla-vb7ne
    @RajeevPerumandla-vb7ne Год назад +2

    Im sO proud of you buddy

  • @haribabuchikkireddy7180
    @haribabuchikkireddy7180 6 месяцев назад +1

    నీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్న నీకు కత్తి మహేష్ లా నే

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 Год назад +98

    పాపం! భస్మాసుర హస్తం అని తెలుసుకోలేక పోతున్నాడు జలగ!
    శ్రీరెడ్డి నుండి ఒక 2%
    రోజా నుండి ఒక 3%
    గుడిసెటి నుండి ఒక 2%
    అంబాటి దెబ్బకు ఒక 1%
    గోరంట్ల మాడ్డావ్ వల్ల ఒక 1%
    బోరుగడ్డ గాడి నుండి ఒక 3%
    మొత్తం 12% vote బ్యాంకు కచ్చితంగా మైనస్!!!
    ఈ 12 శాతం చాలు శాశ్వతంగా జలగ అధికారం కు దూరమవ్వడానికి!
    నిజానికి మిమ్మల్ని ఏ శక్తి ఏం చేయలేదు!
    జనసేన టీడీపీ కి భయపడి మిమ్మల్ని మీరే తగ్గించు కొన్నారు!

  • @tellamkrishna5535
    @tellamkrishna5535 Год назад +354

    బోరుగడ్డ గారు మీ నోరు అదుపులో పెట్టుకో, ముందు సంస్కారం నేర్చుకోండి ...

  • @MohanRao-xp1th
    @MohanRao-xp1th Год назад +2

    Mr. అనిల్, ఇంతవరకు నీ ఆఫీస్ తగలబెట్టినరు, నెక్స్ట్ నిన్ను తగులబెడుతారు, గుర్తుపెట్టుకో గడ్డం అనిల్.

  • @girishbkk412
    @girishbkk412 Год назад +4

    Rohit anna u r lengend anna meki chala daryam anna 💐

  • @koumudi9922
    @koumudi9922 Год назад +174

    ఎవడు ఈ అనిల్ వీనికి ఇంత సీన్ అవసరమా ఎన్కౌంటర్ చేయండి

    • @tejareddy7855
      @tejareddy7855 Год назад +1

      Vattakayulu adinai goddu mokam Nako duki 😂😂😂

  • @charanroje2522
    @charanroje2522 Год назад +58

    భయం మొదలైంది ఒప్పుకో అన్న

  • @achutakumarethakota3215
    @achutakumarethakota3215 10 месяцев назад +5

    RIP Anil Kumar 😞

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 10 месяцев назад +3

    శతకోటి లింగాలలో బిరుగడ్డ గాడు ఒక బొడి లింగం అంత కన్నా ఏమీ లేదు

  • @allupothuraju3805
    @allupothuraju3805 Год назад +49

    అన్న ని inspiration hand's up, థూ పనికి మలిని ప్రభువ బిడ్డ

  • @ravindrababu1413
    @ravindrababu1413 Год назад +196

    Neeku Moment Start ayyindi Roy, Rohit bayya Love u

    • @harishreddy1168
      @harishreddy1168 Год назад

      Christian antav anti raa chetha gaa Hindu Anni baita padatav raa Christian antey chavvu chala vastundi sure Jai shree ram🚩

    • @sandeepthammisetty
      @sandeepthammisetty Год назад

      Kulam kula Rohit bochuu gadu

    • @satya6900
      @satya6900 Год назад +1

      Emi peekalev

  • @davidkolli4633
    @davidkolli4633 Год назад +3

    క్రిస్టియన్ అని చెప్పుకోడానికి సిగ్గులేదా

  • @pavankumarvadapalli80
    @pavankumarvadapalli80 Год назад +2

    నేను దళితుడిని..... నేను క్రిస్టియన్ ని..... ఏం వాడుతున్నావ్.... నువ్వు సూపర్ వాడు ఇంకా వాడు 2024 వరకు

  • @raghuvarmapuli1277
    @raghuvarmapuli1277 Год назад +70

    అయ్యా బోరుగడ్డ అనిల్ గారు ,,,, నేను ఒక దళితుడిని ,,,నేను దళితుడు ని అని చెప్తూ ఇతరుల మీద అవాకులు చవాకులు పేలడం బండ బూతులు thittadam enthavaraku currect...

  • @vanigarikapati8665
    @vanigarikapati8665 Год назад +105

    ఒక సంవత్సరం ఆగితే గౌరవ ఉండదు ఏమీ ఉండదు

  • @munnakiran9783
    @munnakiran9783 Год назад +5

    Waiting for next interview anna , some political rowdys ki best mogudu kulam kulla 🔥

  • @shaikbasha3585
    @shaikbasha3585 Месяц назад

    Super anna icchi padasavu

  • @shaikmohammedbasha1811
    @shaikmohammedbasha1811 Год назад +28

    బోర్ గడ్డ కు పగిలి పోయే టైం దెగ్గరలోనే ఉంది సామీ నాకు తెలిసి 🤷🏻

  • @leviinstitute-
    @leviinstitute- Год назад +183

    సజివుడైన దేవుడు....ఒరినాయనో పెద్ద పెద్ద మాటలు ...

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 Месяц назад

    Good day, love watching your channel, very interesting channel, Super Content, updated information, Swift News, love hyderabad telangana india

  • @dagadagroups7534
    @dagadagroups7534 Год назад +1

    BORUGADDA NEEVU SUPER
    MAGAADIVIRAA.. ANYAAYAANI YEDIRINCHINA KUMARAMBHEEMUDIVANAA. Neeku lal salaam

  • @Devilking001..-
    @Devilking001..- Год назад +22

    దళితులకు న్యాయం చేసిన ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ

  • @Raju-wb8bk
    @Raju-wb8bk Год назад +182

    రోహిత్ అన్న ఈ బోరుగడ్డ అనిల్ గాడి నెంబర్ ఇవ్వండి అన్న ఈ లోఫర్ గాడికి కర్రీ కోవ్వు కరుగుతుంది అనిల్ గాడికి

  • @siva2469
    @siva2469 Год назад +49

    అనిల్ కుమార్ గారు మీరు చెప్పింది మీకు నచ్చినట్టుగా నీకు ఫీవర్ మరి సీఎం వాళ్ళ బాబాయ్ గురించి కేసు నడుస్తోంది మరి ఆయన మరణానికి ఎవరు కారకులు సీఎం పదవి లో కూర్చుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది జగన్ మోహన్ రెడ్డి గారు సొంత ఇంటి లోనే ఒక్క కేసు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దీనికి సమాధానం ఏంటి అనిల్ కుమార్ గారు ఏపీలో అన్ని సమస్యలను ఎదుర్కొంటూ సాల్వ్ చేస్తున్నారు మరి సొంత ఇంటి విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు అనిల్ కుమార్ గారు

  • @akc4575
    @akc4575 Год назад +6

    Jai TDP 🔥

  • @dharmendraparepalli2388
    @dharmendraparepalli2388 Год назад +2

    Sir every one gentleman not only for you

  • @kadavakollus3141
    @kadavakollus3141 Год назад +37

    నువ్వు నెక్స్ట్ లెవెల్ రోహిత్ బ్రో....

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 Год назад +94

    బోరుగడ్డ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు టిక్కెట్లు ఇచ్చే ఎమ్మెల్యే గెలిపించుకున్న జగన్ అంటున్నావు కోటంరెడ్డి నమ్మకద్రోహం చేశాడు మరి జగన్ ను సోనియా గాంధీ ఎంపీ చేసి తను లక్ష కోట్ల రూపాయల అవినీతి సంపాదన చేసుకోడానికి అవకాశం ఇచ్చిన సోనియా గాంధీని కాదని వెన్నుపోటు పొడవడం లేదా ఇది నమ్మక ద్రోహం కాదా అరె బోరుగడ్డ గా నువ్వు ఒక దళితుడు వి నిన్ను చూసి దళిత సమాజం తల వంచుకుంటుంది రాజేష్ మహాసేన కూడా ఒక దళితుడే చూసి నేర్చుకో ప్రవర్తన అతని మాట తీరు అతని నడవడిక ఎలా ఉంటుంది నువ్వు ఎలా ఉన్నావురా చింపాంజీ యదవ

    • @cheemalapurushotham4749
      @cheemalapurushotham4749 Год назад +2

      It is correct answer sir

    • @eswarkumarbodasingu7836
      @eswarkumarbodasingu7836 Год назад

      Nammakam Droham ante babai ni champina yedava e yedava ni eddarini mukkalu mukkalu ga vallu a vidham champeru alage fucture lo alage chastaru

    • @rajh1212
      @rajh1212 Год назад +2

      👌

    • @Statesman760
      @Statesman760 Год назад +2

      లక్షకోట్ల అవినీతా-ఎవడు చెప్పాడ్రా?సోనియా వల్ల వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి దేశంలోనే రికార్డు స్థాయిలో గెలిచాడు జగన్. అలాగే కోటంరెడ్డి నీ రాజీనామా చేసి గెలవమను.

    • @syambondada3525
      @syambondada3525 Год назад +1

      chippaa kudu

  • @challababuraveendra9611
    @challababuraveendra9611 11 месяцев назад

    Halleluya bro

  • @harikrishnaanapalaharikris2046

    Where is sc corporation loans to backwad classes in these governence Anil bro

  • @shaikshahul4830
    @shaikshahul4830 Год назад +181

    Rest in peace 🕊️ in advance anil

  • @bhanupraksh2659
    @bhanupraksh2659 Год назад +23

    Borugadda anni jokes of the year vestunnade😅😂

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 9 месяцев назад

    What a CMO !! In Andhra Pradesh!!! What a herd of Andhra people!!

  • @devavaramendabetla2622
    @devavaramendabetla2622 Год назад +2

    సజీవుడైన దేవుడు నిన్ను సర్వనాశనం చేయును గాక!
    తప్పదు నీకు జగన్ రెడ్డి గారికి కలుగులే దిక్కు.

  • @shaikirfansahae2947
    @shaikirfansahae2947 Год назад +106

    ROHIT NICE 👍 TALK IT'S FACT'S AND TRUE BROTHER EVERY ONE MUST FALLOW UNDER INDIAN CONSTITUTIONAL LAW PROVISION'S ONLY

  • @svdss2021
    @svdss2021 Год назад +126

    ఇద్దరు ycp వాళ్లు,game ఆడుతున్నారు

  • @eguabbulu8760
    @eguabbulu8760 Год назад +12

    బోరుగడ్డ YCP MLC అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని చంపి dor డెలివరీ వస్తే జగన్ నోరు విప్పకుండ MLC సస్పెండ్ చేయకున్నాడా ఉంటే బోరుగడ్డ నోట్లో ఎం పెట్టుకొని జగన్ తెలిత బంధువులు చంద్రబాబు ద్రోహి అంటున్నారు దళితలు అందరూ మీ వెంట లేరు... చూసుకోండి.

  • @rajan6138
    @rajan6138 Год назад

    Super Rohit bro

  • @pridviraju7523
    @pridviraju7523 Год назад +73

    పారిపోయిన పిరికి పంద ఏమి మాట్లాడుతున్నవురా

  • @srinusomana1224
    @srinusomana1224 Год назад +2

    అరే అనిల్ నీకు పిచ్చ బాగా ఎక్కిందిరా

  • @sureshnaidu4249
    @sureshnaidu4249 10 месяцев назад

    Noru manchidi iti vuru manchidi avutadi noru adupulo lekapoti yavvarao okkaru lepistaru anna

  • @Ramesh_balasamudram
    @Ramesh_balasamudram Год назад +73

    మధ్యలో ఈ dhalith పదం ఎందుకురా

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Год назад +57

    మీరు ఎంత అభిమానం చూపిస్తున్నారో అవతలవాళు కూడా అంతే అబిమానం వుంటాయి

  • @pallieswar1989
    @pallieswar1989 6 месяцев назад

    😂

  • @lucky_royals6654
    @lucky_royals6654 Год назад +2

    దళితుల పరువు తీసుతునావ్ రా ఎర్రి పుష్పం. ..అనీల్

  • @RVVPRODUCTIONS
    @RVVPRODUCTIONS Год назад +20

    ఇ comment గుర్తు పెట్టుకో 2023 లో బోరుగడ్డ అనిల్ కుమార్ చనిపోతాడు ! ఎందుకు, ఎమిటి, ఎలా, ఎప్పుడు, భవిష్యత్తు చెప్తుంది.

    • @parasamutyam
      @parasamutyam Год назад +4

      మీ నోటిలో చెక్కెరా పోయా 😍ఎంత బాగా చెప్పారు బ్రదర్.. ఇటువంటి వెదవ లు కి చావు లేదు

    • @bittubittu7998
      @bittubittu7998 Год назад

      Miss you anna😭😭😭

    • @user-bq2rr7qi9z
      @user-bq2rr7qi9z 28 дней назад

      2024😂😂😂

  • @divyasree3858
    @divyasree3858 Год назад +73

    Yerragadda ne borugadda ki 🤣🤣

  • @ganeshofficial51
    @ganeshofficial51 Год назад

    Rip

  • @sudhakarjharapala9538
    @sudhakarjharapala9538 4 месяца назад +1

    Correct anna Anil

  • @sravankumaryadav3429
    @sravankumaryadav3429 Год назад +35

    ఈ అనిల్ గాని చూస్తే ఉచ్చ పోసే పిల్లోడు కూడా భయపడడు వీనికి ఇంత హైప్ ఆఆఆ

  • @tdptiger3252
    @tdptiger3252 Год назад +11

    రోహిత్ గారి నెంబరు దయచేసి ఎవరైనా పెట్టగలరు ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కి సంబంధించిన చాలా విషయాలు ఆయనతో మాట్లాడాలి ఆయనకి చాలా నిజాలు చెప్పాలి

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 Год назад +1

    VERY.GOOD.ANIL

  • @SHDInspireChannel
    @SHDInspireChannel 4 месяца назад

    SUPER QUESTION ROHIT BRO

  • @madeenatdp3590
    @madeenatdp3590 Год назад +46

    రేయ్ బోరుగడ్డ అనిల్.... ఇప్పటివరకు నువ్వు ట్రైలర్... నెక్స్ట్ సినిమా ఉంది నీకు

  • @sathyamahi6190
    @sathyamahi6190 Год назад +9

    కోడి కత్తి అయింది బాత్రూమ్ అయింది నెక్స్ట్ వీడే

  • @Jay-mx2cc
    @Jay-mx2cc 8 месяцев назад +1

    దళితులు అంటవెంటి మాట ఆడితే టీడీపీ లో లేరా దళితులు... CBN అసెంబ్లీ స్పీకర్ నీ . లోకుసభ స్పీకర్ నీ దళితుడిని చేశారు ..సన్నాసి ...దళితుడు మాస్క్ అడిగితే సంపినపుడు ఏమి పికావు..దళితుడిని డోర్ డెలివరీ చేస్తే అపుడు నోటిలో ఏమిఉంది ప్రతి వాడికి అలవాటు కులాన్ని తీసుకొని రావడం

  • @yugendhardhanuga2784
    @yugendhardhanuga2784 Год назад +1

    మీ అన్న గుండె ధైర్యం మోడీ గారి కాళ్ళు పట్టడం లో చూపిస్తాడు

  • @ravideeprackzz1550
    @ravideeprackzz1550 Год назад +26

    Rip Anil anna ....

  • @mallikarjunaraor6700
    @mallikarjunaraor6700 Год назад +43

    పిచోడ్ని చూడాలి అనుకున్న.... ఇప్పుడు చూస్తున్న......

    • @surendras7774
      @surendras7774 Год назад +1

      Already 6093 ni chudaledha 🤣🤣🤣🤣🤣🤣

    • @mallikarjunaraor6700
      @mallikarjunaraor6700 Год назад

      @@surendras7774 ఈ పిచోడు కి 6093 కంటే ఎక్కువగా పిచ్చి ముదిరినది సోదరా

  • @ravitejareddy492
    @ravitejareddy492 Год назад

    anna vidu esari hyd interview oche mundu insta story petu

  • @jptv8451
    @jptv8451 Год назад +1

    Evaru action vaaru chesthey ela ..bro ....Constitution Ki value ivvaali ga...

  • @srinuboya923
    @srinuboya923 Год назад +18

    వీడేం చెప్తుండు నా గొంతు నొక్కుతూ రా అని చెప్తుర్రు ఎవడన్నా దళితులు గొంతు నొక్కుతున్నవీడేం చెప్తుండు నా గొంతు నొక్కుతూ రా అని చెప్తుర్రు ఎవడన్నా దళితులు గొంతు నొక్కుతున్న అంటే ఒక కారణం ఉండాలి ఈవీడేం చెప్తుండు నా గొంతు నొక్కుతూ రా అని చెప్తుర్రు ఎవడన్నా దళితులు గొంతు నొక్కుతున్న అంటే ఒక కారణం ఉండాలి రౌడీయిజం గొంతు నొక్కడం తప్పేంటి

  • @medr6477
    @medr6477 Год назад +48

    ఇక నిన్ను వంద యేసు ప్రబులోచిన కపడలేరు. నీ అహంభావనే నిన్ను ముంచుతుంది.

  • @chinthalaiah
    @chinthalaiah Год назад +270

    శ్రీధర్ రెడ్డి గురించి అనిల్ అనుకున్నట్టు సింపుల్ గా ఉండదు, శ్రీధర్ రెడ్డి దెబ్బకు బోరుగడ్డ బోరురా విలపిస్తాడు.

  • @venkateswararao6791
    @venkateswararao6791 Год назад +1

    Rohit anna super

  • @ramadevikandula1133
    @ramadevikandula1133 Год назад

    Khullam garu 🙏🙏👍💐👌🏻

  • @jagadamramu2605
    @jagadamramu2605 Год назад +11

    అరే అనిల్ కామెంట్ చూస్తే కనీసం నువ్వు అన్న నీ నెంబర్ పెట్టు రా