Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ ఒక్క బీహార్ రాష్ట్రం కోసమేనా..? | Chairman's Desk | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ ఒక్క బీహార్ రాష్ట్రం కోసమేనా..? | Chairman's Desk | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

Комментарии • 44

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 6 дней назад +26

    దేశమంటే మట్టికాదొయ్ దేశమంటే బీహారోయ్..

  • @JaiBharat32
    @JaiBharat32 5 дней назад +4

    AP వాడికి, బీహార్ వాడికి accident జరిగింది. ఒకడు AP వాడి దగ్గరకు వెళ్లి అవసరమైన సహాయం చేయకుండా నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం అని సొల్లు కబుర్లు చెప్పి, బీహార్ వాడి దగ్గరకు వెళ్లి హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టేసి, అతనితో కలిసి ఇంకా అవసరమైన డబ్బులు ఇచ్చి నీకేం కాదు అని చెప్పాడంట. ఇలా ఉంది ఈ బడ్జెట్ 😅😅

  • @bedhamadhusudanreddy8224
    @bedhamadhusudanreddy8224 5 дней назад +2

    Yas correct chepparu

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 6 дней назад +3

    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే బీహార్ నరేంద్ర మోడీ చాణిక్య నీతి

  • @SAM-hx3rj
    @SAM-hx3rj 6 дней назад +15

    చంద్రబాబు .. Nitish ఇద్దరు NDA లో వున్నారు... బీహార్ కు అన్ని ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్ కి చిప్ప చేతిలో పెట్టారు అది కూడ అప్పు కోసం 🤣🤣🤣 మధ్యలో జోకర్ పావలా ఏమో మోడీ కి అమిత్ షా కి నేను అంటే చాలా ఇష్టం ప్రేమ అంటాడు 🤣🤣🤣🤣

    • @rajalanka6364
      @rajalanka6364 6 дней назад +1

      😂😂😂😂😂

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 дней назад +1

      కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన వరాలు మిస్ అవ్వకండి 2024-2025 వ బడ్జెట్లో బీహార్ లోని పూర్వోదయ ప్రాంతంలో గయాలో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లో గయాలో ఇండస్ట్రియల్ నోడ్, పట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, బాత్సర్ ర్ భగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, బోత్ గయా,రాజ్ గీర్ వైశాలి ఎక్స్ప్రెస్ వే, బత్సర్ టు lane బ్రిడ్జ్ గంగా నది పైన 26 వేల కోట్లు, పీర్ పాయింట్ 2,400 మెగావాట్లు 21,400 కోట్లు మొత్తం 60 వేల కోట్ల పైన. 2025 -26 బడ్జెట్లో బీహార్లో మఖాన బోర్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ భారతదేశంలో ఒకే ఒక్కటి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, దీనిలో భాగంగా పాట్నా ఎయిర్పోర్టును పెద్దది చేయడం బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును పెద్దది చేయడం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లు నిర్మించడం, మిధిలాంచర్ ప్రాంతంలో బంధన్ దగ్గర కోసి కెనాల్, ఐఐటి పాట్నాకు అదనపు నిధులు అదన సీట్లు మంజూరు. వీటన్నిటినీ బీహార్ కు కేటాయించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 дней назад +1

      😂😂😂😂😂

  • @sivakumar-om1ne
    @sivakumar-om1ne 5 дней назад +2

    నాకు తెలిసి బీహార్ స్టేట్ కి ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే అవుతుంది.. ఆంధ్రప్రదేశ్ ఇవ్వవలసిన అటువంటి రాయితీలను అలాగే రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి ఖర్చును కేంద్రమే సమకూర్చి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరగాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా తమ గళాన్ని పార్లమెంటులో వినిపించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లి పార్లమెంటులో చర్చలు జరపాలి. లేదంటే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ లాగే ఆంధ్ర రాష్ట్ర సమస్యలు ఎప్పటికీ అలాగే ఉంటాయి దీని కొరకు సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర పార్లమెంటు సభ్యులకు మనవి

  • @BMahadevareddy
    @BMahadevareddy 5 дней назад +1

    Dheenini Batti Alochana Chesthe Desaniki Thalli Thandri Leru sir

  • @iq99-vk
    @iq99-vk 6 дней назад +2

    తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు.?

  • @iq99-vk
    @iq99-vk 6 дней назад +13

    ఒక్కటే పరిష్కారం మన సౌత్ ఇండియా మనకు కావాలి, మన ఆదాయం మనకే ఉండాలి,

    • @srikanthms999
      @srikanthms999 6 дней назад +1

      Urakukka..

    • @sivaprasadmadakam
      @sivaprasadmadakam 6 дней назад +3

      Yes నార్త్ నాయల్లు మన టాక్స్ రిటర్న్స్ తో బతుకుతున్నారు

    • @rampage7818
      @rampage7818 5 дней назад

      మహారాష్ట్ర గుజరాత్ హర్యానా కలిపి దక్షిణాది రాష్ట్రాల కన్నా 50% ఎక్కువ రెవెన్యూ genrate చేస్తున్నాయి
      అసలు మహారాష్ట్ర గుజరాత్ ఇన్కమ్ కలిపిన దక్షిణాది రాష్ట్రాల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంది

  • @krishnab9699
    @krishnab9699 6 дней назад +2

    South States anni Kalipi South India gaa Vidipovadam better

  • @Srinivas0103
    @Srinivas0103 6 дней назад +2

    అవును.. దేశమంటే బిహారి.. ఈరోజు బిజెపి అధికారంలో ఉందంటే బీహార్ పుణ్యం

    • @sivathota8737
      @sivathota8737 3 дня назад

      Andra mp lu bayataku vasty am bihar nundi aina government nila badadhu ok na

  • @sundarreddy8763
    @sundarreddy8763 6 дней назад +1

    You should question AP and Telangana for making a lot of free bees and not increasing any capex.

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 6 дней назад +6

    మన దయ దక్షిణాల మీద ఆధారపడిన ఈ ప్రభుత్వం ఈరోజు మన రాజకీయ నాయకుల బలహీనతలతో ఆడుకుంటుంది ఇదే ప్లేస్ లో జగన్ ఉండి ఉంటే ఈరోజు కేంద్రం మెడలు వచ్చేవాడు

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 дней назад

      Well said

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 3 дня назад

      Gatam lo 22 mandi Mp lu em peekaaro, mee Jagananna ki criminal case la kosam Modi kaallu mokkadaaniki ollu vongedi kaani , Devudi Gudi lo, prajala kosamo maatram vollu vangede kaadu ilaantivanni memu last 5years lo chusaam le bro, ee 22 mandi Mp la kante okka Ramohan Naidu gaare chaalaa varaku poradaaru aa time lo,kavaalante old videos choodu bro, manam ilaantivemi choodam, entasepu bhajane, Kootami undi kabatte South lo Ap ki ekkuva gaa ee maatramyna istunnaru, lekunte mana paristiti kooda migataa states vaallalaage undedi.

  • @charanndl
    @charanndl 5 дней назад

    Voice Baga ledu

  • @sundarreddy8763
    @sundarreddy8763 6 дней назад

    Bihar is the highest Makhana producing state in India. Since there is elections in Bihar, govt has taken advantage by naming some development activities in Bihar

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 дней назад

      కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన వరాలు మిస్ అవ్వకండి 2024-2025 వ బడ్జెట్లో బీహార్ లోని పూర్వోదయ ప్రాంతంలో గయాలో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లో గయాలో ఇండస్ట్రియల్ నోడ్, పట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, బాత్సర్ ర్ భగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, బోత్ గయా,రాజ్ గీర్ వైశాలి ఎక్స్ప్రెస్ వే, బత్సర్ టు lane బ్రిడ్జ్ గంగా నది పైన 26 వేల కోట్లు, పీర్ పాయింట్ 2,400 మెగావాట్లు 21,400 కోట్లు మొత్తం 60 వేల కోట్ల పైన. 2025 -26 బడ్జెట్లో బీహార్లో మఖాన బోర్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ భారతదేశంలో ఒకే ఒక్కటి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, దీనిలో భాగంగా పాట్నా ఎయిర్పోర్టును పెద్దది చేయడం బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును పెద్దది చేయడం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లు నిర్మించడం, మిధిలాంచర్ ప్రాంతంలో బంధన్ దగ్గర కోసి కెనాల్, ఐఐటి పాట్నాకు అదనపు నిధులు అదన సీట్లు మంజూరు. వీటన్నిటినీ బీహార్ కు కేటాయించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు

  • @bedhamadhusudanreddy8224
    @bedhamadhusudanreddy8224 5 дней назад +2

    Bjp ki vote kavali

  • @chilivurimeghana8511
    @chilivurimeghana8511 6 дней назад +4

    Desam ante matti kadoi Desam ante Tax payers oye 😂😂

  • @harikrishna5666
    @harikrishna5666 6 дней назад

    South India not part of India?

  • @AvuluriSatyanrayanareddy
    @AvuluriSatyanrayanareddy 6 дней назад

    2025👇💣BJP💣🛌

  • @bedhamadhusudanreddy8224
    @bedhamadhusudanreddy8224 5 дней назад

    West bjp

  • @anantunarahari6738
    @anantunarahari6738 6 дней назад

    Bharat lo Bihar state undhi

  • @Savarkar9999
    @Savarkar9999 5 дней назад

    నీకేం తెలుసు అంటే ఏమో మీరు వ్యూస్ కోసం ఉత్తగా ఆనాటపడిపోతున్నాను దేశంలో పూరెస్టు స్టేట్ అవుతున్న ఉందంటే అది బీహార్ దేశానికి స్వతంత్రం వచ్చి 77

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 3 дня назад

      Bihar, Up vaallu poor ga ippatikee unnarante reason vaalle, mooga jeevala kante daarunangaa pillalni kanesi badhyata lekundaa Desham meedaki vadileste ilaage vaallu enni janmalakyna poor gaane untaaru bro

  • @SrikanthSistu-x6i
    @SrikanthSistu-x6i 3 дня назад

    Ilaage kanuka unte South India gaa vidipovadam annadi ati tondarlone jarigipoyina acharyaponavasaram ledu, kaani okavidangaa alaa devide aypovadame 90% better.

  • @bedhamadhusudanreddy8224
    @bedhamadhusudanreddy8224 5 дней назад

    Ap mp Em chestunnaru

    • @SrikanthSistu-x6i
      @SrikanthSistu-x6i 3 дня назад +1

      Idi okka Ap ke problem kaadu bro, Bihar, Up, Gujarat lanti BJP paalita states tappinchi mottam Desha migata States vaallandariki main ga mana South states vaallaki chaalaa pedda problem.

  • @sathishpodila4805
    @sathishpodila4805 6 дней назад +1

    Arey babu nuvu andra soros gadi laga vunav ga lestea dakshinani ki anyanam anutunav . Appudina congress party adikaram lo vunapudu telugu rastalaki nayam chesinda ra . First 6 gyarentila gurinchi matladu ra babu . Taruvatha a congress bajana chedu kani vulfa ga

  • @KalvaRavi-lc6iw
    @KalvaRavi-lc6iw 6 дней назад

    Waste BJP Congress MP lu Telangana ku gundu sunna meeku raaboye rojullo gundu sunna mp lu kayam

  • @karthik8416
    @karthik8416 6 дней назад +1

    me laga piccha piccha points ni pin point chese wallu unte Desam bagupadadhu. Bihar oka week point Desanni padu cheyataniki. Anduke aa week points ni strong chestunaru. burra leni vallaki yemi ardam avutadi😂

    • @KalvaRavi-lc6iw
      @KalvaRavi-lc6iw 6 дней назад +1

      Knowledge paralysis analysis

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 дней назад

      కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన వరాలు మిస్ అవ్వకండి 2024-2025 వ బడ్జెట్లో బీహార్ లోని పూర్వోదయ ప్రాంతంలో గయాలో అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లో గయాలో ఇండస్ట్రియల్ నోడ్, పట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, బాత్సర్ ర్ భగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, బోత్ గయా,రాజ్ గీర్ వైశాలి ఎక్స్ప్రెస్ వే, బత్సర్ టు lane బ్రిడ్జ్ గంగా నది పైన 26 వేల కోట్లు, పీర్ పాయింట్ 2,400 మెగావాట్లు 21,400 కోట్లు మొత్తం 60 వేల కోట్ల పైన. 2025 -26 బడ్జెట్లో బీహార్లో మఖాన బోర్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ భారతదేశంలో ఒకే ఒక్కటి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్, దీనిలో భాగంగా పాట్నా ఎయిర్పోర్టును పెద్దది చేయడం బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును పెద్దది చేయడం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లు నిర్మించడం, మిధిలాంచర్ ప్రాంతంలో బంధన్ దగ్గర కోసి కెనాల్, ఐఐటి పాట్నాకు అదనపు నిధులు అదన సీట్లు మంజూరు. వీటన్నిటినీ బీహార్ కు కేటాయించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు

    • @karthik8416
      @karthik8416 5 дней назад

      @ ante ga ante ga 😁