తెలుగువారు గర్వించదగ్గ అపురూపమైన అభినయ మంజరి అంజలీదేవి. నవరసాలు ఒలొకించే ఎన్నెన్నో పాత్రలకు జీవంపోసిన అమృతమయి అంజలీదేవి. మొత్తం భారతదేశ సినీజగత్తులో అత్యుత్తమ మేటి నటీమణి అంజలీదేవి. ఆమెకాలంలో నేనూ జన్మించడం.. ఆమె జీవంపోసిన పాత్రలను చూడగలగడం నేను చేసుకున్న పుణ్యఫలం.
1963 లో కాకినాడలో ఆమె ఇంటిలో రెండు నెలలు ఉన్నాను . ఆదినారాయణరావు మేనల్లుడి కుటుంబం నాకు భోజనం సమకూర్చింది ! గదిలో ఆమె సినిమాల్లోని చిత్రాలు ఉండేవీ ! మధురజ్ఞాపకాలు
మార్గదర్శి గొడుగు క్రింద ఈటీవీ వారు ప్రసారంచేసిన సినీనటి అంజలిదేవి జీవితం తెలుగు జాతి ఔన్నత్యం చాటినట్టయింది!,చాల మంచి వ్యాఖ్యానాలతో క్లిప్పింగ్లు జతకూర్చి చూపిన శైలి ఆనందాన్నిచ్చింది!నేడు ఆమె లేరు.ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ సత్యసాయిని ప్రార్థిస్తున్నా!! ఈటీవీ వారికి ధన్యవాదాలు!!!
అంజలీదేవి గారు, సావిత్రి దేవి గారు తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు అని నేర్చుకున్నాము ఈ వీడియోలో. వేరే చోట అక్కినేని నాగేశ్వర రావు గారూ, నందమూరి రామారావు గారూ రెండు కళ్ళు అని పాఠాలు చెప్పారు. మొత్తానికి ఈ రంగానికి నాలుగు కళ్ళు ఉన్నాయా? నాలుగు కళ్ళ దేవతా ఈ కళామతల్లి అని ప్రశ్నించడం మానలేక పోతున్నాము. హిందూ దేవతల్లో ఎక్కువ సంఖ్య కళ్ళు వున్నది శివునికే- ఆయనకీ పాపం మూడే కళ్ళు. కళ్ళ విషయంలో ఆయనకన్నా మించింది ఈ సినిమా తల్లి అని భావిస్తే తప్పు లేదనుకుంటాను. తెలుగు సినిమా కళామతల్లికి మెదడు తప్పకుండా భానుమతి గారు అనుకుంటాను. ఆవీద అష్టావధానం చేసారు కనుకా, వీరిద్దరికన్నా మంచి సినిమాలు ఎక్కువ తీయడం వల్ల. ఎంతైనా రెండుకళ్ళు తీసి వేస్తే బాగుంటుందేమో!ఎవరినితీసేస్తారబ్బా!
కీలుగుర్రం వాహినీ వారిది కాదు శోభనా చల వారి నిర్మాణం పరదేశి కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు భాగస్వాం యం లో అశ్వనీ పిక్చర్స్ పేరు తో మాయలమారి(1951) చిత్రం నిర్మించారు. కాంచన వాహినీ వారి మల్లీశ్వరి(1951) లొ ఓ నాట్య సన్నివేశం లో మొదటి సారిగా నటించింది సువర్ణ సుందరి చిత్రం కంటే ముందు గా అప్పు డామె పేరు వసుంధర. జయభేరి చిత్రం ఆంజలీ దేవి స్వంత చిత్రం కాదు.
తెలుగువారు గర్వించదగ్గ అపురూపమైన అభినయ మంజరి అంజలీదేవి. నవరసాలు ఒలొకించే ఎన్నెన్నో పాత్రలకు జీవంపోసిన అమృతమయి అంజలీదేవి. మొత్తం భారతదేశ సినీజగత్తులో అత్యుత్తమ మేటి నటీమణి అంజలీదేవి. ఆమెకాలంలో నేనూ జన్మించడం.. ఆమె జీవంపోసిన పాత్రలను చూడగలగడం నేను చేసుకున్న పుణ్యఫలం.
1963 లో కాకినాడలో ఆమె ఇంటిలో రెండు నెలలు ఉన్నాను . ఆదినారాయణరావు మేనల్లుడి కుటుంబం నాకు భోజనం సమకూర్చింది ! గదిలో ఆమె సినిమాల్లోని చిత్రాలు ఉండేవీ ! మధురజ్ఞాపకాలు
Great actress
Naa uddesam lo maha nati anjali devi gaaru
మార్గదర్శి గొడుగు క్రింద ఈటీవీ వారు ప్రసారంచేసిన సినీనటి అంజలిదేవి జీవితం తెలుగు జాతి ఔన్నత్యం చాటినట్టయింది!,చాల మంచి వ్యాఖ్యానాలతో క్లిప్పింగ్లు జతకూర్చి
చూపిన శైలి ఆనందాన్నిచ్చింది!నేడు ఆమె
లేరు.ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ సత్యసాయిని ప్రార్థిస్తున్నా!! ఈటీవీ వారికి ధన్యవాదాలు!!!
Setha amma thalli elage utadha ani nenu fst time lavakusa movie chusinapudu anukuna ❤❤amma 1🙏🙏🙏🙏
I had seen her in her house brundavan colony vijayaewada and I touched her that is the great memory in my life
Anjalidevi garu was top most heroine of telugu cinema industry during 1950s . Anjalidevi-ANR combination was 1 st hit pair on telugu silver screen.
ژتکککککہ
Anjali Devi Seethamma thalli
Very good information of smt.Anjali Devi gafu
Great actress....Anjali devi Garu....
Meeru goppavallu
Devudu enkoka janma koodaaa
Elaaagey evvaley
That's great acter and Hats off to you
Sithamma thalli
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
She is great legend never forget in film industry nerve come
Nice n beautiful actress Anjali Devi.
F.
great soul
Amma I Love your sitha character ande
Seethamma
A LEGEND IMMORTAL
Howw
Pls give some respect elders they god gifts to us
😊😊
Love u mom soundarya nu gurtuchesinaduku
anjali kumari: very best actress and classical dancer
Vishram
Chandra
🙏🙏🙏
ఆ నిండు తన m ఈ రోజుల్లో ledamma
Ramayana sitadevi ni Anjalidevi garilo choosenamu janma dhanyamainadi
I like very much to Anjalidevi. I would like to is she living todey.
అమ్మ మీరు తెలుగు సినిమా పరిశ్రమ కు అమ్మ మీరు.
Please biography tell in hindi because I can't understand south indian language so that I request you that biography tell in hindi
మీరు ఇలా lo లేక పోయినా మీకు వందనాలు
Superamma
Aame Emme enti respect ivara etv vallu asalu
అంజలీదేవి గారు, సావిత్రి దేవి గారు తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు అని నేర్చుకున్నాము ఈ వీడియోలో. వేరే చోట అక్కినేని నాగేశ్వర రావు గారూ, నందమూరి రామారావు గారూ రెండు కళ్ళు అని పాఠాలు చెప్పారు. మొత్తానికి ఈ రంగానికి నాలుగు కళ్ళు ఉన్నాయా? నాలుగు కళ్ళ దేవతా ఈ కళామతల్లి అని ప్రశ్నించడం మానలేక పోతున్నాము. హిందూ దేవతల్లో ఎక్కువ సంఖ్య కళ్ళు వున్నది శివునికే- ఆయనకీ పాపం మూడే కళ్ళు. కళ్ళ విషయంలో ఆయనకన్నా మించింది ఈ సినిమా తల్లి అని భావిస్తే తప్పు లేదనుకుంటాను. తెలుగు సినిమా కళామతల్లికి మెదడు తప్పకుండా భానుమతి గారు అనుకుంటాను. ఆవీద అష్టావధానం చేసారు కనుకా, వీరిద్దరికన్నా మంచి సినిమాలు ఎక్కువ తీయడం వల్ల. ఎంతైనా రెండుకళ్ళు తీసి వేస్తే బాగుంటుందేమో!ఎవరినితీసేస్తారబ్బా!
Naveen Chandra qqqqqqqqqqqqqqqq
sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss
Naveen Chandra m
గొప్ప వ్యక్తి
Namastey
23:3
photos.google.com/album/AF1QipMU2_DfPR-QTvbv3RLhHpyfBW7u7BGL5adkPRwh/photo/AF1QipMEJvnPrDBYLY2dHz8VLUnlmQSWUdfDVPXGZqrhr
కీలుగుర్రం వాహినీ వారిది కాదు
శోభనా చల వారి నిర్మాణం
పరదేశి కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు భాగస్వాం యం లో అశ్వనీ పిక్చర్స్ పేరు తో మాయలమారి(1951) చిత్రం నిర్మించారు.
కాంచన వాహినీ వారి మల్లీశ్వరి(1951) లొ ఓ నాట్య సన్నివేశం లో మొదటి సారిగా నటించింది సువర్ణ సుందరి చిత్రం కంటే ముందు గా అప్పు డామె పేరు వసుంధర. జయభేరి చిత్రం ఆంజలీ దేవి స్వంత చిత్రం కాదు.
లకా
Pmv