మారుతీరావు తమ్ముడు హంతకుడు ఐతే.. అన్నదమ్ములు కలిసి 30+సంవత్సరాలు వ్యాపారాలు ఎలా చేస్తారు.. కన్నతండ్రిని మారుతీరావు అంటుంది.. నాన్న అని తన నోటి నుంచి రాలేదు.. కూతురు చాలా కఠినంగా వ్యవహరిస్తోంది
@@geethamaria8919 why should blame her decision , gatiga matladitey maruthi rao ki society medha vuna Prema vala daughter medha ledu , vala daughter vala property adagale m adagale silent ga happy life ni lead chesthundi maruthi rao society lo Mari prestige ga andii kuthuru husband itey nakenti Ani chusadu Mali adey society lo cheap iyadu last ki suicide
Imagine if Amrutha never met Pranay - A daughter would have had a doting father, a wife would have had her life partner, a family would have had their elder son taking care of them
అమృత లాంటి మంచి అమ్మాయిలు ఆ డబ్బులు కాదు నా బిడ్డ, నా బిడ్డను కాపాడుకోవడానికి అనుకూలంగా పరిస్థితులు వుంటే చాలు అనే వారు వున్నారు. డబ్బులో పుట్టి పెరిగి కూడా ఆ డబ్బు గురించి ఆశ పడలేదు. కేవలం తన భర్త తో ఆనందంగా వుందనిచ్చి వుంటే బాగుండేది అని ఆశించింది
మొత్తానికి కుల దురహంకారంతో ఈ చేసిన పరువు హత్య వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. కారణం ఏదైనా కావచ్చు ఓవ్యక్తిని మరో వ్యక్తి చంపడం, చంపించడం ఆటవిక చర్య. ప్రణయ్ హత్యను సమర్థించలేం. ఈ హత్యలో అన్నతో బాటూ తమ్ముడికీ పాత్ర ఉన్నట్టుంది. దానినెలా సమర్థంచు కుంటాడు ఈ తమ్ముడు? ఈ కేసులో తండ్రితో సహా మిగత నిందితులకు చట్టపరంగా శిక్ష పడాలని అమృత ఆశించిందే కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన భర్తను చంపిన తండ్రిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని గానీ లేక తన తండ్రి ఈవిధంగా చనిపోవాలన గానీ ఆమె కోరుకోలేదు. తండ్రికైనా చట్ట ప్రకారం చేసిన నేరానికి శిక్ష పడాలని కోరుకోవడం అమృతలో ఉన్న ఉన్నత విలువలకు నిదర్శనం. అలా ఆశించడం ఆమె న్యాయమైన కోరిక. దాన్ని తప్పు పట్టలేం. అమృత తండ్రి ఆస్థికోసం నాటకాలు ఆడేదే అయితే ఎప్పుడో తండ్రితో కాంప్రమైజ్ అయిపోయి ఉండేది. ఆస్థికోసం అన్నతో తగువులు పెట్టుకున్నది ఈ తమ్ముడే కానీ కూతురు కాదు. ఈ తమ్ముడి మాటతీరు గమనిస్తుంటే అన్న చనిపోయినందుకు ఈయనలో కాస్తయినా పశ్చాత్తాపం కనబడ్డం లేదు. పైగా అమృతపై విషం కక్కుతూ, మాటమాటకీ ఆస్తి ప్రస్థావన చేస్తూ, ద్వేషాన్ని పెంచేందుకే తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని అర్థమౌతుంది. చనిపోయిన వారి గురించి చెడ్డగ మాట్లాడ కూడదుగానీ, ఈ ఇద్దరి అన్నదమ్ముల వ్యాపార సరళి గురించి ఇక్కడ అందరికీ తెలుసు. తమ మాట వినని వాళ్ళపై రౌడీయిజం చేయడం, చివరికి సుఫారీ హత్యలు చేయించడంలో వీళ్ళకు అనుభవం ఉందని ప్రణయ్ హత్యతో స్పష్టమయింది. ఆ తండ్రి చివరి కోరిక ప్రకారం అమృత తల్లితో కలిసి ఉండాలనుకుంటే అది ఆ తల్లీ కూతుళ్ళ ఇష్టం. ఆ తండ్రి చివరి కోరికను కాదనడానికి మిగత వారికెవ్వరికీ హక్కులేదు.
Nuvvedo valla rowdism daggaararundi chusinatru chappav kada. Ayina ye pani pata lekunda juliya ga tirige vaniki ye tandri matram tana kuturni ichi pelli chestam. Ayina 8th class nundi love ani Park la venta tirigithe ye tandri oppukuntadu
మొన్నా మార్చురీ దగ్గర నాకు మా అన్నకు మాటలు లేక చాలా రోజులైంది అన్నావు,తల్లీ కూతురు కలసి ఉంటే నాకు ఏమి అభ్యంతరం లేదు అన్నావు తీరా కన్న తండ్రిని కడసారి చూడటానికి వస్తే బంధువులతో నినాదాలు చేయించి వెళ్లగొట్టించావు . నీ బయం అంతా కూతురు తిరిగి వచ్చి తన తల్లి తో కలిస్తే నీకు ఆస్తి మీద హక్కు పోతుంది మొత్తానికి నీవు నీ పెళ్ళాం పిల్లలు కలసి వల్ల బతుకును కుక్కలు చింపిన విస్తరి లాగ చేసిండ్రు , అమృత చెప్పింది నిజం వాళ్ళ అమ్మకే కాదు అమృత కు కూడా నీ వల్ల త్రెట్ ఉంది.ఇప్పటికైనా అన్ని మరిచి పోయి తల్లీ కూతురు ఒక్కటి కావాలి నీకు తగిన బుద్ది చెప్పాలి
Asthi dobbadaniki aashapadataniki ayana emanna emo lenivaada ayanaku undalsindhi ayanaku unai kada aadhi chesindhi thappu madhyalo valla babai em chesadu
కనిపెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకుని తప్పు చేసింది అమృత ..., but కుల కంపులో కూరుకు పోయిన వారిబంధువులు మరియి చుట్టూ ఉన్న సమాఙం మారుతీరావుని మృగాన్ని చేసి ప్రణయ్ హత్య గావింపబడేలా ప్రేరేపించాయి.... ఇప్పుడేమో అదే సమాఙం,అదే బంధువులు &మీడియా తిరిగి మారుతీరావును పెద్దవిలన్ లా చిత్రీకరించి సమాఙంలో తను బ్రతకడానికి అనర్హుడనే విధంగా ప్రవర్తించి తన భలవన్మరణానికి కారకులయ్యారు...ఇందులో తప్పెవరిదో ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా మారండిరా బాబు....
అమృత సమాజంలో ఉన్నా అడా పిల్లాలికి ఒక మంచి గుణపాఠం చెప్పింది. ఇక పై ఏ ఆడ పిల్లా కూడా ప్రేమ పేరుతో తల్లిదండ్రులని వేధించారు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఇలాంటి గొడవలు తెచికోకుండ ఉంటారు
ఏదో తండ్రి చివరి చూపుకు కూతురు వస్తే వీడు ఏదో చెపుతున్నాడు, ఆస్తి కావాలి ఆంటే అమృత ప్రణయ్ ను లవ్ చేయదు, లేదా ఈ పాటికి పేరెంట్స్ దగ్గరకు వెళ్ళేది, డెత్ వార్త విన్నా కూడా అమృత చలించల కన్న తండ్రిని చివరి సారి చూడాలి అనుకుంది మంచి మనసుతో వీడేమో మనీ మైండ్ తో ఆలోచిస్తున్నాడు
@@bhaskaradepu2559 reservations leakuntey sc sts ni brathakanisthara chepandi upper caste vala streets lo tiraganistara oksari velli chudaniadi villages lo..... village vadhu VIJAYAWADA lo chudaniadi kulam kulam ani antha pogaru ga unaro reservations tesivestey untouchablity akuvavtundi oksari alochinchandi nanani ki two sides kuda chudali
శ్రావణ్ రౌడీ కాదు గుండా కాదు, కిరాయి హంతకులు చే హత్యలు చేయించిన మహానుభావుడు. అన్న అల్లుడిని చంపించాడు. అన్న ఆస్తి ని బలవంతంగా తన పేరు రాయించుకోవాలి అని చూసాడు అది జరగకపోవడం తో మారుతి రావుని మానసికంగా హించించడం తో ఒక వైపు అమృత భర్తను చంపించాను అనే పచ్చతాపం మరొక వైపు తమ్ముడు ఆస్తి టార్చర్ తట్టుకోలేక మారుతిరావు బలవంతంగా చనిపోయాడు. ఆ కుటుంబం అలా అవ్వడానికి ఈ శ్రావణ్ గాడే కారణం. పైగా శ్రీరంగా నీతులు.
caste feeling,money feeling.....cold blooded murder of pranay... why interfere in others life... Freedom is fundamental right... Uneducated persons....
నాకు తెలిసి మారుతీరావు చావుకి 100% నువ్వే కారణం. ఎందుకంటే అతను చావాలనుకుంటే అమృతను చంపి అతను చచ్చిపోతుండే నా బిడ్డ నాతోనే ఉండాలని.ఎందుకంటే మారుతీరావు కి అమృత అంటే చచ్చేంత ప్రేమ మరి. అలాంటప్పుడు ఒక్కడు ఎలా చస్తాడు. "Think big"
Amroth a ke tel su single daughterkadaeppududaia propertyvastadee ani tel su browse sist rovuntaeee settlement tapakundaa chesukoedeee.eppudu premakavalaniisthadeee okaagevachakaa moneykavalanipisthadeee moneyandarekeeekavalaeee edi truth
Love love love.....love edhareni kalapali...love two familys kalapali...new life evali....mari"EEEE LOVE NI EM ANALI" ....new asalu tho undali kani swasalu agee pokodadhuuu....
శ్రవణ్ గారు, తప్పండి.. మీ మాటలు నమ్మతగినవిగా అస్సలు లేవు. ఆస్తి గురించి అమృత కాదు కలవరించేది, నీవే.. ఆస్తి ఆస్తి అని కలవరిస్తున్నావ్. ఆ పిల్లకి ఆస్తి మీద ఆశ లేదు.
S okko interview lo okkokala matladutunnadu media vallu correct ga concentration cheste veedi nija svaroopam motham bayatapadutadi motham veede chestunnattanipistundi maruti rao chanipoyadu Anna bada veedi moham lo konchem kuda kanipinchatledu
నిజం చెప్పండి మీడియా వాళ్ళు భోజనాలకే వెళ్ళారు కదా 😂😂😂😂😂😂😂
😂 😂
Avunu bro😂😂😂😂
🤔🤔🤣🤣🤣😥
భోజనానికీ వెళ్లి ఏదో ఒకటి రిపోర్ట్ చెయ్యాలని చేస్తున్నారు
👌👌👌
మారుతీరావు తమ్ముడు హంతకుడు ఐతే.. అన్నదమ్ములు కలిసి 30+సంవత్సరాలు వ్యాపారాలు ఎలా చేస్తారు..
కన్నతండ్రిని మారుతీరావు అంటుంది.. నాన్న అని తన నోటి నుంచి రాలేదు..
కూతురు చాలా కఠినంగా వ్యవహరిస్తోంది
Sir meeru correct ga chepparu
Swapnika kadiri right
Correct
@@kavithachowdarychinna2816 you both are correct 👍👍
@Swapnika kadiri Kalla mundhe mogudini champithe, ah chinna vayasulo, thattukoleka, manishi strong avvadam , em thappu kaadhu kadha?
He is the main reason behind all murders.
Hii
Prove itt
Shut up...amrutha is one who is responsible for these murders ....now she is enjoying with his father money ...this is true
అమృత ఆస్తి నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు బ్రదర్ ఇది నిజం
Amruta asthi endhi adhi maruthi rao dhi maruthi rao ni champina vallaki asthi istharaa?
అన్నయ్య నీ అన్నయ్య అనాలేనీ వాడివీ
మారుతిరావ్ అంటూన్న సంస్కారం నీది
అన్నయ అని ఓ పది సార్లు అన్నాడు తమరికి కళ్ళు కనపడటం లేదు చెవులు వినబడటం లేదు
Amrutha థరీథపుదీ వాగీందీ
మారూతీరావూ ఆనీ
Kannakuthuru father di name tho plluchindi meaku vinnapadethem leadaa
@@leelameaduri8726 hi
Hmm yes correct Suresh gaaru
What he is saying is absolutely correct!!!
ఆస్థి కావాలంటే మారుతీరావు ఉన్నప్పుడే ఆఫర్ చేసాడుగా అయినా ఆమెకు ఆస్థి మీద ఆశలేదు
correct bro.epatikina tanay vastundi kada adi hope. inkaa ఆశ padalisinadi amundi.
@@MS-favours_2456 meeru anadi current. kani andaru ala vundaru. valla amma correct itay ఆస్థి motam anadalaki vstumdi.
She will definitely come for money
Dabbu kosame
Mari dhenemedhavundhi dheniki e lucha rajakeyalu musukondira sulagalu
ఒరేయ్ నిన్ను రౌడీ అని పిలవకపోతే మరి ఏమంటారు
నంగనాచి మాటలు అంటే ఇవే (కర్మ కర్త క్రియ అన్ని నీవే అని అర్థమవుతుంది)
Baga cheparu itane karanam
Exactly
Anni veedu sir,vedu valla family motham nasanam ayiemdhi asalu
Loose talk cheyyaku. Already aaa family Naligipoyindhi.
దగ్గర ఉండి చూసావా bro. చూడంది నిందలు వేయడం కరెక్ట్ కాదు
One mistake destroys three families.
Absolutely that mistake done by maruthi rao by killing her own daughter happiness
@@manojprabhakar1137 correct..cheppav..
@@geethamaria8919 why should blame her decision , gatiga matladitey maruthi rao ki society medha vuna Prema vala daughter medha ledu , vala daughter vala property adagale m adagale silent ga happy life ni lead chesthundi maruthi rao society lo Mari prestige ga andii kuthuru husband itey nakenti Ani chusadu Mali adey society lo cheap iyadu last ki suicide
@@manojprabhakar1137 meku kuturu vunda. currect gaa amrutha la penchu talustumdi.
Geetha Maria but don’t you think it’s wrong to kill someone. No one has the ryt to take someone’s life.
మారుతి రావు చావు నాకు శుభ వార్త అని అమృత ఎక్కడ అనలేదు
Analsina avasaram Ledu.but she happy
Appu talli nii sodhi. Amurtha place lo nuvu vunthe telusthadi.. okaa adapilla aii vundi nevu ala mathaladataniki siggu ledha neku
Vadu rowdey fellow
first nundi chudandi anindhi
అయితే నువు న్యూస్ చూల్లేదు
Imagine if Amrutha never met Pranay - A daughter would have had a doting father, a wife would have had her life partner, a family would have had their elder son taking care of them
Eh relatives SagaM Jeevitam sarvanasanam chesedi.......
Div Yaa $
100% true
100% True. Valla Matalni pattinchukokapothae idantha ayyedi kadu emo
True..Indian relatives mafia
Hi divya r u from srikalahasthi
ఓ తమ్ముడు ఆవేదన నా సపోర్ట్ శ్రవణ్ గారికి
లోకం అంతా money చుటుా తిరుగుతుంది.
అమృత లాంటి మంచి అమ్మాయిలు ఆ డబ్బులు కాదు నా బిడ్డ, నా బిడ్డను కాపాడుకోవడానికి అనుకూలంగా పరిస్థితులు వుంటే చాలు అనే వారు వున్నారు. డబ్బులో పుట్టి పెరిగి కూడా ఆ డబ్బు గురించి ఆశ పడలేదు. కేవలం తన భర్త తో ఆనందంగా వుందనిచ్చి వుంటే బాగుండేది అని ఆశించింది
@ hi
Asalu maruthi rao ki murder idea ichinavadu veede ayi untaddu
పక్కా, i am SI, Veede chesadu
Yes..
Angel Princy dasari miku daughter undha. Unte as it is amrutha la penchandi appudu thelusthundhi miku annintiki answer
@@tallapalliprabhakar25 nee కులగజ్జి, nee kallu dobbayara, tanu em tappu chesindira, love cheyyadam తప్పుకాదు, preminchina varini pellichesukovadam tapppu kadu,
Ala ani neeku chepada shravan
వీడే తన అన్న చావుకి కారణమేమో...?
ఒప్పుకుంటున్నాడు కదా మంచోడు కాదని...
NagArjunA Just Human Being
Yeah really
శ్రావణ్ మంచి వాడూ ఆతని కి కులం కట్టు బాటు తెలుసు వాళ్ళ వదినా గారి ని తల్లీ గా చూసుకుంటాడు
ఒరేయ్ ఒరేయ్ ఆపురా నీ డ్రామాలు...నిన్ను చూస్తే cunning అని easy గా అర్థం అవుతుంది
శ్రవన్ కత్తి ఐతె
అమ్రుత అమ్మోరు కత్తి.....🤙🤙🤙
edaru కత్తి mahesh lay.
Daya Saagar avnu bayyaa superb baayyaaaaa
అది అమృత కాదు ఆ ముత్రం
Super
😂😂😂
రేయ్ చెత్త మాటలు ఆపురా నాయనా. ఆస్తి కోసం అమృత వచ్చిందా? నువ్వు మీ అన్న ఒక మనిషిని చంపేస్తే లేదా....
Yes
Asthi ksm ayita pranay poyakana vachedi kada
Yes bro
ఆస్తి కోసం అమృత కొత్త నాటకం
మారుతిరావు కుటుంబం ఇలా అవాటానికి ఈ శ్రావణ కారణం అసలు కధ నాయకుడు విడె
True
మొత్తానికి కుల దురహంకారంతో ఈ చేసిన పరువు హత్య వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది.
కారణం ఏదైనా కావచ్చు ఓవ్యక్తిని మరో వ్యక్తి చంపడం, చంపించడం ఆటవిక చర్య. ప్రణయ్ హత్యను సమర్థించలేం. ఈ హత్యలో అన్నతో బాటూ తమ్ముడికీ పాత్ర ఉన్నట్టుంది. దానినెలా సమర్థంచు కుంటాడు ఈ తమ్ముడు?
ఈ కేసులో తండ్రితో సహా మిగత నిందితులకు చట్టపరంగా శిక్ష పడాలని అమృత ఆశించిందే కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన భర్తను చంపిన తండ్రిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని గానీ లేక తన తండ్రి ఈవిధంగా చనిపోవాలన గానీ ఆమె కోరుకోలేదు. తండ్రికైనా చట్ట ప్రకారం చేసిన నేరానికి శిక్ష పడాలని కోరుకోవడం అమృతలో ఉన్న ఉన్నత విలువలకు నిదర్శనం. అలా ఆశించడం ఆమె న్యాయమైన కోరిక. దాన్ని తప్పు పట్టలేం.
అమృత తండ్రి ఆస్థికోసం నాటకాలు ఆడేదే అయితే ఎప్పుడో తండ్రితో కాంప్రమైజ్ అయిపోయి ఉండేది. ఆస్థికోసం అన్నతో తగువులు పెట్టుకున్నది ఈ తమ్ముడే కానీ కూతురు కాదు. ఈ తమ్ముడి మాటతీరు గమనిస్తుంటే అన్న చనిపోయినందుకు ఈయనలో కాస్తయినా పశ్చాత్తాపం కనబడ్డం లేదు. పైగా అమృతపై విషం కక్కుతూ, మాటమాటకీ ఆస్తి ప్రస్థావన చేస్తూ, ద్వేషాన్ని పెంచేందుకే తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని అర్థమౌతుంది.
చనిపోయిన వారి గురించి చెడ్డగ మాట్లాడ కూడదుగానీ, ఈ ఇద్దరి అన్నదమ్ముల వ్యాపార సరళి గురించి ఇక్కడ అందరికీ తెలుసు. తమ మాట వినని వాళ్ళపై రౌడీయిజం చేయడం, చివరికి సుఫారీ హత్యలు చేయించడంలో వీళ్ళకు అనుభవం ఉందని ప్రణయ్ హత్యతో స్పష్టమయింది.
ఆ తండ్రి చివరి కోరిక ప్రకారం అమృత తల్లితో కలిసి ఉండాలనుకుంటే అది ఆ తల్లీ కూతుళ్ళ ఇష్టం. ఆ తండ్రి చివరి కోరికను కాదనడానికి మిగత వారికెవ్వరికీ హక్కులేదు.
Nuvvedo valla rowdism daggaararundi chusinatru chappav kada. Ayina ye pani pata lekunda juliya ga tirige vaniki ye tandri matram tana kuturni ichi pelli chestam. Ayina 8th class nundi love ani Park la venta tirigithe ye tandri oppukuntadu
Y dont hr mother not coming infront of media?
Arey papam tanu badalo untdi..shock lo kuda untaru..ela amma matladataru..
VIRAJA REDDY amrutha di baadha kada mari?
మొన్నా మార్చురీ దగ్గర నాకు మా అన్నకు మాటలు లేక చాలా రోజులైంది అన్నావు,తల్లీ కూతురు కలసి ఉంటే నాకు ఏమి అభ్యంతరం లేదు అన్నావు తీరా కన్న తండ్రిని కడసారి చూడటానికి వస్తే బంధువులతో నినాదాలు చేయించి వెళ్లగొట్టించావు . నీ బయం అంతా కూతురు తిరిగి వచ్చి తన తల్లి తో కలిస్తే నీకు ఆస్తి మీద హక్కు పోతుంది మొత్తానికి నీవు నీ పెళ్ళాం పిల్లలు కలసి వల్ల బతుకును కుక్కలు చింపిన విస్తరి లాగ చేసిండ్రు , అమృత చెప్పింది నిజం వాళ్ళ అమ్మకే కాదు అమృత కు కూడా నీ వల్ల త్రెట్ ఉంది.ఇప్పటికైనా అన్ని మరిచి పోయి తల్లీ కూతురు ఒక్కటి కావాలి నీకు తగిన బుద్ది చెప్పాలి
తల్లి కూతురు ఒకటి కావాలా,ఎలా చెప్పు
ఎని చేపిన ఈ అస్థి దోబెది నివేలే నటకిరీటా
😁😁😁👏👏👌
Asthi dobbadaniki aashapadataniki ayana emanna emo lenivaada ayanaku undalsindhi ayanaku unai kada aadhi chesindhi thappu madhyalo valla babai em chesadu
కనిపెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకుని తప్పు చేసింది అమృత ..., but కుల కంపులో కూరుకు పోయిన వారిబంధువులు మరియి చుట్టూ ఉన్న సమాఙం మారుతీరావుని మృగాన్ని చేసి ప్రణయ్ హత్య గావింపబడేలా ప్రేరేపించాయి.... ఇప్పుడేమో అదే సమాఙం,అదే బంధువులు &మీడియా తిరిగి మారుతీరావును పెద్దవిలన్ లా చిత్రీకరించి సమాఙంలో తను బ్రతకడానికి అనర్హుడనే విధంగా ప్రవర్తించి తన భలవన్మరణానికి కారకులయ్యారు...ఇందులో తప్పెవరిదో ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా మారండిరా బాబు....
Maruthi rao asthi anada asram kanna,Amrutha kanna ivvandi.ithaniki matram ponivvakandi.vedu full danger la unnadu.
Amruta ki endhuku
Amruthaku kuda evva kudadu
Correct
Vyaparam chesukune vallu Pranay ni enduku champaruu Sir..
కదా... డ్రామా కంపెనీ లీడర్.
Pranay gaadu thinnadi aragaka vellani gelikadu andhuke lepesaru
Enduku lepuku poyaadu, Vella vyaparam vellanu chesukonivochugaa
Enduko anedi sariga alochiste telustundi
@@nagunoorisridhar4775 Ne Moham ra
Vidu endukoo tedaga unnadu.
Cunning face vidu🤔
Correct 😄
Exactly😄
Correct
తొందర పాటు నిర్ణయలు వలన జీవితాలు నాశనం అయిపోయాయి
He is main culprit behind prany's murder, please prosecute him
he is suspected
He is correct
100%
1:40 ఇతని ప్రధాన సమస్య
Yes
Yess
అమృత సమాజంలో ఉన్నా అడా పిల్లాలికి ఒక మంచి గుణపాఠం చెప్పింది. ఇక పై ఏ ఆడ పిల్లా కూడా ప్రేమ పేరుతో తల్లిదండ్రులని వేధించారు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఇలాంటి గొడవలు తెచికోకుండ ఉంటారు
Rong
@@anjim9426 right
Meeru cheppindi chaala rong sri . Amrutha chesina thalpenti love marrige chesukovadam thappa ...
@@عبدالرحمنالحربي-ح9غ avunu thappe. Antha maturity raaledu, and ame trap cheyabadi brainwash cheyabadindi. Eeme meeda unna pichi prematho innallu bharincharu chivaraki pranalu teesukunnaru ilanti danni kannanduku.
నిజమేనేమో
ఇతనిని మీడియా ఎందుకు ఫోకస్ చేస్తుంది...?రెండుకుటుంబాలు మనుషులును పోగోట్టుకుంటే...మీడియా మారాలీ?
It is better to leave the family alone by the media.
అంటే వదిన కు ద్రోహం చెయ్యరు కాని అల్లునికి మాత్రం చెయ్యొచ్చు కదా స్రవన్
👌👌👌👌👏👏👏👏
How do you know that?
Even SP said sravan has not done anything.
@@kumarkrishna4973 Telugu lo comment chai bro
According to this uncle, aasthi is the answee for every question. So sad.
చాలా తెలివి గా మాట్లాడుతూ ఉన్నావు.
ప్రెమ వల్ల నాశనము అయిపొయిన్ది..... ఛీ ఛీ
Ayya sravan GARU AMRUTHA aasthi AMRUTHA ki kacchitamga RAVALI 👍👍👍👍aame aasthi kosam particular effort pettalsina avasaram AMRUTHA ki ledu..
Ameki aemi raadu, Ademi valla thathaladi kaadu. Istaniki vyatirekam ga poye ilanti vallaki okka rupaayi kooda ivvakoodadu.
A aasthi amrutha Rao gari sontha kastam tho sampadinchinte, aasthi amrutha ki ivvalsina rule ledu. Adhi thatha la vamsa parampara aasthi aithe ne amrutha ki ivvali rule prakaram.
ఏదో తండ్రి చివరి చూపుకు కూతురు వస్తే వీడు ఏదో చెపుతున్నాడు, ఆస్తి కావాలి ఆంటే అమృత ప్రణయ్ ను లవ్ చేయదు, లేదా ఈ పాటికి పేరెంట్స్ దగ్గరకు వెళ్ళేది, డెత్ వార్త విన్నా కూడా అమృత చలించల కన్న తండ్రిని చివరి సారి చూడాలి అనుకుంది మంచి మనసుతో వీడేమో మనీ మైండ్ తో ఆలోచిస్తున్నాడు
Neeku bocheruka
@@bhaskaradepu2559 నీకు కొవ్వె క్కిందిరా కుల గజ్జి నా కొడుకుల్లారా
Evani modda cheeka pettarura reservation s teeseyandi kulalu undavu emundavu reservation s kavali Kani kulalu vadhu super ra nivu
@@bhaskaradepu2559 reservations leakuntey sc sts ni brathakanisthara chepandi upper caste vala streets lo tiraganistara oksari velli chudaniadi villages lo..... village vadhu VIJAYAWADA lo chudaniadi kulam kulam ani antha pogaru ga unaro reservations tesivestey untouchablity akuvavtundi oksari alochinchandi nanani ki two sides kuda chudali
@@bhaskaradepu2559 రిజర్వేషన్స్ వచ్చిందే మీ కుల దూరహంకారాన్ని అణచివేతకు, అవి ఉంటేనే sc st లకు రక్షణ లేదు, తీసేస్తే వారి పరిస్థితి ఇంకెల ఉంటుందో bro,
He is playing mind game .....he is diverting current topic
Tandri ki kuturuki veru chestundi veede
Avunu
Yevadu cheppadra neeeku
@@kumarkrishna4973chuste. Kan Adam Leda kallu to kaadu burrato
unkul face veligipothundhi👀👀👀
Avnu
Nijame....... Veede pedda vedava...... Veedi valle aa fmly spoil Ipoindi
Avunu aasthi vadidi epudu ayiddoo ani eduru choostunnadu
@@badaparvatheesam2997 correct ga chepparu sir vadi face choodandi pedda 420 laga kanipisthadu
Uncle ha vidu jako fello
శ్రావణ్ చెప్పేది నిజం
Oyabboooo.......! Oscar level acting ra Ayya nedhi........👌👌👌
వీడికి ఆస్థి కావాలి .ప్రతి మాటలో ఆస్థి ఆస్థి అంటున్నాడు
Asti gurinchi tappa vere mata radu itaniki.
Deepa Deepa inkemi ra Ali
Amrutha ni trap chesi brain wash chesindi daanike kabatti.
Excellent speech
నిజంగానే ఈ నత్తి అమృత చాలా డేంజర్....
No matter if the child is good or bad parents can never hate their child. But the relationship with a lover can never be constant.
శ్రావణ్ రౌడీ కాదు గుండా కాదు, కిరాయి హంతకులు చే హత్యలు చేయించిన మహానుభావుడు. అన్న అల్లుడిని చంపించాడు. అన్న ఆస్తి ని బలవంతంగా తన పేరు రాయించుకోవాలి అని చూసాడు అది జరగకపోవడం తో మారుతి రావుని మానసికంగా హించించడం తో ఒక వైపు అమృత భర్తను చంపించాను అనే పచ్చతాపం మరొక వైపు తమ్ముడు ఆస్తి టార్చర్ తట్టుకోలేక మారుతిరావు బలవంతంగా చనిపోయాడు. ఆ కుటుంబం అలా అవ్వడానికి ఈ శ్రావణ్ గాడే కారణం. పైగా శ్రీరంగా నీతులు.
Masthu chepinav poi paduko...edho pedha Sherlock Holmes anukutunava🤣
సార్ మీరు ఎంత బాధపడుతున్నారో అంతకంటే రెట్టింపు బాధ ఆ పోరంబోకు ముండ అనుభవిస్తుంది తండ్రిని చంపిన వెదవ అది
Vidu..bothiga..amayakanga..matladuthunnadu...Pranay..ni..Ela..champaruu...vidiki..Asthi..thappa..vere..mata..ledhu...
Yes... Bro
Media rechhagotti rachha rachha chesedi veede mundu veenni tannali
1:00 roudylamu kadantunnav pranay ni champindhi evaru mari..media vaallu champara ra
😂😂😂😂
Her father killed him not sravan
నీకు చెప్పిందా ఆస్తి కావాలని లఫూట్
Niku 🙏 money gurinchi tappa a badha kanapadatledu
Yes
Yes
Aasti kosam veedi anta sketch vesinattu unadu.. amruta asti vaddu ani epudo andi
caste feeling,money feeling.....cold blooded murder of pranay...
why interfere in others life...
Freedom is fundamental right...
Uneducated persons....
నరసింహ cinema lo hero బాబాయి లా నే వున్నాడు, ఇతను.
Maruthi Rao is a legend 💪
Maruthi Rao family ni aite nuve nashanam chesav Ra ... A papam urike podhu rA anubhavistav
ఈయనే బ్లూ ఫిలిమ్స్ తీస్తాడని న్యూస్ లో వచ్చింది అప్పట్లో
Link plzzz.....
😆
తూ.. నీ బతుకు చెడా,,, వినయ్
ఎప్పట్లో???
@@md.rizwanshaik3200 tappuladula...
నాకు తెలిసి మారుతీరావు చావుకి 100% నువ్వే కారణం. ఎందుకంటే అతను చావాలనుకుంటే అమృతను చంపి అతను చచ్చిపోతుండే నా బిడ్డ నాతోనే ఉండాలని.ఎందుకంటే మారుతీరావు కి అమృత అంటే చచ్చేంత ప్రేమ మరి. అలాంటప్పుడు ఒక్కడు ఎలా చస్తాడు. "Think big"
"mememanna rowdy la ma..or murderlu chesevalamma".... lol.. tell me who killed Pranay?
ఒక ప్రేమ రెండు జీవితాలను నాశినం చేసింది..
Oka prema kadu , 2 prema lu
Pakka 420 vedu
enduku raa buffoon?
మారుతీరావు ప్రేమను పంచె పిచ్చోడు కాబట్టి ఇన్నాళ్లు అమృత ఆటలు సాగాయి ఇప్పుడు ఉన్నది బాబాయ్ ఇక్కడ ఆమె ఆటలు సాగవు తోలు తీస్తాడు
యెస్
Amrutha father and mother showed their love till end, but it seems she was in influenced by surrounding
Money kosam anukunte... settlement ki ok cheppedi kada ..
Think once before you judge
Srikanth Srikanth money tho patu revenge kuda kavali anukundemo..We exactly don’t know..All of us are just guessing
Amroth a ke tel su single daughterkadaeppududaia propertyvastadee ani tel su browse sist rovuntaeee settlement tapakundaa chesukoedeee.eppudu premakavalaniisthadeee okaagevachakaa moneykavalanipisthadeee moneyandarekeeekavalaeee edi truth
అమృతని ప్రణయ్ కుటుంబం వాళ్ళు divert చేస్తున్నారు......అనుకుంటా......
Case compromise aithe asthi rasistha annaru kada maruthi rao ippudu asthi kosam ndhuku divert chestharu
Mastaruu rajamandri lo 10 ki enni nimmakayalu istharu, please let me know😂😂😂😂😂😂😂
vede main culprit,amrutha and mother kalisipotaremo ani vadi badha....
నువ్వు ని నాటకాలు, చంపింది నువ్వే శ్రవణ్
This fellow is the main culprit. He is the main reason for everything. He was A1 or A2 in the crime of Pranay murder.
చాలా యుక్తిగా మాట్లాడుతున్నాడు శ్రవణ్.. చిన్నపిల్ల మీద తప్పు రుద్దుతూ.. ఆమెకు జరిగిన అన్యాయం గురించి మాత్రం మాట్లాడడు
Love love love.....love edhareni kalapali...love two familys kalapali...new life evali....mari"EEEE LOVE NI EM ANALI" ....new asalu tho undali kani swasalu agee pokodadhuuu....
Media non-veg expect chesindhi....vallu vegetarian matrame pedataru😋 ...lvu 😘 raja
Uncle face veligipothundi money kosam..cruel mentality candidate ..
Uncle ha vidu jako fello
Mari pranayki family vundi champesaruga Meru, ante meku matrame family vunda Mari valladi family kaada.
శ్రవణ్ గారు, తప్పండి.. మీ మాటలు నమ్మతగినవిగా అస్సలు లేవు.
ఆస్తి గురించి అమృత కాదు కలవరించేది, నీవే.. ఆస్తి ఆస్తి అని కలవరిస్తున్నావ్. ఆ పిల్లకి ఆస్తి మీద ఆశ లేదు.
Veediki property kavali .
Dhaniki adhe kavali
Mari amrutha ku
They have done business together. There is nothing wrong in getting his properties.
Veedu most dangerous take care about him.
Itanu konchem danger ga unnadu
Maruthi Rao Amana gopa panulu chesada vadu hanthakudu ayena ,andaru yedo gopa panulu chesinatu speech lu badapadutu comments , vadu Chachi manchi pani chesadu , ammaye ne tana maridi tho links petti samajani daridranga marustunaru meru Indians ayte marandaya babu
Nijam alagae untadi..
Meeku oka kuthuruputti elage cheste appudu telustundhi valla pain
@@lalithaja3984 haaa correct ga chepparu..... padandi danni champeddam... ala andarini champesi last ki manam iddrame undaM....WOW SO PERFECT
Amrutha thalli ni interview cheyyandiii
Eyana em matladuthunnado eyanke teli dhu
S okko interview lo okkokala matladutunnadu media vallu correct ga concentration cheste veedi nija svaroopam motham bayatapadutadi motham veede chestunnattanipistundi maruti rao chanipoyadu Anna bada veedi moham lo konchem kuda kanipinchatledu
@@RM-rt4fl roju edsukunta kusuntara mogollu
Chediemdhey ayaney
Ni kutururu lechipoenappudu clarity ga matladu
ఆస్తి తప్ప అన్న గురించి బాధ ఏం కనిపించట్లేదు
okka manisheni nade road medha champesthe em chestharu
Antha cheysina gunda kada
@@ashwinivattipally9855 I love you
@@akhilvarmahero
U are loving As a sister ah??
@@akhilvarmahero 😷😷😷😷 Karona virus
@@akhilvarmahero Rey bevkuf sense unda
Superb shravan gaaru
Me lanti valla vvalaneee.. paruvu paruvu ani pranay ni champaruu.. meru rowdies ae
ra
You are right...
Assalu neku medhadu unda dobbinda.
You said correct sir
పనికిమాలిన కూతురు ఉంటే తండ్రి పరిస్థితి ఇలా ఉంటుంది
Right srinivas
Thadri hanthakudu ayite kuthuru paristiti bharya paristiti ila untadi
nuvvu mingedam ani aasthi mottam,adi mottam pranay Amrutha koduki chenddudhi
He’s telling truth can’t see fake expression.
ఇలాంటి కూతురు కన్న మారుతీ రాం కి ముప్పు ముంచి కి వచ్చింది, తల్లి తండ్రి మీద దయ లేని పిల్లలు వల్ల జరిగే పరిణామం ఇలానే ఉంటాది 🙏🙏🙏🙏