ఏ కోర్ట్ అయినా, ఏ పెద్ద మనిషి అయినా తల్లితండ్రుల సంతానం ఆడ మగ అందరికి, తల్లితండ్రుల ఆస్తులలో సమాన హక్కులు ఇవ్వవచ్చు. అయితే తల్లితండ్రులను ఆడ మగ అందరు పోషించాలి అనేది చట్టం లో పెట్టండి. ఆస్తులు వాటాలు వారీగా తీసుకుని, తల్లితండ్రులను వీధుల్లో, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లలో వదిలేస్తున్నారు అనేది ప్రజలందరికి తెలుసు గా. ఇలా తల్లితండ్రులను సంతానం వదిలేసిన సమయంలో పోలీసులు కేసు పెట్టి కోర్టు కు హాజరు పెడితే, కోర్టులో కఠిన శిక్షలు అమలు చేయండి. తల్లితండ్రుల కు,వృద్ధులకు జీవితం చివర దశలో కోర్టు లో న్యాయం జరిగే విధంగా సహాయం చేయాలి.
అంటే 50 year's పెళ్లి అయినా ఆడ వాళ్ళు వచ్చి మాకు వాటా వస్తుంది అని case ఫైల్ చేస్తే కోర్టులో ఇవతల ఫ్యామిలీ మడ్ద గుడిశి పోతుంది.. ఇలాంటి లవాడలో సెక్షన్లు పెట్టకపోతే రేప్, మర్డర్ కేసులకు ఉరి శిక్ష అనే చట్టం తీసుకొని రావచ్చు కదా..
అప్పుల్లో కూడా సగం వాటా వేస్తె బాగుంటుంది సార్ ఆడపిల్లలకి, అప్పులు మగ పిల్లలు కట్టాలి, ఆస్తిలో ఆడపిల్లలు సగం వాటా మింగాలి, ఏంటో ఈ మంగళవారం మాటలు కోర్ట్ లు
ABN డిస్ప్లే అవ్వడం కోసం ఆ యాంకరు ఎంత సేపటి నుంచి ఆ మైక్ ని పట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూడండి ఒక షోల్డర్ మైక్ వాళ్ళకు ఇస్తే ఆ యాంకర్ అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు కదా . మీ ఏబీఎన్ అనేది డిస్ప్లే అవుతుంది అండి స్క్రీన్ లో టాప్ రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతుంది అది మేము గమనిస్తున్నాం మళ్ళీ మైకు పట్టుకోవడానికి యాంకర్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను . యాంకర్లు సైడ్ నుంచి కొంచెం ఆలోచన చేయగలరు .
అత్తా అస్థి అమ్మ ల ఆస్థి రెండు వైపుల ఆస్థి దీని వలన అన్యాయం జరుగుతున్న దిపురుషునికి. చట్టం తేవాలి ముందు ఏ వైపున ఐన ఒకటి వదులుకోవాలి . మగవారి కి కుడ రెండు వైపుల ఆస్తులుఇవ్వలి
మీరు కూడా అల్లుడూ, మీ భార్య కూడా వారికి కూతురూ అవుతుంది కాబట్టి, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఆడవాళ్ళు ఏదో ఒకటి వదిలేసుకోవాలంటే అది అల్లుడికే అంటే మగవాళ్ళకి కూడ వర్తిస్తుంది. కోర్టు చెప్పిందదే కూతురికి అల్లుడికీ అత్తగారి ఆస్తిలో హక్కు లేదని😀. సో ఇపుడు మీరు మగవారికి కూడ అత్తగారివైపు నుంచి ఆస్తి హక్కు ఉండాలని ఎలా అడుగుతున్నారు😁. ఐనా వస్తుందిగా మగవారికి అత్తింటి తరపు నుంచి. భార్య పుట్టింటి తరపునుంచి తెచ్చిన ఆస్తి భర్తపిల్లల కోసమే వాడుతుంది గానీ అన్నదమ్ములకి ఇవ్వదు కదా. ఇహ ప్రత్యేకించి అత్తమామల ఆస్తిలో వాటా కోడళ్ళతో పాటు భార్యతో సంబంధం లేకుండ అల్లుళ్ళకి రావాలంటే మీరు కూడ మీ అత్తవారింటి పేరు పెట్టుకుని, మీ భార్య లాగ అత్తవారిండ్లతోనే ఉండి వాళ్ళకి సేవ చేస్తు ఉండండి. అపుడ అల్లుళ్ళకి కూడ సమానంగ వస్తుంది.

@@socialcitizen7583 మీరు కూడా అల్లుడూ, మీ భార్య కూడా వారికి కూతురూ అవుతుంది కాబట్టి, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఆడవాళ్ళు ఏదో ఒకటి వదిలేసుకోవాలంటే అది అల్లుడికే అంటే మగవాళ్ళకి కూడ వర్తిస్తుంది. అంటే మీరు మీ పేరెంట్స్ ఆస్తో, అత్తగారి వైపు ఆస్తో వదిలేసుకోవల్సిందే. కోర్టు చెప్పిందదే అల్లుడికీ అత్తగారి ఆస్తిలో హక్కు లేదని😀. సో ఇపుడు మీరు మగవారికి కూడ అత్తగారివైపు నుంచి ఆస్తి హక్కు ఉండాలని ఎలా అడుగుతున్నారు😁. ఐనా వస్తుందిగా మగవారికి అత్తింటి తరపు నుంచి. భార్య పుట్టింటి తరపునుంచి తెచ్చిన ఆస్తి భర్తపిల్లల కోసమే వాడుతుంది గానీ అన్నదమ్ములకి ఇవ్వదు కదా. ఇహ ప్రత్యేకించి అత్తమామల ఆస్తిలో వాటా కోడళ్ళతో పాటు భార్యతో సంబంధం లేకుం డ అల్లుళ్ళకి రావాలంటే, కోడలికి అత్తవారింటి ఆస్తి హక్కులాగ, అల్లుడికి కూడ రావాలంటే మీరు కూడ మీ అత్తవారింటి పేరు పెట్టుకుని, మీ భార్య లాగ అత్తవారిండ్లతోనే ఉండి వాళ్ళకి సేవ చేస్తు ఉండండి. మీ అత్తారి అప్పులుంటా తీర్చండి. అపుడు అల్లుళ్ళకి కూడ సమానంగ వస్తుంది.

sir ma amma chinapude chani poindhi ma nana mali peli chesukundu peli tharuvatha nanu champesta ani baga kotevadu Ninu bhaya padi enti nundi veli poyanu epudu nanu entiloki ranivadam ledu sir naku asthi vastunda asthi kuda ma thathaya de sir
మహిళలకు ఇప్పటినుండి ఇప్పుడు మహిళా పెళ్ళిచేసుకొంటే ఇప్పటి నుండే సమనవట ఇవ్వాలి ఇంతకముందు పెళ్లి చేసుకుని కట్నకానుకలు తీసుకొని వెళ్లిన స్త్రీ కి మరల సమనవట వుండకూడదు
మా అమ్మమ్మ మూడు కోట్ల ఆస్తి సంపాదించింది అమ్మమ్మకి మమ్మ ఒకటి కూతురు మా అమ్మకి నేను తమ్ముడు ఉన్నావ్ మా అమ్మ స్వార్థం గా ఆలోచించి ఆస్తినంతా కొడుక్కి వాళ్ళను ప్రయత్నం చేస్తుంది నేనేం చేయాలి నాకు మంచి సలహా ఇవ్వండి
Sir first miku danyavadalu Naku clarity Evalani dought sir datu tisukoni giftga petinadi koni years taruvata A gift ni marala tana kuturi ki pedita Adi chalutunda sir Alanti daniki vilu valadu ga sir Apudu datu vachina vadi paristiti Andisir kuturu kosam vidi jevitam Nasanam kada sir 22 yeares jivitam Nasanam Aenatakada sir Elanti vati vala Maro pilavadi jivitam Nasanam kakudadu sir please Reply sir mi Answer kosam Aduru chustanu sir sir mi phone number Evandi sir dayachase
ma father age 74 years old now, now his sister sent us court suit for ancestor property, supreme court ilanti rules release cheyadam vala maku and ma other 10 male relatives ki vala sisters court suit send chesaru valaki kuda property kavali ani, intha old age lo kuda suit file chesthe etuu velali, arogayam sahakarinchadam ledhu parents ki ee age lo valaki mental tensions ivadam avasarama. supreme court should think also from brothers perspective also and must change or modify this rule. already lot of quarrels are going on daily from my father sister a& his brother in law threatening/harassing my father in all possible ways. out of love and affection my father was ready to give them some amount but they want that share. Is this the way supreme court give judgement ?
I don’t think supreme court is at fault here. As you said the property is passed down from ancestors so your aunt would have every right of the property if you don’t feel well then just transfer their share.
@@vivekreddy1669 we want to give money for their satisfaction, as since their birth we brought up and spent hard earned money on them only, performed marriage, gave dowries by taking personal loans and outside loans, performed deliveries for them to every kids and when they are ill health, we helped them in hospital multiple surgeries whn they are sick and their gave money for their kids education. Why dont Supreme court take a point in from our end as we have suffered financially. All these Judge are financially sound to be noted. Even my grand father openly said he will not give share to their daughters to them, only mistake done was we did not made a written note on paper.
@@jlalitha707 In my entire relatives, now 6 different female sisters(their ages are above 65+ years) from their families have filed Legal suits on their brothers for claim on ancestral properties, We all should raise our voice and Supreme Court should listen. Now at this age is this the right way for our parents to be treated ? Supreme Court should reconsider our request and make necessary changes.
Sir memmu legaleir certificate apply cheyskunam nennu maa anna first wife pillalam maa mother chanipoinaru ,appati nunchi maa nanna garu 4 illegal fair matter cheysaru. Variki maa nanna garu cheysthuna job volunteer retirement ichi oka mamme pention rasichar koduki job, house icharu Inkko amme ki retirement ki vachina benifit amount icharu ,naku gani maa anna ki gani ellanti ivvaledhu adigam anni maku ellaniti right ledhu anni first wife pillalu aiyina kudha vatallu ivvanu anni valake ichesaru
Dikku malina supreme court daughters ki ancestral lo rights ivadam vala, ma father family lo sisters case vesaru, and my 10 relatives lo other sisters kuda court lo suit file chesaru, supreme court vala realtions and bandhutvam destroy ayindhi. Now my father and other relatives lo males are all around 75 years, valu ee ago lo court chutu tiragalsi vosthundhi. Why doesnot court take in accountability, as males take entire responsibility of parents & their sister since her birth and perform her marriage and other traditional functions and aspects. Seriouly court should revert as by this decision they just spoiled relations between brother and sister.
Sir ma mother ki valla father asthilo vata istha ani cheppi ivvakundane mosam chesaru ma mamayyalu ma ammaki vata ivvatlaaa ma father ki age ayyi addhekuda kattukoni paristhithilo vunnadu Sir naku manchi lowyar avaranna vunte help cheyandi
Hello bro ma grandfather sampadhinchina asthi undhi adhi ma dad valla sister naku andhulo kontha ivvandi antundhi ma dad ivvanu annaru because mem 5 members 4 members sisters unnaru Anduke so ma attha court ki velli fight chesthe thanaki emayina chance undha
Iethe asthi matrame kadu kodukulage kuthuru kuda anni badyathalu tesukovali kada asthi matram tesukonyaru pellichesukoni velletapudu ktnam tesukuntaru kada mari e kalam ktnam vaddu antune akkuva katnalu esthunnaru adi asthe kada
Same situation nadhi ma amma akka dady oka baby boy ni techukunru maku pillalu vundalsina time lo oka pillagani techukuni mandhiki pedtharu sontha kuthurni dady gvrmt employee monthly karchulaki 10 /- kuda naku evaru sontha intlo parayi dani nannu cheskune vadiki viluva evaru nake viluva ledu ani ma bava antundu vade na karchulu baristhundu dowry mem bathakadanki aduguthunaru kani ma amma akka chala danger repu nenu chanipoyina chanipotha
Namaskaram sir, Is there any difference between legal hair certificate and family members certificate by sachivalayam in andhrapradesh please give information
Ma thandri thana inti ni manavadla peru meedha rasaru.ma vadhina ma thalli ni inti nundi vellagotte prayanthnam chesthondhi.ma thalli ki aa inti paina hakku undadha
బ్రో s...అమ్మమ్మ ఆస్థి మానవడుకి చెందుతుందా..మా అత్తగారు రైల్వే job చేస్తుండి చనిపోయారు...ఆమెకు ముగ్గురు కూతుర్లు మాత్రమే...అందులో అత్త,ఒక కూతురు చనిపోయారు...చనిపోయిన కూతురు పిల్లలకు కి ఆస్థి లో వాటా ఉంటుందా..plz ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ cheyandi🙏🙏🙏🙏
Sir naku 19 89 pellaindi na pellàppudu ma atthagaru ma chinnadapaduchu13 ammayi peddayyaka pellichesaka vunna aasti make annaru kani aa aasthi ma atthagaru sampadana andukani ma ada paduchu ma vadina मममलनी mosam cheai aasthi काजेसरू वल्लीद्दारू भरतल्लनी वाडिलेसी vunnare Mari Naku 3 pillalu na bhartha chani poyaru maku न्याय yela जरूगुठुंड चेप्पगलर
తండ్రి కొడుకులు పేర్ల పైన వీలునామా రాసి ఉంటాడుముగ్గురు కొడుకులు చెందవలెను అని రాసి ఉంటాడు కూతురు పేరు వీలునామాలోరాయలేదు ఏం చేయాలి అలాగే వీలునామాలు కూతురు పేరు రాయకపోతే చెల్లుతుందా చల్లదా
Don't you know giving dowry is also a crime!! Give the same education to the girls as you give to the boys. Make the girls financially strong. Then you need not worry about the dowry factor right!!
Thalli nagalu Thalli dabbulu postal Lo Bangalore Amma Chennai Hindi eppudu nagalu dablu adigithe memo emo Amy levu Badrinath Kotak credit sakshalu Ela Bangalore hostel double draw chesa do Nagla Ghoda Kannada Kotak credit new Allah Sakshi 240 din ke Samadhan Yadi Supreme Court din ke Samadhan chappal Madhugiri Amy pass pustakalaya Kuda levu memo Kottu quality Sakshi Mela 240 yah prashn ke samadhan Kottayam Chali Dwarka a matter Supreme Court Dhaka vellali honeypreet distance
న్యాయవ్యవస్థ లో న్యాయం దొరకడం కష్టం
Correct
The most valuable comment 🫡
నూరు శాతం నిజం
@@vimala.vimalavimala2963 llllllllllllllllllllllllllll
Emo
ఏ కోర్ట్ అయినా, ఏ పెద్ద మనిషి అయినా తల్లితండ్రుల సంతానం ఆడ మగ అందరికి, తల్లితండ్రుల ఆస్తులలో సమాన హక్కులు ఇవ్వవచ్చు. అయితే తల్లితండ్రులను ఆడ మగ అందరు పోషించాలి అనేది చట్టం లో పెట్టండి. ఆస్తులు వాటాలు వారీగా తీసుకుని, తల్లితండ్రులను వీధుల్లో, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లలో వదిలేస్తున్నారు అనేది ప్రజలందరికి తెలుసు గా. ఇలా తల్లితండ్రులను సంతానం వదిలేసిన సమయంలో పోలీసులు కేసు పెట్టి కోర్టు కు హాజరు పెడితే, కోర్టులో కఠిన శిక్షలు అమలు చేయండి. తల్లితండ్రుల కు,వృద్ధులకు జీవితం చివర దశలో కోర్టు లో న్యాయం జరిగే విధంగా సహాయం చేయాలి.
అంటే 50 year's పెళ్లి అయినా ఆడ వాళ్ళు వచ్చి మాకు వాటా వస్తుంది అని case ఫైల్ చేస్తే కోర్టులో ఇవతల ఫ్యామిలీ మడ్ద గుడిశి పోతుంది.. ఇలాంటి లవాడలో సెక్షన్లు పెట్టకపోతే రేప్, మర్డర్ కేసులకు ఉరి శిక్ష అనే చట్టం తీసుకొని రావచ్చు కదా..
అప్పుల్లో కూడా సగం వాటా వేస్తె బాగుంటుంది సార్ ఆడపిల్లలకి, అప్పులు మగ పిల్లలు కట్టాలి, ఆస్తిలో ఆడపిల్లలు సగం వాటా మింగాలి, ఏంటో ఈ మంగళవారం మాటలు కోర్ట్ లు
Kortuni, Lawyer ni brathikinche salaha super... Adukkuthinalside kortuki vasthe...layarle jalagalu...
ABN డిస్ప్లే అవ్వడం కోసం ఆ యాంకరు ఎంత సేపటి నుంచి ఆ మైక్ ని పట్టుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూడండి ఒక షోల్డర్ మైక్ వాళ్ళకు ఇస్తే ఆ యాంకర్ అంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు కదా .
మీ ఏబీఎన్ అనేది డిస్ప్లే అవుతుంది అండి స్క్రీన్ లో టాప్ రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతుంది అది మేము గమనిస్తున్నాం మళ్ళీ మైకు పట్టుకోవడానికి యాంకర్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను . యాంకర్లు సైడ్ నుంచి కొంచెం ఆలోచన చేయగలరు .
Very valuable information sir thank you so much
Astule kaadu appulu malli varikemanna anarogyam vaste samaananga vundali ivi aadapillalu choodaru kada
అత్తా అస్థి అమ్మ ల ఆస్థి రెండు వైపుల ఆస్థి దీని వలన అన్యాయం జరుగుతున్న దిపురుషునికి. చట్టం తేవాలి ముందు ఏ వైపున ఐన ఒకటి వదులుకోవాలి . మగవారి కి కుడ రెండు వైపుల ఆస్తులుఇవ్వలి
Yes. you are absolutely right
మీరు కూడా అల్లుడూ, మీ భార్య కూడా వారికి కూతురూ అవుతుంది కాబట్టి, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఆడవాళ్ళు ఏదో ఒకటి వదిలేసుకోవాలంటే అది అల్లుడికే అంటే మగవాళ్ళకి కూడ వర్తిస్తుంది. కోర్టు చెప్పిందదే కూతురికి అల్లుడికీ అత్తగారి ఆస్తిలో హక్కు లేదని😀. సో ఇపుడు మీరు మగవారికి కూడ అత్తగారివైపు నుంచి ఆస్తి హక్కు ఉండాలని ఎలా అడుగుతున్నారు😁. ఐనా వస్తుందిగా మగవారికి అత్తింటి తరపు నుంచి. భార్య పుట్టింటి తరపునుంచి తెచ్చిన ఆస్తి భర్తపిల్లల కోసమే వాడుతుంది గానీ అన్నదమ్ములకి ఇవ్వదు కదా. ఇహ ప్రత్యేకించి అత్తమామల ఆస్తిలో వాటా కోడళ్ళతో పాటు భార్యతో సంబంధం లేకుండ అల్లుళ్ళకి రావాలంటే
మీరు కూడ మీ అత్తవారింటి పేరు పెట్టుకుని, మీ భార్య లాగ అత్తవారిండ్లతోనే ఉండి వాళ్ళకి సేవ చేస్తు ఉండండి. అపుడ అల్లుళ్ళకి కూడ సమానంగ వస్తుంది.

@@socialcitizen7583 మీరు కూడా అల్లుడూ, మీ భార్య కూడా వారికి కూతురూ అవుతుంది కాబట్టి, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఆడవాళ్ళు ఏదో ఒకటి వదిలేసుకోవాలంటే అది అల్లుడికే అంటే మగవాళ్ళకి కూడ వర్తిస్తుంది. అంటే మీరు మీ పేరెంట్స్ ఆస్తో, అత్తగారి వైపు ఆస్తో వదిలేసుకోవల్సిందే. కోర్టు చెప్పిందదే అల్లుడికీ అత్తగారి ఆస్తిలో హక్కు లేదని😀. సో ఇపుడు మీరు మగవారికి కూడ అత్తగారివైపు నుంచి ఆస్తి హక్కు ఉండాలని ఎలా అడుగుతున్నారు😁. ఐనా వస్తుందిగా మగవారికి అత్తింటి తరపు నుంచి. భార్య పుట్టింటి తరపునుంచి తెచ్చిన ఆస్తి భర్తపిల్లల కోసమే వాడుతుంది గానీ అన్నదమ్ములకి ఇవ్వదు కదా. ఇహ ప్రత్యేకించి అత్తమామల ఆస్తిలో వాటా కోడళ్ళతో పాటు భార్యతో సంబంధం లేకుం డ అల్లుళ్ళకి రావాలంటే, కోడలికి అత్తవారింటి ఆస్తి హక్కులాగ, అల్లుడికి కూడ రావాలంటే
మీరు కూడ మీ అత్తవారింటి పేరు పెట్టుకుని, మీ భార్య లాగ అత్తవారిండ్లతోనే ఉండి వాళ్ళకి సేవ చేస్తు ఉండండి. మీ అత్తారి అప్పులుంటా తీర్చండి. అపుడు అల్లుళ్ళకి కూడ సమానంగ వస్తుంది.

Legal hair certificate through mro office nundi theesukunnam adhi chelluthundha.?
Explained very clearly
Seelig act vachhinappudu maa land cort lo umdi adi ala vastumdi
ఆస్తుల కొరకు court కి వెళ్తే..... ఉన్న ఆస్తి పోయి అ ఢుక్కు.... తినాలి...... ఆస్తి ఉంటే ఎవరో ఒకరు మన వాళ్ళే అనుభవిస్తారు కదా..... అదే best🙏🙏
😂😂😂
@@Ganeshkanchipati❤
sir ma amma chinapude chani poindhi ma nana mali peli chesukundu peli tharuvatha nanu champesta ani baga kotevadu Ninu bhaya padi enti nundi veli poyanu epudu nanu entiloki ranivadam ledu sir naku asthi vastunda asthi kuda ma thathaya de sir
TQ sir awesome information
Super sir bagachayparu
చాలా బావుంది.
Mari responsibilities kuda matladali.....rights kuda matladali. Equalga.....
మహిళలకు ఇప్పటినుండి ఇప్పుడు మహిళా పెళ్ళిచేసుకొంటే ఇప్పటి నుండే సమనవట ఇవ్వాలి ఇంతకముందు పెళ్లి చేసుకుని కట్నకానుకలు తీసుకొని వెళ్లిన స్త్రీ కి మరల సమనవట వుండకూడదు
మా అమ్మమ్మ మూడు కోట్ల ఆస్తి సంపాదించింది అమ్మమ్మకి మమ్మ ఒకటి కూతురు మా అమ్మకి నేను తమ్ముడు ఉన్నావ్ మా అమ్మ స్వార్థం గా ఆలోచించి ఆస్తినంతా కొడుక్కి వాళ్ళను ప్రయత్నం చేస్తుంది నేనేం చేయాలి నాకు మంచి సలహా ఇవ్వండి
Case file cheste yenni years padutundi results ravafaniki. 5 crore property ki yenta amount kattali case file cheyyataniki.
10 percent ❤
Case Vestharu
Very clear information given by the Advocate.
Legal heir certificate will be given by MRO not court.
This is the right justice for old age parents and women who are domestic violence
Sir first miku danyavadalu Naku clarity Evalani dought sir datu tisukoni giftga petinadi koni years taruvata A gift ni marala tana kuturi ki pedita Adi chalutunda sir Alanti daniki vilu valadu ga sir Apudu datu vachina vadi paristiti Andisir kuturu kosam vidi jevitam Nasanam kada sir 22 yeares jivitam Nasanam Aenatakada sir Elanti vati vala Maro pilavadi jivitam Nasanam kakudadu sir please Reply sir mi Answer kosam Aduru chustanu sir sir mi phone number Evandi sir dayachase
Mari parents undagane partation cheyachu ani judgment vachindhi apudu em cheyali
Samanam ga pancchukovali
Dear sirs, my sister got dowry with equal assets of my father. After father's death, sister is demanding further bifurcation of assets.
Same problem
Responsibilities kuda cheppandi sirrr
Only share kadhu
ma father age 74 years old now, now his sister sent us court suit for ancestor property, supreme court ilanti rules release cheyadam vala maku and ma other 10 male relatives ki vala sisters court suit send chesaru valaki kuda property kavali ani, intha old age lo kuda suit file chesthe etuu velali, arogayam sahakarinchadam ledhu parents ki ee age lo valaki mental tensions ivadam avasarama. supreme court should think also from brothers perspective also and must change or modify this rule. already lot of quarrels are going on daily from my father sister a& his brother in law threatening/harassing my father in all possible ways. out of love and affection my father was ready to give them some amount but they want that share. Is this the way supreme court give judgement ?
I don’t think supreme court is at fault here. As you said the property is passed down from ancestors so your aunt would have every right of the property if you don’t feel well then just transfer their share.
@@vivekreddy1669 we want to give money for their satisfaction, as since their birth we brought up and spent hard earned money on them only, performed marriage, gave dowries by taking personal loans and outside loans, performed deliveries for them to every kids and when they are ill health, we helped them in hospital multiple surgeries whn they are sick and their gave money for their kids education. Why dont Supreme court take a point in from our end as we have suffered financially. All these Judge are financially sound to be noted. Even my grand father openly said he will not give share to their daughters to them, only mistake done was we did not made a written note on paper.
@@funguy5676 same problem my husband facing now with their aunts
@@jlalitha707 In my entire relatives, now 6 different female sisters(their ages are above 65+ years) from their families have filed Legal suits on their brothers for claim on ancestral properties, We all should raise our voice and Supreme Court should listen. Now at this age is this the right way for our parents to be treated ? Supreme Court should reconsider our request and make necessary changes.
@@jlalitha707 very very sad to hear, i know the pain u & ur family going now 😥
Velunama freezer chasing son rapichukunta ela sir meeru antha sapu ela chaputharu mostly epudu edha jaruguthundhi
Sir memmu legaleir certificate apply cheyskunam nennu maa anna first wife pillalam maa mother chanipoinaru ,appati nunchi maa nanna garu 4 illegal fair matter cheysaru. Variki maa nanna garu cheysthuna job volunteer retirement ichi oka mamme pention rasichar koduki job, house icharu
Inkko amme ki retirement ki vachina benifit amount icharu ,naku gani maa anna ki gani ellanti ivvaledhu adigam anni maku ellaniti right ledhu anni first wife pillalu aiyina kudha vatallu ivvanu anni valake ichesaru
Same problem maku solve adhi ha madam give me reply
Dikku malina supreme court daughters ki ancestral lo rights ivadam vala, ma father family lo sisters case vesaru, and my 10 relatives lo other sisters kuda court lo suit file chesaru, supreme court vala realtions and bandhutvam destroy ayindhi. Now my father and other relatives lo males are all around 75 years, valu ee ago lo court chutu tiragalsi vosthundhi.
Why doesnot court take in accountability, as males take entire responsibility of parents & their sister since her birth and perform her marriage and other traditional functions and aspects. Seriouly court should revert as by this decision they just spoiled relations between brother and sister.
Right brother
100% true e dikkumalina acts valla relations spoil avthunnay
Paniki malina teerpulu
100% correct
Yes brother 😢
Tallidandrulu ki health baga lekapote koduku, kodalu chushthru,kuturu radu ippuduooo oka sari vachi potundi,
Sir ma mother ki valla father asthilo vata istha ani cheppi ivvakundane mosam chesaru ma mamayyalu ma ammaki vata ivvatlaaa ma father ki age ayyi addhekuda kattukoni paristhithilo vunnadu Sir naku manchi lowyar avaranna vunte help cheyandi
Sir thandri ki asthi leka pote thali Asti samanama leka pote edhari Asti
Kodiki kutruki edaruki samanamena
Chala thank you sir valuable information 🙏🙏
Sir ee right a year nundi amlulo undi
Hello bro ma grandfather sampadhinchina asthi undhi adhi ma dad valla sister naku andhulo kontha ivvandi antundhi ma dad ivvanu annaru because mem 5 members 4 members sisters unnaru Anduke so ma attha court ki velli fight chesthe thanaki emayina chance undha
debt vunapudu avi kuda legal ga tesukovali.vooriki all are equal before law antaru 😅
67% Indians ki asthulevu appulu matrame
Legal heir certificate municipal office lo issue chesara mro office lo apply chesthey adhi valid ah Leda malla court lo apply chesukovala.
court lo approch avvali court fee kattali vakil sob ni matladukovali
Court povalacina avasaramledu leagulhaire certificate unna asthipothundi
Father aasthi kuthuru ki ivvakunda vadina pillalanu penchukovachha
Tq.sir
Iethe asthi matrame kadu kodukulage kuthuru kuda anni badyathalu tesukovali kada asthi matram tesukonyaru pellichesukoni velletapudu ktnam tesukuntaru kada mari e kalam ktnam vaddu antune akkuva katnalu esthunnaru adi asthe kada
Enthamandinainachesukovachu enthamandinainakani roddumidapadeyochu buddivunnodu pillalanusadukuntadu buddilenodu rodunapadeste adukkuthintadu elantibuddilenonni adigina edekadacheppedi diniki court kivelli Cheppinchukovala sir pillalani chusukunebadyathavunnodepillalanikanali ane roolpeditebagundu kada puttinavallaku asthulivvakapote kanudenduku
Law is with money not with justice
Koduku chesina appulu kadutuna thalli tandrulaki
Kuturiki kastam vachan
Sahayam cheyakapoga
tirigi kuturine dabbulu adagadam
Yentha varaku correct sir
Pelli ayna 13samacharala nunchi epativaraku kanisam yeatram dabbulu evaka poyna
Kuturu thandriki phone chesi nanna naku oka 100000 rupaylu yekadayna vaddiki eppinchu Ani yedustu phone chesi adigite tirigi aa kuturine200000 vunte mivarni chudamani cheppu Ani adagadam
Yentha varaku correct sir
Koduku midha vunna Prema kutrumida yenduku vundadu
Ela alochinchevallu
Repu nenu chachipoye paristiti Nadi
Naku help cheyandi nanna
Help cheyy annayya ante
Appudu yela patinchukuntaru
Alanti paristutula lo aa adapilla yem cheyali
Same situation nadhi ma amma akka dady oka baby boy ni techukunru maku pillalu vundalsina time lo oka pillagani techukuni mandhiki pedtharu sontha kuthurni dady gvrmt employee monthly karchulaki 10 /- kuda naku evaru sontha intlo parayi dani nannu cheskune vadiki viluva evaru nake viluva ledu ani ma bava antundu vade na karchulu baristhundu dowry mem bathakadanki aduguthunaru kani ma amma akka chala danger repu nenu chanipoyina chanipotha
@@alugubellyniharikareddy2138 clear gaa cheppandi.. Ardam avatle
Muslims girls ku sir
Namaskaram sir, Is there any difference between legal hair certificate and family members certificate by sachivalayam in andhrapradesh please give information
Ur from Nazeema
Ma thandri thana inti ni manavadla peru meedha rasaru.ma vadhina ma thalli ni inti nundi vellagotte prayanthnam chesthondhi.ma thalli ki aa inti paina hakku undadha
Sir.only.1.kuthuriki.asti.thanky.kada
Adapilla mogapilladu tidalekunda manche chattam tisuku vachendi chattam good
బ్రో s...అమ్మమ్మ ఆస్థి మానవడుకి చెందుతుందా..మా అత్తగారు రైల్వే job చేస్తుండి చనిపోయారు...ఆమెకు ముగ్గురు కూతుర్లు మాత్రమే...అందులో అత్త,ఒక కూతురు చనిపోయారు...చనిపోయిన కూతురు పిల్లలకు కి ఆస్థి లో వాటా ఉంటుందా..plz ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ cheyandi🙏🙏🙏🙏
Thayousir
Bubu medhavi 2020 supreme court judgement chudu tharu vatha baga chaduvu thresabya darmadanam em cheppindhi chudu vineetha sharma versus rakesh sharma case chudu
Sir naku 19 89 pellaindi na pellàppudu ma atthagaru ma chinnadapaduchu13 ammayi peddayyaka pellichesaka vunna aasti make annaru kani aa aasthi ma atthagaru sampadana andukani ma ada paduchu ma vadina मममलनी mosam cheai aasthi काजेसरू वल्लीद्दारू भरतल्लनी वाडिलेसी vunnare Mari Naku 3 pillalu na bhartha chani poyaru maku न्याय yela जरूगुठुंड चेप्पगलर
Aa vuru meedi
తండ్రి కొడుకులు పేర్ల పైన వీలునామా రాసి ఉంటాడుముగ్గురు కొడుకులు చెందవలెను అని రాసి ఉంటాడు కూతురు పేరు వీలునామాలోరాయలేదు ఏం చేయాలి అలాగే వీలునామాలు కూతురు పేరు రాయకపోతే చెల్లుతుందా చల్లదా
My fight also same
Appudu kurhuriki raadhu vilunamalo vunnavallakey
సార్ మీకు నా హృదయపూర్వక వందనాలు సార్ నాకు కట్నం ఇవ్వలేదు మా నాన్న ఒక రెండు కోట్లు వరకూ సంబంధించిన నాకు ఒక మంచి లాయర్ నాకు ఫోన్ నేంబర్ ఇవ్వండి సార్
Katnam adigina vadu donkey antaru.....
కట్నం అడగడం తప్పు కదండీ. Ina ఇంకొకరి మీద ఆధార పడక potey సంపాదించవచ్చు కదా
Very good sir
🙏
Time limit vishayam enti
Super bro
If women are not caring parents then what
But no documents are there
ఓటు హక్కు విలువను కాపాడని నాయకులను ఎన్నుకునే అవసరం లేదు ఈ అవినీతి రోజుల్లో ఓటును బహిష్కరించాలి
Thank you sir
Inka a case teladu..andaru chavagotti ..case telcharu
సార్ ముస్లిమ్స్ లు కూడా వీలునామా రాసుకోవచ్చా, సార్ కొంతమంది ముస్లిమ్స్ కి వీలునామా చెల్లదు అంటున్నారు దయచేసి వివరంగా చెప్పండి.
Ekuva mandhi adapillaku asthulu ammi katnakanukalu echi marriage
Chesthunnaru Malli vatalu aduguthunnaru elagaithe adapillaku
2 bagalu magapillalaku 1bagam
Vasthundhi
వీళ్ళకి కట్నాలు ఇచ్చి,ఆస్తులు ఎవ్వాలా?
Don't you know giving dowry is also a crime!! Give the same education to the girls as you give to the boys. Make the girls financially strong. Then you need not worry about the dowry factor right!!
Same feeling
Contact number kavali sir
మరి అప్పుల్లో కూడా సమాన హక్కులు ఇవ్వండి సామీ
ఉంది
Adapillalni pelli cheyyadam enduku ammagarintlonea undali
Ilanti chetta cheppi janalaki tagadaalu pettakandi asalu eteerpe chetta
సొంత అక్క లేదా చెల్లికి ఆస్తి ఇవ్వడానికి అంత బాధ ఎందుకురా ఆస్తి ఏమైనా మీరు సంపాదించారా కథలు పడుతున్నారు అందరూ.
Thalli nagalu Thalli dabbulu postal Lo Bangalore Amma Chennai Hindi eppudu nagalu dablu adigithe memo emo Amy levu Badrinath Kotak credit sakshalu Ela Bangalore hostel double draw chesa do Nagla Ghoda Kannada Kotak credit new Allah Sakshi 240 din ke Samadhan Yadi Supreme Court din ke Samadhan chappal Madhugiri Amy pass pustakalaya Kuda levu memo Kottu quality Sakshi Mela 240 yah prashn ke samadhan Kottayam Chali Dwarka a matter Supreme Court Dhaka vellali honeypreet distance
Meeruthandrichanipothebaarya,koduku,kuthurisamanamgavastshudiannarukaanianubavinchatanihakkuvaarikiammadanikihakkuleduvaaripellalakahakku
Asthevadelesi.appullugurechikudacheppavalachedesir
Tq sir