కొత్తిమీర అంత ఆదాయం ఎలా తెచ్చిపెట్టిందో ఈ రైతు మాటల్లోనే... | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ఈ రైతు పేరు వినాయక్ హమాడే. ఈయనది మహారాష్ట్రలోని నాశిక్ జిల్లా సిన్నార్ ప్రాంతం. ఆయన నాలుగు ఎకరాల్లో కొత్తిమీర సాగు చేస్తే, మూడు నెలల్లోనే రూ.12 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు. కొత్తిమీర తనకు ఇంత లాభం ఎలా తెచ్చిపెట్టిందో వివరించారాయన.
    రిపోర్టింగ్: ప్రవీణ్ ఠాకరే
    ఎడిటింగ్: శరద్ బఢే
    #Agriculture #CorianderFarming #Farming
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 228

  • @Vishwambhara
    @Vishwambhara 4 года назад +770

    రైతు లాభం సంపాదించాడు అనే మాట వింటేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది...

  • @TheRailgram
    @TheRailgram 4 года назад +296

    ఎపుడు రైతు ఆత్మ హత్యలు అని వార్తలు వినేవాళ్ళం ఇది విని చాలా సంతోషం గ ఉంది👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 4 года назад +80

    పెట్టుబడి ఎంత అయ్యిందో చెప్పలేదు ఏది ఏమైనా రైతన్న సల్లంగా ఉండాలి.........జై రైతన్న... జై జై రైతన్న...

  • @medarenukeswararao6374
    @medarenukeswararao6374 4 года назад +139

    దేశంలో పరిస్థితులను అంచనా వేసి విజయం సాధించారు 🙏🏻🙏🏻🙏🏻👌🏻👏🏻👏🏻👏🏻

  • @NaveenKumar-oh7px
    @NaveenKumar-oh7px 4 года назад +125

    మాకు 12 లక్షల లాభం వచ్చినంత ఆనందం గా ఉంది

  • @harishgoud1764
    @harishgoud1764 4 года назад +48

    రైతు కి లాభం అంటే చాలా ఆనందంగా ఉంటుంది ❤️👍👍

  • @anushaanu5341
    @anushaanu5341 4 года назад +265

    కంగ్రాచ్యులేషన్స్ రైతన్న..🌹🌹
    చల్లగా ఉండండి🙏🙏🇮🇳

    • @GajjalanathreddyRA
      @GajjalanathreddyRA 4 года назад +1

      Are you following me

    • @ursoul7
      @ursoul7 4 года назад +4

      ఒక్కలు మాత్రమే చల్లగా ఉండాలా అక్క... మరీ ఆత్మ హత్యలు చేసుకున్న వాళ్ళ పరిస్తితి ఏంటి అక్క.....

    • @_raj-jn3yh
      @_raj-jn3yh 4 года назад

      She is the only one who follows BBC regularly... In very video she's comments definitely.... 😀 Good

    • @bshravankumar5779
      @bshravankumar5779 4 года назад

      General ga raithu lu vyavasayam cheyadam oka paruvu ga feel avtharu, and valaku vyavasayam thapa enko pani chese intrest undadhu... Oppukoni nijam entantey... Dheshaniki annam pettalani intention tho a raithu vyavasayam cheyadu... Bathakadaniki athaniki thelisina pani vyavasayam okatey.. And Finally, memu kuda maa polam lo vyavasayam chestam......... Hi...🌹

    • @rameshqatar6429
      @rameshqatar6429 4 года назад

      హాయ్ అనూష గారు

  • @naveen-dw2yc
    @naveen-dw2yc 4 года назад +146

    When an engineer gets 12 lakhs ..its normal
    When a farmer gets 12 lakhs.....its a miracle
    From this u can understand the economic level of farmers in india

    • @rtp9705
      @rtp9705 4 года назад +3

      naveen chowdary it’s the condition of India .

    • @purushothamsattar9867
      @purushothamsattar9867 4 года назад +1

      it is Less price it's not good for farmer....if it is high price(possible lack of quantity) it's danger to humans.....

    • @rajeshpapani
      @rajeshpapani 3 года назад

      how many engineers getting 12lcks per month ?

    • @telugutravellersonofgodsubbu
      @telugutravellersonofgodsubbu 2 года назад

      @@rajeshpapani yes exactly all won't get
      After 5 years of struggle 😪 only
      Farmer is superb he should be in always in best position

    • @Ravi.Wisdom.Whispers
      @Ravi.Wisdom.Whispers 2 года назад

      @@rajeshpapani In IT even a junior level developer or IT engineer is getting 12 lakhs.

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 4 года назад +11

    నాకు కూడా వ్యవసాయం చేయడం చాలా ఇష్టం 🙏

  • @manjunathvreddy8078
    @manjunathvreddy8078 3 года назад +19

    One of my friend was working in ola company before lockdown .
    After lockdown he came home and started agriculture he earned 40 lakhs in tomato.

  • @kmohanbabu8845
    @kmohanbabu8845 4 года назад +15

    రైతు లాభం ఆనందంగా ఉంటే దేశం కూడా ఆనందంగా ఉంది జై రైతు అన్న

  • @doyouknow1022
    @doyouknow1022 4 года назад +15

    మరొకరికి సాయం చెయ్యగలిగే వ్రుత్తి, వ్యాపారం ఏదన్నా ఉందంటే..అది వ్యవసాయం మాత్రమే.

  • @fawazdarling3324
    @fawazdarling3324 4 года назад +26

    E udyogalu cheyadam kanna naku ilage kastapadi cheyali anipistundi...super

    • @saitharunn860
      @saitharunn860 4 года назад +2

      Good brother

    • @rajeshsunka7507
      @rajeshsunka7507 4 года назад +2

      SAME FEELING...But Anni anukulinchali it's based on land and season of cost

  • @bharathmbm446
    @bharathmbm446 4 года назад +15

    A great farmer with perfect business brain

  • @sagarrao9603
    @sagarrao9603 4 года назад +1

    రైతు కి లాభం వచ్చింది అంటే చాలా ఆనందంగా ఉంది రైతులు కష్టాలు పడకుండా చుడూ దేవుడా 😊😊😊

  • @naveenmachharla6876
    @naveenmachharla6876 4 года назад +1

    Smart farmer🙏👌... అందరు మీల ముందుచూపుతో ఆలోచిస్తూ లాభలు పొందాలని ఆశిస్తున్నాను

  • @srinivasboini1393
    @srinivasboini1393 3 года назад +3

    పంట మార్పిడి నికు లాభాలు రావడం చాలా ఆనందంగా ఉంది...

  • @rajugopu2092
    @rajugopu2092 4 года назад +7

    Tq BBC
    miru raithulanu ela goppaga chupisthe chala manchidi...

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 4 года назад +6

    Tnx to BBC.....
    For promoting Formers 💐💐💐🤝🤝🤝🤝🤝

  • @djdjdharmas7978
    @djdjdharmas7978 4 года назад +4

    నాకు రెండు ఎకరాల పొలం ఉంది, కాని వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేదు కాబట్టి నాకు సలహా సూచనలను ఇవ్వండి.

  • @bhavanasisters3281
    @bhavanasisters3281 3 года назад

    దైర్యంగా కొత్త ఆలోచనలతో వ్యవసాయం చేస్తే లాభం ఉంటుంది అనడానికి మంచి ఉదాహరణ. చాలా సంతోషంగా ఉంది

  • @mahiv9924
    @mahiv9924 4 года назад +5

    Farmers are back bone of Indian economy. Very good idea and effort done by farmer.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 года назад +2

    A strategical move by the farmer, who studied the demand situation and chose his crop with wisdom, respects to the farmer🙏

  • @moneypowermahesh1246
    @moneypowermahesh1246 Год назад +1

    థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏🙏🙏🙏

  • @manikantakunigiri6951
    @manikantakunigiri6951 4 года назад +5

    After a long time, heard a good news from Farmer 👏👌

  • @Batman20692
    @Batman20692 4 года назад +18

    I can’t understand 🤔, 11 dislikes for such a inspirational concept , y?

  • @rameshtimez9084
    @rameshtimez9084 4 года назад +41

    రైతు ఎదగాలి.. దేశం కోసం

  • @jmlivestream2504
    @jmlivestream2504 4 года назад +5

    Vinayak is very determined person. his hardwork and intelligence are inspirable !!!

  • @t.vjankirampatnaik9109
    @t.vjankirampatnaik9109 4 года назад +9

    Very good👍 ideas

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 года назад +39

    Dairya sahasey Lakshmi.

  • @yrajesh9577
    @yrajesh9577 4 года назад +5

    Farming is like stock market trading

  • @angeleenaprakash
    @angeleenaprakash 3 года назад +2

    God bless u bhaiyya more and more ....🙏

  • @sivatelugu511
    @sivatelugu511 4 года назад +11

    Jai Javan Jai Kisan

  • @srinivasmankala8412
    @srinivasmankala8412 4 года назад +1

    Happy to see the farmer's smile due to good income. Farmers need to be as smart as other business people - they need to understand market dynamics, demand, supply, weather conditions in other places, strike right contracts with buyers, take some calculated risks and determine what to sow instead of blindly following others.

  • @maheshbukka1375
    @maheshbukka1375 4 года назад

    Promoting this story in BBC is inspirational.

  • @harikachanduvlogs
    @harikachanduvlogs 4 года назад

    Great miru

  • @Ravi.Wisdom.Whispers
    @Ravi.Wisdom.Whispers 2 года назад

    BBC though this is encouraging for other farmers , we should not ignore the other farmers sad stories . Please bring them to light.

  • @chanduv3200
    @chanduv3200 3 года назад

    I'm very happy rithu ki elane ravali ani korukutuna

  • @raitheraju2753
    @raitheraju2753 4 года назад +2

    Super Anna

  • @anushaalok5720
    @anushaalok5720 4 года назад

    First time listening that a farmer got profit..I wish it happens to every farmer

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 4 года назад +1

    Jai Farmer...jai jai farmer 🙏🙏

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 4 года назад +1

    Govt should reach all the villages to give the agriculture information to formers to which is suitable for cultivation .

  • @yadagiridilli2819
    @yadagiridilli2819 4 года назад +1

    Former is pride of country

  • @venkatff4654
    @venkatff4654 4 года назад +1

    Good job

  • @godsonalpha191
    @godsonalpha191 2 года назад

    Good idea

  • @saathvikam
    @saathvikam 3 года назад

    Super.. climax is extraordinary

  • @Unknown-fz3zy
    @Unknown-fz3zy 4 года назад +5

    "Last words"

  • @HinduBhakthiChannel
    @HinduBhakthiChannel 4 года назад +19

    Nijam ga happy ga feel avvalsina vishyam. Kani next andaru ade vesestatu. Malli antha profit raadu

  • @avinashluv2202
    @avinashluv2202 4 года назад

    I just wanna appreciate BBC 4r showing dis

  • @RajKumar-gq3tn
    @RajKumar-gq3tn 3 года назад

    Very good. I always happy when farmers happy bcoz they are the back bone to the country.. First they shud be happy then others automatically be good

  • @SurajRao1979
    @SurajRao1979 4 года назад +1

    Happy, that u succed in ur experiment

  • @sbmadhu9707
    @sbmadhu9707 4 года назад +1

    Lucky farmer☺️

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 4 года назад +23

    It looks like Farming business is also can be done like stock market trading 😃

    • @kattasrinivas7592
      @kattasrinivas7592 4 года назад

      Do u have any idea in stock trading

    • @kattasrinivas7592
      @kattasrinivas7592 4 года назад

      sry hi dis is srinu

    • @mr_jay2119
      @mr_jay2119 4 года назад

      Farming involves physical hard work.
      Stock market needs knowledge and experience.

  • @pardhu-
    @pardhu- 4 года назад +21

    ముందే ధర నిర్ణయించుకుని కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయటం కోసం చేసిన బిల్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

    • @durgamrajanna2148
      @durgamrajanna2148 4 года назад +2

      ఎందుకంటే ఆ బిల్లులో వాళ్ళు అనుకున్న ధర ఉన్నప్పుడు మాత్రమే కంపెనీస్ కొంటాయి తక్కువగా ఉన్నప్పుడు మాత్రం రైతు ఎక్కడైనా అమ్ముకోవాల్సిందే ఎక్కువగా ఉన్నప్పుడు నిర్ణయించిన రేటుకి అమ్మాలి... ఉదాహరణకి డిసెంబర్ లో టమాట. 2కేజీ అప్పుడు కమెనికొనదు ఆదే ఆగస్ట్ లో 50 కి ఉంటది అపుడు మాత్రమే బాయాట అమ్మ కూడదు...కంపెనీలో లో అమ్మాలి వాళ్లు నిర్ణయించిన , గా 10 kh కేజీ కి

    • @pardhu-
      @pardhu- 4 года назад +9

      @@durgamrajanna2148 1.ఎవరికి ఎక్కడ అమ్మాలి అనేది రైతు ఇష్టం,
      2. కంపెనీ తో అగ్రిమెంట్ మొత్తం పంట కాలానికి చేసుకోవాలి
      3.ధర ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడే అమ్మాలి ,ధర ఎక్కువ ఉన్నపుఫు తక్కువకే కంపెనీ కి అమ్మాలి అనే రులు ఎక్కడ లేదు.

    • @kmrao06
      @kmrao06 3 года назад

      @@durgamrajanna2148 : I don't think this is a correct position. Contract farming assures minimum price to the farmers. Secondly the bill provides for addl payment to the farmer if the actual market price is more than the contracted price.

  • @keerthikannuri3267
    @keerthikannuri3267 3 года назад

    Thanku BBC

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 2 года назад

    Super let's follow

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 3 года назад

    Better than Dhesi media channels in giving news with great responsibility and concern on public in general.

  • @kidsbabies6768
    @kidsbabies6768 4 года назад

    God bless all the farmers

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 4 года назад

    It is self confidence of farmer and God will help those are Hardworkers.

  • @mdabdurrahman2274
    @mdabdurrahman2274 4 года назад +1

    Salute to our farmers

  • @bharathiraja6473
    @bharathiraja6473 3 года назад

    Pranam.

  • @Happy_Junnu
    @Happy_Junnu 4 года назад

    రైతులు అందరికి ఇలాగే లాభాలు రావాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది...

  • @abhishekanddani1858
    @abhishekanddani1858 2 года назад

    I like kothimera

  • @TheJanasaaradhinews
    @TheJanasaaradhinews 3 года назад

    Nice information Inspire farming

  • @prasadguruju9322
    @prasadguruju9322 3 года назад +1

    కానీ.... ఏమీ సాగు చేయకుండానే.... ఇంట్లో మూడు పూటలా మంచి ఫుడ్ మెక్కుతూ..... తెల్లని బట్టలు ,ఇస్త్రీ చేసినవి వేస్తూ..... ఈ సమాజంలో ఎందుకూ పనికిరాని పిచ్చి గడ్డి పెంచుతూ... కేవలం 5 సం,, ల్లోనే.... వేల కోట్ల సొమ్ము .... చాలా మంది సంపాదిస్తున్నారు.
    దానికన్నా మీరు చెప్పేది .... వింత కాదు గదా....!!!!

  • @sambasivaraolingampalli5891
    @sambasivaraolingampalli5891 4 года назад +1

    Nice

  • @b.ramakrishna5283
    @b.ramakrishna5283 3 года назад

    Congratulations

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 года назад

    If everyone does coriander supply demand equation might go wrong and cost will be reduced as supply increases beyond demand

  • @revivalprayerhousesaritha.2332
    @revivalprayerhousesaritha.2332 3 года назад

    Good diceshon bayya

  • @gbkforyou
    @gbkforyou 3 года назад

    Congratulations and good work sir.

  • @SANTOSHKUMAR-tx9ly
    @SANTOSHKUMAR-tx9ly 4 года назад

    Good to hear

  • @bhavyasayapuri1930
    @bhavyasayapuri1930 4 года назад

    It's ur effort u got de good result from God.. keep doing more

  • @dtnreddy9
    @dtnreddy9 4 года назад

    Really i am happy 🔥🔥🔥..... jai kisan ❤️❤️❤️

  • @jlpj203
    @jlpj203 4 года назад +1

    Me aalochanalaki kashtaniki falitham thaggindhi ...👏 I like kottimera

  • @egofashions8657
    @egofashions8657 4 года назад

    Samajaniki paniki vache news okka BBC news lo tappa marekkada chudalem... 👌

  • @adinlaya1041
    @adinlaya1041 3 года назад

    Super

  • @choutpellynarsingu3882
    @choutpellynarsingu3882 3 года назад

    good

  • @graj3294
    @graj3294 3 года назад

    Super excited

  • @ZaheerAhmed-jx5ew
    @ZaheerAhmed-jx5ew 4 года назад

    I salute anna

  • @kallajaganmohanreddy3121
    @kallajaganmohanreddy3121 3 года назад

    Like you farmer

  • @shaikafreed1948
    @shaikafreed1948 4 года назад

    Classical music ...

  • @kalangisumanth9041
    @kalangisumanth9041 4 года назад

    Super sir 👋👋👋👋👋👍👍

  • @srinivasnainala2222
    @srinivasnainala2222 4 года назад

    Superu

  • @kommaboyinanageswararao9883
    @kommaboyinanageswararao9883 4 года назад +3

    Jai kisan

  • @oosaritrycheyyi9401
    @oosaritrycheyyi9401 2 года назад

    BBC is 90s etv 👏.

  • @mrr5358
    @mrr5358 4 года назад +1

    Happy for him....
    Now I'm okay pay higher price if it reaches farmer .

    • @sainathmadduri3634
      @sainathmadduri3634 4 года назад

      To maximize income to farmers and provide agri products to end-users at less price all middlemen in the agri supply chain (farm to fork) must be eliminated. Govt must provide infrastructure to farmers like cold storage, godowns, better connectivity for transportation etc.,

  • @shishirganta6746
    @shishirganta6746 4 года назад

    Very good 👍 idea

  • @saraswathimathangi1885
    @saraswathimathangi1885 4 года назад

    Good annaya

  • @RaazKumarComTelugu
    @RaazKumarComTelugu 4 года назад

    This is power of buyback agreement, farmerbill 2020 3rd option..

  • @ajayabhi1274
    @ajayabhi1274 3 года назад

    Which time we should cultivate

  • @rajasekharkommisetti5087
    @rajasekharkommisetti5087 3 года назад

    Super keka

  • @sreekanthalloore215
    @sreekanthalloore215 4 года назад

    congrats

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 4 года назад +2

    Manasunte margamuntundhi pariskarinchaleni samasyalu vundavu

  • @rakeshgvr87
    @rakeshgvr87 4 года назад +1

    Jai Kisan 👍🙏😍

  • @schandrakalalaxmilaxmi3129
    @schandrakalalaxmilaxmi3129 4 года назад

    Supper ok

  • @bommarillutube7938
    @bommarillutube7938 3 года назад

    జై కిసాన్

  • @venkateshbarla9219
    @venkateshbarla9219 2 года назад

    👍

  • @surreshr8916
    @surreshr8916 4 года назад +3

    Alage pettubadi kuda chepi unte bagundu

    • @veerujawanvlogs4643
      @veerujawanvlogs4643 4 года назад +2

      Manchi quality Dhaniyalu
      Sendriya yeruvu vadithe chaalu bro...

    • @surreshr8916
      @surreshr8916 4 года назад +2

      @@veerujawanvlogs4643 adi correct a bro but atani kastam viluva telwali ante pettubadi b chepi unte bangundu antunna

  • @sritejajilla5234
    @sritejajilla5234 4 года назад +7

    The dealers bargained from farmers they are looting the farmers hard work atleast now giving for the efforts they work

  • @zingzingamazinggg1967
    @zingzingamazinggg1967 4 года назад

    Ji kisan , ji jawan...