14 ఏళ్లుగా కొత్తిమీర సాగు చేస్తున్న || Coriander farming
HTML-код
- Опубликовано: 10 фев 2025
- @RaithuVidya Success Story ||
Summer crop Coriander Growing || 14 సంవత్సరాలుగా కొత్తిమీర సాగు చేస్తున్న రైతు గోపగోని స్వామి గారి అనుభవాలు పంచుకున్నారు పూర్తి వీడియో చూడండి
దయచేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి
1. "ధనియాలు - ఆరోగ్యానికి మేలు" (Dhaniyalu - Aarogyani ki melu) meaning "Coriander - Good for Health"
2. "స్వాదిష్టమైన ధనియాలు" (Svaadistamaina dhaniyalu) meaning "Delicious Coriander"
3. "అన్ని రుచులకు అనువైన ధనియాలు" (Anni ruchulaku anuvaina dhaniyalu) meaning "Coriander suitable for all tastes"
4. "మన సంస్కృతిలో ధనియాలు" (Mana sanskrutilo dhaniyalu) meaning "Coriander in our culture"
5. "ఆరోగ్యవంతమైన ధనియాలు ఉపయోగాలు" (Aarogyavantamaina dhaniyalu upayogalu) meaning "Health benefits of Coriander"
Best Fertiliser for plants || Best fertiliser || Plants Growing ||
Kothimeera sagu|| Kothimeera panta ||
How to Grow coriander || how to grow coriander at home || coriander growing
How to start agriculture farming in Telangana || How ro start small agriculture
నాటుకోడి natukodi Natu Kodi || Natu Kollu || Country chicken ||Kothimeera pachadi in telugu || #country #countrychickenrecipe #telangana #natukodi
#viral #new #agriculture #farming #telugu #telugu #horticulture #viralvideo #business #trending #coriander #kothimeera #leafyvegitables #కొత్తిమీర #recipe #top #youtube #lowcost #sheep #sheepfarming #sheepmarket #poultry #poultryfarming #ecpoultryfarm #raithuvidya #rythubadi #rythunestham #runamafi #governmenti
• ఎకరంలో కొత్తిమీర సాగు...
గోడలు లేకుండా కోళ్ల షెడ్డు నిర్మాణం || కోళ్ల పెంపకం
ruclips.net/video/8BQN33Nm208/видео.html
Super
Thanks
🌿☘️ రైతులకు లాభాదకాయమైన వీడియో 👌
yes thank you 🤝
Super
❤
జనవరి ఫిబ్రవరి మాసాలలో కొత్తిమీర విపరీతమైన దిగుబడి ఉంటుంది బాగా వస్తుంది కాబట్టి అందరూ రైతులు బాగా వేస్తారు మార్కెట్ కి ఎక్కువ రావడం వల్ల ధరలు ఆటోమేటిక్గా పడిపోతాయి కాబట్టి డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య పెట్టకపోవడమే మంచిది
👍🏻 yes
Swami garu 1+2+3 super mama adarsha raithu award nika pakka
Thank you
Challa manchiga chepparu annagaru emaina avasaramaithe call chestham
👌
🤝
Chaala baaga chepparu
మీరు చాలా బాగా respond అవుతున్నారు thank you very much అనంతపురంలో మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ వాళ్ళ నంబర్స్ ఉంటే పెట్టండి
తప్పకుండా తెలియజేస్తాను కొంచెం టైం పడుతుంది
మీరు రైతులకి సజెషన్ ఇవ్వండి జనవరి ఫిబ్రవరి మాసాల్లో చాలా బాగా వస్తుంది అలా రావడం వల్ల అందరూ కొత్తిమీర వేయడానికి ప్రయత్నిస్తారు దానివల్ల రేటు తగ్గడం జరుగుతుంది ఇప్పుడు అదే జరిగింది మీ ఛానల్ ద్వారా రైతులకు ఈ విషయం తెలియజేయండి@@RaithuVidya
Super
🤝
Anna okkasari raithu cheppuna gaddimandula perlu pettandi
Super
Thank you
Manchi panta
Anna ippudu local variety seeds veyocha
Veyodhu
Bro Madhu nalagonda district miryalagua coriander seeds ekada dhorukuthi chepandi bro
Nalgonda lo ayithe Raithanna Seeds Valla Daggara dorukuthayi
Meeru andhubatulo unna seeds shop Daggara adagandi
Bro..one Rain pipe nundi inkoka rain pipe ki distance entha fix chesaaru
నీటి సామర్థ్యాన్ని బట్టి పైప్ కి పైప్ కి మధ్య 8 ఫీట్ల దూరం పాటించవచ్చు
అప్పుడు ఇరువైపులా ఎడమకు 4 ఫీట్లు కుడికి 4 ఫీట్లు తడుస్తుంది
Super Anna🎉
Anna e summer lo vesthe kg entha untavachu kothimeera
Kg రూపంలో ఏమో గానీ పెద్ద కట్ట 15-20 రూపాయలు ఉండవచ్చు
Doma vivarana cheppandi
Ok Sure
Which season is best for coriander forming….?
Summer season
E summerlo veyavacha
Shadenet unte veyochu
Anna 1 ekaraneki enni quintal vastundi
Leaf ayithe 1.5 tonne varaku vasthundhi
Anna madhi kadapa area anna memu ikkada pandiste ekkada ammukovali anna kadapa proddatur
Nearby markets leva
Hyderabad pampinchadam possible avuthada
@@RaithuVidya transport Cheyali anna
@@ourperson123 ok No problem
Send to LB Nagar NTR market yard
Anna 1 yakara ki yantha amount avtundhi anna
Investment 40-50 kgs of avasaram padthadhi
నీళ్లు ఎన్ని రోజులు పెట్టాలి
నేల స్వభావాన్ని బట్టి ఆరు పదును ఉండేలాగున చూడాలి
అలా కోతకు వచ్చే వరకు పెట్టాలి
సహజంగా 3-4 రోజులకు ఒకసారి పెట్టాలి
Nanna anchor thumb kyankaru
Annagaru manchi seed edi untadi kothmir
Kalash Seed
@@RaithuVidya 👌👌ok bro.
Kalash kg price emuntadi...
@@althafshaik3782 220-250/Kg
ఈ నెలలో వేస్తే మంచిది
Anna 5kg seed in 5 quntal = then output in kgs ? Pls tell
400 -500 bunches
1 bunch is approximately 700-1000grms
@@RaithuVidya thanks a lot anna keep going on
రైన్ సీజన్లో వేసే విత్తనాల పేరు పెట్టండి చిన్న ఒకసారి కామెంట్ లో పెట్టండి ఇంతకుముందు మేము కూడా చేశాం లే గాని రైమ్స్ సీజన్లో వెయ్యలేదు
వర్షాకాలంలో షెడెనెట్ ఉంటే అందులో బాగా రిజల్ట్ వస్తుంది
లేదంటే ప్రయోగంలాగే ఉంటుంది
ఏ రకం విత్తనమైనా వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది అవుతుంది ఊహించిన లాబాలు రావు
Ashoka seeds
😅
Seed chepadi
Arizona
5గుంటలు అంటే ఎన్ని సెంట్లు
12.50 Cents
A కంపెనీ సీడ్స్ అయితే బాగుంటాయి అన్నగారు
Kalash Seed & Ashoka Seeds Better Results
Seed cost
250 -280 / kg
Bro rithu cell member petandi bro
+91 99482 66398
AnnA me అన్న నెంబర్ పంపవా మీది
వర్షకాలంలో వేయొచ్చా అన్న
Konchem jagrathalu patinchali
buyers numbers kavali
మీరు ఏ ఏరియాకి సప్లై చేస్తారు
Eating ala chestunnaru veyyalani aasakthi undi call cheyya Galaga.
+91 99482 66398 G. Swamy Vellemla
Farmer phone number pampandi sir
6304-065482
👌👌👌
🤝