ఏంటి AP సూపర్ సిక్స్ పథకాలు? | Free Schemes Vs Public Welfare | Chandra Babu Naidu | Advocate Ramya

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 1 тыс.

  • @sattarprabhakar196
    @sattarprabhakar196 2 месяца назад +58

    హలో ఈమె టిడిపి ఏజెంట్ సూపర్ సిస్ ఎగ్గొట్టడానికి ఏమైనా చెంచాగా వాడుకుంటున్నాడు ఎలక్షన్స్ ముందరో ఇవే మాటలు చెప్పి ఉండాల్సింది

  • @mdhabibullah2696
    @mdhabibullah2696 2 месяца назад +113

    హై madam ఈ వీడియో ఎలాక్షన్ కి ముందు చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం

  • @dsathyanarayana
    @dsathyanarayana 2 месяца назад +66

    వినే వాళ్లు ఎర్రి వాళ్ళైతే మేడం గారు చెప్పాలి ఎన్నికల ముందు మీరు స్టేట్ లోనే ఉన్నారు కదా మేడం మనకు అభివృద్ధి కావాలి ఉచిత ఇచ్చే వాళ్లకి ఓటు వేయకండి చెప్పచ్చు కదా మీరు చెప్పరు కూటమి పార్టీ గెలవాలి ఎంత అన్యాయం మేడం మీది

  • @SrinivasuluMounika
    @SrinivasuluMounika 2 месяца назад +57

    మేడమ్ గారు మీరు చేప్పే మాటలు వీనడనికీ చాల భాగున్నయి, మిరు ఇప్పడే నిద్ర లేచార, మీ లాంటీ డబ్బు ఉన్న వాళ్ళ కు ఎం తేలుస్తుంది పేద వాలకు సంక్షేమ పథకాలు యిస్తే వాళ్ళకు ఆసరా అవుతుంది, దయచేసీ మీరు పేద వాళ్ళ పోట్ట కోట్టకండీ కూటమీ ప్రబుత్వం నికీ అనుకులంగా మాట్లడుతున్నరు దన్యావదములు మేడమ్ గారూ 🙏🙏

  • @NagulMeera-d7g
    @NagulMeera-d7g 2 месяца назад +32

    లీగల్ యాక్షన్ హామీలు ఇచ్చిన వారిపై తీసుకోగలర మేడం

  • @suryak4224
    @suryak4224 2 месяца назад +181

    ఆంటీ... పైసలు ఉన్నోళ్లందరు ఇలానే మాట్లాడుతారు.... హామీలు ఇచ్చేప్పుడు ఉండాలి తెలివి 👍

  • @srilekhamummidivarapu9957
    @srilekhamummidivarapu9957 2 месяца назад +23

    వాళ్లు రాష్ట్రాన్ని డెవలప్ చేయట్లేదు కాబట్టే ఇలాగా వాళ్లుఇచ్చేడబ్బులు కోసం ఎదురు చూడవలసి వస్తుంది డబ్బు ఉన్నోళ్లు ఎన్ని కబుర్లు అయినా చెప్తారు చదువుకున్న వాళ్ళకి జాబులు ఇప్పించమని సలహాలు ఇవ్వండి బాగుంటుంది అన్యాయంగా డబ్బు దోచుకునే వారికోసం మాట్లాడరు గాని పేదల కడుపు కొట్టడానికి ముందుంటారు

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 2 месяца назад +126

    మేడం గారు మీరు ఫ్రీ పథకాలు.. ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది 100% సమర్థనీయం 👍👍అలా ఇవ్వడం అసలు మంచిది కాదు..... కానీ మీరు ఎలక్షన్స్ ముందు ఇలా ప్రచారం చేస్తే ఇంకా బావుండేది అండి... ఇలా ఫ్రీ గా ఇస్తే మనం మోసపోయినట్టే అని చెప్తే ప్రజలు అర్ధం చేసుకునే వారు 👍

    • @anjaneyuluanji3510
      @anjaneyuluanji3510 2 месяца назад +3

      Uor carkt

    • @cheeralaprasad4590
      @cheeralaprasad4590 2 месяца назад +3

      You said right sir

    • @vasanthaasth8152
      @vasanthaasth8152 2 месяца назад

      👍👍👍👍 madam Garu Mirchi 100% correct

    • @venkataswamynaiduadduri3288
      @venkataswamynaiduadduri3288 2 месяца назад +4

      మీరు ఎందుకు ప్రచార చేసెరు ఇప్పడు ప్రజలకుబహిరంగాను క్షమాపణ చేప్పమన్నదీ

    • @udaya949
      @udaya949 2 месяца назад +2

      ఏ మంత్రులు వచ్చి నా పదవి కోసమే కానీ దేశం బాగుపడాలి అని కానీ, దేశప్రజలు బాగుండాలి అని కానీ అనుకోవటం లేదు మేడం, అప్పుచేసిఅయినా పధకాల పేరుతో ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు పనులకు పునాదులు వేస్తున్నారు.. దీనివల్ల ప్రజలు భాధ్యతలు మర్చిపోయి తాగుడు, జూదం,దొంగతనాలు , డ్రగ్స్ ఎవడి స్థోమత తకి తగినట్లుగా వాళ్ళు మోసాలు చేస్తూ బతుకు తున్నారు... ఇంకో విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో వుండే కొంతమంది బెంగళూరు లో పనులు చేస్తూ బతుకుతూ, కర్నాటక ఫ్రీ పధకాలు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీ పధకాలు దొంగతనంగా రెండూ పొందుతున్నారు ఇప్పుడు అందరూ దొంగలే అయిపోయారు ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుచేయలేరుమేడం
      పైగా బాగా ఏసీలో కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఫ్రీ పధకాలను ఎంజాయ్ చేస్తున్నారు, బీద వాళ్ళ కు అన్నదానం చేస్తుంటే కార్లోవెళ్ళేవావాళ్ళుకూడా ఆగి తిని వెళుతున్నారు మేడం,అయ్యో ఇది మనకి కాదు ఒకపూట భోజనం కూడా దొరకని వాళ్ళ కోసం అని అనుకోవడం లేదు ఈ ప్రజలు.. అందరూ విపరీతంగా కక్కుర్తి పడి పోతున్నారు...

  • @krishnareddyd2189
    @krishnareddyd2189 2 месяца назад +48

    ఎలక్సన్ ముందు ఎక్కడి కి పోయారు రమ్యగారు అప్పుడే మీరు ఫ్రీ వద్దు అని ప్రచారం చేసి ఉండాలి ఇప్పుడు ఏమి చేయగలరు

  • @arjundamala6952
    @arjundamala6952 2 месяца назад +112

    ఎలక్షన్ ముందు ఏమి చేశారు, ఇప్పుడు చంద్రబాబు ని, పవన్కళ్యాణ్ ని సేవ్ చేయటానికి వచ్చినట్లు ఉంది.

    • @noorshaik6308
      @noorshaik6308 2 месяца назад +9

      Corect

    • @meruposuseela6963
      @meruposuseela6963 2 месяца назад +2

      Yed

    • @jyothi4367
      @jyothi4367 2 месяца назад +2

      Nenu aakebavisthanu bro

    • @cherrycollections-fh4ig
      @cherrycollections-fh4ig 2 месяца назад +1

      Avunu ade Jagan Mohan Reddy gaaru cheppuntee yekiparesedi devudu eemeni kudaa gamanistaadu

    • @ramareddyneelapu8156
      @ramareddyneelapu8156 2 месяца назад

      Free padakale, Madam Dabbuvunnavale modata q, kaduthunnaru meeru video cheyakandi, yenduku ante mee TDP support chestunnaru

  • @syamkumargaraga6889
    @syamkumargaraga6889 2 месяца назад +26

    Free గా పథకాలు ఇస్తాం అన్నారు కాబట్టే ఈ కూటమి గెలిచింది. డబ్బు ఉన్న వారు చాలా చెబుతారు

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 2 месяца назад +39

    ఎలక్షన్స్ ముందే తెలుసు ఏపీ అప్పుల్లో ఉంది అనేది. ఏ రాష్ట్రము లో లేని అప్పులు ఉన్నాయ్ అన్నారు... ఇప్పుడు ఇలా చేయలేము అంటే పార్టీ నష్టం పోతుంది అండీ నా అభిప్రాయం 👍

  • @ramanareddy1548
    @ramanareddy1548 2 месяца назад +38

    మీరు చెప్ప వలసినది manifesto ని ఖచ్చితంగా జరపమని ప్రజల తరుపున పోరాడు తల్లీ. మీకంటే బాగా చదువుకున్న వారు చాలా మంది వున్నారు.

  • @MadhavaCh-qo9ls
    @MadhavaCh-qo9ls 2 месяца назад +37

    మేడమ్ జనాలు అలా అనుకోని ఓటు వెసుంటే ఇలాంటి హామీలు చెప్పంకుండా వచ్చి యుంటే ఎవరు ఇపుడు అడగరు కదా గెలవాలి అని హామీలు ఇచ్చారు ఇప్పుడు మాట మార్చేశారు ప్రజలు మోసపోయరు

  • @vijaynani339
    @vijaynani339 2 месяца назад +54

    ఈ వీడియో 2024 కి ముందు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి నప్పుడు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 2 месяца назад +19

    Super six ఇస్తామని ఓట్లు దoడుకున్నాక,అవి వెంటనే ఇచ్చి తీరాల్సిందే! కాకమ్మ కబుర్లు ఇప్పుడు కాదు చెప్పాల్సింది! ఆ తెలివి, బుద్ది,ఇంగిత జ్ఞానం, వాగ్దానాలు ఇచ్చేముందు ఉండాలి, lamdi kodukulakku.ఫ్రీ బీ స్ ప్రజలకు ఇస్తూ ఉంటేనే నేతలు దేశాన్ని/రాష్ట్రాన్ని దోచుకోవడాన్ని పట్టించుకోరని,వాళ్ళ అజ్ఞానము!

  • @kurnoolpnagaraju
    @kurnoolpnagaraju 2 месяца назад +12

    ఎలక్షన్స్ ముందు ఈ వీడియో పెట్టి ఉంటే చాలా బాగుంటుంది మేడం

  • @gudhaykiran8221
    @gudhaykiran8221 2 месяца назад +50

    ఎలక్షన్ ముందే ఇ మాటలు చెప్పింటే బాగుండేది కానీ గెలిచాక super 6 పథకాలను ఎగ్గోటడానికి నువ్వు చెప్పడం బాలేదు ప్రజలేమి ఫ్రీ గా అడగలేదు చంబా తాత నోటికోచ్చినా హమాల తో ప్రజలకు అశలు పెట్టి గెలిచాడు... చంబా తాతే మోసపు మాటలతో గెలిచాడు అని ప్రజలు అనుకొంటుంటే మీరేమో ఫ్రీ పథకాలు వద్దు అని అంటున్నారు చంబా తాత చెప్పినా super 6 పథకాలు నమ్మి ఒటు వేసిన ప్రజలే మోసగాల్లు అని ఇండైర్టేటుగా చెప్తున్నారు మీరంటే నాకు ఎంతో గౌరవం ఉండేది నాకు కానీ ఇరోజుతో అ గౌరవం పోయింది నిన్ను మేడం గారు అనడానికి నాకు అస్యహంగా వుది ఎందుకంటే పెద ప్రజల జీవితాలకు మీ మాటలు శాపం

    • @NagulMeera-d7g
      @NagulMeera-d7g 2 месяца назад

      @@gudhaykiran8221 అన్న ఆమెహైకోర్టు లాయర్లు ఏమైనా మాట్లాడగల మేధావులు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేని నాయకుడ్ని వదిలేసి ప్రజలని పిచ్చి వాలుగా చూస్తున్నారు

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 2 месяца назад

      100%

  • @leelaram6185
    @leelaram6185 2 месяца назад +10

    Super 6 కోసమే ఓటు వేసాం.ఇప్పుడు ఇలా చెప్తారేంటీ...

  • @desireddysuman5956
    @desireddysuman5956 2 месяца назад +108

    అక్కా. ఇంత చదువు ఇంత తెలివి ఉండి ఎలక్షన్ కు ముందు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించలేదు అక్క. ఓ మన కూటమి ఓడిపోతుందని.చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం లేదు అక్క

    • @jaladijaladi8666
      @jaladijaladi8666 2 месяца назад +2

      Bro gelupu kosam penta thintunnaru

    • @Pandu3708
      @Pandu3708 2 месяца назад +6

      అక్క కూడా పచ్చ బ్యాచ్చే. అందుకే ఎలెక్షన్ ముందు ఇవి చెప్పలేదు. పాపం సూపర్ 6 గురుంచి ప్రజలలో సానుభూతి పొందాలని వచ్చినట్లుంది!. ఇటువంటి వాళ్లు చాలా మంది వస్తారు. వీళ్ళు అధికారం కోసమే ఫ్రీ అంటారు. తరువాత అంతా అస్సాం

    • @busireddymanireddy6849
      @busireddymanireddy6849 2 месяца назад

      Aapudu, musukunindii, epudu, openchesthundiii, aandhukee, ee vasana, vasthandiii, sodhi mundaaa, thuu Dheni Brathukuu

    • @busireddymanireddy6849
      @busireddymanireddy6849 2 месяца назад +2

      ​@@Pandu3708its Truee 100%, Boku Mundaaa

  • @Vijayvijay-1990
    @Vijayvijay-1990 2 месяца назад +70

    టిడిపి ఎలాగో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని మీరు దానిని బాగా కవర్ చేస్తున్నారు. టిడిపి కి వోట్ వెయ్యనివాళ్ళు మాత్రమే హామీలు అమలు చేయకపోతే నిలదేస్తారు మీకు వోట్ చేసిన వాళ్ళు గురించి ఆలోచించండి అంటే టిడిపి ఇచ్చిన హామీలు చూసే కదా వేరే పార్టీ వాళ్ళు కూడా వోట్ చేసింది. మీరు ఇంత పెద్ద లాయర్ అయ్యి ఉంది ఇప్పుడు ప్రజల ప్రజల అభిప్రాయం తీసుకోండి అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము ఉచితాలు ఇవ్వము అభివృద్ధి మాత్రమే చేస్తాము అని ఎలెక్షన్ ముందు ప్రచారం చేసి ఉంటే అప్పుడు తెలిసేది ప్రజలు అభిప్రాయం ఏంటి అని.

    • @noorshaik6308
      @noorshaik6308 2 месяца назад +4

      Corect

    • @MasthanaiahMannuru
      @MasthanaiahMannuru 2 месяца назад +1

      Super

    • @viswareviews4457
      @viswareviews4457 2 месяца назад

      ఈవిడ పెద్ద మేధావి..ఎన్నికలకు ముందు బాబు సోల్లును ఖండించకుండా ఎందుకండీ అని వంద కిలోమీటర్లు రాగం తీస్తోంది ఇట్లా నంగనాచి తంగ బుర్రలు అవతల లేక సంకనాకిపోయారు

  • @desireddysuman5956
    @desireddysuman5956 2 месяца назад +36

    అక్క నువ్వు చెప్పిన అప్పుల లెక్కజగన్ చెప్పాడు. ఏమయ్యాడు. 11 సీట్లకు పరిమితం అయ్యాడు. సూపర్ సెక్స్ లో కనీసం 2 చేయకపోయినా ఈసారి చంద్రబాబు నాయుడు కూడా గెలవడు. ఇంకా పవన్ సంగతి నువ్వు ఆలోచించుకో.

  • @AnuNelapudi-o9i
    @AnuNelapudi-o9i 2 месяца назад +6

    Mam meru e video election mundhu chesi unte chala chala bhagundedhi mam

  • @khajakhaja5871
    @khajakhaja5871 2 месяца назад +3

    నమస్తే మేడమ్ మీరు ఒక అడ్వకేట్ గా మంచిగా చెప్తా ఉన్నారు ప్రజలు ఎవరు ఉచితాలు కోరుకోలేదు ఈ రాజకీయ నాయకులు పదవుల కోసం ఆరాటపడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మేము వస్తే ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు ప్రజలకు అలవాటు చేసిండు రాజకీయ నాయకులు ఉచిత బస్సు కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు ఉచిత గ్యాస్ కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు ఉచితాలు కావాలని ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు రాజకీయ నాయకులు వాళ్ల పదవుల కోసం ప్రజలని మోసం చేస్తుండ్రు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు అని మేము అధికారంలోకి వచ్చే ఉచితాలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తుంది రాజకీయ నాయకులు

  • @bosureddy1779
    @bosureddy1779 2 месяца назад +9

    వెనక్కి తీసుకోవటం అనేది గత పదవీకాలం మొత్తం అలాగే జరిగింది కదా అబద్ధాలు అలవాటు అయిన తర్వాత అనుభవం గల సీఎం అని కితాబిస్తే ఎలాగ చెప్పండి?!;

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 2 месяца назад +7

    ఈ అంశం చాలా బాగుంది ఎలాగైనా అధికారులకు తెలియజేయాలి ఒకప్పుడు rtc లాస్ లో నడుస్తోందన్నారు మరి ఇప్పుడు ఫ్రీ ఇస్తే మరి అభివృద్ధి ఎలా

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 2 месяца назад +9

    ఎలక్షన్ ముందుమీ మాటలు ఏ మాయ్యాయి మేడం

  • @KoneswaraoUrlaganti
    @KoneswaraoUrlaganti 2 месяца назад +6

    మేడం మీరు చాలా బాగా చెప్పారు కాకపోతే ఎలక్షన్ కు ముందు చెప్పాల్సింది మేడం ఇవన్నీ

  • @Ssfact-96
    @Ssfact-96 2 месяца назад +6

    14లక్షల కోట్లు అప్పు వుంది అని తెలిసి కూడా ప్రజలని ఎదవలు చేయడానికి ఇచ్చారా హామీలు.
    మీకు లా ఏసీ రూమ్ లో పొడుకుని కార్ లో తిరిగేవాలకి "పధకాలు" గురించి ఏమి తెలుసు ఎండలోకి వచ్చి కూలీ పని చేస్తే తెలుస్తది.
    ఎలక్షన్ ముందు వచ్చి చెప్తే ప్రజలు ఓట్లు వేయరు. ఇప్పుడు వచ్చి హామీలు వద్దు అని చెప్తే ప్రజలు గొర్రెలు లా వింటారు అని వచ్చి చెప్తున్నారా.
    నాకు రావాల్సింది నాకు వచ్చింది. ప్రజలు ఎలా పోతే నాకు ఏంటి అనుకుంటున్నారు...

  • @prasannagunja4333
    @prasannagunja4333 Месяц назад +1

    కరెక్ట్ గా చెప్పారు మెడమ్

  • @NagulMeera-d7g
    @NagulMeera-d7g 2 месяца назад +5

    మేడం గారు మీరు హైకోర్టులో అడ్వకేట్ గారు హైకోర్టులో హామీలు ఇచ్చిన వారిపై ఎలక్షన్లు ముందు కేసు వేయవచ్చునా

  • @k.c.ramegowdramegowd8485
    @k.c.ramegowdramegowd8485 2 месяца назад +9

    పార్టీ. ప్రెసిడెంట్. కి. భయం. సీఎం. పదవి. రాదని. అందుకే. చేపరు.

  • @madhukaligithi
    @madhukaligithi 2 месяца назад +5

    రమ్య గారు మీరు పడుతున్న కష్టం చూడలేకపోతున్నాం అండి మీ పిల్లల చదువు కోసం అడ్వకేట్ గా పని చేస్తున్నారు మరొక భార్య భర్తలు డిబేట్ చేస్తున్నారు యూట్యూబ్ పోస్ట్ ద్వారా వచ్చే డబ్బులు మీ పిల్లల చదువుకు సరిపోతలేదమేడం కూల్ పని చేసుకున్న వాడు పరిస్థితి ఏంటి మేడం

  • @dorababuchicks9088
    @dorababuchicks9088 2 месяца назад +5

    మేడం అలాంటపుడు only development మాత్రమే సేస్తాం అని చెప్పిన నెగ్గెవారుగా.

  • @DhantanalaSrinivasachari
    @DhantanalaSrinivasachari 2 месяца назад +7

    ఈ మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయలేరు మీరు టిడిపికి ఇవన్నీ నమ్మి ఓటు వేయద్దు కేసీఆర్ అంటే మోసపోయిన తర్వాత రాలేదని బాధపడొద్దు అని ముందే మీరు చెప్పుంటే బాగుండేది

  • @Doyouknowfacts999
    @Doyouknowfacts999 2 месяца назад +1

    You are correct

  • @bharathkumar-17
    @bharathkumar-17 2 месяца назад +4

    NDA కూటమి రాజీనామ chesi , election ki వెళ్ళాలి, super six ఇవ్వము అని cheppali.

  • @GottimukkalaRamesh-n2b
    @GottimukkalaRamesh-n2b Месяц назад

    మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం అందరూ ఇలా ఆలోచిస్తే దేశమంతా బాగుంటుంది

  • @Ssfact-96
    @Ssfact-96 2 месяца назад +7

    చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి "బుర్ర" "బుద్ధి" "తెలివి" ఏమి లేకుండా హామీలు ఇచ్చారు అని మీరూ ఇండైరెక్టుగా అంటున్నారు అంతేనా

  • @SreedeviV-bb4hp
    @SreedeviV-bb4hp 2 месяца назад

    Meeru chala reasonable ga explain chesaru .Mana AP development kosam prati okkaru alochimchi oppukuni mundukellalsina vishayam Jai hind Ramyagaru

  • @svs-mm5tq
    @svs-mm5tq 2 месяца назад +6

    అందరూ కలిసి మేడం గారికి కొంచెం బుద్ధి చెప్పండి

  • @ShivaKumar-jd8gc
    @ShivaKumar-jd8gc 2 месяца назад +1

    U says correct facts for right situations in andhra pradesh government

  • @Neelu_h20
    @Neelu_h20 2 месяца назад +3

    I agree with your suggestion mam...super . nenu tesukonu free 1500 as a woman

  • @triveniseerapu4671
    @triveniseerapu4671 Месяц назад

    Well said mam 💯 right

  • @prekshith9710
    @prekshith9710 2 месяца назад +5

    ఈ వీడియో లో మీరు నిజం మాట్లాడారు
    But మీరు తెల్సుకోవాల్సింది ఒక్కటి ఉంది
    Ys jagan గారు పథకాలు రేటింపు ఇస్తా అని ఉంటే NDA form అయేదా.... జగన్ 2019 సీఎం ఆయె నాటికీ చంద్రబాబు చేసిన అప్పు 3లక్షల కోట్లు జగన్ 5years lo చేసిన అప్పు 1లక్ష 75వేల కోట్లు
    జగన్ కి తెలుసు గెలవటం కోసం జనని మోసం చేసి తప్పుడు హామీలు ఇస్తే అప్పుడు రాష్టం శ్రీలంక అయిపోయిది అని 🤔
    Main point: హ లాజిక్ మీరు ఇప్పుడు తెల్సుకున్నారు మేడం గారు 🙏
    కారుడు కట్టిన అబద్ధం :చంద్రబాబు గెలవటం కోసం ఆడవాళ్ళ మేడలో బంగారం కూడా చేయిస్తాను
    అంటాడు
    మొన్న అసెంబ్లీ లో అన్నాడు గా సూపర్ సిక్స్ చుస్తే భయమేస్తంది అని 😅
    కానీ మీరు మాత్రం నిజం తెలుసుకున్నారు మేడం
    అయినా మనకెందుకు ఈ రాజకీయాలు

  • @kesavvivek
    @kesavvivek 2 месяца назад +1

    మీరు చెప్పినవి 100% carect mem

  • @Jesus-slams
    @Jesus-slams 2 месяца назад +9

    లాయర్ గారు ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు మీరు ఓహో అప్పుడు మి కులంగాడు కూటమిలో వున్నాడు అప్పడు కూటమిని తప్పుపడిటే కూటమిలో పాటు మి కులం వారుకూడా ఓడిపోతాడు అని చెప్పలేదా😂😂😂😂

  • @prasadg789
    @prasadg789 2 месяца назад +1

    రోజుకి రెండు వందల రూపాయల కోసo ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తున్నారు పేదప్రజలు, అలా మీతో కూడా పనిచేయించి సాయంత్రం రెందువందలు జీతం చేతిలో పెడితే అప్పుడు పేదవాళ్ల కష్టం తెలుస్తుంది, అమ్మఒడి లాంటి పధకం కోసం వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తారో తెలుస్తుంది మీకు

  • @sujarani92
    @sujarani92 2 месяца назад +5

    100/ correct madam

  • @RajarathnamGalla
    @RajarathnamGalla 2 месяца назад

    You correct madam

  • @RizwanaShaik-pj8gm
    @RizwanaShaik-pj8gm 2 месяца назад +4

    మేడం ఎలక్షన్ ముందు ఇలా చెప్పిన ర్ లేరు మేడం

  • @skm5858
    @skm5858 2 месяца назад

    💯 correct medam

  • @JaibunnibegamShark
    @JaibunnibegamShark 2 месяца назад +1

    Than Q

  • @sairam7538
    @sairam7538 2 месяца назад +3

    Election mundu cheppali madum garu
    Ippudu kaadu

  • @Mahesh-yq9qz
    @Mahesh-yq9qz Месяц назад

    My dear ramya Akka gaaru Good after noon.
    Mee Abhipraayam thoo Eekeebavisthunnaanu.
    Vikalaangulaku,vruddhulaku&students(Vidhyarthulaki,Madya tharagathi vaaroki khachhitham gaa free ivvaali.Sumaa!!
    Vikalaanga soodarudu
    Thankypu

  • @BujjiDasari-ii7tw
    @BujjiDasari-ii7tw 2 месяца назад +1

    Superb points madam
    Chala vaste chestunnaru money

  • @dhorababu1095
    @dhorababu1095 2 месяца назад +11

    జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు తెలుగుదేశం పార్టీ వస్తే ఇచ్చిన హామీలు ఏవి రావని చెప్పు మరి నామినేషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది మా జగనన్న చెప్పిందే చేస్తాడు చేసేది చెప్తాడు చేయలేని దాన్ని ఒప్పుకోడు ఓడిపోయిన పరవాలేదు అని అనుకుంటారు జై జగన్

  • @kandigopulavictoriakandigo467
    @kandigopulavictoriakandigo467 2 месяца назад +1

    వందనాలు మేడమ్.. పల్లెలల్లో ఉన్న వాళ్లకు పనులు దొరకటం లేదు..వర్షాలు టైం కు పడటం లేదు, కాబట్టి వాళ్ళు కుటుంబాలను ఎలా పోషిస్తారు మేడమ్. వాళ్లకు డబ్బు రూపములో government ఇస్తోంది అంతేే...దాన్ని ఫ్రీ అని అనుకోవడం ఎలా...ఎక్కువమంది పల్లెటూరు వాల్లు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మేడమ్...

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 месяца назад +11

    నమస్కారం మేడం గారు ధర్మం వర్ధిల్లాలి

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 Месяц назад

    Most of the people asking free study up to +2, and medical , pension only for senior citizens, encourage unemployement provide jobes , rates decrease,nityavasaralu vastuvulu , and given to sbcidies, and rates of formers . TQ.

  • @indirasane156
    @indirasane156 2 месяца назад +8

    మీరు చేపింది చాలా కరెక్ట్ మేడమ్

  • @vijayajyothi1625
    @vijayajyothi1625 Месяц назад

    meeru annade 100% correct free padakalu andareni somaruluga marusthae

  • @vajralasrinivasareddy7474
    @vajralasrinivasareddy7474 2 месяца назад +2

    ఈమాటలుఎలక్షన్.ముందుచెపితే..బాగుండేది..ఇప్పుడుగుర్తువచ్చిందా..నీకు

  • @uppadaveeraswami5988
    @uppadaveeraswami5988 Месяц назад

    Madam super chapparu

  • @ramalakshmiborra4263
    @ramalakshmiborra4263 2 месяца назад +3

    curectga chepparu madam

  • @RkLaxmi-ds5pg
    @RkLaxmi-ds5pg 2 месяца назад

    Supar ga chepparu medM

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 2 месяца назад +5

    You are right Madam.

  • @sivaparvathi7997
    @sivaparvathi7997 2 месяца назад

    Good message medam

  • @Eswar319-q5t
    @Eswar319-q5t 2 месяца назад +3

    100% currect madam...

  • @RehanShaik-w4w
    @RehanShaik-w4w 2 месяца назад

    Nijam cheparu medam

  • @Satyaveni-vx6we
    @Satyaveni-vx6we 2 месяца назад +12

    మీరు చెప్పింది 100%నిజం నా అభిప్రాయం కూడా ఇదే

  • @MokshaKishore-tg1bz
    @MokshaKishore-tg1bz 2 месяца назад +1

    Medam correct thanks

  • @EashwarraoYagati
    @EashwarraoYagati 2 месяца назад +3

    అక్క నీకు జీతం వస్తే కదా డ్యూటీ చేస్తావ్, free గా చేస్తావా? ఏమి తెలివి అక్క పెద్ద పెద్ద చదువులు చదివితే జీవితం అర్ధం కాదు, పేదరికం అంటే మీకు తెలవదు,

  • @mercytalks1965
    @mercytalks1965 2 месяца назад

    అమ్మ వీడియో చాలా బాగుంది.. ఈ వీడియో ఎలక్షన్ ముండే చెపితే ఎంత బాగుండు.. బట్ ఇప్పుడు వాళ్లకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టే వుంది మరి...

  • @PeddakapuT
    @PeddakapuT 2 месяца назад +5

    100% CORRECT Medam

  • @masterbabu2895
    @masterbabu2895 Месяц назад +1

    కూటమి రాజినామ చేసి, elections వెళ్లి ప్రజాబిప్రాయము తెలుసుకోవాలి. ఆ సలహా కూటమికి ఎందుకు ఇవ్వటం లేదు. గెలిచిన తరవాత మేము super 6 నెరవేర్చo ఇదే ప్రజాబిప్రాయము అనడము అతి తెలివితేటలు. మీరు MP గా జనసేన తరుపున పోటీ చేసి దేశాన్ని బాగుచేయాలి

  • @ashokreddydevagiri2551
    @ashokreddydevagiri2551 2 месяца назад +5

    నమస్తే మేడం మీరు చెప్పింది 100 💯 కరెక్ట్ first రైతుల్ని ఎలా మొరల్ ఓరల్ మోటివేట్ చేసి జాబ్స్ కన్నా వ్యవసాయం కూడా ఒక జాబ్ ఫీల్ అయ్యేలా చెస్తే AP లో నిరుద్యోగాన్ని కొంత వరకు క్లియర్ చేయొచ్చు 2010-24 లో అందరూ జాబ్స్ జాబ్స్ but before 2010 చదువుకన్నా వ్యవసాయం బాగా ఇష్ట పడేవారు ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్

  • @dorababuchicks9088
    @dorababuchicks9088 2 месяца назад +1

    మేడం ఎన్ని చెప్పిన జనాలు waiting for పతకాలు. ఎందుకంటే nda ఎలక్షన్ ముందు చాలా గట్టిగా ప్రచారం సేశారు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад +3

    ఈ ఫ్రీ పథకాలు అన్నీ కొన్నివర్గాలకే...టాక్స్ కరెక్ట్ గా చెల్లించేవారికి ఏ పథకాలు లేవు...ఫ్రీలు నేను కూడ సమర్థించను....

  • @rameshitikala892
    @rameshitikala892 2 месяца назад

    Super cheparu

  • @venkatarao5868
    @venkatarao5868 2 месяца назад +7

    మీరన్నది అక్షరాలా నిజం మేడం

  • @krishnareddyd2189
    @krishnareddyd2189 Месяц назад

    బాబుని జైలు లొ పెట్టండి సూపర్ సిక్స్ చెప్పినందుకు

  • @jogirajeswari6789
    @jogirajeswari6789 2 месяца назад +3

    100% కరెక్ట్ మేడం మీరు చెప్పింది కానీ పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇల్లు మీరు అన్నట్లుగా స్టూడెంట్స్ కి సీనియర్ సిటిజన్స్ కి ఫ్రీ అయితే చాలు మేడం

  • @DasuPolagani
    @DasuPolagani 2 месяца назад

    మేడం గారు నమస్కారమండీ మీకు పాదాభివందనాలు అండి ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క మాట వినాలి అనిపిస్తుంది అందులో నీతి ఉంది అందులో మన రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది ఈ మాటలన్నీ కూడా నా మదిలో ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి కానీ మేడంగారు నేను చెబితే ఎవరుంటారు మేడంగారు మీరు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీరు ఇంకా కూడా ఉన్నత శిఖరాలకు మీరు చేరుకుంటే మీరు ఈ సమాజానికి ఉపయోగపడతారు ఇట్లు మీ అభిమాని తులసీదాస్ వరంగల్

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 2 месяца назад +7

    మీరు చెప్పిన ప్రతి పాయింట్ నిజం

  • @govindaraoambati7462
    @govindaraoambati7462 2 месяца назад

    Super madam

  • @LakshmiLakshmi-sk3jn
    @LakshmiLakshmi-sk3jn 2 месяца назад +7

    రమ్య మేడం సూపర్ గా చెప్పారు ప్రజలు తెలుసుకుంటే బాగుంటది

    • @subashverukonda5111
      @subashverukonda5111 2 месяца назад

      chesina covering chalu donga hamilu echi gelichi epudu avi teercha leka epudu prajalani alochinchu komani chepthunaru super

  • @homecooking7527
    @homecooking7527 2 месяца назад +15

    మీ అభిప్రాయమే నాది కూడా మేడం గారు

  • @manikelingi6231
    @manikelingi6231 2 месяца назад +1

    Medam miru chepindhi correct. I agree.

  • @M...m..............282
    @M...m..............282 2 месяца назад +3

    Free ఇసుక దోపిడీ కోసం ప్రకృతి సర్వ నాశనం ..దమ్ముంటే వీడియో chie

  • @khajakhaja5871
    @khajakhaja5871 2 месяца назад +1

    మేం అధికారంలోకి వస్తే నాది బాధ్యత అని రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చినాక మా వల్ల కాదు అంటున్నారు ప్రజలను మోసం చేయడమే మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఏ తప్పు పనులైనా చేస్తారు మళ్లీ ప్రజలని అంటారు

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 месяца назад +3

    ఫ్రీ బస్ తర్వాత పట్టణాల్లో లాడ్జింగ్లకు గిరాకి పెరిగినట్లు కర్నాటకలో సమాచారం .రాష్ట్రం నైతిక పతనం
    సినిమాలు, షికార్లు ఆడవాళ్ళకు ఎక్కువయ్యాయట ముఖ్యంగా ప్రశాంతంగా జీవించే గ్రామీణ స్తీలు అంటే అందరూ కాదు కొంత పర్సెంట్ .మగవాళ్ళు వెళ్ళి పని చేసుకొని రావలసిన పనులకు కూడ స్త్రీ లు వెళ్ళడం. ఎందుకంటే ఫ్రీ బస్.
    It seems that the political parties ,shortly would provide for
    themselves a team to invent free new schemes worse than the free bus .They dont ever consider developing the
    state. What matters most for them is grabbing votes by hook or crook

    • @RAHIMABEGUM-r1l
      @RAHIMABEGUM-r1l 2 месяца назад

      Manchi vallu padhathi gala vallu yeppudaina manchigaane vuntaru, ela chesuthunnaru ante valla nija swarupam ela bayatiki vachindi anukondi, free bus chala mandiki, thakkuva salaries tisune variki, roju vari kulilaku, pedavariki manchi ga use avuthundi

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 2 месяца назад

    Super madam❤

  • @prabhakarkandula
    @prabhakarkandula 2 месяца назад +6

    గత 2,3 సమస్తారాలలో బాగా కనిపించిన మార్పు చిన్న చిన్న పనులు ఇంటి మరమత్తులు చెయ్యటానికి మనుషులు దొరకటం లేదు. ఉన్నవాళ్లు డబ్బులు అడ్వాన్స్ అని తీసుకుంటున్నారు కానీ ఎగ్గొడుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఉచిత పథకాలే. ఒక్కో కుటుంబానికి నెలకి 15k షుమారు గా వొస్తాయి అని ఒక అంచనా. ఇంకా పని ఎందుకు చేస్తారు. భవిష్యత్తు తలుచుకుంటే కష్టపడి పని చేసి సంపాదించినవాడు టాక్సుల రూపంలో కడుతూ పని చెయ్యకుండా ఉండే వాళ్ళని పోషించటం అవుతుంది.

  • @gajendrareddy2396
    @gajendrareddy2396 2 месяца назад +1

    C.b.n.ku.soportu

  • @pandupandu1926
    @pandupandu1926 2 месяца назад +3

    చాలా బాగా చెప్పారు మేడమ్

  • @madhuravada5063
    @madhuravada5063 Месяц назад

    Super spech madam

  • @Pavani-cw3ib
    @Pavani-cw3ib 2 месяца назад +4

    సూపర్ గా చెప్పారు మేడం

  • @ramadevi32481
    @ramadevi32481 2 месяца назад +4

    Madam మీరు చెప్పేది కరెక్ట్

  • @vasudevasreenivas8228
    @vasudevasreenivas8228 2 месяца назад

    Super nice clarity