Shankar Filmography & Our Expectations On Bharateeyudu-2
HTML-код
- Опубликовано: 15 ноя 2024
- #maheshbabu #nagar #movie #tollywood #tollywoodupdates #thaman #venkatesh #trivikram #venkateswara #hanuman #anirudh #shankar #kamalhaasan #siddharth #bharateyudu #indian #indian2 #rakulpreetsingh
అదంతా శంకర్ గొప్ప తనం కాదండీ.. ఆయన వెనక ఉన్న సుజాతది. స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ సుజాతే రాసేవాడు. అవసరం లేని సీన్స్ తీసేయమని చెప్పేవాడు. ఇంకా చాలా సూచనలు ఇచ్చేవాడు. ఆ క్రెడిట్ అంతా శంకర్ కొట్టేసి తన పేరు వేసుకొనే వాడు. సుజాత చనిపోయాక శంకర్లో డొల్ల తనం బయటపడుతోంది. నిజానికి శంకర్ కేవలం గ్రాఫిక్ డిజైనర్ అంతే ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సీన్ కి 1000 ఎలా ఖర్చు పెట్టించాలా అని ఆలోచిస్తాడు. Game changer will be super flop.
@@praveenjoseph4827 మీ ఉద్దేశం తో నేను కొంతవరకు ఏకీభవిస్తున్నాను...
సుజాత గారు లేకపోవడం వల్ల శంకర్ గారి బలహీనత బయటపడింది.. ఇది నిజం.... గత 3 సినిమాలనుండి ఇది నిరూపించబడింది...
ఐతే ఒక దర్శకుడు గా ఆయనలో ఇంకా సత్తా ఉంది అని నేను అనుకుంటున్నాను
భరతీయుడు -3 ప్రోమో అందరు మాట్లాడుకుంటున్నట్లు గొప్పగా ఏమీ లేదు.. అది కూడా బకెట్ తన్నేసే సినిమానే..
ఐతే గేమ్ చేంజర్ మీద నాకు కొంచెం నమ్మకం ఉంది...
బహుశా శంకర్ గారికి తన సత్తా నిరూపించు కునేందుకు చివరి అవకాశం కావొచ్చు..
చూద్దాం....
శంకర్ కి ఉన్న క్యాస్ట్ పిచ్చి ఇంకే డైరెక్టర్ కి వుండదు. అపరిచితుడు సినిమాలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తప్పు చేస్తే క్షమించి వదిలేస్తాడు. లోయర్ కాస్ట్ వాళ్ళు తప్పు చేస్తే చంపేంత వరకూ వదలడు. నందిని తప్పు చేస్తుoది ఆ సినిమాలో కానీ ఆమె అప్పర్ కాస్ట్ అని చంపకుండా వదిలేస్తాడు. రోబోలో సౌండ్ ఎక్కువ పెట్టారని స్లమ్ లో వాళ్ళ సౌండ్ బాక్స్ పగలకొడతాడు. అదే రోబో హీరోయిన్ కి ఎగ్జామ్ లో కాపీకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ పెద్ద కులం, mbbs పరీక్షలో కాపీకి హెల్ప్ చేసిన రోబో ఒక పనికిమాలిన రోబో మరి అలాంటి దానిని వసీ ఎలా ఆర్మీకి పంపుతాడు? ఆయన సినిమాలలో(జెంటిల్ మాన్, రోబో, అపరిచితుడు) అప్పర్ కాస్ట్ వాళ్ళు హీరోలు, లోయర్ కాస్ట్ వాళ్ళు రౌడీలు, గుండాలు, తప్పుడు పనులు చేసే వాళ్ళు. ఆయనకి నల్లగా ఉండే వారు అసలు నచ్చరు శివాజీలో ఇద్దరు అమ్మాయిలకి నలుపు రంగు పూసి వాళ్ళ రంగుని చూపిస్తూ కామెడీ చేసి అవమానిస్తాడు అదే సినిమాలో హీరోయిన్ హీరోని నలుపు అని వెటకారం చేస్తుంది. శంకర్ డైరెక్టర్ అయితే ప్రొడ్యూసర్ తో కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అదే శంకర్ ప్రొడ్యూస్ చేస్తే మాత్రం పిసినారి లాగా సినిమా తీస్తాడు.
భారతీయుడు 2 ఫ్లాప్ అయినందుకు ఆనందంగా ఉంది నాకు..