Mugguru Yakshinilu(ముగ్గురు యక్షిణిలు) - Chandamama Kathalu Audiobook
HTML-код
- Опубликовано: 20 окт 2024
- Playlist : www.youtube.co...
Vishakanya : • Vishakanya(విషకన్య) - ...
Mahamaaya : • Mahamaaya (మహామాయ) - #...
Padmavyuham : • Padmavyuham (పద్మవ్యూహ...
Mrutyuloya : • Mrutyuloya (మృత్యులోయ)...
Swarna Simhaasanam : • Swarna Simhaasanam (స్...
Raakasi Loya : • Raakasi Loya (రాకాసి ల...
Sithilaalayam : • Sithilaalayam(శిథిలాలయ...
Maaya Sarovaram: • Maaya Sarovaram (మాయాస...
Full Length Stories : • Full Length Stories -...
Short Stories: • Short Stories (Chandam...
Bethala Kathalu : • Bethala Kathalu (Chand...
Vichithra Kavalalu : • Vichithra Kavalalu (వి...
Paathala Durgam : • Paathala Durgam(పాతాళ ...
Very very nice, చాలా ఆశక్తి గా ఉంది, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది.
ఈ కథలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది ఇంకా 🥰👌👌👌👌
మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
ruclips.net/user/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
@@AanatiKathalu kk
చాలా బాగుంది
మీ కథలు ఏన్ని సర్లు విన్నా no boring.... Super bro
👌👌👌
Nice story bro nenu vanta chestu kuda mi Stories vintanu Naku mi Stories ante chala istam
మీ ఆదరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
ruclips.net/user/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
నేను 40 స. క్రితం ఇవన్నీ కతలు చదివాను బొమ్మలు కూడా అవే మాఇంట్లో వందల చందమామ బుక్స్ ఉండేవి
Avuna sir your very lucky
Welcome to the 🌹🌹🌹👍👍🙏🙏🙏☺️😘👏💐💐👏👏👏👏👏
What a story
కథ చాల బాగుంది కాని
★ రైతు వ్యవసాయం నేర్పకుండ పనెందుకు నేర్ప మన్నాడు,
★ మొదటి యక్షని దోంగలని ఎందుకు నీరు తాగనివ్వటం లేదు,
★ఆ రాజకుమారుని శవాన్ని ఎందుకు బ్రతికిస్తున్నారు,
★ పడవలను ఎందుకు ముంచుతుంది,
★ఉంగరంతో పనేఉటి,
★చివరి కుమార్తే మాత్రమే ఎందుకు,
★దోగ వర్తకుల వల్ల దోంగలకి ఎమైన అన్యాయం జిరిగింద, ఎందుకు శిక్షించ మన్నాడు,
★ వాల్ల నానను కలిశాడ,
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
k
@@AanatiKathalu ధన్యవాదాలు మిత్రమ.... మీ కధలు నా చిన్నతనంలో మా జేజి నాయన (మా నాన్న గారి తండ్రి) గారు చెప్పినవి గుర్తు చేస్తున్నాయి, అప్పుడు వింటమే తప్ప సందేహాలు రావు కద.... మీ ప్రతి కథను చూస్తున్ను, అన్ని మధురమే.
I used to read these story book everyday ...and lost few now am happy I can atleast hear these wonderful stories
Mee voice chala bavuntundi bro story cheppe vidanam kuda
Stories Chala bagundi
Story chaala bavundhandi
Naku teliyakundane na chinnatanamloki vellipoyanu katha chala bagundi mitrama danyavadalu
చందమామ మాస పత్రిక కథలే కాకుండా బాలమిత్ర మాసపత్రిక కథలు కూడా మరియూ దానిలోని సీరియల్స్ కూడా వాయిస్ వీడియో లు పెట్టగలరని నా మనవి.ఈ కథ బాగున్నది.
బాలమిత్ర కథలు కూడా ప్రసారం చేయడానికి ప్రయత్నిస్తాను...ధన్యవాదాలు మిత్రమా ...
Nice story👌
చాలా. బాగుంది
I'm 1st viewer
Super narration
Nice story
very nice story. Why did you not reveal about the below.
Why the son of Yaksh told Mangala to ask for marriage with only youngest Yakshini and also ring from his father ?
Very nice but it will be more better if video is available
మీ ఆదరణకు మా ధన్యవాదాలు ...నేను చెప్పిన వేరే కథలను కూడా ఒకసారి కింద link open చేసి చుడండి 🙂
ruclips.net/user/AanatiKathaluplaylists?view=1&sort=lad&flow=grid
no need for logic , only imagination and enjoying the narration
👌👌👌
Nice story annaya
Super story
Nice 👍 Thank you
Very good
Nice br
2 ప్రశ్నలు
1. మంగలునికి ఏమి రావని వల్ల నాన్న దొంగలదగ్గర వదిలాడు కదా? అటువంటి అప్పుడు వృషభాసురుడ్ని చంపే యుద్దవిద్యలు ఎలా సంపాదించాడు?
2.యక్షినులరాజే చంపలేనటువంటి వృషాభాసురు అంత తేలికగా చావడమేమిటి?వాడు ఎందుకు రాజ కుమారుడు ని బందీచినాడు?కారణం చెప్పింటే బాగుంటుంది.
మిత్రమా...చందమామవారు ఈ కథను ఎలా ప్రచురించారో నేను అలానే చెప్పను... ధన్యవాదాలు మిత్రమా
@@AanatiKathalu హా. తెలుసండి. కాకపోతే కథ విన్నతర్వాత వచ్చిన సందేహాలు రాశాను.
Chinnapillala kathalu ilage untayi mithrama...ivemi Rajamouli garu rasinavi kaduga
@@FunnyVideo360days Chandamama కథలు చిన్నపిల్లల తో పాటు పెద్దవాళ్ళు చదువుతారు కాదా మిత్రమా..ఈ కాలం లో వాళ్ళు కూడా లాజిక్ లడుగుతున్నారు. Rajamouli em benchmark kaadu ప్రతిఒక్కరూ చూడడా నికి
Hi Anna 👌👌👌👌👌👋👋
Hi❤️
Manchi Alanati kathale kaanee Intakanna nenu baagaa cheppagalanu. Plainga chadivite pillalaki ematram interest undadu.
Super
నా చిన్నప్పుడు చదివిన కధ
చాలా బాగుంది కానీ చదివె విధానం కొంచెం మార్చాలి సోదరా
Anna.....last loo ....aa 3va ammaine endhuku select cheskomannadu vala bammardhi ,,,alaane aa ungaram endhuku adigaado cheppaledhu
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
Yakshudu valla Chinna chayllini,,,,ring...ni anthuku korukomannadu....mangaludi farther..... Vishayam chayppala....yyyyyy
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
Ok
Mi Kathalu bagunayi......Manchi director ni chu c e lanti kathalanu movies ga thiyamani chayppochuga....(mayasarovaram......pathala durgam
Bro why did that guy said to the hero to marry his third sister and and to ask for the ring????
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
Chandamama does not mentioned these points... Maybe the age of the third girl is equal to Mangala .. Yakshara Raju may have his power in the ring.
Yaksha rakumarudu thana chellelni, raju vungaranni adagamani endhuku cheppadu??
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
Ring speshal emiti bro
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
Kaani chinna koothirini enduku Pelli chesukonamannadu
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు....ధన్యవాదాలు మిత్రమా..
Tq. For replying
కథ సగం సగం వినట్టు ఉంది. ఆ ఉంగరం ఎందుకు? ఏమి రాని వాడికి ఆ ధైర్య సాహసాలు ఎక్కడివి?
చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు...
@@AanatiKathalu thank you for the reply :-)
Bro naku vaka dout
Bayya nee dout enti ,Naku indhulo oka dout undi
Ring anduku adagamanadu Nd last sis ni adagamanadu,Ada bro na dout Mari ni dout antide
@@opkally6928 మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
మిత్రమా.. చందమామవారు ఈ కథను ఇక్కడికే ముగించారు...బహుశా మూడో అమ్మాయి వయస్సు మంగళుడుకి సమానం కావచ్చు..యక్షరాజు ఉంగరంలో అతని శక్తి ఉండచ్చు..అందుకే వాళ్ళ అన్న ఇవే అడగమన్నాడు..ధన్యవాదాలు మిత్రమా..
Aanati Kathalu 🙂
Nice story
Brother..anni stories vintunnara..
@@AanatiKathalu ha brother.. But comment cheyatledhu. Makaradevatha lo flashback ayina tarwatha comment cheddamani waiting