ఇడియట్ షార్ట్ ఫిల్మ్ రివ్యూ : Rating: 3.5/5 షార్ట్ ఫిల్మ్ నిర్మాణంలో మిగతా Campusలతో పోలిస్తే IIIT Basara వెనుకబాటే. అందులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నవి మరీ అరుదు. ఐతే RGUKT University and Students concept నేపథ్యంలో రమేష్ వరుణ్ ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించడం విశేషం. కథ: ముందుగా కథ విషయానికి వస్తే ,రోహిత్ IIIT Basaraలో CSEచదువుతాడు . ఇతడు ప్రదానంగా 3 సమస్యలతో ఇబ్బందిపడతాడు. ఒకటి నాన్న ఇంకోకటి IIIT Faculty మరొకటి Girlfriend.ఈ సమస్యల నుంచి బయటపడటానికి రోహిత్ ఏం చేశాడు అన్నది మిగతా కథ. కథనం-విశ్లేషణ: సినిమా మెదటిలోనే మనకు చెప్పేసారు ,ఈ చిత్రంలోని సన్నివేషాలు,పాత్రలు,మాటలు కల్పితం కాదు IIIT studentsని ఉద్దేశించినవి అని. అందువల్ల ఈ ఫిల్మ్ RGUKT Studentsకి మాత్రమే నచ్చుతుంది .IIIT Basara కళాశాలను చాలా అందంగా చూపించారు. కళాశాలలో నీళ్ళ పరిస్థితిని ఒక్క సన్నివేశంతో చూపించారు. BackBench Students సీన్ ని చూసి నవ్వుకొవఛ్చు మీరు కూడ ఒక BackBench Student అయితే . ఇంకా చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి ఈ ఇడియట్ షార్ట్ ఫిల్మ్ లో .Faculty Sirతో జరిగే సన్నివేశo ,RGUKT artificial brother చెప్పే మాటలు, ఖుషీ మూవీ సన్నివేశం ,Exam hall సీన్స్ . ప్రత్యేకంగా చెప్పుకొవల్సింది Climaxలో వచ్చే సందేశత్మాక మాటల గురించి "నాన్న గురించి, IIIT Faculty"ల గురించి చాలా చక్కగ చెప్పి మంచి ముగింపు ఇచ్చారు . Exam hall లో మనం Copyకొట్టడానికి పడే ప్రయత్నాలను చూస్తే నవ్వు ఆపుకోలేరు. గోడల మీద వ్రాసిన ఆగడు ,శ్రీమంతుడు ని వాడుకున్న విధానం superb. Remedials are injurious to health అని జూనియర్స్ కి మంచి సందేశం ఇచ్చాడు . నటీనటుల అందరికి తొలి సినిమా అయినా చాలా బాగా నటించారు. Camera Dept బాగానే చేశారు.అకాడమిక్ బ్లాక్ల్ లో చంద్రున్ని చాలా అద్బుతంగా చూపించారు . ఏడిటింగ్ పర్వలేదు.ఉన్నంతలో బాగానే చేశారు. పోస్టర్ చాలా బాగుంది. ప్రాసలు ,పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని లోపాలున్నప్పటికీ ఇప్పటిదాకా IIIT Basaraలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ లో కాన్సెప్ట్, కంటెంట్ పరంగా ‘ఇడియట్ షార్ట్ ఫిల్మ్ ’ ది బెస్ట్ అనడంలో సందేహం లేదు. కళాశాల మరియు విద్యార్థులు వారి చదువులు,అకాడమిక్ బ్లాక్ల్ లో ప్రేమలు ,ఆటలు, క్యాంటిన్ ,హస్టల్ లో లేట్ నైట్ ఫోన్ కాల్స్ , Events, Attendance,Exams,Results etc అన్ని చూపించి మనల్ని ENTERTAINMENT చేయడంలో మాత్రం దర్శకుడు విజయవంతం అయ్యాడు. చివరగా చెప్పాలంటే సరస్వతి దేవి సన్నిది బాసరలో ఉన్న IIIT-Basara కళాశాలలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకోని వెళ్ళిపొయిన విద్యార్థికి ఒక్కసారి కళాశాల గుర్తుకు వస్తే ఈ ఇడియట్ షార్ట్ ఫిల్మ్ చూస్తే సరిపొతది . మన జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి.. Idiot- Memorable Entertainer Review By K.Vinodh IIIT B2015
Its excellent Ramesh varun..... Idiot short film - Its a Sweet memory for Passed out RGUKT students... Climax lo - ma dad gurthuku vachadu...... Nice message..
Sitting back at home and when my mood waas off this film just lifted me up..those places and that environment..i just missed my life there..Heaven it is and Rgukt my life always
Super brother........ Hitting leg to turn his lover is best scene,Full entertaining n message oriented, reminds me your "guru" All The Very Best n KeepItUp
Superb annaya. i enjoyed a alot campus view scene ,back bench students scene, Exams scenes,rohit son scnes,khushi scene. and some scenes are awesome .brothr-sistr msg and dad -daughtr msg and final msg awesome
I appreciate the enthusiasm for direction, But the direction is not upto the level, The voice behind the screen should match the actions in foreground.anyway try next to be better.
ఇడియట్ షార్ట్ ఫిల్మ్ రివ్యూ :
Rating: 3.5/5
షార్ట్ ఫిల్మ్ నిర్మాణంలో మిగతా Campusలతో పోలిస్తే IIIT Basara వెనుకబాటే. అందులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నవి మరీ అరుదు.
ఐతే RGUKT University and Students concept నేపథ్యంలో రమేష్ వరుణ్ ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించడం విశేషం.
కథ:
ముందుగా కథ విషయానికి వస్తే ,రోహిత్ IIIT Basaraలో CSEచదువుతాడు .
ఇతడు ప్రదానంగా 3 సమస్యలతో ఇబ్బందిపడతాడు.
ఒకటి నాన్న ఇంకోకటి IIIT Faculty మరొకటి Girlfriend.ఈ సమస్యల నుంచి బయటపడటానికి రోహిత్ ఏం చేశాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
సినిమా మెదటిలోనే మనకు చెప్పేసారు ,ఈ చిత్రంలోని సన్నివేషాలు,పాత్రలు,మాటలు కల్పితం కాదు IIIT studentsని ఉద్దేశించినవి అని.
అందువల్ల ఈ ఫిల్మ్ RGUKT Studentsకి మాత్రమే నచ్చుతుంది .IIIT Basara కళాశాలను చాలా అందంగా చూపించారు.
కళాశాలలో నీళ్ళ పరిస్థితిని ఒక్క సన్నివేశంతో చూపించారు. BackBench Students సీన్ ని చూసి నవ్వుకొవఛ్చు మీరు కూడ ఒక BackBench Student అయితే .
ఇంకా చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి ఈ ఇడియట్ షార్ట్ ఫిల్మ్ లో .Faculty Sirతో జరిగే సన్నివేశo ,RGUKT artificial brother చెప్పే మాటలు,
ఖుషీ మూవీ సన్నివేశం ,Exam hall సీన్స్ .
ప్రత్యేకంగా చెప్పుకొవల్సింది Climaxలో వచ్చే సందేశత్మాక మాటల గురించి "నాన్న గురించి, IIIT Faculty"ల గురించి చాలా చక్కగ చెప్పి మంచి ముగింపు ఇచ్చారు .
Exam hall లో మనం Copyకొట్టడానికి పడే ప్రయత్నాలను చూస్తే నవ్వు ఆపుకోలేరు.
గోడల మీద వ్రాసిన ఆగడు ,శ్రీమంతుడు ని వాడుకున్న విధానం superb.
Remedials are injurious to health అని జూనియర్స్ కి మంచి సందేశం ఇచ్చాడు .
నటీనటుల అందరికి తొలి సినిమా అయినా చాలా బాగా నటించారు. Camera Dept బాగానే చేశారు.అకాడమిక్ బ్లాక్ల్ లో చంద్రున్ని చాలా అద్బుతంగా చూపించారు .
ఏడిటింగ్ పర్వలేదు.ఉన్నంతలో బాగానే చేశారు. పోస్టర్ చాలా బాగుంది. ప్రాసలు ,పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి.
కొన్ని లోపాలున్నప్పటికీ ఇప్పటిదాకా IIIT Basaraలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ లో కాన్సెప్ట్, కంటెంట్ పరంగా ‘ఇడియట్ షార్ట్ ఫిల్మ్ ’
ది బెస్ట్ అనడంలో సందేహం లేదు. కళాశాల మరియు విద్యార్థులు వారి చదువులు,అకాడమిక్ బ్లాక్ల్ లో ప్రేమలు ,ఆటలు, క్యాంటిన్ ,హస్టల్ లో లేట్ నైట్ ఫోన్ కాల్స్ ,
Events, Attendance,Exams,Results etc అన్ని చూపించి మనల్ని ENTERTAINMENT చేయడంలో మాత్రం దర్శకుడు విజయవంతం అయ్యాడు.
చివరగా చెప్పాలంటే
సరస్వతి దేవి సన్నిది బాసరలో ఉన్న IIIT-Basara కళాశాలలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకోని వెళ్ళిపొయిన విద్యార్థికి ఒక్కసారి కళాశాల గుర్తుకు వస్తే ఈ ఇడియట్ షార్ట్ ఫిల్మ్ చూస్తే సరిపొతది .
మన జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి..
Idiot- Memorable Entertainer
Review By
K.Vinodh
IIIT B2015
Shortfilm ki review enti bro anyway good review
Camerawork excllent acadamic block moon scene 11:54
@@rakeshrockz2185 Thank you bro
Wow .Great analysis
Nice
Very nice short film. Good information for upcoming students. Beautiful memory for old batches
Super video bro very nice
Superb bayya what a short film 🎥🎬👀 really amazing
Lot of memories....With those places...I never forget...It is really heaven for me..Missing my rgukt
Ramesh Anna Superb anna.Inka college vellali anipistundi.miss u iiit
Its excellent Ramesh varun.....
Idiot short film - Its a Sweet memory for Passed out RGUKT students...
Climax lo - ma dad gurthuku vachadu...... Nice message..
chala Bagundii. Good work Ramesh Varun
Sitting back at home and when my mood waas off this film just lifted me up..those places and that environment..i just missed my life there..Heaven it is and Rgukt my life always
Wish to go college once again. Missing u all my friends & memories.😢
Super brother........
Hitting leg to turn his lover is best scene,Full entertaining n message oriented, reminds me your "guru"
All The Very Best n KeepItUp
Good Work Varun
Konni sarlu class ki allow cheyochu kani absent veyadam mathram pakka😂😂😂😂😂
Hilight scene
Kiirak entry bro....remedial are injurious to health 👍👍😎
wow great .....Nice short film bro........
Last part is excellent bro❣️
Supper 👌👌👍👍
mii Guruvu 3vikram aite.
Nuvvu 4vikram.
Dailouges superb fidha
Super anna mana r g u k t students ki super message icharu 👍👍
Avunu anna
Bro entha rank vaste iiit lo seat vastadi
Superb annaya.
i enjoyed a alot campus view scene ,back bench students scene, Exams scenes,rohit son scnes,khushi scene.
and some scenes are awesome .brothr-sistr msg and dad -daughtr msg and final msg awesome
Nice bro this is a really tq bro
nice work ramesh..varun..aratam...dilog super....poratammm
Where bro in Adilabad
Basar
@@sandeepmalishetti7848 bro number please
@@raviraji7279 which nbr
@@sandeepmalishetti7848 mobile number bro
Anna keka moral......
Climax lo cheppina dialogue superrrrrrrrrrrrr broo
you are right brother and video is super jai rgukt
I'm p1
Give me a best message for my studies... In rgukt...
Jokes are very funny.. really superb.
faculty character evaroo kani..super acting..manchi future undi ataniki...
Excellent💯👍👏
Hitting leg to turn his lover is best scene of the film
how ever nice complete life film
good ending
next time focus on the more dialogs and punches
nice attempt
Short film is good but words about faculty is not good at the end you convinced well But still
Awesome Ramesh Varuns
super brother excellente
superb bro
Panchulu mathram vere leve
Good keep going it
Starting to ending.
Punchulu prasalu Dailouges.
Guru garu fan ani Prove chesukunav bro
Superb 👌 👌
RGUKT hit film brother
Nice concept bro
Super brother's
Bro A app lo edit chesaru supper ga undhi
Applications kadhu bro Editing Softwares anukunta bro.
corel videostudio pro x6
Super Anna action
I appreciate the enthusiasm for direction, But the direction is not upto the level, The voice behind the screen should match the actions in foreground.anyway try next to be better.
Super bro
Bro iam got admission in basar iiit
Super
Superb film 😍😍
Nice
Super action
Good
super bro.
I am also a IIIT student
Ipudu em job chesthunaru
Nice anna
I am also trying for iiit basara seat plzzz bless mee
All the Best Sis
@@kethavathvinodh1658 tqqq
Selected ?
super ending
nice film
🔥❤️
Remedials are injurious to health 😅
super bro
Annay chelli love ni support cheyadu nijamey...
Lecturer character bagundi
Keka bro
Aravindh anna voice over 🔥❤️
Nenu p1 bro Naku adina suggestions evu
@@Manideep6557 Advice em undadu brother.Hard work cheyyali anthe
@@kethavathvinodh1658 ela vundhi mari ?
Chadhuvukora Tammudu Manchiga
It's true
Bro co.edution a iiit
super
nice
Nicy
You have stuff but camera skills not good
Hii ram 👌👌👌ra
Super bro
Super