Vathapi Ganapathim|వాతాపి గణపతిం|Class/Lesson|Ragam:Hamsadwani|Talam:Adi|Muthuswami Dikshithar

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июн 2021
  • #Vasunadaswaram #NadaswaramClasses
    Ragam : Hamsadwani
    Talam : Adi
    Composer : Muthuswami Dikshithar
    రచన: ముత్తుస్వామి దీక్షితార్
    రాగం: హంసధ్వని
    తాళం: ఆది
    పల్లవి:
    వాతాపి గణపతిం భజే హం
    వారణాస్యం వరా ప్రదం శ్రీ (వాతాపి)
    అనుపల్లవి:
    భూతాధి సంసేవిత చరణం
    భూత భౌతిక ప్రపంచ భరణం
    వీతరాగిణం వినుత యోగినం
    విశ్వకారణం విఘ్న వారణం (వాతాపి)
    చరణం:
    పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మాధ్యగతం
    మురారీ ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రాస్థితం
    పరాధి చత్వా రివాగాత్మకం ప్రణవా స్వరూప వక్రతుండం
    నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విధ్రుతేక్షు తండం
    కరాంబుజపాశ భీజాపూరం కలుషవిదూరం భూతాకారం
    హరాధి గురుగుహ తోశిత బింబం హంసధ్వని భూషిత హేరంభం (వాతాపి)

Комментарии • 46

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Год назад +9

    సార్ మీరు చెప్పిన సంగీతం పాఠములు చాలా చక్కగా ఉన్నాయి మీరు చెప్పిన పాఠములు స్వరము లు సాహిత్యం తో లిరిక్స్ పెడితే చాలా మంది ఏకలవ్య విద్యార్థులు తయారుచేసిన వారు కాగలరని మా మనవి పల్లెలలో గురువుల కొరత చాలానే ఉంది దయచేసి గమనించి ప్రయత్నం చేయడానికి సంకల్పముచేస్తారని మనవి

  • @visweswar4299
    @visweswar4299 3 месяца назад

    Super anna

  • @rajaraoganteda7323
    @rajaraoganteda7323 3 года назад +4

    Manasasancharare Keerthana video cheyyandi sir

  • @srikanthsri9236
    @srikanthsri9236 5 месяцев назад

    ❤❤

  • @raghurammankala7451
    @raghurammankala7451 3 года назад +3

    Very good teaching.usefull for learners.thanks for up loading

  • @shathansharmasharma9215
    @shathansharmasharma9215 2 года назад +2

    Super sir. Am learning nathaswaram now very helpful for me. Thank u so much sir

  • @smilovemusic4262
    @smilovemusic4262 3 года назад +2

    Super guruji

  • @arlankianjibabu4446
    @arlankianjibabu4446 3 года назад +1

    🙏 guruvugaru

  • @kavalamshajikumarc8449
    @kavalamshajikumarc8449 2 года назад +1

    SUPAR
    nest kajadalayadashi

  • @kajannathaswaram3660
    @kajannathaswaram3660 3 года назад +1

    supar bro

  • @ssnreddy8547
    @ssnreddy8547 Год назад +1

    మీ క్కూడ నమస్కారం

  • @gururajdevadiga1427
    @gururajdevadiga1427 Год назад +1

    sir mahaghanapathim baje keerthane video

  • @kurakukondaiah5178
    @kurakukondaiah5178 3 года назад +2

    Annamaya songs chay Anna please

  • @mandapetalocalraju
    @mandapetalocalraju 3 года назад +1

    Super bro

  • @ramanaalavelli3288
    @ramanaalavelli3288 Год назад

    so thanku fully your teaching
    guru garu me kirthana gala photo
    petta galaranii manaviiiii

  • @jayasnair6699
    @jayasnair6699 3 года назад +1

    More Thanks sir, 🙏👍

  • @kishordevadiga4895
    @kishordevadiga4895 2 года назад +2

    Superb Sir 🙏

  • @blackwhite6463
    @blackwhite6463 3 года назад +1

    Thanq u guruvu garu..
    U give a lot of information to us...
    Thank u so much

  • @dandagalarambabu5687
    @dandagalarambabu5687 3 года назад +2

    గురువు గారుకి ధన్యవాదములు...🙏🙏🙏🙏🙏మంచి కీర్తన అందించినారు..."పలుకే బంగారమాయెనా కోదండ పాణి"కీర్తన చెయగలరని మనవి...

  • @rajaraoganteda7323
    @rajaraoganteda7323 3 года назад +1

    Tq sir

  • @SrinuSrinu-hz1de
    @SrinuSrinu-hz1de Год назад

    👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @vinayagammoorthy2190
    @vinayagammoorthy2190 Год назад

    Saravana Bhava Enum thirumanthiram Swaram.

  • @jangaiahgiddu836
    @jangaiahgiddu836 Год назад +1

    గురువు గారు సినిమా పాటలు పగలే వెన్నెల పంపించండి.

  • @princening679
    @princening679 Год назад

    Thank you sir i will try on flute

  • @SrinuSrinu-hz1de
    @SrinuSrinu-hz1de Год назад +2

    తమరు పాడే స్వరాలు మాకు కనిపించేలా వేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం కొంచెం ఆలోచించమని ప్రార్థన. తప్పుగా అనుకోకండి దయచేసి ఆలోచించండి గురువు గారు🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthsri9236
    @srikanthsri9236 5 месяцев назад

    sir ganamurthi keerthane noteion

  • @rallapetatatarao719
    @rallapetatatarao719 3 года назад +1

    Sri raghukula keerthana cheiyandi sir

  • @thirupathithiru4371
    @thirupathithiru4371 3 года назад +1

    Bro pelli patalu chepandi nenu chala sarlu adiganu
    Plz

  • @bittuklingbittukling3857
    @bittuklingbittukling3857 Год назад

    Lyrics display pls sir

  • @bburugula
    @bburugula 3 года назад +1

    very nice

  • @saiprasadsagarapu6584
    @saiprasadsagarapu6584 Год назад

    Vinayaka ninu Vina brochutaku plz......

  • @ThupakulaNaresh-nadharaga
    @ThupakulaNaresh-nadharaga 3 года назад +1

    వినాయక నిను విన బ్రోచుటకు...కీర్తన చెప్పండి.. 🙏

  • @vishakanmuruganantham7755
    @vishakanmuruganantham7755 3 года назад +1

    Ranjanni maala keerthanai cheyyandi Guruvugaru😊😊

  • @user-qo2cj8nd4g
    @user-qo2cj8nd4g Год назад

    గురువుగారు నంబర్ పెట్టండి నమస్కారం

  • @dineshKumar-ly2zk
    @dineshKumar-ly2zk 7 месяцев назад

    Kebord octave

  • @subhashdms6761
    @subhashdms6761 3 года назад +1

    Sidhi vinayaka mohana kalyana ragam patandi pls

  • @prabuk5121
    @prabuk5121 3 года назад +1

    Sinkara velan suram patuga sai