true ... but please do remember we also have so many govt music collages across both states : if ur from HYD : u have 3 best govt institutes : Sri Thyagaraja Government College of Music & Dance SRI ANNAMACHARYA GOVERNMENT COLLEGE OF MUSIC AND DANCE ( where I go ) Sri Bhaktha Ramadasu Govt. College of Music and Dance if ur from Vijayawada: Ghantasala Venkateswara Rao Government Music, Dance College fees : 1200-1500 per year 4 yr course / 2 yr diploma . please give it a try. thankyou.
అమ్మ మీకు ధన్యవాదములు నాకు సినిమా పాటలు పాడాలంటే చాలా ఇష్టం నేను నా రూమ్ లో కూర్చొని ఎదో పాడుకుంటూ ఉంటుంటాను ఐతే మా పిల్లలు నన్ను అరుస్తూ వుంటారు సంగీతం నేర్చుకొని పాడండి డాడీ అన్నీ తప్పులే పాడు తున్నారు శృతి లయ లు మీద మీకు అవగాహనా కలిపించుకుంటే మంచిది అని అంటుంటే నేను ఇప్పుడు వెళ్లి ఏ గురువు గారి వద్ద నేర్చుకో గలను నా వయస్సు 48సంవత్సరాలు అని అంటే మా అబ్బాయి తెలుగులో సంగీతం నేర్పే వారిని వెబ్ సైట్ లో సెర్చ్ చెయ్యగా మీ సం గీత పాఠాల వీడియోస్ చూసి నాకు పం పించాడు అమ్మ నాకీ వయస్సులో నేర్చుకో వాలని వుంది వస్తుందా దయచేసి తెలియ జేయండి 🙏🙏🙏🙏
చక్కటి సెలయేరు వంటి గాన ప్రవాహం చాలా బావుంది పాటల పేరు తో పోటీ ల హోరు తో మురికి ప్రవాహాన్ని అందిస్తున్నాయి అనేక ఛానెళ్లు వాటికి దూరంగా గా స్వచ్చమయిన ప్రకృతి లో చల్లటి సెలయేటి సౌందర్యం మీ సంగీత సాధనాంజలి మీకు అభినందనలు సువర్ణ లక్ష్మీ విశాఖ పట్నం
వెలపాటలు పాడిన వారి కంటే, వేల మందికి నేర్పించటం గొప్ప కదా,,, మీకు కలిగిన గుణం గొప్పది,,, విద్య ను,,సంపదను పంచినప్పుడే సార్ధకధ,,, మీకు భగవంతుడు దీర్ఘాయువు అష్ట ఐశ్వర్యాలు,,,ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లు మీ,,,,,,,
అమ్మా మీరు నేర్పించు విధానం చాలా సులభంగా ఉన్నది... మీకు కోటి ధన్యవాదములు అమ్మా.... ఎప్పటినించో నేర్చుకోవాలని అన్న కోరిక తీర్చినందులకు ప్రణామములు అమ్మా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారికి నమస్సుమాంజలి🙏🙏🙏 మీరు సంగీతం నేర్పేవిధానం చాలా సులభంగా, సరళంగా ఉందండి. మీరు మాకు దొరకడం మా అదృష్టం. సంగీతం నేరుచుకోవాలన్న నా కోరిక మీ videos ద్వారా సరళంగా నేర్చుకోవడం అవుతుంది. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. ఎంతో వినమ్రతతో చెప్తున్నారు. ధన్యవాదాలు🙏🙏
సంగీత సరస్వతి ప్రియ పుత్రిక అయిన మీకు నా అభినందనలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. సంగీతము నేర్చుకొనవలెనన్న నా చిన్ననాటి స్వప్నం మీ ద్వారా సాకారమగు చున్నందులకు నాకు సంతోషంగా ఉన్నది. కనుక నాకు సమగ్రమైన విధానమును బోధించ వలసినదిగా మనవి.
అమ్మగారు.... మీరు ఏ పూర్వ జన్మ పుణ్యమో గాని అమ్మ, మీరు ఆ సరస్వతి మాత బిడ్డగా పుట్టారనిపిస్తోంది, మీ పాట వింటుంటే మా కడుపు నిండి పోయింది తల్లి.. ఇంకా ఏదో చెప్పాలని ఉంది, కానీ ఇంతకు మించి ఏమి చెప్పలేక పోతున్నాను అమ్మ...మీకు 🙏🙏🙏🙏🙏💐💐💐💐.
అద్భుతంగా వుందండి ,మీరు నేర్పేవిధానం ,,మాట ,ఆపద్దతి ,వినయంగా, సరస్వతీ జ్ఞానాన్ని ,ఆభగవంతుడు మీకు ,ఇచ్చిన, గొప్ప, వరమండి, నేను కూడా ,నేర్చుకుంటున్నానండి , మీకు ,శుభ్బాశీసులండి..🌷🌷
సంగీతం చాలా మంది డబ్బులు కోసం నేర్పిస్తూ ఉంటే మీరు అందరికీ సంగీతం నేర్చుకోమని ఇంత చక్కగా మంచిగా అర్థం అయ్యేలా నేర్పిస్తున్నారు మీకు సంగీతం మీద ఉన్న గౌరవం ప్రేమ తెలుస్తుంది అమ్మ 🙏😊😙 నాకు చాలా ఇష్టం చాలా videos చూసా కానీ నాకు రాలేదు మీ videos చూశాక ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని పట్టుదల చాలా ఉంది ... Thank you so much అమ్మ......
I love sangeetham. Chinapudu nuchi nerchokowali ani istam una epudu pretnicha taniki kuda kudar ledu . Adrustam kodi offline lo kuda recent ga oka guru garu parichayam ayyaru alage mi video kuda kanipinchindi . Ila a Saraswati anugrahm naku kalagalani miru nanu blessings iwandi ... Chala baga cheptunaru ❤
చాలా బాగా స్వరాలు పలికించారు మెడం గారు మాకు సంగీతం అంటే ఎంటో తెలియదు స్వరాలు అంటే ఎంటో తెలియదు నేర్చు కోవాలి అనే ఆశ కానీ అది పుర్వ జన్మసుకృతం Really You are So....Great ధన్యావాదములు
Sister, thank you for teaching music online to all those who missed to learn and to all those who want to learn music. Your sincere effort and melodious voice are superb. God bless you.
Nenu TV lo chusthuMe ru cheppe class neer chukuntunna Amma. Entha clarity ga yevvaru chepparu. No words to say Amma. Saraswathi ,la Bangaru thalli meeru.🌹🙏🙏🙏🙏.
మీది మంచి ప్రయత్నమే. ఏక వ్యక్తి ఉద్యమం అనవచ్చేమో!ఈ పిచ్చి ప్రపంచం లో ఎంత దూరం వెళ్ళగలరో చూడాలని ఉంది. సంగీతం లో ఉండే ఆనందం వల్ల దాన్ని సులభంగా నేర్చుకోవాలనే తాపత్రయం చాలా మందిలో ఉంది. ఒక అడుగు చూసి పారిపోతాం చాలా మందిమి. మీ లాంటి వారు అరుదు. అన్ని విద్యాలలాగా దీనికీ శ్రద్ద అవసరం. అదే మీకు లేనిది అన్నారు మా లాంటి వారి గురించి వివేకానంద స్వామీజీ. ఇంతకూ చాలా thanks.
అమ్మా మీకు శతకోటి వందనాలు. అంతా కమెర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో, మీరు ఇలా సంగీత పాఠాలు నేర్పడం మీ గొప్ప మనసుకు తార్కాణం మరియు మాలాంటి పెద్దవాయసు వాళ్లకు మరియు అందరికి ఉపయుక్తంగా ఉంది. మీకు మరియొకసారి ప్రాణామాలు.
ముందుగా మీకు ధన్యవాదాలు మీరు పాటని ఎలా పాడాలో చాలా వివరంగా చెపుతున్నారు. మీ వీడియొ ద్వారా ఎంతోకొంత మేము కూడా పాడగలుగుతున్నాం . ఇదంతా మీ శిక్షణే .మీరు ఎంతో అదృష్టవంతులు ,ఆ సరస్వతి మీనాలుకపైనా సరిగమలు నాట్యంచేస్తోంది.
మీ వీడియోలు చాలా రోజుల నుండి చూస్తున్నాను పాటలను కూడా విని సాధన చేసి నేర్చుకుంటూ మా యొక్క గ్రూపులలో పాడుతున్నాను కానీ మీయొక్క సంగీత క్లాసులను వినలేక పోయాను ఈరోజే మీ మొదటి క్లాసులు విన్నాను సాధన చేసి నేర్చుకోవాలి అనుకుంటున్నాను దానికి మీయొక్క మరియు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీయొక్క ఛానల్ దొరకడం నా యొక్క పూర్వ జన్మ సుకృతం మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా మంచి స్వరం తో మాకు సంగీతం నేర్పించమని దేవుడు మాలాంటి మధ్య తరగతి వాళ్లకు మీ ద్వారా మాకు సంగీతాన్ని అందిస్తున్నారు మేడం చాలా చాలా బాగుంది మేడం మీ వాయిస్
మేడం నమస్తే, ఎంతో మందిని కీర్తనలను నేర్పమని అడిగాను కానీ ఎవ్వరూ నాకు సహకరించలేదు...మీరు మా లాంటి వారి కోసం దేవతలా వచ్చారు.ఏదో కొంత నేర్చుకుని మనసారా ఆ దేవదేవుని కొలుచుకుంటాం...ధన్యవాదాలు.
నేను స్టార్ మేకర్ లో మంచి గాయకుడ్నే కానీ సంగీత పరిజ్ఞానం ఎంతైనా అవసరం దానికోసం తెలుసుకోవాలి అని ఎన్నోసార్లు అనిపించింది మీరు చెప్పే విధానం కూడా అద్భుతం ఇలా చెప్తే ఎవరైనా సరే చక్కగా నేర్చుకుంటారు మాకు చక్కగా నేర్పిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు🙏🙏😊🤝💐💐
i am from Delhi. thanks a lot mam. what ever you said in 1st video all applies to me. i am 50+ and now i sincerely started learning . god bless you for your selfless service. your way of teaching annamayya keerthanalu are excellent
U are my God madam I am watching your videos recently. I am full happy so I am very lucky. U a have wonderful voice madam garu . You are Sangeeta saraswati. I want to learn music. Sairam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారికి నమస్సుమాంజలి🙏🙏మీరు సంగీతం నేర్పేవిధానం చాలా సులభంగా ఉందండి. మీరు మాకు దొరకడం మా అదృష్టం. సంగీతం నేరుచుకోవాలన్న నా కోరిక మీ videos ద్వారా సరళంగా నేర్చుకోవడం అవుతుంది.
Hi geethanjali garu, My 5yrs old daughter has become your fan and addicted to your music classes. She wants to learn from you, if possible kindly let me know. Thank you
మీరు చాలా బాగా చెప్పారు. మీరు పాడిన పాట వింటే చాలా సంతోషం కలుగుతుంది. అమ్మ నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం కానీ ఎమ్ రాదు. మీ నుంచి నేర్చుకున్నట🙏దయచేసి అవకాశం ఇవ్వండి
Karnatic classical music works wonders in many ways. If children start learning cl. Music from their early age , it helps to memorise their lessons well. Keeps Bronchites at bay. Modulation of voice is a part of music.
Naku Sangeetham antey chala edtam yala nerchukovali yala ani ani search chesa Lucky ga mi channe chusa I am so happy mam meru chala neat and clear ga explain chestunaru ela Anni classes avi miss kakinada meru cheptey nerchukovali vundi mam thank u so much meru ela nerpistunanduku
అక్క గురు గారు మీరేమో అద్భుతంగా పాడేరు మమ్మల్ని పాడేరు చెయ్యండి Please share lyrics with notes or saralivarise just you sang Please please post asap I will come back after learning ❤❤❤❤❤❤❤❤❤❤
మాలాంటి మధ్య తరగతి వారికీ డబ్బులు చెల్లించలేక సంగీతం నేర్చుకోవాలనే ఆశను మీ వీడియోల ద్వారా సులభమైన పద్దతి లో అందజేసే మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Mari certificate elaa🤷♀️😒
true ... but please do remember we also have so many govt music collages across both states : if ur from HYD : u have 3 best govt institutes :
Sri Thyagaraja Government College of Music & Dance
SRI ANNAMACHARYA GOVERNMENT COLLEGE OF MUSIC AND DANCE ( where I go )
Sri Bhaktha Ramadasu Govt. College of Music and Dance
if ur from Vijayawada:
Ghantasala Venkateswara Rao Government Music, Dance College
fees : 1200-1500 per year
4 yr course / 2 yr diploma .
please give it a try. thankyou.
Online courses are available mam
Please reply mam
అమ్మ మీకు ధన్యవాదములు నాకు సినిమా పాటలు పాడాలంటే చాలా ఇష్టం నేను నా రూమ్ లో కూర్చొని ఎదో పాడుకుంటూ ఉంటుంటాను ఐతే మా పిల్లలు నన్ను అరుస్తూ వుంటారు సంగీతం నేర్చుకొని పాడండి డాడీ అన్నీ తప్పులే పాడు తున్నారు శృతి లయ లు మీద మీకు అవగాహనా కలిపించుకుంటే మంచిది అని అంటుంటే నేను ఇప్పుడు వెళ్లి ఏ గురువు గారి వద్ద నేర్చుకో గలను నా వయస్సు 48సంవత్సరాలు అని అంటే మా అబ్బాయి తెలుగులో సంగీతం నేర్పే వారిని వెబ్ సైట్ లో సెర్చ్ చెయ్యగా మీ సం గీత పాఠాల వీడియోస్ చూసి నాకు పం పించాడు అమ్మ నాకీ వయస్సులో నేర్చుకో వాలని వుంది వస్తుందా దయచేసి తెలియ జేయండి 🙏🙏🙏🙏
నాకు వచ్చిన దాని ని పది మందికి పంచాలి అనుకో వాడం చాలా గొప్ప విషయం మీది చాలా గొప్ప మంచి మనస్సు మీకు నా శతకోటి వందనాలు అమ్మా
Zchreyt
Really great work
@@kotalakshmisreevalli😊😊😊😊😊😊😊
😊😊😊
చక్కటి సెలయేరు వంటి గాన ప్రవాహం
చాలా బావుంది
పాటల పేరు తో పోటీ ల హోరు తో మురికి ప్రవాహాన్ని అందిస్తున్నాయి అనేక ఛానెళ్లు
వాటికి దూరంగా గా స్వచ్చమయిన ప్రకృతి లో చల్లటి సెలయేటి సౌందర్యం మీ సంగీత సాధనాంజలి
మీకు అభినందనలు
సువర్ణ లక్ష్మీ
విశాఖ పట్నం
🙏
మేడం మీకు సాయిరాం
Very nice voice msm
వెలపాటలు పాడిన వారి కంటే,
వేల మందికి నేర్పించటం గొప్ప కదా,,,
మీకు కలిగిన గుణం గొప్పది,,,
విద్య ను,,సంపదను పంచినప్పుడే సార్ధకధ,,,
మీకు భగవంతుడు దీర్ఘాయువు
అష్ట ఐశ్వర్యాలు,,,ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లు మీ,,,,,,,
🙏
అమ్మా మీరు నేర్పించు విధానం చాలా సులభంగా ఉన్నది... మీకు కోటి ధన్యవాదములు అమ్మా.... ఎప్పటినించో నేర్చుకోవాలని అన్న కోరిక తీర్చినందులకు ప్రణామములు అమ్మా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారికి నమస్సుమాంజలి🙏🙏🙏
మీరు సంగీతం నేర్పేవిధానం చాలా సులభంగా, సరళంగా ఉందండి.
మీరు మాకు దొరకడం మా అదృష్టం.
సంగీతం నేరుచుకోవాలన్న నా కోరిక మీ videos ద్వారా సరళంగా నేర్చుకోవడం అవుతుంది.
భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి.
ఎంతో వినమ్రతతో చెప్తున్నారు.
ధన్యవాదాలు🙏🙏
గువుగారికి నమస్సుమాంజలి 🌹🌹
Thank you andi
@@SangeethaSadhananjali tq medam god bless you
Fantastic ❤
సంగీత సరస్వతి ప్రియ పుత్రిక అయిన మీకు నా అభినందనలు. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. సంగీతము నేర్చుకొనవలెనన్న నా చిన్ననాటి స్వప్నం మీ ద్వారా సాకారమగు చున్నందులకు నాకు సంతోషంగా ఉన్నది. కనుక నాకు సమగ్రమైన విధానమును బోధించ వలసినదిగా మనవి.
Madam మీరు చాలా great ..
సంగీతం అందరికీ అందించాలని మీరు start చేసిన channel 👏👏👏👏 beautiful voice
చాలా చక్కగా నేర్పి స్తున్నారు సంతోషంతల్లి మీరు ఎక్కడ ఉంటారో తెలియచేసి దర్శనభాగ్యం కలిగించండి
నమస్తే గీతాంజలి గారు సంగీతం నేర్చుకోవాలి అని తపన నాకు వుండేది మీ విడియో చూసాను మీ స్వరం చాలా బాగుంది సంగతులు చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు
Om sri Mahaganadhipateye namaha
Om sri gurubhyo namaha
అమ్మగారు.... మీరు ఏ పూర్వ జన్మ పుణ్యమో గాని అమ్మ, మీరు ఆ సరస్వతి మాత బిడ్డగా పుట్టారనిపిస్తోంది, మీ పాట వింటుంటే మా కడుపు నిండి పోయింది తల్లి.. ఇంకా ఏదో చెప్పాలని ఉంది, కానీ ఇంతకు మించి ఏమి చెప్పలేక పోతున్నాను అమ్మ...మీకు 🙏🙏🙏🙏🙏💐💐💐💐.
Thank you andi
మీ గానం అద్భుతః మేడం గారు 💐 🙏
మీ వల్లనే కొద్దిగా సంగీత జ్ఞానం కలిగింది. ధన్యవాదములు.
అద్భుతంగా వుందండి ,మీరు నేర్పేవిధానం ,,మాట ,ఆపద్దతి ,వినయంగా, సరస్వతీ జ్ఞానాన్ని ,ఆభగవంతుడు మీకు ,ఇచ్చిన, గొప్ప,
వరమండి, నేను కూడా ,నేర్చుకుంటున్నానండి , మీకు ,శుభ్బాశీసులండి..🌷🌷
సంగీతం చాలా మంది డబ్బులు కోసం నేర్పిస్తూ ఉంటే మీరు అందరికీ సంగీతం నేర్చుకోమని
ఇంత చక్కగా మంచిగా అర్థం అయ్యేలా నేర్పిస్తున్నారు
మీకు సంగీతం మీద ఉన్న గౌరవం ప్రేమ తెలుస్తుంది అమ్మ 🙏😊😙
నాకు చాలా ఇష్టం చాలా videos చూసా కానీ
నాకు రాలేదు
మీ videos చూశాక ఇంకా ఇంకా నేర్చుకోవాలి అని పట్టుదల చాలా ఉంది ...
Thank you so much అమ్మ......
గురు భ్యేనమః,🙏
ఆఆఆఆ
మహా గణపతిమ్… శ్రీ మహా గణపతిమ్
శ్రీ మహా గణపతిమ్… మనసా స్మరామి
మహా గణపతిమ్… మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా గణపతిమ్… మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా గణపతిమ్… ఆ ఆ
మహాదేవ సుతం…ఆ ఆఆ ఆఆ
మహాదేవ సుతం…గురుగుహ నుతం
మహాదేవ సుతం…గురుగుహ నుతం
మారకోటి ప్రకాశం శాంతం
మారకోటి ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాది ప్రియం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
మహా గణపతిమ్… మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా గణపతిమ్… ఆ ఆ ఆఆ
సరిగమ… మహాగణపతిమ్
పనిస సరిగమ… మహాగణపతిమ్
పమగ మరిస సరిగమ… మహాగణపతిమ్
పనిసరిస నినిపమస సరిగమ… మహాగణపతిమ్
నిసనిపనిపమ రిసరిస సపసమని… మహాగణపతిమ్
నిసరిససస నిసరిసస నిసనిససస నిసరిసస
పమపమగమ రిసని సరిగ మగమ రిసని సనిస నిపమ
నిప నిప నిప నిప మప నిప నిప నిప
రిస రిస రిసని సరి సని సరిస
నిప నిప నిప నిప మప నిప నిప నిప
రిస రిస రిసని సరి సని సరిస
ససరిగ గమపప గమమప
మపగని పనిసరిస నిపమ సరిగమ
మహా గణపతిమ్… మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా గణపతిమ్, ఆ ఆ ఆఆ
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
Tq
I love sangeetham. Chinapudu nuchi nerchokowali ani istam una epudu pretnicha taniki kuda kudar ledu . Adrustam kodi offline lo kuda recent ga oka guru garu parichayam ayyaru alage mi video kuda kanipinchindi . Ila a Saraswati anugrahm naku kalagalani miru nanu blessings iwandi ... Chala baga cheptunaru ❤
చాలా బాగా స్వరాలు పలికించారు మెడం గారు
మాకు సంగీతం అంటే ఎంటో తెలియదు స్వరాలు అంటే ఎంటో తెలియదు
నేర్చు కోవాలి అనే ఆశ కానీ
అది పుర్వ జన్మసుకృతం
Really You are So....Great
ధన్యావాదములు
అద్భుతం..ఎటువంటి ప్రక్క వాయిద్యాలు లేకుండా కేవలం శృతి తో ఎంత బాగా పాడారో..మనసు ఆనందంతో పొంగి పోయింది.
అభినందనలు & ధన్యవాదాలు మేడమ్ !
Sister, thank you for teaching music online to all those who missed to learn and to all those who want to learn music.
Your sincere effort and melodious voice are superb. God bless you.
Nenu TV lo chusthuMe ru cheppe class neer chukuntunna Amma. Entha clarity ga yevvaru chepparu. No words to say Amma. Saraswathi ,la Bangaru thalli meeru.🌹🙏🙏🙏🙏.
మీది మంచి ప్రయత్నమే. ఏక వ్యక్తి ఉద్యమం అనవచ్చేమో!ఈ పిచ్చి ప్రపంచం లో ఎంత దూరం వెళ్ళగలరో చూడాలని ఉంది. సంగీతం లో ఉండే ఆనందం వల్ల దాన్ని సులభంగా నేర్చుకోవాలనే తాపత్రయం చాలా మందిలో ఉంది. ఒక అడుగు చూసి పారిపోతాం చాలా మందిమి. మీ లాంటి వారు అరుదు. అన్ని విద్యాలలాగా దీనికీ శ్రద్ద అవసరం. అదే మీకు లేనిది అన్నారు మా లాంటి వారి గురించి వివేకానంద స్వామీజీ. ఇంతకూ చాలా thanks.
Chalaa thanks Andi nenu saadhana start chesaanu ,naaku 53 age ,nerchukovaalane korika theerutundi mee valla , god bless you
చాలా బాగా నేర్పిస్తున్నారు.theory కూడ చెప్తున్నారు మీకు ధన్యవాదాలు.🙏
Thank You
అమ్మా మీకు శతకోటి వందనాలు. అంతా కమెర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో, మీరు ఇలా సంగీత పాఠాలు నేర్పడం మీ గొప్ప మనసుకు తార్కాణం మరియు మాలాంటి పెద్దవాయసు వాళ్లకు మరియు అందరికి ఉపయుక్తంగా ఉంది. మీకు మరియొకసారి ప్రాణామాలు.
ముందుగా మీకు ధన్యవాదాలు మీరు పాటని ఎలా పాడాలో చాలా వివరంగా చెపుతున్నారు. మీ వీడియొ ద్వారా ఎంతోకొంత మేము కూడా పాడగలుగుతున్నాం . ఇదంతా మీ శిక్షణే .మీరు ఎంతో అదృష్టవంతులు ,ఆ సరస్వతి మీనాలుకపైనా సరిగమలు నాట్యంచేస్తోంది.
God bless you madam,
Class ki vellina inta
Baga nerchukovachu ane nammakam
Kaliginchina miku padabivandanam.
మీ వీడియోలు చాలా రోజుల నుండి చూస్తున్నాను పాటలను కూడా విని సాధన చేసి నేర్చుకుంటూ మా యొక్క గ్రూపులలో పాడుతున్నాను కానీ మీయొక్క సంగీత క్లాసులను వినలేక పోయాను ఈరోజే మీ మొదటి క్లాసులు విన్నాను సాధన చేసి నేర్చుకోవాలి అనుకుంటున్నాను దానికి మీయొక్క మరియు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మీయొక్క ఛానల్ దొరకడం నా యొక్క పూర్వ జన్మ సుకృతం మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా మంచి స్వరం తో మాకు సంగీతం నేర్పించమని దేవుడు మాలాంటి మధ్య తరగతి వాళ్లకు మీ ద్వారా మాకు సంగీతాన్ని అందిస్తున్నారు మేడం
చాలా చాలా బాగుంది మేడం మీ వాయిస్
నా వయస్సు 68సం.రాలు.నాకు ఎప్పటినుంచో సంగీతం నేర్చు కోవాలనే కోరిక మేరకు మీ చానల్ ద్వారా నేర్చు కునే అవకాశం లభించింది సంతోషంగా ఉంది.ధన్యవాదాలు
భగవతుని క్రిప వల్ల మీరు గురువుగా దొరకడం నాకు మహాద్భాగ్యం. మీకు నాకు శత కోటి వందనాలు.
మంగళ హరతులు పాటలు అద్భుతం గా నేరుప్తున్నారు ,🙏🙏🙏
మేడం నమస్తే, ఎంతో మందిని కీర్తనలను నేర్పమని అడిగాను కానీ ఎవ్వరూ నాకు సహకరించలేదు...మీరు మా లాంటి వారి కోసం దేవతలా వచ్చారు.ఏదో కొంత నేర్చుకుని మనసారా ఆ దేవదేవుని కొలుచుకుంటాం...ధన్యవాదాలు.
🙏
Naaku Sangeetham Ante Chala Chala Ishtam kahani Naaku Sangeetham radandi kahani Meru chala Baga near Piston Naru🙏🙏🙏🙏
చాలామంది కి నే నేర్చుకునే అవకాశం ఉంది అమ్మ ధన్యవాదములు
🙏
Madam meru online claslu chputara
👌👌👌👌
@@SangeethaSadhananjali😅 pp
Om gurubyo namaha
అమ్మ చాలా బాగా నేర్పిస్తున్నారు అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🌹🌹🙏🙏
గురుభ్యో నమః..🙏🙏
Chaala aanandanga undi madam eerojey choosanu class 1 🙏🏻vinayakuni aasisslatho vignalu lekunda munduku saagataniki chaviti mundu choodagaliganu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నేను స్టార్ మేకర్ లో మంచి గాయకుడ్నే కానీ సంగీత పరిజ్ఞానం ఎంతైనా అవసరం దానికోసం తెలుసుకోవాలి అని ఎన్నోసార్లు అనిపించింది మీరు చెప్పే విధానం కూడా అద్భుతం ఇలా చెప్తే ఎవరైనా సరే చక్కగా నేర్చుకుంటారు మాకు చక్కగా నేర్పిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు🙏🙏😊🤝💐💐
Madam namaskaram.
Ma papa Sri Shanvi (6 years) me classese vini sangeetham nerchukuntundhi. Naku chala santhosam ga undi thankyou so much madam..
ధన్యవాదాలు మేడమ్ పాటు అర్దం వివరిస్తూ చెపుతున్నారు చాలా గొప్ప విషయం
Gurubhyo namaha naamaskaram mam chala bagundi meeru ila classes cheppadam naku mee daggara sangeetam nerchukovalani undi mam
Amma mi voice chala chala bagundi mi video s chusi patalu nerchukuntunnanu miku na danyavadamulu
శ్రీ మాత్రేనమః 🌹🙏
అమ్మ చాలా బాగా చెప్పారు
మీ శిష్యులలో నేను ఒకరిని 🙏
Thank you amma menu chala baga nerpistumnaru
Nenuneruchkuntunnanu
Ama
విపులంగా విశదీకరించి చెప్పడం బహు అభినందనీయం💐 స్వర సాధన ఔత్సాహికులకు గొప్ప వరం మీ సత్సంకల్పం 🙏
అమ్మ మీకు పాదాభివందనములు.. ఎంత బాగా పాడుచున్నారు.. వాతాపి గణపతిమ్ లో... సరిగమలు....
నేను కొత్తగా యూట్యూబ్ లో చూసి సరళీ స్వరములు హార్మోనియం మరియు గొంతులో నేర్చుకుంటున్నాను..
Amma,mee swaram ento madhuram. Meeru nerpe vidhanam chaala bagundi. Chinnapillaliki ardhamayyela nerputunnaru. Naa chinnatanamlo nerchukunna sangeetam gurtuku vastundi. Dhanyavadamulu talli.🙏
Thanks
Madam🙏 meeru chaalaa baaga sangeetam chepthunnaru Mee voice chaalaa bagundi andi tq so mach
New subscriber ni Nenu Nakul sangeetham antey Nakul chala chala chala eshtam chinnappati Nandi thank you mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meevalla maalantivaallaku Sangeetha m nerchukone avakasam dorikindi. Meeru nerpadam maanakandamma . Naaku Sangeetha ante pranam . Kaani bayataku velli nerchukone avakasam ledamma. Mee classe vini nerchukuntunnanu. Jeevithamlo naaku kudaradu anukunnadi meevalla avakasam vachhindi. Danyavaadaalu amma
Chala mandi neruchukuntunaru nenu kuda neruchukuntunanu swaralu baga cheputhunaru thank you medam
i am from Delhi. thanks a lot mam. what ever you said in 1st video all applies to me. i am 50+ and now i sincerely started learning . god bless you for your selfless service. your way of teaching annamayya keerthanalu are excellent
🙏
❤❤❤
చాలా చాలా బాగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు.అభినందనలు
Chala baga cheparu Mam miru cheppi Mato cheppinchadam mari paadinchadam inka bavundi Tq mam
U are my God madam I am watching your videos recently. I am full happy so I am very lucky. U a have wonderful voice madam garu . You are Sangeeta saraswati. I want to learn music. Sairam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏
Me swaram maku chevi dwara kantam lo amrutham posinattu vundi mam 🙏🙌 Dhanyosmi
Chala baga cheputunnarandi elage continue cheyandi memu nertukuntunamu
Chala bavundandi thanku meeru nerpe ppadhathi chala bagundi mee videos tappakunda follow avtam dhanyavadalu
Chaala adbhutanga chepaaru madam.practice cheyadaaniki nenu download chesukunnanu thanks
Chala ధన్యవాదములు మేడం గారు
గురువుగారికి నమస్సుమాంజలి🙏🙏మీరు సంగీతం నేర్పేవిధానం చాలా సులభంగా ఉందండి.
మీరు మాకు దొరకడం మా అదృష్టం.
సంగీతం నేరుచుకోవాలన్న నా కోరిక మీ videos ద్వారా సరళంగా నేర్చుకోవడం అవుతుంది.
🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Chala dhanyavadahalu medam naku nerchkovalani vundi naku vastdhani bhayam ga kuda vundi
మీరు మాలాంటి వాళ్ళకు నేర్పాలి అనే మీ సంకల్పానికి జోహార్లు.మీకు ప్రణామములు.
Hi geethanjali garu,
My 5yrs old daughter has become your fan and addicted to your music classes. She wants to learn from you, if possible kindly let me know.
Thank you
చందన చర్చిత పాట చాలా చక్కగా పాడారు మీరు
Chala Baga chepparu medam
Inta srdavantamgs chepparu
Jai Srimannarayana Dasohamulu Amma🌷🌷👏👏 Adiyen
మీరు చాలా బాగా చెప్పారు. మీరు పాడిన పాట వింటే చాలా సంతోషం కలుగుతుంది. అమ్మ నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం కానీ ఎమ్ రాదు. మీ నుంచి నేర్చుకున్నట🙏దయచేసి అవకాశం ఇవ్వండి
Chala baga chepparu andi, dhanyavaadamulu andi.
బాగా నేర్పితున్నారు శృతి. లయ అంటే తెలియదు. ఎదో విని పడేయడమే కానీ మీ వలన బయటికి వెళ్ళాక్కార లేకుండ నేర్చుకో వచును. Good job
T thank you madam
చాలా బాగా నేర్పు chunnaru thanks
Hai Madam chala baga cheputunnaru Naku chala ishtam Sangeetham nerchukovalani Inka Mee videos choosta u
Mee teaching Chala baundi mee Voice kuda chala baundi. God bless you.
Karnatic classical music works wonders in many ways. If children start learning cl. Music from their early age , it helps to memorise their lessons well. Keeps Bronchites at bay. Modulation of voice is a part of music.
🙏
@@SangeethaSadhananjali nice mam
chala baga nerupputhunnaru andi 🙏🙏🙏
సులభమైన పద్దతి లో అందజేసే మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు మేడం
Amma Meeku sahasrakoti vandanaalu
Eee prayatnam vijayam avvali
Naku Sangeetham antey chala edtam yala nerchukovali yala ani ani search chesa Lucky ga mi channe chusa I am so happy mam meru chala neat and clear ga explain chestunaru ela Anni classes avi miss kakinada meru cheptey nerchukovali vundi mam thank u so much meru ela nerpistunanduku
🙏
ధన్యవాదాలు అమ్మ సూపర్ ☕🌹🙏🌹
You are great madam . Om sri gurubhyo namah🙏
అక్క గురు గారు
మీరేమో అద్భుతంగా పాడేరు
మమ్మల్ని పాడేరు చెయ్యండి
Please share lyrics with notes or saralivarise just you sang
Please please post asap
I will come back after learning
❤❤❤❤❤❤❤❤❤❤
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 👏
Super madam
Namaste🙏madam
Nenu mee classes vintu untanu
Happy teachers day ammagaru🙏🙏🙏
మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా మీ గొంతు చాలా బావుంది
చాలా బాగా నేర్పిస్తున్నారు madam
Sister your melodies voice and music to so good
Madam excellent . voice me your student in Karnataka
Your songs are very beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Amma miru chala baga padtunaaru chala baga nerpistunaaru ❤
👌👌madam , ధన్యవాదాలు🙏💐
Naku music chala istamu ,thank you medam, 🙏🙏🙏
Madam mee voice chaala baagu di.. 😊.. maa paapa ki sangeetham ante chaala istam.. 🎉.
Mahaganapatim song nerpinchandi ma'am ❣️❣️❣️❣️❣️
Thank you very much ma'am.
Geetanjali garu.. chala bagundi andi.. mee alochana, mee searamu🙏