Negative Talk Over Devara Movie | Producer Chitti Babu | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 92

  • @punatinarasimharao3671
    @punatinarasimharao3671 Месяц назад +9

    ఎవరు అడ్డుపడ్డ బాక్సాఫీస్ పై దేవర గాడి దండయాత్ర మొదలైంది జై ఎన్టీఆర్

  • @cinguamaranadh1358
    @cinguamaranadh1358 Месяц назад +9

    బాలయ్య అభిమానులంతా ఎన్టీఆర్ ని వేరుగా చూడం మా సపోర్ట్ ఎప్పుడు ఎన్టీఆర్ కి వుంటది

  • @DurgavaraPrasadrao
    @DurgavaraPrasadrao Месяц назад +7

    తొట్టి గ్యాంగ్ కొన్ని సోషల్ మీడియా నెగటివ్ ప్రచారం చేస్తున్నారు

  • @satishulisi7789
    @satishulisi7789 Месяц назад +19

    ఒక మెగా అభిమానిగా చెప్తున్న దేవర చాలా బాగుంది🔥🔥🔥

    • @kurelladurga8178
      @kurelladurga8178 Месяц назад

      Asalu emundiraa asalu

    • @JarugullaMohan
      @JarugullaMohan Месяц назад +1

      ​@@kurelladurga8178 neeku asuya edhuti vadu bagunte chudalev

    • @satishulisi7789
      @satishulisi7789 Месяц назад

      @@kurelladurga8178 neeku inkem kavali ra asalu cinimani cinimala chudu nachutundi aa pula chokka chekka gadila chudaku

    • @RajeRaje-p1y
      @RajeRaje-p1y Месяц назад +2

      థాంక్యూ బ్రో మూవీ వరల్డ్ గా బాగుంది బ్రో జీర్ణించుకోలేకపోతున్నారు మీలో కొంతమంది అభిమానులు బట్ట నీలాంటి అభిమానులు ఎంత మంది ఉంటే అంత మందికి హ్యాట్సాఫ్ మా హీరో సినిమా మీ హీరో సినిమా అని కాదు సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి బాగున్న సినిమాలు కూడా కావాలని బ్యాడ్ చేస్తున్నారు వాల్ కర్మ మనం ఏం చేయలేం థాంక్యూ బ్రో

    • @torchbearerind6255
      @torchbearerind6255 Месяц назад

      ​@@kurelladurga8178
      Devara ga NTR unnadu
      Gripping action scenes
      Good story
      Inkem kaavali

  • @NagbabuBalu
    @NagbabuBalu Месяц назад +6

    ఈ రోజు ఎన్టీఆర్ సినిమా కి నెగటివ్ గా ప్రచారం చేస్తే...రేపు బాలయ్య సినిమా కి చేస్తారు...బాలయ్య అభిమాని గా చెబుతున్న...అసలు హా negativity ఎప్పుడూ ఉండదు...బాలయ్య ఎంతో...ఎన్టీఆర్ కూడా మాకు అంతె...

  • @mhteluguvlogs7495
    @mhteluguvlogs7495 Месяц назад +2

    మాకు బాలయ్య, జూనియర్ వేరు వేరు కాదు. తాత, తండ్రి, కొడుకు అలా సాగి పోతూ ఉంటది మా అభిమానం.

  • @Venkat670
    @Venkat670 Месяц назад +2

    మా బాలయ్య వేరు ఎన్టీఆర్ వేరు కాదు ఇద్దరు ఒకటే

  • @Manaprajalu
    @Manaprajalu Месяц назад +3

    సినిమా బాగుంటే ఎవరు ఏం చేసినా దాన్ని ఆడకుండా ఎవరూ ఆపలేరు.

  • @nihalsai6622
    @nihalsai6622 Месяц назад +7

    దేవర బ్లాక్ బస్టర్ మూవీ

  • @RajeRaje-p1y
    @RajeRaje-p1y Месяц назад +22

    కచ్చితంగా చెప్పాలంటే ఇది ఇది నిజం వర్గం గట్టిగా పని చేసింది మా దేవర సినిమా మీద వాళ్ల ప్రతిఫలం మేము ఉంచుకో మూ ఇచ్చేస్తాం

    • @ChandiPrasad-r1t
      @ChandiPrasad-r1t Месяц назад +3

      నేను ఇలాంటి కామెంట్ ఎవ్వరూ పెడతారా అని వెయిటింగ్ తిరిగి ఇచ్చేదం అస్సలు ఇవ్వాల్సిన పని కూడా లేదూ వాళ్ళ సినిమా లు హిట్ అవ్వవు కథ

    • @narasihulu
      @narasihulu Месяц назад

      💯

    • @narasihulu
      @narasihulu Месяц назад

      💯

    • @SrinuK-kk5ph
      @SrinuK-kk5ph Месяц назад

      సినిమా బాగోలేదు అన్న వాళ్ళ కుళ్ళి ఎదవలు

    • @LionHeart-s4x
      @LionHeart-s4x Месяц назад

      ​@@ChandiPrasad-r1tevaru bro?

  • @HarikrishnaThangella
    @HarikrishnaThangella Месяц назад +3

    సూపర్ గా ఉంది మూవీ 🔥🔥🔥

  • @landashankar2582
    @landashankar2582 Месяц назад +4

    జై ఎన్టీఆర్ అన్న సూపర్ మూవీ అసలు ❤❤❤❤చానా ఉన్నారు sir వెస్ట్ నా కొడుకులు బ్లేమ్ చేయడానికి అసలు

  • @venkateshvenky-lt4li
    @venkateshvenky-lt4li Месяц назад +6

    Chala baga chepparu sir....koratala came back asaluu

  • @anjaneyulup7499
    @anjaneyulup7499 Месяц назад +4

    Nenu chusanu bagundi

  • @srinivasaraobattineni5912
    @srinivasaraobattineni5912 Месяц назад +1

    Pitch chittibabu

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +4

    కొందరు కడుపు మంటతో మొదటి నుండి bad propaganda చేసినా
    Devara block buster గా నిలిచింది
    opening collection 172 cr

    • @eswar5529
      @eswar5529 Месяц назад

      As a ntr fan second off worst

  • @ఉత్తప్పఉత్తప్ప

    అన్న సూపర్ గా చెప్పావు అన్న అన్న నిప్పు నాగరాజు కూడా అలాగే అంటుంటాడు

  • @SureshBabu-tx4lt
    @SureshBabu-tx4lt Месяц назад +3

    Unna mata chepparu sir,chala Baga chepparu, cinema bagundi

  • @rameshnaidu5525
    @rameshnaidu5525 Месяц назад +4

    Super movie

  • @torchbearerind6255
    @torchbearerind6255 Месяц назад +2

    Movie chala baaga teesaru...
    But dongalu negativity spread chestunnaru
    Go and watch u will enjoy❤❤

  • @narasimhabar9242
    @narasimhabar9242 Месяц назад +1

    మా దేవర సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది,తర్వాత వచ్చేటివి మీ సినిమాలు అప్పుడు చూద్దురుగాని🔥🔥🔥

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +2

    Sir,
    సినిమా బాగులేక పొతే ఆచార్య లాగా matinee నుండె collections పడిపోయాయి
    సినిమా బాగుంటే collections పడిపోవు

  • @janipellimohanarao5366
    @janipellimohanarao5366 Месяц назад +2

    Super hit

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад

    సినిమా బ్లాక్ బస్టర్ జై ఎన్టీఆర్

  • @MuraliMurali-y4h
    @MuraliMurali-y4h Месяц назад +1

    నువ్వు రెండు కూలా మధ్య పెట్టే నకూడక నీను ఎస్కోవాల్ర

  • @Pv.prasad-pt5mr
    @Pv.prasad-pt5mr Месяц назад

    Super sir

  • @edigaeranna4066
    @edigaeranna4066 Месяц назад

    బాలయ్య కు నెగిటివ్ టాక్ చేస్తే అది పబ్లిసిటీ

  • @SubbaraoMungi
    @SubbaraoMungi Месяц назад +5

    Black baster

  • @baluks1719
    @baluks1719 Месяц назад

    సినిమా సూపర్ సార్ ఇప్పటికి మూడుసార్లు చూశాను

  • @munimuni7710
    @munimuni7710 Месяц назад

    💯 nijam chepperu

  • @besthamuni25
    @besthamuni25 Месяц назад

    Super sir Baga chepparu

  • @chilakasriramireddy5475
    @chilakasriramireddy5475 Месяц назад +1

    Blockbuster movie

  • @bajibabuprodduturi4147
    @bajibabuprodduturi4147 Месяц назад

    Jai NTR, Jai Balayya....

  • @SrinuK-kk5ph
    @SrinuK-kk5ph Месяц назад

    సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад

    పెద్ద NTR శ్రీ క్రిష్ణుడు గా కనిపిస్తే, పనికి రాడు అన్నారు.
    అదే NTR గారు మాత్రమే శ్రీ క్రిష్ణుడు అనే స్తాయికి పూజలు అందుకున్నారు
    Jr.NTR తండ్రి కొడుకులుగా ఆంధ్రవాలలో గాని, శక్తిలో గాని screen మీద ఒకే scene లో నటించలేదు. కాని దానిని తీసుకు వచ్చి bad create చేయబోవడం మూర్ఖత్వం
    చిరంజీవి స్నేహం కోసం సినిమాకీ ముందు తండ్రి కొడుకులుగా నటించిన సినిమాలు flop అయ్యాయి కదా
    మరి స్నేహం కోసం ఎలా hit అయింది

  • @kundetinagaraju456
    @kundetinagaraju456 Месяц назад +1

    1st nunchi troll ki guri chesi nolle negitiv spred chesaru paytiym Bach Jai ntr

  • @anjanrao2076
    @anjanrao2076 Месяц назад

    Jai balaya jai ntr anntha

  • @ksv9918
    @ksv9918 Месяц назад

    Hype valle avg talk gaani, cinema chala baagundhi.2nd part enduko,devara climax lo vachi villain ni champithe baagundu

  • @vakatiramakrishna4383
    @vakatiramakrishna4383 Месяц назад

    జై ఎన్టీఆర్ జై బాలయ్య

  • @metharikranthikumarkranthi6888
    @metharikranthikumarkranthi6888 Месяц назад

    Super Ht movie 🔥🔥

  • @saburi123
    @saburi123 Месяц назад

    What about charan and prabhas ?

  • @metharikranthikumarkranthi6888
    @metharikranthikumarkranthi6888 Месяц назад

    Jai NTR ❤️❤️❤️❤️❤️

  • @devanandbattula9485
    @devanandbattula9485 Месяц назад

    Ore sutta babu ballayya abhimanulu chala mandi jr ntr ni comment cheyyaru. Trolls devara trailor nunche koratala siva meeda gola modalindi. Cinama bagunte evaru apaleru. Cinimalo satha leka pothe evaru lepaleru. Ticket rates bharigane pencharu kadaa collection bagane vuntayi

  • @duppalajaganmohanarao5340
    @duppalajaganmohanarao5340 Месяц назад

    Cittibabugaru.Nandamuri family antha oketaye.meeru.vimarsaluvaddu

  • @arepallivenkataradha1302
    @arepallivenkataradha1302 Месяц назад

    S. 😂😂

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Месяц назад +1

    చెత్త సినిమా

  • @rednamananth7629
    @rednamananth7629 Месяц назад

    First comgrates. 🎉🎉🎉🎉🎉 Movie floop.ki....
    Next..alluarjun ..ki..megafamily supprt and allu arvind support vundira....
    Ntr....kamma. Tag line vundira........media vundira..
    Nuvu ne eduou...
    Devara finish...next puspa 2...

  • @P.Jagannadham
    @P.Jagannadham Месяц назад

    Flop movie

  • @Manaprajalu
    @Manaprajalu Месяц назад

    సినిమా బాగా లేకపోతే బాగా లేదనే చెపుతారు, ఇందులో నెగిటివిటి అనెది ఏముంది.మూడేళ్ల ఒకటి ఆరెళ్ల కొకటి వేస్తే కచ్చితంగా బాగుండాలని ఏమైనా రూల్ వుందా.వరుస ప్లాప్ లు అందరికీ వున్నాయి,మీ అతి ఆపండి.

  • @appu283
    @appu283 Месяц назад

    💯 nijam yekkuva negative publicity chesthundhi ramcharan fans kontha mandhi Balayya fans TDP supporter s

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Месяц назад +1

    Flop

  • @KuramRajuKuramraju-p6m
    @KuramRajuKuramraju-p6m Месяц назад +1

    Acharya batar raa puka

    • @RajeRaje-p1y
      @RajeRaje-p1y Месяц назад

      మీ కష్టానికి ప్రతిఫలం మేము ఇస్తాము రా కంగారు పడొద్దు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం ఆచార్య బెటర్ గేమ్ చేంజ్ బెటర్ చూద్దాం

  • @ravimp2310
    @ravimp2310 Месяц назад +1

    Movie dobbindi second off wareste ga undi

    • @prasannakumar-cp8gi
      @prasannakumar-cp8gi Месяц назад

      Ore jafa musukoni vundu collections dummuleputunnae jai NTR

  • @malleshamnakka6751
    @malleshamnakka6751 Месяц назад

    Nenu pure senior Ntr fan but Devara Baaga ledu

    • @sreedhara3904
      @sreedhara3904 Месяц назад +3

      Movie bagundi ra babu

    • @JarugullaMohan
      @JarugullaMohan Месяц назад +3

      Nenu ram charan fan kani devara super ga vundhi

    • @MsBhagath
      @MsBhagath Месяц назад +1

      Nenne chusa bagaledu anukuni poya.cinema super

    • @gdharmarao7749
      @gdharmarao7749 Месяц назад

      నువ్వు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాను కాదు రా బొక్క

    • @rvpteluguchannel6227
      @rvpteluguchannel6227 Месяц назад

      Nuv thagi poyi untavra...Babu thagakuta vellu cenema ardamouthundhi

  • @ajaygollamandala9042
    @ajaygollamandala9042 Месяц назад

    Movie super undhi

  • @gpsgangadhar3597
    @gpsgangadhar3597 Месяц назад

    Maaku nandamuri vamsam antha okkate Jai nandamuri

  • @ramugoud625
    @ramugoud625 Месяц назад +5

    Superb movie