Hosanna Ministries 2022 New Year song || స్తుతి పాడుటకే ట్రాక్ || Sthuthi Padutake TRACK

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 83

  • @syam7120
    @syam7120 2 года назад +295

    పల్లవి: స్తుతి పాడుటకే బ్రతికించిన
    జీవనదాతవు నీవేనయ్యా
    ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
    తల్లివలె నన్ను ఓదార్చినా
    నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2
    జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
    నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
    1 . ప్రాణభయమును తొలగించినావు
    ప్రాకారములను స్థాపించినావు
    సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు -2
    నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
    తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥
    2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
    కనుమరుగాయెను నా దుఖ:దినములు
    కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2
    నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
    నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥
    3. హేతువులేకయే ప్రేమించినావు
    వేడుకగా ఇల నను మార్చినావు
    కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2
    నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై
    నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి ॥

  • @Myjesus7
    @Myjesus7 2 года назад +19

    L.స్తుతి పాడుటకే బ్రతకించిన జీవన ధాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగ నను పోషించినా తల్లివలె నను ఓదార్చినా
    నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
    జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరుతును
    1.
    ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను
    2.
    నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖదినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరిచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
    3.
    హేతువు లేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై

  • @emandimadhu24
    @emandimadhu24 11 месяцев назад +6

    స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవనదాతవు నీవేనయ్యా
    ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లివలె నను ఓదార్చిన
    నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
    జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
    నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే||
    ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు
    సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2)
    నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
    తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే||
    నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు
    కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2)
    నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
    నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే||
    హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు
    కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2)
    నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
    నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే

  • @sureshbabukommukuri9284
    @sureshbabukommukuri9284 2 года назад +21

    ||1:01||
    స్తుతి పాడుటకే బ్రతికించిన
    జీవనదాతవు నీవేనయ్యా-
    ఇన్నాళ్ళుగా నన్ను పోషించినా
    తల్లివలె నన్ను ఓదార్చినా
    నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2
    జీవితకాలమంతా ఆధారం నీవెనయ్య
    నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును.... ||స్తుతి||
    ||3:07||
    ప్రాణభయమును తొలగించినావు
    ప్రాకారములను స్థాపించినావు
    సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు.
    ||3:34||
    ప్రాణభయమును తొలగించినావు
    ప్రాకారములను స్థాపించినావు
    సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు
    నీ కృపా బాహుళ్యమే - వీడని అనుబంధమై
    తలచిన ప్రతిక్షణమున - నూతన బలమిచ్చెను....
    ||స్తుతి||
    ||6:23||
    నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
    కనుమరుగాయెను నా దుఃఖదినములు
    కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు.
    ||6:50||
    నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
    కనుమరుగాయెను నా దుఃఖదినములు
    కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు
    నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై
    నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను....
    ||స్తుతి||
    ||9:31||
    హేతువులేకయే ప్రేమించినావు
    వేడుకగా ఇల నను మార్చినావు
    కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు.
    ||9:58||
    హేతువులేకయే ప్రేమించినావు
    వేడుకగా ఇల నను మార్చినావు
    కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు
    నీ ప్రేమ మాధుర్యమే - నా నోట స్తుతిగానమై
    నిలిచిన ప్రతిస్థలమున - పారెను సెలయేరులై....
    ||స్తుతి||

  • @abhigospelmusic3313
    @abhigospelmusic3313 3 месяца назад +2

    Sthuthi Paadutake Brathikinchina - Jeevanadaathavu Neevenayyaa
    Innaalluga Nanu Poshinchina - Thalli Vale Nanu Odaarchina
    Nee Prema Naapai Ennadu Maaradu Yesayyaa (2)
    Jeevithakaalamanthaa Aadhaaram Neevenayyaa
    Naa Jeevithakaalamanthaa Aaraadhinchi Ghanaparthunu ||Sthuthi Paadutake||
    Praana Bhayamunu Tholaginchinaavu - Praakaaramulanu Sthaapinchinaavu
    Sarva Janulalo Nee Mahima Vivarimpa Deerghaayuvutho Nanu Nimpinaavu (2)
    Nee Krupaa Baahulyame Veedani Anubandhamai
    Thalachina Prathi Kshanamuna Noothana Balamichchenu ||Sthuthi Paadutake||
    Naapai Udayinche Nee Mahima Kiranaalu - Kanumarugaayenu Naa Dukha Dinamulu
    Krupalanu Pondi Nee Kaadi Moyutaku Lokamulonundi Erparachinaavu (2)
    Nee Divya Sankalpame Avanilo Shubhapradamai
    Nee Nithya Raajyamunakai Nireekshana Kaliginchenu ||Sthuthi Paadutake||
    Hethuvu Lekaye Preminchinaavu - Vedukagaa Ila Nanu Maarchinaavu
    Kalavaramondina Velalayandu Naa Cheyi Viduvaka Nadipinchinaavu (2)
    Nee Prema Maadhuryame Naa Nota Sthuthigaanamai
    Nilichina Prathi Sthalamuna Paarenu Selayerulai ||Sthuthi Paadutake||

  • @nagaswaraov112
    @nagaswaraov112 2 года назад +3

    Na jeevitha kalamantha neevenayaa naku adharam

  • @kalyanimedepalli5861
    @kalyanimedepalli5861 10 месяцев назад +2

    Song chala bagundhi

  • @sudhaneela371
    @sudhaneela371 2 года назад +2

    Anna chaala vandalu

  • @calvaryrevivalministriesva998
    @calvaryrevivalministriesva998 Год назад +2

    Hi Praise the lord

  • @arepogucharan9103
    @arepogucharan9103 2 года назад +12

    వందనాలు సార్ మా కోసం మీరు ట్రాక్ పెట్టినందుకు కూడా వందనాలు సార్ ఇలాంటి పాటల కోసం మరెన్నో మీరు ట్రాక్ పెట్టాలని మా కుటుంబం తరఫున మీకు వందనములు తెలియజేస్తున్నాం

  • @bhanusanthu655
    @bhanusanthu655 2 года назад +3

    Tq brother s

  • @jph5354
    @jph5354 2 года назад +8

    సూపర్ బ్రదర్ దేవుడు మిమ్మును ఇంకా వాడుకొనుగాక.

  • @katikalasantosh218
    @katikalasantosh218 4 месяца назад

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chilakavijayaprakash969
    @chilakavijayaprakash969 2 года назад +4

    God bless you brother

  • @revbonamprabhudasul.j.c.ch460
    @revbonamprabhudasul.j.c.ch460 2 года назад +6

    God is great ☺️

  • @nagamani8756
    @nagamani8756 Год назад +1

    అబ్బరమ్మన్న కొత్త పాటలు ముయెజక్కూ పమ్పుతారా అన్న 🙏🙏🙏

  • @bobbybanny6746
    @bobbybanny6746 3 года назад +33

    చాలా వందనాలు బ్రదర్ ఈ ట్రాక్ మా కొరకు పెట్టినందుకు ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు కొరకు ట్రాక్స్ పెట్టాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏

  • @rajkumardasari4863
    @rajkumardasari4863 2 года назад +4

    🙏🙏🙏👌👌👌

  • @alekhyakasireddychristianc9753
    @alekhyakasireddychristianc9753 2 года назад +6

    ప్రైస్ ది లార్డ్ అన్నా చాలా బాగుందన్న మీరు ఇలా పెట్టినందుకు మీకు చాలా థాంక్స్ అన్న దేవుడు మీకు ఇంత మంచి తలంతు ఇచ్చినందుకు దేవునికి థాంక్స్ అన్న హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ కి ట్రాక్స్ పెట్టండి అన్నా ప్లీజ్

  • @raavibabyrani2521
    @raavibabyrani2521 3 месяца назад

    Praise the lord anna

  • @sundarkurma2131
    @sundarkurma2131 3 года назад +4

    Super truck

  • @bunnylankas7988
    @bunnylankas7988 2 года назад +2

    Praise the lord hosanna ministries 🙏

  • @anjaneyuluunnam4561
    @anjaneyuluunnam4561 3 года назад +5

    Ok good

  • @nagaswaraov112
    @nagaswaraov112 2 года назад +1

    Ilove this song

  • @YehovaNissiministrieskurnool
    @YehovaNissiministrieskurnool Год назад

    Excellent track anna 😅😅😅

  • @sundarkurma2131
    @sundarkurma2131 3 года назад +9

    Super song amen praise the Lord anna

  • @ArunArun-on4kj
    @ArunArun-on4kj 2 года назад +4

    Super

  • @akhilapallepogu984
    @akhilapallepogu984 3 года назад +4

    Praise the lord

  • @ppk2333
    @ppk2333 3 года назад +3

    Superrrr

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 2 года назад

    Praise the lord sir God bless you sir

  • @yesubabu1460
    @yesubabu1460 8 месяцев назад

    Praise the lord.

  • @aarnewstv3248
    @aarnewstv3248 5 месяцев назад

    God bless you ,tq bradhar 🎉

  • @davidaristobul4035
    @davidaristobul4035 2 года назад +6

    Excellent work brother. Thank you somuch. 🙏🙏🙏

  • @SikhamaniGosa
    @SikhamaniGosa 9 месяцев назад

    Price the lod 🙏🙏

  • @arunkumar.mylapilli7078
    @arunkumar.mylapilli7078 2 года назад +3

    Brother praise the Lord
    Mem song paadi RUclips lo pedithe copyrights vasthaya...
    Copyclaim gani

  • @surendrapaulpotteti7382
    @surendrapaulpotteti7382 2 года назад

    Good song brother

  • @RaviMale-r1l
    @RaviMale-r1l 11 месяцев назад

    చాలా బాగా లిరిక్స్ ఇచ్చారు చాలా చాలా థాంక్స్ అన్న ఏమైజింగ్

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 2 года назад +8

    Praise the Lord Anna, thank you very much

  • @venugopalmhanna3433
    @venugopalmhanna3433 3 года назад +4

    Praise tha lord anna chala thenks andi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nsambaiah855
    @nsambaiah855 Год назад +1

    May God bless you all of world 🌍 praise the lord jesus christ 🙏 pray for You.

  • @rtyjames005
    @rtyjames005 8 месяцев назад

    Amen

  • @HeavenHolyChurch
    @HeavenHolyChurch 2 года назад +1

    Thank you ❤

  • @gorikapudiprabhakar3864
    @gorikapudiprabhakar3864 2 года назад +3

    Thanks 🌹👍👍🙏❤️ Anna thanks

  • @nagamani8756
    @nagamani8756 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthi9859
    @krishnamurthi9859 Год назад

    😇😇😇😇😇😇😇😭😭🙏🙏

  • @GodsWordPall
    @GodsWordPall 3 года назад +3

    Thank you brother

  • @beswarrao2580
    @beswarrao2580 2 года назад

    🙏🙏💐💐💐

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 2 года назад +3

    చాలా చిన్న డిస్టబెన్స్ వున్నది రెండు చోట్ల వాయిస్ చాలా చిన్న గా బయటకు వస్తుంది అది క్లియర్ చేస్తే సూపర్ గా ఉంటుంది 🙏🙏🙏

  • @ChandraShekar-q2y
    @ChandraShekar-q2y Год назад

    ❤❤❤🙏🙏❤❤

  • @sionraj6720
    @sionraj6720 2 года назад +5

    Karuna sampannuda track please brother

  • @nsambaiah855
    @nsambaiah855 Год назад

    May God bless you all of world 🌎 Praise the lord jesus christ 🙏.

  • @salmonraju7468
    @salmonraju7468 3 года назад +5

    Thanks for your support

  • @praveen6922
    @praveen6922 2 года назад

    * పాడెద నేనొక నూతన గీతము పాడేధా మనసారా
    *నిత్యూడా నీ సన్నిధి నిండుగా నా తోడు
    అన్న ఈ పాటలకు track చేయండి అన్న
    Please అన్న

  • @tejachintu1619
    @tejachintu1619 2 года назад +1

    I want to download this song

  • @mohammadraffiq9032
    @mohammadraffiq9032 Год назад

    Can you give download option music track brother

  • @sagilivinayababu4284
    @sagilivinayababu4284 2 года назад +3

    మరో లా భావించవద్దు 🙏🙏🙏

  • @krishnamurthi9859
    @krishnamurthi9859 Год назад

    Hiii

  • @bunnymanda6074
    @bunnymanda6074 2 года назад +2

    Super

  • @devadasbaburaokuruganti7573
    @devadasbaburaokuruganti7573 2 года назад +5

    Praise the Lord

  • @YendluriYacobu-os5fg
    @YendluriYacobu-os5fg 4 месяца назад +2

    Praise the lord

  • @dudduravigarunuzvidpastor5508
    @dudduravigarunuzvidpastor5508 2 года назад +1

    Super

  • @VenubabuDavala-n4u
    @VenubabuDavala-n4u Год назад +2

    Super