Lahiri Lahiri Lahirilo Telugu Movie Video Songs Jukebox || Hari Krishna, Aditya Om,Ankhita

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 41

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 лет назад +13

    అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అహా
    అను అక్షరాలే తోడుగా
    పడమర ఎరుగని సూర్యుడు నాన్న.. పున్నమి జాబిలి మా అమ్మ
    ముచ్చట తీరా ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగ పెరిగిన మన కథ
    లాహిరి లాహిరి లాహిరి లో...
    మన అందరి గుండెల సందడిలో.. (2)
    * చందురున్నే దారంకట్టి దించుకుందాం ఎంచక్కా
    దీపమల్లే పెట్టడానికి
    ఓ తారలన్నీ హారంకట్టి తెచ్చుకుందాం సరదాగా
    బొమ్మరింటి తోరణానికి
    పండగ సందళ్ళే నిండిన మా ఇల్లే రంగుల హరివిల్లేలే
    కోవెల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే
    కళ్ళలో కాంతులే దీపావళి
    కల్లలు ఎల్లలు కనివిని ఎరుగని
    లాహిరి లాహిరి లాహిరి లో...
    చిరునవ్వుల మువ్వల సవ్వడిలో
    * ఏం వయస్సో ఏమోగాని చెప్పకుండా వస్తుంది
    తేనెటీగ ముల్లు మాదిరి
    ఓ.. ఏం మనస్సో ఏమోగాని గుర్తుచేస్తూ ఉంటుంది
    నిప్పులాంటి ఈడు అల్లరి
    ఒంటరి వేళల్లో తుంటరి ఊహల్తో
    వేధిస్తూ ఉంటుంది
    తోచిన దారుల్లో దూసుకుపోతుంటే
    ఆపేదెలామరీ
    ఎవ్వరో ఎక్కడో ఉన్నారని
    గువ్వలా గాలిలో ఎగిరిన మది కథ
    అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అహా
    అని ఆగనంటూ సాగదా
    మనసును చిలిపిగ పిలిచిన ప్రేమ
    వయసుని తరిమిన ఆ ప్రేమ
    కోరిన జంటను చేరేదాక
    ఒక క్షణమైనా నిలువని పరుగుల
    లాహిరి లాహిరి లాహిరి లో...
    తొలివలపులు పలికిన సరిగమలో (2)

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 8 месяцев назад +5

    సూపర్ ఆల్బమ్ నా టీనేజీ వయసు 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @RaviKumarMCA
    @RaviKumarMCA Год назад +1

    చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
    సంగీతం: MM. కీరవాణి
    సాహిత్యం: సీతారామ శాస్త్రి
    గానం: సోనునిగమ్, సునీత
    నేస్తమా ఓ ప్రియనేస్తమా ప్రియతమా నాలో ప్రాణమా
    నీలో ఉన్న నన్నే చూడనంటు పంతమా?
    తెరచాటు దాటి దరిచేరుమా?
    ఎడబాటు దూరం కరిగించుమా?
    నీ గుండెల్లో చూడమ్మా నేను లేనా ఏ మూలో?
    నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో
    మనసిచ్చావు నాకే కదా అది వదిలేసి పోతే ఎలా?
    ఎక్కడున్నా చెలీ నీ ఎద నిన్ను నా వైపు నడిపించదా?
    వెళ్ళే దారులన్ని నన్ను చూపే వేళలో కనుమూసుకుంటే కనిపించనా?
    ఎదలోని పాటై వినిపించనా?
    నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈ దూరం
    నా ఊపిరిలో ఈ మౌనం పాడనంది ప్రియ గానం
    అన్నీ తెలిసున్న అనురాగమా నన్ను వెంటాడటం న్యాయమా?
    రెప్ప వెనకాల తొలి స్వప్నమా ఉప్పు నీరై ఉబికిరాకుమా
    కమ్మని జ్ఞాపకంలా ఊహలో నిదురించుమా
    మనసందుకున్న మమకారమా మరిపించు వరమై దీవించుమా
    నేస్తమా ఓ ప్రియనేస్తమా ఆగుమా ఆశల వేగమా
    మానని గాయమింక రేపుతావా స్నేహమా?
    ఈ జన్మకింతే మన్నించుమా మరు జన్మ ఉంటే నీదే సుమా
    ruclips.net/video/sR32oReuDFo/видео.html

  • @Agmvlogs1990
    @Agmvlogs1990 2 месяца назад +1

    My child wood memories..

  • @harshagirish4892
    @harshagirish4892 3 года назад +7

    సుమన్ గారు వెంకటేశ్వర స్వామి గా నటించి మళ్ళీ మామూలు కారెక్టర్ చేస్తున్నారు అంటే గ్రేట్..

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 2 месяца назад

    Movie lo songs🎵 బాగుండలి ante Movie director ki kuda సంగీతం ante istam వుండలి Y V S ki adi చాలావుంది

  • @Nag-kz3lr
    @Nag-kz3lr 11 месяцев назад +2

    Super. Hit. Movie. Songs

  • @user-gc1vx4bt8b
    @user-gc1vx4bt8b 8 месяцев назад +7

    ఈ మూవీ కి మా ఇంట్లో చెప్పకుండా వెళ్లి చూసి వచ్చినా. ఇంకేముంది వచ్చాక కొట్టుడే కొట్టుడు 😄😄😄

  • @GuruRaj-bv1yj
    @GuruRaj-bv1yj Год назад +2

    My favorite song s

  • @katravathanjaiah5140
    @katravathanjaiah5140 2 года назад +4

    My favorite song 💐💐🌹🌹🌹

  • @charankumar4745
    @charankumar4745 Год назад +1

    Super songs all time Hits

  • @NaveenKumar-jo4oo
    @NaveenKumar-jo4oo 2 года назад +2

    Mana veera venkata satyanarayana songs ekkada bro..

  • @PraveenKumar-rr2be
    @PraveenKumar-rr2be 3 года назад +5

    Family song YVS chowdary mark song

  • @gollachandrasekhar7009
    @gollachandrasekhar7009 3 месяца назад

    Super song ❤❤❤❤❤

  • @darasatish2702
    @darasatish2702 Год назад +2

    Super movie songs super

  • @harshagirish4892
    @harshagirish4892 3 года назад +4

    ఆదిత్య యాక్షన్ సూపర్..

  • @yandravenkatesh7267
    @yandravenkatesh7267 2 года назад +2

    Excellent movie and songs

  • @boyagiddayya3256
    @boyagiddayya3256 10 месяцев назад +2

    E movie ki mm kiravani plas pait yemmantaru

  • @bhuvankumar117
    @bhuvankumar117 4 года назад +6

    Nice songs

  • @murthyhlawrencelawrence8613
    @murthyhlawrencelawrence8613 2 года назад +2

    Wonder full songs

  • @lakshmivinu3242
    @lakshmivinu3242 Год назад +1

    Lovel songs supar 💐💐💐👍👌

  • @niharikaneharika8333
    @niharikaneharika8333 5 лет назад +3

    Nesthama song super

  • @AnilkumarSindiri
    @AnilkumarSindiri 10 месяцев назад +1

    I am not finding the songs in Amazon prime music

  • @srinivasmittapally3247
    @srinivasmittapally3247 2 года назад +4

    Excellent album 🎉

  • @RaviKumarMCA
    @RaviKumarMCA Год назад

    చిత్రం: లాహిరి లాహిరి లాహిరిలో (2002)
    సంగీతం: MM. కీరవాణి
    సాహిత్యం: సీతారామ శాస్త్రి
    గానం: గంగ, కళ్యాణి మాలిక్
    మనసే ఒక పున్నమి జాబిలై ప్రవహించెను ఊహల వెన్నెల లాహిరి
    మది లోపలి ఆశను పైకి లేపి మొగమాటపు అంచున తూలిన లాహిరి
    మాటలు నేర్చిన చూపుల లాహిరి మౌనము కోరిన మమతల లాహిరి
    మత్తులో కొత్త మెలకువై లాహిరి
    ruclips.net/video/sR32oReuDFo/видео.html

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 2 года назад +1

    👍👍👍👍👍

  • @narasimhap5938
    @narasimhap5938 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuwaitcrazyguys6301
    @kuwaitcrazyguys6301 7 лет назад +3

    Good songs and Good movie

  • @thirunavukarasus4429
    @thirunavukarasus4429 Год назад +1

    I want only songs not video

  • @AnilkumarSindiri
    @AnilkumarSindiri 10 месяцев назад +2

    Nesthama song copied from winds of change song

  • @srinujakka285
    @srinujakka285 Год назад +1

    My favourite songs

  • @sureshprince3609
    @sureshprince3609 2 года назад +1

    I love all songs🌷🌷

  • @sureshprince3609
    @sureshprince3609 2 года назад +1

    ILove u all songs

  • @RKCreationsMBNR
    @RKCreationsMBNR 6 лет назад +5

    super songs