కరెంట్ బిల్లు: అద్దెఇళ్ళల్లో ఉన్నవారు పరిస్థితి ఏమిటి? ఒక్క తేల్లరేషన్ కార్డు (వైసిపి పాలన లో బియ్యం కార్డ్ ఇచ్చారు) ఉంటే సరిపోతుందా? దీపం పథకం ,తెల్ల కార్డ్( బియ్యం కార్డ్) రెండు ఉండాలా? అటు ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వటం లేదు.ఆకాజ్ వెబ్ సైట్ వివరం కూడా.
నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు దీపం పథకం కింద గ్యాస్ తీసుకున్న వాళ్లు ఉజ్వల్ కింద గ్యాస్ తీసుకున్న వాళ్ళు అని అంటావు మళ్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే అంటావు అటువంటప్పుడు ఉజ్వల్ కింద దీపం పథకం తీసుకున్న వాళ్ళు అనే మాట ఎందుకు వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే అంటే ఈజీగా ఉంటుంది కదా ఇలా తిరిగి తిరిగి చెప్పడం వల్ల ఎవరికి అర్థం కాదు
ఇప్పటి వరకు 18.50 బ్యాంకు అకౌంట్ లో వేస్తున్నారు
rent holder current bill renter name.Then how
కరెంట్ బిల్లు: అద్దెఇళ్ళల్లో ఉన్నవారు పరిస్థితి ఏమిటి? ఒక్క తేల్లరేషన్ కార్డు (వైసిపి పాలన లో బియ్యం కార్డ్ ఇచ్చారు) ఉంటే సరిపోతుందా? దీపం పథకం ,తెల్ల కార్డ్( బియ్యం కార్డ్) రెండు ఉండాలా? అటు ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వటం లేదు.ఆకాజ్ వెబ్ సైట్ వివరం కూడా.
ఈ 6 పత్రాలు అందజేసి గ్యాస్ కనెక్షన్ తీసుకొన్నం కద మరల ఈ 6 డాక్యుమెంట్స్ ఎందుకు ?????
నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు దీపం పథకం కింద గ్యాస్ తీసుకున్న వాళ్లు ఉజ్వల్ కింద గ్యాస్ తీసుకున్న వాళ్ళు అని అంటావు మళ్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే అంటావు అటువంటప్పుడు ఉజ్వల్ కింద దీపం పథకం తీసుకున్న వాళ్ళు అనే మాట ఎందుకు వస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే అంటే ఈజీగా ఉంటుంది కదా ఇలా తిరిగి తిరిగి చెప్పడం వల్ల ఎవరికి అర్థం కాదు
కరెక్టే గా అడిగారు.కని ఈ సందేహాలు క్లారిఫై చేయవలసింది ప్రభుత్వమే.కనీసం వెబ్ సైట్ వివరము కూడా ప్రభుత్వం ప్రకటించలేదు.కాబట్టి కొంత గందర గోళం గానే ఉంది..
why కరెంట్ bill? రెంటెడ్ people how ?
State nu develop cheyyakunda ee appu thechhi eee pathakalu yendi
No gas I have rice card
Kootamiprabhughvamann I kotuluvochinadurmargapugovernamentsirvanasansm
Education is very Important nowadays